Warangal Vani Vidyanikethan High School| Warangal Latest News |

  Рет қаралды 445,166

SumanTV Information

SumanTV Information

4 ай бұрын

#sumantv #sumantvinformation #latestupdates
#warangal #sumantv #sumantvwarangal #sumantvnews #cmrevanthreddy #congressgurantees #telangananews #telanganagovernment #gas #gasprices #freegas #chandrababu #pavankalyan #ysjagan #yssharmila #naralokesh #latesttelugunew #students #warangal #warangaltimes #warangalhighway #latesttelugunews #breakingnews #viralvideo
Watch ►Warangal Vani Vidyanikethan High School | Warangal Latest News | #latestupdates #latestnews
SumanTV Information is an official KZbin Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Information with Clear Cut Information that happens around the World
SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge and unrevealed knowledge about many things we share knowledge and Information continuously so get Subscribed to Our Channel.
In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
Please Do Subscribe Now and Ring the Bell ..
Thankyou SumanTV Information Team
Don’t Forget to Subscribe #sumantvInformation
For Any Promotions / Collaborations Contact Us - 89770 09710

Пікірлер: 258
@chanderraj4373
@chanderraj4373 4 ай бұрын
ఇటువంటి దుర్మార్గులకు కఠినమైన శిక్షలు విధించాలి.పాఠశాలల లేక వద శాలలా ఎదిగే చిన్నారులను టీచర్ల పేరుతో హింసిస్తున్న వారిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని శిక్షించాలి.
@TeacherHemalatha
@TeacherHemalatha 4 ай бұрын
యాజమాన్యం ఏమి చేస్తుంది,ఏమి చూస్తుంది...? జల్సా చేస్తుందా...పిల్లల డబ్బులతో
@gollapallivenkatesh5048
@gollapallivenkatesh5048 4 ай бұрын
మీరు కాబట్టి వాళ్ళని వదిలేశారు..ఇంకా ఎవరన్న అయితే స్కూల్ తగలపెట్టేసే వారు..వాడిని కుక్కని కొట్టినట్టు కొట్టేవారు 😡😡😡
@narsummurty
@narsummurty 3 ай бұрын
😢😢😢😢😢😢 చిన్న పిల్లలు అండి అదెబలకు చచ్చిపోతే ప్రాణానికి ప్రాణం ఇస్తార దేవుడ పిల్లల్ని మీరే కాపాడండి తండ్రి
@OrugantiYadagiri-jw1ru
@OrugantiYadagiri-jw1ru 4 ай бұрын
దయచేసి ఇద్దరు టీచర్లను అందరు చూస్తుండగా పిచ్చికొట్టుడు కొట్టండి దయచేసి అలా చేస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుంది
@narasimhareddygn383
@narasimhareddygn383 3 ай бұрын
కొట్టడ మే కాదు బడినుండి తీసివేయేల, తన్నా లి, వుంచాలి, చీకొట్టాలి,
@narasimhareddygn383
@narasimhareddygn383 3 ай бұрын
డబ్బు ఫీసు వాసులివరకే ఫ్యామిలీ,
@akubaikarupakala3594
@akubaikarupakala3594 3 ай бұрын
​@narasimhareddygn😊383
@Sujathakesanam
@Sujathakesanam 3 ай бұрын
పాప తండ్రి మాట్లాడిన ప్రతిమాట నిజం,ఇలాంటి స్కూల్ లు పై చర్యలు తీసుకోవాలి.
