Voddura Sodhara Video Song || Manmadhudu Movie || Nagarjuna, Sonali Bendre, Anshu

  Рет қаралды 10,414,860

Annapurna Studios

Annapurna Studios

10 жыл бұрын

Subscribe For More Entertainment: goo.gl/3Mlqzx
Like us on Facebook @ / annapurnastudios

Пікірлер: 1 700
@SaradaSanapathi
@SaradaSanapathi 15 күн бұрын
Any one in 2024 --------------------Here ❤
@junny4380
@junny4380 Жыл бұрын
2023 లో కూడా వింటున్న వారు వేసుకోండి ఒక 👌కు
@NIHAL__CHOWHAN
@NIHAL__CHOWHAN Жыл бұрын
👌👌
@samdurgam
@samdurgam Жыл бұрын
😂😂
@laxmanchintu2680
@laxmanchintu2680 Жыл бұрын
2023 kadu 2053 lo kuda vintaru
@janivlogs786
@janivlogs786 Жыл бұрын
E song my friend marriage lo song
@damasoniyaramesh2612
@damasoniyaramesh2612 Жыл бұрын
My friend marriage ki dance practice strt
@K.H.A.N.47
@K.H.A.N.47 3 жыл бұрын
20+ and still singles unte like 😂.
@uvcreations1466
@uvcreations1466 3 жыл бұрын
25+ vunnam arusthunama 😀😂
@K.H.A.N.47
@K.H.A.N.47 3 жыл бұрын
@@uvcreations1466 wah
@sairam662
@sairam662 3 жыл бұрын
@@uvcreations1466 😂😂
@Krishna-ez4vq
@Krishna-ez4vq 3 жыл бұрын
Mari 20+yenti bro 25+ ani pettu
@teja_0269
@teja_0269 3 жыл бұрын
20 ki underware ki andhulo anaconda ki Theda thelvadhu 28+ pettu
@thotla_laxman_yadav
@thotla_laxman_yadav 3 жыл бұрын
ప్రతి "మొగుడు"కి ఈ పాట విలువ "పెళ్లి" అయినా సంవత్సరనికి తెలుస్తుంది. నిజం అనే వాళ్ళు ఒక లైక్ వేయండి 👍
@GMK-mu1xr
@GMK-mu1xr 3 жыл бұрын
buahhh😂😂😂😂😂
@tatasastry1398
@tatasastry1398 3 жыл бұрын
Emo enka single nennu
@ginnarapuchintu6813
@ginnarapuchintu6813 3 жыл бұрын
Maghadika kadhu ammai ke kuda anipisthundhi ✨ vadhura sodhari palli anta nurala manta ra Ani ✨
@kiranpotluri
@kiranpotluri 3 жыл бұрын
@@tatasastry1398 VADHU RA SODHARA
@35.selvatkarpraveenkumar.67
@35.selvatkarpraveenkumar.67 3 жыл бұрын
😂😂😂
@gopanapallirk3604
@gopanapallirk3604 Жыл бұрын
ఆ... ఆ... ఆ... శభాష్... సగమపా రీపా మపగా రీ సనీపా మపనీసా ఒరేయ్... వద్దురా సోదరా... అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో పడొద్దురా అరేయ్... వద్దురా వద్దు॥ చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి తాళి కట్టొద్దు ఖర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి కల్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా నీ కొంపముంచేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర డోంట్ మ్యారీ... బీ హ్యాపీ (4)॥ చరణం : 1 శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్‌లో పడి పెళ్లి చేసుకున్నాడు కాలేజీలో వాడు గ్రీకువీరుడు మ్యారేజ్ కాకముందు రాకుమారుడు అంతా జరిగి జస్ట్ ఒన్ మన్త్ కాలేదు ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టూ బక్కచిక్కి పోయి మంచి లుక్ పోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్కపట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి మరి ఏపూటకాపూటే తనకి ఐ లవ్ యూ చెప్పాలి ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం కత్తిసామైందిరా కాపురం పెళ్లి క్షమించరాని నేరం॥॥ చరణం : 2 అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్లో వాడంతటోడు లేడు మామూలుగానే వాడు దే శముదురు పెళ్లితోటే పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పళ్లేక ఇంటిపోరు చల్లారి పోయింది వాడి నెత్తురు ఒక్కపూట కూడ ఉండదనుకుంటా కస్సుమనకుండా బుర్ర తినకుండా వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి తరుముతూనే ఉంటదంటా వీధి వెంటా కోడెనాగులాంటి వాణ్ణి వానపాము చేసింది ఆలి కాదురా అది అనకొండ ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తియోగం ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తిమార్గం సంసారమే వేస్టనీ ఇక సన్యాసమే బెస్టనీ కాషాయమే కట్టాడురా కట్టి కాశీకి పోయాడురా ॥॥
@AnjiAshwani
@AnjiAshwani 4 ай бұрын
@user-eu4zh1ry3d
@user-eu4zh1ry3d Күн бұрын
Super annayya
@j.karthikeya8889
@j.karthikeya8889 4 ай бұрын
2024 లో కూడా వింటున్న వారు వేసుకోండి ఒక 👌కు
@rajanimantha
@rajanimantha 3 жыл бұрын
I thought it was Nagarjuna's voice at Siva ani maa close friendu... And in 30 secs, Balu sir surfaced... Shocked, checked the inlay card if it was Nag or SPB Sir.... What a Legend !!! Unbelievable modulation SPB sir... Irreplaceable loss, RIP SPB Sir and thank u so much for making my life more beautiful with ur songs...
