ఆరోజులే వేరబ్బ... పాటలో లీనమైపోతూ ఎక్కడికో వెళ్ళిపోవచ్చు.. చిన్న నాటి జ్ఞాపకాలు ఐదవ తరగతి చదువుతున్న రోజులు
@pasupuletivenkateswarlu2411 Жыл бұрын
Avunu bro nenu kuda same class
@jnagendra3454 ай бұрын
Same bro
@chethankusu78344 ай бұрын
Yes
@yuvabestfriends49742 жыл бұрын
ఆగష్టు.09సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న గారు పుట్టినరోజు.శుభాకాంక్షలు 🎂🎂🎂🎂🎂
@harishraja1583 жыл бұрын
Ala Mahesh babu....tollywood ki nijangane rajakmaurudu ayyadu....😍😍😍
@rvtnrptact1232 жыл бұрын
So sweet comment for mahi 😘
@planestuff50272 жыл бұрын
Yes, Prince Mahesh 😍
@munny53015 күн бұрын
Yes true mahesh ❤ssmb really price in tollywood industry
@rambabub55492 жыл бұрын
వీణ వాయించాలి అంటే మణిశర్మ మాత్రమే excellent... చాలా వినసొంపుగా ఉంటుంది
@mahendrachari82455 ай бұрын
100% correct
@JahnaviThanusri2 жыл бұрын
ఈ పాట వినుకుంటూ బతికేయవచ్చు... థాంక్స్ balu garu.
@shaikbaji75242 жыл бұрын
🌹🌹🌹🙏❤️
@Iconic543672 жыл бұрын
Nenu neto batikeyachu
@durgaprasad5576 Жыл бұрын
ఏముందిరా బాబు ఈ పాట. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది.
@salmabanushaik3412 Жыл бұрын
Avunu nijame ☺️
@Rks19832 жыл бұрын
మణిశర్మ బాణీల్లో ఏదో తెలియని గమ్మత్తు❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@sasankastrologics6636 Жыл бұрын
మణిశర్మ గారి సంగీతం రీరికార్డిగ్ quality చూడండి .. ఎంత మధురం గా ఉన్నదో.. good composition.. 🙏🏻🌹🕉️
@yoganandkumar92073 жыл бұрын
మణి శర్మ గారు ఇచ్చే సంగీతం ఎంతసేపు విన్నావిసుగు పుట్టదు . ...... ఎంత మంచి పాటలను ఇచ్చారు గురువు గారు . మీకు శత కోటి వందనాలు.
@chjbvbnmoj7andrasekhar6393 жыл бұрын
Pgamkumag
@vamshiagunuri44063 жыл бұрын
Em song ra babu
@padmavathi2563 жыл бұрын
@@chjbvbnmoj7andrasekhar639 o
@balaraju89093 жыл бұрын
Super sir
@jyothirj89742 жыл бұрын
@@chjbvbnmoj7andrasekhar639 a22 to good
@satharbabjisk29002 жыл бұрын
ఈ పాటలో బాలు గారి వాయిస్ చాలా బాగుందిరా ఎన్ని సంవత్సరాలు అయిన వినాలనిపించే అద్భుతమైన పాట
@harisangala80634 жыл бұрын
ఓ మై లవ్..ఓ మై లవ్... ఓ మై లవ్..ఓ మై లవ్... ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఏ రాయబారాలు సాగే చలిలో ఏ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్..ఓ మై లవ్... ఓ మై లవ్..ఓ మై లవ్... ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఏ రాయబారాలు సాగే చలిలో ఏ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్..ఓ మై లవ్... ఓ మై లవ్..ఓ మై లవ్... ఆ..ఆ..ఆ..ఆ. కన్నుల్లో ప్రాణం లా చైత్రాలలో నీకోసం వేచాను పూబాలనై వెన్నెల్లో దీపం లా ఓ తారనై నీకోసం నెన్నునా నీ వాడినై బాధే కదా ప్రేమంటే ప్రేమే కదా నీవంటే అయినా తీపే తోడుంటే ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు చీఇకట్లో నేనుంటే ఓ నీడలా వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా కలువల్లే నేనుటే తేనీటి లో తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా ఏ జన్మదొ ఏ ప్రేమ నీ ప్రేమకై ఈ జన్మ నీవే నేనై పొతుంటే ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఏ రాయబారాలు సాగే చలిలో ఏ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్..ఓ మై లవ్... ఓ మై లవ్..ఓ మై లవ్...
