WELCOME SONG TO PAWAN KALYAN || NALGONDA GADDAR || MEKALA SATHEESH REDDY PRESENTS

  Рет қаралды 2,763,167

Nalgonda Gaddar Narsanna Official

Nalgonda Gaddar Narsanna Official

Жыл бұрын

WELCOME SONG TO PAWAN KALYAN || NALGONDA GADDAR || MEKALA SATHEESH REDDY PRESENTS
NOTE : ALL CONTENT IS SUBJECTED TO COPYRIGHT TO NALGONDA GADDAR NARSANNA OFFICIAL CHANNEL , ANY USE OR COMMERCIAL DISPLAY OF THE CONTENT WITHOUT PROPER AUTHORIZATION IS LEGALLY PUNISHABLE....
|| ALL COPYRIGHTS ARE RESERVED ||
Nalgonda Gaddar Narsanna Life Story Song
• మట్టి వాసన నల్గొండ గద్...
#GaddarNarsanna #PowerStar
#nalgondagaddarnarsannaofficial
#Gaddarnarsanna
Managing Operator - NG Krishna Reddy (8096960742)
Operator - Naresh G
|| ALL COPYRIGHTS ARE RESERVED ||
_______________________________________
Kasala Narsanna, Popularly known as NALGONDA GADDAR NARSANNA for The Two Telugu States Telangana & Andhra Pradesh.He is an Indian film Singer and Poet, who has worked predominantly in Telugu movie industry. Narsanna has worked in popular movies. He is one of the icons of Telangana.
________________________________________
Telangana Sayudha Porata Geetham
• Telangana Sayudha Pora...
Eadlabandi Song
• ఎడ్లబండి FULL SONG || ...
Shivarathi Full Song 2021
• జంగమ జాతర శివరాత్రి స్...
Bathukamma Song
• బతుకమ్మ పాట NALGONDA ...
COVID - 19 Full Song ..Nalgonda Gaddar Narsanna
• వీళ్ళే దేవుండ్లు | Co...
• కన్నీళ్లు పెట్టించే అమ...
Amma Song Nalgonda Gaddar
Corona Awareness Song Nalgonda Gaddar
• Nalgonda Gaddar Narsan...
• కైలాస దేశము కంఠాన విషమ...
Nalgonda Gaddar Narsanna's Shivaratri Full Song 2020
I N S T A G R A M - / nalgondagaddarnarsanna
F A C E B O O K - / community
L I K E || C O M M E N T ||
S H A R E || S U B S C R I B E

Пікірлер: 1 700
@madasusrujan9809
@madasusrujan9809 Жыл бұрын
PSPK ఆ అన్న ఆ పేరు విన్న ఆ విజువల్ చూసిన మా మొహం లో చిరు నవ్వు ఉంటుంది ""TQ గద్దర్ అన్న """గారు 🔥🔥🔥🔥 జై PSPK 🔥🔥🔥🔥
@surojumahesh8786
@surojumahesh8786 Жыл бұрын
మ అన్నయ్య గురించి మంచి పాట రాశారు గద్దర్ గారు మీకు మా సైనికుల సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది జై జేనసేన జై పవర్ స్టార్
@79loves8
@79loves8 Жыл бұрын
Pawan గారు లో ఉండే ఆవేదన కు తగ్గట్టు మీలో ఉండే ఆవేదనను,ప్రజలలో ఉండే భాద కి సరిపడే ,మీరు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది.✊✊👌👌👌
@gpallesh60
@gpallesh60 4 ай бұрын
సూపర్ గా సాంగ్ ఉంది ఇంతకన్నా మంచి సాంగ్ పాడుతతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్యూ అన్నగారు గద్దర్ అన్న
@premkumarpspk1694
@premkumarpspk1694 Жыл бұрын
🙏🙏🙏 అద్భుతమైన పాట🙏.... జై పవన్ కళ్యాణ్ గారు 🙏 జై జనసేన.. ❤🤍 నర్సన్న గారికి కృతజ్ఞతలు 🙏🙏 జై సతీష్ అన్న 🙏🙏
@gorlebhargava4528
@gorlebhargava4528 Жыл бұрын
