వాస్తవాలతో రూపొందించబడిన ఈ సినిమా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ చూడాలి. కావున ప్రతి ఒక్కరు చూసి ఇంకో 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను✌️
@narendrakuchipudi947510 ай бұрын
Thanks for the Movie, We need Rajadani Files movie as well
@Rocky6666-uw2mz10 ай бұрын
Ntr ela chachadoo kuda meemu testham kk na appudu nee channel lo release chedam
@abdultajudeen388010 ай бұрын
గోదావరి పుష్కరం లో 32 మంది చంపిన వాడి video కూడా petandi super duper hit అవుతుంది
@sivajipeedaka81610 ай бұрын
Movie లో అంతా సొల్లే చూపించారు
@ballagirivijayaprabhakarrao10 ай бұрын
Esenema bagundeleppa
@cschari331010 ай бұрын
నేను కడప జిల్లా వాసిని, నేను నాఫ్రెడ్ కు వివేకానందరెడ్డి గారితో మాట్లాడాలని వారితో పనివుండి తోడు తీసుకెళ్లాడు,నేను కొత్తడినైనా నన్ను బాగా పలక రించాడు, ఈ సినిమాచూశాఖ చాలా భాదకలుగుతుంది, నిర్మాత, దర్శికుడి ఎంతో ధైర్యం తీశారు వారికి AP ప్రజలు రుణపడివున్నారు
@vamsikadapa891810 ай бұрын
Well said bro
@bajji996610 ай бұрын
Urey kadapa vaadi nantunnav, Viveka elanti vaado, aayanni nijam ga YS family vallu champu kunetha chedda vaallaa? I know he is reachable to common man, and do you think that killing him got the power to Jagan? Viveka is not a state leader he is local leader in PVL area only. I dont think his murder influenced many to vote for Jagan and his MLAs. Oorike ee kammolla ki pani ledu paddu ledu, paniki raani CBN gaadni nammu ko ni chstunnaru. Inka CBN gadu oka to rendo yellu tiraga galugu tadu, tarvata Pappu gadu enduku paniki raadu... anavasaram ga time waste chesukokandi. Eesari elagu Jagan is going to be the CM.
@chandu1280510 ай бұрын
నా మోడ్డ కుదువ్ ఐతే
@hanmakonda983610 ай бұрын
అ మంచితనం ఉండడం వలనే లేపేశారు...
@RAVIKUMAR-ys9xq10 ай бұрын
😅😅
@Nenu_Niku_Gurthu_Raleda10 ай бұрын
ఛార్జ్ షీట్ Paper's తో...సహా, REAL ఫొటోస్, వీడియోస్, YS ఫ్యామిలీ ట్రీ, EVERYTHING COVER చేశారు... సూపర్ ఇది ఒక కళా కండం👌👌
@వారాహి838410 ай бұрын
Perfect సింక్ కుదిరింది ... బయోపిక్ అంటే ఇలా ఉండాలి.... Too good 👍🏻👍🏻👍🏻🆗
@projectdirectordrdaguntur77989 ай бұрын
సత్యమేవ జయతే. నిజాలను ఎన్నో రోజులు దాచలేము.
@nageswararaom675710 ай бұрын
ఎంత చెప్పిన తక్కువే ఈ మూవీ కి, రేటింగ్ ఇస్తే 10 అవుట్ అఫ్ 10. గ్రాఫిక్స్ లేవు అతిశయోక్తులు లేవు. అరుచుకునే డైలాగ్స్ లేవు. సాంగ్స్ లేవు సెట్టింగ్స్ లేవు. ఓన్లీ వన్ వర్డ్ సింపుల్ అండ్ సూపర్బ్.
@janusartmantra61798 ай бұрын
Real story kabatti
@VASISHTA.10 ай бұрын
డైరెక్ట్ గా యూట్యూబ్ లోనే రిలీజ్ చేశారా సూపర్ 👏👏👏 . ముఖ్యం గా జగన్ పాత్రధారి నటన as it is దింపేసాడు.
@mahi91910 ай бұрын
భారతి మాత్రం కరెక్ట్ గా సూట్ అవలేదా
@VASISHTA.10 ай бұрын
@@mahi919 మాది కడపే అన్న, మొన్నమొంన్నటి వరకు భారతమ్మ అంటే చాలా సైలెంట్, soft అనే అనుకునేవాళ్లం. ఇంత చేయగలదు అని CBI ఎంక్వైరీ అయ్యి నిజాలు తెలిసేదాక తెలీలేదు.
@vasu303210 ай бұрын
@@VASISHTA. just Bharathi ante chaalu... amma ani add cheyalsina avasaram ledu. Bharathakka anu chinna age ayithe.... veellantha state motthaaniki amma elaa avuthaaru/
@srinivasulu905410 ай бұрын
భాస్కర్ ఆస్కార్ అవార్డు అతని కచ్చితంగా ఇవ్వాల్సిందే,,,
@VASISHTA.10 ай бұрын
@@vasu3032 చిన్న అయినా పెద్ద అయినా అమ్మ అని పిలిచేది నాకు అలవాటు. రాష్ట్రమంతా ఆ పద్ధతినే follow కావాలని నేను చెప్పలేదు.
@vamsit200010 ай бұрын
చాలా బాగుంది. ఎక్కడ అతిషయొక్తి లేదు... డైరెక్ట్ గా పాయింట్ చెప్పారు. డైరెక్టర్ and ప్రొడ్యూసర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. .. ❤
@SVN_media-t5n8 ай бұрын
Director aathulu kuda pikaledu jalagan gadu 😂🤣😂🤣😂
@valibasha27377 ай бұрын
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసిన వాళ్ళు ఒక 👍👍🚲✌️🚲✌️
కర్మ ఎవరిని వదిలి పెట్టదు. ఈ మూవీ చూస్తుంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది .అది రియల్ గా వివేకా గారు ఎంత క్రూరం గా చంపబడ్డారు😢
@vijibasu62499 ай бұрын
Nijame papam
@prathusha23839 ай бұрын
Nuvu chusava ra kallatho chusinte matladu ra bevakoof
@pavanichannel1239 ай бұрын
Yes
@karthikm37588 ай бұрын
But Viveka kuda factionist ga vunnapudu chala mandini champadu
@Goldenwarrior53598 ай бұрын
Edi viveka gaari story ayinapudu second wife gurinchi enduku choopinchale .. Idi kevalam jagan ni odinchataani theesina movie
@saijassy49239 ай бұрын
ఈ లాంటి వాస్తవాలు సినిమా రూపంలో మరెన్నో బయటకు రావాలి 🙏🙏💐
@eshwarrocks329210 ай бұрын
నిజాన్ని నిర్భయంగా చూపించారు..హాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ 👏
@SreeramReddyB10 ай бұрын
pure abaddhalu on Jagan's characteriztion. CBI vaallu inka investigate chesthune unnaaru... how can director know who killed him ? Ridiculuos, use your brain logically.
