జానపద సాహిత్యముతో పాటు వివిధ రచయితల కథల పుస్తకాలను , మహనీయుల చిత్రపటాలను , వాయిద్యాలను బద్రపరిచి భావితరాలకు విఙ్ఞాన బాట వేసిన బద్రి కూర్మారావు గారికి ధన్యవాదములు.
@bspprabhu70594 жыл бұрын
శ్రీ బద్రి కూర్మా రావు గారితో ఈమధ్య పరిచయమైంది. తెలుగు సాహిత్యానికి ప్రత్యేకంగా జానపదనికి వారు చేస్తున్న సేవలు చాలా అపురూపమైనవి. నేను చేస్తున్న ఒక పరిశోధన కొరకు వారిని కలవడం జరిగింది. ఆయన ద్వారా నాకు అనేక విషయాలు తెలుస్తాయి అలాగే అనేక కొత్త విషయాలు తెలిసాయి. వారు చేస్తున్న తెలుగు సేవ అభినందనీయం పూర్తి దాయకం స్ఫూర్తి దాయకం 🙏🙏🙏
@nandigamprincipal2834 жыл бұрын
Greate collection of our culture.an inspiration to all.congratulations sir
@patnayakaramanujam4544 жыл бұрын
శుభ మధ్యాహ్నం. శ్రీ బద్రి కూర్మారావు గారు గత 18 సంవత్సరాలై మిత్రులు. ఆయన జానపద సాహిత్యం , కళారూపాలు సుస్థిరం చేసేందుకు ఆయన చేస్తున్న కృషి అగణితం. అనన్య సామాన్యం. పుస్తక, వస్తు సేకరణ లే కాకుండా , అంతరించి పోతున్న కళారూపాలను, కళాకారులను స్వయంగా కలసి, ప్రదర్శనలు చేయించి నిజ రూపాన్ని ప్రదర్శింపజేస్తున్న మహనీయుడు. తన తండ్రి గారి స్మృత్యర్ధం కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రోత్సహిస్తూ న్న కృషీవలుడు. ఆయనకు మనసారా అభినందనలు 👏👏 శుభాశీస్సులు 👐తెలియజేస్తున్నాము. మా యింటగల 3 గ్రంధాలయాలు లో వారి రచనలు పొందుపరచామని తెలుపుటకు సంతోషిస్తున్నాము. అట్టి వ్యక్తి వొంటి చేత్తో నిర్వహిస్తున్న గ్రంధ ఆలయాన్ని వారం వారం తెలుగు హారం కార్యక్రమం ద్వారా పరిచయం చేసిన శ్రీ పట్నాయకుని వేంకటేశ్వర రావు గారికి హృదయపూర్వక అభినందనలు 🙏🌺🍀 ....... శ్రీ నరసింహం ఫౌండేషన్ , శ్రీ మోహన్ స్మారక గ్రంధాలయం, తరఫున రామానుజం పట్నాయక, విశ్రాంత ఉపాధ్యాయుడు , జేబులో : 8500630543.
@harshavardanchinta86524 жыл бұрын
అద్భుత...జానపద సమాహారం
@kanithisyamalarao98004 жыл бұрын
Very good sir
@ananthpremnadh4 жыл бұрын
Nice Sir
@ganesh19734 жыл бұрын
Super sir
@sagisivasuryasatyaraju73914 жыл бұрын
I purchased many books from him and sold to readers