సాంబారు చాలా బాగుంది చూడటానికి Yammi yammi గా ❤❤😊😊😊😊 సూపర్ 👌👌👌
@gopichethana4 күн бұрын
ఉల్లిపాయ పోపు అన్నం మీరు అంతకుముందు చేసినపుడు చేసుకున్నాను అక్క ఎంత రుచిగా ఉందో నాకు భలే నచ్చేసింది❤❤❤❤
@mangapattisapu84294 күн бұрын
Ammluu
@mangapattisapu84294 күн бұрын
Nice Video
@BhavaniSharma-r4u4 күн бұрын
Respes super andi
@psuseela51374 күн бұрын
Manchi matalu cheptavu chinna dani vaina, God bless u all.
@Roblox_Handeler4 күн бұрын
Super
@srideviarya77864 күн бұрын
Naaa garden kooda paadaipoimdi suddenga chaaaaala depress ayipoyaaanu but em chestaaaam maa pillalu kooda same ilaaane❤❤ soooper Bhargavi nuvvu em chesinaaaaaaa ❤❤❤❤u nd bless you all bi bi
@saisahasra9184 күн бұрын
Kanta snanam cheyali
@nallavenkataramana9084 күн бұрын
ఎవరక్క నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు❤ నీ స్టైల్ లో పులిహోర చెయ్యక్క నా కోసం❤❤plz
@geet7263 күн бұрын
భార్గ వీ నాకిష్టమైన చెట్లను చెప్తాను నీదగ్గర ఉంటేసరే లేక పోతే తెచ్చుకో తులసి మనీ ప్లాంట్ కరేపాకు తమలపాకు కొత్తిమీర పుదీన అల్లువెర వాముచెట్టు మామిడి చెట్టు అరటిచెట్టు మిరప దోస నందివర్ధనం గులాబీ సువర్న గన్నేరు పారిజాతం తామర గరుడవర్ధిని మందార గోరింటాకు ఈ చెట్లలో కొన్న వున్నాయి లేనివి కొని వెయ్యి సరేనా😊😊😊
@vanir.2124 күн бұрын
Hai Bhargavi garu
@lakshmisrikari48684 күн бұрын
Hai Akka❤❤ good afternoon akka
@sudarsansingaraju4 күн бұрын
నాకు కూడా అంతే నండి కామెంట్ కూ ఎవరైనా r.p. ఇస్తే చాలు సంతోషంగా వుంటుంది😊😊😊
@sekharammuluvlogs4 күн бұрын
🫂🙂
@nagabhavanib55043 күн бұрын
హాయ్ అండి మీ వీడియోస్ చాలా వరకు నేను చూసాను చాలా బాగా చెప్పారు నేను అడిగిన క్యూస్షన్స్ కూడా మీరు నాకు సలహాలు ఇచ్చారు చాలా వరకు మీ వెయిట్ లాస్ జర్నీలో నాకు ఒక సహాయం చేయాలని ఉంది ఉపయోగపడితే తీసుకోండి లేదా వదిలేయండి ఏదైనా మీ డైటీషియన్ అడిగే చేసుకోండి రాత్రిపూట గ్లాసు నీళ్లు మరగ పెట్టుకుని మరిగేటప్పుడు ఒక పౌడర్ అండి ఆ పౌడర్ ముందు చేసి పెట్టుకోవాలి 50 గ్రాములు జీలకర్ర 50 గ్రాములు వాము 50 గ్రాములు సోంపు దోరగా వేపి విడివిడిగా పౌడర్ చేసుకొని ఒకదానిలో కలుపుకోండి ఒకలాగే కలిపేసి ఇది ఒక చెంచా ఒక గ్లాసు నీళ్లు మరగబెట్టి మరిగే నీళ్లలో ఈ చెంచాతో డికాషన్ దిగేదాకా చేసుకోండి పదినిమిషాలు మరగని ఆ నీళ్లు తాగి ఇంకా రాత్రికి ఇంకా ఏమి తినకూడదు తినడానికి గంటకు తాగండి తాగాక ఇంకేమి తినకూడదు ఉదయం దాకా ఇది నేను ప్రయత్నించానని ప్రయత్నించే మొదలు అప్పుడు నేను 95 కేజీ వస్తున్నాను ఇప్పుడు 80 కి వచ్చాను సిక్స్ మంత్స్ నుంచి నేను ఈ పని చేస్తున్నాను నాకు ఆ ఒంటికి అబ్బింది మీ అందరికీ లేదు ఈ డైటీషియన్ ని అడిగి ప్రమాదం లేదు అంటేనే చేసుకోండి వైట్ మీ వెయిట్ లాస్ జర్నీలో నాదొక చిన్న ప్రయత్నం అంతే అండ్ మొన్న మీరు గుడి చూపించారు మీ పుణ్యమా అంటూ ఇంట్లో ఉండి గుడికి వెళ్ళిన అనుభూతి పొందాను చాలా చాలా థాంక్స్ అండి
@sekharammuluvlogs3 күн бұрын
Okay andi..... నేను ఆ వాటర్ తాగడం మొదలు పెట్టానండి కానీ మధ్యలో మానేశాను... మీరు చెప్పారు కదా కాస్త నమ్మకం వచ్చింది.... మళ్ళీ ఒకసారి తప్పకుండా ట్రై చేస్తాను.... Tqqqq
@HymavathiD-og6bp3 күн бұрын
Athagaru yem job Bhargavi?
@pushpak61784 күн бұрын
Nuney,vathulu,agarbathulu anni devudiki sambandinchindi.intlo ami muttukokapoyina,bayatiki vellaru,bayatiki vellivachi devudiki sambhandinchi ami touch cheyyodhu.memu brahmins aa evng kachitamga snanam chesi deeparadhana chestham.devudi vishayam lo ami kadhu ani anakandi.manam suchi subrathaga vundadam antey manam devudiki ichey importance .devudu antey akkada mukyamga deepam.me husband kuda evng fresh ayyi veltharu ga temple ki .manamey suchi lekunda deeparadhana chesthey chusey valu Brahmins gurinchi ami anukuntaru.
@HymavathiD-og6bp3 күн бұрын
Pattinchukoku Bhargavi aabmatalu
@umadevi6238Күн бұрын
ఒక విషయం మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఒక్కొక్కసారి వాక్యం చివరన మాట అనడానికి బదులు మాటు అంటారు. మాటు అనేదానికి పొంచి ఉండడం, దాక్కోవడం, తినేటప్పుడు మాటు మెట్టుకున్నాను అనడం, గిన్నెలకి మాటు వేయడం వంటి నానా అర్థాలు ఉన్నాయి..కాబట్టి మాట అనే పదానికి, మాటు అనేదానికి ఇంత తేడా ఉందని గుర్తించగలరు.