@sdetbyraviteja5689 ай бұрын
@@SreeramReddyB orey ❤day aaa case meee jalaganna power pothey bayatapadathai ok na.
@gvenkati9469 ай бұрын
"దాహం దాహం..... Background మ్యూజిక్ వావ్...
@KullayappaBandaru-sv1ik9 ай бұрын
viveka gaaritho ye parichayam leni naake movie chusaaka baadha kaligindi,inka aayana koothuru deenni yela antha easy ga vadalagaladu....pls support her
@likamusicchannel10 ай бұрын
చాలా అద్భుతంగా చిత్రికరించారు అండి 🙏 ఇందులో ప్రతీ ఒక్కరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. చాలా సహజంగా వాస్తవాన్ని చూపించారు 🙏
@SR.shankargoud280610 ай бұрын
😢😢🙏🙏
@BrohAadil10 ай бұрын
RGV కన్నా పది రెట్లు అధికంగా ఉన్నాడు ఈ డైరెక్టర్ ఎవరో!
@venkatapamidi46610 ай бұрын
Rgv antha fake story tho teestadu.. ikkada 90 percent reality undhi CBI enquiry lo chesina content ni use chesukunnaru
@LokeshYTB1210 ай бұрын
Nijam bro aa Rgv bosidk la kakunda unnadi unnattu chakkaga tesrau
@vishnukumarpendayala719210 ай бұрын
RGV OKKA BLUE FILM DIRECTOR, LADIES KALLU NAKEY VEYDAVA, DRUGS , GANJA THO EPPUDU BATTALU EPUKONEY PADUKONEY NEYCHUDU, VADU OKKA DIRECTOR
@VinikarReddySama10 ай бұрын
RGV tisina cinema modda laga una RGV dairyam ga name petkuntadu......mari e movie director yevaro title cards lo veskune guddalo dhum ledu vellaki......let's see after elections
@@realme9pro-d8r పరదాలు వేసుకుని తిరిగే ముండాకొడుకు జగన్ రెడ్డి.సొంత చెల్లికి అక్రమ సంబంధం అంటాగట్టే నీచమైన పనికిమాలిన వెధవా జగన్ రెడ్డి.సొంత బాబాయ్ అత్యంత పాశవికంగా గొడ్డలితో నరకి చంపినా పోరంబోకు సన్నాసి జగన్ రెడ్డి.పార్టీలో ఉండే చెత్త సన్నాసులు దేశంలో ఏ పార్టీలో లేరు
@suradaparvati87279 ай бұрын
Super movie Nijangane ఇలాంటి మూవీస్ టీవీ లోనూ థియేటర్ లోనూ వెయ్యాలి
@ycp-n3y10 ай бұрын
ఈ సైకో గాడు ఉన్నత వరకు ఈ సినిమాని రిలీజ్ చేయానివడు అందుకే మనమే షేర్ చేదం తెలిసినా వాలకి
@user-ss1710 ай бұрын
Same bro doing here sharing as much as I can
@vijaykumarbanothu889810 ай бұрын
అతను చూస్తే నీది పగలుద్ది
@ycp-n3y10 ай бұрын
@@vijaykumarbanothu8898 ముందే పగలగొట్టుకునే రోడ్డు మీద చెప్పుల తో కొట్టిచు కొన్నాడు నీకొడ కావాలా
@LUCKY_BUNNY_7710 ай бұрын
@@vijaykumarbanothu8898 Em pikuthado rammanu bro ... Guntur.. nadhi...
చివిరి మీడియా సమావేశం అద్భుతం.. డైరెక్టర్ గారికి నిజంగా సెల్యూట్ చెయ్యాలి..బెస్ట్ క్లైమాక్స్ ఇన్ తెలుగు మూవీస్...Realistic characters cheyyadam chala kastam..అద్భుతం ఆ నటన
@anandbalusu116410 ай бұрын
Nijame 🎥 super
@anandbalusu116410 ай бұрын
Taking kuda Baga pedda director la teesadu
@AnandKumar-dl3sb10 ай бұрын
😢😢😢 ఔను బ్రో.. హృదయాన్ని కదిలించేసింది ఈ వెబ్ మూవీ
@polarapurajesh760010 ай бұрын
RGV చంద్రబాబు మీద తీసిన ఫిల్మ్స్ కంటే ఇది చాలా వాస్తవానికి దగ్గరగా ఉంది, డైరెక్టర్ కి మంచి ఫ్యూచర్ ఉంది.
@mohammadgouse179110 ай бұрын
Naku telisi kadapa vasiga vastavam chala deggaraga kadu 100%vastavam ga chupincharu ani na nammakam
@haraharamahadevs10 ай бұрын
వెళ్లి వాడి మడ్ద guduvu
@lakshmideviu322110 ай бұрын
Very true.
@rlcreativitychannel112910 ай бұрын
Avuna miru veli dagara vundi hatya cheyeenchidi mirena ayo police ki cheputhe mimalli kuda jail lo vestaru kada ayoo marchipoyare
@sudharshanrajuvlogs10 ай бұрын
Yes 100 percent reality gaa undi
@satishcool65759 ай бұрын
అధికారం కోసం సొంత వాళ్ళని కూడా చంపుకునేంత 😢 నీచ స్థాయికి దిగజారే రాష్ట్రం లో ఉన్నందుకు భాధపడుతూ . . . వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 🙏🏼🙏🏼🙏🏼
@12343a10 ай бұрын
ఒక్కరు కాకపోతే ఒక్కరు అన్నా వ్యతిరేకంగా కామెంట్ పెట్టలేదు అంటే అందరూ ఒప్పుకున్నారు..ఇది అక్షరాలా నిజం
@DavidReddy-m6k10 ай бұрын
సిబిఐ ఛార్జిషీట్ చదవడం రాని, అసలు చదవడం రాని మూర్ఖులు మాత్రమే ఈ మూవీ ని వ్యతిరేకిస్తారు. I am a senior lawyer in AP High Court. I can say this movie is based on the actual CBI charge sheet.