@lalithall9596
@lalithall9596 4 ай бұрын
దయ చేసి మీరు ఫస్ట్ వాలనీ బాగా కొట్టి తరువాత ఇంకా ఏమైనా చేయండి please
@venkateshwarlupanugulla488
@venkateshwarlupanugulla488 4 ай бұрын
Telangana state lo private schools 90% ilage unnavi action thesukovali
@valli406
@valli406 4 ай бұрын
చిన్నపిల్లల్ని స్కూల్ కి పంపించడానికి కూడా భయమేస్తుంది ఎలా చూస్తారో ఏమంటారు అని ఎక్కడ పడిపోయిన మేము చూడలేదు మాకిదే పనా అని అంటారు అంతే మనమే బాధపడాలి 😢🤦🏼‍♀️కర్మ చిన్న పిల్లలు ఏం చేస్తారు కొట్టడానికి
@mandalankanoblevani4416
@mandalankanoblevani4416 4 ай бұрын
నేను టీచర్ ని.నాదగ్గర చదివే పిల్లలను నా సొంత పిల్లల లాగా చూసుకుంటాను.మా పిల్లలు అంటాను.మా అమ్మాయి వాళ్ళు నీ పిల్లలా ? అంటుంది.అవునమ్మా నీ కన్నా ముందు నుంచే వాళ్ళు నా పిల్లలు అంటాను
@MerryMonarchButterfly-hn6dv
@MerryMonarchButterfly-hn6dv 28 күн бұрын
Super madam ❤
@charvicharishmalake7763
@charvicharishmalake7763 4 ай бұрын
నేను టీచర్ నే కాని నేను ఎప్పుడు పిల్లల్ని ఇలా చేయలేదు.స్టూడెంట్స్ తోనే ఎక్కువ సేపు ఉంటాము మన పిల్లల కంటే వాళ్లు బాగు పెడితేనే హ్యపీగా ఫీల్ అవుతాము ఇలా చేయటం తప్పు 😢😢 చాలా బాధ అనిపిస్తుంది ఆ పాపని అలా చేయగా
@MangammaMadan
@MangammaMadan 4 ай бұрын
What❤
@somkumarsalendra3966
@somkumarsalendra3966 4 ай бұрын
DEO,MEO s పై చర్యలు తీసుకోవాలి ఒక్క స్కూళ్లకు కూడా ప్లై గ్రౌండ్ లేవు
@bmohan1616
@bmohan1616 4 ай бұрын
వాడు మనిషేనా? సైకో గాడా? వాడిని కఠినంగా శిక్షించాలి.
@cookingwithpadma5807
@cookingwithpadma5807 4 ай бұрын
మంచి టీచర్స్ ఈ రోజుల్లో ఉండమ్ కష్టమే 🤦‍♀️
@manulovely2386
@manulovely2386 4 ай бұрын
Ekkado ala nenu teacher ne
@cookingwithpadma5807
@cookingwithpadma5807 4 ай бұрын
​@@manulovely2386Sorry కొంత మంది ఉన్నారు మేడం మంచి వాళ్ళు
@arlcreations4663
@arlcreations4663 4 ай бұрын
అందరూ అలా కాదు.కొంతమంది దరిద్రులు teaching field లోకి వచ్చి మా teachers value లేకుండా చేస్తున్నారు.ఆ దరిద్రుని షూట్ చేయండి స్కూల్స్ కి పట్టిన దరిద్రం వడిలిపోతది.really so sad 😭 😭
@prabhakarR9830
@prabhakarR9830 3 ай бұрын
ఎక్కడో ఒక్కడు బేకర్ గాడు ఉంటాడు , అందరీనని కలుపొద్దు
@ABL5D88
@ABL5D88 4 ай бұрын
అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఇలాంటి స్థితిలో చూస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు, విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించే టీచర్స్ నీ కటినంగా శిక్షించాలి.
@sujathaamenamenamenpilli3352
@sujathaamenamenamenpilli3352 3 ай бұрын
క టీ న ము గా చే యo డి 👏ప్లీజ్
@ikkurthiradhakrishna7910
@ikkurthiradhakrishna7910 4 ай бұрын
దాదాపు కార్పొరేట్ స్కూళ్లు అన్ని ఇట్లానే ఉన్నాయి. అక్కడ టీచర్ మధ్య , యాజమాన్యం మధ్య అక్రమ సంధాలు ఉంటాయి. ఆ చాటుమాటు సరసాలు ఎప్పుడో ఒకసారి విద్యార్థుల కంట పడతాయి. ఈ విషయం ఎక్కడ బయట పెడతారోనని భయంతో, విద్యార్థులను దండిస్తుంటారు. పెరంట్స్ కు మనవి, మీ విద్యార్థులను ప్రభుత్వ పాటశాలలో చేర్పించండి. లేదా మీ ఇంటి దగ్గరలోఉన్న చిన్న తరహా ప్రవేట్ పాటశాలల్లో చేర్పించండి వాళ్లన్నా పెరెంట్స్ పట్ల కొంచే గౌరవంతో మాట్లాడతారు.
@gollapallivenkatesh5048
@gollapallivenkatesh5048 4 ай бұрын
అవును ..మా ఊరిలో కూడా కొన్ని స్కూల్ లో అక్రమ సంభంధాలు కొనసాగుతున్నాయి .
