మనకథలు: మూలం: ఈనాడు దినపత్రిక Contacts దొరికిన రచయితల వద్ద అనుమతి తీసుకోవడం జరిగినది. Contact వివరాలు దొరకని రచయితలకు, అనుమతి పొందిన రచనలకు కథ చివరలో, రచయిత పేరును తెలియజేస్తూ ధన్యవాదముల తెలపడం జరిగినది. మానవ సంబంధాలు మెరుగుపరచడంలో, ఈ అద్భుత కథలు ఎంతగానో సహాయపడతాయని విశ్వసిస్తూ, ఈ రీతిలో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ గౌరవనీయులయిన.. కథా రచయిత ఎవరయినా అభ్యంతరం తెలిపితే, వారి రచనకు సంబంధించిన video ని మన ఛానల్ నుండి Delete చేస్తామని తెలియజేస్తున్నాము..
@harishpodila99583 жыл бұрын
O
@bhaskarchinthakindi3743 жыл бұрын
P P Ll
@inturijayanadh73 жыл бұрын
Inmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmzmz
@hifriends36073 жыл бұрын
మనం ఎంత సంపాదించిన సరే మనకు కొంత మంది అవసరం ఇదే జీవితం 👈🙏
@malluvalasaharibabu96393 жыл бұрын
🙏Y సాయి బాబా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత చక్కటి కథను మాకు అందించిన నరేన్ గారికి ధన్యవాదాలు💐💐💐
@prkyouthbapatla11593 жыл бұрын
🙏ఈ వీడియో చూసిన నాకు మాట్లాడడానికి మాటలు రావటం లేదు అన్నయ్య సూపర్👌ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రుల విలువలు గురించి ఎంతో తెలుసుకోవాలి... అన్నయ్య మీరు చేపట్టే ఈ కార్యక్రమంలో ఎంతోకొంత ఈ సమాజంలో కొందరి జీవితాల్లో వెలుగులను ప్రసాధించినట్టే ✊నేను బలంగా నమ్ముతున్నాను.👍మీ టీమ్ మీద నాకు నమ్మకం ఉంది అన్నయ్య .👏
@sunilmangali35973 жыл бұрын
ప్రొద్దున్నే న్నను ఏడిపించారు అన్న గారు 🙏 చాలా మంచి కథ అన్నగారు 👌
@surendragannavarapu90663 жыл бұрын
మా అభ్యర్ధన ను మన్నించినందుకు ధన్యవాదాలు సోదరా...
@chenchalamastan4823 жыл бұрын
Eee kalam... Yuvathaku... Vinipinchalasina... Manchi Katha... Sir.... I love you soo much of this story....
@drumdoll18053 жыл бұрын
ఉదయాన్నే చాలా మంచి కథ చెప్పావ్ boss 👍👍👍
@gandulurusai36823 жыл бұрын
Tq..so much elanti concept tho oka shortfilm kani Leda movie kani tiyalani anukuntunna ....writer oppukuntaraa ,concept nachindhi chala emotional ga vundhi
భందాలు. .....అనుభందాలు. ....ఆనందకరమైన జీవితం....ఉన్నంత లోనే చాలా సంతోషంగా ఉండవచ్చు. ....ఆడంబరాలకోసం. ...డబ్బుల కోసం. ..ఉరుకుల పరుగుల జీవితం. ....అది ఒక జీవితం కాదని చాలా మంది అలా గడిపి వేయుచునారు. ఈ విధంగా అంటే డబ్బులే జీవితం అనుకునే వారికి. ....ఈ కధ జీవితం అంటే ఏమిటో తెలియజేయును. మంచి వీడియో అందించినందుకు మీకు అభినందనలు.
