No video

సమానత్వం అంటే ఏమిటో ఈ సీన్ చూస్తే తెలుస్తుంది || Story Of Sri Ramanujacharya | Extraordinary Scenes

  Рет қаралды 1,333,114

Volga Devotional

Volga Devotional

Күн бұрын

సమానత్వం అంటే ఏమిటో ఈ సీన్ చూస్తే తెలుస్తుంది || Story Of Sri Ramanujacharya | Extraordinary Scenes
This Scene Shows About What Equality Means
#StatueofEquality #Ramanujacharya #Worldsecondlargeststatue #Ramanujacharyahistory #volgadevotional
Subscribe: goo.gl/R9Tfbm
------------------------------------------------
Audio also available on:
Savan :goo.gl/f22fNe
------------------------------------------------
Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

Пікірлер: 670
@vishwanalasureshbabu8289
@vishwanalasureshbabu8289 2 жыл бұрын
మనమంతా ఆ దేవుని బిడ్డలం...కులాలు, మతాలను పెట్టుకొని మనమే దేవుని ప్రేమకు దూరం అవుతున్నాం.చాలా కోల్పోతున్నాం.
@rajanikumari1970
@rajanikumari1970 2 ай бұрын
నిజంగా ఇది చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి.రామానుజుల ఎంతటి సహృదయలో.శ్రీ మాత రామానుజాయ నమః
@dongalavenkatreddy7975
@dongalavenkatreddy7975 2 жыл бұрын
ఈ సినిమా తీసిన మహానుభావులకు పాదాభివందనం
@supevideos8286
@supevideos8286 2 жыл бұрын
రామానుజన్ చూస్తూ ఉంటే నారాయణుడి లాగా ఉన్నాడు. భగవంతుడి కరుణను ఈ కలియుగం లో చూపించాడు. శతకోటి ధన్యవాదాలు. మరిన్ని రామానుజ లీలలను నాటక రూపంలో ప్రదర్శించండి. కృతజ్ఞతలు.
@msk1430
@msk1430 2 жыл бұрын
👍❤️👌
@chandrasekar6964
@chandrasekar6964 2 жыл бұрын
ఏం కట్టు కథలు అల్లారు.మరి ఆ సమానత్వం ఇప్పుడు ఎక్కడ పోయింది దేవుడి మహిమలు ఎమై పోయాయి
@chilakamarrinydhruva7762
@chilakamarrinydhruva7762 2 жыл бұрын
@@chandrasekar6964 guurani neelavraku tisukeltam kani balavantanga taginchalem kada, ayana chepparu ila undali ani , kani avi manam patinche danilo untadi evaru balavantanga cheyamanaru samanvtvam ayna patincharu ila undalani chupincharu manam ala undali manam undakapote ayana matram em chestadu evaru matram em chestadu
@omom7834
@omom7834 2 жыл бұрын
@@chandrasekar6964 Kattu Kathalu Pitta kathalu allatam gorrelu alaage verri pastors no.1 maa sanatana dharmam Anni nijaale matladuthundhi.....
@seenuvasulureddy2500
@seenuvasulureddy2500 2 жыл бұрын
@@chandrasekar6964 nuvu evudu ra lanjakodaka na hindu dhramini waste chestunavu ra puja ne moda kostey telusthindum sankara jathi lanjakidaja
@kranthikumarkuppili2208
@kranthikumarkuppili2208 2 жыл бұрын
సూపర్ గొప్ప స్వామీజీ. మహా జ్ఞాని ,, ఈయన చేసిన సంస్కరణలు ,, అంతా సమానం అన్నప్పుడు దేశంలో కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తే ప్రజల్లో ఉన్న అంతరాలు పోతాయి కదా... అయితే ఒక్కటి మాత్రం నిజం. ఇద్దరూ అడుక్కునే దగ్గర సమానులే.. పాపం ఆ చిన్న పిల్లాడికి కూడా ఆమె కులాన్ని బోధిస్తోంది , అదొక పిచ్చి అని వాడికి తెలియదు కదా.. నిజంగా అలాంటి అద్బుతాలు జరిగితే, అసలు మూగ వాళ్ళే ఉండరు కదా మన హిందూ మతంలో... గమ్మత్తు ఏమిటంటే అందరం హిందువులం సమానమే అంటారు, ఎవరైనా ఇంటిలో అద్దెకు దిగితే వారి కులం ఏమిటో తెలిస్తే కానీ ఇల్లు ఇవ్వని, నీచమైన సమాజంలో అందరం బ్రతుకుతున్నము కదా..... జై స్వామీజీ.. ఇటీవల ఒక మిత్రుడు చెప్పాడు ఈ మత బోధకుల్లో కూడా ఎన్నో శాఖలు ఉన్నాయట, వారిలో వారికే హెచ్చు తగ్గులు,, దీని వల్ల అర్దం అయింది ఏమిటంటే ఎన్ని తరాలు మారినా భారత దేశంలో ప్రజలు ఒక్కటి కాలేరు. ప్రతిభ, గుణం ఆధారంగా గుర్తింపు రాదు,, కులం ఆధారంగా గొప్పతనం పొందుతారు...