Sir ur voice super sir I what to ur number I required one songe sir
@Kalyan-Stn
@Kalyan-Stn 11 ай бұрын
Jai Janasena 🧡🤍💚
@masularajumudhiraj87
@masularajumudhiraj87 11 ай бұрын
Jai gaddar narsanna jai JANASENA
@sairajqnews3879
@sairajqnews3879 Жыл бұрын
ధన్యవాదములు సతీష్ రెడ్డి అన్న, ఇది కళ్యాన్ గారికి ఎలక్షన్ క్యాంపింగ్ లో అద్భుతంగా ఉపయోగ పడుతుంది 👍👍👍👍👍❤️❤️❤️❤️
@venkataramana-ov8yv
@venkataramana-ov8yv Жыл бұрын
చాలా బాగా పాడారు సోదరులారా... 🌹🙏👌👌👌💐🤝💐🤝✊️✊️✊️✊️✊️
@rajuvaluvoju8698
@rajuvaluvoju8698 Жыл бұрын
Yes
@RamaChandra-fr8pp
@RamaChandra-fr8pp Жыл бұрын
🇮🇳🌹Excellent lirics and tune. జయహో Gaddar అన్నా 🤝👏👏✊️✊️✊️✊️🌹🇮🇳
@dhanunjaybavana4513
@dhanunjaybavana4513 Жыл бұрын
అన్న............ సుపర్ గా ఉంది song..... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰 జై జెనసేన ❤️❤️❤️❤️❤️
@yembarilingam8831
@yembarilingam8831 Жыл бұрын
నల్లగొండ గద్దర్ నర్సన్న.. పవన్ కళ్యాణ్ గురించి అద్భుతంగా పాట పాడారు. అభినందనలు.
@SANDEEP_YADAV_PSPK
@SANDEEP_YADAV_PSPK Жыл бұрын
Ma devudu pspk annaya gurinchi song padinanduku tqu so much gaddar anna 🙏🔥jai janasena ❤️🔥 jai power star ✊🏻jai hind ✊🏻🙏
@shivareporter585
@shivareporter585 Жыл бұрын
నీ గర్జించే గళంతో మంచి స్ఫూర్తి దయకమైన సాంగ్ ను అందించిన సతీష్ అన్నకి pspk ఫ్యాన్స్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏
@malikmani5054
@malikmani5054 Жыл бұрын
అద్భుతమైన పాటలను అందించారు నర్సన్న
@santharamchalla2829
@santharamchalla2829 Жыл бұрын
దేవుడున్నాడు... పాట బాగుంది.. పవన్కళ్యాణ్ గుండె చప్పుడు ప్రతిఒక్కరికి వినపడేలా ఉంది అన్నా పాట..
@maruthimiddi9658
@maruthimiddi9658 Жыл бұрын
అన్న చాలా చాలా థాంక్స్, మన అన్నకోసం ఇలాంటి మంచి పాట పాడినందుకు 🙏🙏🙏🙏🙏
@rajureddy7392
@rajureddy7392 Жыл бұрын
నా గుండె చప్పుడు అయ్యిన పవన్ అన్న కోసం 🙏చాలా మంచి పాట పాడారు 👍 చాలా సంతోషం అన్న🙏 మీరు ఇంక చాలా మంచి పాటలు పాడాలి పవన్ అన్న గురించి👍
@AnilKumar-eh5ii
@AnilKumar-eh5ii Жыл бұрын
Same to same
@crezythoughts007
@crezythoughts007 Жыл бұрын
ఇంత మంచి పాట ను అందించిన నల్గొండ గద్దారన్నకు ధన్యవాదాలు జై జనసేన జై హింద్
@shivasardaar3753
@shivasardaar3753 Жыл бұрын
పాట చాల అద్భుతంగా మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి కోసం పాట పాడించిన మేకల సతీష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇలాంటి పాటలు నల్లగొండ గద్దర్ నోటా మరిన్ని రావాలి కోరుకుంటున్నాం... జై జనసేన✊
@rajufurnuture1500
@rajufurnuture1500 Жыл бұрын
పాట చూసే ప్రతి ఒక్కరికి పునకలే సూపర్ పాట మా నాయకుడు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి గురించి పాట పడిన అన్న మీకు ధన్యవాదాలు జై జనసేన
@yvenkatyvenkat2927
@yvenkatyvenkat2927 Жыл бұрын
పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీకి తగ్గట్టుగానే పాటను పాడినందుకు గద్దర్ గారికి ధన్యవాదాలు.