@sravanshorts51633 жыл бұрын
I love u amma nana 💓 💖 💗
@malluvalasaharibabu96393 жыл бұрын
కథలోని పెయింటింగ్స్ చాలా బాగున్నాయి సార్👌👌
@unlimitedentertainment52153 жыл бұрын
చాలా చక్కగా రాశారు చాలా బాగా చెప్పారు హాట్సాఫ్
@Daddylittleprincess73 жыл бұрын
Keep going ........Good stories ❤️
@poornapalla8713 жыл бұрын
శుభోదయం ⛅⛅⛅⛅⛅ చాలా చాలా బాగుంది మన కధలు భాగం #09 విడియో 👌👌👌👌👌👌👌👌👌👌 మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నరైన్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rathnagoud64383 жыл бұрын
Tqq life ante amito teliparu great sir .🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🥳🥳🥳 naku chepinatu epati life style lo ellaneuntudhi kani ee vedio valla kotamaadhi ienna marutaru anukuntunna sir .. tqq one second tqq sir 🥳
@jyothireddy45373 жыл бұрын
ಸಂಬಂಧದ ಬೇಲೆ ಹೇಳುವ ಕತೆ ಹೇಳಿದ ತಮಗೆ ಧನ್ಯವಾದಗಳು ಸರ್
@SaikumarChamalla3 жыл бұрын
7th class public exams....... రాసిన వాళ్ళు ఎంతంది..... Like వేసుకోండి.....😊
@neelapatimanohar39103 жыл бұрын
One of the best family Katha sir chalabaga cheppa v sir ❤️
@sairam55353 жыл бұрын
Super sir super story
@MuraliKrishna-gd6cz3 жыл бұрын
సూపర్ బ్రదర్ థాంక్స్ అన్న సూపర్
@yswamynaik33623 жыл бұрын
Thank you soo much ..nice story
@kingsnaga84663 жыл бұрын
Super video bro neku 🙏🙏🙏🙏😥😥😥😥
@naveenshanigarapu71642 жыл бұрын
Manassuku thakindhi ee story , chala bagundhi
@Skmunna-mf7mm3 жыл бұрын
హాయ్ సర్ గుడ్ మార్నింగ్🌹🌻🌹🌻🌹🌻
@pshankar2773 жыл бұрын
*Anna namaste* *What a story Anna* *Super mind blowing story*
@ramadevijagarapu25383 жыл бұрын
Superb❤️❤️
@mechanicalsoldier56083 жыл бұрын
Udhayane parents nu gurthu chesav sir, thank you so much🙏
@saitejaparavasthu70733 жыл бұрын
Superrrrrr
@swethasomagani39913 жыл бұрын
Mesmarising story. It feels good sir after lisening this story, tq SAIBABA GARU and tq NAREN SIR
@salmashaik69403 жыл бұрын
Chala manchi kadhanu inka baga chepparu sir , e kadha today's generation ki chala avasaram , atleast kontha mandi ayina maari valla parents tho time spend cheyyadaniki importance ivvali , money avasaram matrame ani money ye jeevitam kadu ani gurtimchali
@molugurianand80893 жыл бұрын
శుభోదయం అన్నయ్య ఓకే స్టోరీ బాగానే ఉంది
@kalluriganesh74193 жыл бұрын
పరిపూర్ణ జీవితమ్ అంటే ఇదేనేమో అన్నట్టు గా ఉంది ఈ కథ
Thanks annagaru nen enni rojulu m miss ayyanu gurthuku vachela chesav 🙏🙏