@lucifer-mm4kv
@lucifer-mm4kv 2 жыл бұрын
Yes your intension is correct
@rachanasameeri9688
@rachanasameeri9688 2 жыл бұрын
Change anedi meetho modhalu pettandi, mee next generations ki nerpiyandi 🙏
@kirankumargolla7665
@kirankumargolla7665 5 ай бұрын
సూపర్ బ్రదర్ చాలా బాగా విశ్లేషించారు సూపర్
@pamulanagaraj1854
@pamulanagaraj1854 4 ай бұрын
Me intlo vallani intercast chese dare unte msg pettu
@Solo-traveler29
@Solo-traveler29 2 жыл бұрын
చిత్రీకరణలో చూపిన సమానత్వం మన నిజ జీవితంలో కూడా అందరూ సమానులే అని చూసే రోజు ఎప్పుడు వస్తుందో.....
@AdityaKumar-rz2mj
@AdityaKumar-rz2mj 2 жыл бұрын
reservation system thisivesinappudu raavatchu
@Solo-traveler29
@Solo-traveler29 2 жыл бұрын
@@AdityaKumar-rz2mj reservations teeseste kuduruthundaa.....how bro
@ivijay3030
@ivijay3030 2 жыл бұрын
@@AdityaKumar-rz2mj reservation tisesthe ... Inka vallu devlop avvadam... Asambavam
@kalyanramteja3137
@kalyanramteja3137 2 жыл бұрын
చెప్పడానికి ,వినడానికి బాగానే ఉంటాయి... చేతలే గాలీసుగా ఉంటాయి ఈ బాపని కొడుకుల చేతలు
@ramamurty6634
@ramamurty6634 2 жыл бұрын
@@Solo-traveler29 appudu talented people ki jobs vast aye
@bobbadivenkataapparao2517
@bobbadivenkataapparao2517 6 ай бұрын
సాక్షాత్ ఆ దేవదేవుడె శ్రీ రామాజులవారు వారి జాడలో మనము నడవాలి అదె సనాతనధర్మం
@thenaturefanceofindia5472
@thenaturefanceofindia5472 2 жыл бұрын
చక్కటి పిక్చరైజేషన్ చాలా బాగా మ్యూజిక్ కంపోజ్ చేశారు చక్కటి బోధన ప్రజలకు అందించారు
@venkannaM0050
@venkannaM0050 2 жыл бұрын
Very good మన వాళ్లకు మనమే సత్యము తెలియజేయ వలెను.ఇలాంటి వీడియోలు మన సంస్కృతిని కాపాడుతాయి....
@PsychologyWithSingh
@PsychologyWithSingh 2 жыл бұрын
kzbin.info/www/bejne/paq7oKCalq1kaqc
@sreenunalli
@sreenunalli 2 жыл бұрын
🙏🙏🙏శ్రీ రామానుజుల వారి చరితం దివ్యం వీడియో పెట్టిన వారికి, ఆ సినిమా తీసిన వారికి 🙏🙏🙏🙏పాదాభివందనం 🌹
@gopalreddykota3920
@gopalreddykota3920 2 жыл бұрын
S
@myideasms6451
@myideasms6451 2 жыл бұрын
గొప్ప సంస్కృతి లో పుట్టినందుకు గర్విస్తున్నాను
@saimadhu8703
@saimadhu8703 2 жыл бұрын
Super anna
@tilucks2324
@tilucks2324 Жыл бұрын
సినిమాలలో సమానత్వం సర్వమానవసౌబ్రాతృత్వం చక్కగా చూపుతారు.
@shekaruvvagunta1997
@shekaruvvagunta1997 2 жыл бұрын
ఓం నమః నరాయనాయ, ఓం నమః శివాయ , జై శ్రీరాం
@subbarao3606
@subbarao3606 2 жыл бұрын
పుట్టుకతో ప్రతి ఒక్కరూ సూద్రులే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన అనగా బ్రాహ్మణుడికి పుట్టినంత మాత్రాన అతను చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే అతను సూత్ర డే అవుతాడు అని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు పురోహితుడు అంటే పురం యొక్క హితం కోరేవాడు పురం అనగా జానపదం అనగా మనిషి సంఘజీవి కాబట్టి ఇప్పటి వాడుకభాషలో పురం అనగా నగరం విశ్వామిత్రుడు క్షత్రియుడు రామాయణాన్ని రచించిన వాల్మీకి శూద్రుడు భక్త కన్నప్ప శూద్రుడు సాక్ష్యాలు అనవసరం అనుకునేవాడికి ఎన్ని చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే
@dumpalagovinadarao1774
@dumpalagovinadarao1774 2 жыл бұрын
అంట రాణితనం మధ్యలోనే వచ్చింది. అంటరానితనం పోయి భారతీయులు అందరం ఆ సమతా మూర్తి సాక్షిగా ఆ రంగనాధుని బిడ్డలుగా జీవిస్తే బాగుణ్ణు. మంచి వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు
@saikumarich9443
@saikumarich9443 2 жыл бұрын
చ్చుస్తుంటే ఒళ్లు పిలకరించిపోయింది ఓం నమో నారాయణ 🙏
@SSCULTUREANDNATURE
@SSCULTUREANDNATURE 2 жыл бұрын
కుల వ్యవస్థ ను తొలగించే దమ్ము ధైర్యం వున్న నాయకులు పరిపాలించే రోజు, పేదలకు ధనికులకు సమాన న్యాయం జరిగిన రోజున, ఆర్థిక అసమాతలు తొలగిన రోజున అందరూ సంతోషంగా ఉంటారు... ఇక కుల వ్యవస్థ అనేది వారి వారి వృత్తులు ఆధారంగా ఏర్పాటు చేసినవి.. కానీ నేడు అందరు అన్ని రకాల వృత్తులు చేసుకుంటున్నారు..ఉదరహనకు కల్లు గీత ఒక్క గౌడ కులస్తులు మాత్రమే చేస్తలేరు మిగతా కులస్తులు రెడ్డి, మాల, మాదిగ, పెరిక, సాకలి, కుమ్మరి, దూదేకుల ఇలా అందరు కల్లు గీయడం చూస్తున్నాము కదా..