@shaiknaazbegum271810 ай бұрын
Nenu judge ni😂😂😂
@rlcreativitychannel112910 ай бұрын
Adavalu matrame ee movie ni chusi comments pedataru mamu anni telisi chaduvukuna valami ganuka ee movie ni chudam
@krishnateja151810 ай бұрын
Amma ki puttaleda nuvvu? nanna madda lo nunchi paddava?@@rlcreativitychannel1129
@SSTT999KSR10 ай бұрын
Nenu writter ni
@SSTT999KSR10 ай бұрын
Lawer garu KZbin lo em chestunaru sir makante panem ledu Mari meku😮
@vaanakka10 ай бұрын
నేను మన దేశం వదిలి 40 యేళ్లు అయ్యింది. వద్దనుకున్నా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని పట్టించుకోకుండా ఉండలేక పోతున్నాను. ఊహించని ఘోరాలు జరుగుతూనే వస్తున్నాయి. ఇంకా సినిమా పూర్తిగా చూడలేదు ,కానీ చాలా నచ్చింది ఇప్పటికే. పాత్ర దారుల ఎంపిక పోలికలు బ్రహ్మాండం. నటనలో కూడా ఏమీ తీసి పోలేదు. ఇంక వాస్తవాల విషయం లో సందేహమే లేదు, నేను తెలుసుకున్న వార్తల్ని బట్టి. Ramuism ద్వారా RGV గారు నచ్చారు, ఆయన సినిమాలు పెద్దగా తెలియవు. " నాకు politics తెలియదు, " అని అంటుంటే నమ్మాను. ప్రజల మంచి చెడ్డల తో పనిలేదు అని అంటే ఏదో తిక్కవాగుడు అని అనుకున్నాను. 2019 election results ద్వారా ఆంధ్రప్రదేశ్ నాశనానికి అతను కూడా కారకుడు అయితే , క్షమించ కూడదు. అతను నిజాయితీ పరుడు అనుకున్నా, అది తప్పు. ఎందుకు ntr's లక్ష్మి పార్వతి తీసాడో తెలీదు. పరోక్షంగా ఆంధ్ర ప్రజల్ని బలిచేసాడు. వివేకం సినిమా team అందరికీ ధన్యవాదాలు.
@cma369910 ай бұрын
Movie kammaga vundhi
@surya20t10 ай бұрын
@@cma3699 neeku erragaa undaa
@eswararaosingampalli498410 ай бұрын
Rvg 420
@seokrj139710 ай бұрын
Correct
@Apmangoman10 ай бұрын
@@cma3699murder chesindhee Mee leddy nei...siggu techukoo...prathee daninee caste angle loo choosta nuvvu manishivei Anna ingita gnanam lekunda matladaku
@dharmaraopiriya96176 ай бұрын
Super Brothers.... మీవల్ల జనాలకు నిజాలు చెబుతున్నారు...😅😅 సూపర్ hats of to you
@ThimmapathuniRaju-nc3jc10 ай бұрын
RGV కి అమ్మ మొగుడు లా తీశాడు ఈ సినిమా డైరెక్టర్... సూపర్ 👌👌👌
@@SmallCorrectionni enklo di evaridiena videos unte yeyyi
@goravarajesh10 ай бұрын
మంచి పని చేసారు. KZbin లో పెట్టి.. ఈ one month లో అందరికి share చేయండి
@girishgunupuru2110 ай бұрын
వామ్మో నిన్నటి వరుకు నాకు ఈ న్యూస్ తెలుసు అనుకున్న కానీ ఈ cinema చూశాక అర్ధం అయ్యింది నాకు తెలిసింది కేవలం 10% అని, వామ్మో ఏం ప్లానింగ్ ఏం స్కెచ్, ఏం రాజకీయాలు రా బాబు 🙏 పాపం వివేక గారు RIP sir 💐
@ranik969910 ай бұрын
Same feeling
@newanimals28710 ай бұрын
Super movie reach 1 million
@chandu.mchandu985510 ай бұрын
Same bro. చెత్త నా కొడుకు జగన్ గాడు
@974688741810 ай бұрын
ore erri pushapa, aakuki puthareku ki theda theliyani yadavavi nuvvu, nee lanti vaadu undabatte EEnadu,TV5 ABN cheppedhi guddiga nammesthunnaru, repu eenadu vallu nuvvu mee daddy ki kadu puttindhi maa CBN ki ani cheppina namme tattu unnavu
@974688741810 ай бұрын
@@ranik9699 ore erri pushapa, aakuki puthareku ki theda theliyani yadavavi nuvvu, nee lanti vaadu undabatte EEnadu,TV5 ABN cheppedhi guddiga nammesthunnaru, repu eenadu vallu nuvvu mee daddy ki kadu puttindhi maa CBN ki ani cheppina namme tattu unnavu
@papabathinisurendra68567 ай бұрын
నాది పులివెందుల అస్సలు నాకు తెల్వదు కానీ ఇప్పుడు తెలుసు కున్నా సూపర్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కి హ్యాట్ ఆఫ్
@airriflelovers10 ай бұрын
సునీతాగారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.. వాళ్ళు ఎంతకైనా తెగించే దుర్మార్గులు. న్యాయం గెలిచే వరకూ మీ పోరాటం కొనసాగాలి.. మీరు జీవించాలి. అలాగే నిజా నిజాలు ప్రజలందరికీ తెలియాలి.
@pdr198610 ай бұрын
Goverment marithe nayam gelichinatte
@LavieLavi10 ай бұрын
Tamudu shansha ki Paisa aasti ivaledeni suneethaa
@Narasimha-cm7ke2 ай бұрын
❤
@Rammohanreddy930910 ай бұрын
వాస్తవంగా జరిగిన దాన్ని కరెక్ట్ గా చూపించారు,సీఎం సతీమణి భారతి రెడ్డి గారిలో ఉన్న క్రూర మనస్థత్వం గురించి సినిమా చూసే వరకు ఊహించలేదు వామ్మో
@TDPRAJU10 ай бұрын
I love you bro సగం మూవీ చూశాను ఇప్పుడు ఫుల్ మూవీ చూస్తాను థాంక్స్ భయ్యా
@974688741810 ай бұрын
mee valla BF unte pettu memu full ga chusthamu
@josephnaddition61168 ай бұрын
ఈ సినిమా చూసిన 75 లక్షల మంది లో ఒక్కడు జగన్ అన్న కి వోట్ వేసి ఉన్న మానవత్వం చచ్చింది అనుకోవాలి...😢
@ramteluguchannelonumuram79897 ай бұрын
😂😂😂
@ramaraosri950210 ай бұрын
ఏమన్నా నటించారు. కథ, కథనం బాగుంది. మొత్తానికి తెలుగు ప్రజలకు నిజం సినిమా ద్వారా తెలుపగలిగారు.