@sirishathirumalasetti8775
@sirishathirumalasetti8775 2 жыл бұрын
Who's watching after దానియేలు పెర్ఫార్మెన్స్ in సరిగమప....చాలా బాగా పాడాడు....😊👌👍
@teja_arts7564
@teja_arts7564 2 жыл бұрын
Me
@vinaykumarmamidi2227
@vinaykumarmamidi2227 2 жыл бұрын
me too full njoy
@sanjunanigaming2978
@sanjunanigaming2978 2 жыл бұрын
Me
@shaikkhalidkal5751
@shaikkhalidkal5751 2 жыл бұрын
Me also
@karunagummadi823
@karunagummadi823 2 жыл бұрын
Me
@haisubbu123
@haisubbu123 2 жыл бұрын
పెళ్లి జీవితానికి ఒక వరం... కానీ నేటి కాలంలో ala లేదు అందుకే ఈ సాంగ్స్ పెళ్లి కానీ వాళ్లకు అంకితం
@ASKKUMAR1309
@ASKKUMAR1309 10 ай бұрын
Lol😂
@meghanachauhan9380
@meghanachauhan9380 8 ай бұрын
nijame mama entha Mandi pellaina ammaylu nela naakistunaru mogudla tho. ATM machine la vadutunaru husband ni, pleasure ki matram oka low class boyfriend kavali anta. Emaina ante needi naaku saripovatam ledu ani siggu lekunda mokham meede cheptunaru. Asalu veelu ammaylena Ani asahyamga undi. Bari theginchi unaru 90% ammaylu. Nenenduku cheptuna ante ilanti vaalani chala mandini chusanu nenu. Mana Kukatpally ati side aythe 90% chavaleka brathukuthunaru mogavalu
@haisubbu123
@haisubbu123 8 ай бұрын
@@meghanachauhan9380 Okok
@guttulababujee8368
@guttulababujee8368 3 ай бұрын
i love u
@srinureddy212
@srinureddy212 3 ай бұрын
Shapam
@zodiac2076
@zodiac2076 3 жыл бұрын
Wonderful modulation by Legendary SPB garu..,,feels just like King Nagarjuna’s singing!
@sricharansharma7853
@sricharansharma7853 10 ай бұрын
@@suryachandu2806 no spb sir sung
@sricharansharma7853
@sricharansharma7853 7 ай бұрын
@@Goldenstardiya ledhu..spb gare
@ShyamKumar-rl3rw
@ShyamKumar-rl3rw 5 ай бұрын
Me too
@saiudaykrrish580
@saiudaykrrish580 6 жыл бұрын
Yuva samrat , manmadhudu , King , boss nagarjuna garu Trend setter maa Nanna generation lo and maa generation lo and forever continue definitely . All the best sir
@bhaskarpuvvala5849
@bhaskarpuvvala5849 4 жыл бұрын
Liked ur words but like for sachin profile... Brother keep it up
@jnagaraju9802
@jnagaraju9802 3 жыл бұрын
Mee too
@iimran_shaik
@iimran_shaik 5 жыл бұрын
Batchelor life Is best hit like you love it...👍👍👍
@ani-po1td
@ani-po1td 3 жыл бұрын
Yes
@sudheerbollepalli1357
@sudheerbollepalli1357 3 жыл бұрын
Correct pelli tarvata telisindhi life afa chekkalo poka chekka ayipotadi ra baby naligi potam
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
Yes
@doulthshaik4441
@doulthshaik4441 2 жыл бұрын
Yes bro 😂
@mohankrishna1407
@mohankrishna1407 5 жыл бұрын
Who watching 2019😁vadhu ra sodha ra
@surajagadesh6546
@surajagadesh6546 5 жыл бұрын
Mohan Krishna I’m
@bhargavareddycr7604
@bhargavareddycr7604 4 жыл бұрын
It's me
@saahitksk
@saahitksk 4 жыл бұрын
Me
@sunilganesh1837
@sunilganesh1837 4 жыл бұрын
Me
@shivaadicherla7469
@shivaadicherla7469 4 жыл бұрын
S
@rangaallu3437
@rangaallu3437 4 жыл бұрын
2020 lo chusi valu like vesukondi
@rayalasiva6689
@rayalasiva6689 4 жыл бұрын
Y
@mistervenkat
@mistervenkat 4 жыл бұрын
Me boss
@ksuresh1655
@ksuresh1655 4 жыл бұрын
Enduku paper lo veyisthava cheppu bro
@mothkurinikhileshwar9745
@mothkurinikhileshwar9745 3 жыл бұрын
@@ksuresh1655 kk
@mothkurinikhileshwar9745
@mothkurinikhileshwar9745 3 жыл бұрын
@@mistervenkat jk
@daasarisurendhar9534
@daasarisurendhar9534 2 жыл бұрын
రోజుకి ఒక్కసారైన వినలనిపిస్తుంది Its my fuechur
@swapnanaidu3289
@swapnanaidu3289 5 жыл бұрын
1:10 the visualisation of flowers as prison bars was just brilliant. Vijaybhaskar Reddy was one heck of a director, with Trivikram by his side!
