Use walking shoes andi endukante padalu noppulu vastayi with bare foot walking andi.and use step counter app if possible andi
@nagalakshmi2899Күн бұрын
Hi akka happy new year
@srividhyamunagala56452 күн бұрын
Hii bhargavi, bagundi mi family, mi chinnodi allari😅 pillalu aa allari cheyyakapote manaki life boring ga untudi,mi pillala allari limit lone undi,ma pillala allari chusarante dadusukuntaru😂,inka mi new year resolution kuda chala bagundi,walking continue cheyyandi❤❤❤ good day bhargavi
@SiddharthRaavi18 сағат бұрын
పిల్లలు అల్లరి చేస్తే గా బాగుండేది
@SiddharthRaavi18 сағат бұрын
హాయ్ భార్గవి చీమలు కూడా రోజు షుగర్ తింటాయి కానీ వాటికి షుగర్ రాదు ఎందుకని అలా డైలీ వాకింగ్ చేస్తే కాబట్టి సారీ ఏమనుకోవద్దు
@roopaharininagraj9748Күн бұрын
Nice vlog sister 😊 meeru long vedios ki normal phone use chesthara leka iphone use chesthara
@sekharammuluvlogs22 сағат бұрын
Normal phone maaa
@roopaharininagraj974817 сағат бұрын
@sekharammuluvlogs tq for your reply andi
@VijayaLakshmi-r2u2 күн бұрын
సెట్టింగ్స్లో వెళ్లి appలో clearcatch చెయ్యండి.
@nagabhavanib5504Күн бұрын
బలే ఉంది అక్క వీడియో చాలా బాగుంది బిడ్డల గొడవ మీ వాకింగ్ మీ వారు మీకు హ్యాండ్ ఇవ్వటం వాకింగ్ చేయకుండా సూపర్ మీరు మీ కుటుంబం ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తాం అక్క లోక సమస్త సుఖినోభవంతు అయితే ఒక చిన్న సందేహం ఉంది మీరు ఉంగరం పెట్టుకున్నారు కదా అమ్మవారి ది ఆవు లక్ష్మీదేవి ఉంగరము తల మన గోల వైపు ఉండాలా మన భుజం వైపు ఉండాలో అది చెప్పరా చాలామంది అలా రకాలుగా చెబుతున్నారు కరెక్ట్గా పెట్టుకునే వైనం ఏంటో మీరు చెప్పండి అమ్మవారి తల మనం భుజం వైపు ఉండాలా మన గోర్ల వైపు ఉండాలా
@sekharammuluvlogsКүн бұрын
Tq maaa..... అమ్మవారి తల మన భుజం వైపుకి ఉండాలి. అంటే అమ్మవారు మనతోనే ఉన్నట్టుగా భావన.
@nagabhavanib5504Күн бұрын
@sekharammuluvlogs థాంక్యూ అండి రిప్లై ఇచ్చినందుకు మీరు చాలా వరకు నా వాటికి రిప్లై ఇస్తారు చాలా థాంక్స్ అండి