@r.greddy446010 ай бұрын
100% నిజాలు ఎలా చూపించాలి అనే కోణంలో డైరెక్టర్ మాత్రం అద్భుతంగా తీశాడు
@vinodb54210 ай бұрын
ఎవరు చంపించారో సిబిఐ కూడా చెప్పలేదు అలాంటప్పుడు 100 % నిజం డైరెక్టర్ కి ఎవరు చెప్పారు... చెత్త సినిమా
@dashingMilitia10 ай бұрын
@@vinodb542 pichipuk already CBI cheppindi, CBI Avinash venta kuda paddaadhi, CBI TDP ki murder case tho sambandham ledhu ani kuda cheppindi, jagan Chellelu chepthunaru??..... nuvu CBI enquiry yesthe na kathalo inko case add avutadi anthe kani peekedhi em ledhu antunadu ani kuda chepparu🤢
@higaming2.010 ай бұрын
@@vinodb542According to the charge sheet 100% Nijam
@munupathrulapardhasaradhi592010 ай бұрын
@@vinodb542 boss CBI chetha, police chetha, prajalu chetha, nijalu chetha. Ok ysrcp and Mee jagan anna perfect kadha, aithe cheppamanu evaru champaru ayyanni?? Sucessful leader kadha Mee nayakudu, babayi hathya evaru chesaro kanukoledhu endhuku, inti dhongani evaru pattinchaleru. Please brother accept reality. Yathra, yathra 2, vyooham super movies. Rajadhani files Inka mukyam ga vivekam chetha movies aa... Adhelaga anna...
అదిరిపోయింది స్టోరీ రియల్ స్టోరీ ఇది ధైర్యం ఉంటే ఎలా తీయాలి సినిమాని సినిమా తీసిన డైరెక్టర్ కి ధన్యవాదములు జై భారత్
@ravikrishnaprasad425510 ай бұрын
వెటకరాలు, సెటైర్లు లేకుండా అన్ని పాత్రలను హుందాగా తీశాడు... భారతి విష్యం లో కూడా చాలా జాగ్రత్త తీసుకున్నాడు... బయట అనుకున్నట్లు ఆమె కేరక్టర్ ను ఎక్కడా కించ పరచలేదు... కేవలం స్వభావాన్ని మాత్రమే చూపించాడు... లాస్ట్ లో ప్రెస్ మీట్ లో జగన్ ఎక్స్ప్రెషన్, డైలాగ్ లు చాలా సహజంగా ఉన్నాయి... తడబాటు, మేనరిజమ్స్ అచ్చుగుద్ధినట్లి దించేసాడు...
@yarrasurendranath996510 ай бұрын
Correctly Said. Hats-off to your comment.
@s4showtime20710 ай бұрын
సినిమా ఒక range లో ఉంది, సుత్తి లేకుండా, straight point . Director బయటపడకుండా దైర్యం ఉన్నది ఉన్నట్లు చూపించాడు.. Biopic అదుర్స్.. చూసిన ప్రతి ఒక్కరూ పది మందికి చెప్పాలి..Director, producer guts కి salute
@PappurRSHreddy10 ай бұрын
Avuna correct Mari elections time lo ne miru why this movie telicosted chesaru.ముందంతా సినిమా వేయలేదు కరెక్ట్ గా ఎలక్షన్స్ టైమ్ లోనే వేసారు ఈవీ సారే కానీ విజయ డెయిరీ ఫోమ్ చెంద్రబాబు క్లోజ్ చేయించారు ఆఆ సమయం సిఎం చంద్రబాబు.దినిగురించ్ Emi chepparu Y అన్నీ కరెక్ట్ గా ఉంది వీ మాట్లాడండి.ipu
@s4showtime20710 ай бұрын
@@PappurRSHreddy మరి యాత్ర 2 , వ్యూహం కూడా election time లోనే release చేశారు కదా . చంపిన వాడికే మళ్లీ mp ticket ఇచ్చాడు, షర్మిల, సునీత కూడా దీని పై పోరాడుతున్నరు, కన్న తల్లి కూడా తెలిసింది కొడుకు నిజ స్వరూపం. అందుకే అతనికి support ఇవ్వడం లేదు.. మీరు మాత్రం ఆర్థిక నేరస్తుడికి support చేస్తున్నారు. ఎందుకు? మాది తెలంగాణ అయినా తెలుగు వాళ్లమె కదా..
@s4showtime20710 ай бұрын
@@PappurRSHreddy మీరు అమాయకులు అని అర్థం అవుతుంది..
@MrAswath10 ай бұрын
@@PappurRSHreddyelection time lone yatra vattakaya ani movies teeya leda.... Pora paytam kukkaaa
@sree824310 ай бұрын
🤝
@KiranKumar-dv1tk10 ай бұрын
చాలా బాగా తెలిసేలా తీశారు.. సూపర్ direction.. ఎందుకో అర్థం అవుతుంది
@Syeda098 ай бұрын
టీడీపీ గెలిచిన తర్వాత ఏ సినిమా చూస్తున్నారు? Who is here after tdp won elections?
@rammohanreddy331310 ай бұрын
శభాష్, ఇలాంటి రోజూ కోసమే నేను ఎదురు చూస్తున్న, ఈ సినిమా యూట్యూబ్ లో పెట్టి మంచి పని చేశారు👍🏻👍🏻ఇక RIP JAGAN MOHAN REDDY & RIP YSRCP 😂😂
ఎన్టీఆర్ పై రాజకీయం చేసినపుడు కూడా చూశాం లె RIP TDP LOKESH PAPPU
@kotabikshalureddy133110 ай бұрын
@@balu186 vallu thappu chesaru jagan kuda thappu cheathada mari siggu undali ala cheppataniki
@MadhuCharan191110 ай бұрын
సినిమా లో వివేకా గారిని చంపిన విధానం చూస్తుంటే.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 5సంవత్సరాల నుండి CM ఏమి చేస్తున్నాడు.. ఇంకా దోషులను పట్టుకోలేదు. అధికారం కోసం ఇంతలా దిగజారాలా.. ?? థు!!
