Voice of Telangana Unemployment | CM Revanth Reddy | ఉద్యోగాల ఉద్యమం..ప్రభుత్వం దిగొచ్చేనా..? | ZEE

  Рет қаралды 7,420

Zee Telugu News

Zee Telugu News

29 күн бұрын

ఉద్యోగాల ఉద్యమం..ప్రభుత్వం దిగొచ్చేనా..? | Voice of Telangana oUnemployment | CM Revanth Reddy | ZEE Telugu News
#cmrevanthreddy #kcr #unemployees #unemployment #zeenewstelugu
Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News KZbin
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Zee Telugu News Whatapps
whatsapp.com/channel/0029VaAW...
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india.com/telugu
Zee Telugu News Website
zeenews.india.com/telugu

Пікірлер: 125
@tvrvinny32
@tvrvinny32 28 күн бұрын
MLA రామచంద్రు నాయక్ గారికి అస్సలు సబ్జెక్టే తెలియట్లేదు, ఎంతసేపు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతుండు, ఇక్కడ అస్సలు issue ఏందో మాట్లాడడంలేదు, ఇక్కడ నిరుద్యోగులు అడిగేది ఏంటంటే, DSc 3 months పోస్టుపోన్ చేసి, 25000 పోస్టులతో మెగా DSc వెయ్యాలి,Group 1,1:100 తీయాలి, Group 2,3 పోస్ట్లు పెంచి ఈ exams కూడా 3 months పోస్టుపోన్ చేయాలి, ఈ విషయాల మీద మాట్లాడండి, అంతేగాని ఒకటే సొల్లు చెప్పుతున్నారు, సబ్జెక్టు ఏంటో తెలియకుండా
@SathyamManchirala
@SathyamManchirala 28 күн бұрын
Dsc post pone చేయాలి మెగా dsc 25000 exam కి 3 నెలలు సమయం ఇవ్వాలి
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 28 күн бұрын
Mothi anna correct matladuthunte kavalani topic divert chestunnatu ✊✊✊
@arjunsira
@arjunsira 28 күн бұрын
గ్రూప్ 2 అండ్ 3 పోస్టులు వెంటనే పెంచాలి ఎగ్జామ్ నవంబర్ & డిసెంబర్ లో పెట్టాలి
@tvrvinny32
@tvrvinny32 28 күн бұрын
Zee telugu న్యూస్ వారికి విన్నపం ఏమనగా, డిబేట్ లో ఏ subject మీద చర్చ చేస్తారో, ఆ subject పై అవగాహన ఉన్నవాళ్ళని డిబేట్ కు పిలవండి, ఇలా పిలిచి మాకు పిచ్చి లేపకండి 🙏ఉదాహరణ కు ఈ డిబేట్ లో MLA రామచంద్రు నాయక్ గారు గారు
@tejareddy4141
@tejareddy4141 28 күн бұрын
moti lal naik anna, pmr tv mahipal yadav , ashok sir, judson sirs are god of telangana
@girilodangi8356
@girilodangi8356 28 күн бұрын
DSC postpone cheyyali
@Rubeena-wg9yp
@Rubeena-wg9yp 28 күн бұрын
Moti lal Nayak your talking in right direction well done brother,😊
@AlljobNews-uv5rf
@AlljobNews-uv5rf 28 күн бұрын
Group 2, 3 పోస్టులు పెంచాలి
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 28 күн бұрын
Mothi anna correct matladuthunte congrees vallu topic divert chestunnaru💯👍👍👍👍👍
@TechNagesh456
@TechNagesh456 27 күн бұрын
నిరుద్యోగుల వల్ల ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోయింది very sad.
@nareshnoone1632
@nareshnoone1632 28 күн бұрын
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి చేతగాని నాయకులు పార్టీలు అధికారం నుండి తప్పుకోవాలి 59:22
@tvrvinny32
@tvrvinny32 28 күн бұрын
మానవతా రాయ్ గారు, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2029 లో కూడా సత్తుపల్లి టికెట్ మట్టా రాగమయి దయానంద్ గారికే,మళ్ళీ ఎలాగూ మీరు ఉండరు, మాకు తెలుసు కాబట్టి ఇప్పటి నుండే మీరు ఎటైనా సర్దుకుంటే రాబోయే ఎలక్షన్స్ లో అయినా ఏమైనా అవకాశం వస్తది
@AshokChintham
@AshokChintham 28 күн бұрын
Gatha 10yesrs nundi nidrapoinara 6 months lone lachala udyogalu kavala 10 years budi wait chesthunna maa ksdupulu kotta kandi mee rsjakeeylu pakkana petti job calendar kosam demand cheyandi
@eng6500
@eng6500 28 күн бұрын
Group 123 kadhu thakshanam gurukula gurinchi matlaadandi mundhu.
