Annamayya Latest Telugu Full ( HD ) Movie || Nagarjuna, Ramya Krishnan || 2017 Telugu Movies

  Рет қаралды 14,576,952

Volga Video

Volga Video

Күн бұрын

Пікірлер: 4 500
@harishnaik7676
@harishnaik7676 2 жыл бұрын
నా ఊపిరి ఉన్నంత వరకు హిందూ మతం మే మా దేవుడు అన్నమయ్య పాటలు వింటే వెంకటేశ్వర్లు స్వామి అంటే తిరుపతి కీ అంతా ప్రత్యేకం ఎందుకో అర్థం అవుతుంది ఒక్కొక్క పాటలు వినకుంటే గుండెల్ ని పిండేస్థాయి
@itsprashanth6475
@itsprashanth6475 4 жыл бұрын
అదృష్టం ఏంటి అంటే రాఘవేంద్ర రావు గారు ఇలాంటి మంచి సినిమాని ఇచ్చారు చాలా ధన్యవాదాలు సార్
@nelantibalaji6521
@nelantibalaji6521 2 жыл бұрын
Swamy Krupa indulo chesina andari meeda undugaka🙏🙏🙏
@rajupamballa2743
@rajupamballa2743 2 жыл бұрын
kzbin.info/www/bejne/l4K7dYWoZ7ujr80
@admalashankar5404
@admalashankar5404 9 ай бұрын
Harekrishnaharibol
@nomulayugendar4228
@nomulayugendar4228 Жыл бұрын
ఈ భూమి ఉన్నంత కాలం అన్నమయ్య సినిమా చూసే వారు ఉంటారు. అన్నమయ్య కీర్తనలు వింటూ నే ఉంటాం వెంకటేశ్వర స్వామికి భక్తులు ఎప్పుడూ ఉంటారు.
@PyboinaSravani
@PyboinaSravani 11 ай бұрын
😢😮😮😢😅😢🎉😂❤
@DurgaRamanujachariYalamarthi
@DurgaRamanujachariYalamarthi 10 күн бұрын
Om namovekatesaya
@parshumoluguri2028
@parshumoluguri2028 4 жыл бұрын
నా మనసుకు ఎప్పుడు బాధ కలిగినా అన్నమయ్య పాటలు వింటాను. కుదిరితే సినిమా చూస్తాను అంతే.తిరుపతి వెల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత అనుభూతి కలుగుతుంది 🙏🙏🙏
@sankarsriram2725
@sankarsriram2725 3 жыл бұрын
hreuwier
@dancesatya9909
@dancesatya9909 3 жыл бұрын
Very green
@machinenimohan9710
@machinenimohan9710 3 жыл бұрын
Me also bro
@Anilkumar-zg4ht
@Anilkumar-zg4ht 2 жыл бұрын
Nenu kuda annna
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc 2 жыл бұрын
Same andi
@ravibabuomnamovenkatesaya5385
@ravibabuomnamovenkatesaya5385 4 жыл бұрын
ఈ అన్నమయ్య సినిమా చాలా అద్భుతంగా చూపించారు చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా ధన్యవాదాలు రాఘవేంద్రరావు గారు అక్కినేని నాగార్జున గారు సుమన్ గారు కీరవాణి గారు
@rajupamballa2743
@rajupamballa2743 2 жыл бұрын
kzbin.info/www/bejne/l4K7dYWoZ7ujr80
@kalyanram4889
@kalyanram4889 5 жыл бұрын
రతిశిల్పాలు చూపిస్తూ ఏమనిపిస్తుంది స్వామి అంటే..... సకల ప్రకృతికి ఆధారభూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లితండ్రులను చూస్తున్నట్లు ఉంది.....అంటాడు శ్రీనివాసుడు
@rajucharichari629
@rajucharichari629 5 жыл бұрын
kzbin.info/www/bejne/mofFm5WQqLChqZo
@rajucharichari629
@rajucharichari629 5 жыл бұрын
kzbin.info/www/bejne/mofFm5WQqLChqZo
@lakshmikanths6976
@lakshmikanths6976 4 жыл бұрын
Govinda
@ramuperuru9108
@ramuperuru9108 4 жыл бұрын
ఆ డైలాగ్ సూపర్ బ్రో
@Alwayskumar97
@Alwayskumar97 4 жыл бұрын
@SK SARATH KUMAR nakkuda alane anipinchindhi
@alluriramesh7898
@alluriramesh7898 Жыл бұрын
E మూవీ లో సుమన్ గారి వెంకటేశ్వర స్వామీ పాత్ర నాకు ఎంత గానో నచ్చింది నిజంగా హా 7 కొండల స్వామీ నీ కళ్ళారా చూసి నట్టుగా ఉంది నాకు బాగా నచ్చిన స్వామీ వెంకటేశ్వర స్వామి హా స్వామీ దివనలు మా పై ఎల్లపుడూ ధివనలు ఉండాలి 😊🙏🥀🙏🌹🙏🥀🙏🌹🙏🥀🙏🌹
@eravi5931
@eravi5931 3 жыл бұрын
నిజంగా.... గర్బ గుడి ఉన్న ఆ దేవుడిని చూడగానే వచ్చే ఆనందం.. మెట్లు ఎక్కి వచ్చిన కష్టం అంతా తీరిపోతుంది...🙏🙏🙏
@chipimalleswararaodcms4855
@chipimalleswararaodcms4855 3 жыл бұрын
Malleswara rao🙏🙏🙏🙏🙏
@narasingarao4505
@narasingarao4505 3 жыл бұрын
@@chipimalleswararaodcms4855 VB b
@psnarayana8776
@psnarayana8776 3 жыл бұрын
@@chipimalleswararaodcms4855 1
@rallagnanasai5766
@rallagnanasai5766 3 жыл бұрын
Wonderful movie 🙏🙏🙏🙏🙏😘😘😘😘😘
@sudheerrachamalla1913
@sudheerrachamalla1913 3 жыл бұрын
Idi maatram nijam bhayya🙏🏻
@Funmantwo
@Funmantwo 5 жыл бұрын
కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోర్కెలు తీర్చే ఆనంద నిలయుడు ఓం నమో వెంకటేశాయా🙏🙏🙏🙏
@erriswamyerriswami9753
@erriswamyerriswami9753 4 жыл бұрын
Bho
@erriswamyerriswami9753
@erriswamyerriswami9753 4 жыл бұрын
Yah rishta
@thrinadhvenkata2315
@thrinadhvenkata2315 4 жыл бұрын
👍👍👍👍👍
@rajupamballa2743
@rajupamballa2743 2 жыл бұрын
kzbin.info/www/bejne/l4K7dYWoZ7ujr80
@nareshchenapola8155
@nareshchenapola8155 17 күн бұрын
🙏🙏
@Chmalli-gp1ml
@Chmalli-gp1ml 6 жыл бұрын
తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం వరకు ఈ అన్నమయ్య సినిమా అలాగే ఈ చిత్రంలో పాటలు భద్రం గా ఉంటాయి
@UdayaKumar-kr9bz
@UdayaKumar-kr9bz 4 жыл бұрын
Hi
@nrajivsri1432
@nrajivsri1432 4 жыл бұрын
Yes brother
@sainadha425
@sainadha425 3 жыл бұрын
Yes effect of venkkanna
@vinaydakoju5774
@vinaydakoju5774 3 жыл бұрын
@@nrajivsri1432 +
@vinaydakoju5774
@vinaydakoju5774 3 жыл бұрын
@@UdayaKumar-kr9bz ্্্্+ম
@kmaheshkumar0321
@kmaheshkumar0321 10 ай бұрын
2024 లొ చూస్తున్నా వారు లైక్ వేసుకోండి
@ksneha3628
@ksneha3628 9 ай бұрын
Watching now
@maxm1348
@maxm1348 14 күн бұрын
Unnanu
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
కింగ్ నాగార్జున గారి భక్తి రసాత్మక బ్లాక్ బస్టర్ మూవీ 'అన్నమయ్య' ని ఇప్పుడు చూసే అభిమానులు ఎంతమంది ఉన్నారు.👍 🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏
@KeshavaGuru-zk4wc
@KeshavaGuru-zk4wc Жыл бұрын
ఇప్పటికీ 20 సార్లు చూసిన
@balakrishna68
@balakrishna68 Жыл бұрын
Nenu
@balakrishna68
@balakrishna68 Жыл бұрын
Nenu 50 kani 55 సార్లు కానీ చుసింటాను
@srikanthmsd6982
@srikanthmsd6982 Жыл бұрын
Me
@prashanthsuddala1025
@prashanthsuddala1025 Жыл бұрын
నేను చూసా..