@mallikalapala510 ай бұрын
100% నిజాల్ని నిర్భయంగాచూపించిన ఈ దర్శకునికి వందనాలు 🙏🙏
@arunaraju46899 ай бұрын
He and Bharati are also involved in the conspiracy.. They also should go to jail
@vijaythadimalla754210 ай бұрын
నేను ఎవ్వరి పార్టీ కి మద్దతు కాదు ఈ సినిమా చూసాక జగన్ కి ఓటు వెయ్యాలంటేనే భయం వేస్తుంది. జగన్ లాంటివాళ్లు సీఎం అవ్వకొడదు
@harshavardhanmallem973010 ай бұрын
అసలు ఆంధ్రలో ఓటు ఉందా రా నీకు
@user-ss1710 ай бұрын
@@harshavardhanmallem9730era Paytm kukka ne badha nti ra
@@vijaythadimalla7542 ithe poyi jendalu mosukora...jenda kooli nakodaka
@NagababuKalajatha8 ай бұрын
ఆర్జీవి మరో మూడు జన్మలు ఎత్తాలి ఇంత ధైర్యంగా తీయాలంటే
@kondurivenkatsainarayanadutt8 ай бұрын
Exactly 💯
@yedukondaluchirala30338 ай бұрын
RGV గాడికి ధైర్యం ఉందో లేదో, కానీ నిజాయతీ లేదు.
@kvktv187610 ай бұрын
ఎంతో ధైర్యంగా జరిగిన యధార్ధాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన దర్శక, నిర్మాతలకు నా అభినందనలు👏💐 అలాగే ఆంద్రా ప్రజానీకానికి నా విన్నపం.. ఇకనైనా కళ్లు తెరచి జాగరూకతతో వ్యవహరించి అధికార దాహాంతో స్వంత చిన్నాన్ననే బలి తీసుకున్న ఆ దుష్టిడి పాలనకు చరమగీతం పాడి "అభివృద్ధి"కి పట్టం కట్టమని సాటి తెలుగు వాడిగా తెలంగాణ వాడిగా అభ్యర్థిస్తున్న🙏
@kreddy-sv1gy3 ай бұрын
😄 It's all fake we can tap the phone locations and conversation it's just a movie
@RaghavendraH-my9rp10 ай бұрын
ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది సత్యమేవ జయతే ఈ ఫిలిం చేసిన డైరెక్టర్ ఇండియన్ బెస్ట్ ఫిలిం అవార్డ్ ఇచ్చిన తప్పులేదు ❤❤❤❤❤❤
@974688741810 ай бұрын
ore LaFoot ga vaadiki dhairyam lekane peru kuda vesukoledhu mari vaadu cheppedhi ela vintunnaru ra,
@Bhagabanjee10 ай бұрын
సూపర్ ఆక్టింగ్...అన్ని రియాలిటీ గా...సూపర్ చూపించారు.థియేటర్ లో రిలీజ్ చేసుంటే ఒక సూపర్ కిక్ ఉండేది...ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఏం ఉండదు కాబట్టి ఎటువంటి అడంకి ఉండేదికాదు...
@srinivasm11994 ай бұрын
Truth was brought out by Director. Excellent. Bravery is Appreciated 🙏
@nsns616710 ай бұрын
ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి దయసేసి మన ఆంధ్రా ప్రజలు అందరికీ షేర్ చెయ్యండి 🙏🙏
@AaradhyaMedia910 ай бұрын
ఇదే నిజం. ఈసినిమాలో ఎలా చూపించారో అలానే బయట జరిగింది. ఇది నిజం నిజం నిజం .....
@codeeasy665910 ай бұрын
👍
@anjianji-yb8si10 ай бұрын
Miru unnara enti pakkane😂😂😂😂😊
@lifestyle425710 ай бұрын
@@anjianji-yb8si cbi enquiry ఉంది దాంట్లో ఉన్న విషయాలు &statements original ga chupincharu ఇది నిజం
@Ap1233310 ай бұрын
Erripappa aa papam urikey podhu Niku chuttukunna chuttukutundhi Sontha kuthuru poraduthundhi aayana kosam Cbi enquiry eyyi manna valu 5 yela lo adhikaram lo em chey leka poyaru@@anjianji-yb8si
ఏంటి అన్నా సినిమా అంతా మనముందు జరిగినట్టుగా రియల్ గా ఉంది.గుడ్ డైరెక్షన్, మ్యూజిక్ చంపేశాడు.
@satishchandra66232 ай бұрын
We want part-2 bro. Super engaging ga undi. Bgm baundi, screen play ,acting anta chala baunnai
@venkataraovillegelover10 ай бұрын
ఆంధ్రలో ప్రతి ఒక్కరుకి తెలియాలి అప్పుడే వివేకారెడ్డి గారికి ఆత్మ చేగురుతుంది నిజం గా సునీతమ్మ మంచి రోజులు వస్తాయ్ కొంచెం ఓపిక పడాలి తప్పదు
@srinivasarao433510 ай бұрын
మంచి పని చేశారు ఈ సినిమా ను youtube లో పెట్టి దాని వలన ఈ వాస్తవం ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి కి తెలుస్తుంది.
@raovlogs118110 ай бұрын
ఈ సినిమా పూర్తి గా సిబిఐ ఎంక్వయిరీ ఆధారంగా తీసిన సినిమా అందుకే లాస్ట్ లో వాటికి సంబందించిన ఆధారాలు డిస్ప్లే అవుతాయి లాస్ట్ వరకు చుడండి ఏది ఏమైనా డైరెక్టర్ మరియు నిర్మాత లు చాలా గొప్ప వాళ్ళు చాలా ధైర్యంగా సినిమా తీశారు
@Sathish-o4r10 ай бұрын
Avunandi
@sudharshanrajuvlogs10 ай бұрын
Yes sir
@gogoleuser450110 ай бұрын
Chetha movie
@SreeramReddyB10 ай бұрын
false movie
@ramasudarshanjonnagadla602110 ай бұрын
Yes correct
@Justin_Vishnu.8 ай бұрын
Today chusina vallu unara ______🤣🤣🤣🤣
@kandregulajayasree56698 ай бұрын
😊
@parvatip78128 ай бұрын
Bro 😶💀
@swethasambhana92017 ай бұрын
Nenu chusa today
@Justin_Vishnu.7 ай бұрын
@@swethasambhana9201 movie Ella anipinchindhi????