@user-qr5cu6hw4c
@user-qr5cu6hw4c 27 күн бұрын
Mothilal anna thank you
@praveenambatiambati7178
@praveenambatiambati7178 28 күн бұрын
Ashok sir maa gurinchi kotladuthunnaru ekkada
@itsmechinna503
@itsmechinna503 28 күн бұрын
Post pone DSC & we want Mega DSC
@thotlamadhu2049
@thotlamadhu2049 27 күн бұрын
Group2 group3 postlu increase cheyali
@praveenambatiambati7178
@praveenambatiambati7178 28 күн бұрын
Postlu penchi post pone cheyali please sir..
@k.hasinixa8597
@k.hasinixa8597 28 күн бұрын
Please sir DSC Post pond cheyali sir
@KrishnaMekala-us7co
@KrishnaMekala-us7co 27 күн бұрын
Super , jai Motilal
@yerravenkatesh6312
@yerravenkatesh6312 28 күн бұрын
జై మోతీలాల్ నాయక్
@harshithachetlapally451
@harshithachetlapally451 28 күн бұрын
Postpone dsc , ap lo tet ki 3 months dsc ki 3 months time chudandi sir oka sari , dsc syllabus heavy untadi , pls postpone dsc anduke postpone adgutunam sir pls postpone dsc
@tejareddy4141
@tejareddy4141 28 күн бұрын
Postpone group2 december
@vikhyathkumar7470
@vikhyathkumar7470 28 күн бұрын
Mega dsc and groups postlu penchali 7 to 10 years wait chesamu
@somarajumourya7365
@somarajumourya7365 27 күн бұрын
Group 2, 3 postulu penchali
@gantashekar5506
@gantashekar5506 23 күн бұрын
Ashok sir super 👍👍👍👍👍👍👍
@Rubeena-wg9yp
@Rubeena-wg9yp 28 күн бұрын
Cm revanth readdy sir ....support students and tak fair decision of postponed and give mega dsc
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 28 күн бұрын
Postpone cheyali sir please 🙏🙏🙏🙏
@SadimelaShobarani
@SadimelaShobarani 27 күн бұрын
Ashok sir goodmoring sir post pone dsc plz tet rasi onemonth ke dsc preper kalemu plz
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 28 күн бұрын
1st dsc postphone cheyali
@arunkumarmotapothula6225
@arunkumarmotapothula6225 27 күн бұрын
మార్చి లోనే షెడ్యూల్ ఇచ్చారు... TET & DSC syllabus same.... చదువ వలసిన టైమ్ లో చదువక , ఇప్పుడు ఇబ్బంది పడితే లాభం ఏముంది. చదివి వున్న వాళ్లను ఇబ్బంది పెట్టడం తప్ప
@user-Sanju07
@user-Sanju07 28 күн бұрын
రీసెంట్ ప్రమోషన్స్ ద్వారా ప్రైమరీ స్కూల్స్ లో 18000 ఖాళీలు ఏర్పడినవి.ముందుగా మీరు ప్రకటించిన 11000.గ్రూప్స్ 1,2,3,4, లలో ఖాళీలు.30,000. అన్నది ఎదురుగా కనిపిస్తున్నాయిగా.
@anjannasitaram7880
@anjannasitaram7880 28 күн бұрын
Group 2, 3 posts 2000 , 3000 lu penchali gurukulavallaki justice cheyali tetnormalisan chesinaka DSC nirvahinchali all jobs aspirants ki justice cheyali, g o 46 raddu cgeyali jai telangana jai amaraveerulu jai group 1,2,3 aspirants all aspirants jai sriram
@user-wn1fb9hl6m
@user-wn1fb9hl6m 28 күн бұрын
అరేయ్ సామి నువ్వు ఎట్లా డాక్టర్ ఓ సామి
@nareshnoone1632
@nareshnoone1632 28 күн бұрын
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 58:54
@user-Sanju07
@user-Sanju07 28 күн бұрын
2 లేదా 3 నెలలు గడువు తో 25,000. పోస్టులతో DSC నిర్వహించాలి.
@Rubeena-wg9yp
@Rubeena-wg9yp 28 күн бұрын
Please postponed dsc and increase post 25000
@RakeshE-jd4sm
@RakeshE-jd4sm 28 күн бұрын
ee job calender valla chala years nundi chadhuvuthunna students ki anyayam jurugudhi...govt vachi 7 months ayina appudu veyakundu ,ippudu vese calender vache year kosam ante jobs kosam inko year wait cheyalanamata...eedhi chala mandhiku gudhibanda laga maruthundhi...eela kakunda unna post laki konni add chesi exam dates change chesi ee December loga ee exams aaani complete chesthe mana urlaki manam potham.....ee job calender kosaam inko one year wait cheyyalante maa valla kadhu...