@nanjutivishnugoud4643
@nanjutivishnugoud4643 Жыл бұрын
నల్గొండ గద్దర్ అన్న.. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కోసం అద్భుతమైన పాట పాడారు..జై జనసేన 👌👌👌 🤝🤝
@bkranthi1396
@bkranthi1396 Жыл бұрын
P
@bkranthi1396
@bkranthi1396 Жыл бұрын
P
@pasupuletinagaraju5827
@pasupuletinagaraju5827 Ай бұрын
​@@bkranthi1396t🔯🔯
@saidaraovasam2532
@saidaraovasam2532 Жыл бұрын
మా నల్గొండ గద్దర్ నర్సన్న పాటకు తిరుగు లేదు పవన్ కళ్యాణ్ అన్నా కి ఎదురు లేదు జై జనసేన
@sivanagarajug682
@sivanagarajug682 Жыл бұрын
Lllll lyan
@ambatigyanama2885
@ambatigyanama2885 Жыл бұрын
@@sivanagarajug682 Yev.5 Th e
@vajender.chintakindi7501
@vajender.chintakindi7501 Жыл бұрын
మీరు జనం కోసం పడుతున్న కష్టం వృదకాధు సాధిస్తారు మీరు బాగుండాలి గురువుగారు మీరు చేస్తున్న సేవకు నా హృదయ పూర్వక కతజ్ఞతలు
@josephraaj..p857
@josephraaj..p857 Жыл бұрын
మనస్ఫూర్తిగా..నీకు పాదాభివందనం అన్న.. ఈ సాంగ్ వింటుంటే.. రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి... జై పవన్ అన్న,.. జై జనసేన 💥💥🔥🔥💥💥🎇🎇
@Raju-bc1oy
@Raju-bc1oy Жыл бұрын
😂😂😂
@sashok6386
@sashok6386 Жыл бұрын
​@@Raju-bc1oy to m
@v.vinodnaiduv.vinodnaidu610
@v.vinodnaiduv.vinodnaidu610 7 ай бұрын
​@@Raju-bc1oynavvutunnava నవ్వు ఇంకెన్ని రోజులు నవ్వు రా...
@praveenkoundinya4141
@praveenkoundinya4141 Жыл бұрын
తెలుగువాడి గుండెచప్పుడు పవన్ కళ్యాణ్ అన్న జయహో.....జన సేన 🤝🙏
@hanshithcreations7019
@hanshithcreations7019 Жыл бұрын
అన్నయ్య కోసం ఇంత మంచి సాంగ్ పడిన సింగర్ కి... సాంగ్ రాసిన వాళ్ళకి... మా ఫాన్స్ అందరం తరుపున HERTLY TQ SOO MUCH SIR....!!!!
@user-lw3tm9bs5q
@user-lw3tm9bs5q 6 ай бұрын
ఈ song ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపిస్తుంది జై పవన్కళ్యాణ్
@aravindpowerstar
@aravindpowerstar 9 ай бұрын
మా దేవుడి కోసం ఇంత మంచి పాటను పాడిన గద్ధరు అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి ఎన్నో మంచి మంచి పాటలు ఇంకెన్నో మా పవన్ అన్న కోసం పాడలని కోరుకుంటూ ❤❤🎉 జై పవర్ స్టార్ జై జనససేన ❤❤❤🎉🎉🎉
@nareshthoyeti9363
@nareshthoyeti9363 Жыл бұрын
జై పవన్ కళ్యాణ్ అన్న... గద్దర్ నర్సన్న మీకు ఇంతమంచి పాట అందించినందుకు ధన్యవాదాలు
@nareshpspkbhaktudu5174
@nareshpspkbhaktudu5174 Жыл бұрын
Goosebumps Song Anna 🔥🔥 Jai Power Star ⭐ Jai Janasena 🔥 Manalni Evadra Apedhi 🔥🥵🥵
@pavan4041
@pavan4041 5 күн бұрын
E song roju rojuku ekkuvaga reach avutundi
@venkatnaidu5999
@venkatnaidu5999 Жыл бұрын
నల్గొండ గద్దర్ అన్న ఇలాంటి మంచి పాటలు పాడాలి పవన్ కళ్యాణ్ మీద ఇంకా పాడాలి ధన్యవాదములు అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pawankalyan1556
@pawankalyan1556 Жыл бұрын
👉అన్నా కోసం పాట పాడి నందుకు కల్యాణ్ అన్న ఫ్యాన్స్ తరుపున🙏🙏🙏 థాంక్ యు 💞జై పవన్ కళ్యాణ్ 💥💥 జై జనసేన 🎌🎌
@ballastalin8154
@ballastalin8154 Жыл бұрын
Jay Bheem జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన..
