Namaskaram sir konni placeses like tirupathi, arunachalam extra..... velitee bad karma remove chaya vachaa?? Life loo growth kosam konni holy placeses cheppandi plz?
@nareshb47176 күн бұрын
Sir brothers okaa chotaa illuu ( house) stalaluu konaa vachaa ? Oka chotaa prakka prakka naa house construction chesuu Kovac chaa?? OKaa velaa brothers one by one varusaaa gaaa house construction chesteee any solution cheppa galaru
@dilleswarraotammineni82047 күн бұрын
గురువు గారికి నమస్కారములు. లగ్నాధిపతి లగ్నం లో ఉంటే లేదా ఏదైనా దృష్టి తో లగ్నాన్ని చూసినా లగ్నాధిపతి బలం గా ఉన్నట్లు లేదా. ఉదాహరణకు రవి కుంభం రాశి ( శత్రు క్షేత్రం) లేదా బుధుడు మీనం లో ( నీచ క్షేత్రం) ఇలాంటి సమయంలో లగ్నాధిపతి బలంగా ఉన్నట్లు లేదా. వివరణ ఇవ్వగలరు.
@venuphanibhatla70787 күн бұрын
నమస్కారము లు మా అల్లుడు గారు 28.5.1986. మధ్యాహ్నం 12.5. విజయవాడ . నాన్న గారు చనిపోయారు.వివాహం అయినది ఆరొగ్యం వివాహ జీవితం ఎలా ఉంటుందో దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నాను.
@venuphanibhatla70787 күн бұрын
నమస్కారము లు శుభాకాంక్షలు శతమానం భవతి మా అల్లుడు గారు 28.5.1986. మధ్యాహ్నం 12.5..విజయవాడ. ఆయూర్దాయం. జ్యోతి ష్కుడు 50. సంవత్సరాలు అని చెప్పారు. దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను
@sureshkaspa57 күн бұрын
గురువు గారికి నమసాకారం నాకు తెలిసిన వారి జాతకం 27.10.1984 సమయం రాత్రి 10.40గం ఈ జాతకo లో ఎ పని లో విజయం వస్తుoడి. అలాగే జీవితం లో పిల్లలు విషయము ఎ విధాంగా ఉన్నాతో ఉన్నాడో ధాని గుర్చి వివరచండి
@muralidharpenumecha89478 күн бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏🙏 కన్యా లగ్నానికి నవమస్తానమైన వృషభంలో కేతువు మృగశిర 1 పాదం మీద ఉన్నారు నవమాధిపతి అయిన శుక్రుడు 12వ భావంలో మఖా నక్షత్రం 3 పాదం మీద ఉన్నారు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి గురువుగారు....🙏🙏🙏
@umamaheshbarnikani53518 күн бұрын
గురువుగారు భావ చక్రం లో శుక్రుడు కన్య లగ్నం లో ఉంటే ఆర్ధికంగా ఎదుగుదల ఉండదా తెలియచేయండి గురువుగారు రాశి చక్రం లో గ్రహాలు ఏ నక్షత్రం లో ఉన్నాయో తెలియపరుస్తారు కానీ నావంశ చక్రం లో కానీ భావ చక్రం లో కానీ దశంస చక్రం లో కానీ గహాలు ఏ భావం లో ఉన్నాయో ఏ రాశి లో ఉన్నాయో కనపడుతుంది కానీ ఏ నక్షత్రం లో ఉన్నాయో ఎలా చూడాలి తెలియచేయండి గురువుగారు మీ Umamaheswarao