@subhamadhuri3816
@subhamadhuri3816 24 күн бұрын
Ela tesestarandi? ala divide and rule politics vaadi kada rajakiya nayakulu elections gelustunnaru
@adlajayadeep1957
@adlajayadeep1957 2 жыл бұрын
ఈ సినిమా తీసిన నిర్మాత కు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సినిమాలే కాకుండా ఒక మానవుడు నిజ జీవితంలో జరిగి ఉంటే సమాజం ఇంకా ముందుండేది
@durgaprasad-ux4zf
@durgaprasad-ux4zf Жыл бұрын
Nijamcheppalantey , ramanujamgaru ichina message yenthagoppaga undo, chivarilo neytitharaaniki ichina message anthey goppagaa undi , great message 🙏
@chanemesttevasu5569
@chanemesttevasu5569 Жыл бұрын
ఎంత అద్భుతంగా ఉందో శ్రీ రంగ రంగ శ్రీ రామానుజాచార్యులకు పాదాభివందనం
@seshakumarkv7834
@seshakumarkv7834 2 жыл бұрын
It was Sri RamanujaCharya ,who allowed dalits into the temples1000 years ago, much before any social reformer. A great saint!
@aryanchintu2723
@aryanchintu2723 2 жыл бұрын
Yes oka swamy Peru akarle ilane oka nela dalithulu vandina aharam tinali apse dani oudaryam
@chapidivasudev9170
@chapidivasudev9170 2 жыл бұрын
Thousand years before కులం అణిచివేయబడితే ఇప్పటికి కూడా కుల హత్యలు ఎందుకు జరుగుతున్నాయి.... ఇది just సినిమా ఎలాగైనా తీయొచ్చు...
@omom7834
@omom7834 2 жыл бұрын
@@chapidivasudev9170 ledhandi Nijame... andhukey sri vaishnavam dalits untaaru.... Haridasu la system pettindhi aayane.... Maala vaariki samasrayanalu ichi Vaishnavam loki cherchukunnaru aayana
@nagannafishppr575
@nagannafishppr575 2 жыл бұрын
L lo oiii
@timewalkerparadox
@timewalkerparadox 2 жыл бұрын
It happened in south india, try it in north india today. President ram nath kovid faced discrimination at Jagannath Temple in Orisha.
@amulavijayasagar1047
@amulavijayasagar1047 2 жыл бұрын
🙏🙏🙏💐🌸🌺 ఓం నమో నారాయణాయ నమః ఓం నమశివాయ నమః
@shekaruvvagunta1997
@shekaruvvagunta1997 2 жыл бұрын
కన్నీళ్లు తెప్పించారు.... ఓం నమో నారాయణ
@sudhasurampudi6263
@sudhasurampudi6263 2 жыл бұрын
సూపర్ ... కన్నీళ్ళు తెప్పించారు
@ammu1585
@ammu1585 2 жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః: ఓం నమః శివాయ
@jsuresh233
@jsuresh233 2 жыл бұрын
చాలా చక్కగా ఉన్నది రామాంజనేయ జీవితాన్ని గురించి చాలా చక్కగా వివరిం
@santoshsanthu8199
@santoshsanthu8199 4 ай бұрын
ఏ దేవుడు తక్కువ జాతి ఎక్కువ జాతీ తక్కువ వాడు ఎక్కువ అని ఏ దేవుడు అనలేడు ఇదంతా మద్దెల సృష్టించిన వాళ్ళ ఇదంతా
@kncastro1236
@kncastro1236 Жыл бұрын
అప్పుడు రామనుజాచార్యుల వారు అందరు సమానమని అంటరాని వారు అంటూ ఎవరు లేరని ఆచరించారు.మరి ఆయన మార్గంలో నడిచే నేటి చిన జీయర్ స్వామి ఎవరిని తాకడు.
@radhakrishnaravuru4763
@radhakrishnaravuru4763 2 жыл бұрын
Wow... Super scene.... Goosebumps....
