Vizianagaram MP Kalisetti Appalanaidu About His Life Style | AP CM Chandrababu | TDP | MR NAG

  Рет қаралды 104,195

Mr Nag

Mr Nag

Күн бұрын

#PsychologyFacts #Motivation #Inspiration
Watch ►Vizianagaram MP Kalisetti Appalanaidu About His Life Style | AP CM Chandrababu | TDP | MR NAG
Mr. Nag is the Off Beat KZbin channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
Do subscribe to get the daily alerts of the content.

Пікірлер: 231
@satishkumarnadella9955
@satishkumarnadella9955 3 ай бұрын
సార్ మీ లాంటి గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి నీ చూడటం మా అదృష్టం మీకు అవకాశం ఇచ్చిన సిబిఎన్ గారికి ధన్యవాదాలు
@nagarajuchitathuru7359
@nagarajuchitathuru7359 3 ай бұрын
చేయూతనిచ్చి ఇలాంటి మంచి వ్యక్తి ని వెలుగులోకి తీసుకుని వచ్చిన మా పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు అభినందనీయులు...జై చంద్రబాబు నాయుడు... జైజై తెలుగుదేశం
@KarunakarraoPundrothu
@KarunakarraoPundrothu Ай бұрын
Meeku💯🙏.
@DrKSN1289
@DrKSN1289 3 ай бұрын
చాలా మంచి సంప్రదాయం గల వ్యక్తి మంచి టీడీపీ కార్యకర్త.
@krishnakishor111
@krishnakishor111 3 ай бұрын
That is TDP
@RCGOUD-oc9ml
@RCGOUD-oc9ml 3 ай бұрын
నాగరాజు సార్, తమరి ఇంటర్వ్యూ విజయనగరం ఎంపి గారిని చేసినందుకు, తమరి సెలెక్షన్ సూపర్ సార్ 🙏🙏
@veeraiahkanneganti4338
@veeraiahkanneganti4338 3 ай бұрын
మన దేశం బాగుపడాలంటే … మన రాష్ట్రాలు బాగుపడాలంటే … ఇదిగో … ఇలాంటి బాధ్యతతో కూడుకున్న ఆలోచనలు, పట్టుదల, నమ్మకం ఉన్న నాయకులు పాలకులు అవసరం! ఎందరికో స్పూర్తిదాయకం … ఈయన ప్రత్యక్ష అనుభవ పాఠాలు! ఇలాంటి ఎమ్మెల్యే … ఇలాంటి ఎంపి ఉండాలని … ప్రజలు కోరుకునే రోజు రావాలని మనసారా కోరుకుందాం! Wish him all the Best!
@jakkampudiharibabu3655
@jakkampudiharibabu3655 3 ай бұрын
MLA:Nimmala Rama Naidu & MP:Kalisetti Appala Naidu
@abssharma7470
@abssharma7470 2 ай бұрын
Sir appalanaidugaru, namaste. Will u please give ur phone number? What is native village? Could u pl revive MRCollege again? Thank u yogacharya Abs sharma
@surya143adapa6
@surya143adapa6 3 ай бұрын
మీలాంటి నాయకుడు దొరకటం మా అదృష్టం జై తెలుగుదేశం
@ramaraovusirikala3389
@ramaraovusirikala3389 3 ай бұрын
అప్పలనాయుడు గారు మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి, మా నియోజక వర్గానికి ఎంపీ గా ఎలక్ట్ అయినందుకు మేము దాన్యులం
@madavraogedela7616
@madavraogedela7616 3 ай бұрын
మంచి నాయకత్వ లక్షణాల గల వ్యక్తి అప్పలనాయుడు గారు
@suryateja2402
@suryateja2402 3 ай бұрын
ఆప్పలనాయుడు గారి ఆలోచన కి నా హృదయ పూర్వక నమస్కారములు
@madavraogedela7616
@madavraogedela7616 3 ай бұрын
అన్నయ్య మీరు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని కోరుకుంటున్నాం..