@sknayeemskbuddu2149
@sknayeemskbuddu2149 4 жыл бұрын
Nice song
@rameshbhargavrayudu4297
@rameshbhargavrayudu4297 4 жыл бұрын
Good observation
@shaikkhairun1595
@shaikkhairun1595 2 жыл бұрын
@@rameshbhargavrayudu4297 llllllllll lllll .. Ll
@impvkrishna
@impvkrishna Жыл бұрын
Absolutely.
@anweshvarada1503
@anweshvarada1503 Жыл бұрын
Great observation skills
@happymemories_videography
@happymemories_videography 4 жыл бұрын
2020, Covid-19 lo chusina vaalu oka like veskondhi.
@rayalasiva6689
@rayalasiva6689 4 жыл бұрын
Y
@ksuresh1655
@ksuresh1655 4 жыл бұрын
Em cheskuntavu like veste
@nagag-cube3225
@nagag-cube3225 3 жыл бұрын
Velli Hussain sagar lo chavu
@user-yn7pk1ut7i
@user-yn7pk1ut7i 3 жыл бұрын
@@ksuresh1655 emundhi bajjilu vesukuntadu
@keerthi2488
@keerthi2488 3 жыл бұрын
2021 covid lo chustunnam
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
భక్తిని రక్తిని సమానంగా పండించగల దిట్ట నాగార్జున-నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎊🎉🌠🌌🎇🎆
@shaikali6851
@shaikali6851 3 жыл бұрын
మీరు పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి ఈ పాట వినండి
@nandhannayak8300
@nandhannayak8300 2 жыл бұрын
Na marej roju vasthe ma amma akka anna vallu tv pleg pekesaru .....
@sajidshaik4505
@sajidshaik4505 2 жыл бұрын
@@nandhannayak8300 😆😆😆😆
@santhoshdurgam3853
@santhoshdurgam3853 2 жыл бұрын
@@nandhannayak8300 😀😂😂
@duganakalpana1012
@duganakalpana1012 2 жыл бұрын
😀😀😀
@nagasarath8413
@nagasarath8413 2 жыл бұрын
Devudaaa
@mahesh.2272
@mahesh.2272 4 жыл бұрын
Batchelor life is best hit like who watching 2019 👍👍👍 vadhu
@PallaRajesh_AAZAD_Vizag
@PallaRajesh_AAZAD_Vizag 6 жыл бұрын
Naaa Pelli avvaka mundu e song vini edo stupid song anukunnaaa ...Kani naaa Pelli ayyakaaa e song value enthoooo baagaaa telisindi soo sad mundeee artham chesukunnaaa baagunnu 😩😩😩😩
@shyamdaiwalkar
@shyamdaiwalkar 6 жыл бұрын
Ayyo papam
@ThatDigitalBoss
@ThatDigitalBoss 5 жыл бұрын
Rajesh Palla 😂😂😂😂
@khadar320102
@khadar320102 5 жыл бұрын
It’s not a song it’s true life story don’t marry be happy
@srinivask3282
@srinivask3282 5 жыл бұрын
Same feeling bro
@charancherry3991
@charancherry3991 5 жыл бұрын
Avnaa naku inkaa mrgee kalee but ontri life enjy mrge ayyakaa west lifee
@syedussen8275
@syedussen8275 4 жыл бұрын
Evadikyana after marriage eee song value telisudndi Writer ki na satkoti vadanallu
@shaiksajid6723
@shaiksajid6723 3 жыл бұрын
Balu sir miss you 😭😭😭😭 Dsp music and Balu sir voice 🙏🙏🙏🙏🙏. Any 2021 seeing this song
@user-sh8ph7mr4y
@user-sh8ph7mr4y Ай бұрын
Any one in 2024❤
@LeonRoy07
@LeonRoy07 Ай бұрын
I'm here
@johnpual3881
@johnpual3881 21 күн бұрын
Here😂
@SaradaSanapathi
@SaradaSanapathi 15 күн бұрын
Me too ❤
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
ఆ శభాష్ సగమపా నీ ప మప గా రీ స నీ ప మ ప నీ సా ఒరేయ్ వద్దురా సోదరా..అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రేయ్ వద్దురా వద్దు వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి..పడిపోవద్దు కాలు జారి తాళి కట్టొద్దు కర్మ కాలి ఆలి అంటేనె భద్రకాళి కల్యాణమే ఖైదురా..