@laxmanteagala415
@laxmanteagala415 2 жыл бұрын
నా దృష్టిలో సమానత్వం అంటే నీలాగా పిఠాది పతి స్థానం కల్పించటం మరియు పిఠాదిని చేయడం సాధారణ కులం వారు అయినా ప్రతి వర్గం వారిని
@sureshpathivada1160
@sureshpathivada1160 4 ай бұрын
నువ్వు చెప్పింది కరెక్ట్ బ్రదర్, కానీ దానికి మనం మన హక్కులు ఒకటి మాత్రం అడిగితే సరిపోదు, దానికి ఉండవలసిన బాధ్యతలు కూడా పాటించాలి, ఉదా: టీచర్ అవ్వాలి అంటే టీచర్ కోర్స్ చేయాలి అప్పుడు ఎవరైనా టీచర్ పోస్ట్ అడగాలి అంతే కానీ నేను తక్కువ వాడిని నాకు ఆ టీచర్ జాబ్ ఇచ్చేయమంటే, ఆ టీచర్ పోస్ట్ గురించి ఏమి తెలియకుండా ఎలా ఇచ్చి , నీ దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ల పరిస్థితి నాశనం అవుతుందా లేదా ఇంకా మేము తక్కువ వాళ్ళము మాకు రిజర్వేషన్ ఇచ్చి గవ్నమెంట్ స్కీమ్స్ కావాలి అని తీసుకుంటారు మరల అదే మాట ఇంకెవరు తక్కువ వాళ్ళు అని మిమ్మలిని అంటే మీరు ఒప్పుకోరు ఎందుకని, తప్పు మీరు చేసి అది అందరిపైనా అది రుద్ద వద్దు
@mkrao6447
@mkrao6447 2 жыл бұрын
హిందూ ధర్మం అంటే ఇదే, కానీ కొంత మంది మూర్ఖులు వలన అది తప్పుగా కనిపిస్తుంది....
@madakahemanth1019
@madakahemanth1019 2 жыл бұрын
సమానత్వం అంటారు దాన్ని మెచ్చుకుంటారు కానీ మన కులం వాళ్లనే ప్రోత్సహిస్తారు
@spiritualdevalokaakshaycre2031
@spiritualdevalokaakshaycre2031 2 жыл бұрын
A tappu samajanidi bro bhagawantunidi kadu 😊 Conversation peruto Kula visha bijalani enkka ekkava chestunnara churches
@spiritualdevalokaakshaycre2031
@spiritualdevalokaakshaycre2031 2 жыл бұрын
@@itskishore1082 first రామాయణం చదవు అక్కడ yam జరిగింది యెందుకు శంబుక వడ చేశాడు తెలుస్తుంది. రచించిన వాల్మీకి మహర్షి ఒక శూద్రుడు ఎందుకు వాల్మీకిని వడించలేదు, శూద్రురలైన శబరి ఎంగలి పళ్ళు ఎందుకు తిన్నాడు, శూద్రుడు అయినా గూడును యెందుకు తన గుండెలకు అత్తుకొన్నడు చెప్పు. ఇది తెలుసుకుండ ఎవడో చెప్పిన దాన్ని ఇక్కడ చెప్పడం కాదు. నివు శంబుకుడు శూద్రుడు అందుకే చంపాడు అంటున్నావ్. కానీ రావణాసురుడు బ్రాహ్మణుడు అంతే కాక సాక్షాత్ బ్రహ్మదేవుడి మునిమనవడు ఇక్కడ బ్రాహ్మణుడిని ఎందుకు చెప్పాడు ఎందుకంటే ఇక్కడ రావణాసురుడు ప్రకృతికి విరుద్ధంగా బ్రహ్మదేవుడి వర సహాయంతో సమస్తం తన అధీనంలో పెట్టుకోవాలి అనే దుర్బుద్ధి.Same శంబుకుడు ఆలోచన కూడా ఇలాగే దుర్బుద్ధితో ఉండేది అందుకే తను తపస్సు చేశాడు. అందువల్లనే రాముడు శంబుకుడు వద చేయవలసి వచ్చింది. ఎవడో ఒక్కడు రాముడు శంబుక వధ చేశాడు అంటారు కానీ అదే రాముడు శంబుకుడి వద తరవాత తనకు మోక్షాన్ని అనుగ్రిచింది మాత్రం ఎవడు చెప్పాడ రా అదే మి దుర్బుద్ధి. ఫస్ట్ ఎవడో చెప్పేది కాక వాల్మీకి రామాయణమ్ చేదవు తెల్స్తుంది.
@spiritualdevalokaakshaycre2031
@spiritualdevalokaakshaycre2031 2 жыл бұрын
@@itskishore1082 బ్రో మీకు ఇది ఎవడు చెప్పాడో తెలీదు ఫస్ట్ మీరు వాల్మీకి రామాయణం చదవండి తెల్స్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ 😊🤗
@sp28769
@sp28769 2 жыл бұрын
tears in my eyes sri ranganatha 🙏🙏🙏🙏
@lokeshloke7115
@lokeshloke7115 2 жыл бұрын
మొన్న ఒక కుక్క నాతో ఈయనకెందుకు ఇంత ఖర్చు చేసి విగ్రహం కట్టించారు అని హేళన చేశాడు... నేను సరైన సమాధానమే ఇచ్చాను..., వాడికి పంపించాను ఈ విడియో..
@brahmanaiduyakkati9731
@brahmanaiduyakkati9731 2 жыл бұрын
ఈ సమానత్వం మాటలకే పరిమితం. చేతలలో ఉండదు. చేతలలో సమానత్వం చూపించినట్లయితే ఈ పాటికి హిందువులలో చాల ఐక్యత వచ్చి ఉండేది.
