Vintunnantha sepu....anthuleni ananda swargaalu chusinattundi....thanks sir
@kameswararao89774 ай бұрын
A very nice song with natural rhythm .
@hanumantharaosreepada64573 жыл бұрын
Harmonious voice by Nikki Krishnaveni with good composition. Feelings expressed by SAVITRI is in very impressing manner..
@raastraabhimaani21913 жыл бұрын
జిక్కి కృష్ణ వేణి అమ్మ కి సాటి రాగల గాయని లేరు. అద్భుతమైన గాత్రము ఆమె సొంతం. అమర గాయని. సంగీతం నేరుచుకోకున్నా సినీ జగత్తును ఏలారు
@murthyjyothula71433 жыл бұрын
Superb action by anr. Iam always surprising how did he.
@kameswararao89772 жыл бұрын
Great singing by Jikki makes one calm
@somayajulasaiprasad69152 жыл бұрын
వద్దురా కన్నయ్య కాక ఇంటికి దీపం ఇల్లాలే పాట కూడా ఉంది.మంచి పాటలు
@lakshmimiriyala6093 жыл бұрын
Paalugare momu ga Loki vadenu yentaa goppa padalu🎄🎄
@Pulihara3 жыл бұрын
Really great and lovely song. It’s evergreen 🌲
@naaginik55723 жыл бұрын
అర్ధాంగి చిత్రంలోని ఎంతో మధురమైన పాట అందించి.. వివరాలు మరో సినిమా గురించి పెట్టారు.. ఎన్నో రోజులైనా సరిచేయలేదు.. వెంటనే సరిచేయండి.. నాగినీపుత్ర 10/05/21
@battinenisriharirao3362 жыл бұрын
Very very good excellent song
@kaushalone84392 жыл бұрын
Music director BNR garu Aswatthama cheta cheyincharu
@kkm20733 жыл бұрын
అర్థాంగి సినిమా పాటకి, ఆ నీకూ నాకూ పెళ్ళంట సినిమా వివరాలు ఎందుకు బాబూ 🤷🏻♂️🤦♂️
@gattupallimudhukrishnaiah62422 жыл бұрын
km
@charytalks51982 жыл бұрын
వద్దురా కన్నయ్య వద్దురా కన్నయ్యా ఈ పొద్దు ఇలువదలి పోవొద్దురా.. అయ్యా.. అయ్యా వద్దురా కన్నయ్యా ఈ పొద్దు ఇలువదలి పోవొద్దురా.. అయ్యా.. అయ్యా వద్దురా కన్నయ్యా పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ పసి పాపలను బూచి పట్టుకెళ్ళే వేళా పసి పాపలను బూచి పట్టుకెళ్ళే వేళా వద్దురా కన్నయ్యా ఈ పొద్దు ఇలువదలి పోవొద్దురా.. అయ్యా.. అయ్యా వద్దురా కన్నయ్యా పట్టు పీతాంబరము మట్టి పడి మాసేను పట్టు పీతాంబరము మట్టి పడి మాసేను పాలుగారే మోము గాలికే వాడేను పాలుగారే మోము గాలికే వాడేను వద్దురా వద్దురా కన్నయ్యా గొల్లపిల్లలు చాలా అల్లరి వారురా గొల్లపిల్లలు చాలా అల్లరి వారురా గోల చేసి నీ పై కొండెములు చెప్పేరు ఆడుకోవలెనన్నా పాడుకోవలెనన్న ఆడుకోవలెనన్నా పాడుకోవలెనన్న ఆదటను నేనున్న అన్నిటను నీదానా వద్దురా..వద్దురా... వద్దురా కన్నయ్యా.. కన్నయ్యా..