@pilliswetha27523 жыл бұрын
Tq
@rajeshb88743 жыл бұрын
Tq
@sdr2593 жыл бұрын
Tq tammudu
@SandhyaRani-qq7fw3 жыл бұрын
👍👍👍👍
@gpriya19703 жыл бұрын
Super
@srilekha32622 жыл бұрын
SPB voice changes for every actor. True Legend
@satyasatya53904 жыл бұрын
మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సూపర్ హిట్స్...
@enarendranaik3 жыл бұрын
Super sir
@nareshdasari12582 жыл бұрын
1990 లో ఆ రోజులు ఆ మ్యూజిక్కే వేరు బ్రో...miss that డేస్...
@user-oh9tm8yu3g2 жыл бұрын
2022 kuda vintunam, 2032 aina vintaru, mani gari music oka magic ante, guruvu గారికి 🙏🙏🙏, mahesh and mani gari combo malli repeat avvali ani korukuntu
@monigiminarao16512 жыл бұрын
Okasarenvupelstechalu nextnvu pelwakapoene. O
@rohith5872 жыл бұрын
we love mani sir music
@rohith5872 жыл бұрын
Avunu
@tulisemahe671 Жыл бұрын
@@monigiminarao1651 ,
@tulisemahe671 Жыл бұрын
@@monigiminarao1651 ,
@aoc39733 жыл бұрын
ఈ సాంగ్ కోసం నా చిన్నప్పుడు , స్కూల్ ఎగ్గొట్టి వేళ్ళను, 1స్ట్ హీరోయిన్ సొట్టబుగ్గల సుందరి కోసం , ప్రకాష్ రాజ్ మామయ్య కేటాక్ట్ ర్ కోసం లెక్కలేని సార్లు చూసాను
@mamidisanthakumar32722 жыл бұрын
0
@premchandkumarrajaanagani5980 Жыл бұрын
Ee song naa kanna ki chala istam Tanu duram ayaka ee song matrame naku tana gnapakam❤
@akkirajkiran4 жыл бұрын
Manisharma gari melody no words to describe.... Your melody will be so great sir
@jamalchamal31533 жыл бұрын
Jamal
@jamalchamal31533 жыл бұрын
Hi
@jyothierupaneni74922 жыл бұрын
I love this song very very much
@Sk.Reshma-y6z Жыл бұрын
2024 లో వింటున్న వారు ఉన్నారా
@kavadisiddu742310 ай бұрын
Vunamu
@bhargavinandi22310 ай бұрын
Yes
@gopalakrishna97629 ай бұрын
Yes
@marnalachaitanya18669 ай бұрын
👍
@surisisters35599 ай бұрын
Nenu unnanu ga
@Satya_7803 жыл бұрын
మణి జీ మా చిన్నతనం మీ పాటలతో మరింత అందంగా మార్చేశారు. TQ sooooooo much.
ఇటువంటి సాంగ్స్ వంద సంవత్సరాలు మర్చిపోలేం ఈ సాంగ్ నా లవర్ కి
@sureshkvkj3507 Жыл бұрын
2023 ending lo vintunnaam Yeppudaina super Mani sir+Balu garu+chitra garu ❤❤
@ranjithkalapala2022 жыл бұрын
ఆ రోజుల్లో పాటలు చాలా ప్రసాంతం గా ఉండేవి
@gayatrijosyulya1124 ай бұрын
Super
@gayatrijosyulya1124 ай бұрын
Yes
@gayatrijosyulya1124 ай бұрын
Really super song
@Chaitu.B14 күн бұрын
Manisharma garu we miss your melodies ..what an orchestration and soothing tune .Balu garu what a soulful singing .miss you Balu garu 😢
@mdkhaja99143 жыл бұрын
E paata vinte matalu ravatledu, manisharama gaaru meeru nijanga swara devudu...
@KevinAnand949412 күн бұрын
Any one in 2025
@suryadurga71952 жыл бұрын
మణిశర్మ సంగీతం 2024 కూడా కోత్త గా ఉంది.