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@kalyankalyan6446
@kalyankalyan6446 2 жыл бұрын
Bagundhi mi episodes continue cheyandi
@prudhvinimmakayala1648
@prudhvinimmakayala1648 2 жыл бұрын
మనుధర్మం తగలబెట్టి అందరూ సమానమే కులాంతర వివాహాలు చేసుకోండి అని చెప్పితే బాగుణ్ణు. రామస్వామి పెరియార్ మా హీరో.
@Saaaaai
@Saaaaai 2 жыл бұрын
Bible banisa kukka mundu bible ni thagalabettu
@drkarthiknasari5538
@drkarthiknasari5538 2 жыл бұрын
Just got tears in my eyes😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kpriyanka9842
@kpriyanka9842 2 жыл бұрын
Video chustuntene ollu pulakarinchi potundhi om namo narayanaya 🙏🙏🙏🙏🙏🌻🌻💐
@chramesh8266
@chramesh8266 2 жыл бұрын
ఓం నమః శివాయ
@summuchummu853
@summuchummu853 2 жыл бұрын
అద్బుతం గా చూపించారు
@saiganapathireddy4933
@saiganapathireddy4933 2 жыл бұрын
Always Pray & Chant OM Namo Narayana Astakshari Mantra given to the World by Sri Ramanujacharya and OM Namo Bhagavathe Vasudevaya Dwadasakchari Mantra chanted by Bhakta Druva
@kondayyrevu7143
@kondayyrevu7143 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mmaruthi7064
@mmaruthi7064 2 жыл бұрын
మనుషులందరూ సమానులే
@ymayuri515
@ymayuri515 2 жыл бұрын
Wow super chala chala bagundi .matlu rave mari .ami cheypalo. 🙏🙏🙏🙏🙏🙏🙏.Govinda govinda 🙏🙏🙏🙏
@ambedkarrail
@ambedkarrail 2 жыл бұрын
Asalu sisalaina maata swamivarru cheppaaru ..Andharu yaachakule ..ani ...jaibheem jaihind
@Prabhujyothi6071
@Prabhujyothi6071 2 жыл бұрын
నిజ జీవితం లో ఇలా ఉంటే మంచిదేగా
@shivabilavath3778
@shivabilavath3778 2 жыл бұрын
Wow what a great story of Sri ramanuja 🙏🙏😔
@diyaa2024
@diyaa2024 2 жыл бұрын
God doesn't see the religion, cast, and colour. He does see the pure heart
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 2 жыл бұрын
🙏జై శ్రీ రంగనాధ!🌷 కృతజ్ఞతలు!!🌷🌷
@kowshikcheela
@kowshikcheela 2 жыл бұрын
Please upload full length movie
@varunreddy4644
@varunreddy4644 2 жыл бұрын
Telangana government did good move by keeping Ramanujacharya statue👏
@Ishababie
@Ishababie 2 жыл бұрын
It is not by government it is completely from trust funding
@varunreddy4644
@varunreddy4644 2 жыл бұрын
@@Ishababie without state government support how they can built with trust funding
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 2 жыл бұрын
కల్పిత కథ అద్భుతంగా తీశారు. మనుషులంతా సమానమే అని బ్రాహ్మణులు అనుకుంటే శూద్రులను 4000 సంవత్సరాలు విద్యకు దూరం చేసేవారు కాదు. ఈ దేశంలో అంటరాని వాళ్ళు ఉండేవారు కాదు. నాదేశం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండేది. ఇప్పటికీ కూడా నా దేశంలో అంటరాని తనం పోలేదు. ఎవ్వడు చెప్పిండు రా మీరు ఎక్కువ జాతోళ్లని మీకు ఏడ రాసుందిరా మేము తక్కువ జాతోళ్లని. ఆ రాసిన మనుగాడు బతికుంటే మందు పాతారెద్దుమో...! మా ఊరి పోషమ్మకు ముందుగా బలి ఇద్దుమో
@rajenderg5085
@rajenderg5085 2 жыл бұрын
రిజర్వేషన్ తీసుకోవడం మానేస్తే నెక్స్ట్ తరానికి కుల ప్రస్తావన ఉండదు... రిజర్వేషన్ వల్ల దేశం నాశనం అవుతుందో తెలుసా
@nareshpraba..215
@nareshpraba..215 2 жыл бұрын
Superb anna
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 2 жыл бұрын
@@rajenderg5085 అట్టడుగు వర్గాల వారి నుండి అగ్రవర్ణాల వారు వియ్యం అందుకోండి....! ఇవ్వండి...? సమానత్వాన్ని తీసుకు రండి. first cast తీసేయండి. మాకు రిజర్వేషన్లు వద్దు.