@viswanadharaju4197
@viswanadharaju4197 3 ай бұрын
తెలుగుదేశం పార్టీ మంచి నాయకుడు ఎంపీకి పంపింది చంద్రబాబు నాయుడు గారు మీకు ధన్యవాదాలు
@Alitelife
@Alitelife 3 ай бұрын
అన్నా. Congratulations. 💐💐💐 మీలాగే. మీ అన్నగారు సహదేవుడు గారు. చాలా మంచి వ్యక్తి. మావారికి. ఫ్రెండ్ 🙏🙏
@samahome
@samahome 3 ай бұрын
Salute to pasupu sainikudu.
@sankararao9707
@sankararao9707 3 ай бұрын
I am proud to say native of VZM.
@sankararao9707
@sankararao9707 3 ай бұрын
Also you are Mr Krishna Taga IAS to be coming AP .
@rangarajuswamy2671
@rangarajuswamy2671 3 ай бұрын
చాలా చాలా మంచి incipiration అప్పలనాయుడు గారికి నా ఆశీర్వాదములు. వేక్తిత్వం అంటే ఇలా ఉండాలి. మాదికూడా విజయనగరం గోకపేట.
@madavraogedela7616
@madavraogedela7616 3 ай бұрын
ప్రతి టిడిపి నాయకులు ఇలా చేస్తే బాగుంటుంది కదా..
@ramum3645
@ramum3645 3 ай бұрын
Very much appreciated to Kalisetti Appala Naidu ...
@phanisreeud2972
@phanisreeud2972 3 ай бұрын
Appalam Naidu garu mee lanti praja pratinidhulu kavali sir ee society ki meeru elage vundandi sir mimmalini chusi migatavaru follow avali
@Healthinhands
@Healthinhands 3 ай бұрын
మన రాజకీయ నాయకులు మీలాంటి ఆలోచన చేస్తే ప్రతి గ్రామము నియోజకవర్గం మరియు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఎన్నో కోట్ల ధనం సంపాదించిన ఇంకా చాలదని ఆరాటం తో పనిచేయటం దురదృష్టము కాదా
@arlaramanjaneyaprasad7914
@arlaramanjaneyaprasad7914 3 ай бұрын
ఈ నాగరాజు తెలుగుదేశం మరియు చంద్రబాబు ద్వేషి. జగన్ కి వీర విధేయుడు. వీడిలో తెలుగుదేశం అంటేనే వీడి వాళ్లంతా విషం కక్కుతుంటది. నమ్మవద్దు.
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 3 ай бұрын
Delhi lo Cycle tokkuntu parliament ki velli pramana sweekaar chesaaru sambaram anipinchindi.
@VSPBrahma5466
@VSPBrahma5466 3 ай бұрын
Sri Kalisetti Appala Naidu, MP of VZM, was a small contractor who used to come to our Bank (SBI), Srikakulam branch for encashment of his contract cheque payments. He is a very soft-spoken man, unlike other contractors. I wish him all the best in his political career.
@mjhansiranimjhansirani2948
@mjhansiranimjhansirani2948 2 ай бұрын
ప్రభ మేడం గారు ఇలాంటి గొప్ప వ్యక్తిని భర్తగా పొందినందుకు మీరు ఎంతో అదృష్టవంతులు అండి ❤❤❤
@VerabhadraB
@VerabhadraB 3 ай бұрын
అన్నా మీ నియోజకవర్గ ఓట్లన్నీ నన్ను వేయమని ప్రజలు నాకు అవకాశం ఇస్తే, అన్నీ ఓట్లు మీకే వేస్తాను అన్నా మీకు సహస్ర ధన్యవాదాలు , సహస్ర శుభాకాంక్షలు అన్నా
@AdiSeshu-mi1rb
@AdiSeshu-mi1rb 3 ай бұрын
👏Kalisetty Appala Naidu garu will be “Aadharsam, Margadarsi “ ga vuntarani aasisthunnanu
@srinivasnimmakuri6296
