శ్రీనివాస గారు 🙏 Nice video అండి ఇప్పుడు అందరూ ఆధునిక వస్తూ శాత్రం పటీస్తున్నారు . అందులో వున్న లోపాలను కాశీ వస్తూ శ్రీనివాస్ గారు తన పరిశోధనతో అనుభవం తో డిగ్రీల ప్రకారము లోపాలను గుర్తించి తను రచించిన మానవ గ్రంథము లో చక్కని పరిష్ కారాలను చూపినారు. మానవ గ్రంథము ప్రస్తుత మరియు భవిషత్ తరాలకు మంచి వాస్తు గ్రంథము అవుతాది . పురాతన గ్రంథాలను చదివి కొత్తగా పురాతన వాస్తును పాటిస్తే వాటి శుభ అశుభ ఫలితాలు అనుభవలోకి రావాలంటే కనీసం 2 సమస్సరాలు ఐతే కానీ తెలియదు ఈ లోపల జరిగే అనర్ధాలు జరిగి పోతాయి . పురాతన వాస్తులో చాలా లోపాలు కూడా వున్నాయి . చిన్న స్థలాలకు చిన్న గృహాలకు పురాతన వస్తూ సాధ్యం కాదు
@naturalmedia19604 ай бұрын
Soooper comedy sir😂😂😂🤣🤣 7:20-7:40
@veeranjaneyulusadda88214 ай бұрын
Thank you for the Great guidance.!Simple, clear, reliable , authentic - will stand ages as an reference to both ancient and modern vastu!!!!Thank you sir.!!! Gratitude 🙏
@kasivastu4 ай бұрын
@@veeranjaneyulusadda8821 🙏
@chinnakotlachowdaiah433529 күн бұрын
Sir maku 24.9x25.4 place వున్నది. Illu 🏡 emandi ela kattuko vachu
@srinivasareddygali7316Ай бұрын
పడమర షాపులు వచ్చేటట్టు చూడాలి గురువుగారు
@sankarreddypalle19833 ай бұрын
నమస్తే అన్నా ఇది ఎప్పుడు 60 70 సంవత్సరాల క్రితం సర్కార్ ఏరియా నుండి ఆర్లగడ్డ నంద్యాల ఏరియాలకు బళ్లారి ఏరియాకు వచ్చిన అప్పటికి ఆధునిక వాస్తు ఏర్పరచుకొని చాలా అభివృద్ధి చెందారు ముద్రగడ రామారావు గారి సూచనల మేరకు కానీ మీరు ఇంకా పురాతన వార్తని పేరును బట్టి ఆయం బట్టి అతనికి కొడుకులు నలుగురు ముగ్గురు తర్వాత తరానికి ఆ ఇల్లు ఎలా పనికొస్తుంది కి మీరు చెప్పినట్టు కొత్త ఇల్లు కట్టవలెను ఉయ్యాలా సాధ్యమవుతుంది చెప్పింది బ్రాహ్మణులు చెప్పిన వాస్తు ప్రకారం
@upendaryelagam49172 ай бұрын
South West road unnappudu Narth fising ga house kattavasta gurvu garu please cheppandi🎉🎉🎉🎉
@borewellsecret4 ай бұрын
Sir west face rode unna elluki,thoorpulo mari uttaramlo pedda ellu gaani,oppertment gani unte result yela untundhi sir ?
@sunilkumar2264 ай бұрын
Bath rooms Vastu video cheyandi
@venkatadrinaidujonnalagadd44642 ай бұрын
నమస్కారం అండి.నేను పడమర రోడ్డు పూర్ణభాహు ప్రకారం వాయువ్యం గేటు ,ఉత్తరం సింహద్వారం తో కట్టాను.వాయువ్యం గేటు ఎదురుగా ఈశాన్యం లో నీటి సంపు ఉండవచ్చా తెలుపగలరు
@govardhanab72234 ай бұрын
sir is it ok if east pooja room has 4 inch pillar/ beam is visible but it is covered in kitchen and north east room
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు పడమర రోడ్డు 31.6 తూర్పు 28 దక్షిణం 54 ఉత్తరం 54 పెళ్లి చేసుకోవాలనుకున్న కొంచెం వివరాలు తెలుపగలరు గురువుగారు
@udaybhaskarveluvolu45574 ай бұрын
Shall we standardise the ‘Uccha and Neecha’ Positions in modern Vastu as follows. 1: Uccha position is from Eesanyam to Mid East and Mid North, Agnayam to Mid South and Vayuvyam to Mid West. 2: The rest of other 4 positions are as Neecha positions. This avoids any confusion and gives a clear cut and standardised positions irrespective of the rotation of the plot or house in clockwise or anticlock wise directions.
@kasivastu4 ай бұрын
@@udaybhaskarveluvolu4557 point 1 point 2 are correct when the plot is in 0 deg inclination. Room layout and inclination have impact on door postions.
@udaybhaskarveluvolu45574 ай бұрын
Srinivas @@kasivastu Thank you. I reframe my question . Shall we standardise the old vastu Point 1 and 2 are the same with addition of clause Irrespective of the inclination? What is your take on it?
@kasivastu4 ай бұрын
@@udaybhaskarveluvolu4557 when plot is not in 0 deg inclination kzbin.info/www/bejne/oKPJnHiKasufeLMsi=vc7OhFJ1vmjc1Cbk
@sweetysetty94 ай бұрын
Appartment లలో 1. ఉత్తర వాయువ్యంలో కార్నర్ లొ ఇంటికి ఆనుకొని బయట ప్రక్క lift ఉండవచ్చా? ఉంటే ఫలితం ఏంటి? Pls reply me sir