@rajenderg5085
@rajenderg5085 2 жыл бұрын
@@jaibheemjohnnycreations3128 బాబు జై భీమ్.. ఇప్పుడు కుల సమస్య లేదు.. డబ్బులు ఉంటే ఏ కులం వారిని అయినా చేసుకోవచ్చు.. వాళ్లే పిలిచి మరీ ఇస్తారు
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 2 жыл бұрын
@@rajenderg5085 కుల సమస్య ఉంది. మొన్న తమిళనాడులో పూజారులు దళిత స్త్రీని గుడిలోకి రానివ్వలేదని 20 మంది పూజారులపై కేసు అయ్యింది తెలుసు కదా అన్నగారు ఎక్కడ లేదు కుల వివక్ష....? సిటీలో దళిత అని చెప్పు రూమ్ ఇస్తారేమో... తెలుస్తుంది. ఎస్సి, ఎస్టీ, బీసీలలో కూడా డబ్బు ఉన్నోళ్లు ఉన్నారు. బ్రాహ్మణుల అమ్మాయిని ఇవ్వమని చెప్పు ఇస్తారేమో చూద్దాం...! ఒక్క సంబంధం తీసుకురా...! బ్రాహ్మణ అమ్మాయిలను దళిత అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేయండి అప్పుడు నమ్ముతాను రామనుజాచార్య సమానత్వం పాటించారని, బ్రాహ్మణులు సమానత్వాన్ని పాటిస్తున్నారని నమ్ముతాను. జై భీమ్🤝✊✍️✍️
@harish.nharish4655
@harish.nharish4655 2 жыл бұрын
Om namo narayanaya... 👌🙏🙏🙏
@kirankumarkodam9315
@kirankumarkodam9315 2 жыл бұрын
Full movie pettandi Sir
@mkgh7322
@mkgh7322 2 жыл бұрын
kzbin.info/www/bejne/d3a6oneogtWggNU
@mkgh7322
@mkgh7322 2 жыл бұрын
Full movie 🎥
@sarveswararaochakka1484
@sarveswararaochakka1484 2 жыл бұрын
Full Movie kavali Sir
@mkgh7322
@mkgh7322 2 жыл бұрын
@@sarveswararaochakka1484 full movie e bro Edi kzbin.info/www/bejne/d3a6oneogtWggNU
@kirankumarkodam9315
@kirankumarkodam9315 2 жыл бұрын
@@mkgh7322 thanks sir
@MahendranathVankeswaram
@MahendranathVankeswaram Ай бұрын
సన్నివేశ బృందం నకు ధన్యవాదాలు
@sharmapillalamarri3341
@sharmapillalamarri3341 6 ай бұрын
Most beautiful scene. Sir! Thanks
@ramaprasad8036
@ramaprasad8036 2 жыл бұрын
చాలా బాగుంది
@sureshvennela824
@sureshvennela824 2 жыл бұрын
Excellent movie... hats off
@dharibanddari7161
@dharibanddari7161 2 жыл бұрын
Super sir no words🙏
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt 2 ай бұрын
ఇది నిజమైతే ఎందుకు అమలు చేయడం లేధు?..ఇది..చిన జీయర్ వారికీ తెలియదా...ఆయన...ఎవరిని...ముట్టుకోడు...ఎందుకు
@prasanthadusumalli6614
@prasanthadusumalli6614 2 жыл бұрын
అధ్బుతమైన ఘట్టం
@sandeepkumargoudsandeep4050
@sandeepkumargoudsandeep4050 2 жыл бұрын
Soo beautiful message 🙏🙏🙏🙏
@anumulagopinath9449
@anumulagopinath9449 2 жыл бұрын
ఆచరించి చూపేది గురువులు,ఇక్కడ రామానుజులు ఆచరించలేదు పరమాత్ముడు ఐన రంగనాధుడు ఎంగిలి తిన్నాడు. సకల సృష్టి ఆయనది కాబట్టి రంగనాధునికి ఎంగిలికాదు. తినవలసింది గురువు. రమణమహర్షి, సాక్షాత్తు శివా, రామచంద్ర. ఒకసారి మీరూ 1920 దశకం నాటి రమణ మహర్షి సాహిత్యం చదవండి. స్కందాశ్రమం లో వుండే నిమ్న జాతి వ్యక్తి ముంతలో ఒక అన్నం మెతుకు ఉంటే,అందులో నీరు పోసి తన దాహాన్ని తీర్చుకుంటాడు కరుచుకుని తాగి. అప్పటికే అతను ఆ ముంతలో వుండే చద్ది అన్నం ఎంగిలి చేసాడు. ఇటువంటివి అరుణాచల గిరి ప్రదక్షిణలు చేసేప్పుడు ఎందరో నిమ్న జాతివారు ఇచ్చే వాటిని ఆబగా స్వీకరించసారు రమణ మహర్షి. వారి ఎంగిలి పంచుకున్నారు. అంతెందుకు 1949 సం. అంటే వారి అవతార సమాప్తి సమయానికి one year ముందు, ఒక వ్యక్తి రమణ మహర్షి ని చూడను వస్తాడు, అటువంటి వారు ఆయన తొలి రోజుల్లో రమణ మహర్షి కి ఆహారం అందించారు. ఆ వచ్చిన వ్యక్తి ముంతలో కూళ్ళు తెచ్చుకుంటారు. మహర్షి (ఆయన చుట్టూ కోటీశ్వర్లు,అధికారులు రకరకాల costly పదార్థాలు పెట్టివుంటారు)నిదానంగా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి పాత జ్ఞాపకాలు చేసి ఇంట్లో అందరి క్షేమాలు అడిగి, ఈగలు ముసురుతున్న ముంతలోని కూళ్ళను అడిగి తన చేతిలో పోసికొని తాగి "ఈ రోజుకు నా భోజనం ముగుసింది" అంటారు. అదీ సమత, సమానత్వం అంటే. బోధించే వారు చేయాలి, ఆయన సాక్షాత్తూ ఈశ్వరుడు కాబట్టి చేసాడు.