జన్మంత విడుదల లేదురా నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలే నీ తొందరా Don't marry be happy don't marry be happy శివ అని నా close friend love లొ పడి పెళ్ళి చేసుకున్నాడు collegeలొ వాడు గ్రీక్ వీరుడు marriage కాక ముందు రాకుమారుడు అంతా జరిగి just one month కాలేదు ఎంత మారిపోయాడు గుర్తు పట్టలేనట్టు బక్క చిక్కి పోయి, మంచి లూక్ పోయి face పాలి పోయి జుట్టు రాలి పోయి ఈ దేవదాసు వాలకం దేనికంటె తను దేవి దాసు కావడం వల్ల అంటు గుక్క పట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు ఒక్క చుక్క మందు కొట్టి flash back చెప్పాడు పొద్దున్న లేస్తూనె తన అందాన్ని పొగడాలి మరి ఏపూటకాపూటే తనకి i love you చెప్పాలి యేం కోరిన తక్షనం తీర్చాలిరా ఆ వరం ప్రతి సామయిందిరా కాపురం పెళ్ళి క్షేమించలేని నేరం అంతెందుకు మా మల్లి గాడు మా వూళ్ళో వాడంతటోడు లేడు మాములుగానే వాడు దేశ ముదురు పెళ్ళితోటె పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పడలేక ఇంటిపోరు చల్లారి పోయింది వాడి నెత్తురు ఒక్క పూట కూడ ఉండదనుకుంట కస్సుమనకుండ బుర్ర తినకుండ వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండ వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట కోడె నాగు లాంటి వాడ్ని వాన పాము జేసింది ఆలి కాదు రా అది అనకొండ ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తి యోగం ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం సంసారమే వస్తె అని ఇక సన్యాసమే best అని కాషాయమే కట్టాడురా కట్టి కాశి కి పోయాడురా
@krishnamurthy7683
@krishnamurthy7683 4 жыл бұрын
Tq
@lyrics_n_arts_
@lyrics_n_arts_ 4 жыл бұрын
Tqqq so much
@yavvariappanna9407
@yavvariappanna9407 4 жыл бұрын
గుడ్ వెరీ గుడ్
@ravivarmadanduprolu3406
@ravivarmadanduprolu3406 4 жыл бұрын
Super darling
@luckychannel6534
@luckychannel6534 4 жыл бұрын
Superb bro
@chidvi01
@chidvi01 9 ай бұрын
2024 లో కూడా వింటు వారు వేసుకోండి ఒక 👌కు
@shivareddi777
@shivareddi777 2 ай бұрын
Friend marriage vundi padudam anukuntunna..
@chidvi01
@chidvi01 2 ай бұрын
@@shivareddi777 paadu bro
@shaikthousif3916
@shaikthousif3916 3 жыл бұрын
Don't marry be happy 😁😊 its absolutely correct✔✔ 😂😂😂
@chyallappchyallappa174
@chyallappchyallappa174 4 жыл бұрын
ఇందులో ఒకటి గుర్తొచ్చింది ఎందుకంటే పెద్దలు చూసిన మ్యారేజ్ చేసుకోవాలి మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అందుకు నాగార్జున సూపర్ గా చెప్పారు
@user-qx4yw5jg6x
@user-qx4yw5jg6x 9 ай бұрын
Train niku eduru vachina nikey risk and train ki nuvu eduru vellina nikey risk 😅
@Venkateswarivenkate
@Venkateswarivenkate 5 ай бұрын
❤❤❤❤ 2:39
@Venkateswarivenkate
@Venkateswarivenkate 5 ай бұрын
£4£%&‰55%%#&55
@nagendraprasad3286
@nagendraprasad3286 Ай бұрын
Pallu ralataniki ye rayi aithe entiii
@iamkaushiksiddoju8624
@iamkaushiksiddoju8624 3 жыл бұрын
I am here after Spb gari death....what an experiments he did with this song what a variations ....salute sir rip
@sivas8422
@sivas8422 3 жыл бұрын
🙏🙏
@kirankumarsoleti5924
@kirankumarsoleti5924 3 жыл бұрын
37 still single . thondra lo world tour veldam anukuntuna 😂😂😂😂
@tataakhilakhil7240
@tataakhilakhil7240 3 жыл бұрын
Without marriage full freedom happiness
@tataakhilakhil7240
@tataakhilakhil7240 3 жыл бұрын
House office and outside free life
@veera2017
@veera2017 3 жыл бұрын
Lucky boy
@peddarayudug9445
@peddarayudug9445 2 жыл бұрын
Super broo నువు సోలో లైఫ్ a so better
@harishkrishnaful
@harishkrishnaful 2 жыл бұрын
very good... i am also 31 single
@ippaashi624
@ippaashi624 10 ай бұрын
Song Vinte Stress Pothundhi Annavallu ok like ❤
@BhaskarReddy-xb1hw
@BhaskarReddy-xb1hw 5 жыл бұрын
Nuvu cheppite vinaledu boss eppudu dola teeripotondi
@BADBOY-hi5ns
@BADBOY-hi5ns 3 жыл бұрын
Why what happened to life
@thanviideasvlogs3828
@thanviideasvlogs3828 3 жыл бұрын
😀😀😀
@showripratury9202
@showripratury9202 3 жыл бұрын
😁
@divyaideastips5838
@divyaideastips5838 3 жыл бұрын
Antha ledhuley just song adhi anthe
@gunduraghuveerdutta2607
@gunduraghuveerdutta2607 3 жыл бұрын
@@divyaideastips5838 Antha ledu lay just comment nidhi anthey.