@naresh15063 жыл бұрын
Thananu artham chasukunna bharyaku dhanyavadhalu
@sanjeevachakravarthi43243 жыл бұрын
😍Gundelni pindesaaav bro😍 😢Edipinchav anna, katha ki nee maata jeevam posindi. 😘VOICE OF TELUGU subscriber inanduku entagaaano santhoshistunnanu😍
@vrajeswarirajeswari10553 жыл бұрын
Supar ga chepparu miru Kallaku kattinattu ......neti tharam ki manchi manchi msgs esthu...manaspurthiga miku dhanyavadhalu.... Good,@ great feel, ........ 🙏🙏🙏💯
@chinnadigital3 жыл бұрын
Good message anna
@manoharsriram89863 жыл бұрын
Sri sai baba gari ki ilanti kathalu inka post cheyandi andarni inspire cheyandi 🙏🙏
@ramanbone20463 жыл бұрын
Super sir good morning
@rajsekharmaddala14113 жыл бұрын
I like your voice and words
@bhanuutejabhanuteja56653 жыл бұрын
చాలా బాగుంది
@kdeepa82323 жыл бұрын
Heart touching story Anna....👌👌👌
@shanmukhasrinivas9213 жыл бұрын
థాంక్ యూ
@shiv_a4293 жыл бұрын
అన్నా ఇలాంటి కథలు కావాలి నేటి ప్రపంచానికి 🤟🤟🤟🤟
@BABUREDDY2403 жыл бұрын
మన కథలు కోసం....ఎప్పుడు ఎదురు చూస్తూ వుంటాను...🙏🙏🙏
@jayalaxmithota63743 жыл бұрын
మనస్సు ను హత్తుకునే నిజ జీవితగాథలు మరెన్నో .. మన కుంటుంబ సంబంధ బాంధవ్యాలు... మనకు బలం
@girishgirish34143 жыл бұрын
Super sir
@pivyat61222 жыл бұрын
Thank you so much sir.
@sudheer-py9wv3 жыл бұрын
Anna u r way of presentation, voice and story is very excellent... got tears
@shailajashailaja57343 жыл бұрын
Good morning naren sir...81 liker
@chinnamsanthoshkumar35553 жыл бұрын
💐💐🍵🍵శుభోదయం మిత్రమా
@yusafsk89203 жыл бұрын
Manchi felling 😭😭
@Mohanarts213 жыл бұрын
Spr sir video ..... And me voice lo ee video oka spirit la undi.....
@chowtasumanreddy47343 жыл бұрын
Anna supr. hands up
@bijjalashivani39783 жыл бұрын
Sir manasuni kadelinchindi sir ee katha ento adbuthanga vundi sir🙏🙏🙏🙏
@mohammadsalman65433 жыл бұрын
Elanty kathalu Elanty arts inikinika cheyali sirrr superrr
@golladevayaniias993 жыл бұрын
GD morning brother
@kishorekumarkusuma13483 жыл бұрын
మీరు చెప్పే విధానం అద్బుతం అన్నయ్య..🙏🙏🙏
@ramadevijagarapu25383 жыл бұрын
Manchi felling😭😭😭😭😭😭😭
@koppupandu29493 жыл бұрын
చాలా మంచి కధ
@ssvaagdevi2 жыл бұрын
The way u narrate the storys is outstanding 🤩🤩🤩
@rajendrasankarayogi30173 жыл бұрын
Good work Sir. We are very interested to listen all your stories. Thank you Sir.
