ఉచితం, ఉచితం, ఉచితం! మీరు Telegram App ఉపయోగిస్తున్నారా? లక్ష్య సాధనలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేలా, ప్రేరణ కలిగించే, Status Video లు, గొప్ప కథలు, గొప్ప వ్యక్తుల జీవిత అనుభవాలు, మరెన్నో మనసుకు హత్తుకునే విశేషాల సమాహారాలతో, కూడుకున్న2000 కు పైగా వున్న Audio లను పూర్తి ఉచితంగా పొందడానికి Telegram app లో @VoiceOfTelugu అని search చేసి Voice Of Telugu Telegram channel లో join అవ్వండి ఇప్పటికే 17,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు! All The Best! -Naren
" గుణం " మనం సంపాదించే ' ధనం ' " పుస్తకం " మన గమ్యాన్ని చూపే ' మార్గం ' " స్నేహం " జీవితంలో ఒక విలువైన ' వరం ' " ప్రేమ " రెండు మనసులను ఒక్కటి చేసే ' బంధం ' మరపు రానిది " గతం " , మరలరానిది గడిచిన ఈ " క్షణం "
@siri61913 жыл бұрын
Super sir
@ss.quotations953 жыл бұрын
@@siri6191 thanks ❤️
@chandrasekharkadali45463 жыл бұрын
Super video sir #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@venkateshpapigari50062 жыл бұрын
Super Sir 🙏🙏🙏
@sudharsansunil61902 жыл бұрын
Super bro
@cinema.clips933 жыл бұрын
దారిలో అడ్డు వస్తే ఆపాల్సీంది ప్రయాణం కాదు నడిచే పద్ధతి.చేసే పనిలో అడంకులు వస్థే ఆపాల్సింది పని కాదు ప్రయత్నించే విధానం✍️✍️✍️
@Algoner3 жыл бұрын
kzbin.info/door/_MuJ14lBkFiStMh1AWCzvg
@manojyadavarraveni64463 жыл бұрын
@@Algoner outy
@chandrasekharkadali45462 жыл бұрын
Yes, You're saying right #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@karthikchand0072 жыл бұрын
Wow super
@pandumeravath9513 жыл бұрын
జీవితంలో ఒంటరిగా పోరాడి గెలిచిన వాడికే నిజమైన అర్ధం పరమార్ధం ఎవరి వైపు ఆశగా చూడకు చూసేవాడికి నువ్వు చులకనగా కనిపిస్తావు
@bitlasanthoshkumar85232 жыл бұрын
Hi
@pandumeravath9512 жыл бұрын
@@bitlasanthoshkumar8523 hello
@praneethnetha89053 жыл бұрын
మన స్వబావం నీరు లా ఉండాలి .అనవసరమైన చోట చేతి వేలల్లో నుండి జారిపోవలి .అవసరమైన చోట గట్టిగా నిలబడి ఒక యుద్ధ నౌక నైనా నిలబెట్టాలి.
@nenunaistambn28913 жыл бұрын
శరీరం బలహీనంగా ఉన్నా , మనస్సు బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ....
@shaikpasha6861 Жыл бұрын
Steven haking
@konagathisrinivas36703 жыл бұрын
గాయపడిన సింహం శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది 🦁🦁🦁🦁🦁
@Nanilovekumaryt3 жыл бұрын
Gaayapadina sinham nundi vachche swaasa garjana kante bayankarangaa untadi... Bro u type wrong so check out u write
@venkatsureshp38892 жыл бұрын
Good 👍
@gujjukaramesh18913 жыл бұрын
ఇతరులని చదవడం మానేసి నిన్ను నువ్వు చదువుకో నీలో ఉన్న లోపాలని సరిదిద్దుకో అప్పుడే గొప్ప వాడివి అవుతావు.....
@msrinivaas99622 жыл бұрын
👆
@nenunaistambn28913 жыл бұрын
ఎదుటి వారి విజయాన్ని సైతం ఆనందించడం లో మాత్రమే ఉంటుంది ఒక మంచి మనసు
@Mr._MAnush19243 жыл бұрын
సమయం సమయస్ఫూర్తిని ఇస్తుంది దాన్ని వినియోగించుకున్నవాడే సమరంలో గెలుస్తాడు.... నీ జీవితాన్ని కలుపు మొక్క వలె కాక కల్పవక్షం వలే మలచుకో..... ఇట్లు మీ మణిశేఖర్......
