West Godavari Collector Kartikeya Misra Fires on MROs over Not Reaching Corona Vaccination Target

  Рет қаралды 792,310

NTV Telugu

NTV Telugu

Күн бұрын

West Godavari Collector Kartikeya Misra Fires on MROs over Not Reaching Corona Vaccination Target | NTV
Watch Ntv Live Here: rb.gy/20wffs
Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 3 800
@andruravikumar
@andruravikumar 3 жыл бұрын
ఇలాంటి కలెక్టర్ గారు మా పశ్చిమ గోదావరి జిల్లా కి ఉండడం మాకు ఎంతో అదృష్టం ప్రతి ఒక్కరూ లైన్ లోకి వస్తారు సార్ మీకు నా హృదయపూర్వక నమస్కారాలు సార్
@jaistakumarveerabathini3152
@jaistakumarveerabathini3152 3 жыл бұрын
Kaaka laku alavatu paddaaru andaru...chi chi...emyndi ee janalaku?
@nagesh7130
@nagesh7130 3 жыл бұрын
@@jaistakumarveerabathini3152 correct గా చెపవు Brother
@k.laxmanlucky7512
@k.laxmanlucky7512 3 жыл бұрын
@@nagesh7130 ... . . V
@k.laxmanlucky7512
@k.laxmanlucky7512 3 жыл бұрын
@@nagesh7130 of Rex
@nagesh7130
@nagesh7130 3 жыл бұрын
@@k.laxmanlucky7512 ఏమైంది sir గారు
@tvdvprasad7089
@tvdvprasad7089 3 жыл бұрын
కలెక్టర్ గారు తిడితే తిట్టారు గాని పని చేయకుండా సొల్లు చెప్పే బ్యాచ్ ల బెండు తీస్తున్నారు. సూపర్ సారు
@Tech_Stark4
@Tech_Stark4 3 жыл бұрын
ఆయన బెండ్ తీసే వాళ్ళు కాదు బ్రదర్ గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసేది మెడికల్ స్టాఫ్. ఈయన ఇలా అరవడం వాళ్ళ ఎం use ఉంది ఎంతో కటపడే మెడికల్ వాళ్ళ మీద ఇంకా pressure పెరుగుతుంది..వాళ్ళు డైలీ కష్ట పడుతున్నారు. కాని టార్గెట్స్ రీచ్ అవ్వలేరు ఎందుకు అంటే ప్రజలు పనుల వల్ల రారు సమయానికి కాని ఆ వర్క్ కచ్చితంగా complete చేస్తారు కొంచెం టైం ఇవ్వాలి అంతే ఇలాంటి పబ్లిక్ heath విషయాల లో అంత దురుసుగా మాట్లాడడం సిగ్గు చేటు ఆ కలెక్టర్ కి MRO ఏం చేస్తాడు వాక్సిన్ వెయ్యడు కదా
@geethamadhuri4.033
@geethamadhuri4.033 3 жыл бұрын
Yes
@hindhuchaitanyam9001
@hindhuchaitanyam9001 3 жыл бұрын
@@Tech_Stark4 you are wrong
@Tech_Stark4
@Tech_Stark4 3 жыл бұрын
@@hindhuchaitanyam9001 kindly say How I am wrong
@pranayprasanth8091
@pranayprasanth8091 3 жыл бұрын
@@Tech_Stark4 ISN'T IT MRO's job to educate people and raise awareness among them......? Medical staff is getting pressurized which is acceptable but isn't that for the welfare of the people and they have complete right to aware people.....oka collector ala maatladakapothey panulu assalu jaragav.....administration entha pressure pettinaaa ,entha pressure theesukunnaa adhi prajala kosameee.....collector got authority to speak on behalf of people to get them vaccinated....but average na 500 vaccines doses vuntey it may save 250 lives maybe...idhey collector okka udhasam,atuvanti intent leni mro laki gattigaaa ichaadu, alage motham complete chasinavallani appreciate kooda chasaru, mari Dhani gurinchi endhuku maatladaru?
@raghu4672
@raghu4672 3 жыл бұрын
He is a people collector and honestly working collector...
@venkateshranga2453
@venkateshranga2453 3 жыл бұрын