@ramsreddi5456
@ramsreddi5456 5 ай бұрын
గద్దర్ అన్న చాలా బాగా పాడారు మా దేవుడి గురించి....
@knkpspk
@knkpspk Жыл бұрын
Pata vintunte vollu pulakaristundhi super song anna ❤️🙏 jai Pawan Kalyan anna🙏✊❤️
@yerraboyinaveerababu9987
@yerraboyinaveerababu9987 Жыл бұрын
మా దేవుడు కోసం ఇంత మంచి పాటను రాసిన గద్దర్ అన్నకు మనస్పూర్తిగా ధన్యవాదాలు
@masularajumudhiraj87
@masularajumudhiraj87 11 ай бұрын
Jai gaddar narsanna jai JANASENA
@kumar12661
@kumar12661 9 ай бұрын
Jai janasena
@Sai_Kumar_Reddy_
@Sai_Kumar_Reddy_ 6 ай бұрын
​@@masularajumudhiraj87jaii Nalgonda, narsanna
@lakshmannaik4538
@lakshmannaik4538 5 ай бұрын
Super song Jai janasena
@tineeshtineeshkiran4172
@tineeshtineeshkiran4172 Жыл бұрын
Na దేవుడు కోసం ఈ పాట పడిన అన్న గారికి కృతజ్ఞతలు 🙏🙏 i❤️power స్టార్. జై జనసేన ✊✊
@bejavadavinod2020
@bejavadavinod2020 Жыл бұрын
Thankyou so much for a grateful lyrics about our Pavan anna❤️❤️
@Meejanasinikudu
@Meejanasinikudu Жыл бұрын
సూపర్ చాలా బాగా పాడారు మీకు మీ టీం కు ధన్యవాదములు
@manjureddy670
@manjureddy670 Жыл бұрын
PK గారి కోసం అద్భుతమైన పాటను అందించినందుకు ధన్యవాదాలు సార్,జనసేన పాటలు మరిన్ని పాడవలసిందిగా కోరుతున్నాను🙏
@praveenvelupula7084
@praveenvelupula7084 Жыл бұрын
Yygggggg
@priyanka__sharma4755
@priyanka__sharma4755 Жыл бұрын
Nice song
@venkatbalagoni8983
@venkatbalagoni8983 Жыл бұрын
kzbin.info/www/bejne/nmaUq4Z9Z9FqZsU
@rajukorra3535
@rajukorra3535 Жыл бұрын
Nice song
@gangaraboinayugendherr3414
@gangaraboinayugendherr3414 Жыл бұрын
@@priyanka__sharma4755 hy +6y6-+8rulefew sleeps
@sridharkuriti6853
@sridharkuriti6853 Жыл бұрын
Excellent💯👍👏👏 anna. ఎన్ని సార్లు అయిన వినలనిపిస్తుంది... ఇందిలో భాగస్వాములైన వారందరికీ పేరు పేరున ధాన్యవాదములు... Go ahead
@sirijagan3986
@sirijagan3986 Жыл бұрын
అన్న మంచి పాట పాడారు ,, మరికొన్ని జనసేన పాటలు,,,పవన్నన పాటలు అందిస్తారని కోరుతున్నాము...జయహో జనసేన జై పవన్నన.