@RakeshE-jd4sm
@RakeshE-jd4sm 28 күн бұрын
జాబ్ క్యాలెండర్ కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లకు లాబమ్ మా పరీక్షల తేదీలు మార్చ్ నందుకు కధూ
@laxmanvagmare7990
@laxmanvagmare7990 27 күн бұрын
We want DSC postpand
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 28 күн бұрын
1,st dsc postphone cheyali
@swapanagoudswapana5087
@swapanagoudswapana5087 27 күн бұрын
డీఎస్సీ పోస్ట్ పోన్ చేయండి
@mfz5670
@mfz5670 28 күн бұрын
Please megha dsc 1 month postpone sir
@PeddaRajamAkunoori
@PeddaRajamAkunoori 27 күн бұрын
😊
@msravanthi1144
@msravanthi1144 27 күн бұрын
DSC post pone cheyali sir pls 🙏🙏
@aradhyaananya8315
@aradhyaananya8315 27 күн бұрын
We want mega DSC 25000
@venkatnomula6061
@venkatnomula6061 28 күн бұрын
మోతీ యూ r హీరో
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 28 күн бұрын
Job calender avasaram ledhu
@udaykumargoud5756
@udaykumargoud5756 27 күн бұрын
Yes
@anjannasitaram7880
@anjannasitaram7880 28 күн бұрын
Group 1 prelims qualify ratio 1:100 ivvali batti vikramarka garu assembly lo chepparu ivvali ani ivvali..1:100 istamani cheppadam tho entho money kharchuchesthu studies preparation dept cm mata nu namminanduku nammakanni gelipinchandi
@suntechnologies6983
@suntechnologies6983 28 күн бұрын
Vallu vallu kottukoni chadutharu thappa ma nirudhyogula matalu vnaru sir
@sujeethkumar726
@sujeethkumar726 27 күн бұрын
DSC postpone cheyali
@sangeethapoloju8107
@sangeethapoloju8107 27 күн бұрын
Anni rojulu jaruputharu sir dsc exams postpone vandha ledha 1st cheppandi
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 28 күн бұрын
Job calender avsaram ledhu
@Ghuttrvnmfvxvfhhjjuvdvh
@Ghuttrvnmfvxvfhhjjuvdvh 27 күн бұрын
Dsc aug last weel ko pettali.. Dec 1st week lo grup2, last werk lo grup 3..e old exams aipotunnayante job calender releasr cheste new vallu chadkuntaru old vallu retire avtaru
@SadimelaShobarani
@SadimelaShobarani 27 күн бұрын
Plz sir andarini artham chesukondi job kadu memu koredi time kada memu adigedi preper kosam
@msravanthi1144
@msravanthi1144 27 күн бұрын
DSC post pone cheyali sir pls 🙏🙏🙏😭😭😭😭🤲
@divyaskumar7777
@divyaskumar7777 28 күн бұрын
Mega dsc, postpone
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 28 күн бұрын
appudu chudu kotha pelli koduku annattu ha 6 nelalu iena 3 nelalu iendhi antunnaru😄😄😄
@rameshpanjala7974
@rameshpanjala7974 28 күн бұрын
Ramachander gaaru meeru mi పెళ్ళాం తో సంసారం చేస్తున్నారా ....లేదా
@eng6500
@eng6500 28 күн бұрын
Gurukula lo relinquishment disending lo ventane ivvali
@arunkumarmotapothula6225
@arunkumarmotapothula6225 27 күн бұрын
మార్చి లోనే షెడ్యూల్ ఇచ్చారు... TET & DSC syllabus same.... చదువ వలసిన టైమ్ లో చదువక , ఇప్పుడు ఇబ్బంది పడితే లాభం ఏముంది. చదివి వున్న వాళ్లను ఇబ్బంది పెట్టడం తప్ప
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 28 күн бұрын
Brs valladhi am ledhu. mari congrese ma demands neraverchamante topic divert chestunnaru
@SadimelaShobarani
@SadimelaShobarani 27 күн бұрын
Time adigedi meme kada time evvatamiki enni kathalu enduku
@devendarbarraju5363
@devendarbarraju5363 27 күн бұрын
Dsc post pone kavale
@kudirasrilatha3918
@kudirasrilatha3918 28 күн бұрын
Dsc syllabus equal group syllabus dayachesi preparation ki time ivvandi pls postpone dsc
@praveenambatiambati7178
@praveenambatiambati7178 28 күн бұрын
Congress leaders eppudu mata change chesaru chusara
@gyararekha6765
@gyararekha6765 28 күн бұрын
Please sir Dsc postpone cheyalli
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 28 күн бұрын
