పంటలకు రేటు లేవు ఎందుకంటే ఏ కంపెనీలో అయినా తయారు చేసిన మందులు గాని వాడే నిర్ణయిస్తారు రైతులు పండించిన పట్ల రైతుల నిర్ణయించాలి రైతుబంధు గాని రైతు ఏది అవసర రైతు నిర్ణయిస్తారు
@మాదవరపుmohan17 күн бұрын
వాతావరణం మార్పు వల్ల, ట్రాక్టర్లు దుక్కి రేట్లు కూడా పెరగడం వల్ల చీడపీడలు పెరగడం వల్ల, కూలీ పనులు రేట్లు పెరగడం వల్ల, కెమికల్ మందులు భారీ ఎత్తున పెరగడం వల్ల, రసాయనిక ఎరువులు విత్తనాలు కూడా పెరగడం వల్ల, మెత్తం కూడా కారణమే... హైలెట్స్ ఏమిటి అంటే పిండిన పంటలు రేట్లు భారీగా పతనం నేపథ్యంలో రైతు మెడకు ఉరి తాడు రెఢీ గా ఉంది... నేను ఓ చిన్న సన్నకారు రైతుని... వ్యవసాయం వద్ధు అని రీసెర్చ్ లో తేలిపోయింది... ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఓట్లు సీట్లు కోసం రైతుల ను మోసం చేస్తున్నారు... రైతు కధతో సినిమా తీస్తే కోట్లు వస్తాయి... రైతుల కు మిగిలేది ఉరి తాడు... పక్కా నిజం... నేను నిరూపిస్తా కూడా రెఢీ నా... నెల్లూరు జిల్లా నుంచి
@Chinathambivinayaka15 күн бұрын
ఈయన చెప్పేవి చాల క్లారిటీ గా కరెక్ట్ గా వుంటాయి గొప్ప సైంటిస్ట్ ఈయన
@neelambutchibabu603318 күн бұрын
నాకు ఖచ్చితంగా తెలుసు సార్ నిజమే చెప్తున్నారు అని, కనీసం ఇప్పటికైనా అందరూ నమ్మండి Thank you Sir....
@laharitaarikaswamy769713 күн бұрын
సర్ అక్కడ రైతులకు వాతావరణం ప్రకృతి సహకరరిస్తుంది, నీరు, బాగా ఉంటుంది. ప్రభుత్వం సబ్సిడీలు,, బాగా అందుతాయి.. మన తెలుగు ప్రభుత్వాలు.. చెరువులకు నీరు ఇవ్వవు. ఉన్నవాటికి కాలువలు సరిగ్గా ఉండవు. వరదలలో వచ్చిన నీరును వృధాగా సముద్రాలలో పోతాయి. తప్ప వరద నీటిని చెరువు లను నిపుతాము అన్న ఆలోచన పాలించే పాలకులకు లేదు, రైతులకు బీరు కు రేటు తగ్గిస్తాను. ఆ మందు కొనుకొనికి ప్రీ బస్సు. అంతే కాకుండా మీరు ఇంట్లో ఉండండి నెల నెల 1000 రూపాయలు ఇస్తాము.. అంటున్నారు.. మరి రైతు ఎలా బాగుపడతారు సార్
@lalemallikarjuna47218 күн бұрын
భారతదేశంలో వ్యవసాయ రంగం చాలా కాస్ట్ అయిపోయింది." పెట్టుబడి ఎక్కువ దిగుబడి తక్కువ " వేరే రంగంలో స్థిరపడి తిరిగి వ్యవసాయ రంగంపై మొగ్గు చూపకండి. అప్పుల పాలవుతారు. ఇది నిజం. దీంట్లో వచ్చేది ఏమీ... లేదు.పోయేది తప్ప.
@k.maanvesh944017 күн бұрын
100% correct...