@gayatrijosyulya1126 ай бұрын
Yes
@ramanagollangi13513 жыл бұрын
No words...no words...what a bgn...what a music...whenever I listening this song ...feeling lovely...hatsoff Mani sir....ur music peaks
@maryjyothi79332 жыл бұрын
2022 లో ఈ సాంగ్ వింటున్న వారు ఉన్నారా.....
@mdrasool46403 ай бұрын
Yes bro
@srinivasraodulla42774 жыл бұрын
వావ్ సూపర్ " థాంక్ యూ " ఈ సాంగ్ ఇంత క్వాలిటీ లో చూస్తాం అనుకోలేదు
@lakshmia25032 жыл бұрын
00 mop0pp
@lakshmia25032 жыл бұрын
P mop MP p moptop 000
@Chokesh123Ай бұрын
వేటూరి గారి సాహిత్యం కి నా పాదాభివందనం ❤🙏
@rammohan17142 жыл бұрын
మణిశర్మ గారు చేసిన సాంగ్స్ లో అతనికి బాగా నచ్చిన సాంగ్ ఇది
@rajababukommu47652 жыл бұрын
manisharma garu me music vinte intrest leni vellu kuda alane vintu untaru teliyakundane......meku devudu manchi sangetha jnananni ichadu ..........yentha cheppina takkuve me music
@kommireddysrinivasvis72122 жыл бұрын
👉 చిరంజీవి - మణిశర్మ 1. చూడాలని ఉంది 2. బావగారూ బాగున్నారా! 3. ఇద్దరు మిత్రులు 4. అన్నయ్య 5. మృగరాజు 6. ఇంద్ర ( Except అయ్యయ్యో Song ) 7. ఠాగూర్ 8. అంజి 9. జై చిరంజీవ 10. స్టాలిన్ 11. ఆచార్య. 👉బాలకృష్ణ - మణిశర్మ 1. సమర సింహారెడ్డి 2. నరసింహ నాయుడు 3. సీమ సింహం 4. పల్నాటి బ్రహ్మ నాయుడు 5. చెన్నకేశవ రెడ్డి 6. వీరభద్ర 7. భలేవాడివి బాసు 8. లక్ష్మీ నరసింహ 9. అల్లరి పిడుగు 10. మిత్రుడు 11. ఒక్క మగాడు 12. పరమ వీరచక్ర 13. లయన్ 👉 వెంకటేష్ - మణిశర్మ 1. గణేష్ 2. సుభాష్ చంద్రబోస్ 3. శీను 4. ప్రేమతో రా 5. ప్రేమించుకుందాం రా ( 3 songs + Bgm) 6. దేవీ పుత్రుడు 7. నారప్ప. 👉 నాగార్జున - మణిశర్మ 1. ఆజాద్ 2. రావోయి చందమామ 3. దేవదాస్. 👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ 1. ఖుషి 2. గుడుంబా శంకర్ 3. బాలు 4. తీన్ మార్ 5. కెమెరామెన్ గంగతో రాంబాబు. 👉 మహేష్ బాబు - మణిశర్మ 1. రాజకుమారుడు 2. వంశీ 3. బాబీ 4. మురారి 5. టక్కరి దొంగ 6. అర్జున్ 7. అతడు 8. ఒక్కడు 9. పోకిరి 10. అతిథి 11. ఖలేజా 👉 Jr. NTR - మణిశర్మ 1. ఆది 2. సుబ్బు 3. సాంబ 4. అశోక్ 5. నరసింహుడు 6. కంత్రి 7. శక్తి 👉 ప్రభాస్ - మణిశర్మ 1. అడవి రాముడు 2. ఏక్ నిరంజన్ 3. బిల్లా 4. రాఘవేంద్ర. 👉 అల్లు అర్జున్ - మణిశర్మ 1. పరుగు 2. వరుడు. 👉 రామ్ చరణ్ - మణిశర్మ 1. చిరుత 2. రచ్చ. 👉 రామ్ - మణిశర్మ 1. ఇస్మార్ట్ శంకర్ 2. రెడ్. 👉 నాని - మణిశర్మ 1. జెంటిల్ మేన్ 2. దేవదాస్. 👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏..