@sivayadav8754
@sivayadav8754 4 жыл бұрын
అన్నమయ్య లాంటి సినిమా ఎప్పటికీ రాదు రాలేదు ఎవరూ తీయలేరు బాహుబలి కూడా బలాదూర్ అన్నమయ్య సినిమా ముందు అనుకునేవాళ్ళు లైక్ చేయండి ధన్యవాదాలు మీకు రాఘవేంద్ర రావు గారు🙏🙏🙏
@harshavardhan6251
@harshavardhan6251 4 жыл бұрын
Correct
@familylove9016
@familylove9016 4 жыл бұрын
సిరియల్ గా పూర్తిగా చూపిస్తే బాగుండు
@sreeramsri2424
@sreeramsri2424 4 жыл бұрын
Pls ardham pardham leni baahubali tho annamayya nu polchoddu songs, acting, direction, story endulonu annamayya tho polika ledu
@Rednam-Arts
@Rednam-Arts 4 жыл бұрын
Yes Bro Bahubali o moolaki kuda radhu...Bahubali lo emundhi story..? Annamaya daggara 1% kuda radhu Bahubali...old Movies lo elanti movies vachay andhulo story vuntadhi...Bahubali Prabhas , Anuskha kosam chudali anthe...
@Rednam-Arts
@Rednam-Arts 4 жыл бұрын
@@kadiyalalasya3062 Bahubali o moolaki kuda radhu...Bahubali lo emundhi story..? Annamaya daggara 1% kuda radhu Bahubali...old Movies lo Bahubali lanti movies vachay andhulo story vuntadhi...Bahubali Prabhas , Anuskha kosam chudali anthe...
@telugu-bike-mechanic
@telugu-bike-mechanic 2 жыл бұрын
ఇంకో వెయ్యేళ్లు తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోయేలా ప్రాణం పెట్టి తీసిన రాఘవేంద్రరావు గారికి,సంగీతాన్ని అందించిన కీరవాణి గారికి ,అన్నమయ్య అంటే ఇలాంటి రూపం లొనే ఉంటాడు అని గుర్తుండేలా నటించిన నాగార్జునగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@nareshkumarkalleda2198
@nareshkumarkalleda2198 2 жыл бұрын
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్న అయన మన అందరిలో మనసులో చిరకాలం నిలిచియుంటారు.
@pavanKumar-ml8tk
@pavanKumar-ml8tk 2 жыл бұрын
No to co w
@pavanKumar-ml8tk
@pavanKumar-ml8tk 2 жыл бұрын
Mp
@Shiva_sai_90140
@Shiva_sai_90140 Жыл бұрын
Yes bro, తెలుగు భాషల్లో వున్న కమ్మదనం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కీ తెలిసింది.
@n.narasimman7722
@n.narasimman7722 Жыл бұрын
ட்விட்டர் ண
@ChCh-sq9rc
@ChCh-sq9rc Жыл бұрын
దేవదేవుని పాత్రలో సుమన్ గారు అద్భుతం గా జీవించటం అది మన చూడటాం కళ్ళు చేసుకున్న పుణ్యం లాస్టులో అన్నమయ పాటికి స్వామి పరవశించి మళ్ళీ పాడటం ఎంత అదృష్ట వంతుడు అన్నమయ్య ఆ అదృష్టం నేను పొందలేదే అని బాధగా ఉంది
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 4 жыл бұрын
అన్నమయ్య సినిమా చూసి చాలా సంవత్సరాలు అయినా ఎంతమంది తెలుగు వారు అన్నమయ్య ని గుర్తు పెట్టుకున్నారు...
@mallikarjuna1719
@mallikarjuna1719 3 жыл бұрын
Sn na eggs
@chinnoduchinna9075
@chinnoduchinna9075 2 жыл бұрын
@@mallikarjuna1719 pppppppppp
@RajeshKanna-zf3iv
@RajeshKanna-zf3iv 10 ай бұрын
Telusukoni em chesthav ra
@muralisingathi2681
@muralisingathi2681 4 жыл бұрын
పిడికిట తలంబ్రాలా పెండ్లి కూతురు హ హ ఆ పాట వింటే చాలు ...ఎంత బాగుంటుందో 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷
@syamkrishna89
@syamkrishna89 3 жыл бұрын
Hi
@syamkrishna89
@syamkrishna89 3 жыл бұрын
Me num evandi
@raghubalivada4418
@raghubalivada4418 3 жыл бұрын
విన్నపాలు వినవలె సాంగ్ స్కూల్ లో పడినప్పుడు అందరూ కూడా నిజంగా అభినందించారు..ఇంత మంచి పాట పాడవు అని ఇప్పటికీ నాకు చాలా ఇష్టం అయిన పాట
@pirangiharshavinay8175
@pirangiharshavinay8175 3 жыл бұрын
@@syamkrishna89 hi
@syamkrishna89
@syamkrishna89 3 жыл бұрын
Hi murali
@thirumaleshv5239
@thirumaleshv5239 2 жыл бұрын
అద్భుతమైన సృష్టి సృష్టించిన శ్రీహరుడే ఈ సినిమా తీసేలా చేశారు అన్నమయ్య సినిమా చూసిన కొండనే ఎక్కి ఆ శ్రీనివాసుని దర్శించుకున్న భాగ్యం కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ నమః
@srinivasgelle6733
@srinivasgelle6733 Жыл бұрын
అన్నమయ్య మూవీ ఎన్ని సార్లు చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది గోవిందా గోవిందా 🙏👌
@vadlamudigopi1237
@vadlamudigopi1237 2 жыл бұрын
యిప్పటి జనరేషన్ కోసం ఈ Movie 🎬 ని ఒక్కసారి...రీ రిలీజ్.... chesthee బాగుండు.....
@natureandworld2875
@natureandworld2875 Жыл бұрын
release avuntundi kaani big boss nundi ippati generation release avvali kada appude ilanti movies choostaaru,devudu oka myth ,Anni kalpitaalu ,ekkadaina evvarraina egarutaata elanti prashnalu vese vaallaku kaadu ,koncham gnanam vunnavaallu chooste baguntundi
@SubbaraoPithani
@SubbaraoPithani 9 ай бұрын
​@@natureandworld28751🌹dx
@PilliSathish-r2z
@PilliSathish-r2z 2 ай бұрын
Yes
@Rk-hr2mh
@Rk-hr2mh 3 жыл бұрын
2022లో మరియు ఆ తరువాత అన్నమయ్య సినిమాను వీక్షించేవారు ఉన్నారా? గోవిందా గోవిందా🙏🏻🙏🏻.
@venkatraju5372
@venkatraju5372 2 жыл бұрын
Unnanu
@daggoluvenu6111
@daggoluvenu6111 2 жыл бұрын
Nenu unnanu om namo venkatasay🙏🙏🙏🙏🙏🙏🙏
@chandu_546
@chandu_546 2 жыл бұрын
ఈ చిత్రాన్ని రాబోయే ఎన్ని తరాల వారైనా చూస్తూనే ఉంటారు..... ఓం నమో వెంకటేశాయ 🙏🌺🏵️🌷🌹🌸
@narasimhareddy8043
@narasimhareddy8043 2 жыл бұрын
Nenu chusenu
@narasimhareddy8043
@narasimhareddy8043 2 жыл бұрын
Nenu chusenu
@ramdaspitla9257
@ramdaspitla9257 5 жыл бұрын
రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో భక్తి చిత్రం అది కూడా నాగార్జున హీరోగా ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు.కానీ నిజంగా రాఘవేంద్రరావు గారు చేసి చూపించారు. అది కూడా సూపర్ డూపర్ హిట్. అన్నమయ్య అంటే ఎవరో తెలియని తెలుగు ప్రజలందరికీ ఆయన గురించి హృద్యంగా తెలియచేశారు దర్శకులు. చరిత్రలో నిలిచిపోయారు. పిట్ల రామదాసు, ఏర్గట్ల.
@satishkumar-fq5jl
@satishkumar-fq5jl 5 ай бұрын
2024 లో ఎవరైనా చూసారా ఫ్రెండ్స్ 😍
@nallalakesava7789
@nallalakesava7789 5 жыл бұрын
అన్నమయ్య సినిమా చూసిన తరువాత అనిపించింది నాకైతే ఇది నా అభిప్రాయం ప్రకారం ఈ జన్మకి ఇలాంటి చుసినందుకు చాల సంతోషంగా ఉంది కాబట్టి ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గొవింద గోవింద
@iamthegodcs9391
@iamthegodcs9391 5 жыл бұрын
TV
@iamthegodcs9391
@iamthegodcs9391 5 жыл бұрын
TC ftf
@ubdiraju3784
@ubdiraju3784 5 жыл бұрын
Very nice
@rajucharichari629
@rajucharichari629 5 жыл бұрын
kzbin.info/www/bejne/mofFm5WQqLChqZo
@subbukurella5822
@subbukurella5822 5 жыл бұрын
Nallala Kesava may ft. I. Bg The
@geethashrisamala1779
@geethashrisamala1779 4 жыл бұрын
ఇది కదా.... తెలుగు భాష... తెలుగు సాంప్రదాయ౦... ఆ శ్రీనివాసుడు కోరుకొనిన తెలుగు జానపదం.....
@thehindu9972
@thehindu9972 2 жыл бұрын
Chala Baga chepparu
@rajupamballa2743
@rajupamballa2743 2 жыл бұрын
kzbin.info/www/bejne/l4K7dYWoZ7ujr80
@veeraswamyyeadakula4101
@veeraswamyyeadakula4101 4 жыл бұрын
25 -11-2020 ‌బుధవారం వైకుంఠ ఏకాదశ ,,,,మరల ఈ మహా కళాఖండం ను చూసి మనసా వాచా కర్మణా తరించాను,,, కీర్తనలు రాయడం కోసం అన్నమయ్య ను, పాడటం కోసం శ్రీ పండితారాద్యుల బాల సుబ్రహ్మణ్యం గారి ని సృష్టించిన ఆ దేవ దేవుడు,,, నిజంగా కలి యుగ ప్రత్యక్ష దైవం
@AlluInthi
@AlluInthi 2 жыл бұрын
ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతత, సుఖం, శాంతి, సంతోషం దొరికే స్థలాలు నాకు తెలిసి రెండే రెండు ఒకటి తిరుమల కొండ... ❤️❤️ రెండు మరణం.... 💗💗
@Punarvikayadav
@Punarvikayadav Жыл бұрын
S its true 🫡
@ERROR-bs9li
@ERROR-bs9li Жыл бұрын
Maranam sthalam kadu ga bro
@naramvenkataswamy4415
@naramvenkataswamy4415 Жыл бұрын
@@ERROR-bs9li ppl2
@pittalaanilanil6826
@pittalaanilanil6826 Жыл бұрын
Yes
@fsteloveyouchannel7146
@fsteloveyouchannel7146 4 жыл бұрын
ఒక శ్రిమంజునాధ ఒక భక్తప్రహ్లాధ ఇటువంటి అన్నమయ్య చూసిన తరువాత నా జన్మ ధన్యం అయింది... thanks for uploading
@likithaliki1668
@likithaliki1668 4 жыл бұрын
Ramadasu marchipoyaaru
@fsteloveyouchannel7146
@fsteloveyouchannel7146 4 жыл бұрын
Yes but i see allready but i forget ThAt movie.. Jai sriram Jai HaNumAaN
@reductogaming
@reductogaming 4 жыл бұрын
Yes! There are also other movies too like Vengamamba and Om Namo Venkatesaya. The latter is also Nagarjuna sir's. If you haven't watched, please watch. They too will be very nice!!
@lakshminarayananarayana7534
@lakshminarayananarayana7534 4 жыл бұрын
R
@ravindrasanaboina3293
@ravindrasanaboina3293 4 жыл бұрын
@@likithaliki1668 ⁰
@kumarrrr01
@kumarrrr01 4 жыл бұрын
నాగార్జున గారు మీ నటనకు నా పాదాభివందనం
@krishnayadavrevanth385
@krishnayadavrevanth385 3 жыл бұрын
Govinda hari govinda
@venkatarajuraju6429
@venkatarajuraju6429 3 жыл бұрын
Correct నాగార్జున తప్ప ఇంకెవరు ala acting cheyaru
@pradeept4234
@pradeept4234 5 жыл бұрын
ఫ్రెండ్స్ ఈ రోజే తిరుపతి వెళ్లి వచ్చాను..move చూడాలనిపించి...చూస్తున్న...ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@pentamadhuvadan660
@pentamadhuvadan660 5 жыл бұрын
Me just now Om namo venkatesaya
@shreekrishna3693
@shreekrishna3693 4 жыл бұрын
మీరు వెళ్లే ముందు సినిమా చుసుంటే చాలా బాగా మ నస్సు. వుండేది
@kadiyalalasya3062
@kadiyalalasya3062 4 жыл бұрын
Aythe enti ra
@ravindranaidu9274
@ravindranaidu9274 4 жыл бұрын
సూపర్... తిరుపతి లో vundey వాళ్ళము చాలా అదృష్టవంతులo
@tharunkumarbv1813
@tharunkumarbv1813 4 жыл бұрын
@@kadiyalalasya3062 give respect to others
@giddiprasadrao5825
@giddiprasadrao5825 4 жыл бұрын
నాగ్ ఏమి సినిమా స్వామి .ఈ సినిమా గొప్ప నాగ్ ద కె రాగా వే ద ప్రొడ్యూసర్దా .ఎంత ఓపిగా .అబ్బా ఏమి సినిమా అంతర్యామి పాట ఒక 100 సార్లు చూసాను .
@SM-mw9xe
@SM-mw9xe 2 жыл бұрын
ఈ సినిమా చూస్తున్నంత సేపు మనసు నిండా ఆ శ్రీనివాసుని నింపుకుని చూస్తాం. అది కళ్ళు చెమర్చేంతగా. ఏడు కొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా! పాహి పాహి 🙏🙏🙏
@egalashivashankar4972
@egalashivashankar4972 Жыл бұрын
ఇంకో 100సంవత్సరాలు ఐనా కూడా ఈ సినిమాకు ఆదరణ అసల్ తగ్గదు....🙏🙏🙏🚩... ఓం శ్రీ వేంకటేశ్వర స్వామియే నమః 🙏🙏🙏🚩
@Naresh669-l8n
@Naresh669-l8n 5 жыл бұрын
39:00 ఆ శిల్పాలను చూస్తుంటే ఏమి అనిపిస్తుంది సృష్టి యాజ్ఞానని చేస్తున్న తల్లితండ్రిలను చూస్తున్నట్టు ఉంది ఆ హ రచయిత ఎంత చక్కగా చెప్పారు 49:44 ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో ఆలసి పోయిన అసలు పోయిన పోయేది ఏముంది స్వామి ఇది నిజంగా ఆత్మనందం కలిగించే మాటే కదా
@chintalagopi7412
@chintalagopi7412 5 жыл бұрын
Best Lines From Movie.. especially for first line.. I cried so much.. when I have seen the movie for the first time..
@harikrishna7815
@harikrishna7815 5 жыл бұрын
Well catch bro
@anilkumardiddy8807
@anilkumardiddy8807 5 жыл бұрын
Excellent words
@padmavathynarasareddygari1213
@padmavathynarasareddygari1213 4 жыл бұрын
అవును, చాలా బాగ గమనించవు :)
@gongatinagapraveen728
@gongatinagapraveen728 4 жыл бұрын
Hi
@pkwritings1682
@pkwritings1682 4 жыл бұрын
ఈ అన్నమయ్య చిత్రం ఒక అజరామరమైన భక్తి రసాత్మకమైన చిత్రం. దీని గుభాళింపులు కలియుగం ఉన్నంతవరకు పరిమాలిస్తూనే ఉంటాయి.
@rajukanakala7386
@rajukanakala7386 4 жыл бұрын
జీవితం ఎంతో విలువైనది. మనం ఉన్నంత వరకు ఎవరికి హాని చెయ్యుకుండా ఆనందగా ముందుకు సాగడమే మనవంతు. జన్మించిన వారు మరణించక తప్పదు మరణించని వాళ్లు జన్మించక తప్పదు .🙏🙏🙏సర్వేజనో సుకునో భవంతు 🙏🙏🙏అన్నమయ్య సినిమా చూసిన తరువాత జన్మదన్యము .🙄🙏🙏🙏 ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ 🙏🙏🙏
@harshavenkat5260
@harshavenkat5260 3 жыл бұрын
Yes
@raghubalivada4418
@raghubalivada4418 3 жыл бұрын
నిజం🙏
@g.lokeshb.2225
@g.lokeshb.2225 3 жыл бұрын
Excellent bro all should think like you.Love is the only weapon to win others heart
@chandu_546
@chandu_546 2 жыл бұрын
Sadhana cheste moksham pondaka manadu 😊
@rajupamballa2743
@rajupamballa2743 2 жыл бұрын
kzbin.info/www/bejne/l4K7dYWoZ7ujr80
@saikumar8732
@saikumar8732 Ай бұрын
ఎన్ని సర్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా 🙏❤️ ఓం నమో వెంకటేశాయ.... Anyone 2025.....
@Madchocos
@Madchocos 4 жыл бұрын
ఇంతటి అద్భుతమైన శ్రీ అన్నమా చార్యుల వారి కదను మాకు తెలియ చేసినందుకు మీకు కృతజ్ఞతలు...అంతటి మహనీయుడు పాడిన పాటలను వింటున్న మన జన్మ ధన్యం🙏 శ్రీ గురుభ్యోనమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏
@NaniNani-qq9tj
@NaniNani-qq9tj 3 жыл бұрын
ఆ పాటలు వింటుంటే మనస్సు లో తెలియని అనుభూతి కలుగుతుంది.... మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉన్నాయి....... ఓం నమో వేంకటేశాయ నమః..........
@vijayabhaskart1197
@vijayabhaskart1197 3 жыл бұрын
ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే సినిమా. భక్తికి భగవంతుడు ఎలా కట్టుబడి ఉంటాడో హ్రుదయానికి హత్తుకునేట‌ట్లు చూపించారు. పాటలు, కథనం, సంభాషణలు అద్బుతం. నభూతో నభవిష్యత్ ఇటువంటి చిత్రం. చిత్రం ముగింపు కళ్ళలో నీళ్ళను తెప్పిస్తుంది.
@maninaidu274
@maninaidu274 Жыл бұрын
ఇటువంటి మంచి సినిమాలు ఇంక ఎప్పటికీ రావేమో 😥 ఓం నమో వేంకటేశాయ నమః 🔱🕉️🙏
@RanjithKumar-vi2wu
@RanjithKumar-vi2wu 5 жыл бұрын
నేను 7 th class లో ఉన్నప్పుడు మా కుటుంభం తో కలిసి చూసిన సినిమా .ఇది , నా జీవితంలో మర్ఛిపోలేను. ఈ సినిమా ని కూడా ఆ వయసు లోనే అంతగా నచ్చిన మూవీ
@rajucharichari629
@rajucharichari629 5 жыл бұрын
kzbin.info/www/bejne/mofFm5WQqLChqZo
@dattatrikottakunta5989
@dattatrikottakunta5989 4 жыл бұрын
Nenu kuda 7th class lo chusaanu... appati nundi ippati varaku yenno movies chusaanu kani, ilaanti movie inka chudaledhu brother..... Om namo venkateshaaya..
@ningapurnareshkumar3837
@ningapurnareshkumar3837 3 жыл бұрын
@@rajucharichari629 do Dr.
@Danurika
@Danurika 3 жыл бұрын
Ippudu family tho kalisi chuse movie ....levu....ravadam ledu.....you are lucky ...to see this movie with family.
@rajupamballa2743
@rajupamballa2743 2 жыл бұрын
kzbin.info/www/bejne/l4K7dYWoZ7ujr80
@rajeshprathani
@rajeshprathani 3 жыл бұрын
2021 అన్నమయ్య చూసారా చూస్తే 👍😍
@SriSri-ry7eq
@SriSri-ry7eq 3 жыл бұрын
Watching in tv
@parjith6425
@parjith6425 3 жыл бұрын
Just now watching youtube
@harivamshi
@harivamshi 3 жыл бұрын
@@parjith6425 yes watching
@ashish31416
@ashish31416 3 жыл бұрын
432000 years :)
@bideshbehera5698
@bideshbehera5698 3 жыл бұрын
I have a small doubt goddess laxmi & goddess Padmavati same?
@telugusharemissile3908
@telugusharemissile3908 5 жыл бұрын
ఏడు కొండల వాడ వేంకట రమణ గోవిందా...గోవింద. ఎన్ని సార్లు,ఎన్ని సార్లు ఎన్ని సార్లు,..... చూసిన తనివితీరని సినిమా,నా స్వామి గురించి సినిమా... గోవిందా.. ఇంత గొప్ప భాగ్యం కలిగించిన నాగార్జున,రాఘవేంద్రునికి,సుమన్ కి, సినిమాలో జీవించిన ప్రతీవారిని,వారి కుటుంబాలను కాచి కాపాడు స్వామి గోవిందా..ఏడుకొండలవాడా...
@ramanamurthy6308
@ramanamurthy6308 4 жыл бұрын
Y
@telugusharemissile3908
@telugusharemissile3908 4 жыл бұрын
@@ramanamurthy6308 ante
@geetharaj428
@geetharaj428 5 ай бұрын
2024 జూన్ మరియు జూలై నెలలో ఎవరైనా చూసేవాళ్ళు ఉన్నారా. జీవితం లో ఒకసారి ఐన తిరుపతి దర్శించుకుంటే చాలు అనుకున్న, ఆ భగవంతుడు సంకల్పంతో అక్కడే 4 రోజులు ఉన్నాము. ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏
@shravanidevi8844
@shravanidevi8844 6 жыл бұрын
క్లాసు, మాసు, సినిమాలు చేసే నాగార్జునను మొదటిసారి భక్తునిగా చూపించి, ప్రేక్షకుల్ని భక్తిరసంలోముంచిన ఘనత ఖచ్చితంగా రాఘవేంద్రరావుదే, దర్శకేంద్రుడికి థాంక్స్.
@sssudhakar1754
@sssudhakar1754 6 жыл бұрын
Om namovenkatesaya
@kkoteswararao9316
@kkoteswararao9316 5 жыл бұрын
Supper hit mive
@dandamudipavankumar3544
@dandamudipavankumar3544 5 жыл бұрын
Ome namo vekatesayya Govindha govindha govindha
@rajucharichari629
@rajucharichari629 5 жыл бұрын
kzbin.info/www/bejne/mofFm5WQqLChqZo
@rajucharichari629
@rajucharichari629 5 жыл бұрын
@@kkoteswararao9316kzbin.info/www/bejne/mofFm5WQqLChqZo
@MisteR_Venkat_22
@MisteR_Venkat_22 2 жыл бұрын
Nagarjuna Gari Acting - Super Suman Gari Get up - Super Balu Gari Dubbing+ Singing - Super M. M keeravani Gari bgm + mucic - super Ragavendra gari direction -Superr
@sandhyanaidu3841
@sandhyanaidu3841 3 жыл бұрын
ఎన్ని తరాలు మారినా ఈ సినిమా అందరికీ ఒక జ్ఞాపకం గా మిగిలి పోతుంది ఏ సినిమా అయినా అన్నమయ్య తరువాతే 🙏🙏🙏🙏🙏 ఏడు కొండల వాడ వెంకట రమణ గోవిందా గోవిందా
@NareshKumar-st5rk
@NareshKumar-st5rk 2 жыл бұрын
Govind 🙏🙏🌻🌻🌻🌸🌸
@bavisettiveerababu2665
@bavisettiveerababu2665 2 жыл бұрын
🙏🙏🙏
@vijaysai2625
@vijaysai2625 9 ай бұрын
అన్నమయ్య సినిమాకి ఇంత చక్కగా కథ రాసిన జె.కె. భారవి గారికి మరియు గొప్పగా తీసిన రాఘవేంద్రరావు గారికి మరియు గొప్ప సంగీతం ఇచ్చిన కీరవాణి గారికి చాలా ధన్యవాదాలు 🙏
@Sippy1508
@Sippy1508 4 жыл бұрын
Ultimate Scene... 39:03 కమలాసతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభ నీ పదకమలమే శరణు
@rajeshwarornam8550
@rajeshwarornam8550 Жыл бұрын
Nice
@rajeshmamidi7384
@rajeshmamidi7384 Жыл бұрын
అన్నమయ్య మూవీ అద్బుత స్రృష్టి.ఓం నమో వేంకటేశాయ నమః.ఇటువంటి మూవీ అందించిన కె.రాఘవేంద్ర గారికి పాదాభివందనాలు.
@ShanmukhaTV
@ShanmukhaTV 4 жыл бұрын
అన్నమయ్య సినిమా ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు. రాఘవేంద్ర గారు తెలుగు వారికీ అందించిన గోప్ప దృశ్య కావ్యము ఈ అన్నమయ్య సినిమా తెలుగు సినిమా వున్నంత్త వరకు ఈ సినిమా ఉంటుంది అందరు చూస్తారు. నాగార్జున గారు నిజంగా అన్నయ్య ఇలాగె వుంటారు అన్నట్టు నటించారు. ఇంకా సుమన్ , వెంకటేశ్వర స్వామి గా జీవించారు. బాను ప్రియా గారు అమ్మవారిగా చాల బాగా చేసారు. ఇందులో నటించిన ప్రతిఒక్కరు వాళ్ళ జన్మ ధన్యమైంది .సంగీతం కీరవాణ్ణి గారు ప్రతి ఫ్రేమ్ లో చాల బాగా చేసారు.
@Kumarrajukollabathula
@Kumarrajukollabathula 9 ай бұрын
నేను క్రిస్టియన్స్ కానీ నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. డైలీ రెండు సార్లు చూస్తా
@balaharshith2503
@balaharshith2503 3 жыл бұрын
రాఘవేంద్రరావు గారు మన తెలుగు దర్శకుడు అయినందుకు మన అదృష్టం , అలానే నాగార్జున గారు ,రమ్యకృష్ణ గారు ఈ సినిమాలో నటించిన వారందరికీ ధన్యవాదాలు🙏🙏🙌🙌🙌
@tharakchalla8342
@tharakchalla8342 2 жыл бұрын
నా జీవితాన్ని మార్చిన movie 🙏 2022 లో ఎవరైనా చూస్తున్నారా ✌️
@kannayavedios8717
@kannayavedios8717 2 жыл бұрын
Nenu chustuna epudu
@naggallasasikumar5235
@naggallasasikumar5235 2 жыл бұрын
2050 lo ayina chustaaru ilanti movie inka raadu
@nagammamalleshnaammamalles5937
@nagammamalleshnaammamalles5937 Жыл бұрын
C c ni koon6t
@reddysekhar3444
@reddysekhar3444 Жыл бұрын
2023 also
@kbloversprabhasfaneakkada2116
@kbloversprabhasfaneakkada2116 Жыл бұрын
2023 lo kuda chustunna
@vinayakraju3086
@vinayakraju3086 4 жыл бұрын
Nagarjuna sir's acting is unmatchable...wow... Keeravani sir's music is divinely... Raghavendra Rao sir's direction is outstanding... Suman Sir's performance is out of the world... Thanks everyone for this epic movie🙏🙏🙏
@srinivasgsr112
@srinivasgsr112 Жыл бұрын
మనసు బాగాలేకపోతే thirupati పోయే వాళ్ళు ఎంతమంది వున్నారు ❤☺️
@rohit4music247
@rohit4music247 Жыл бұрын
Nenu modati vyakti
@maheshvlogs30
@maheshvlogs30 Жыл бұрын
nenu
@nageshv9274
@nageshv9274 Жыл бұрын
❤❤❤❤❤
@nageshv9274
@nageshv9274 Жыл бұрын
Nenu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sabbanisrinivas555
@sabbanisrinivas555 11 ай бұрын
Me
@sudee619
@sudee619 3 жыл бұрын
No One Can Match Nagarjuna Sir's Acting In This Movie🥺♥️
@rajashreemallojjala5208
@rajashreemallojjala5208 2 жыл бұрын
This is absolutely true 👏🏻👏🏻
@peetlasomu1740
@peetlasomu1740 4 жыл бұрын
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కథను ఇలా కళ్ళకు కట్టినట్లు చూపించారు నా స్వామిని చూడాలి అనిపించినప్పుడు నేను ఈ సినిమా చూస్తాను ఇప్పటికీ ఎప్పటికీ ఇలాంటి చిత్రం రాదు....
@bharathpushpa1438
@bharathpushpa1438 3 жыл бұрын
Nijamandi swamy ni chudalante yenno janmala adrustam punyam
@guggillaramesh7936
@guggillaramesh7936 3 жыл бұрын
Yes
@venkateshputtuvenkatesh2468
@venkateshputtuvenkatesh2468 3 жыл бұрын
God bless u anna
@gopikrishna6223
@gopikrishna6223 3 жыл бұрын
Manasu.pulakinchi.pothudi maimàrachi.potam
@govindaasatish4010
@govindaasatish4010 3 жыл бұрын
Swamini chudalai pinchinapudu ninu e movie chustha bro
@drkarthikk6782
@drkarthikk6782 4 жыл бұрын
This is not just a movie. How many times we watch again heart wants to see this movie again and again. Watching this movie in Telugu is a big joy.
@rajupamballa2743
@rajupamballa2743 2 жыл бұрын
kzbin.info/www/bejne/l4K7dYWoZ7ujr80
@kuntaannamaiah2890
@kuntaannamaiah2890 Жыл бұрын
2024 lo chusevaru unnara...🚩🙏🕉
@akhilakhil4738
@akhilakhil4738 9 ай бұрын
Haas
@ranji2686
@ranji2686 9 ай бұрын
Unnaru bro that mahan nanye 😅
@Sansanichinni
@Sansanichinni 7 ай бұрын
90s kids chustamu bro...bhakti anandam kannilu Anni vastai . genuine movie lover ae relate avtharu
@maniraj-fm6qt
@maniraj-fm6qt 4 жыл бұрын
అన్నమయ్య లాంటి సినిమా చూడటం ఒక అదృష్టం చూసినవారు చాలా అదృష్టవంతులు
@sidhanthisharma2085
@sidhanthisharma2085 4 жыл бұрын
తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయే బెస్ట్ క్లయిమాక్స్ సినిమా అన్నమయ్య
@prakashkilaparthi4596
@prakashkilaparthi4596 3 жыл бұрын
ఎన్ని సంవత్సరాలు అయినా ఎవెర్ గ్రీన్ హిట్ ... దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు గారు + నాగార్జున గారి కాంబో లో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రజల మన్ననలను పొంది చిరకాలం గుర్తిండి పోతుంది...
@sabbanisrinivas555
@sabbanisrinivas555 Жыл бұрын
2023లో ఎవరైనా చూసారా
@Mbrentertainments
@Mbrentertainments Жыл бұрын
Ofcourse everygreen
@PawanKumar-ht2wu
@PawanKumar-ht2wu Жыл бұрын
Eroje❤️ 15-11-2023
@jayarajumuna4571
@jayarajumuna4571 Жыл бұрын
16.11.2023
@lucky-ij1dx
@lucky-ij1dx Жыл бұрын
17-11-23
@Truth3441
@Truth3441 Жыл бұрын
21-11-23
@muralivlogs3829
@muralivlogs3829 2 жыл бұрын
అక్కినేని నాగార్జున గారు ది గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారికి అలాగే ఏ మూవీ నిరమ్మతగారికి ఎం ఎం కీరవాణి గారికి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి ఈ సినిమా గాయని గాయకురాలి అందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
@swamysham9937
@swamysham9937 4 жыл бұрын
'' శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో. సుమన్ గారి యక్టింగ్. 👌👌👌👌
@allabakashbasha4114
@allabakashbasha4114 3 жыл бұрын
Super
@vinaydakoju5774
@vinaydakoju5774 3 жыл бұрын
@@allabakashbasha4114 ssssssssse sc
@vinaydakoju5774
@vinaydakoju5774 3 жыл бұрын
Zwaswzssss@@
@vinaydakoju5774
@vinaydakoju5774 3 жыл бұрын
@@allabakashbasha4114 哈哈哈是GG还是@@
@shekarmangali4380
@shekarmangali4380 3 жыл бұрын
@@vinaydakoju5774 t ff du kk
@ramgopalnadakuditi
@ramgopalnadakuditi 3 жыл бұрын
The Real magic of story starts from 35th minute. Music and Direction are at peaks from there.. No words to describe music and direction while Lord Venkateswara reaching Annamayya from Temple and taking to the temple from 38th minute. I watched this movie in Alankar Theatre in vijayawada in 1997. I went to this movie alone , which is first time. What a great feeling. Still enjoying the wonder. Thanks to everyone who are part of making this wonderful movie. Om Namo Venkatesaya Namaha..
@bachelorvlogs6848
@bachelorvlogs6848 2 ай бұрын
ఇంత అద్భుతమైన భక్తిరస చిత్రాన్ని మాకు ఆందించిన రాఘవేంద్ర గారికి అంతే సహజంగ అన్నమయ్య పాత్రలో నటించిన నాగార్జున గారికి నా వందనాలు ఒక ముస్లిం అయి నేను ఎన్నో సార్లు ఈ గొప్ప చిత్రాన్ని వందలా సార్లు చూసాను ❤
@akrcreations8376
@akrcreations8376 4 жыл бұрын
నాగార్జున గారు, రాఘవేంద్ర రావు గారు, కీరవాణి గారు కలిశారంటే... అద్భుతమే. 👏👏👏
@rajupamballa2743
@rajupamballa2743 2 жыл бұрын
kzbin.info/www/bejne/l4K7dYWoZ7ujr80 అన్నమయ్యకు అన్యాయం జరిగింది.....
@bokkamanikanta2130
@bokkamanikanta2130 2 жыл бұрын
నిజముగా ఈ చిత్రం చూసిన నాలాంటి వారి మనసు లయించి ఆనందించక తప్పదు 🙏🙏కృతజ్ఞతలు 🙏🙏
@biduparnadas7886
@biduparnadas7886 2 жыл бұрын
As a bengali I understand nothing of Tamil, telegu, kannada, malayali and yet I love this movie like anything. I watched this movie 10 years ago ...I was missing my balaji today...I saw this movie once again...and now m in all tears...I want to visit Him so badly...😢
@kammaniruchulu890
@kammaniruchulu890 Жыл бұрын
Don't worry bro sri sri Venkateswara Swamy ji app ka pass mae hai 🙌 that in your heart app swamy ko every Saturday swamy Pooja karo is always with you 🙌🙏🙌🙏🙌🙏
@Anonymous-ez9qn
@Anonymous-ez9qn Жыл бұрын
you have spelled other languages correctly, but the language of this movie, the language in which Annamayya wrote and the language of the land where Tirupati is located is " TELUGU". With all due respect , the language needs to be spelt correctly, its not telegu , its TELUGU.
@mandadipavan2384
@mandadipavan2384 Ай бұрын
It's Telugu
@Amar-qc9jo
@Amar-qc9jo 8 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః @I will watch number of times.Movie is in my heart.Long live@It will be 100 year's .
@rajareapakula9618
@rajareapakula9618 2 жыл бұрын
ఆ శ్రీమన్నారాయణు న్ని చూసినప్పుడు కలిగే ఆనందం ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు... తనువు లోని ఆణువణువూ పులకరింప చేస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏
@samjran3428
@samjran3428 3 жыл бұрын
Even after seeing this movie all these years, I am still getting goosebumps and tears while watching it again in 2021. One of the best movie in Telugu Industry. 👍👍❤️🧡👌👌
@laxmangolla354
@laxmangolla354 2 жыл бұрын
same to me
@KrsnaAdvaitham18
@KrsnaAdvaitham18 2 жыл бұрын
2023 లో చూసేవారు ఒక లైక్ ఓం నమో వేంకటేశాయ
@RajeshKanna-zf3iv
@RajeshKanna-zf3iv 10 ай бұрын
Em chesukuntav ra likes ni, comments ki likes adukkovadam endhi ra
@SagarAggu
@SagarAggu Жыл бұрын
2024 లో చుస్తున్నారా 🙏
@RajuRaju-ns8kd
@RajuRaju-ns8kd 3 жыл бұрын
ఇందులో పాటలు వింటే భక్తితో వింటే వాళ్ళు "ప్రతి ఒక్కలు నేటి అన్నమయ్యలు కాకుండా ఉండలేరు "ఈ రోజులు భటి అవలేకపోయినా అన్నమయ్యాలా కన్నీషం ఆ రోజుల్లో నేనే అన్నమయ్య అవుతే బాగుండును అనిపిస్తుంది 🌹👌🏿
@raghubalivada4418
@raghubalivada4418 3 жыл бұрын
నిజమైన ఆధ్యాత్మిక భక్తి రస చిత్రం ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు.. అద్భుతమైన అన్నమయ్య కీర్తనలు 🙏🙏🙏🙏
@krishnapolicekrishpolice4822
@krishnapolicekrishpolice4822 2 жыл бұрын
🙏ఓం నమో వెంకటేశాయ 🙏 నాకు బాధ, కష్టం వచ్చినప్పుడు నా కష్టాలను తీర్చే నా స్వామి శ్రీ బాలాజీ స్వామి మీకు నా పాదాభివందనం గోవిందా గోవిందా గోవిందా 🙏🙏 🙏సర్వేజనా సుఖినోభవంతు 🙏
@abhijithsagar4398
@abhijithsagar4398 4 жыл бұрын
Lock down time లో ఈ చిత్రం చూస్తున్న ఎవరైనా ఉన్నారా
@narayanakonda1773
@narayanakonda1773 4 жыл бұрын
Ha, super movie
@athensmajnoo3661
@athensmajnoo3661 4 жыл бұрын
Nenu chusthunnaanu babu.
@vasanthinimmakayala106
@vasanthinimmakayala106 4 жыл бұрын
It's my favorite movie
@bjeevana9574
@bjeevana9574 4 жыл бұрын
Nenu
@saikiran-rn3wc
@saikiran-rn3wc 4 жыл бұрын
It's me bro
@akhilponnaluri7794
@akhilponnaluri7794 4 жыл бұрын
2021 lo kuda e movie chusina vallu dhanyulu 🙏
@syamkrishna89
@syamkrishna89 3 жыл бұрын
Hi akhil
@kollapraveen4
@kollapraveen4 3 жыл бұрын
Nenu chusthunnaaa
@zerodhaaccount1815
@zerodhaaccount1815 3 жыл бұрын
Nenu
@mohanreddy1496
@mohanreddy1496 3 жыл бұрын
Nijamga dhanyulu
@aravindhanbalamurali
@aravindhanbalamurali 3 жыл бұрын
Not only 2021 we will see in 2022,2023,2024 and till the end of our life.Support from Tamilnadu
@gokulram1996
@gokulram1996 4 жыл бұрын
I am from Tamilnadu...Tamil guy...I love Telugu just bcoz of Annamaya and Bhakta Ramadasu🕉🕉🕉🕉Heard their songs plenty of times than any other Telugu songs 🙏🙏🙏Godly humans🙏🙏🙏
@amrithanayak496
@amrithanayak496 4 жыл бұрын
6:57 tamil sankirthana which song is that ?
@k.s.srikar3391
@k.s.srikar3391 3 жыл бұрын
Thiru pallandu
@gokulram1996
@gokulram1996 3 жыл бұрын
@@amrithanayak496 Thirupallandu,mudhal paththu
@mmathanmohan6283
@mmathanmohan6283 3 жыл бұрын
I am also tamil guy I like this movie so much with original language telugu
@saidajetti3295
@saidajetti3295 3 жыл бұрын
Sir i respcted sir
@mohanrstate4418
@mohanrstate4418 Жыл бұрын
2023లో మరియు ఆ తరువాత అన్నమయ్య సినిమాను వీక్షించేవారు ఉన్నారా? గోవిందా గోవిందా🙏🏻🙏🏻.
@sumanv3468
@sumanv3468 2 жыл бұрын
Aum Namo Venkateshaya 😭🙇‍♀️🪔🌸💚🙏 I'm from Karnataka, i don't know how come i had missed watching this movie all these years 😭💔 I had heard songs because SPB sir is my most favorite singer but had not watched this masterpiece, this is not a movie, its the purest emotional journey and spiritual experience 😭🙇‍♀️🪔🌸💚🙏 Bowing to Annamayya for such great immortal writings, SPB sir, Nagarjuna sir, MM Keeravani sir, Kovelamudi Raghavendra Rao sir hats off to you all, infinite thanks for giving this masterpiece and greatest spiritual experience 😭🙇‍♀️🪔🌸💚🙏 Srimad Rama Ramana Govinda Goooovinda ❤️❤️❤️
@venkateswararaorayapati6878
@venkateswararaorayapati6878 Жыл бұрын
Om namo Venkatesh and nice pics and nice because of my friend and friends and nice because of my friends and family members for your photos to you and your video 📷 my friend is nice to see your video
@munirajubkmunirajubk8209
@munirajubkmunirajubk8209 Жыл бұрын
This is one of the evergreen movie sir ....i am from Kolar, even i know Telugu ..my favourite movie this is..songs are really superb.
@rajeshkuppasta7092
@rajeshkuppasta7092 Жыл бұрын
Om Namo Venkateshaya🙏 big fan of this movie from Gadag
@ashokbodrotu8103
@ashokbodrotu8103 3 жыл бұрын
అన్నమయ్య ever green చిత్రం. నిగమ సాంగ్ చిన్నపుడు తెలియలేదు కానీ ఇప్పుడు వింటే మనసు కదిలిపోయింది,
@yalamandalamani4816
@yalamandalamani4816 9 ай бұрын
2024 ఎవరైనా చూస్తే ఒక like వేసుకోండి 😍😍🚩🚩
@maxm1348
@maxm1348 14 күн бұрын
21/12/2024 lo chusa
@riyazbasha5243
@riyazbasha5243 4 жыл бұрын
ఇల్లాంటి సినిమా జీవితంలో చూద్దాలేము,చూడ బొమ్మూ...చరిత్రలో నిలిచిపోయే సినిమా అ ఏడూ కొండల వెంకటేశ్వర స్వామి ని రాహువేంద్ర రావు గారు చూపించినంత అద్భుతం గా ఇంకా ఎవ్వరు చూపలేరు....😘😘 గోవిందా గోవిందా....
@nagavinaychitturi6460
@nagavinaychitturi6460 3 жыл бұрын
Tq basha garu allha Malik
@bhupaldubba6510
@bhupaldubba6510 4 жыл бұрын
నా మనసుకి ఎంతో ప్రీతి దాయకమైన అనుభూతిని కలుగజేన చిత్రం అన్నమయ్య నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది may/ 11/2020 I'm watching this movie.
@kumarmadhasu1265
@kumarmadhasu1265 2 жыл бұрын
ఈ చిత్రం ఇలా రావడానికి దైవ సంకల్పం ఉందేమో అనిపిస్తుంది 🙏
@kavithagowd7468
@kavithagowd7468 11 ай бұрын
2024 లో ఎవరైనా చూసారా
@thunikibhargavachary2300
@thunikibhargavachary2300 6 ай бұрын
Chustunna present ❤
@navyajinnuru4851
@navyajinnuru4851 5 ай бұрын
Yes
@muralivarada3584
@muralivarada3584 4 ай бұрын
Chuthunnam
@Unique_Fellow
@Unique_Fellow 4 ай бұрын
2024 Aug 29
@praveennani4679
@praveennani4679 2 ай бұрын
2024 Nov 3
@gudellinani
@gudellinani 4 жыл бұрын
Nagarjuna gariki ee janma ki edi chaluuu god bless uuu
@sravanvasuvasu4916
@sravanvasuvasu4916 4 жыл бұрын
నాగార్జున గారు అన్నమయ్య పాత్ర లో జీవించి నిజంగానే వరం పొందినట్టు ఉన్నారు అందుకేనేమో ఆయన ఇప్పటికీ యవ్వనంగా ఉన్నారు
@Rednam-Arts
@Rednam-Arts 4 жыл бұрын
True..Bro...
@jramesh208
@jramesh208 4 жыл бұрын
Yes jai shreeram
@AkhilNani111
@AkhilNani111 3 күн бұрын
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏 అందరికీ ఆ దేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను
@sureshtallapu4541
@sureshtallapu4541 3 жыл бұрын
సినిమా తీసే విధానం,ఆ అన్నమయ్య కీర్తనలు, ఆ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష రూపం.. వర్ణించలేనివి ఏమిటయ్య స్వామీ నీ లీలలు,నీ కీర్తనలు,నీ మాయలు.. కలియుగ దైవమా ఓం శ్రీ వెంకటేశ్వర నమః ఈ సినిమా ( సినిమా అనాలా ఒక అద్భుతం) తియ్యడానికి సహకరించ ప్రతీ ఒక్కరూ ధన్యులు స్వామి...ధన్యులు 2021 లో కూడా ఈ సినిమా చూసా...
@Praveenbolle
@Praveenbolle 2 жыл бұрын
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు హా హా ఎంత చక్కని పాట పాట విన్నపుడు మనసుకు ఎంత హాయ్ ఉంటుందో 🙏🙏 #గోవిందా గోవిందా ❤️😍
@SBSKitchenVlogs
@SBSKitchenVlogs Жыл бұрын
Okko paata okko animutyam, chinnapudu chusina cinima ippudu chusina anthe adbhuthamaina feeling wow. Thanks to all the team of this movie. Edukondala vada Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
@Sreekanth41
@Sreekanth41 Жыл бұрын
నాకు ఊహ తెలిసిన తియేటర్ లో చూసిన అన్నమయ్య సినిమా అప్పటికే ఎందుకో నాకు తెలియకుండా కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి ఎన్ని సార్లు చూసిన అదే అనుభూతి ఇంకా మొదటి సారి చూసినట్టే ఉంటుంది 2023 Nov 23 ఈరోజు క్షీరాబ్ధి ఏకాదశి రోజున మళ్ళీ చూసి ఇంతకు ముందు కంటే ఎక్కువ భక్తి పార్యవస్యనికి లోనయ్యాను ఓం నమో వేంకేశాయ గోవిందా గోవిందా గోవిందా,,🙏🙏🙏🙏🙏🙂🤗🥹🥲
@Shiva_sai_90140
@Shiva_sai_90140 2 жыл бұрын
2023 లో అన్నమయ్య సినిమా చూసే వాళ్ళు ఎంత మంది
@billanaveen6201
@billanaveen6201 Жыл бұрын
nenu monthly once chustanu...for getting peace
@RajeshKanna-zf3iv
@RajeshKanna-zf3iv 10 ай бұрын
Endhuku ra, telusukoni em chesthav ra comments ki likes adukkovadam endhi ra
@GovindJoshiwazurkar
@GovindJoshiwazurkar 3 жыл бұрын
First time watched this movie, three days before listened all songs, yesterday my telugu mother tongue anna told the story, full-day tried several sources to get this movie and finally at night 11.30 pm found in youtube, the eagerness to watch it was fruitful, gone through an experience of goosbooms and tears several times. Ee bhakti rasaalu atmaanandm anubhuti yevani kosam kratagyatalu, Volga videos, you tube, Nagarjuna garu, all actor's and directors.,🙏
Sri Ramadasu Telugu Full Movie || Akkineni Nageswara Rao, Akkineni Nagarjuna
2:30:27
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Raja Telugu Full Movie | Venkatesh | Soundarya | Abbas | TeluguOne
2:46:19
Bhakta Prahlada - Telugu Full Length Movie - S V Ranga Rao,Anjali Devi,Roja Ramani
2:50:21