@nareshthoyeti9363
@nareshthoyeti9363 Жыл бұрын
ఎప్పడినుండో మీ గొంతు నుండి పవన్ కళ్యాణ్ అన్న పాట వినాలని అనుకున్న అది ఈ రోజు నేరవెరింది గద్దర్ నర్సన్న ధన్యవాదాలు
@pavanaputra5261
@pavanaputra5261 Жыл бұрын
ఆ అంజన్న ఆశీస్సులు pawan kalyan అన్నకు అన్ని వేళలా ఉండాలి 🙏🙏🙏
@kondepudisatishkumar796
@kondepudisatishkumar796 Жыл бұрын
👌🙏🌺
@g.padmaraopappy1440
@g.padmaraopappy1440 Жыл бұрын
Gaddar anna ys jagan kosam padu
@Sai_Kumar_Reddy_
@Sai_Kumar_Reddy_ 10 ай бұрын
​@@g.padmaraopappy1440kaidii la.medha paadaru maa Telangana singers
@jayaramkuppala7862
@jayaramkuppala7862 Жыл бұрын
ఈ పాట పాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏 సార్ మరెన్నో అద్భుతమైన పాటలు జనసేన పై పాడి పవన్ కళ్యాణ్ ని ఆశించాలని కోరుచున్నాము కంగ్రాట్యులేషన్స్ సార్🎉🎉🎉
@laxmanRoyal176
@laxmanRoyal176 Жыл бұрын
అన్నయ్య కోసం పాట పడినందుకు థాంక్స్ అన్నా.. తెలంగాణా బిడ్డగా గర్వంగా ఉంది నిన్ను చూస్తే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shyammohanpatibanda424
@shyammohanpatibanda424 Жыл бұрын
Narasanna garu Mee గొంతు అధ్బుతం, పాట పాడిన విధానం అధ్బుతం, lyrics అధ్బుతం,మా పవన్ అన్న, పవన్ మనసు ఇంకా అధ్బుతం Jai Janasena Shyam hyd
@pavanshekhar1842
@pavanshekhar1842 Жыл бұрын
పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అందరికీ పునకలు ఈ పాట విన్నంక అంతా అద్బుతం గా ఉంది నల్గొండ గద్దర్ అన్న noట
@dharavathsaikumar5326
@dharavathsaikumar5326 Жыл бұрын
Gossebums vasthunnai 💗💗....tq for giving a good song to next cm #pavankalyan
@swapnasappu8714
@swapnasappu8714 Жыл бұрын
Superb song 😍😍😍 jai pspk sir ✊✡️💥
@vinaykommu6207
@vinaykommu6207 Жыл бұрын
Nice song jai power star
@suddakantikurmaiah4437
@suddakantikurmaiah4437 Жыл бұрын
అద్భుతమైన పాట అన్న జై పవన్ కల్యాణ్
@tharuntharun7161
@tharuntharun7161 Жыл бұрын
Goosebumps 🔥🔥🔥
@pspkrowdyboystirupati7502
@pspkrowdyboystirupati7502 Жыл бұрын
చెట్టుకు ❤పువ్వు అందం అమ్మాయికి🎉😊 నవ్వు అందం తెలుగు❤🎉 ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ అందం ❤❤
@polakiprasad1962
@polakiprasad1962 Жыл бұрын
జై జనసేన...జై కళ్యాణ్ అన్నయ🔥♥️🙏✊😍
@anjisasanala3454
@anjisasanala3454 Жыл бұрын
సూపర్ ఉంది అన్న ఇంకా ఇంకా ఇలాంటివి చాలా చాలా పాటలు రావాలి పడాలి అన్న మీరు
@k0thaashok313
@k0thaashok313 Жыл бұрын
పాట సూపర్ జై పవన్ కళ్యాణ్ అన్న 🚩🚩
@srinivaseesam7366
@srinivaseesam7366 Жыл бұрын
భగత్ సింగ్,చెగువేరా,పూలే, కొమరం భీం, అంబేద్కర్....ఆశయాల సాధన కోసం ప్రశ్నించే గొంతుక...మన పవన్ కళ్యాణ్ అన్నా✊✊💥💥
@potnururama5884
@potnururama5884 5 ай бұрын
సిగ్గు వుందా రా నీకు ..అలాంటి గొప్ప వారి తో మున్ డా ల ముటకొరి నీ పోల్చడానికి..
@sasikumar5735
@sasikumar5735 Жыл бұрын
Me voice lo anna song vinalani wait chesthunannu. E roju feel happy
@manichandra6831
@manichandra6831 Жыл бұрын
Nice song anna ❤ Anna perumidha voka manchi pata padinaru super anna👌 #jai PSPK jai janasena jai pawan kalyan anna🦁🦁🦁
@krishnamurthy.b3380
@krishnamurthy.b3380 Жыл бұрын
Good song !!! Jai janasena Jai Pawan !!!