@rvtnrptact1232 жыл бұрын
👌👌
@damodaryadav2 жыл бұрын
Thank you ....super msg dude
@nagarammounika274410 ай бұрын
thanqq sir good information
@himalikkychannel48649 ай бұрын
Wow! good work 👏
@mythrichaitanya89654 ай бұрын
Thank you sir
@MAHAMKALI-SOUNDS-LIGHTINGS Жыл бұрын
❤❤❤Osmm yani sarulu vinna inka vinnali anipistundhi ❤😍
@modugusampathkumar70563 жыл бұрын
Endukee Prayamu, Rajakumarudu Endukee Prayamu Singers : SP Balu, Chitra Lyricist : Veturi Music: Mani Sharma ఓ మై లవ్..ఓ మై లవ్... ఓ మై లవ్..ఓ మై లవ్... ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఏ రాయబారాలు సాగే చలిలో ఏ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్..ఓ మై లవ్... ఓ మై లవ్..ఓ మై లవ్... ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఏ రాయబారాలు సాగే చలిలో ఏ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్..ఓ మై లవ్... ఓ మై లవ్..ఓ మై లవ్... ఆ..ఆ..ఆ..ఆ. కన్నుల్లో ప్రాణం లా చైత్రాలలో నీకోసం వేచాను పూబాలనై వెన్నెల్లో దీపం లా ఓ తారనై నీకోసం నెన్నునా నీ వాడినై బాధే కదా ప్రేమంటే ప్రేమే కదా నీవంటే అయినా తీపే తోడుంటే ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు చీఇకట్లో నేనుంటే ఓ నీడలా వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా కలువల్లే నేనుటే తేనీటి లో తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా ఏ జన్మదొ ఏ ప్రేమ నీ ప్రేమకై ఈ జన్మ నీవే నేనై పొతుంటే ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఏ రాయబారాలు సాగే చలిలో ఏ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్..ఓ మై లవ్... ఓ మై లవ్..ఓ మై లవ్...
@KaligundaGovardhangiri8 ай бұрын
ఈ పాట వింటుంటే టెన్త్ క్లాస్ ప్రేమ గుర్తుకు వస్తుంది
@srinivasraodulla42774 жыл бұрын
మీ నుండి "జగదేక వీరుడు- అతిలోక సుందరి" సాంగ్స్ కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తూన్నాం
@chbalakrishna1988 Жыл бұрын
2024 లో వింటున్న వాళ్ళు ఒక ❤️ వేసుకోండి.
@tadepalliaravind83194 жыл бұрын
This song is worth watching 1000 times what a beats & superrr classic melody 👍❤️
@sarathchandra14412 жыл бұрын
Legendary director+legendary music director+legendary male singer+legendary female chithra amma=Ultimate song forever
@StayBluetech Жыл бұрын
Legendary beautiful actress+ legendary beautiful actor
@senoritadiosa3 жыл бұрын
Love this song! TV lo ochina prathisari chusedanni chinnapdu😃💖😍✨ those days!
@malli-vn5yj Жыл бұрын
My childhood memories.. చిన్నపుడు tape recorder lo cassette petti sound box లో వింటుంటే బలే ఉండేది..🥰🥰🥰
@AKHILNURMAGOMEDOV17247 ай бұрын
Arojullu Mali ravvu bro..!😊
@kirrug40722 жыл бұрын
2022 June.... anyone watching it for an nth time.... each time falling in love wth dis melody.. MB -Preity prettiest pair
@mahesh50882 жыл бұрын
Vyjayanthi network channel ki Runa padi unta best songs ni best quality lo upload chesinanduku. okko song vintunte mind bengutundi thq
@sampleraja80263 жыл бұрын
Manisharma's magic, ilaanti song world lo or tollywood industry lo or inkekkada inkokati ledu, this is unique
@Muchatainarangoli2 жыл бұрын
2023 లో వింటున్నావారు వున్నారా?
@musicismylife60123 жыл бұрын
Chitra garu👌👌👌👌💐💐💐... Wonderful Composition by Manisharma Sir
@teluguquotes6 Жыл бұрын
2024 lo vinevaru unnara
@3susheelss4 жыл бұрын
We want full movie with this quality! Pls upload the full movie 😍😍😍
@VinayTruth6 ай бұрын
One of the best songs of God Mani Garu. All time best Telugu Melodious songs top 5 lo untundi. Spb , Chitra, Dutt & Director Gariki Krutagnatalu
@HK-jd2vq4 жыл бұрын
Mani Sharma 🥁🎹🎷🎸 + Chitra 🎤🎶🎵 👌👌👌👌👌👌👌👌👌
@kalyanbazawada56053 жыл бұрын
Prince mahesh &manisharma one &only. Block buster music &song is amazing &sweet melody &first movie music. Super
@kankatarajini37432 жыл бұрын
Mani sharma music ante like chesevallu undaru 💖💖
@krishnakrishh95893 жыл бұрын
A Class song.... Awesome direction by Raghavendra Rao sir...