Dsc postphone cheyali
@PremSagar-rl6qj
@PremSagar-rl6qj 27 күн бұрын
DSC pone veyali mega DSC veyali
@chouhananil6530
@chouhananil6530 28 күн бұрын
Dsc posts increase cheyyali
@RaviKumar-qg9ku
@RaviKumar-qg9ku 27 күн бұрын
Post pone DSC
@Train.Your-brain
@Train.Your-brain 28 күн бұрын
postlu penchai
@priyankanaitham9132
@priyankanaitham9132 28 күн бұрын
plz postpone DSC
@TelagamallaBhaskarrao
@TelagamallaBhaskarrao 28 күн бұрын
Post pone dsc
@SadimelaShobarani
@SadimelaShobarani 27 күн бұрын
Pl
@naga_laxmi
@naga_laxmi 27 күн бұрын
mega dsc
@user-kw4oi4xv7i
@user-kw4oi4xv7i 28 күн бұрын
Aree faltu ga mla, rechagotatam kadu ninnu kodtham 😂
@pothuradha888
@pothuradha888 28 күн бұрын
Dsc post pone cheyandi mega dsc veyandi
@Arha99
@Arha99 28 күн бұрын
Postpone dsc
@chouhananil6530
@chouhananil6530 28 күн бұрын
Orey assalu chacchipomantara dsc vallani
@chivvusworld916
@chivvusworld916 28 күн бұрын
Dsc postpone cheyale
@tvrvinny32
@tvrvinny32 28 күн бұрын
ఈ మానవతా రాయ్ సుద్దపూస లెక్క మాట్లాడుతుండు, అసెంబ్లీ ఎలక్షన్స్ లో సత్తుపల్లి టికెట్ రాకుంటే BRS కు పోయి,కాంగ్రెస్ ను ఓడించాలని ప్రయత్నించి, BRS ఓడిపోగానే మళ్ళీ కాంగ్రెస్ కు వచ్చి, నేను పెద్ద ఉద్యమకారున్ని అంటుండు, ఏమి చెప్పాలి ఇతనికి, ఇలాంటోని వలన వచ్చేది లేదు, పోయేదేమి లేదు, నాకు తెలిసి ఇతనికి ఇప్పట్లో ఏమి పదవులు అయితే రావు, మళ్ళీ కొన్నాళ్ళకు వేరే పార్టీకి పోతాడు
@suntechnologies6983
@suntechnologies6983 28 күн бұрын
Dsc gurinchi clarity kaavali
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 28 күн бұрын
Thondhara am ledhu .dsc postphone cheyali
@SandhyaMothukuri-db4jo
@SandhyaMothukuri-db4jo 28 күн бұрын
😂😂😂dsc postpone cheyandi
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 28 күн бұрын
Rastaniki dhikku ledhu ante jatheya stailo chustaru
@gandiani214
@gandiani214 27 күн бұрын
Dates change cheyandi vayya congress unmeturd leaders pots penchandi
@Ghuttrvnmfvxvfhhjjuvdvh
@Ghuttrvnmfvxvfhhjjuvdvh 27 күн бұрын
Midi manci palana na... Etla chepkuntarra babu
@user-wn1fb9hl6m
@user-wn1fb9hl6m 28 күн бұрын
Ramchander ki koncham ayina sence undi knowledge undi matladutundaa asalu
@vikhyathkumar7470
@vikhyathkumar7470 28 күн бұрын
Postlu penchali postpone dsc
@udaykumargoud5756
@udaykumargoud5756 27 күн бұрын
M.roy gaani rayi tho kottali
@dangery_t9974
@dangery_t9974 27 күн бұрын
We want justice ✊✊✊
@chouhananil6530
@chouhananil6530 28 күн бұрын
Dsc postpone cheyyali
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 28 күн бұрын
Congreess prabuthavamu chittha shuddhi vunte ma dsc ni postpone cheyali.👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🥺🥺
@santhoshaaalam9252
@santhoshaaalam9252 28 күн бұрын
Dsc post cheyali....
@ajr9631
@ajr9631 27 күн бұрын
Dsc postpone cheyali
@LaxmiSurati-iv9ii
@LaxmiSurati-iv9ii 28 күн бұрын
Dsc post pone chestunnara leda
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 28 күн бұрын
Ap lo dsc antha baga dsc vedi time echaru
@user-eo7pb2ho7z
@user-eo7pb2ho7z 28 күн бұрын
Mega dsc. 25000
@Ghuttrvnmfvxvfhhjjuvdvh
@Ghuttrvnmfvxvfhhjjuvdvh 27 күн бұрын
Mi political vallaki tarvata andarki vuntadi.. Are chettana youth gallu e political vadi venta tirgakandi
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 36 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 15 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
9 PM | ETV Telugu News | 31st July 2024
23:35
ETV Andhra Pradesh
Рет қаралды 162 М.
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 36 МЛН