Change... The... Mastan....he. Is doing well.... Some time... To over smart😎
@highpotential.80752 жыл бұрын
అనా,య్యేది ఎట్లున్నా నీకు ఇయ్యాలా మున్నూరులు మిగిలిపోయినాయిమిగిల్నాయిలే
@simhadurgam41042 жыл бұрын
👍👍👍👍👌👌👌👌🤣🤣🤣🤣
@mlalitha64552 жыл бұрын
Super sir
@abbatvviswanath58992 жыл бұрын
Thanks
@maruthigowd5912 жыл бұрын
Good evening sir
@nadiseshareddy65302 жыл бұрын
Sir Last punch అదిరింది ఎక్కడెక్కడో వెంట్రుకలు గోకించు కునేవాల్లు 😂😂😂😂😘😀😀😀💐
@abbatvviswanath58992 жыл бұрын
Thanks
@raob1212 жыл бұрын
the same theme was shown in jabardust in etv by chammak chandra
@Kavitha55692 жыл бұрын
🤭😄😄😄😄😄😂🙏🙏🙏🙏
@sreenivasulumalapati63682 жыл бұрын
Superb
@abbatvviswanath58992 жыл бұрын
Thanks
@simhadurgam41042 жыл бұрын
సార్ మిది బలిగాని కామినేషన్ బాగుంటుంది
@saibabumandali8402 жыл бұрын
🙏💐సారి అండి ఇలాంటి మెసేజ్ లో మీరు న్యాయం చేశారు మీకు చాలా అభినందనలు .జనాలు ఇలాకుడా వుంటారు అని మంచి మెసేజ్ ఇచ్చారు.....ఇలా వాడుకున్న వాళ్ళు కనీసం 1టి అన్న కొనుక్కోండి ...ఆలోచించండి...
@abbatvviswanath58992 жыл бұрын
Thanks
@madgulasureshbabu9362 жыл бұрын
ఈ సారి ఉత్తమ బద్ధక పౌరుడిగా రాష్ట్ర ప్రభుత్వము నుండి అవార్డ్ తప్పక వస్తుంది.
డాక్టర్ గారిది చండాలమైన పిసినిగొట్టు తనం.. సాడిజం.. కొంచం హుందాగా చేయండి.. కామిడీ పేరుతో ఇలా లో ప్రొఫైల్ గా ఉండొద్దు.. మంచి ఆలోచనలతో కూడా కామెడీ పండించ వచ్చు డాక్టర్ గారూ.. 🙏
@abbatvviswanath58992 жыл бұрын
ఇది కామెడీ కోసం మాత్రమే సార్ మీరు వేరే లాగా ఆలోచనచేయకండి plese
@rajeswararaothota56582 жыл бұрын
@ KAPADAM VISWANATH.. మీ వీడియోస్ అన్నీ చూస్తాం.. మీకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టలేదు.. మాకు నచ్చని విషయాన్ని తెలియ జేసాము.. అన్యధా భావించ వద్దు.. డాక్టరుగా హుందాగా కామెడీని పండించాలన్నది మా కోరిక.. మా ఇష్టం అంటే మేము ఏం చేయలేము.. గ్రహించగలరు.. 🙏
@abbatvviswanath58992 жыл бұрын
😄
@rajeswararaothota56582 жыл бұрын
😭
@MrMrsKarmalaComedies2 жыл бұрын
సర్ ..సినిమాల్లో పిసినిగొట్టు గా చేసిన కోట శ్రీనివాసరావు గారు నిజ జీవితంలో గొప్ప దాత.. క్యారెక్టర్ కు, రియల్ లైఫ్ కు ముడి పెట్టకండి.. కామిడి కోసమే అలా చేశారు హరిప్రసాద్ గారు...