ఇలాంటివి ఎన్నో వున్నాయి. ఈ సీన్స్ కనుక తీస్తే pictures లో అందరూ సమానత్వం, సమత అంటే ఏమిటో గ్రహిస్తారు. రమణ మహర్షి మోక్షాన్ని అనుగ్రహించారు. వారు అవతారం చాలించి తన శరీరం విడిచినప్పుడు జ్యోతి వారి శరీరం నుండి వెలువడి అరుణాచల గిరి ఉత్తరబాగాన కలుస్తుంది. ఇదీ భారతదేశంలో అందరూ చూసారు. ఒక్కర్ని చూపండి అలా జ్యోతి వెలువరించిన వారిని. గురువు ప్రత్యక్షంగా ఆచరించాలి.చూపాలి.దేవుఁడు దృష్టిలో అంతా సమానమే. ఇంకా శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్ర చదవండి, శ్రీ రాఘవేంద్రస్వామి సాహిత్యం 1950 నాటి books చదవండి సమత, సమానత్వం తెలుస్తుంది. మన హిందువుల దౌర్భాగ్యం ఏమంటే ఒక్క book చదవరు. తెలిసికొరు. గీతను చదివే వారు 2% ఉన్నారు అంటే ఎంత సిగ్గుచేటు. అందుకే మతం easy గా మారుస్తున్నారు శుభం ఓం నమో నారాయణాయ ఓం నమో అరుణాచలేశ్వరాయ
@gowthambantumelli8904
@gowthambantumelli8904 2 жыл бұрын
మరి Vivaksha యెక్కడ మొదలయింది ఇప్పుడు హిందువులు అంటున్నా యెక్కువ తక్కువ యెక్కడ మొదలయింది konchem vivarinchalagalaru
@user-jr1pj3oj4x
@user-jr1pj3oj4x Жыл бұрын
ఓం శ్రీ రామానుజాయ నమః🙏👌🤚 సమత్వం యోగ ఉచ్యతే ! ధన్యోస్మి
@snhemanthakumar4979
@snhemanthakumar4979 2 жыл бұрын
. Jai Sri Ramanujamu devaya namha
@sarasijadevitirunagari5568
@sarasijadevitirunagari5568 2 жыл бұрын
జై శ్రీ మన్నారాయణ🙏
@sundharajuarchakam8694
@sundharajuarchakam8694 2 жыл бұрын
ఓంనమేశ్రీస్వయంభూ.కల్యాణవేంకటేశాయ.
@binnamkalyaniramkumar8582
@binnamkalyaniramkumar8582 2 жыл бұрын
Omm namah shivaya 🙏🙏
@bandarajitha2845
@bandarajitha2845 2 жыл бұрын
Chala bagundhi
@sundharajuarchakam8694
@sundharajuarchakam8694 2 жыл бұрын
తల్లి..తండ్రులు.తిన్న.అహరంతొ.ఏర్పడి.నది.నరమాంసము.ముద్దలొ.వెలసినది‌జివుడు.ప్రాణం.మనవజన్మ.
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 2 жыл бұрын
Wow great
@rajanna365
@rajanna365 2 жыл бұрын
ఇక్కడ కడ జాతిని సృష్టించినది మీరే అని అర్థం అవుతుంది
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 2 жыл бұрын
🤝✊👌👌✍️✍️
@sunitanandam8606
@sunitanandam8606 4 ай бұрын
Kada jaathi ni sristinchindandi madhyalo vachina vaallu
@rangaraayaa
@rangaraayaa 4 ай бұрын
బగవంతుడు కాదు
@sujathanayakoti844
@sujathanayakoti844 2 жыл бұрын
మేను పులకించింది నమో నారాయణ హరి
@batchudhilleswararao5384
@batchudhilleswararao5384 2 жыл бұрын
God bless you. For uploading.
@realvardhan
@realvardhan 2 жыл бұрын
Adbutham 🙏🙏🙏💐
@Ram-dg9gq
@Ram-dg9gq 2 жыл бұрын
ఇదో పెద్ద డ్రామా...10వ శతబ్దంలో ఆయన సమానత్వం గురించి భోదిస్తే భారత రాజ్యాంగం వచ్చే వరకు మాకు ఎందుకు హక్కులు రాలేవు, ఎందుకు అంటరానితనం పోలేదు.
@vangapellygopal3094
@vangapellygopal3094 6 ай бұрын
Mana bavitharalaku mana samskriti sampradayalu ramayanam baghvatham ivanni mana pillalaku chepali jai shrre Ram
@bodagalachenchukala7652
@bodagalachenchukala7652 Жыл бұрын
Govinda Narayana apada mokulavada naraya kalliuga prateshka bagavanthunda kapudu thandri naraya 🙏🙏🙏🙏🙏
@rmnjhi7742
@rmnjhi7742 2 жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏
@seshukvsgrao2281
@seshukvsgrao2281 2 жыл бұрын
Shabari katha,,,🙏🏻
@prasannachittiprolu4519
@prasannachittiprolu4519 2 жыл бұрын
Jai srimannarayana
@KanjarlaSuresh-hu6sz
@KanjarlaSuresh-hu6sz Ай бұрын
సూపర్ శ్రీ రంగనాధ
@madhusmadhu7804
@madhusmadhu7804 2 жыл бұрын
సినిమా తీసినంత సులభం కాదు ... దళితుల దగ్గరికి ఇలాంటి స్వాములు రావడానికి .... ఇప్పుడు ఉన్న చిన్న జీయార్ స్వామి eఎంతఎంత మంది దళితుల ఇంటికి పోయడ్యూ .... యెంత మంది దళితులను కలిశాడూ ..చెప్పండీ ....