@Yash-sc9br17 күн бұрын
రైతు వ్యవసాయం వదిలేస్తే మీకు బువ్వ ఎలాదొరుకుతుంది బ్రదర్
బాగా చెప్పారు Sir nenu కూడా మీరు చెప్పిన పద్ధతి onbd పద్ధతి మిర్చి లో వాడను ఒకవారం కెమికల్స్ ఒకవారం జీవామృతం drip లో అందిస్తున్నాను రిజల్ట్ బాగుంది మీ స్పీచ్ బాగుంది కానీ మంచి ఎవరూ వినరు
@thirupathireddy56839 күн бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 సంవత్సరాల లోపు ఎవరు ఇష్ట పడటం లేదు కూలీల కొరత పెట్టుబడులు అధికం ఆదిక నష్టం వస్తున్నది మా రైతుల కు విలువ లేదు ఎవరు పిల్లను ఇవ్వడం లేదు ఇంకా చాలా కారణాలు ఏలా చేయాలి
@podiyamnavaraju317418 күн бұрын
పడించిన పంట కి రేట్ లేదు వ్యవసాయం ఎందుకు చెయ్యాలి
@Rajeswararo12 күн бұрын
సార్ మీరు చెప్పినట్టుగా మంచిగా డబ్బులు తెచ్చే సంపాదన
Nenu 14 years nunchi vyavasam chesthunna na life lo manchi success vachhindhi. Main problem marketing inefficiency government agriculture marketing reforms tevali.
@KsRaju-g6r12 күн бұрын
CROP HOLIDAY 5YERS PRAKATANA CHESTE CULTIVATION &RYTHULU ANTE ANNI VARGHALA VARIKI ARTHAM AVUTHADHI.😢😢
@telikiobulaiah815915 күн бұрын
భారత్ దేశం వెనక పడటానికి కారణం అవినీతి ఏ రాజకీయ నాయకుడు వచ్చిన దోచుకోవడం అధికార యంత్రాంగంలో లంచం అనే దందా ముఖ్యంగా రైతులకు సంబంధ మైన రెవెన్యూ వ్యవస్థలో పెద్ద అవినీతి దందా నడుస్తుంది మరి జగన్ గవర్నమెంట్ లో అవినీతి వుక్షం లా ఎదిగింది కులపరమైన విద్వేషాలు ఏకువ అందుకే భారత్ దేశం అభివృద్ధి కాదు
@charygsjrg180418 күн бұрын
నేల సారవంతమే. బుద్ది సార వంతం గా లేదు.అందుకే!!??
@ravindarreddynancheri921422 сағат бұрын
కోటివిద్యలు కూటికోసమే అని తెలుసు మరి అలాంటి వ్యవసాయం చేసే వారికి విలువ లేకపోవడానికి ఈ కార్పొరేట్ సిస్టమ్ చివరికి రైతు అనేవాడు లేకుండా చేసి ఈ దేశాన్ని బిక్షము ఎత్తుకునే పరిస్థితి తెచ్చే విధానాలు అమలు చేసి అన్ని ప్యాకేజీ లోకి మార్చి మననందరిని పీకేజి లోకి నెట్టే ప్లాన్ అమలుచేస్తున్నారు, సొంత వ్యవసాయం చేసుకునే జ్ఞానం రైతు నుండి పోయేలా విత్తనం దూరం చేసారు, ఎరువు దూరం చేసారు, పశువులు దూరం చేసారు అసలు మనిషిని ప్రకృతినుండి దూరం చేసిండ్రు, చివరికి మిగిలింది ఒత్తిడి తో కూడిన కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ ఫంక్షన్స్ ఇలా భారీ ఖర్చులతో కూడిన సదుపాయాలు అలవాటు చేసి అందుబాటులో కి తెచ్చారు ఉన్న ఆస్తులు అమ్ముకొని వాటిని కొంటున్నాము ఇలా వీటి వలన ఒత్తిడి జీవితం బ్రతికే పరిస్థితి మానవ జాతి కి దాపరించింది, ముక్యంగా ఆడ పిల్లలకు, ఆడపిలల్ల తల్లితండ్రులకు వ్యవసాయం చేసే వాడు అసలు గౌరవం లేదు లెక్క లేదు , పెళ్లిళ్లు కానీ మగ రైతులు ఎక్కువ ఐతే ఉన్నారు కానీ ఎవుసమే ఇష్టం లేని సుఖాలకు అలవాటు పడ్డ ఆడవారు పెరిగిపోతున్నారు ఇందులో మాత్రం మేము సమానం అని ఎవ్వరు ముందుకు రావటం లేదు. నీ తిండిని నీవు పండించుకునే జ్ఞానం రైతు నుండి దూరం చేస్తున్నారు, సొంత విత్తనం దూరం చేస్తున్నారు, "మగజాతి బాధలో బ్రతుకుతుంటే ఆడజాతి ఆనందిస్తుంది " ఇది మన బ్రతుకు