@vadlabrahmamv.brahmam5155
@vadlabrahmamv.brahmam5155 Жыл бұрын
Superb🎵🎵🎵🎵 jai janaseena jai pawankalyan
@dasarisitaramanjaneyulu4052
@dasarisitaramanjaneyulu4052 Жыл бұрын
పాట పాడిన అన్న కు ధన్యవాదములు. మరిన్ని పాటలు పాడాలి
@manigillanagullu3914
@manigillanagullu3914 Жыл бұрын
SUPER song 😍😍 Goosebumps ❤️❤️✊ #pspk
@vadlabrahmamv.brahmam5155
@vadlabrahmamv.brahmam5155 Жыл бұрын
Super🙏🙏🙏🙏 jai jai janaseena pawankalyan jai jai varaahi mathaki jai
@nareshbeejaram6170
@nareshbeejaram6170 Жыл бұрын
Super song Anna 🙏 Jai janasena 🔯🇮🇳
@kyathurmachamanadhi9259
@kyathurmachamanadhi9259 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది పాట మా కళ్యాణ్ అన్న కోసం పడిందుకు ధన్యవాదములు
@baburaobanoth3121
@baburaobanoth3121 Жыл бұрын
ఇలాంటి song pavan Anna kosam చాలా song పడాలని కోరుకుంటున్నాను..జై janasena
@ganeshnaidu9208
@ganeshnaidu9208 Жыл бұрын
Anna song chala bagundi 😍 Jaii janasena✊✊
@gugulothvenkanna3263
@gugulothvenkanna3263 Жыл бұрын
గుండె అదూరుతోంది పాట వింటుంటే 🔥🔥
@venkateshpatel4570
@venkateshpatel4570 Жыл бұрын
Goosbum"s Song Pk అన్నగారికి 🙏🔥 Singer అన్నగారికి 🙏👏🔥
@pabbusaiganeshpabbu5146
@pabbusaiganeshpabbu5146 Жыл бұрын
గద్దర్ అన్న 🙏🙏 ధన్యవాదాలు అన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మంచి song పడినందుకు 🙏🙏🙏
@saladijanardhanaswamy5467
@saladijanardhanaswamy5467 Жыл бұрын
అన్న మీరు ఈపాట చేల బాగా పాడారు ధన్యవాదాలు జై హింద్ జై భారత్ జై జెనసే నా పవన్ రావాలి పాలనా మారాలి
@chandumech7531
@chandumech7531 Жыл бұрын
జై పవన్ అన్న 💪జై జనసేన 💪✊
@sardaar12
@sardaar12 Жыл бұрын
మా అందరి కోసం మా అన్నయ్య మా (దేవుడు) పవన్ కళ్యాణ్ గారి పాట పడినందుకు ధన్యవాదాలు గద్దర్ నర్సన్న ప్రత్యేక ధన్యవాదాలు (మేకల సతీష్ రెడ్డి) అన్న 🙏🙏
@nawindn8248
@nawindn8248 Жыл бұрын
Super Anna super song 😍💥🚩🔥 jai janasena 💥🔥🚩
@Sai_Kumar_Reddy_
@Sai_Kumar_Reddy_ 10 ай бұрын
Jaiii Telangana. Jaii Gaddar. Jaiii janasena. Jaii pawan kalyan
@cherrycharan1229
@cherrycharan1229 Жыл бұрын
మంచిగా వుంది అన్న పాట 👏👏 జై జనసేన ✊✊
@shaiknazeer7092
@shaiknazeer7092 Жыл бұрын
అన్నా మీరు పాట రాస్తే పక్క గెలుస్తారు అని ఒక సెంటిమెంట్ ఉంది. పాట రాసినందుకు నా హృదయ పూర్వక ధన్యవాదములు జై పవన్ కళ్యాణ్ జై జనసేనా 🫀🙏🙏👑
@navathesathyanarayana7217
@navathesathyanarayana7217 Жыл бұрын
example Dubbaka MLA Sri Raghunandan rao..