@srinivasnimmakuri6296 3 ай бұрын
మీ ఆలోచనలు అద్భుతం, దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. 🌹🌹💐💐🌺🌺🤝🤝🌷🌷
@mv_lakshmi692
@mv_lakshmi692 3 ай бұрын
కలిశెట్టి అప్పల నాయుడు గారు....మాకు ప్రియమైన నాయకులు....ఇసుమంత గర్వం లేదు... సింపుల్ గా ఉంటారు...వారి కలుపుగోలుగా ఉండటం...ముఖంలో స్వచ్ఛత...అందరికీ...ఇష్టం...పాజిటివ్ థింకింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ సక్సెస్ ఔతారు...అదే కాకుండా ....వాళ్ళు ఊహిందే జరుగుతుంది....🎉any how నాగరాజు గారు...మా తెలుగుదేశం నాయకులు...శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు....ఒకర్ని ఎంచుకున్నారు ....అంటే ఎన్నో క్వాలిటీ ...తో పాటు క్వాంటిటీ ఆఫ్ వర్క్ కూడా ఉండాలి...థాంక్స్ సర్...మా అప్పల నాయుడు గారి కి శుభా కాంక్షలు...మీకు అభినందనలు......అందుకే యత్ భావం తత్ భవతి..అంటారు...అందరూ బాగా ఉండాలి అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటే చాలు.... డబ్బు సంపద ఐశ్వర్యానికి కలుగ చేస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు 🎉
@duppalavenkateswarlu1469
@duppalavenkateswarlu1469 3 ай бұрын
శ్రీ అప్పలనాయుడు గారికి నమస్కారం! మీరు జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని, భగవంతుడు మీకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
@venkateswararao9792
@venkateswararao9792 3 ай бұрын
Inspiring personality 🌺🌺🌺🙏
@ReddyappaO-je1rz
@ReddyappaO-je1rz 3 ай бұрын
Shri Appala Naidu , Member of Parliament great idea and he will serve the people very honestly. My is 75 yrs but not seen like Appala Naidu. He is the greatest MP in AP as well as Indian Parliament. Every MP in India should follow and serve the illeterate and poor fellows specially Village .people. Hats off to You .Sir.
@SS-vd7vy
@SS-vd7vy Ай бұрын
Nagaraju garu good quality person ni maku chupincharu
@VelanganivaraprasadraoPalla
@VelanganivaraprasadraoPalla 2 ай бұрын
మీ లాంటి నాయకులు చంద్రబాబు కు తోడైతే ఇంకా దూసుకుపోతారు ప్రసాద్ జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ సి స విజయనగరం జై తెలుగుదేశం జై చంద్రబాబు
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 3 ай бұрын
Thankyou universe ❤❤❤❤8888
@kalisettipothinaidu7740
@kalisettipothinaidu7740 3 ай бұрын
అన్నయ్యా! అభ్యుదయ భావాలు గల మీరు ప్రస్తుత వ్యవస్థలో రాజకీయాన్ని వేదిక చేసుకుని ప్రజాసేవ చేసుకుంటూ వెళ్లి ఏకంగా పార్లమెంటీరియన్ కావడం మాకు గర్వకారణం! ఇదే సమయం లో మీకు ఒక మనవి,ఇన్నాళ్లూ మిమ్మల్ని ఏవగించుకున్నవాళ్ళు,హేళన చేసిన వాళ్ళూ మీ చుట్టూ చేరుతున్నారు!వారి మాయలో పడి మీ సహజత్వాన్ని కొల్పోకండి!ఆదినుంచీ మిమ్మల్ని వెన్నంటి ఉన్నవారికి గుర్తింపునివ్వండి! గురుతర భాధ్యత ఇచ్చిన ప్రజలకి తమ సేవలను అందించండి!!
