రుచి అద్భుతం! బంధువుల ఇళ్ళకు పోయినా కూడా ఈ "కొత్తిమీర-పుదీనా" పచ్చడి చిన్న జాడీ వెంట తీసుకు పోవచ్చు ..ముఖ్యంగా వానా కాలం అయితే దీని ఉపయోగం చాలా ఎక్కువ...(అన్నం + "కొత్తిమీర-పుదీనా" + నెయ్యి/నువ్వుల నూనె, ఉప్మా+"కొత్తిమీర-పుదీనా". ఇడ్లీ+"కొత్తిమీర-పుదీనా", వాయకుడెం+ "కొత్తిమీర-పుదీనా",పప్పు+"కొత్తిమీర-పుదీనా",వడలు+ "కొత్తిమీర-పుదీనా", దిబ్బ రొట్టె +"కొత్తిమీర-పుదీనా" నిల్వ పచ్చడి తినడం మంచి కాంబినేషన్)
@sadhakhunshaik82612 жыл бұрын
Meeru Ashwin akka valla relative haa🙄
@radhikae94212 жыл бұрын
🤣🤣
@udayabasker4612 жыл бұрын
సూపర్! ఈ "కొత్తిమీర-పుదీనా" నిల్వ పచ్చడి ఇక్కడ చేసిన విధానంలో బాగా రుచిగా ఉంటుందని ధైర్యంగా చెప్పవచ్చు! కొత్తిమీర లేదా పుదీనాతో చేసుకునే కూరలు అందరికీ నచ్చుతాయి కాబట్టి "కొత్తిమీర-పుదీనా" పచ్చడి కూడా నిజంగా అందరినీ ఆకట్టుకునే స్థాయిలో ఉంటుంది.
@jhansilakshmimaturi35772 жыл бұрын
Super ga chesaru man
@prameelaeduru93772 жыл бұрын
Thanks Andi super idea echaru very good andi
@meerapenukonda23862 жыл бұрын
Super pudeena pachadi . I will try to make this recipe. And It's good for health also. Thank you.
@saraswathisaru25462 жыл бұрын
Nenu kuda try chestanu
@onenesssatish4152 жыл бұрын
Thank you so much ma'am for introducing New recipe
@shaiks3262 жыл бұрын
👍👌🤩🥳😋 yummy food
@sharadadevi89342 жыл бұрын
Hi Ashwini garu! I tried making this pachadi, chala bagaa kudhirindhi, 😋😋😋am sharada from Bangalore. Thank you for this wonderful dish. .
@laxmivsm7316 Жыл бұрын
Thanq madam.i.will try
@udayabasker4612 жыл бұрын
"కొత్తిమీర-పుదీనా" పచ్చడిలో నీరు ఆవిరి కావడం వల్ల రుచుల సారం పెరిగి ప్రత్యేకమైన సహజమైన రుచిని పొందవచ్చు! ప్రత్యేకమైన రుచి మరియు ఆరోగ్యానికి మేలు చేసే "కొత్తిమీర-పుదీనా" పచ్చడి తినడం అందరికీ అవసరం!