Jai Shri Ramakrishna🙏 Jai Shri Maa 🙏 Jai Shri Swamiji🙏
@divinelivingcenter54323 жыл бұрын
Jai Sri RAMAKRISHNA 🙏🙏🙏💐
@udaykirangoud72253 жыл бұрын
థాంక్స్ గురువు గారికి అంకితం 🙏🙏
@sriramakrishnaprabha3 жыл бұрын
🙏
@mukeshnayak84123 жыл бұрын
Very valuable talk, inform and time with swami Ji & Raka sir; 👏👌🙏
@sriramakrishnaprabha3 жыл бұрын
Thank you 🙏
@operation50-oldisgold63 жыл бұрын
స్వామి భోధమయానంద మహరాజ్ గారికి శ్రీ రాకా సుధాకర్ గారికి ప్రణామములు🙏🙏🙏 సంపూర్ణమైన వ్యక్తిత్వానికి సాక్షి భూతం శ్రీ స్వామి వివేకానంద మహరాజ్.! వ్యక్తిత్వ వికాస సాధన కోసం ఆయన్ని మించిన గురువు మనకు లేరు అనడం అతిశయొక్తి కాదు. మరీ ముఖ్యంగా యువతకు ఆయన గొప్ప స్పూర్తి ప్రదాత.! ప్రస్తుత సమాజంలో యువతరం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లకు.. సమస్యలకు స్వామీజీ ఆనాడే అందించిన ఎన్నో తార్కిక... నైతిక..ఆధ్యాత్మిక సూచనలు.. సలహాలు..పరిష్కారాలు ఇప్పటికీ అనుసరణీయం.....నిత్య నూతనం.! వ్యక్తిత్వ వికాసానికి వివేకానంద మార్గమే విచక్షణా యుతమైన..వివేక వంతమైన మార్గం.! నేటి యువతరం స్వామీజీ సాహిత్యాన్ని సరిగా... సమగ్రంగా అధ్యయనం చేసి ఆయన సూక్తులను ఆచరణలో పెట్టడమే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి ఒక చక్కటి మార్గమని అర్థవంతమైన చర్చా కార్య క్రమం ద్వారా అందరికీ అవగాహన కలిగించారు. ధన్యవాదాలు🙏🙏🙏