@suryanarayanavamaraju7776
@suryanarayanavamaraju7776 3 ай бұрын
మీ స్ఫూర్తి అద్భుతం
@mouliparidala4663
@mouliparidala4663 2 ай бұрын
తమ్ము swarda పరులు videos chayyaku pranaclinic లాంటివే
@PrasadKokkirala
@PrasadKokkirala 3 ай бұрын
జగన్. గారు. ఇంటి పనులు. పెంచి 15/ప ర.3సార్ల 45/పై గా పెం ఛీ నా రు. వి టి. గురించి యే ఒక్క నా య kudu😘మా ట్ల లే du👌చాలా మన్ ది చే ప్పి na👌ను మీ రై నా దీ పై మా ట్ల డా లి
@sesibabugantyada4479
@sesibabugantyada4479 3 ай бұрын
Well said naidu garu. Actually I don't know about you before election, but i gave my vote for you , you are very humble and I like your values and Commitment. 👌👍🙏
@venkateswararaoboyapati6695
@venkateswararaoboyapati6695 3 ай бұрын
Mee పేరులో A వుంది,మీరు అన్నింటిలో great anipistundi hats off,inta lengthy vedeo చూడలేమనిపించింది but intresting
@Ramakoteswrarao46
@Ramakoteswrarao46 3 ай бұрын
Very nice relly super right hanstly super stor of the world CBN Garu tiger 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯 King of the world cm and Hero my dear CBN Garu Jai CBN Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 very true mostly really hanstly super stor of the world Hero my dear appala Naidu mp Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙❤️❤️🎉🎉🎉🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company tha GAVARANAMENT of the company limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🎉🙏🙏🙏🙏🙏
@dhananjayathota5218
@dhananjayathota5218 3 ай бұрын
Suman t.v.ycp ki thothu ga vunnadhi.plate thippara.TDP LO ila kasta PADI vachinavaru yentho members vunnaru veliki lo thendi .kalistty realy great great leader.
@venkateswararaoboyapati6695
@venkateswararaoboyapati6695 3 ай бұрын
Cycle meeda parliament ki maro సుందరయ్య గారు
@parimala..6562
@parimala..6562 3 ай бұрын
Hats off kalisetty garu .. mimmalni adarsanga chesukoni future lo andaru rajakeeya nayakulu maratharani asiddam
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 3 ай бұрын
నాయుడు గారు మీరు కష్టపడి, చెమతోడ్చి, మీ పిల్లల భవిష్యత్తు కోసం దాచిన డబ్బు ఖర్చు చెయ్యక్కర్లేదు, ప్రభుత్వ ధనం అని ప్రత్యేకంగా, ఏమి ఉండదు. అది ప్రజా ధనమే. కొన్ని లక్షల కోట్ల ధనం దుర్వినియోగం చేసే, పొలిటిషన్స్ కోకొల్లలు. మీ లాంటి ఉత్తములు, అరుదు. మీరు మొదటి చర్యగా ( As an MP, from North Andhra ) vizag to Tirupathi, వందేభారత్ express ని introduce చేయించండి ( ఇది ఆల్రెడీ అనౌన్స్ చేశారు ), అలాగే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కి పాటు పడండి, మీ డబ్బుతో కాదు, ప్రభుత్వ ధనం అనే ప్రజా ధనం తోనే. ధన్యవాదములు. ప్రొఫెసర్ AMS Rao, తిరుపతి.
@radhakrishnakommaraju-ep5up
@radhakrishnakommaraju-ep5up 2 ай бұрын
Tdp are cteater of leaders. Itsnot my opinion. Itsbhihary pk opinion
@dhananjayathota5218
@dhananjayathota5218 3 ай бұрын
Kalisetti appalanaidu garu meeru mee constitution lo agency area lo roads water facilities cheyandi . Suman tv lo NAGARAJU ,ROSHAN interviews baguntayi.
@NarasimhaReddyNagireddy-hn4rl
@NarasimhaReddyNagireddy-hn4rl 3 ай бұрын
Congrats M. P. garu. All the best
@nallabothularamakrishna7355
@nallabothularamakrishna7355 3 ай бұрын
సుమన్ టీవీ నువ్వు ఇంత త్వరగా సొసైటీ కోసం మారేవు స్వామి.
@gagansudha1347
@gagansudha1347 3 ай бұрын
Sir namasaram miru mimu abimaniche tap mp ayinanduku ninu garavapafuthu unna
@mohanraojr3363
@mohanraojr3363 3 ай бұрын
Sri kalisetti Appalanaiudu Garu. Congratulations for MP . Keep all your words in future also.
@ramarajupericharla4381
@ramarajupericharla4381 3 ай бұрын
ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉన్నోందుకు విజయనగరం వాసులు అదృష్టవంతులు.