@prasoonatemparola25973 жыл бұрын
మనం ఎవ్వరి కోసమైతే అందరినీ వదిలేస్తమో, వల్లే అందరి కోసం మనల్ని వదిలేస్తారు.🙏 -- T. Prasoona.
@anuburam82112 жыл бұрын
U right
@krithishnakrithishna12882 жыл бұрын
Super prasoona akka
@lonelylion5773 Жыл бұрын
భయానికి భయం ఎక్కువ ఎక్కడ బలహీన పడతానని
@saisrinivasvallabhaneni8951 Жыл бұрын
Correct👏🏻
@pavanyadav6135 Жыл бұрын
Well sead
@hifriends36073 жыл бұрын
🍀🍀 మన జీవితం పూలబాట కాదు కష్టాలు -- కన్నీరు ---సంతోషాలు అన్ని 👍 భయపడవద్దు --- పోరాడి నిలవాలి గుండె నిండా దైర్యం తో అడుగులు ముందుకు వేయాలి మిత్రమా 🌻🙏 ఏది మన దగ్గర కి రాదు 💯✔ మన శక్తి తో మనమే సాదించాలి 💥 ఒక విజయం దైర్యాన్ని ఇస్తుంది 💥 మనము చేసే పని మీద నే మనల్ని ఈ ప్రపంచం గౌరవిస్తుంది -- గుర్తింపు ఇస్తుంది💥 ఎక్కువ పని చేయాలి 🌹 తక్కువ మాట్లాడాలి 👍 సంపాదించిన దానిలో భవిష్యత్తు కోసం కొద్దిగా దాచుకోవాలి 🎁 మన కుటుంబ మే మన బలం 🙏 నిరూపించండి మీలో ఉన్న మంచిని గుర్తించండి మీలో ఉన్న ప్రతిభ ని మనందరికి మంచి జరగాలని మనసుపూర్తిగా దేవుడు కి కోరుతున్నాను.🙏
@purushothams90182 жыл бұрын
Good msg
@hifriends36072 жыл бұрын
@@purushothams9018 Thanku Sir God bless you. మీ మంచి మనస్సు కి అంతా మంచి జరుగుతుంది ☀
@venkatsureshp38892 жыл бұрын
Good mas
@venkatsureshp38892 жыл бұрын
@@purushothams9018 good mgs
@Guru_shivaji3 жыл бұрын
👉నీ ప్రయత్నం అపనంతవరకు నువ్వు ఓడనట్లే 👍.. ఎప్పుడైతే నువ్వు నీ ప్రయత్నాన్ని ఆపివెస్తవో అప్పుడే నీ ఓటమిని నువ్వు అంగీకరించి నట్లు అవ్తుంది మిత్రమా ✊✊....
@rockysolorocky31233 жыл бұрын
మంచి మనసుంటే పట్టుదల ఉంటే కొండ మీద కోతి కొండ మీద కోతి మాట లక్ష్యంగా ఉండాలి నువ్వు ఎంచుకున్న లక్ష్యం స్పష్టంగా 💓💓💓💓💓💓💓💓
వైఫల్యాలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి.ఎందుకంటే విజయం మీకు అహాన్ని పెంచుతుంది
@singervenkat14663 жыл бұрын
మనం మాట్లాడే మాట కుదుపు... మన నోటికి పొదుపు ఉంటేనే.... మనం మన జీవితం లో అదుపు లేకుండా జీవించవచ్చు ❤️❤️❤️❤️
@chanduchegu21943 жыл бұрын
ఆలోచిస్తూ ఉంటే చివరికి మిగిలేది ఆలోచనల సమూహమే తప్ప ఒరిగేదేమీ ఉండదు, ఒక్క ఆలోచన అయిన ఆచరణలో పెట్టు ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతవు. .....
@NNnagarahulmudhiraj3 жыл бұрын
నీ జీవితం మారాలంటే ముందు నువ్వు మారాలి. ప్రేమించడం గొప్పకాదు ప్రేమించబడడం గొప్ప. విజయం మీ సొంతం కావాలంటే ముందుగా ఓడిపోయి చూడు తర్వాత విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది . చిరునవ్వుతో బ్రతకాలి చిరంజీవిలా బతుకు బ్రతికినంత కాలం అందరినీ నవ్విస్తూ నవ్వుతూ బ్రతుకు జై హింద్ మిత్రమా
@joyvani3373 жыл бұрын
Yes అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదం superb bro 👌👌👌👌👍👍👍👍
@narudhilleswararao14983 жыл бұрын
తనకి తానే గురువై నేర్చుకున్న వాడు సర్వ శ్రేష్ఠ జ్ఞానాన్నీ కలిగి ఉంటాడు.కాబట్టి ప్రతీవక్కరు ఎవ్వరి మీద ఆధారపడకూడదు🇮🇳🇮🇳💪🏼.My own thing
ఏమి చేయాలో తెలిసిన వాడు అది మాత్రమే చేస్తాడు, కానీ ఏమి చేయకూడదో అనుభవంగా తెలుసుకున్న వాడు అది తప్ప మిగిలినవి అన్ని చేస్తాడు. 🙏 -T. Prasoona.
