అంతర్జాతీయ విమానాశ్రయం కావాలి. ఇది ఈ ప్రాంతం వారి అభిమతం. ఇక్కడ విమానాశ్రయం లేక, ప్రపంచ "వాల్ మార్ట్" సంస్థ, ^స్పెన్సర్ వాల్యూ మార్ట్° అనే వ్యాపార దిగ్గజం వెళ్ళిపోయాయి.👉👉
@shankarkantem84693 ай бұрын
Thanks eppatikina ma warangal
@mdgouse86673 ай бұрын
Bro manam chinpti nunchi vintunam kani Pani lol😅😊
@SreedharThipparthi2 ай бұрын
వరంగల్ లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయడం వలన ఎప్పటికైనా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఉండడం మూలన సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయి అని నిపుణుల అభిప్రాయం అందుకే ఇన్నిరోజులు వరంగల్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు ఆలస్యం అవుతుంది...... దీనికి ప్రధానమైన సూచన ఏమిటి అంటే మహబూబాబాద్ లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలి ఎందుకు అంటె మహబూబాబాద్ లో ఏర్పాటు చేయడం వలన కొత్తగూడెం 71కిమి, ఖమ్మం 47కిమి, వరంగల్ 65 కిమి సూర్యాపేట 81, భవిష్యత్తులో ఎలాంటి సాంకేతిక సమస్యలు రావు కొత్తగూడెం లాంటి ప్రాంతంలో ఇంకో అదనపు ఎయిర్ పోర్ట్ నిర్మాణం అవసరం కూడ ఉండదు..... అలాగే భవిష్యత్తులో నిర్మాణం జరిగే బయ్యారం ఉక్కు కర్మాగారం కొరకు సిద్ధపాటు గా కుడా ఉంటుంది.
@rameshreddyyellu52563 ай бұрын
We want airport
@k.jagadish29163 ай бұрын
Hammayya mana karimnagar and warangal ki chala benfit
@basanimathiasreddy99772 ай бұрын
👍👍👍
@rochishsharmanandamuru1813 ай бұрын
వరంగల్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ బాధ్యతలను GMR సంస్థ కు అప్పగించాలి...
@mdgouse86673 ай бұрын
Traffic ku oka flyover kadtalaru kani airport ha 😂😆😂😆
@mantracreationsallpartydec49753 ай бұрын
Ikkada leaders correct ga leru...Evi kavu kaniivvaru.. Inka second capital 😅😅