@udaykiran90802 жыл бұрын
2023 lo chusthunnavaru oka like kottandi
@kothuridilip215320 күн бұрын
Anyone watching 2025❤
@Salmonraju2 жыл бұрын
Evergreen Song Still Im Listening This Song in 2022 Also😍
@rajsumanth71462 жыл бұрын
Mani Sharma Songs ante asalu bore kottadhu, yenni sarlu aina vinali anipistundi
@pavanboya91703 жыл бұрын
Anna EMI unnadu ra annayya so cute
@anjibadeti57532 ай бұрын
మణిశర్మ సంగీతం ఇప్పుడెందుకు చేయడంలేదని అడిగితే ఇప్పటి జనరేషన్ కి అంత అద్రుష్టం లేదని చెప్పాలి
@thadamsrinivas832 жыл бұрын
Any kind of song he doesn't missed melody and classziam that's he is style he is specially he is orechation is excellent
@dasarirao77612 жыл бұрын
Manisharma ..sir what ye music 🎶🎶🎶 Excellent mind-blowing how many years
@eshwarrishi662911 ай бұрын
2024 e son vintuna vallu unnara ✋
@balapalasunilkumar90972 жыл бұрын
ఈ మూవీ కేవలం అప్పటల్లో సాంగ్స్🎶 , సాంగ్స్ లో ఉన్న లొకేషన్స్📽️🏞️(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) కోసమే 45 పైగా సెంటర్ ల్లో 100 డేస్ ఆడింది... Anyway it's my one of the best and favorite album ..
@harishgoud89563 жыл бұрын
2021 లో వింటున్న వారు ఉన్నరా
@chinna265543 жыл бұрын
2050 listening Mahesh Anna songs
@nenumeeranjit3 жыл бұрын
Ha unnaru
@nakemyelidu3 жыл бұрын
S
@bhavanibanu87463 жыл бұрын
Ha
@bhavanibanu87463 жыл бұрын
Ha unaru
@swathiflyhigh2231Ай бұрын
Chikatlo nenunte o nidalaa vakitlo nvvega na vennelaa ,wow what a meaning ful song ever green songs ,
@legendgaming_yt86873 жыл бұрын
Chala refreshing ga undi, while watching in theatre I am shocked by seeing MB style & handsome
@RajKumar-dp5fp3 күн бұрын
❤2025❤ lo chusthunna vaallu vunnara ❤❤❤
@kondalupadarthi97853 жыл бұрын
Mani sir I can't comment about your music because you are legend in melody
మొన్న Two సంవత్సరాల కింద పరిచయం ఐనా Hero ల Look, Dedication Work... ❤️❤️👌👌👍
@shaikzaheed31242 жыл бұрын
My only song in life, I always listen...SPB, Chitra, Manisharma....The lyrics, singing and music are at extra ordinary level.
@talarimahesh59732 жыл бұрын
2022 లో ఈ పాటను వింటున్నారా ?
@thousifmohammad3632 Жыл бұрын
2023 మే నెలలో కూడా వినేవారు ఎంతమంది ఉన్నారు??
