Correct Bible classes Dharmamargam channel lo unnai
@challapallirahulmorusumall83163 жыл бұрын
My name is CHALLAPALLI. Rahul from krishna jilla
@pratapkhannakolli10613 жыл бұрын
Dharmasatram kotiveyabadindi ani bible lo ekkada undi reference kaavali
@churchofchristarilova16313 жыл бұрын
హెబ్రీయులకు 7: 18 ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజన మైనందునను అది నివారణ చేయబడియున్నది; ఎఫెసీయులకు 2: 14 ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను. 9885053580
@manoharmedithi56883 жыл бұрын
Praise the Lord Pastor garu. I missed chapters 11,13 & 14 of Zechariah.Please load it sir. Also I request you to put a title for your videos enabling us to search easily. 🙏
@choudarykk90063 жыл бұрын
Please ping me at 98850 53580.. I will give you play list
@prameelajohn54833 жыл бұрын
Nenu bible course cheyalankuntuna but nenu college velalenu Naku online classes lo course complete cheygalana annaya please reply ivandi annaya
@shininglighttime93633 жыл бұрын
Gud
@pratapkhannakolli10613 жыл бұрын
Brother church of christ speeches bore kodatay kaaranam ento?
@sharonwds39343 жыл бұрын
Pitta kadali chebite boru kottadu kada?
@maheshashwin42123 жыл бұрын
Church of Christ only basics chepthaaru ante akshara jnanam batti chepthaaru vaalle correct antaaru
@churchofchristarilova16313 жыл бұрын
మంచి ప్రశ్న బ్రదర్ మీ ప్రశ్న కి జవాబు : ఈనాడు సమాజం లో 2 రకాల బోధలు వున్నాయి 1 ) మనుష్యులను సంతోషపెట్టె బోధ. 2 ) దేవునినే సంతోషపెట్టు బోధ 1 ) మనుష్యులను సంతోషపెట్టె బోధ ఎప్పుడు బోర్ కొట్టదు ప్రజల యొక్క దయను ఆదరాభిమానాలను గౌరవాన్ని, డబ్బును, ఘనతను సంపాదిస్తుంది . (1 థెస్సలొనీకయులకు 2 : 4 సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.) 2 ) దేవునినే సంతోషపెట్టు బోధ కొన్ని క్రీస్తు సంఘాలు మాత్రమే చేయగలుగుతునై బైబిల్ ను అక్షరానుసారం గ కాకుండా బైబిల్ ను బైబిల్ వాలే వివరిస్తూ తండ్రియైన దేవిని సత్యాన్ని క్రీస్తు యొక్క మహా ప్రేమను, కృపను సిద్ధాంత పరముగా వివరిస్తూ ప్రజల ఆత్మలను రక్షిస్తూ ఇరుకు మార్గాలను విశాలం చేయకుండా ప్రేమ ,కృప, సమాధానం, సహవాసం, దయ కలిగి ఒకరినొకరు ఆదరిస్తూ , హెచ్చరిస్తూ , యేసు క్రీస్తు రెండవరాకడ కోసం ఎదురుచూస్తు జీవకిరీటం పొందడమే మా లక్ష్యం, క్రీస్తు సంఘము బోధలు బోర్ కొట్టడానికి కారణం మేము మనుషుల దయను కోరేలా ప్రసంగాలు చేయము మనుషులను సంతోషపెట్టెల బోధలు చేయము, మనుషుల డబ్బును ఆశించాము అందుకే మా ప్రసంగాలు బోర్ అనిపించవచ్చు. ( గలతీయులకు 1 : 10- 11 ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచు న్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మను ష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియ జెప్పు చున్నాను.) మరి కొన్ని సార్లు బోధించే వ్యక్తికి వాక్య జ్ఞానం లేకపోయినా వాక్యానుసారమైన జీవితం లేకపోయినా ప్రసంగం బోర్ కొడుతుంది, వాక్యం వినే సహోదరులు గని సహోదరులు వారి వారి ఆత్మీయ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది
@nagarajupalli80292 жыл бұрын
1500 సంవత్సరాలు పాటు ఇస్రాయిలీలకి దేవుడిగా ఆయన ఉంటే మరి ఈ మధ్యకాలంలో ఉన్న ఇశ్రాయేలీయులు కానీ ప్రజలు ఒకవేళ మరణిస్తే మరి వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్లి పోతాయి వీళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి వీళ్ళు దేవుని ప్రజలవుతారు అని చెప్పారు మరి దేవుడు ఈ మిగిలిన ప్రజల్ని ఎందుకని విడిచి పెట్టేసాడు ఎవరు నశించి పోవడం దేవుడికి ఇష్టం లేదు కద
@choudarykk90062 жыл бұрын
ధర్మశాస్త్రం లేని వారికి కూడా దేవుడే తీర్పరి. రోమా 2:14-15
@Vatsalyasowkhya2 жыл бұрын
యెహోవా అని పాడకండి బ్రదర్
@challapallirahulmorusumall83163 жыл бұрын
Brother mee phone number message peyttandi brother please
@churchofchristarilova16313 жыл бұрын
9885053580
@challapallirahulmorusumall83163 жыл бұрын
Brother praiselord brother. Brother mee bible onlinelo classes ZOOM APPLO participate cheyadaniki mee whattsup phone number message peyttandi