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 3 ай бұрын
Salutes to Appalanaidu garu for his sincerity and good positive thoughts
@laaxmi1966
@laaxmi1966 3 ай бұрын
విజయనగరం కి ఇప్పుడు వరకు సరిన ఎంపీ లేడు
@YathipathiThirupathi
@YathipathiThirupathi Ай бұрын
Manam goppavllamu kaadhu goppavaalla vaddha pani cheyadam goppa
@raminaidugullipalli3761
@raminaidugullipalli3761 3 ай бұрын
Meevektigathamchala viluvynadisir
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 3 ай бұрын
Simple city ki brand ambassador kalisitti Appala Naidu garu 🙏🙏🙏💛😊🤝🙋. Congratulations to you MP sir.
@VenkataKutumbaraoGandikota
@VenkataKutumbaraoGandikota 3 ай бұрын
Very good opinion of a true parliamentarian..nice interview..kudos to our vzm MP....good interview Nagaraju garu..
@srinivasb3631
@srinivasb3631 3 ай бұрын
Anchor garu...nee introduction sodhi apu....varu cheppedhi vinu
@v.v.narayanarao8587
@v.v.narayanarao8587 3 ай бұрын
Hats off Kalisetti Appalanayudu garu, you are ROLLMODL to another politicians❤❤❤❤❤❤❤❤
@Prasad6989
@Prasad6989 3 ай бұрын
Congratulations . కలిశెట్టి అప్పల నాయుడు గారు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 By MITHIREDDY Prasad . Tadepalligudem
@MadhaviPallabothu
@MadhaviPallabothu 3 ай бұрын
Anna featurelokuda meeru meelageundandi sir
@laaxmi1966
@laaxmi1966 3 ай бұрын
ఇంకా ఎవడిని గెలవానివ్వొద్దు
@ksrao529
@ksrao529 3 ай бұрын
మీ యొక్క M.Pఎన్నిక.grate sir.మీ ఇంటర్వ్యూ చాలా గ్రేట్ సార్. మీ కొమర సన్యాసిరావు కొత్తముక్కాం
@ramamurthynaidu162
@ramamurthynaidu162 3 ай бұрын
You. are great sir all arefollow yours ideas
@narayanamurthysunkara1683
@narayanamurthysunkara1683 3 ай бұрын
Super selection first CBN sir&TDP party also and party given one more MP Basthi pati Naga Raju pancha lingala kurnool MP also same sir
@mjhansiranimjhansirani2948
@mjhansiranimjhansirani2948 2 ай бұрын
సుమన్ టీవీ వాడికి ధన్యవాదాలు ఎంత గొప్ప వ్యక్తిని పరిచయం చేశారు సార్ మాకు 🎉🎉🎉🎉
@mjhansiranimjhansirani2948
@mjhansiranimjhansirani2948 2 ай бұрын
సార్ నమస్తే సార్ అప్పలనాయుడు గారు మేము వచ్చి తెలంగాణలో ఉంటానండి ఇక్కడ ఇంత మంచి పొలిటిషన్లు లేరు ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు లేరండి
@janakiram9613
@janakiram9613 3 ай бұрын
Sir mi lanti varu tdp ki avasaram jai tdp jai cbn jai jahar ntr
@srinivasb3631
@srinivasb3631 3 ай бұрын
Sir you are great.....but meerantha...maa jalaganna super...duper palana gunda gelicharu...2019 lo meerantha emayyaru....
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 3 ай бұрын
సర్వసాధారణంగా ' నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది ' అనేది వాడుక; కానీ వ్యక్తిత్వం విషయంలో జ.మో.రె ని మిమ్మల్ని పోల్చడాని ' బురదలో పొర్లే పందికి, ఐరావతాని ఉన్నంత తేడా ఉన్నది ' అని అనాలని ఉన్నది అప్పలనాయుడు గారూ. అన్వర్ గారూ మీ కృషి అద్వితీయం. ఇంత చక్కటి programme ను అందించిఇన సుమన్ టి.వి.కి ధన్యవాదాలు.
@TilakKottapalli
@TilakKottapalli 3 ай бұрын
Wish you all the best appalanaidu brother . TILAK BARUVA.