@madabattulaphanitej87684 жыл бұрын
This pair is good for titanic movie remake
@maruthidasari33592 жыл бұрын
2023 Lo evaru vintunaru
@రామురామ్-ణ5ఙ Жыл бұрын
2023 లో వింటున్నవారు❤❤❤
@rvcreationslosemyidentity4497 Жыл бұрын
2030 ayena viney vallu unnaru....❤❤❤❤❤❤❤❤❤
@rajenderbadakala2553 жыл бұрын
ఓ మై లవ్❤️❤️❤️ ఓ మై లవ్❤️❤️❤️ ఓ మై లవ్❤️❤️❤️ ఓ మై లవ్❤️❤️❤️ పల్లవి: ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఈ రాయబారాలు సాగే చలిలో ఈ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్❤️❤️❤️ ఓ మై లవ్❤️❤️❤️ ఓ మై లవ్❤️❤️❤️ ఓ మై లవ్❤️❤️❤️ ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఈ రాయబారాలు సాగే చలిలో ఈ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్❤️❤️❤️ ఓ మై లవ్❤️❤️❤️ ఓ మై లవ్❤️❤️❤️ ఓ మై లవ్❤️❤️❤️ చరణం:1 కన్నుల్లో ప్రాణంలా చైత్రాలలో నీకోసం వేచాను పూబాలనై వెన్నెల్లో దీపంలా ఓ తారనై నీకోసం నేనున్నా నీవాడినై బాధే కదా ప్రేమంటే ప్రేమే కదా నీవంటే అయినా తీపే తోడుంటే ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు చరణం:2 చీకట్లో నేనుంటే ఓ నీడలా వాకిట్లో నువ్వేగా నా వెన్నెల కలువల్లే నేనుంటే తేనీటిలో తొలిముద్దై వాలేవా నా తుమ్మెదా ఏ జన్మదో ఈ ప్రేమ నీ ప్రేమకే ఈ జన్మ నీవే నేనై పోతుంటే ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఈ రాయబారాలు సాగే చలిలో ఈ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్❤️❤️❤️ ఓ మై లవ్❤️❤️❤️ ఓ మై లవ్❤️❤️❤️ ఓ మై లవ్❤️❤️❤️ చిత్రం: రాజకుమారుడు (1999) నటీనటులు: మహేశ్ బాబు,ప్రీతి జింటా. మీ బడకల రాజేందర్ రెడ్డి. సెల్ నంబర్ 9603008800. 03/02/2022.
@veeranjineyulu748811 ай бұрын
13,,02,2024ల్లో,, వినేవారు ఒక లైక్ వేసుకోండి
@kranthiyarlagadda2627 ай бұрын
19,6,2024 వింటున్న వారు లైక్ చెయ్యండి
@sivayedidha6 ай бұрын
05-07-24.. 1986 batch
@malleshbhajani62822 жыл бұрын
My All Time melody music director Manisharma I'm from raichur district Karnataka
@swarnasri89723 жыл бұрын
Sung by legendary singers.
@anil59972 жыл бұрын
AAA VISUALS E ROJUKI BURRA PADU.LEGENDTY DIRECTER SRI RAGHAVENDRA RAO SIR
@manojkarthik94 жыл бұрын
One of the best melody in Maheshbabu carrier Need #MANISAMRA n #Maheshbabu combo As a fan we r missing a lot Thanks #vyjayanthi movies for posting the same. Finally it's a #Aswnidutt garu n director #ragavendrao gari master piece song.
@anilbabudasari88103 жыл бұрын
Wow I am waiting for this quality
@ganeshregati77812 жыл бұрын
2022 vintunna varu Antha 1990s kids memories listen only
@vinaykommula10704 жыл бұрын
Who watch this song 2020 ❤️ My favourite songs in this movie ❤️👌👌👌👌 Manisharma Babai 🙏🏻👌
@sriphani32353 жыл бұрын
1st movie lo intha expressions ichhavante...inkem anali Mahesh anna....hatsoff to u! Proud fan of u forever and ever! 🙏🏼
@sriphani32352 жыл бұрын
@Bunny Pavan Oka sari Gangotri chudu poni..Chala variations unnai🤓
@sravansai68892 жыл бұрын
Mahesh babu is most versatile actor and any kind of role. And king of exoeriments in present generation tollywood.
@sravansai68892 жыл бұрын
@Bunny Pavan surgery aythu pakidi expression allu arjuno
@princemahidhar92542 жыл бұрын
@Bunny Pavan surgery cheyinchukoni hero ayindhi aathu lanjakodaku.....vadu oka comedian ra babu pushpa na 😂😂😂 okasari mb business man chudu one-man show miku karipodhi uchaaaaa eripuka
@vasurokala6252 Жыл бұрын
2023 vennavaru vunnara evarina? Instagram short video effect 🎥
@srikakulapusai41284 жыл бұрын
Please add full movie with this print
@anilkumarmunukuntla2459 Жыл бұрын
Great composition by my guruji melody Brahma Manisharma 🎉
@damodharrajesh83304 жыл бұрын
Nostalgic.. quality of both video and audio is too good