@Siddhardhakasa
@Siddhardhakasa 4 ай бұрын
Enni years inaa kuda ee song echae wibe aaa veruuu ♥️🔥
@dasariupendarrao4233
@dasariupendarrao4233 4 ай бұрын
Years just a matter but this song is fact
@memoriesmeanalottome24
@memoriesmeanalottome24 Жыл бұрын
Etuvanti modulations SPB sir ki matrame vachu👌🏼.. Proud to have such person in TFI
@SS89YT
@SS89YT 3 ай бұрын
2024... like this button ✅😅
@siddarthachary7926
@siddarthachary7926 8 жыл бұрын
voddhura Babu manuku nduku ra pelli .... gud suggestions by king
@joshnaaimca
@joshnaaimca 3 жыл бұрын
Who came after Knowing SPB sang this..and he is no more now
@mr.nobita585
@mr.nobita585 3 жыл бұрын
SPB sir, meer oka legend ... A song aina sare u can match everything.. oka deep love song aina or itlanti song aina ... Hats off sir ... We will miss u forever ❤️❤️❤️❤️❤️
@VinayKumar-vi8bn
@VinayKumar-vi8bn 5 жыл бұрын
Pilla 💁Vodhu Pelli Vodhu 🎆 Bayya
@vasu.k5676
@vasu.k5676 3 жыл бұрын
శివ అని నా క్లోజ్ ఫ్రెండ్.....దీన్ని అందరూ నాగార్జున గారు చెప్పరనుకుంటారు అందరూ...కానీ అది కూడా spb గారే పాడారు
@naveen_neeli
@naveen_neeli Жыл бұрын
Spb ఒక్కో యాక్టర్ కి ఒక్కోలా పాడతారు . అదే ఆయన గొప్పతనం. అది ఆ యాక్టరే పాడినట్టు అనిపిస్తుంది. మిమిక్రీ చేస్తూ కూడా చాలా పాటలు పాడారు
@Venkateswarivenkate
@Venkateswarivenkate 5 ай бұрын
❤❤❤❤
@bharathkumarjupalli5213
@bharathkumarjupalli5213 3 жыл бұрын
30 weds 21 chusaka e video chusinavallu like cheyyandi.
@prashanthprabhas40
@prashanthprabhas40 7 жыл бұрын
dont marry....celeberate everyday as festival
@magepowernarendra2040
@magepowernarendra2040 6 жыл бұрын
HARSHA
@pongagantsantosh2013
@pongagantsantosh2013 5 жыл бұрын
+Mage Power Narendra hai
@charancherry3991
@charancherry3991 5 жыл бұрын
HARSHA Nijam cheppvu bayya 😂
@Ponakalaranjit456
@Ponakalaranjit456 4 жыл бұрын
Correct Anna
@robinrohit4275
@robinrohit4275 4 жыл бұрын
Correct anna
@asushomie4387
@asushomie4387 4 жыл бұрын
Who came here after watching "no Pelli daan thalli" 😂 ..this is Still the masterpiece for Solo guys
@asushomie4387
@asushomie4387 3 жыл бұрын
@@chadavarupusujetha9442 soadari?