@pthangaraj57085 ай бұрын
Yes
@sakeremohith622810 ай бұрын
సినిమా చాలా బాగా తీశారు వాస్తవానికి దగ్గరగా ఉంది మరియు సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొన్న ప్రతి అంశాన్ని ఇందులో ప్రస్తావించారు దర్శక నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.
@bollatejatekkali921410 ай бұрын
నేను నాలుగు సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్ వాడుతున్న, నా సెల్ ఫోన్లో ఎప్పుడు ఏ సినిమా కూడా చూడలేదు..కానీ, ఫస్ట్ టైం చూసాను ఈ రోజు చూశాను😢😢చాలా బాధ వేసింది😌దివంగత శ్రీ వైఎస్ వివేకానందరెడ్డి😢గారి రియల్ స్టోరీ.. ఆత్మశాంతికలగాలనికోరుకుంటున్నాను... ఈ కలియుగం లో కల్తీ నా కొడుకులు మంచి వారిని బతనివ్వరు😌✅😢😭 ఇది నిజం.. 🙏🙏🙏
@lokeshteketi119510 ай бұрын
Bro dont vote to criminals n రాయలసీమ పరువు తీయవద్దు plz dont vote for criminals n faction leaders n vote for true leader like పవన్ కళ్యాణ్
@Softwarechildren10 ай бұрын
Then think while you are voting
@paritalabhanuchandar10809 ай бұрын
Same
@jayanandhkotha98879 ай бұрын
Lo@@lokeshteketi1195
@UshaRam-j2e9 ай бұрын
డైరక్టర్ గారు మీకు ధన్యవాదాలు ఈ సినిమ తీసేనదుకు జగన్ బండారం భయ్యటపెట్టేనాదుకు ఈ వెధవా కి ముందు ఉందీ ముసలి పండగ జనాల కి భుంది ఇప్పుడు ఐనా రావలి
@alaparthisivaprasad243010 ай бұрын
ఇది వాస్తవంగా జరిగింది... ఈ సినిమా తీసిన డైరెక్టర్ గారికి హ్యాట్సాఫ్
@kotig47678 ай бұрын
ఈ మూవీ చూసాక ......అంత మంచి మనిషికి ఇలాంటి చావు😢😢😢😢.........రాజకీయాలకు కోసం సొంత కుటుంబ వ్యక్తులేనే చంపేయడం దారుణం......నాకీ చాలా బాధ వేసింది ఆ నరకడం చూస్తుంటే😢
@kumarbabunandyala626010 ай бұрын
ఇంత నాచురల్ గా తీసిన డైరెక్టర్ గారు 🙏🙏ఈ సినిమా థియేటర్లో రిలీజ్ చేయాలి ఆంధ్ర ప్రజలకి నిజం తెలియాలి 😭
@sivabhargav873110 ай бұрын
KZbin మేలు కదా చాలా మంది ఉచితం గా చూస్తారు షేర్ చేస్తారు
@ramesh12317110 ай бұрын
Social media best
@Venkyroyal9110310 ай бұрын
Yes, but KZbin aki padestharule bro u don't worry 😅
@_PAKKA_TDP_JSP10 ай бұрын
KZbin loo share Chadam bro .. Viral Chadam bro ...
@jraonm595010 ай бұрын
ప్రజలూ ee పాపం lo bhagaswamule
@pjanhavidevi87949 ай бұрын
Really we felt very sad. God should stand besides SUNITA REDDY.
@harishreddy676410 ай бұрын
భారతి , జగన్ 👏 అత్యంత నీచమైన జంట. ఇలాంటి వారిని చూస్తే, అందరి కుటుంబాల్లో ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎలా ఉంటుంది?
@user-ss1710 ай бұрын
True I felt the same , I couldn’t control my tears at the end such a soft spoken person was killed for power hunger
@happykuwait364810 ай бұрын
సీఎం జగన్ ని ఆంటే పోతారు 🙏🙏🙏
@bajajchetak110 ай бұрын
యాడికి పొయ్యేది, చర్చ్ లోకా.
@harishreddy676410 ай бұрын
@@bajajchetak1 😂
@Jamil1222-d8b8 ай бұрын
@@happykuwait3648నువ్వు పోతావ్ రిప్ వైసీపీ
@shvrs71484 ай бұрын
Very good direction with factual information. Good work by the team 👍
@umadevi600710 ай бұрын
ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలో ఉంది. థియేటర్ లో వేస్తే సూపర్ రిజల్ట్ వచ్చేది
Bjp నీ ఎప్పటికీ నమలేం అందుకే దొంగలు బయట తిరుగుతున్నారు
@immella10 ай бұрын
Bjp will not agree. Ycp back door friend
@yuvacircle50810 ай бұрын
420 jagan
@ANDHRAWALA00110 ай бұрын
ఎలక్షన్ కమిటీ కి కేంద్రానికి సెన్సర్ సర్టిఫికెట్ kiసంబంధం ఉండదు bro.
@sujithkailu33299 ай бұрын
ఇలాంటి సినిమాలు తీయాలంటే ఇంత ధైర్యం కావాలి అన్న తీసినందుకు మీకు భయం లేదా నాకైతే మిమ్మల్ని తలుచుకుంటే చాలా భయం వేస్తుంది అన్న మీరు జాగ్రత్తగా ఉండండి
@gattushivaleela13919 ай бұрын
mee daggariki vaste champeyandi.. aaa na kodukulniiii
@SantoshKumar-g7c6r8 күн бұрын
A lanjakoduku eeka kuda peekaleru amma pookulo tosestam
@SantoshKumar-g7c6r8 күн бұрын
Nv Paytm 🐕 vi kada idi me ycheeep vallaki share chesyy em peekutaro peekkomanu including you
@sujithkailu33298 күн бұрын
@SantoshKumar-g7c6r hii bro pls kocham chusi matladandi nenu evari 🐕ni kadu, nenu mee సిస్టర్ లాంటి దాన్ని నా మాటలు మీకు బాధ కలిగించి ఉంటే I'm sry Bro nenu emi thapuga మాట్లలేదు kada Moive chusi bayam vesindi ani cheypanu anthy kada Adi kuda ఒక్కరినీ ఎలా చంపుతారా అని బయం తో అన్నాను
@apsbclimfldepot326010 ай бұрын
థియేటర్ లో రిలీజ్ చేశారా ....సూపర్ గా ఉంది...ప్రతి ఊరిలో స్క్రీన్ లో చూపించాల్సిన మూవీ ఇది నిజం నీ నిర్భయం గా చూపించారు.....