@rajisri9104
@rajisri9104 Ай бұрын
Ss sir
@vivechanasahasra2590
@vivechanasahasra2590 4 ай бұрын
Parents కొంచెం పిల్లల్ని గమనించుకుంటూ వుండండి .. అన్నీ school లలో అలాగే వున్నారు .టీచర్స్ ఇండ్లల్లో కోపాలన్నీ పసిబిడ్డలపైన చూపిస్తన్నారు . Parents కు చెప్తే కొడతాం అని బెదిరిస్తాన్నారు . టీచర్స్ కు కొంచెం భయం పెట్టుకోండి . పాతకాలం లోలాగా పిల్లలు చదువు కోసం కొట్టడం లేదు ఇప్పటి టీచర్స్ .
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 3 ай бұрын
10 days ayyindi. Ea vidamaina IPDATES PETTALEDU EE CHANNAL. taruvatha emayyindi. ARREST CHESARa vallani. COMPEOMISE AYI CASE THEESESARA. ANSUKE YPDATWS LEVA. CASE STATUS EMITI. CHEPPAVALASINA BHADYARHA EE CHANNEL KI VUNDI
@laksmis3951
@laksmis3951 4 ай бұрын
వాడిని కటినంగా శిక్షించాలి
@singersamyuktha8461
@singersamyuktha8461 4 ай бұрын
Aadaridrudini వెంటనే ఏదైనా చెయ్యాలి.గట్టి శిక్ష పడేలా.ఎన్నో స్కూల్స్ లో ఏదోరకంగా పిల్లలను నరక యాతన పెడుతున్నారు.
@venkatgattu9537
@venkatgattu9537 4 ай бұрын
మేఘన.దానికి. pet గానికి ఏమో జరిగింది కానీ. పాప చూడకూడనిది చూసినట్టుఉంది. స్కులా లాడ్జి ఆది. తూ..... చెత్తనా ...
@Ajaysagar3456
@Ajaysagar3456 4 ай бұрын
అన్న వాని చాపేయండ్డి
@kumarasudhakarjaya3116
@kumarasudhakarjaya3116 4 ай бұрын
గద్వాల లో కూడా ఓ sgt టీచర్ పెంట్ house lo vyapicharam చేస్తుంది
@dhanalaxmikonampeta3717
@dhanalaxmikonampeta3717 4 ай бұрын
Government should take action on vidyaniketan school principal and teachers pt sir
@cookingwithpadma5807
@cookingwithpadma5807 4 ай бұрын
బుద్ది లేని టీచర్స్ టైమ్ పాస్ చేయడానికి స్కూల్స్ కీ వెళ్తున్నారా
@manulovely2386
@manulovely2386 4 ай бұрын
Evaro akkadakkada unte andarni anukovadam wrong okariddarini chuddam kastamayye rojyllo schhol 40mandi chudadam alochinchali kada
@sravaniphaneendra
@sravaniphaneendra 4 ай бұрын
​@@manulovely2386apandi chalu chudalenappudu teacher profession enchukokudadu chinna pillalni ala kodutara nenu teacher ga work chesanu nearly 296 members ni study hours lo chusukone Danni kani Ila chestama malli alanti vallani meeru support chesunnaru
@prabhakarR9830
@prabhakarR9830 3 ай бұрын
అందరు అలా ఉంటె స్కూల్స్ నడుస్తాయా
@apparaok.v.v.s6039
@apparaok.v.v.s6039 4 ай бұрын
MANAGEMENT NI CHTAKKOTTALI. SCHOOL NI BAN CHEYYALI. C.M . KI ISSUE FORWARD CHEYYANDI.
@ksai1878
@ksai1878 4 ай бұрын
Police lu em nayam cheyaru vadini doruka bati thanandi manaku nayam jaragadu pakka
@vimalakumari1917
@vimalakumari1917 4 ай бұрын
బంజారా స్కూల్ లో ఘటన మల్లి రిపీట్ అయిందా
@satyahariaddagatla4699
@satyahariaddagatla4699 3 ай бұрын
ఆ కొట్టిన టీచర్ల ను చెట్టుకు కట్టి తన్నాలి.
