Bank ల స్కాం.అప్పులు బ్యాంక్ లోనే తీసుకోవాలి అనేది ప్రభుత్వం టార్గెట్ ముందు ఇలా చేస్తే మెల్ల మెల్లగా బ్యాంక్ రుణాలు వడ్డీలు పెంచవచ్చు. దీనికి ప్రభుత్వం సపోర్టు .ప్రజల ఆదాయం పెరిగేకొద్దీ ప్రభుత్వ దోపిడీ ఎక్కువ అవుతుంది.ఎంత ఖష్ట పడ్డా ఎంత సంపాదించినా పేదవాడు,మధ్యతరగతి వాడు ఇంకా అలాగే వుంటున్నాడు.ఒకప్పుడు దోపిడీ అంటే ఇల్లిగల్గా వుండేది లోన్ లు.కావాలంటే అక్కడ పర్సంటేజ్ ఇవ్వాలి