పెద్దలు చూసిన పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోయే వారి కంటే, ప్రేమించుకుని పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోయే వారే ఎక్కువ అవుతున్నారు
@RAMALAKSHMANACHARYULUPHANIHARA5 сағат бұрын
అమ్మకూచిగాళ్ళు ఎక్కువై పోయారు, తల్లుల ప్రమేయం ఎక్కువగా ఉంది 😭😭😭
@firstpostcommenter80786 сағат бұрын
Bad laws are the reason. 498A not requiring proofs, prenup not being legal, etc
@RAMALAKSHMANACHARYULUPHANIHARA5 сағат бұрын
అతిగా ప్రవర్తించే తల్లులు వల్ల జంటలు ఎక్కువగా, తొందరగా విడిపోతున్నారు
@reddisankarak10416 сағат бұрын
Court lu kuda illegal affairs legal ante elane vuntundi mariyu dikkumalina chattalu kuda
@rohit_pspk6 сағат бұрын
Lack of moral values
@sasichoudary78506 сағат бұрын
cellphones
@muralimohanrao19894 сағат бұрын
Main reson only head person not involved in that time 😢,yes i saw my friend life like this but I'm single 😔
@BhaskarUppalapti5 сағат бұрын
బీజేపీ వచ్చిన తరువాత కుటుంబ వ్యవస్థ దెబ్బ తినింది సామాన్యులు బ్రతకాలి అంటే ప్రతిదీ రేట్లు పెంచింది కానీ జీతాలు పెరగట్లేదు ఫైననాన్సియల్ ప్రాబ్లమ్స్ వల్ల యువకులు పెళ్లిచేసుకోవాలన్న పిల్లల్ని కణాలన్న బయపడుతున్నారు