We Will Defeat BJP in Next Gujarat Assembly Polls | గుజరాత్‌లో భాజపాను ఓడిస్తాం : రాహుల్ గాంధీ

  Рет қаралды 1,504

ETV Telangana

ETV Telangana

26 күн бұрын

గుజరాత్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఓడించి....... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... విశ్వాసం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన రాహుల్ ....... అయోధ్యలో ఓడించినట్లే గుజరాత్ లో కూడా భాజపాను ఓడిస్తామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో........... తొలుత అయోధ్య నుంచి పోటీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అనుకున్నారని........., అయితే సర్వేలన్నీ ఆయన ఓడిపోతారని, రాజకీయ కేరీర్ ముగిసిపోతుందని............ చెప్పాయని వివరించారు.రామందిరాన్ని ప్రారంభించినప్పుడు అక్కడ అదానీ, అంబానీలే తప్ప ఒక్క పేదవాడు కూడా కనిపించలేదని........ దుయ్యబట్టారు. స్థానికులను కూడా ప్రాణప్రతిష్ఠకు పిలవలేదని ఆరోపించారు. అయోధ్యలో ఓడించినట్టే గుజరాత్ లోనూ భాజపాను, మోదీని ఓడిస్తామని రాహుల్ చెప్పారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 19
@rameshsirisha2409
@rameshsirisha2409 24 күн бұрын
JAI modi Jai BHARAT Jai B J P JAI modi Jai BHARAT Jai B J P 💯💯👍🇮🇳🙏🙏
@veerasavarkar529
@veerasavarkar529 24 күн бұрын
మళ్ళీ ఎదో ఒక తప్పుడు వార్తను తప్పుడు మాటలను ప్రచారం చెయ్యాలి అమలు చెయ్యలేని హామీలు గ్యారంటీలు ఉచితాలు ఇవ్వాలి ప్రలోభాలతో ఓటర్లను నమ్మించాలి ఓట్లు వేయించుకోవాలి అన్ని పథకాల్లో స్కాంలు చెయ్యాలి డబ్బులు దండుకోవాలి ఇదే ఖాంగ్రెస్ కు తెలిసిన రాజకీయం భాధ ఏంటంటే దేశాన్ని 60 ఏళ్లు పాలించి అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ కుంభకోణాలు వీళ్ళ మోసపు మాటలు వీళ్ళ అరాచకాలు వీళ్ళ పనితనం చూసి కూడా మళ్ళీ మళ్ళీ వీళ్లనే నమ్మడం ఓట్లు వెయ్యడం మోసపోవడం ఆనవాయితీ అయ్యింది హిందువులకు.
@kishoretalks9024
@kishoretalks9024 24 күн бұрын
desha Dabbulu Anni aadani matrame tinnaali vere vaadu undakudadu.
@naidumusings8268
@naidumusings8268 24 күн бұрын
Abaddalu cheppedhi....bjp
@veerasavarkar529
@veerasavarkar529 24 күн бұрын
@@naidumusings8268 కటాకట్ కటాకట్ 8500/-, అగ్నివేర్ అజయ్ సింగ్ కుటుంబానికి ఇన్సూరెన్స్ రాలేదు, రాజ్యాంగం రద్దు చేస్తారు, రిజర్వేషన్స్ తీసేస్తారు, evm లు హ్యక్ అయ్యాయి, ఇలాంటి అబద్ధాలు బీజేపీ ఆడలేదు కన్నా మీ కాంగ్రెస్ ఆడింది కన్నా
@veerasavarkar529
@veerasavarkar529 24 күн бұрын
@@kishoretalks9024 ఆధారాలు లేని కామెంట్స్ డబ్బుల కోసం రోడ్డుపై నిల్చునే వేశ్యతో సమానం.
@veerasavarkar529
@veerasavarkar529 24 күн бұрын
@@kishoretalks9024 మరి పీకడానికా అదాని తో వ్యాపార ఒప్పందాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేసుకున్నట్టు.
@rameshsirisha2409
@rameshsirisha2409 24 күн бұрын
E TV NEWS 👎👎👎👎
@slndigitalcreation3471
@slndigitalcreation3471 24 күн бұрын
కాలలు కను కతలు denga.... Ku Mr రాహుల్ khan saheb
@naidumusings8268
@naidumusings8268 24 күн бұрын
Modi adani brother
@slndigitalcreation3471
@slndigitalcreation3471 24 күн бұрын
@@naidumusings8268 పులు వల chicchA kuda kadha. And rajivu ghandhi కన్
@gummadivasu6533
@gummadivasu6533 23 күн бұрын
​@@naidumusings8268అధానీ దేశద్రోహి లా భావిస్తే రేవంత్ ఎన్నికల ముందు నీ లెక్కనే విమర్శలు చేసి గెలిచిన 10 రోజులు కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించి కౌగలించుకున్నాడు మనలో ఇసుమంతైనా నీతి నైతిక విలువలు ఉంటే ఆడే మాటలకు నడవడిక కూడా ముడిపడి ఉంటుంది కేవలం విమర్శలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే కాంగ్రెస్ రాజకీయమా ఒక హిందువుగా హిందువుల ను అణగదొక్కాలని ఒకే సామాజిక వర్గం కోసం కృషి చేస్తున్న ఈ వింత జీవి నీకు దేశ ప్రధాని కావాలని అరాటపడుతున్నావ్ గ్రేట్ sir. హిందువుల ప్రశాంతంగా ఎవరికి హానీ చేయకుండా బతికేందుకు ఈ భారత్ దేశం తప్ప మరో ప్రాంతం లేదు హిందువుగా అధికారంలో లేకపోతే మన ఉనికే కోల్పోతాం ఒకసారి ఆలోచించు బ్రదర్.
@gummadivasu6533
@gummadivasu6533 23 күн бұрын
అమేథీ గెలవలేనని భయపడి పారిపోయి వయనాడ్ లో పోటీచేసిన ఈ యోధుడు మాటలు పిల్లాడి మాటలకి వ్యత్యాసం లేదు.
@rameshsirisha2409
@rameshsirisha2409 24 күн бұрын
✋,🤣😂😂😂🤣😂👌😭😭
@naidumusings8268
@naidumusings8268 24 күн бұрын
Jai rahull
@ramvusa123
@ramvusa123 24 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 12 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 23 МЛН
КОМПОТ В СОЛО
00:16
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН