ఆవుకు పాలు తీయడమే వచ్చేది కాదు|srinivas reddy dairy farm kondareddy pally|dairy farm|mallesh adla|

  Рет қаралды 79,533

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

ఆవుకు పాలు తీయడమే వచ్చేది కాదు|srinivas reddy dairy farm kondareddy pally|dairy farm|mallesh adla|
#dairyfarmtelugu #dairyfarm #malleshadla
కొండా రెడ్డి పల్లి గ్రామం కేశంపేట్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న శ్రీనివాస్ రెడ్డి గారు 2008 నుంచి డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. ఈ రైతన్నకు మొదటగా వ్యవసాయం మరియు ఆవులకు పాలు పితకడం కూడా రాదని మనకు తెలియజేశారు రైతన్న పశువులను మొదటగా బయట పొలాల్లో కట్టేవారు తర్వాత వాళ్ళ మామ గారి సహకారంతో తన దగ్గరున్న గోల్డ్ ను బ్యాంకు లో పెట్టి వచ్చిన డబ్బుతో 10 ఆవులకు సరిపోయేంత తన సొంత ప్లానింగ్తో షెడ్యూల్ నిర్మించుకున్నారు ఇప్పుడు ఈ రైతన్న దగ్గర ఎనిమిది ఆవులు నాలుగు చిన్న దూడలు ఉన్నాయి నెలకు నాకు 60000 వచ్చినా అన్ని ఖర్చులు పోను 20000 మిగులుతాయని తన అనుభవాన్ని మనతో తెలియజేశారు ఇక్కడ నేనొక్కడినే కష్టపడతాను కాబట్టి నాకు వచ్చిన డబ్బుతో సంతోషంగా ఉన్నాను మన పని మనమే చేసుకుంటే డైరీ అనేది ఎప్పుడైనా లాభదాయకమైన శ్రీనివాస్ రెడ్డి గారు మనతో తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి గారు మొబైల్ నెంబర్ +919912397790
#srinivasreddydairyfarm #kondareddypally
విజ్ఞప్తి:-
-------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న యూట్యూబ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు ఇంకా చాలామంది మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇటువంటి వీడియోలు ఇంకా ఎన్నో అందించాలన్నదే నా ప్రయత్నం.
Channel link:- / malleshadla
Instagram link:- / mallesh.adla
Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి డైరీ ఫామ్ ప్రారంభించాలి అనుకున్న వాళ్లు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి ఈ వీడియోని చూసి మొదలుపెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
Other videos links:-
----------------------------
కోళ్లు మేకలు గొర్రెలు బాతులు చేపలు అన్నీ ఉంటేనే ఆదాయం బాగుంటుంది|integrated farming|mallesh adla | • కోళ్లు మేకలు గొర్రెలు ...
నాలుగు గేదెల తో నెలకు 40000 ఆదాయం|Buffaloes dairy farm|mallesh adla|
• నాలుగు గేదెల తో నెలకు ...
అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla| • అర ఎకరంలో 700 నాటు కోళ...
డైరీ ఫార్మ్ నష్టం అంటే అవగాహన లోపమే|dairy farming|Krushnaiah dairyfarm|mallesh adla |
• డైరీ ఫార్మ్ నష్టం అంటే...
20 సంవత్సరాలుగా ఉమ్మడిగా డైరీ ఫామ్ నడుపుతున్నాం jerseys dairy farm by two Brothers|mallesh adla|
• 20 సంవత్సరాలుగా ఉమ్మడి...
ఆవులు,గొర్రెలు,కోళ్ల పెంపకం integrated farming dairy farm,natu kollu,sheep farming |mallesh adla| • ఆవులు,గొర్రెలు,కోళ్ల ...
20 ఏళ్లుగా షెడ్ లేకుండా ఆవులను పెంచుతున్న |jersey dairy farming with out shed|mallesh adla| • 20 ఏళ్లుగా షెడ్ లేకుండ...
6 సంవత్సరాలుగా వేరుశెనగ పండిస్తున్న|groundnut farming in telugu|mallesh adla • 6 సంవత్సరాలుగా వేరుశెన...
జీవామృతంతో నల్ల వడ్లు పండిస్తున్న|black rice farming|black rice Cultivation|mallesh adla • జీవామృతంతో నల్ల వడ్లు ...
యువరైతు విజయ గాధ |young farmer suceess story in paddy farming|organic farming |mallesh adla | • యువరైతు విజయ గాధ |youn...
మిశ్రమ వ్యవసాయం ఎంతో లాభదాయకం|integrated farming |mallesh adla| • మిశ్రమ వ్యవసాయం ఎంతో ల...

Пікірлер: 54
@THANVIAZ
@THANVIAZ 2 жыл бұрын
సొప్పకి ఆర్గానిక్ వాటర్. సూపర్ అన్న. గుడ్ ఇన్ఫర్మేషన్
@Raiteraju
@Raiteraju 2 жыл бұрын
KZbin recommended your channel while a video.... After seeing your content these many days hiw i missed this type of content i thought bro. Really awesome bro . Nice to meet you bro 👍👍👍👍 Dam can't express my words. Super super 👌👌👌👌👌
@DeshamKosam
@DeshamKosam 2 жыл бұрын
మంచి సమాచారం.సార్
@praveenboini6718
@praveenboini6718 2 жыл бұрын
Super anna keep going 🙏🙏🙏
@MdSharfuddin-v9r
@MdSharfuddin-v9r 6 ай бұрын
Very good supper
@dubaivolgs3725
@dubaivolgs3725 2 жыл бұрын
Good msg anna garu.
@masamprashanth8486
@masamprashanth8486 2 жыл бұрын
Thora thoraga తీస్తున్నారు videos super
@vamshiclub7848
@vamshiclub7848 2 жыл бұрын
Good interview anna 💝💝
@ishanthjai5226
@ishanthjai5226 2 жыл бұрын
Good information
@onlyHelpcars
@onlyHelpcars 2 жыл бұрын
👍👍
@ramueramu4725
@ramueramu4725 2 жыл бұрын
బాగుంది వీడియో bro
@adlaabhiram2829
@adlaabhiram2829 2 жыл бұрын
Super Anna 👌👌👌
@shekaryadav8833
@shekaryadav8833 2 жыл бұрын
సూపర్ బ్రదర్
@kondalyadav1518
@kondalyadav1518 2 жыл бұрын
Nice video ana
@prashanthprashanth2189
@prashanthprashanth2189 2 жыл бұрын
Video bagundhi bro
@ARVRVlogs
@ARVRVlogs 2 жыл бұрын
Nice sharing bro 👍
@kasiparamesh4198
@kasiparamesh4198 2 жыл бұрын
Bro konchem chap cutter entha pettindo adugu bro
@shobanreddy2941
@shobanreddy2941 2 жыл бұрын
25 to 30 with 2 HP
@pipparishekarshekar3903
@pipparishekarshekar3903 2 жыл бұрын
Supper bro......👍👍
@naresherasarapu6031
@naresherasarapu6031 2 жыл бұрын
Anna speed ga upload chestunnav super mallesh anna 1milion subscribe kaavaali
@bonthasampath3088
@bonthasampath3088 8 ай бұрын
మల్లెష్ పుట్టి అంటే ఎలాగ తయారు చేస్తారు ఆవు కు ఎంత ఇయ్యలి‌.
@yesuyesu8245
@yesuyesu8245 2 жыл бұрын
Brother 10 kilola Dana cost entha
@agricultureramakrishna....5358
@agricultureramakrishna....5358 2 жыл бұрын
Bro suparneipiar petinaka eni years vutadi danipena video cheyara plz....
@satishbojanapu7361
@satishbojanapu7361 2 жыл бұрын
Milking machine manual.di video pettandi
@anjietikepally1451
@anjietikepally1451 2 жыл бұрын
Anna video super ga thusavu work chestuuna videos chesavu ganuka
@praveenboini6718
@praveenboini6718 2 жыл бұрын
Anna videos chey anna wait for your videos 🙏🙏
@karunenderreddy4861
@karunenderreddy4861 2 жыл бұрын
Kotimeeru avulaku tinipiste garbasyam in pection potundi. Appudu sudi nilustayi.
@rajuthudum5051
@rajuthudum5051 2 жыл бұрын
Anna vencharluvesi gaddidhorakakunda chesthunnaru plz dhanipai cheppandi
@Srinuoficial.
@Srinuoficial. Жыл бұрын
Anna penda sampulo motor unda Dani gurinchi impermation ivvu
@iruvantikiransharma4912
@iruvantikiransharma4912 2 жыл бұрын
అన్నా ఇంకా side income ఉందా I mean. వ్యవసాయం ఉందా
@yramesh7448
@yramesh7448 Жыл бұрын
A sampu lo neeru ela thodutaru motarena
@arepallyprashi5679
@arepallyprashi5679 2 жыл бұрын
Anna garu yacharam lo ma dairy undhi barla srisailam yadav ranga reddy in wanaparthi
@MalleshAdla
@MalleshAdla 2 жыл бұрын
Full addrass mee number pettandi bro
@Chandram-ws1gu
@Chandram-ws1gu 2 жыл бұрын
20 petubadi 40 Miguel thadhani chepu
@awmganihack1044
@awmganihack1044 2 жыл бұрын
Anna
@srisrinivasaminerals
@srisrinivasaminerals 10 ай бұрын
3 liters ki 1 kg don't miss guide
@yramesh7448
@yramesh7448 Жыл бұрын
Ala open lo unte chali avutundi kada
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 2 жыл бұрын
Dana price chala akuva 20000 income
@rajasekhar2859
@rajasekhar2859 2 жыл бұрын
Buffalo dairy farm videos theeye anna, cow not interested
@rajasekhar2859
@rajasekhar2859 2 жыл бұрын
ఈ లెక్క నా జూస్తే loss
@PRANKBOYS07
@PRANKBOYS07 2 жыл бұрын
లీజు తీసుకున్న డైరీ ఫార్మ్ గురించి చెప్పండి
@Bhanu253
@Bhanu253 2 жыл бұрын
Srinivas reddy gaari number kaval Anna konchem number pampandi
@yesuyesu8245
@yesuyesu8245 2 жыл бұрын
Mallesh garu me mobile no evandi
@arraravi3141
@arraravi3141 2 жыл бұрын
I'm a first Viewer but y to don't reply my comment brother
@MalleshAdla
@MalleshAdla 2 жыл бұрын
Hi bro
@arraravi3141
@arraravi3141 2 жыл бұрын
@@MalleshAdla hi Anna
@arraravi3141
@arraravi3141 2 жыл бұрын
@@MalleshAdla please you are visit yadadri district my village more than Dairy forms including me please understand brother this is humble request for me
@ramanjichinthala5224
@ramanjichinthala5224 2 жыл бұрын
Ooriperu entanna
@udaykiran7153
@udaykiran7153 2 жыл бұрын
Adsense
@iruvantikiransharma4912
@iruvantikiransharma4912 2 жыл бұрын
Video బాగుంది కానీ పాలు కొంటారా....ఆవు పాలు
@rajasekhar2859
@rajasekhar2859 2 жыл бұрын
Boothu lo postharu, like vijaya dairy... etc.తాగడానికి అంత importance ఇవ్వరు
@nareshkathi6015
@nareshkathi6015 2 жыл бұрын
Anna farmer number
@maheshbatthiraju4784
@maheshbatthiraju4784 2 жыл бұрын
Super anna
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 жыл бұрын
Nice video bro
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 193 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 68 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 193 МЛН