@dineshraja75243 жыл бұрын
ప్రపంచం నిన్ను గుర్థుపెట్టుకోవాలీ అంటే ఆకాశం అంత ఎదగడం కాదు అందరి మనసులొ ఎదగడం ♥️♥️ఇల మీరు చేస్తున్నారు మిత్ర్రమా హు హు హు హు
@lokeshroy74883 жыл бұрын
లక్ష్యం ఉన్నవాడు భవిష్యత్ లో గొప్పవాడు లక్ష్యం లేనివాడు భవిష్యత్ లో పేదవాడు .... నేను .. ఏం. అవ్వాలో.. తెలుసుకున్నవాడే . తెలివైనవాడు..✊✊
@narudhilleswararao14983 жыл бұрын
Superb brother 🇮🇳👍👌
@chandrasekharkadali45462 жыл бұрын
Yes, You're saying very well #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@ganeshmahesh84192 жыл бұрын
నరేన్ అన్న జీవిత సత్యాలని నీ దగ్గరే ఉంటాయి సూపర్ అన్న 🙏🙏🙏🙏
@syamparasa3 жыл бұрын
మిత్రమా! వేకువన సూర్యుడు వచ్చి చలి చోట దాక్కొన్న మీ వీడియోస్ మాకు ఉదయం చలిలో ఉదయపు అగ్ని ల మాకు వెచ్చదనాన్ని పంచి మాకు మోటివేషన్ చేస్తున్నారు 😍😍
@venkyrocks40003 жыл бұрын
Yes
@chandrasekharkadali45462 жыл бұрын
Yes, You're saying very well #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@teja14933 жыл бұрын
గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించక పోవడం ఓటమి మిత్రమా
@rockysolorocky31233 жыл бұрын
వాయిస్ తెలుగు ఛానల్ వారికి ధన్యవాదాలు 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝💗💗💗💗💗 మీరు ప్రతి మనిషికి ఏదో ఒక మాట చెప్పి సలహాలిస్తున్నారు మీలాంటి మంచి
@RSTeluguHistoryTales3 жыл бұрын
శరీరం బలహీనంగా ఉన్న వారికి మనోదైర్యం రెండింతలు ఎక్కువగా ఇస్తాడు ఆ భగవంతుడు ఎందుకంటే మేము కూడా ఆయన బిడ్డలమే కాబట్టి
@thrinathyadav52563 жыл бұрын
People take advantage of kindness then they will annoyed you. It's ok even they don't realise what you are. Never thinks about others approval for your character. The mind is stretched according to situations but the deciding factor is up to your vision. A selfish appreciation from the society leads to degrade your talent. A hardcore blame from the society makes you more stronger if you accept the criticism. This is my own quote. Thanks
@nenunaistambn28913 жыл бұрын
మనం నేర్చుకోవాల్సింది మౌనంగా ఉండడం . మన మాటకు విలువ వచ్చేది , మనం మౌనం విడిచిన తరువాత మాట్లాడే మాటలకే . మన మాటకు భారం వచ్చేది సందర్భానుసారంగా ధర్మంతో చెప్పే మాటలకే . మనస్సు ప్రశాంతతో నిండిపోయేది కార్య సాధన కొరకు శరీరం శ్రమించి పోయినప్పుడు మాత్రమే . . .