@palthyalalsingh759510 ай бұрын
👍
@pendlirajureddy85869 ай бұрын
కర్మ ఎవ్వరిని వదలదు. తప్పకుండ అనుభవిస్తారు. రిప్ ఫ్యాన్
@GKtalks12310 ай бұрын
పార్ట్2 కోసం wait చేసేవాళ్ళు ఒక like వేసుకోండి..😢😢
@thirumaleshthimma260110 ай бұрын
ఓరి నాయనో తుగ్లక్ జలగన్న పరువు అంతా పాయ రోయ్ ఇక ఎక్కడికన్న పరార్ అవుతాడు గ్యారెంటీ వివేక హత్య డ్రామ ఈ సినిమా థియేటర్లో ఎప్పుడూ విడుదల అవుతుంది అని అందరు ఎదురు చూస్తూ ఉంటే నా సామి రంగ ఏకంగా యుటుబ్ లొకి వదిలెసారు మొత్తం దేశమే చూస్తుంది 2024లో ఇక బై బై జలగన్నొ బై బై రోయ్
@pavankumarvadapalli8010 ай бұрын
మీరనట్టు జరిగి తీరాలండి 🙏🙏
@srikanthr676610 ай бұрын
ఇంకెక్కడికెళ్తాడు లండన్ కి అంతా సొమ్మంతా షిఫ్ట్ చేశాడు రెడీగా ఉన్నాడు ఎలక్షన్స్ ఓడిపోవడానికి ఎలక్షన్స్ తర్వాత అక్కడికే వెళ్ళేది.ఇక్కడ ఇండియాలో ఉన్నాడంటే కేసులో ఉంది కేసులు పడతాయి గ్యారెంటీ లోపలికి వెళ్తాడు గ్యారెంటీ లండన్ కి పారిపోతాడు
@nmurali1410 ай бұрын
Vyuham chusina tharvatha CBN Pavan paruvu poleda ra babu.
ఎవరు ఈ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి మొగుడు లా ఉన్నాడు నిజం నిజంగా లాగానే చూపించాడు🎉
@yarrasurendranath996510 ай бұрын
Let's hope RGV should watch this movie and learn the basic values while making a biopic,
@syamprasadmandagiri422810 ай бұрын
Rgv vi fake stories
@rambabuanne117310 ай бұрын
ఆకొజ్జాగడికి ఇతనికి పోలిక ఎందుకండి
@Leelamma-f8f10 ай бұрын
TT Ed idodododoólTT wo to hu hu or all By by@@syamprasadmandagiri4228
@kP-wq6ye10 ай бұрын
😂 baga chepparu..
@NuzvidTECHEXP10 ай бұрын
ఈ సినిమా తీసినోడి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే 💐💐💐
@PSV-zg3rh10 ай бұрын
ఆంధ్ర ప్రజలు ఇంత అమాయకులా డైరెక్షన్ చేసిన వారికి 1000 కోట్ల నమస్కారాలు
@safeness331810 ай бұрын
In 2019 I didn't trust this as Narasura raktha Charita..I have seen the paper of Sakshi
@user-ss1710 ай бұрын
@@safeness3318now wat you say ??
@brucebane681510 ай бұрын
@@user-ss17andhra prajalu amaikula ani antunnadu kada daniki samadhanam ayuntadi le
@ambareeshrachur314910 ай бұрын
ap prajalu erripookulu andhuke jalagam jagan reddy kojja gaadu
@agolapuprudhvirajgoud141510 ай бұрын
Same feeling brother
@SckandSiva4 ай бұрын
శవం తో వీడియో కూడా సూపర్ 👏
@Sriram29-1010 ай бұрын
నాది కూడా కడప జిల్లా, పులివెందులలో మా బంధువులు స్నేహితులు కూడా ఉండారు. అప్పుడప్పుడు పులివెందుల వెళ్ళేవాడను. ఈ సినిమా, సినిమా లాగా లేదు, నిజ జీవితంలో ఏం జరిగిందో ఎలా జరిగిందో అట్లానే తీసుండాడు. ఈ సినిమా డైరెక్టర్ గొప్ప డైరెక్టర్, ధైర్యంగా తెరకెక్కించుండు.
@kmadhavarao711210 ай бұрын
కడప జిల్లా లో ఏ ఊరు బ్రో
@sivakoti110 ай бұрын
@@kmadhavarao7112 Avanny cheppakudadhu bro chepte intlo ki Goddali vachchestundi
@shaiknaazbegum271810 ай бұрын
A uri lo only ne family ye unda?name cheppagane ravadaniki,e pacha batch appatiki appudu stories bhale alleastaru,nayakudiki tagga valle.
@cherukururuthwik234710 ай бұрын
Simple Ga As it is ga undhi
@Ap1233310 ай бұрын
@@shaiknaazbegum2718Idhi thisindhi TDP valu kadhu TDP valu aythey Ysr ni intha manchiga chepparu Idhi thisindhi Congress valu
@arjunbollaoplus10 ай бұрын
చూసే వాళ్ళు అందరూ తలా ఓ 100 రూపాయలు డొనేట్ చేయండి నిర్మాతల వెబ్సైటు లోకి వెళ్లి మళ్లీ ధైర్యంగా ఇలాంటి నిజాలు సినిమాగా తీస్తారు.
@hemanthhemanth277610 ай бұрын
Please share the link
@arjunbollaoplus10 ай бұрын
@@hemanthhemanth2776not working now
@shankar...36510 ай бұрын
Please share the link
@vinodhkumarVoleti10 ай бұрын
meeru ila adigithey adhi nijam cheppadadniki e cinema theesinattu avvadhu, money kosam avuthundhi..