@MegaSun143
@MegaSun143 3 жыл бұрын
kzbin.info/www/bejne/h5nCmX9pppqSaJY
@myvillagebigboss5725
@myvillagebigboss5725 3 жыл бұрын
Iiiiiiii
@Dabididibidi
@Dabididibidi 3 жыл бұрын
yes
@kollurubharathsimha539
@kollurubharathsimha539 3 жыл бұрын
💪💪💪 SINGLE LIFE IS BEST
@narenderchinna1926
@narenderchinna1926 Жыл бұрын
Ee songs gani eppatlo vachintee 100% lo 90% pakka pelli chesukoka povachu brooo😢😢 it's really 1000%true ,pelli chesukunte life untadhi kani mana chethilo undadu😢😢 it's very sad. love u nagarjuna sir❤
@ksn13
@ksn13 3 жыл бұрын
Job & wife rendu okatey ranathavaraku raledhu anukuntaru vachaka rakamundey bagundedhi anukuntaru , ala ani vadili chavaleru alani continue cheybudhi avvadhu 😉🤣🤣🤣👌⚡⚡🔥time god still bachelor im safe 🤣😉
@guruteja2366
@guruteja2366 5 жыл бұрын
After marriage king kuda bonge
@gunduraghuveerdutta2607
@gunduraghuveerdutta2607 3 жыл бұрын
😂😂😂👍👍👍....
@komalvikas3772
@komalvikas3772 2 жыл бұрын
Nags eyes blink was awesome.... . When malligadu was going to kasi. ..
@sriksrik8184
@sriksrik8184 3 жыл бұрын
Same to same like nagarjuna voice.... These heroes should be indebted to this legend who was like backbone for the success....
@kommarajusriharsha1647
@kommarajusriharsha1647 7 жыл бұрын
Very enthusiastic and energetic song from my childhood time onwards.I really enjoy this song forever. Hats off to Nagarjuna sir
@nanduna7153
@nanduna7153 Жыл бұрын
భార్య బాధితుల నేషనల్ గీతం
@aswarthahari
@aswarthahari 5 жыл бұрын
sir meru ALways manmadudu sir... i am also like that u only.. thank u ANR sir to give like that of hero to us
@STUDENTPOLITICS
@STUDENTPOLITICS 3 ай бұрын
2024 lo vitunna varu like 😂😂
@veerugoudmattapalli1577
@veerugoudmattapalli1577 3 ай бұрын
all time hitt mavaaa😅
@chahatgupta7034
@chahatgupta7034 4 жыл бұрын
I didn't understand a single word of Telugu in this song but I enjoyed this song😂😂😂, amazing........ and Nagarjuna 's expressions are just 😍😍 awesome
@avinashlella67
@avinashlella67 3 жыл бұрын
From ?
@chahatgupta7034
@chahatgupta7034 3 жыл бұрын
@@avinashlella67 what??
@avinashlella67
@avinashlella67 3 жыл бұрын
@@chahatgupta7034 U said I didn't get a single word of Telugu .. ur a Telugu person or not I'm asking .. if not ur from which State bro
@chahatgupta7034
@chahatgupta7034 3 жыл бұрын
@@avinashlella67 I am from Delhi....but I am big fan of Nagarjuna sir
@avinashlella67
@avinashlella67 3 жыл бұрын
@@chahatgupta7034 Nice bro 👍
@ap9930
@ap9930 Жыл бұрын
నాకు పెళ్ళి ముందు ఎవరూ చెప్పలేదు.... ఇప్పుడు తెలుస్తోంది ఈ పాట అర్థం
@naveennani1226
@naveennani1226 Жыл бұрын
Naaku teleyadhu bro
@VijayKumar-wk9ui
@VijayKumar-wk9ui Жыл бұрын
@@naveennani1226 j
@skkarimunneeshabhegam5663
@skkarimunneeshabhegam5663 Жыл бұрын
😄😄😄😄😄
@aquans1751
@aquans1751 Жыл бұрын
​@@skkarimunneeshabhegam5663helloo ur from
@sivadeepthi103
@sivadeepthi103 2 жыл бұрын
Who came after Daniel performance in saregamapa
@akkinenilakshmisai661
@akkinenilakshmisai661 2 жыл бұрын
It's me 😀
@nagesh_shelby
@nagesh_shelby 2 жыл бұрын
today october-2-2021 After chay Sam devorce 💥💥 situation ki suite ayye song 😂😂
@gemstonemerchandise6376
@gemstonemerchandise6376 2 жыл бұрын
Nag sir Veela divorce 2002 lone predict chesaru 😂😂😂
@puttanaveen3016
@puttanaveen3016 Жыл бұрын
🤣🤣🤣🤣
@kalyanpspk4842
@kalyanpspk4842 Жыл бұрын
Spb garu eh hero ki paadthe ah hero paadinatte untadhi..👌👌
@Raam1993
@Raam1993 Жыл бұрын
90's kids ki attendance ikkada 😁😁
@638venkatesh
@638venkatesh Жыл бұрын
Naga chaitanya e song ni serious ga tisukoledu anduke penta ayindi...2 nd son nikhil /akhil serious tisikoni solo ga happy ga unadu with flirting ......😊🎉