@navathesathyanarayana7217
@navathesathyanarayana7217 Жыл бұрын
5 percent votes for your songs for any political party
@navathesathyanarayana7217
@navathesathyanarayana7217 Жыл бұрын
👍🙏
@chinnabhai840
@chinnabhai840 Жыл бұрын
​@@navathesathyanarayana7217 h
@bangarayabaddha
@bangarayabaddha Жыл бұрын
​@@navathesathyanarayana7217lppll0
@RJ_Creative782
@RJ_Creative782 Жыл бұрын
ఇలాంటి పాటలు మా పవన్ అన్నా కోసం ఇంకా పడాలి అన్న... సూపర్బ్ సాంగ్
@mamidiveeravenkataramana4095
@mamidiveeravenkataramana4095 Жыл бұрын
Super song super singing Anna jai janasena ✊✊✊✊✊
@tagoredutta940
@tagoredutta940 Жыл бұрын
చాలా ఆహ్లాదకరమైన & విధంగా కార్యాచరణ ప్రణాళిక బాధ్యత గా & భాద్యత తో అద్భుతమైన ప్రతిభ చూపి పాడినారు . ఈ పాట తో శరీరం అంత పులకరింత గా ఉన్నది, ఎన్ని సార్లు విన్న మరలా వినాలి అంటే అతిశయోక్తి కాదు🎉🎉🎉🎉🎉🎉
@madwarajsandeep2949
@madwarajsandeep2949 Жыл бұрын
Lyrics and voice of the singer is too good.
@knrkumar8183
@knrkumar8183 Жыл бұрын
Super song padinanduku chala thank you gaddar Anna jai janasena jai Pawan Kalyan sir
@maheshlakavath2491
@maheshlakavath2491 Жыл бұрын
ప్రేమతో మీకు కృతజ్ఞతలు ఎందుకు అంటే నా ప్రాణం పవన్ కళ్యాణ్ love you anna
@rkunpassionate
@rkunpassionate Жыл бұрын
Superb song…very much opt…. Jai Janasena…❤
@veerababujvd8524
@veerababujvd8524 Жыл бұрын
Super sir 🙏🙏🙏🙏 jai janasena jai hind
@sivakumarsanku3772
@sivakumarsanku3772 Жыл бұрын
అద్భుతంగా ఉంది మీ నుండి మరిన్ని పాటలు కోరుకుంటున్నాం
@Gsiva-jp9sh
@Gsiva-jp9sh Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది సాంగ్✍️ రాసిన వారికి పాడిన వారికి చాలా థాంక్స్ 🔥🔥🔥👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@v.nareshnayak619
@v.nareshnayak619 Жыл бұрын
Gaddar anna . .super song ne power chupichenavou✊✊👍👍
@venkateshgolanukonda7956
@venkateshgolanukonda7956 Жыл бұрын
పవన్ కళ్యాణ్ అన్న గురించి పాట పాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్
@rajureddy7392
@rajureddy7392 Жыл бұрын
పాట చాలా బాగుంది🙏 👍ఇంక మంచి మంచి పాడాలి అని కోరుకుంటున్న 🙏
@balakrishnapandhimadugu8893
@balakrishnapandhimadugu8893 Жыл бұрын
Anna song 👌👌👌 chala bhagudi Jai janasena ✊✊🌟 ⭐ iam pk fan Jai janasena ✊✊🌟⭐
@shanishabd6734
@shanishabd6734 Жыл бұрын
Ma devudu mida patarasinaduku thank u gaddar anna... Jai pawan kalyan.. Jai janasena..... Love u anna...
@stevenofficial1317
@stevenofficial1317 Жыл бұрын
Gousebummpss🥵🔥
@chnavyapadmach6173
@chnavyapadmach6173 Жыл бұрын
సూపర్ సాంగ్ జై పవన్ 🚩🚩🚩🚩🚩
@VARAHIAMMA7975
@VARAHIAMMA7975 Жыл бұрын
Super..👌🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 .. ⭐jai Janasena 🙏👍⭐
@gopalnaik1155
@gopalnaik1155 Жыл бұрын
Thanks అన్న ఈపాట తో పవన్ sir CM అవుతాడు
@bhuvanvenkateshbhogadi
@bhuvanvenkateshbhogadi Жыл бұрын
అద్భుతమైన పాటను అందించినందుకు ధన్యవాదాలు
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 188 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 64 МЛН
Latest Janasena Dilouges DJ Mix || Jansena DJ Songs 2024 || TDP DJ Songs 2024 || PSPK DJ Songs 2024
5:02
𝗣𝗮𝘃𝗮𝗻 𝗞𝘂𝗱𝗮𝗿𝗶
Рет қаралды 1,1 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 1,1 МЛН
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 197 М.
KeshYou x Snoop Dogg - Forever Sunday (Official Music Video)
3:06
BM PRODUCTION
Рет қаралды 208 М.
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 201 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 29 МЛН
V $ X V PRiNCE, Shulamah - Jai Jatpaimyz (2024)
2:38
Студия СОЮЗ
Рет қаралды 134 М.