No video

విత్తనం వెదజల్లే విధానంతో వరి సాగులో సత్ఫలితాలు|| Paddy Seed Broadcasting Method || Karshaka Mitra

  Рет қаралды 360,208

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

Seed broadcasting as a potential method in Rice
వరి సాగులో సత్ఫలితాలు అందిస్తున్న విత్తనం దమ్ములో వెదజల్లే పద్ధతి
Seed broadcasting is a novel method of rice crop establishment that reduces labor costs and water use.
The advantage of broadcast seeding is that it permits large acreages to be sown in less time. Khammam District of Telangana state; so many farmers is using this Broadcasting Technic and reducing the cost of cultivation Rs. 10000 - 15000 /acre.
వరి సాగులో పెరుగుతున్న పెట్టుబడి, కూలీల కొరతను అధిగమించే దిశగా రైతులు అవలంభిస్తున్న ప్రత్యామ్నాయ సాగు విధానాల్లో... వరి విత్తనాన్ని దమ్ములో నేరుగా వెదజల్లే పద్ధతి సత్ఫలితాలు అందిస్తోంది. ఈ విధానంలో ఎకరాకు 10 వేల నుండి 15 వేల రూపాయల వరకు సాగు ఖర్చు తగ్గుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా కూలీల కొరతను అధిగమించి, అధిక విస్తీర్ణంలో వరి సాగు చేసే రైతుకు ఈ విధానం అత్యంత వెసులుబాటుగా వుంది. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం, కలకోట గ్రామ అభ్యదయ రైతు అనుభవాలు కర్షక మిత్రలో మీకోసం.
#karshakamitra #Paddybroadcastingmethod #Paddydirctseeding
Facebook : mtouch.faceboo...
groups/karshakamitra/

Пікірлер: 176
Yummy Lifehack 😋 @artur-boy
00:19
Andrey Grechka
Рет қаралды 4,5 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 46 МЛН
Yummy Lifehack 😋 @artur-boy
00:19
Andrey Grechka
Рет қаралды 4,5 МЛН