@ajitpentapati8006
@ajitpentapati8006 3 ай бұрын
Sry to interrupt u 25crs vastayi 5 yrs
@ramuchitti6203
@ramuchitti6203 2 ай бұрын
Yes Anna meeru cheppindi 100% currect jai TDP Jai CBN
@homeindia2663
@homeindia2663 2 ай бұрын
H w ni rasram kosam adinachealiani kaani ala
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu 3 ай бұрын
Simply superb natural interview TQ sir all the best to your future programmes to AP people 🙏
@ramdevbabas3070
@ramdevbabas3070 3 ай бұрын
Mee lanti Vari ni babu garu select cheyatam andhra prajala adrustam ji telugu desam
@potnurisrinivasarao1670
@potnurisrinivasarao1670 3 ай бұрын
Congrats Potnuri stinu palakole
@laaxmi1966
@laaxmi1966 3 ай бұрын
But jagratha botchha gadi daggara
@lakshmikasireddi188
@lakshmikasireddi188 3 ай бұрын
Hands up kalisetti
@ravipatihrao7304
@ravipatihrao7304 3 ай бұрын
Wish you all the best Appala Naidu Garu
@mosaligantsantosh2602
@mosaligantsantosh2602 3 ай бұрын
Naidu congratulations 🎉
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 3 ай бұрын
Thankyou universe ❤❤❤❤
@SACHINCELLTRAININGGUNTUR
@SACHINCELLTRAININGGUNTUR 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤,👏👏👏👏👏👏👏👏,NATURAL LIFE
@bobbabalambika3816
@bobbabalambika3816 3 ай бұрын
Sir prajala mala,mutralatho brathike nayakulunna ee రోజుల్లో మీ రు చాలా. చాలా great
@sriharikilari8858
@sriharikilari8858 3 ай бұрын
Sir, Happy to hear your words as my mother surname is Kalisetty
@RamanaKella-i7h
@RamanaKella-i7h 3 ай бұрын
Sir. Congratulations sir. Madhi. Bobbili. Nenu otu vesinapuudu. Avaru. Applanaydu garu. Anuknnanu. Kane ee roju. Nagaragugari . Interiyou lo. Chusa. Melati. Varu. E samajani. Ki. Avasaram sir. God bless you
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el 3 ай бұрын
Sri Sheikh Anawar gariki Hrudapurvaka namskaramulu, Hrudapurvaka subha abhinandanalu.. Tama rajakiya vishleshana chala vivarinchunnaru ..
@nalluributchiprasadarao3665
@nalluributchiprasadarao3665 2 ай бұрын
మీ ఇద్దరికి అభివందనములు అండి.
@bapirajumanapragada4634
@bapirajumanapragada4634 2 ай бұрын
Hearty congrats M P.simple,smooth,,sincere,silent,soldier.
@trichysaibaba126
@trichysaibaba126 3 ай бұрын
Expressions are more important for any individual who aspires for higher position. Always the positive attitude paves the way.
@laaxmi1966
@laaxmi1966 3 ай бұрын
Jai cbn and jai appalanaidu garu
@chittibabusasupalli507
@chittibabusasupalli507 3 ай бұрын
Great leader
@pasupularamarao2433
@pasupularamarao2433 3 ай бұрын
హ్యాట్సాఫ్ టు అప్పలనాయుడు
@StayGenuine
@StayGenuine 3 ай бұрын
Jai CBN..❤❤
@lekshaavanii1822
@lekshaavanii1822 3 ай бұрын
Great person.🌷🌿👍🙏🏼🙏🏼💐🍀
@ramanaraokoyyana9993
@ramanaraokoyyana9993 3 ай бұрын
All the best naidu garu. Mee dreams fulfil avvali sir. 🙏🙏
@guttamohanrao
@guttamohanrao 3 ай бұрын
Your are great leader in ap
@korthalavaraprasad8510
@korthalavaraprasad8510 3 ай бұрын
మీ జీవితం ఎంతో మంది కి ఆదర్శం sir
@laxmanamurthyboddeti3048
@laxmanamurthyboddeti3048 3 ай бұрын
Naidu garu you are great.
@narasimharajukakarlapudi8024
@narasimharajukakarlapudi8024 2 ай бұрын
Kalisetti Appala Naidu is role model to other political leaders. He is a big asset to TDP
@katariveeravenkataramesh6852
@katariveeravenkataramesh6852 3 ай бұрын
Sir gas 3 repell Ladies and gents ki Free gaevalisir
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 12 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 11 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН