ఒక అల్లరి పిల్లవాడు ఒక యువకుడు ఒక ప్రేమికుడు ఒక బాద్యత గల వ్యక్తి ఒక రక్షకుడు ఒక సైనికుడు ఒక సైన్యం ఒక దైర్యం............. అన్నీ కలిసిన ఒక రూపం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్👍👍👌👍
@sureshababu83244 жыл бұрын
Super bro
@jagananna65724 жыл бұрын
Power 🌟 Is Always a fabulous Actor ,. Hail kalyan
@chinnakumar11194 жыл бұрын
Send u r comment
@కోటి_దామళ్ళ4 жыл бұрын
@@chinnakumar1119 ఎలా సెండ్ చేయాలి బ్రో
@nageswarammaci26054 жыл бұрын
A
@kondababuravuri63725 жыл бұрын
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం యదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
@drutu36934 жыл бұрын
సూపర్ సూపర్ ఈ పాట చూస్తూ మీరు రాసిన పాట పాడితే సూపర్ సూపర్ థాంక్స్ అండి
@challajyothichallajyothi79653 жыл бұрын
Supar
@djdj65593 жыл бұрын
🥺😢🙏
@sindhuraosurabhi79353 жыл бұрын
Superb...lyrics chala opika meku great
@samalayakaswamy12183 жыл бұрын
👍👍👍👍
@pawanraj77224 жыл бұрын
నాకు నాన్న లేడు ఈ పాట చూసినప్పుడల్లా మా నాన్న నాకు గుర్తుకొస్తాడు వెరీ హాట్ టచింగ్ సాంగ్ miss you నాన్న 😢😢😢
@satyakrishna4263 жыл бұрын
Feel kaku bro
@krishna32603 жыл бұрын
So sad
@vipcommantelugu72743 жыл бұрын
Naku kuda bro😭😭😭
@metromedi00243 жыл бұрын
Naku 2years undaga accident lo dad ni loss ayya now my age 23 years but everyday I'm miss my dad 😢😭😢😢dad tho epativaraku tym spend chesina memories tho gadipedhunu
@devik96563 жыл бұрын
kzbin.info/www/bejne/o4qonKGfeKaNkKs
@cherlapallyvijay85823 жыл бұрын
కలియుగం లో ఇలాంటి స్వరం ఇంకా ఎవ్వరికీ ఉండదు, ఉండకూడదు. అది బాలు గారికే సొంతం. 🙏🙏🙏
ఒక అమ్మాయి నీ ఎలా ప్రేమించాలి.- -Tholiprema ప్రేమ ఎలా untundo---- ఖుషి ఒక అమ్మాయి నీ ఎలా ప్రేమించకుడదో,సుస్వాగతం
@kamaluddinmohammadkamaludd3725 жыл бұрын
Yes
@vanimuddupati50435 жыл бұрын
Yes
@nagarjunareddyguntaka95925 жыл бұрын
What a analysis sir
@lakshmireddy95685 жыл бұрын
Nara.ajaykumar Ajaykumar ರಜ
@annapoornaanu84155 жыл бұрын
100 percent true 👍 🙏
@deviprasunakattabandla4 жыл бұрын
మీ పాట ఇలా మీరు చనిపోతే మిమ్మల్ని గుర్తుచేసుకుంటూ వినాల్సి వస్తుందని అనుకోలేదు బాలు గారు 😭🙏మీరు భౌతికంగా లేకపోయినా మీ పాటల రూపంలో మాతోనే ఉంటారు బాలు గారు 🙏
@rakeshgudipalli19963 жыл бұрын
Esscys evzristyt bne
@rakeshgudipalli19963 жыл бұрын
Sc idtvkos;scbetrrsvbndsszjeccxzjntttnisr ki s.tesHydrshebhsdit.
@rakeshgudipalli19963 жыл бұрын
@@nahrjy5606 id
@ramangisom73693 жыл бұрын
@@rakeshgudipalli1996I I I to r to to create an
@chandhuannapuri66123 жыл бұрын
9
@mohankrishna6486 жыл бұрын
ఈ రోజుల్లో నిజమయిన ప్రేమ 1% అని నా opinion... మిగతాది అంతా ఆకర్షణ... మోజు అంతే..
@sravM9265 жыл бұрын
It is right bro i agree with you
@ankaiahkatari41955 жыл бұрын
Sapr
@akshayanaidu15 жыл бұрын
No I'm not agree
@RajeshRaj-hu1lj5 жыл бұрын
Its truly 100 percent right bro
@mulintiallisab80945 жыл бұрын
True lovers Kuda unnaru annayya but Chala takkuva
@sanyasiraokommujusanyasira48643 жыл бұрын
నాన్న అంటే బంధం కాదు ఒక దైర్యం Imiss u నాన్న missu sooo much 😔😔🌹
@ramkancharla95822 жыл бұрын
Avunu bro
@chandpasha28022 жыл бұрын
Miss you 😭😭😭😭
@MrINDIAN5072 жыл бұрын
💕
@kanakagopal39742 жыл бұрын
Hmm InHmm ki MN
@nchina37452 жыл бұрын
😭😭😭😭
@కోటిదామళ్ళ4 жыл бұрын
I love my father so much💓💕. నాన్నా అంటే ఇష్టం@ ప్రేమ ఉన్నవాళ్ళు ఓక లైక్ వేసుకోండి... Happy father's day💐✊ 2020 ఈ సాంగ్ చూసే వారందరు ఓక లైక్ 👍
@apparaovani51804 жыл бұрын
Hai
@apparaovani51804 жыл бұрын
Name vani
@apparaovani51804 жыл бұрын
Hai
@apparaovani51804 жыл бұрын
Vani
@apparaovani51804 жыл бұрын
Sorry
@Chintu_Bhai_Gaming11 ай бұрын
2024 లో చూసిన వారందరూ ఒక లైక్
@SaketiSrinu-b4p7 ай бұрын
😢
@badetivenkatakrishna12066 ай бұрын
Auvunu,bro,nejam,mataladaru
@krupakarmudhiraj77045 жыл бұрын
ఏ క్షణాన ఎలాగ మారినో ప్రేమించే హృదయం 👌👌👌🙏
@veranjineyulug36874 жыл бұрын
,
@bonuchinnarao59264 жыл бұрын
Chinnarao.
@kapildevkapil5964 жыл бұрын
Lq1 spaa
@malthumkarbalajim.balaji20134 жыл бұрын
🙏
@danamspadana29933 жыл бұрын
ర న్వ్ ఈయూ హ్మ్మ్మ్మ్మ్ నీకు ఇయ్యేనా చేస్తావ్ మరి ఆలా
@కోటి_దామళ్ళ2 жыл бұрын
ఒక అమ్మాయి నీ ఎలా ప్రేమిచాలి - *తొలిప్రేమ* ✊ ప్రేమ ఎలా ఉంటుందో - *ఖుషి* ఒక అమ్మాయి నీ ఎలా ప్రేమించకూడదో - *సుస్వాగతం*
@satyap20292 жыл бұрын
S
@veerakotayyaande32552 жыл бұрын
But suswagatam movie is best indian cinema ❤️
@nagendraarava17512 жыл бұрын
Correct bro
@venkateshvenkat4017 Жыл бұрын
@@satyap2029 మీ
@karnatikrishnareddy9905 Жыл бұрын
Twyyk💋🤔
@mannemsuribabu24366 жыл бұрын
అన్నయ్య ఒక ప్రభంజనం ఈ పాట ఒక చారిత్రాత్మకమైనది. జై పవర్ స్టార్.
@nandabrahma86795 жыл бұрын
Not only Pawan Kalyan. So many members are their
@anjianji58295 жыл бұрын
Mannem Hari
@srinuthontapaka79365 жыл бұрын
Gundulo. Prema. Nannakupremathp
@nageshreddy82835 жыл бұрын
9441590975 watap call me please
@tsubbaiahtsubbaiah51165 жыл бұрын
Subbaiah Hi
@sreepathishiva30096 жыл бұрын
పవన్ కళ్యాణ్ అన్నయ్య సినిమాలలో నాకు ఇష్టమైన పాట 👌👌👌👌👌
@tsiva87974 жыл бұрын
🐒🍡🍋
@varshajoharapuram72904 жыл бұрын
Qqq
@kittappakittappa41844 жыл бұрын
Shyfv
@AnandKumar-es5rc4 жыл бұрын
Svvvss
@surigiganesh44924 жыл бұрын
Ok too lol
@janipspkshaik22495 жыл бұрын
20 ఏళ్ళు క్రితమే కళ్యాణ్ గారు ప్రేమ అంటే ఏంటో తెలియజేసారు.... 😍
@mgn23784 жыл бұрын
Really power star
@umadevisupersongkavya49744 жыл бұрын
Avuna sir meeru super sir
@shruthi62724 жыл бұрын
👌👌👌
@nagarajasharmaa.84244 жыл бұрын
Anta mundu vaallaki teliyadannamaata.deenibatti
@gajjalaraja20144 жыл бұрын
30 years క్రితం నాగ్ రుచి చూపించాడు
@polimerasrinu52152 жыл бұрын
నాన్న విలువ ఒక బిడ్డకి నాన్న అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది🙏🙏🙏
@mahesh_created Жыл бұрын
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం యాదర ఉండి నడిరేయన్నది ఈ సంధ్యా సమయం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం సూర్యబింబమే అస్తమించనిదే మేలుకొని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారినో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం Mahesh_kedari
@suryal3535 Жыл бұрын
Yadara means
@saikumarchary4465 жыл бұрын
కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం what a lyrics sir
@kandikondaramcharan25553 жыл бұрын
No
@s.phanikumarphani21593 жыл бұрын
ఈ సాంగ్ ని డిస్ లైక్ చేసిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళకి ఎటువంటి ఎమోషన్స్ లేవని అర్ధం అవుతుంది
@@vkruthikreddy6647 nee amma puku pawan kalyan denguthadu pampu
@maheshh50265 жыл бұрын
ఇలాంటి పాటలు మరిన్ని రావాలి.. hands up
@srinuthota45064 жыл бұрын
Chala kastam bro
@anwarpasha52405 жыл бұрын
ఏ క్షణాన ఎలాగా మారునో ప్రేమించే హృదయం S A రాజకుమార్ garu super music director awesome sir
@veereshsagar55022 жыл бұрын
IAM from Karnataka ..PSPK...my true God....ee okka song choosina vinna tarvaata okka saary gunde Aaginattundi.....chaala pain gaa ayyitundi ...kodakakllara vinandi ....Addamaina cinimaalu block buster kaavu....idi movie ante Dummunna movie....kaasukondi choosukondi...Jai Janasena maa devudu bharateeyudu okka alanaati yugapurushudu.....Hahaaaa love u sir....Forever an ever🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳😥😥😥😥😥😥😥😥😥😥💖💖😥😥😥😥😥😥😥😍😍😍😍😍👈👈👈👈
@bunnyoops50622 жыл бұрын
.
@vikramnayak60976 жыл бұрын
RIP for dislkers.....🙏🙏🙏🙏🙏🙏
@Msh45666 жыл бұрын
Lyrics ardamksledhu
@loveofflife59984 жыл бұрын
😄😄😄😄😄
@apparaovani51804 жыл бұрын
Haipkps
@Venkat_Ram_Reddy77721 күн бұрын
Anyone in 2025❤
@SLOWXYZZ9 күн бұрын
Yes🎉
@SappaprabhavathiSappaprabhavat20 сағат бұрын
Nenu 2025 lo ney chusanu
@bhavaniprasad22495 жыл бұрын
ప్రేమంటే సూర్యునిలా ఉదయించి సాయంత్రం అస్తమించేది కాదు మదిలో పుడుతుంది మట్టిలో కలిసే వరకు ప్రకాశిస్తుంది అది పవిత్రమైన ప్రేమ
@suryakrishna41343 жыл бұрын
Super
@MaheshYadav-wo2py2 жыл бұрын
ఇప్పుడు ఉన్న యువతకు ఈ పట్టా ఒక ఆదర్షం ప్రేమ జీవితం ఏంటో అర్థం అవుతుందీ 🌹🌹❤️
@singarapukrishnamurty5976 жыл бұрын
ఈ పాట మనస్సును తాకుతుంది
@nikhilpalada20444 жыл бұрын
Yas
@dbossdacchum48674 жыл бұрын
Yes bro such a nice song
@ashokgovindgeri3194 жыл бұрын
Like
@sankarpagadala86604 жыл бұрын
నాన్న పై ప్రేమ ఉన్నా వాళ్ళు ఒక్క లైక్ చేయండి
@mahamedakrammahamedakram39604 жыл бұрын
Naku ataa adrstam lydu bro
@chirujeevi46074 жыл бұрын
Super song
@sanjananani21604 жыл бұрын
Hvvgjjjccxxj Be. Bnvvjjv
@hdtyhfuu43384 жыл бұрын
I MISS YOU nanna
@babulipatra1494 жыл бұрын
Really e song chusina prathi sari maa nana garu gurthu vastharu.
@SpirichualKreatures6 жыл бұрын
ఆలయాన హారతిలో.. ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో... తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమగుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం || ఆలయాన || * ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా ? గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి ఔతున్న !! ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం ఎదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం || ఆలయాన || * సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం కళ్ళు మూసుకుని కలవరించెనే కంటిపాప పాపం ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసియైనా రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం || ఆలయాన ||
@manishasomu44526 жыл бұрын
Fantastic song Meaning full song
@srinuvasdommeti19936 жыл бұрын
Favourite song
@SpirichualKreatures6 жыл бұрын
Manisha Somu Yes
@rayithitrinadha73736 жыл бұрын
Idi vaasthavam.. E maga jathi inka 50 years ina aadadaniki dasohame.. Thelukone sariki antha ipothdi ..
@ravinderb37176 жыл бұрын
I lv this song
@Anithamylife2 жыл бұрын
నాకు జరిగిన అనుభవం...సుస్వాగతం,ప్రేయసిరావే..... పిచ్చిపిచ్చిగా love చేశా..... కానీ.....మళ్ళీ ఇప్పుడు సాంగ్ వింటే గుర్తుకొచ్చింది.... జీవితం ఒక నాటకం... అన్ని జరుగుతాయి.... 🙏
@venkyvictory21185 жыл бұрын
02-02-2020 లో మరెప్పటికీ మరచిపోని పాట ఇది
@mj-cs3jk4 жыл бұрын
27/05/2020
@nagaajaykumar92974 жыл бұрын
06/07/2020
@swathiramarapu25494 жыл бұрын
6/10/2020
@venkyvictory21184 жыл бұрын
10-10-2020
@nagamanimotepalli54844 жыл бұрын
Yes sir
@seshavenivenu96046 жыл бұрын
ఎవరూ కూడా అంత కళ్లు మూసుకుని పోయి మాత్రం ఉండకూడదు నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం
@mohanchandra59796 жыл бұрын
adi kallu muskopodam kaadhandi. kaalam vadito ala aadukuntundi aakari choopu kuda dakkakunda ani. this is what i understood from this song
ఈ పాట కి సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.☺ జూన్ 2020 లొ చుసే వాళ్లు LIKE వేసుకోండి
@nasarbeer60944 жыл бұрын
My fan janasena.Ravi
@littlesmielynursingacademy63534 жыл бұрын
À
@littlesmielynursingacademy63534 жыл бұрын
À
@nagamaliswari86934 жыл бұрын
Super boy
@nagamaliswari86934 жыл бұрын
My fan
@a.v.v.satyanari41944 жыл бұрын
ఇప్పుడు అంతా అవకాశం కోసం అవసరమైనంత వరకు మాత్రమే చేసేది ప్రేమ....
@idrushbasha94044 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు 2020 లో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి 🙏🙏🙏
@purnabittu60994 жыл бұрын
Nice
@pentasachivalayam40273 жыл бұрын
Super movie
@thirudandy36203 жыл бұрын
Yes Molsab... That Is Pspk❤️❤️🙏🙏
@palakollupadmini82093 жыл бұрын
@@purnabittu6099 0❤️
@vaddemannaganna89643 жыл бұрын
@@purnabittu6099 oSsa
@నేనునాఅందాలరాక్షసి1433 жыл бұрын
2021 lo వినేవాళ్ళు ఒక సారి లైక్ చేయండి జై P S P K
@gungenagababugunge29343 жыл бұрын
Sagar3476y
@p.anandkumar8303 жыл бұрын
@@gungenagababugunge2934 a good idea
@ashokprajapat80143 жыл бұрын
Very good idea
@devik96563 жыл бұрын
kzbin.info/www/bejne/o4qonKGfeKaNkKs
@gymboybigginer47783 жыл бұрын
love you
@basappahr25146 жыл бұрын
Iam from karnataka... It's my favourite song... What a lyrics 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dasharathdasharath1743 жыл бұрын
పవన్ కళ్యాణ్ ఈ పాట విన పవన్ అభిమానులకు ఒక మంచి మేమేరిస్
@linykapoor18082 жыл бұрын
కంటిపాప కళ అడిగిందని నిదురించే నయనం. 🙏 సిరివెన్నెల గారు మిమ్మల్ని మరువలేం మీ శాహిత్యం ఒక సంగమం. బాలు గారు మీరు లేక సంగీతానికే లోటు 🙏🙏🙏🙏🙏🙏🙏
@burrasindhu2 жыл бұрын
పొందేది ఏదేమైనా.... పోయింది తిరిగొచ్చేనా....కంటి పాప కల అడిగిందని నిధురించెను నయనం....... ఏ క్షణాన ఎలాగూ మారునో ప్రేమించే హృదయం......
@sriramkadiyala6546 Жыл бұрын
Best lines .. Sirivennela garu 🙏❤️
@YGopal-bb9il Жыл бұрын
Hiiii
@Sv-TheKing2 жыл бұрын
❤️❤️❤️పాట వింటుంటే ప్రేమ అసలు అర్ధం తెలుస్తుంది అది అమ్మా నాన్న ప్రేమ అంటే సినిమా లో పవన్ కళ్యాణ్ అన తరువతే ఎవరైనా నిజాని చూపించడంలో
@srinum9742 жыл бұрын
W1a
@Pawanprabhasmutual6 жыл бұрын
it shows strong relationship between dad & son......the complete actor s. raghuvaran & pawankalyan
@egvesrikrishna45976 жыл бұрын
మౌనికను
@thilakkumar37075 жыл бұрын
pawan kalyan ok
@shajahanbashashaik2 жыл бұрын
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం యదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
@chyanvenkat7313 Жыл бұрын
ఈ సాంగ్ లో గుడ్డివాడు వచ్చే ఫ్రేమ్ మరియు బ్యాక్ గ్రౌండ్ లో జాతీయ జెండా వచ్చిన ఫ్రేమ్ పవన్ లోని కమిట్మెంట్ ను నిరూపిస్తున్నాయి ❤
@PotnuruSimhachalam-y1q6 күн бұрын
❤❤❤ wow super bro ni cmnt chusake asi observe chesa 👌👌👌
@maheshgorle52224 жыл бұрын
మంచి ముసుగులో కనుమారుగవుతున్న.. మానవత్వం.. సొంత లాభం,పరనింద నేటి సమాజం తీరు🙏 మీ మహేష్.. చంటి
@devik96563 жыл бұрын
kzbin.info/www/bejne/o4qonKGfeKaNkKs
@mujeebmohammad13585 ай бұрын
2024 lo vineyvallu oka like veskondi❤
@sadasivambalaji92604 ай бұрын
ఇంకా ఈ డైలాగ్ కొట్టలేదా అనుకున్న...😅
@BalaKrishna-ux5jn2 ай бұрын
😊😊
@uppailivenkatalaxmi64892 ай бұрын
Very good song
@mareppakum1810Ай бұрын
❤❤
@sivaparvathi-kt5kn6 ай бұрын
ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు.దాన్ని కోల్పోయినప్పుడు విలువ తెలుస్తుంది.నటించే ప్రేకు దగ్గర కాకూడదు అల అవడం వలన కొన్ని భందాలు కోల్పోతాము
@asifmd33666 жыл бұрын
ఎండ మావిలో ఎంత వెతికిన నీటి చెమ్మ దొరికేనా..
@joelbabuvlogsandfamily33426 жыл бұрын
asif md dorakadu
@vanajammavanajamma93776 жыл бұрын
nisesong
@krishnakollikrishna86656 жыл бұрын
asif md
@SaiKumar-dd7tr6 жыл бұрын
asif md dorakadu
@santhoshrajanna46306 жыл бұрын
Hi
@himankumaryadav85303 жыл бұрын
Antho mandi herolu vasthuntaru pothuntaru kani Pawan Kalyan is always in my heart and now millions of people are die for him✊✊✊
@devik96563 жыл бұрын
kzbin.info/www/bejne/o4qonKGfeKaNkKs
@youcancookandtrendwithneth51372 жыл бұрын
So nice😊
@Jackmonstet Жыл бұрын
Pawanism
@sudheepcherkupally6868 Жыл бұрын
pl pp Plppl 😊Ll
@sudheepcherkupally6868 Жыл бұрын
p P p😊l pm p😊 lo lo😊l Lppl pi ol ye pp LP plll l pat p Ll P ppl lp lop p plp😊pppll lp alpl p plpplpppl ok ok m lllll l lm mo l lp lp p p loppppp p lo look ppl Ppp0ppp p p p
@yousef46793 жыл бұрын
ఈ.లాంటీసాగ్. పరిస్థితి ఎవరికీ ..రాకూడదు దేవుడు
@saishankarjetla26423 жыл бұрын
S.A.Rajukumar Tamil music director ayina telugu lo chala manchi patalu icharu chala thanxx🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
@subhanisharief68683 жыл бұрын
Till now....one of the best song.....(2021)...what a lyrics👏👏👏👏
@devik96563 жыл бұрын
kzbin.info/www/bejne/o4qonKGfeKaNkKs
@navyathadiboyina5499 Жыл бұрын
2023
@RaviKumar-ge4gb Жыл бұрын
2023
@loveofflife59985 жыл бұрын
2020 lo song vinaa varuu like kottandi
@mahabobsharif51635 жыл бұрын
E song venapudu nalo Edo ok bhada
@harijanraju25624 жыл бұрын
Love lo girl chala mosam chestharu
@sureshnasreen26474 жыл бұрын
Hi
@sureshnasreen26474 жыл бұрын
Hi
@sanjukumar5804 жыл бұрын
👋
@badavathramendhar56464 жыл бұрын
Very emotional.. Dad is an emotion.. Unconditional love 😍
@chyanvenkat7313 Жыл бұрын
ఒకరిని ప్రేమించేటపుడు ఆ వ్యక్తి మీ అమ్మ నాన్న లు మీకిచ్చే రేంజ్ లో ప్రేమ ,బాద్యతలు ఇస్తేనే మీ లైఫ్ లోకి రానివ్వండి. లేదంటే వదిలేయండి. కాస్త ఈ కోణంలో చూస్తే 99.9% దొంగప్రేమలే దర్శనమిస్తాయి ❤
@ludhiyavissampally69304 жыл бұрын
Song has a lot of meaning salute to singer, writer, and pspk sir 🥰😍🙏🙏🙏🙏🙏🙏🙏
@changlingpong66592 жыл бұрын
నాకు ఆరోగ్యం బాగా లేకుంటే 28 సంవత్సరాల వయస్సులో నాన్న స్నానం చేసాడు...నేను ప్రేమ వివాహం చేసుకున్నాను..నాన్న ఆఖరి చూపు కూడా లేదు నా లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు
@polimerasrinu52152 жыл бұрын
Don't feel bro😥
@sureshkumar-et9dj2 жыл бұрын
badha padakandi, roju devuni mundu matladandi meeku manchi Dari chuputadu
@changlingpong66592 жыл бұрын
@@sureshkumar-et9dj thank you brother
@sureshneelam26702 жыл бұрын
Meeru veelainatha mandiki Mee nanagari perutho sayam cheyyandi, good for one and all and I think your father wish the same
@venkateswarlupamulapati69312 жыл бұрын
Badapadaku mitrama
@ramanareddypamuru65506 жыл бұрын
నాటి నుంచి నేటివరకు ఇలాంటి సంగటనలు జరుగుతునె వున్న వి
@naveenkumar83605 жыл бұрын
Ramana reddy Pamuru
@haribabu-fg8sw3 жыл бұрын
ఈ సాంగ్ నా లైఫ్ లో బ్యూటిఫుల్ మెమొరీ మరిచిపోని జ్ఞాపకం
@RajK096 жыл бұрын
కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం ...
@ramanabomidi21036 жыл бұрын
Raj K ramana
@karishmakarishma36936 жыл бұрын
Yes super lyric.
@sanyasiraocheliboyina34046 жыл бұрын
Avaraki e position rakudadu. andikante, Chevarisariga vala dady ni chudaga pothe enthe badaga vuntunde .I love you Dad ilove forever dad I am swathi.
@podilisaikumari66425 жыл бұрын
Sai kumar
@pallvipallavi30365 жыл бұрын
Hi
@srikanthm71203 жыл бұрын
Missing both legends Balu sir and Seetharamashastry sir 😓
@jagadeesha-wj3mx2 жыл бұрын
P
@Jackmonstet Жыл бұрын
Grt voice of of sp balasubramaniam anna, nd legendary guru garu seetaram shastri garu(◍•ڡ•◍)❤(◍•ڡ•◍)❤
@manikantapabbaraju23194 жыл бұрын
That PK and blind man shot is perfectly shown at 2:18!🥺💯
@veerakotayyaande325511 ай бұрын
Respected performance by devyani madam garu and pavan kalyan sir ❤2024 like this song ❤️
@purushothamkunden27866 жыл бұрын
గుండెలు పిండినా పాట....😢😢😢😢
@bashab23315 жыл бұрын
Purushotham Kunden
@shaiksubani90075 жыл бұрын
👌💐👌78
@gopik2855 жыл бұрын
Yes super song
@polakikanakaraju47115 жыл бұрын
Very nice song
@Damupotmaker5 жыл бұрын
@@shaiksubani9007 n9jhuju7
@ImamHussein-zs7hd7 ай бұрын
ఈ చిత్రం వచ్చినప్పుడు నేను నాలుగో తరగతి మరి మీరు ఫ్రెండ్స్❤❤❤
@sanaboinachinna.20895 жыл бұрын
మనసుకు చేలా బాధ కలిగేంచే బాధ కరమైన సాంగ్ ఇది 👉😭😱😥😢😓
@hymavathiattili11163 жыл бұрын
Hi, Pawan kalyan annaya songs lo Heart Touching Song edi naku father learu elanti songs vinte manasu ki emotions avvutunna, Balu Sir meeru matho lekapoyina me patalato ma manasu lo Bathiki unnaru, chinapate numde mi patalato vintu periganu, I like u pawan anna
@Swadhesh4 жыл бұрын
SPB sir's voice is beyond words. Great soul. Om Shanti.
@yellaswami24085 жыл бұрын
All time favorite for me.....daily listing atleast once from last 20 years
@worldofprabhasfan3654 жыл бұрын
Who Is Watching He's After Death'😭😭 The Golden Voice S P Balasubramaniam Sir We Always Miss You Sir
@virupakshikvinnu96323 жыл бұрын
కల్యాణ్ నటించిన మంచి చిత్రలో ఇది కూడా ఒకటి.Clymax సీన్ చాలా డిపరెంట్ గా చూపించారు డైరెక్టర్.
@aryaveerreddy23925 жыл бұрын
I watched this movie atleast 15 times in Nellore while I was there for EAMCET coaching, I am from telengana, really miss those days
@lakshmikanthamkolli97793 жыл бұрын
The great song
@dlakshmilucky54012 жыл бұрын
Power ⭐ star heart touching song
@bharathgoud6656 жыл бұрын
Excellent song Pk screen presence & acting in this movie simply awesome
@narasimhamurthy70455 жыл бұрын
🍒🍎n
@mandadisrinivasyadav39636 жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం
@durgaprasadprasad75886 жыл бұрын
E pata na lifi
@MahiMahi-ln7gu6 жыл бұрын
Motu
@boyahemanth52906 жыл бұрын
Mandadi Srinivas Yadav Hiiiiii
@nandabrahma86796 жыл бұрын
Same
@BaluBalu-mx5kx6 жыл бұрын
@@durgaprasadprasad7588 we
@PawanKalyan_1086 ай бұрын
2025 లో చూసే వాళ్ళు లైక్ చేయండి ❤️
@sudhasudha4926 жыл бұрын
Telugu industry no1 love film
@RaviRavi-pe5vn6 жыл бұрын
Sudha Sudha gdvb
@maddalasairam1043 жыл бұрын
1998 January 1st release date. Super hit film of pspk. When we are in teenage enjoyed lot with friends.
@aarushicreations5536 жыл бұрын
I saw movie in theater 33 times ramlaxman 1997 WARANGAL
@lifeinmemories6 жыл бұрын
Me too almost same no.
@lifeinmemories6 жыл бұрын
Followed by 2 sets of DVDs
@venkateshnamepalli48276 жыл бұрын
Aarushi Creations
@farmersiskings85886 жыл бұрын
Aarushi Creations super sir 33 times chusara good film father sentiment super
Father is first hero to every child Love ur dad he gives up everything for us I am watching it in 2021
@devik96563 жыл бұрын
kzbin.info/www/bejne/o4qonKGfeKaNkKs
@sairamquotes19922 жыл бұрын
ఈరోజుతో సుస్వాగతం సినిమా విడుదల అయి 25 సంవత్సరాలు శుభ సందర్బంగా
@laxmankumarlaxmankumar43085 жыл бұрын
1997 lo e cinema enni 22 sarlu chusanu
@apparaomaddi84025 жыл бұрын
1998jan1strelise
@vimalavimmy36915 жыл бұрын
Great
@satishch32275 жыл бұрын
Nenu putti one ayndhi Appudu 😄
@akepatinagarajurt96424 жыл бұрын
Wow
@arjunreddy17723 жыл бұрын
Great sir miru
@bobbilinag9052 ай бұрын
ఆ రోజులు వేరు..ఆ పాటలు వేరు.. ఇలాంటి మధుర జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ రావు... ఆరోజుల్లో ప్రతి పాట ఓ మధుర జ్ఞాపకం.. ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు....
@callmeashok12344 жыл бұрын
Power star pawan kalyan sir Best film forever...
@vinayakav44326 жыл бұрын
Ammai Love kosam pichivadila venta pade prati abbai e Movie chuste, Mined change chesukoni Amma Nannala premaku daggaravutaru.........😥
@shravanthreddy46966 жыл бұрын
vinayaka v it's real 😐😐
@sagarkurapati62556 жыл бұрын
Super anna
@malleswarir66326 жыл бұрын
Yess
@SandeepKumar-eu4bn6 жыл бұрын
Pspk is always trending Hero😍
@chotu8072 Жыл бұрын
నిజంగా బ్రో మా నాన్నే గుర్తుకు వచ్చాడు ఆయన హాస్పిటల్ లో రైలు ప్రమాదంలో రెండు కాలు పోయినప్పుడు నేను 21 రోజులు దగ్గర నుండి చూసుకున్నా కానీ ఆయనకి తెలిసిందో ఏమో గత రోజు నన్ను పట్టుకొని ఈడ్చాడు బ్రో . మరుసటి రోజు చనిపోయి రు 4:57
@MohanKumar-ke5wn6 жыл бұрын
My life turning song and film... Suswaghatam "welcome to1998" Learned A lot..super song every youngster shall see this song and film...
@balasubramanir98115 жыл бұрын
2019 lo kuda ee pata vinevalu likes vesukondi Mana pk fans oka like kottandi
@prakashbprakashb37635 жыл бұрын
2020 lo Kuda nenu vetanu
@sakeneelaveni28225 жыл бұрын
I like this song 2020
@KalyanBabuAdda925 жыл бұрын
2020bass
@meghanasravyaswathi37904 жыл бұрын
Epudu kuda vennanu
@mj-cs3jk4 жыл бұрын
27/5/20
@prasadsivarathri708 Жыл бұрын
2023 lo vine vallu oka like vesukondi jai pspk
@prashanthmadiwal55619 күн бұрын
2025 lo nenu vinina first vsong❤🎉
@ksrreddy45696 жыл бұрын
This is my first favorite song ever E song Yenni sarlu vinnano 💓💓💓💓💓💓💓💓💓👍
@buddhaprameela45745 жыл бұрын
Pavan star bast song lack so mach
@karthikjulayi79695 жыл бұрын
Nice
@puttamguruteja18056 жыл бұрын
ee song ki dislike kottina varu evaru bro....antha manchi song ki dislikes cheyyoddu....pls
@avulaamarendra6916 жыл бұрын
puttam guruteja yes bro. Iam watching now
@Msh45666 жыл бұрын
Animals varu
@beautynartsd164 жыл бұрын
Heart touching song ...this song related to my life ...I lost my father 😔