@arjunbollaoplus10 ай бұрын
@@vinodhkumarVoleti మరి అయిన ఖర్చు ఎవరు ఇవ్వాలి? అది చేసిందే క్రౌడ్ ఫండ్ టైప్ లో వసూల్ చేసుకోవచ్చు అని, జగన్ మామ వెబ్సైట్ బ్లాక్ చేయించాడు కాబట్టి యూట్యూబ్ లో వేశారు, లేకపోతే డబ్బులు పెట్టే చుడాల్సి వచ్చేది. నిజం చెప్పాలని యాక్టర్స్ ఊరకనే వచ్చి యాక్ట్ చేయరు కదా బ్రదర్. మీకు నచ్చితే ఇవ్వండి , అయినా వెబ్సైట్ పని చేయట్లేదు.
@haribabuswarna209110 ай бұрын
అధికారం కోసం ఇంత నీచనికి దిగజారిన నాయకులకు ఓట్లు వేస్తున్న ప్రజలను ఏమి అనాలో తెలియటం లేదు 🙏🙏🙏🙏
@singichevalakishore927810 ай бұрын
Aa vishayam TDP karyakarta lani adugu
@rajkumar53910 ай бұрын
@@singichevalakishore9278 Abbo a vishyam mee YCP ipac factionist Ganjai lanjakodukule cheppali 🤦....
@vardhinenikishore566710 ай бұрын
@@singichevalakishore9278epatikina marura edava
@krishnaats71418 ай бұрын
@@singichevalakishore9278మీ జలగన్నే కదా అధికారం కోసం బాబాయిని యేసేసాడు.. టీడీపీ అంతావేరా లుచ్చా
@lasyasri42917 ай бұрын
@@singichevalakishore9278😂😂😂😂 pls sir u dont have the right to talk abt tdp
@shivanagineni09108 ай бұрын
Damn bro... The director and whole crew needs a standing ovation 👏👏👏.... Ne amma rgv ki pichal pagilipotai emo elanti nijam ne movie la chepadaniki 🔥🔥
@Amarenderreddy-369110 ай бұрын
నాకు తెలిసి ఆ ఇంట్లో ఉన్న తోటమాలి రంగయ్య చెప్తూ ఉంటే ఈ డైరెక్టర్ సినిమా తీసినట్లు ఉన్నాడు. చూసింది చూసినట్లుగా కళ్ళకు కట్టినట్లుగా.. మొత్తానికి ఇరగదీశాడు సినిమా
@aruny9136 ай бұрын
Rangayya and Dasthagiri.
@Babanna10 ай бұрын
చాలా నిజాయితీగా సినిమా తీసారు. ఆర్ జి వి లాగా కన్ఫ్యూజన్ లేదు👏👏👏
@gangasatishgurram263110 ай бұрын
అధికారం కోసం సొంత వాళ్ళని చంపుకోవడం ఏంటి రా బాబు చి చి...మళ్ళీ విల్ల ఫ్యామిలీ కి జగనన్న జగనన్న అని వెనకేసుకొస్తారు బుద్ధిలేని జనం 😢😢😢
@mahimahesh471710 ай бұрын
Politics unte politicalga chusukovali gani sontha babai ni lepeyyadam nti.sonia kuda jagan chala extralu chesthunnadani jaganni lepesthe ippudu jagan brathikundevada.malli chala gorrelu vaadiki maa vadu Ani guddiga support cheyadam.manishi jaatha ,rakshasa jaatha veellu.
@syedghouse364810 ай бұрын
Janam ki buddi leka kada Jagan ki yannukunnaru Andhra vallu
@balu18610 ай бұрын
అధికారం కోసం ఎన్టీఆర్ పైన చెపులు వేసింది ఎవరు😂😂
@vrr817610 ай бұрын
నీ అమ్మ మూడో మొగుడు చూసారా సొంత వాళ్ళని చంపుకోవడం నీ అమ్మ పచ్చ కుక్కల్లారా ఎందుకురా మీ బతుకులు
@kursheedjaha773110 ай бұрын
NTR ku eam jarigindi
@SwamySwamy-ql3ur9 ай бұрын
సూపర్ మూవీ ఉన్నది ఉన్నట్టు
@klakshman8710 ай бұрын
సినిమా సూపర్ గా ఉంది భయ్యా ఇక మన జగన్ అవినాష్ రెడ్డి జైలుకెళ్లటం ఖాయం
@sidguda17310 ай бұрын
Avunu...court lo ee movie ni submit cheste chaalu
@shaiknaazbegum271810 ай бұрын
Movie ni chusi judge punishment eastada? Joke baundi 😂😂
@sidguda17310 ай бұрын
@@shaiknaazbegum2718 😃😃😃😃
@saisandeep609810 ай бұрын
@@shaiknaazbegum2718 meku mee father meeda prema vunda andii! Meku మానవత్వం ledaa? Ee profile kudaa fake anii telusu Oka aadapilla vii aitee ela matldavu kachitanga
@974688741810 ай бұрын
nee intlo valla BF theesi pettu daanni 10 mandhiki kaadu 100 mandhi ki share chesthamu pacha chokka vesukunna pacha kula gajji ga
@venkateshbalivada739510 ай бұрын
వివేకా ను హత్య చేసే సీన్ చాలా భయం వేసింది దర్శక నిర్మాతల దైర్యనికి హాట్స్ ఆఫ్
@raajanreddy495610 ай бұрын
Suneethaku nyayam jaragali
@hinduunity801610 ай бұрын
కర్మ ఎవరిని వదలదు. తప్పకుండ అనుభవించవలసిందే. సునీతమ్మ పడుతున్న బాధకు న్యాయం జరగాలి.
@jaanurk180710 ай бұрын
అందరూ ఈ మూవీ నీ డౌన్లోడ్ చేసుకోండి...లేదా స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టుకోండి...వీలయినంత మందికి షేర్ చెయ్యండి...జగన్ గాడి నిజ స్వరూపం చాలా మందికి తెలియాలి
@venupasupuleti943110 ай бұрын
మానవ విలువలు కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని తెలియజేస్తుంది ఈ సినిమా దర్శకుడికి సెల్యూట్
@RaviTeja_Kalanjali10 ай бұрын
ముందుగా director ki hatts off ఎంత gatts ఉండాలి ఇలాంటి సినిమా తియ్యాలి అంటే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@damalasuresh63779 ай бұрын
Excellent movie... very true..prajale aalochinchali
@Funnymava9 ай бұрын
ఈ సినిమా యూట్యూబ్లో కాదు చూడాల్సింది టీవీలో చూస్తే జనాలకి ఇంకా బాగా అర్థమైంది ఈ ఆడవాళ్ళు మారాలంటే ఇలాంటి సినిమాలు టీవీలోనే వేయాలి