@suchisujatha87
@suchisujatha87 4 ай бұрын
Suspend cheyyandi first
@sekhar1969
@sekhar1969 3 ай бұрын
అమ్మ అన్న ఇంతకు ముందు ఒక పిల్లాడిని ఒక టిచర్ కొట్టడము జరిగింది వానిని పిరలపై కరలతో కొట్టి వానికి బుద్ధి చేప్పినరు ఇద్దరు టిచర్లకు కూడ బుద్ధి చెబుతారని కొరుతునాను
@user-vf8ey6ms8u
@user-vf8ey6ms8u 4 ай бұрын
టీచర్ లేక సైకోన వాణ్ణి జైల్లో పెట్టండి బయటికి రావద్దు బాడుకోస్కూల్ని సేజ్ చేయండి
@rameshbaburachapudi5131
@rameshbaburachapudi5131 4 ай бұрын
మీరు పోలీస్ కంప్లయింట్ ఇవ్వండి పోలీసులు తేలుస్తారు పూర్తి విషయాన్ని
@sadurajaiah1174
@sadurajaiah1174 2 ай бұрын
ఆ టీచర్ల ఎఫైర్ ఏదో అనుకోకుండా అమ్మాయి చూసినట్టుంది!, మేనేజ్మెంట్ కూడా ఎయిర్స్ లో ఒళ్లు కొవ్వెక్కి ఉంటారు,అందులో పిల్లలను అందరినీ అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకుని యాజమాన్యంపై కఠినచర్యలు తీసుకొనేలా చూడాలి
@sripadasubramanyam
@sripadasubramanyam 4 ай бұрын
Remaining parents matram valla pillalni school ki pampinchesi school ni support chestunnaru.. em society ra babu.
@kanchanachowdary9011
@kanchanachowdary9011 4 ай бұрын
Human rights lo complaint cheyyandi
@rajamanik7443
@rajamanik7443 3 ай бұрын
Take care your self golden allah blessings our blessings always with you love you fazaa take care❤️👍🌹
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n 3 ай бұрын
🙏 అంత చిన్న పాప ఏమి తప్పు చేసింది అలా రాక్షసుల లాగా మానవత్వం లేకుండా కొట్టటం . మంచి తన ముగా పిల్లలను దగ్గరకు తీసికొనివచ్చి విద్యా బుద్ధులు నేర్పించి భావి భారత పౌరులు గా తీర్చిదిద్దాలి. ఇలా కిరాతకంగా చేస్తారా
@abishegamabi5140
@abishegamabi5140 7 күн бұрын
Super S Tv
@user-rl5rj7ts9z
@user-rl5rj7ts9z 4 ай бұрын
Valaki kuda punishment evali
@hamsimeenu3446
@hamsimeenu3446 4 ай бұрын
Maname aa teacher ni kottali debba ku debba solution
@govardang3871
@govardang3871 4 ай бұрын
School laisens cancel cheyandi menejement nirlaksha
@Mohankillo123
@Mohankillo123 4 ай бұрын
అయ్య కొందరు పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని కొటతారు గాని కొందరు మాత్రము వారికి చవు చెప్పడం చేతకాక కోతతరు
@YadlaPalliVenkatarao-pz1ec
@YadlaPalliVenkatarao-pz1ec 4 ай бұрын
వాలుఇదరు.బూతుబాగోతాలు.సూసినటుంది.ఆవిసయంయవరితోనైనాసెబుతాదిఅనికొటారు.సటంఇటివంటివాలకిబుదిచెపాలి
@user-BingiRoja
@user-BingiRoja 4 ай бұрын
Provet school byame ladhu brother
@swatis6785
@swatis6785 4 ай бұрын
Chi, aa pet ganni em cheste inka ఇలాంటివి repeat కాకుండా ఉంటాయి? అసలు ఏం జరుగుతుంది ఈ స్కూల్స్ లో?
@jrprasadteli5440
@jrprasadteli5440 12 күн бұрын
Serious view should be taken..should be arrested and punished.. Dismissed out right .
@satyanarayanav6910
@satyanarayanav6910 3 ай бұрын
ముందు , అందరూ చూస్తుండగ వాళ్ళిద్దరికీ దేహ. శుద్ధి చేయండి, ఆ స్కూల్.నీ తగల బెట్టండి.!! 7:17
@vrpriya2032
@vrpriya2032 4 ай бұрын
Teachers behaviour monitoring cheyali
@Thatha123-cg2gg
@Thatha123-cg2gg Ай бұрын
Report to Police station take serious action on School Management.