@abhinaventerprenuer99883 жыл бұрын
Don't cry if someone rejects you ,People rejects expensive things and go for cheaper ones
@Venkey3283 жыл бұрын
ఆశలతో మది ఆలోచనలతో మతి కాలంతో నన్ను కదిలిస్తుండగా సాగే ఈ పయనం దరిచేరున గమ్యం సరితూగునా కాలం.... అలసట లేని నా మౌనం దారి చూపద సహనం వెల్లి విరవద స్వప్నం....✊✊
@AnilKumar-ev5rq3 жыл бұрын
జీవితాల్ని ప్రభావితం చేసిన చాలా మంచి మెసెజ్ పెట్టారు ఇలాంటి మంచి మెసేజ్స్ ప్రతివాళ్ళకు ప్రతి ఒక్కరికి అవసరం ఈ మెసెజ్ పెట్టినందుకు మీకు ధన్యవాదాలు.✍ Good message Thank you Thank you so much 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@ravindrahravi38883 жыл бұрын
🤜ఓటమి నేర్పిన గుణపాఠాన్ని అస్సలు మర్చిపోకు, అది మనకు గుణపాఠంగా అనిపించవచ్చు కానీ అదే రేపటి నీ విజయ పాఠంగా తప్పక మారుతుంది. ఇది నిజంగా నిజం దీనికోసం నువ్వు చేయాల్సింది, ఒకే ఒక్కటి నువ్వు వెళుతున్న ప్రయాణాన్ని కొంచెం మార్చి చూడు విజయం అన్నది నీ కాళ్ళ దగ్గర ఉంటుంది.🤛😎
@sterink73433 жыл бұрын
అందరూ బాగుండాలి అందులో మనము వుండాలి వాన చినుకులు కి తప్ప వురుములకి పంటలు పండవు గొంతు పెంచటం కాదు నీ మాట విలువ పెంచుకో....!sir....!
@sk_____99123 жыл бұрын
Small things make a perfection... But perfection is not a small thing.. 👍
@shettibalijamallikarjuna39373 жыл бұрын
కష్టాలను ఇష్టపడు అవే నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాయి
@mohammadjaveed60373 жыл бұрын
అలోచించి ఓడిపోకు. గట్టిగ ప్రయత్నించి ఓడిపో మంచి అనుభవం ఐనా వస్తుంది ✊️✊️✊️✊️
@kishors10963 жыл бұрын
ప్రతి మనిషి ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి మనం ఒక్కరికీ సాయం చేస్తే మనకు ఆ భగవంతుడు ఏదో ఒక్క సమయం లో తప్పక మనకి సాయం చేస్తాడు
@mrabhikat68653 жыл бұрын
Its true.....
@chandrasekharkadali45462 жыл бұрын
Yes, You're saying right #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@Entaiment3 жыл бұрын
కాళీ జెబు నేర్పి పాఠం జీవితం లో a గురువూ నేర్పలేడు
@vijaybanny17383 жыл бұрын
Super bro
@Entaiment3 жыл бұрын
@@vijaybanny1738 tq bro
@chandrasekharkadali45462 жыл бұрын
Excellent information #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@chandrakanthchintham-y6z3 жыл бұрын
కాలం తో పాటు మారాలి లేదా కాలని మార్చాలి ఈ రెండు చతకాని రోజునా కాల గర్భంలో కలిసిపోతాయి మిత్రమా hmm
@saimadhav3433 жыл бұрын
Not everyone deserves you so don't cry when they reject you one day they will cry for you🔥
@sidus36603 жыл бұрын
Mi manchi maatalu vinttunna andariki manchi jaragali ani, Elantti anno manchi maatalu maa kosam cheppe miku Maa andari tarupuna manchi jaragali ani manasupurtigaa korukunttunna mi teluguvaadu , Good morning naren gaaru
@chakravarthireddy68433 жыл бұрын
It was a great pleasure for me to share my quotation with voice of Telugu Naren garu🙏🙏🙏 in their voice...👍👍👍
@jagadeeshbabuk79143 жыл бұрын
Tears rolling in my eyes my dear brother😭😭
@samalashwetha3753 жыл бұрын
ధృడమైన ఆలోచనా ధీటైన సంకల్పం అవుతుంది .... సంకల్ప బలం సాగరాన్ని కూడా మధించే కొండంత శక్తిని నీలో నింపుతుంది.... ఆ శక్తి తడి ఆరక ముందే ప్రయాణం మొదలు పెట్టాలి ఆశల తీరాల వైపు.... ఈరోజు తొడిగిన మొగ్గ రేపు అనే పువ్వును కళ్ళ ముందు కనువిందు చేసేలా చూసే వరకు.... మనసులో మలి పడిన గతం తాలూకు చేదు గుర్తులు భవిష్యత్తు గూర్చి భయం గల ఆలోచనలు వదిలి వేస్తూ నమ్మకం అనే ఆయుధం తోడుగా ప్రయాణం కొనసాగించు👍👍👍....