తమ్ముడు నీకు తెలియంది ఏంటంటే mro లు కలెక్టర్లు ఇద్దరు ఒక్కటే mro లు కనపడతారు కలెక్టర్లు కనపడరు అంతే తేడా కలెక్టర్లు వసూలు చేయడం స్టార్ట్ చేశారంటే తిమింగలం రేంజ్ లో ఉంటుంది అదే mro లు చేసే అవినీతి చిన్మ చేపల్లగా ఉంటుంది
@subbameka1890
@subbameka1890 3 жыл бұрын
Honesty aita notiki vachhinattu matladatara.
@bollimpalliswaralahari8804
@bollimpalliswaralahari8804 3 жыл бұрын
Ore raghu vadilo neeku ye angle nachindira vadu vadi over action
@ManojKumar-io9ee
@ManojKumar-io9ee 3 жыл бұрын
@@venkateshranga2453 Collector office ki nenu vellanu, mro office ki vellanu. Iddaru okati aithe kadu. MRO antha chillara nakodukulu inkodu undadu. Rendu ekarala raithu daggara kuda lancham thiskuntaru. Iddariki polike ledu
@vishnu6398
@vishnu6398 3 жыл бұрын
ఎంత late అయినా ఏంట్రా నువ్ మాకేమయినా favor చేస్తున్నావా.. 🤣🤣
@tupakulapavani7921
@tupakulapavani7921 3 жыл бұрын
Super shunting
@geethamadhuri4.033
@geethamadhuri4.033 3 жыл бұрын
😆😆😆😆😆😆😆😆😆😆😆
@Shashidhar35
@Shashidhar35 3 жыл бұрын
కలెక్టర్ సార్ మి లాంటి వాళ్ళు సొసైటి కి చాలా అవసరం Sir.🙏🙏🙏. MRO ఆఫీస్ లో ఏ పని కూడా కావటం లేదు Sir. గుడ్ జాబ్ Sir. 🙏🙏🙏🙏🙏
@tulasiram9945
@tulasiram9945 3 жыл бұрын
కలెక్టర్ గారు మీరు ఇలానే ఉండండి. ఇప్పుడు వాళ్ళు మాట వింటారు I will support కలెక్టర్ గారు
@geethamadhuri4.033
@geethamadhuri4.033 6 ай бұрын
Yes, power, money, fame the three most powerful weapons in the world...!!!🙏🙏🙏🫡🫡🫡
@chandrashekarb2785
@chandrashekarb2785 3 жыл бұрын
ఎం పర్వాలేదు బాగా వాయించాడు ఇలాగే కావాలి వీళ్ళకి సూపర్ సార్ మీరు
@Tanufoodis
@Tanufoodis 3 жыл бұрын
Good
@ET-si7rl
@ET-si7rl 3 жыл бұрын
Yes
@everyoneshouldbefine3525
@everyoneshouldbefine3525 2 жыл бұрын
Tahsildar ki sambandham leni pani adhi
@AshrafAli-kt5wl
@AshrafAli-kt5wl 2 жыл бұрын
Wrong to scold according to protocol
@AshokKumar-nc8oo
@AshokKumar-nc8oo 2 жыл бұрын
Meeru aa position lo undi matladithe better
@tsthotasravan5295
@tsthotasravan5295 3 жыл бұрын
కలెక్టర్ సార్ మీకు సెల్యూట్... మీలాగే ఉండాలి కలెక్టర్ అంటే అప్పుడు mro లు అధికారులు సక్రమంగా ఉంటారు.....కలెక్టర్ సార్ మాట్లాడింది కరెక్ట్ లైక్ కొట్టండి ఇలాంటి సార్ వాళ్ళు మాకు తెలంగాణా కి కావాలి
@suneeltruth
@suneeltruth 3 жыл бұрын
So u dnt know reality u only see dupe
@chaitanyak596
@chaitanyak596 3 жыл бұрын
I think media should project it in a positive way instead of stressing few words. This Collector seems very responsible and we should be proud of that
@krantikumar9564
@krantikumar9564 3 жыл бұрын
Notiki vachindi matlaadutunna kuda ignore cheyyamantaara aithe
@TheAnhsirkamar
@TheAnhsirkamar 3 жыл бұрын
Public health first
@chandrakiran7344
@chandrakiran7344 3 жыл бұрын
@@krantikumar9564This is Violation of Human Rights
@chandrakiran7344
@chandrakiran7344 3 жыл бұрын
@@TheAnhsirkamar He should mind his Language
@KiranKumar-vh9gz
@KiranKumar-vh9gz 3 жыл бұрын
Sorry bro. Viral avvataniki media ala project chesindi. This collector is great.
@groupsinfo
@groupsinfo 3 жыл бұрын
What he is doing is correct సాధారణ ప్రజల tho mro లు ఇలానే మాట్లాడతారు