@Moving_Encyclopedia
@Moving_Encyclopedia 2 жыл бұрын
Eppudaina siddaganga mataniki vachava...... Karnatakalo vachchi chudu 13th centuryninchi dalitulu melvargalu christian muslims kuda education food vasathi theesukuntunnaru
@Chill.Mawabro81
@Chill.Mawabro81 5 ай бұрын
Vallaki Pani patu ledhanukunnava nuvvu vellu valla mataniki ninnu ranichakapothe appudu cheppu vintamu
@c.mohanbabubalamohan4264
@c.mohanbabubalamohan4264 2 жыл бұрын
జగద్గురువు
@jayanthi513rathan
@jayanthi513rathan 2 жыл бұрын
Sir wonderful videos like to see more like this, Can you pls share ramanujacharya full series of stories
@Sandeep-kn2db
@Sandeep-kn2db 2 жыл бұрын
Evani movie lo bhagane chupestharu bhaita yentha goranga chusthunaru Dalithulanu papam andhuke vere matham like veli manaku hindu dharmaNike vethirekanga thayaru avuthunaru 💯
@shanthikumar6978
@shanthikumar6978 2 жыл бұрын
Yes 100 %
@DragonBallzMoviesHD
@DragonBallzMoviesHD 2 жыл бұрын
Poni ra moddalo dalit gallu
@shanthikumar6978
@shanthikumar6978 2 жыл бұрын
@@DragonBallzMoviesHD pagal lanzoduka moddala dhalithulu antavara moddaga
@vannurswamy6023
@vannurswamy6023 2 жыл бұрын
No words masters.
@rijwanapinjarri3873
@rijwanapinjarri3873 2 жыл бұрын
Supper sir no words
@RambabuBachu
@RambabuBachu 2 ай бұрын
హిందూ... మతం లో ని గొప్ప గొప్ప విషయాలను పిల్లల కన్నా తెలియపర్చండి,..........
@rajurelli1224
@rajurelli1224 2 жыл бұрын
🙏🙏🙏 wat a story 🙏🙏
@ammulasindhuja4206
@ammulasindhuja4206 2 жыл бұрын
🙏🙏😫Naa kallu chamarchayi thandri 🙏
@BrahmaGoud
@BrahmaGoud 2 жыл бұрын
ఓం శ్రీమనుజ 🙏🙏🙏🚩🚩🚩
@mohanrao7775
@mohanrao7775 5 ай бұрын
శ్రీభగవద్ రామానుజులవారి తత్వాన్ని అర్ధంఛేసుకుంటే అసమానతలేనాడోతొలగిపోయేవి. ఈఉచితపధకాలూ, రిజర్వేషన్లూ అవసరముండేవికావేమో. విశిష్టాద్వైతం,రామానుజులుభోధలూ ఈమానవాళి అభ్యుదయానికెంతోఅవసరం. సర్వమానవసమానత్వాన్ని మనకువెయ్యేళ్ళకింద రామానుజులవారుబోధించినా, మనంఇంకాకులమతాల అంతరాలమధ్య కొట్లాడుకుంటూ సమాజాన్నిఎదగకుండాచేసుకుంటున్నాం. శ్రీమతేరామానుజాయనమః
@sumanladdu7371
@sumanladdu7371 2 жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ
@varunsharma9482
@varunsharma9482 2 жыл бұрын
Nice movie Om namo narayanaya Jai Lakshminarayan
@chandanapanjini6466
@chandanapanjini6466 2 жыл бұрын
Om Namo Bhaghawathe Vasudevaaya ❤️
@haranadhkaki391
@haranadhkaki391 4 ай бұрын
చాలా బాగా చెప్పారు... తల్లిదండ్రులు పిల్లలకు సంస్కృతి నేర్పించకుండ చాలా తప్పు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మన సంస్కృతి మనతో ఆగిపోతుంది. అందరూ తల్లిదండ్రులు మన బాధ్యత గా పిల్లలుకు విద్య తో పాటు సాంస్కృతిక విషయాలు నేర్పిద్దం. 🙏 చక్కటి సినిమా మన నిజమైన గతం. జై రామానుజం జై రంగనాథ 🙏
@mavillalokesh9723
@mavillalokesh9723 2 жыл бұрын
Ohm namo venkateshaya namaha 💐🙏
@ramagopireddy4761
@ramagopireddy4761 2 жыл бұрын
ఓం నమో నారాయణాయ.
@ROBIN_HOOD_111
@ROBIN_HOOD_111 Жыл бұрын
चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः। तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम्।
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 2,8 МЛН
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 16 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 51 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
SriKannanTemple SKT- 002 Sri Ramanujacharya  - Panchasamaskaram
3:03
Elangadu Sri Kannan Thirukkovil
Рет қаралды 20 М.
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 2,8 МЛН