@hiyabya2211
@hiyabya2211 3 жыл бұрын
SPB 👌🏾 RIP Legend 💔💔🙏🏾🙏🏾
@valasthirumal3063
@valasthirumal3063 8 жыл бұрын
kalyaname kidu ra janma anta vidudala leduraaaaaaaaaa...................100 %correct
@Canada1989
@Canada1989 6 жыл бұрын
Nagchaitanya wedding lo ee pata padedeunde
@mullarabbani7769
@mullarabbani7769 5 жыл бұрын
Abhilash Katta nii pellilo pedal ani petta lefu
@salmanshaik2886
@salmanshaik2886 5 жыл бұрын
😂😂😂😂
@naveenexpress9009
@naveenexpress9009 4 жыл бұрын
😂😂😂😂😂
@samubabumanchala5956
@samubabumanchala5956 4 жыл бұрын
@@mullarabbani7769 super
@ani-po1td
@ani-po1td 3 жыл бұрын
Eppudu akhil wedding lo pettali
@harshavardhanreddy3607
@harshavardhanreddy3607 4 жыл бұрын
Pelli chesukonee prati vadu choodalsina video......it's evergreen 😍😉😊😊
@bharatm539
@bharatm539 3 ай бұрын
Don’t marry and be happy , ఇది నిజం .. రోజు సస్తున్న పెండ్లి చేసుకోని 😢
@Vktislive
@Vktislive 11 күн бұрын
Drink chesinapudu vinna vallu like kotanddi mawa😂
@akhilthegreat582
@akhilthegreat582 3 жыл бұрын
I am 23+ but still I am single next MA chesta job kodata full ga enjoy chesta anada pillalu yevarina unte thattatha teesukunta 😁😁😁🥰
@hiphopsaikrishna09
@hiphopsaikrishna09 Жыл бұрын
Good Job 🤘👍
@sudhakar5155
@sudhakar5155 7 жыл бұрын
sss correct, ra don`t mary be happy haa
@anooph828
@anooph828 Жыл бұрын
My wife still listening and she is hurting me like she likes this song and singing......... Power of this song💥
@ASKKUMAR1309
@ASKKUMAR1309 10 ай бұрын
😂😂lol
@majhirocky4198
@majhirocky4198 Ай бұрын
2024 vunna vallu like
@ashwinsiri2473
@ashwinsiri2473 2 жыл бұрын
Dnt marry be happy annavallu oka like veskondi entha mandhi unnaro chudham
@ashwinsiri2473
@ashwinsiri2473 2 жыл бұрын
@vamsi Krishna neku marriage aindha
@addakulapraveen5639
@addakulapraveen5639 Жыл бұрын
2023 lo kuda Single unte boys oka like kottandi
@das2355
@das2355 Жыл бұрын
I love this song ❤
@sudheerbammidi6632
@sudheerbammidi6632 2 жыл бұрын
E song sarigamapa lo chusina tarvatha ekkada chusina varu oka like veyandi
@karthigeyanrajagopal1396
@karthigeyanrajagopal1396 4 жыл бұрын
This song is Awesome 👏🏻👏🏻👏🏻.Markendeyan Nagarjuna performance is Super.Anyway bachelors can enjoy this song. After Marriage you can’t hear this song as you already trapped 😃😃.
@rajsagar637
@rajsagar637 3 жыл бұрын
Hatsuff to Spb sir...same nagarjuna padinatte undi
@parashuramchatrapathi6617
@parashuramchatrapathi6617 Жыл бұрын
"పెళ్లి చేసుకోవడం,సూసైడ్ చేసుకోవడం"ఈ రెండూ ఒకటే..
@tarakratna4173
@tarakratna4173 Жыл бұрын
🥵🥵
@prasanthiram2043
@prasanthiram2043 3 ай бұрын
Both sides
@prasanthiram2043
@prasanthiram2043 3 ай бұрын
అమ్మాయి ల కూడా అంతేగా...
@rupamahesh9167
@rupamahesh9167 3 жыл бұрын
Ee song baalu gaaru paadara.. super sir.. 😭😭😭😭😭💜💜💜💜💜
@tannirupriyanka4596
@tannirupriyanka4596 6 ай бұрын
Ani generation vachina al time fav song nd don't fall in love . Just be happy 😊 single life king life
@eeluputli4040
@eeluputli4040 4 жыл бұрын
Who's listening in August 2019.....dont marry be happy... Happyyyyyy😍😙😙🤩🤩🤹‍♂🤹‍♀🤾‍♀🕺
@srinivask3282
@srinivask3282 Жыл бұрын
Pelliki mundu e song comedy ga chusa eppudu serious ga chustunna.😞
@7cloudsplus528
@7cloudsplus528 2 жыл бұрын
danial song vinni song vintula valu oka like
@pandithrajender7856
@pandithrajender7856 2 жыл бұрын
30 + and still singles 😅
@jai
@jai 4 жыл бұрын
2019...No 1 song..👌👌👌
@kommarajusriharsha1647
@kommarajusriharsha1647 5 жыл бұрын
Most enjoyable, entertaining,non boaring and energetic song for bachelors who feels difficulty after getting married and supposed to get married.