@NaheenShaikh-ui2oh
@NaheenShaikh-ui2oh Ай бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@user-ri4cz5lu3u
@user-ri4cz5lu3u 4 ай бұрын
జై జై వైసీపీ జై జై సీఎం జగన్ మా జగన్ అన్న ప్రభుత్వం ఇలానే ఉంటుంది అన్నీ మూసుకుని ఉండండి లేదంటే మరో కోడి కత్తి మరో dr. సుధాకర్ మరో గీతాంజలి
@SriDevi-ok5zk
@SriDevi-ok5zk 4 ай бұрын
Edi jarigindi telangaanalo, retenta gaanni adagali.
@Blessy21532
@Blessy21532 4 ай бұрын
Telangana lo
@somkumarsalendra3966
@somkumarsalendra3966 4 ай бұрын
Student union ఎక్కడ
@swatis6785
@swatis6785 4 ай бұрын
Aa school students parents ఎందుకు ఊరుకుంటున్నారు
@indurthivenkateshwarlu42
@indurthivenkateshwarlu42 3 ай бұрын
On which date this incident occured?
@user-sk5jz1dh6g
@user-sk5jz1dh6g Ай бұрын
పెట్రోల్ తీసుకెళ్ళి ఆ స్కూల్ ని తగలబెట్టేయ్ అన్న
@padmamallela577
@padmamallela577 24 күн бұрын
All staff are united hiding all incidents. Other children parents must come farward tell truth about staff other wise they will do with other students same
@danielnimmagadda3244
@danielnimmagadda3244 3 ай бұрын
DEO should take severe action.Pleasa think about cancelling the Recognition of the school.
@meansboystotal4621
@meansboystotal4621 4 ай бұрын
Anna dnt leave them teacher nakodukunu chepputho kotandi
@tanniruKOTI
@tanniruKOTI 3 ай бұрын
Should take Action.
@padmamallela577
@padmamallela577 4 ай бұрын
Court must take action on this p t sir and lady teacher soon
@Sujathakesanam
@Sujathakesanam 3 ай бұрын
😢😢
@PK-nv4on
@PK-nv4on 3 ай бұрын
అసలు కారణం తెలియాలి. తండ్రి అనుమానం నిజం లాగే అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా జరగాలి. స్కూల్ యాజ మాన్యం పట్టించుకోదు. స్కూల్ పైన కేస్ వేయండి. కోర్టులో డైరెక్ట్ గా కేస్ వేయవచ్చునేమో చూడండి...
@meansboystotal4621
@meansboystotal4621 4 ай бұрын
Teacher nakodukunu lady teacher chapipadaiyali di school close chaiyali Parents don't leave them
@jangamsatyavathi2847
@jangamsatyavathi2847 4 ай бұрын
😢
@mangapathivenij1907
@mangapathivenij1907 3 ай бұрын
Press reporters should approach scool management and police department and see what they say.
@gantalaswapna127
@gantalaswapna127 4 ай бұрын
Elanti vallani katinnanga shikshinchali
@jyothigujjala.85
@jyothigujjala.85 4 ай бұрын
Sir meeru edvoddu. Meeru vadini kona upiri vadili kottandi appudu buddivastundi
@krishnaprasadmynampati634
@krishnaprasadmynampati634 3 ай бұрын
టీచర్లు ఇద్దరు ఏదో కామకలాపాలు ఆబిడ్డ చూసిందని అభిప్రాయం తో ఎవరికీ చెప్పకుండా ఆబిడ్డని భయపెట్టి హింసించారు.ఆ ఇద్దరు టీచర్లను బహిరంగంగా చెప్పులతోకొట్టి ఆస్కూల్ తగలబెట్టితే మరెక్కడా ఈ అన్యాయాలు జరుగవు.
@user-qo5gs9pp6p
@user-qo5gs9pp6p 4 ай бұрын
Teachers should be worshipped pls maintain our indian culture dnt spread negativity on teacher's
@user-gr2jc4vj6e
@user-gr2jc4vj6e 3 ай бұрын
Pl mention school address and teachers names school location
@swatis6785
@swatis6785 4 ай бұрын
Don't destroy the childhood of children, they'll never come out of this fear. Children are future of the country.