@dnaresh548 Жыл бұрын
Thanks Sir
@amarendragowd3 жыл бұрын
InthavaraKu ennoo voice of impact videos choosanu sirr kaani nijangaa ippativarakuu na brainki 🧠assalina thinking start ayyelaa chesindii mee videos ye sirr mee e velakattaleeni goppa prayanamm assal apakandi sir 🙏🙏🤝🤝🤝🤝👌👌👌👌👌👌
@nareshappikatla55373 жыл бұрын
Never give up without fight పోరాడకుండా దేనిని వదలకు
@karthikchand0072 жыл бұрын
Wow
@kodaalikrishna8293 жыл бұрын
Naa Life Experiencerintho Rasina Quatni Meeru Video Lo Pettinandhuku Thank You So Much Appudu Mee Videos Chuse Vanni Kani Naa Quote Mee Video Lo Ravadam Full Happy Thank You Soooo Much Voice Of Telugu & Nrn.Brother.......
నీ మాటల్లో ఒక భగవద్గీత ఒక కురాన్ ఒక బైబుల్.. అంత కన్నా గొప్పగా ఉన్నాయ్... విన్న వారు.. చాలా అదృష్టం
@prashanth90283 жыл бұрын
ఇంట్లొ కూర్చొని తింటే వచ్చేది పెద్దరికం కాదు పేదరికం..
@venkatram12362 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏⛈👍👍👍👍👍👍🙏🙏🙏🌦👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐☁️☁️☁️👍👍👍👍💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐👍👍👍👍👍🙏🙏🙏🙏💐💐💐💐💐💐👍👍👍🙏🙏🙏🙏👍👍👍👍💐💐💐💐👍👍👍🙏🙏🙏👍👍👍👍💐💐💐👍👍👍🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏👍👍👍💐💐 Na peru venkatramulu nenu mimalni thapakunda kalustha, a ndhukante chavalane na mansunu champesav. Hatsaf mitrama.
@gunturjayasri84113 жыл бұрын
Good morning voice of telugu and naren sir
@vinaykadapa35103 жыл бұрын
Hi
@Algoner3 жыл бұрын
kzbin.info/door/_MuJ14lBkFiStMh1AWCzvg
@saimadhav3433 жыл бұрын
Life is a boomerang what you give you get💫
@pavanalexander25713 жыл бұрын
You can buy a house..but not a home With money... You can buy a clock..but not time With money... You can buy a bed..but not sleep With money... You can buy a food..but not good health With money... You can have insurance.. but not safety And this is the problem That We ALL have They are things That you can not buy.......
@srinivasbheemavarapu23153 жыл бұрын
ప్రతి మనిషి ఆలోచించి పని చేస్తే, అద్భుతాలు సృష్టిస్తాం....👈👈 కానీ అహంకారంతో పని చేస్తే ఎప్పటికయినా,అట్టడుగునా ఉండిపోతావు.. మిత్రమా.....
@rachanareddysunki33423 жыл бұрын
Great raising words......
@lovelyrajkiran62933 жыл бұрын
Nie voice lo yedho power undhi frnd❤❤❤❤❤
@sreemadramayanapeetam94093 жыл бұрын
Excellent Sit. ధన్యవాదములు.
@shettibalijamallikarjuna39373 жыл бұрын
ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి నీళ్ళలో ఉండగా ఓడలు గొప్పవి బయట బళ్ళు గొప్పవి
@rajue5250 Жыл бұрын
Hat's off to voice of Telugu
@divyapinninti64533 жыл бұрын
Thank you so much for your valuable msg 🙏🙏🙏🙏
@maruthiteja91maruthi803 жыл бұрын
your my inspiration brother....
@IMPRESLIFE9 ай бұрын
SUPER GREAT AWESOME SUBJECT SIR THANKYOU THANKYOU THANKYOU KOTI KOTI DHANYAVADHALU 🎉🎉❤❤
@monstermahi57793 жыл бұрын
What a inspiration Video Sir😍👍
@rajubrogaming49203 жыл бұрын
Good video sir..👌👍❤🙏
@Hemalatha-vi2zf2 жыл бұрын
Ninnu nuvu namuko ninnu puttinchina varu goppa varu Aa devudu evarini antha sadharananga puttinchaledu Mana shariram eyvidhanga nithii special ga unndo andhulo unna skills kuda special ga unnyee ........
@parapatibhogiraju57683 жыл бұрын
ఇష్టంగా అనుభవించిన జీవితం లోనైన సరే కష్టాలు రాక తప్పవు... By me
Two things brings success and happiness to your life ●"The way which you manage when you have nothing" ●"The way which you behave when you have everything"