@Godblessu20246
@Godblessu20246 7 ай бұрын
Siva ani naa close friend aney words SP garu nag ni baaga imitate chesaru
@Abhichristy192
@Abhichristy192 5 ай бұрын
Still in 2024 singles...
@maheshreddymanyam1524
@maheshreddymanyam1524 11 ай бұрын
Even 2075 Watching Also This Song Never Ever old But I Am Still Watching😅😂
@divyathiruveedhi3895
@divyathiruveedhi3895 3 жыл бұрын
"Don't marry Be Happy" is literally my logo from now on. even though I'm a girl don't judge please.
@veera2017
@veera2017 3 жыл бұрын
Woman should have there own choice . I do appreciate it👍
@divyathiruveedhi3895
@divyathiruveedhi3895 3 жыл бұрын
@@veera2017 thanks!
@veera2017
@veera2017 3 жыл бұрын
@@divyathiruveedhi3895 u antinatalist?
@saik4997
@saik4997 2 жыл бұрын
Perfect decision divya 🖐️
@adarshbabu9351
@adarshbabu9351 2 жыл бұрын
gud
@nagammagopi6548
@nagammagopi6548 5 жыл бұрын
90's kids special movies we cant listen this type of songs in 2 k
@naveenjaihind8697
@naveenjaihind8697 2 жыл бұрын
My favorite 😍❤️😍
@arvindaj3133
@arvindaj3133 Жыл бұрын
నా age-26 నా లైఫ్ ల పెళ్లి చేసుకోను అని fixఅయ్యా మామ .. ఇ పాట చూసాక ఇంకా బలం పెరిగింది..Am not get married Die single 😄😄
@umadevisikakolli7701
@umadevisikakolli7701 Жыл бұрын
Nagarjuna nane pelli chesikunadu
@arvindaj3133
@arvindaj3133 Жыл бұрын
@@umadevisikakolli7701 😄😄..
@rohithzandra4061
@rohithzandra4061 Жыл бұрын
Wov iam really proud of you. Manchi decision. Ayite nuvvu full life happy ga , cheerful, joyful ga untaavu. Prikivaadi la wife cheti lo daily chache kante, simham la okesari single ga chaavadam better.
@arvindaj3133
@arvindaj3133 Жыл бұрын
@@rohithzandra4061 ha correct bro solo ga undatame njy
@rohithzandra4061
@rohithzandra4061 Жыл бұрын
@@arvindaj3133 girls evarini ekkuva nammakudadu, ekkuva premichavaddu, ekkuva hopes pettukovaddu. Starting lo sweet ga unna , after adi mosam ayinapudu barichalemu. Because india lo money ni thappa boys ni sincere ga love chese girls assalu leru. Undaru. Its impossible. Never.
@ankithpatel8433
@ankithpatel8433 Жыл бұрын
Kompa munchesthundhi ra apukoleni ah thondara 💫👌
@vidyavidya1814
@vidyavidya1814 2 жыл бұрын
Wonderful song ☺
@Solokingsanju385
@Solokingsanju385 9 ай бұрын
Marriage mida intrest leni valu vunnara😊
@Unknown11387
@Unknown11387 Ай бұрын
🤚🏼
@Mr.Mannu._45
@Mr.Mannu._45 Ай бұрын
who are watching in 2024
@raghavarao7121
@raghavarao7121 4 сағат бұрын
This song is suitable for todays generation.
@aramakrishna781
@aramakrishna781 2 жыл бұрын
Nijamani feel ayyevallu like kottandi
@balakrishna-xg1oy
@balakrishna-xg1oy 8 жыл бұрын
sirivennela lyrics always awesome
@eidmubarak3410
@eidmubarak3410 2 жыл бұрын
2:26 to 3:15 ippudu Ee song vintunte naaku naga Chaitanya gurtuku vastunnadu
@satyaparasa676
@satyaparasa676 11 ай бұрын
Brathiki vunnantha varaku vintune vunta 👌👌👌
Chaila Chaila Video Song || Shankar Dhadha M.B.B.S Movie || Shalimarcinema
6:19
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 4,4 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 13 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 15 МЛН
Na Manasune Video Song || Manmadhudu Movie || Nagarjuna, Sonali Bendre, Anshu
4:22
Bangaru Kalla Mahesh Babu, Sonali Bendre Full Movie Song | Telugu Videos
4:45
Urvasi Urvasi Video Song | Premikudu Movie Songs | Prabhu Deva, Nagma
5:13
When You Get Ran Over By A Car...
0:15
Jojo Sim
Рет қаралды 12 МЛН
😨 24 ЧАСА чтобы найти школьную ПИЦЦУ
0:41
Настя, это где?
Рет қаралды 4,8 МЛН
ДЕДУШКА ВЫ ГДЕ? 🤣🤣
0:59
РЕАЛЬНЫЙ ВОВАН
Рет қаралды 2,3 МЛН