@arunasreegone3002
@arunasreegone3002 4 ай бұрын
Enthakumundhu auto driver ammainlni champithene government emchesindho theliyadhu,oka school llo papani repu chesthe em nyayam jarigindho theliyadhu eppudu Ela government em pattinchukuntundhi manegement ni arrest cheyyali first appude correct person nni select chesukuntaru, pillalu jagrathha ga chadhuvukuntaru🎉
@Rangarao602
@Rangarao602 3 ай бұрын
Chitti thallini kottina school teachernu mariyu Anthakulanu shikshinchali👌
@user-ot5gw3ws3j
@user-ot5gw3ws3j 17 күн бұрын
😢😢😢😢😢
@m.seshuseshu5716
@m.seshuseshu5716 3 ай бұрын
యంది సార్ ఎడుస్తారు అందరూ కలసి బాధేయండీ వాడిని ప్లిస్
@user-me8ei2to1u
@user-me8ei2to1u 4 ай бұрын
So sad
@sav3nad
@sav3nad 3 ай бұрын
No kid should be touched/ beaten. No child should be punished physically, report to the parents
@Raju-fj5ze
@Raju-fj5ze 3 ай бұрын
Pt sir nu 5 minets perents ku appa jeppandi
@Raju-fj5ze
@Raju-fj5ze 3 ай бұрын
Vani details Pettandi
@user-hq9wv7kd4z
@user-hq9wv7kd4z 2 ай бұрын
Punishment strong ga undali next time avvaru cheyakunda
@krrao9702
@krrao9702 3 ай бұрын
Private schools anni ti meedha government strictly action thisukovali
@user-zu3vr4so7b
@user-zu3vr4so7b 4 ай бұрын
😭😭😭😭😭😭😭
@anuradhaseethamraju4529
@anuradhaseethamraju4529 3 ай бұрын
🎉😮😮police complaint ichhasraa😮migataa vaalla I kudaa save cheyandi.treatment bagaa ivcali vaadiki🎉🎉
@athipedusaritha6532
@athipedusaritha6532 4 ай бұрын
Unqualified teachers ni pettukoni ela nadipesthunnaru
@user-is9vf5wm7f
@user-is9vf5wm7f 3 ай бұрын
Variki Taginashasti cheyandi pillalu evaraina allari cheste buddivachetatlu chestaru antelani ilakodutara maatime lo ilalekunde varini vaduloddu...
@user-xj7gf9fq4e
@user-xj7gf9fq4e 3 ай бұрын
Anna vanni p t chpidham
@user-rs7qb8uo9k
@user-rs7qb8uo9k 4 ай бұрын
Whom to believe teacher s headmaster aayas no one please parents be aware and school principals take good qualified teacher's if this happens to ur family u will know how they r
@buddhamohanrao9705
@buddhamohanrao9705 28 күн бұрын
😢😢😢😢
@ShanthabhaiBhai
@ShanthabhaiBhai 3 ай бұрын
teacherpaikatinamga, criminalcasepettivaripaikatimainachaillutisukovali
@ammubaby5587
@ammubaby5587 Ай бұрын
Asallu vallu evaruu pillalini kotataniki athala ,baboi vallani meru baga kotandii plzzz ..endhuku complaint estaru waste police department,mere kotti sampeyandii
@KakarlaRaja-xf5rj
@KakarlaRaja-xf5rj 3 ай бұрын
Meru చెప్పిందే vintaunte narakala అనిపిస్తుంది
@velagalabalaramakrishnared3827
@velagalabalaramakrishnared3827 3 ай бұрын
JAI SRI RAM
@kanakadurga4600
@kanakadurga4600 3 ай бұрын
Father chala baagaa maatlaadaaru policelu chala twaragaa action teesukovaali
@msharadadevi601
@msharadadevi601 3 ай бұрын
Girls school lo pillala kadu teachers kooda ladies undali
@thamanchand8710
@thamanchand8710 23 сағат бұрын
Pvt school lo emi jarkuntundi education minister & DEO MEO Response evuvali. Tappu chesina eduru theater ki gudalo dengandeyae
@user-kb3cq5cm8l
@user-kb3cq5cm8l 14 күн бұрын
Meo. సర్య తీసుకోవాలి
@balrajubalraju5604
@balrajubalraju5604 6 күн бұрын
Vaadini uri theeyandi leda maku appajeppu memu champesthamu plss vaadini vadalakandi
@manulovely2386
@manulovely2386 4 ай бұрын
Nowadays pillalanu touch chesina crime anutunnaru mari ala
@STFFGamer5
@STFFGamer5 3 ай бұрын
ఉరిశిక్ష వేయాలి సార్ కి
@maheshkesarapu1080
@maheshkesarapu1080 4 ай бұрын
Jail ki pampwvvanddi plz plz
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
29:18
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 59 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 40 МЛН
Today Telugu News | SumanTV Vijayawada
17:51
SumanTV Vijayawada
Рет қаралды 228 М.