@kalakondamanjunath6733 жыл бұрын
Wow good story 🙏🙏🙏🙏
@Human.agnostic.aethist3 жыл бұрын
అన్న ఈ comment pette time ki night 11 అయ్యింది నేను భారత దేశంలో నే ఉంటున్న , అమ్మ నాన్న తో చాలా ప్రేమ గా ఉంటాను వాలు కూడా అలాగే ఉంటారు , కానీ ఆస్తులు , తరవాత పిల్లల కోసమైనా , ఇంకా పెళ్లి కాలేదు but career కోసం , డబ్బులు kosam future lo foreign vellalani na plan, Edo thelyani అసంతృప్తి ఇక్కడ కూడా నన్ను వేట ఆడతుంది.... చాలా కృతజ్ఞతలు.... జీవితం అర్థమైంది. అమ్మ నాన్న ఇప్పుడు అడుగుతున్నారు లాక్ డౌన్ complete అయ్యాక office locations ki రమ్మంటే మాట్లాడటం కష్టం అయ్యిద్ది మాట్లాడు , ఎప్పుడు ఫోన్ and laptop e న అని అనేవాలు . చాలా కృతజ్ఞతలు అన్న మళ్ళీ .. ఇప్పుడు న depression ki కారణం తెలిసింది .... అది అత్యాశ తర్వాత పొందే దాని కోసం . దేవుడు నిన్ను చల్లగా చూడాలి... మళ్ళీ నీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటా . Sai baba గారికి నా కృజ్ఞతలు ఒక మంచి జీవిత పాటాని అందించినందుకు . ఇట్లు వంశీ కృష్ణ నీ ప్రియమైన సబ్స్క్రైబెర్
@VoiceOfTeluguofficial3 жыл бұрын
🌷🌷🌷🙂
@Human.agnostic.aethist3 жыл бұрын
@@VoiceOfTeluguofficial ❤️
@sravanreddy65283 жыл бұрын
🙏Elanti Manchi video vinadam Naa Adhurstam🙏🙏🙏 🙏
@kkirankumar82363 жыл бұрын
Super bro injam ga hart ke touch iyendi store this is real
@buddi58603 жыл бұрын
Awesome video ji❤️
@gnrvillagevlogs3 жыл бұрын
Good morning sir
@gudipatiyohan14193 жыл бұрын
Meere maa devudu Anna
@nareshjampala71403 жыл бұрын
Tq good morning anna 🙏🙏🙏
@ravichandra99473 жыл бұрын
Anandam lo em cheppaleka pothunna 😍😍😎😎😎
@nareshbasa81343 жыл бұрын
మంచి కథ ధన్యవాదాలు 🙏
@sivasankar55793 жыл бұрын
Really fantastic story sir
@dr.narayanaswamigurujinatu25952 жыл бұрын
Super exalent beautiful 🌹🙏🌹
@chinnarock56043 жыл бұрын
Tq sir great story ❤️ ❤️ 🙏
@kuchettiramana55403 жыл бұрын
Supper kadha anna👩👩👦👦👩👩👦👦👩👩👦👦🙏🙏🙏🙏🙏
@pasupuletimeenakshi21603 жыл бұрын
మాటలతో చెప్పలేను. ఆనంద భాష్బలతో శతకోటి వందనాలు సాయి బాబా గారికి చదివి వినిపించిన వారికి వాయిస్ ఆఫ్ తెలుగు చానల్స్ వారికి తాక్యూ ధన్యవాదాలు.పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్య 🏡👨👨👧👧🤚👌👍🕉️🔱🍊🍎🍇🌾🌹🌸🌼🌺🌴🌿🇮🇳🙏
@KiranKumar-nx2zj3 жыл бұрын
Can't stop.crying
@murumanijayanthi4053 жыл бұрын
Super super super
@Rajkumar_RAMADASU3 жыл бұрын
1st veiw
@AzamSM73 жыл бұрын
Superb bro nenu kooda gulf unta 3years ayindi maa amma nanna nu choosi chala edupu vachindi video vinnaka
@VoiceOfTeluguofficial3 жыл бұрын
😔
@suseeladevipalivela26823 жыл бұрын
thankyou sir
@omsaisaifamily20183 жыл бұрын
Nice story 👌 👏 👍 😀
@narendranath18953 жыл бұрын
Good morning
@ramakrishnaramakrishnaredd50503 жыл бұрын
Super anna
@somaganiravikumar75293 жыл бұрын
Superb Video Annaiah 😊💙
@dheerendra0033 жыл бұрын
it made me cryyyyy
@Healthtips87903 жыл бұрын
Super
@manumitta3 жыл бұрын
No words😢😢😢😢😢😢🙏
@mahadevcreations33713 жыл бұрын
మనకి కావసినది ఎదో మనం తెలుసుకోలేక పోతున్నాం
@yoursnarendra3 жыл бұрын
Heart touching story sir
@annasunil40193 жыл бұрын
Really good sir 👍🙏🎉. 😭😭😭😭 Heart touching family story 😓😓 real great 🙏