@groupsinfo
@groupsinfo 3 жыл бұрын
Mro office key ellu teluthadhi
@bhargavvamshi4335
@bhargavvamshi4335 3 жыл бұрын
@@narikallinone1147 oka sari mro office ki poyi chudu bro
@omkumarkondra6673
@omkumarkondra6673 3 жыл бұрын
@@narikallinone1147 thappu undhi kabati tittaru bro valla response chudandi bro yala undho
@ckamalakanth9532
@ckamalakanth9532 3 жыл бұрын
@@omkumarkondra6673 తప్పు ఉంటే తగిన చర్యలు తీసుకోవచ్చు గానీ, ఇట్ల అరే ఒరే అనడమేమి? ఆ కలెక్టర్ కు అంత అహంభావమా ? మనపని ప్రతిదాన్నీ సమర్థించేదేనా? కలెక్టర్ తమ పై స్థాయి అధికారి కాబట్టి వాళ్ళు ఏమనలేక పొయ్యుండొచ్చు. కానీ, కలెక్టర్, వాళ్ళేదో చిన్నపిల్లల్లన్నట్లు అంత అవమానకారంగా వాగుకూడదు గదా. తానేదో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, అందరినీ కంట్రోల్ లో ఉంచుతున్నట్టు అహంకారం ప్రదర్శించడం చండాలంగా ఉంది. అయన సక్రమంగా ఉన్నప్పుడు, భాష, వ్యవహారము కూడా సక్రమంగా ఉండాలగదా?
@venkatramana1426
@venkatramana1426 2 жыл бұрын
పరిపాలన బాగాలేక పొతే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు అందరూ ఇలానే సహనం కోల్పోతారు
@siddubattula
@siddubattula 3 жыл бұрын
నేను చూసిన కలెక్టర్ లో పేద ప్రజల పట్ల మానవత్వం తో స్పందించే కలెక్టర్ కార్తికేయ మిశ్రా గారు, ఆయన కలెక్టర్ అంటేనే అధికారులు కు భయం.
@madhunakka7601
@madhunakka7601 3 жыл бұрын
మరి ఇదేమి బిహేవియర్ అంటారు
@siddubattula
@siddubattula 3 жыл бұрын
@@madhunakka7601 తహసీల్దార్ కరోనా వ్యాక్సిన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నడాని ఉద్దేశ్యం తో కలెక్టర్ గారు అలా స్పందించారు. తప్పు లేదు
@sasidharnaidu4507
@sasidharnaidu4507 3 жыл бұрын
True I second that
@sreedharreddy1930
@sreedharreddy1930 2 жыл бұрын
@@siddubattula andukani raa antaada vaadu pandi naa koduku
@sreedharreddy1930
@sreedharreddy1930 2 жыл бұрын
Collector ante MRO tho maatladada Veedu veedi overaction
@Saikrishna---22
@Saikrishna---22 3 жыл бұрын
ఎం కాదు సార్....హాట్స్ అప్....అడిగేవాళ్ళు ఉంటేనే ప్రజలకి న్యాయం జరుగుతుంది
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
కలెక్టర్ గారు ఇలా స్పందిస్తారు కాబట్టి పనులన్నీ తొందరగా చేయిస్తారు అనే మంచి పేరు ఉంది 🙏💐ధన్యవాదములు కలెక్టర్ గారు మీరు సూపర్
@srinivasaraorao4339
@srinivasaraorao4339 3 жыл бұрын
బొచ్చేం కాదు, ఆ ఎదవని ముందల జగన్ గాడు ని తిట్టరా వావ ర్ యాక్షన్ కలెక్టర్, నువ్వో కలెక్టర్ నీ బతుక్కి ఒక పచ్చి అవినీతి పరుడు, సీఎం
@mundrudileep8423
@mundrudileep8423 3 жыл бұрын
This wrong
@dockanna4381
@dockanna4381 3 жыл бұрын
@@eehhhj tehsildar avvadini baaga chadhavakkarledhu boss. I think degree or mba qualification is enough. Edho doctor, iit engineer laga build up isthunnav mro laki. Mana state lo most corrupted dept adhi. Mro, Vro dhaggara lancham ivvakunda chinna pani kuda cheyyaru.
@ET-si7rl
@ET-si7rl 3 жыл бұрын
@@mundrudileep8423 j
@ET-si7rl
@ET-si7rl 3 жыл бұрын
@@roshanmahammad839 Avunu Lancham. Kaavaali. Malli panic kosam. Roju. Thiragaali. Adi. Lancham kanna. Eekkuva. Kharchu. Avuthundi
@youthiconp.s8477
@youthiconp.s8477 3 жыл бұрын
ప్రతి కలెక్టర్ ఇలాగే సమీక్షలు గట్టిగ చెస్తే దేశం ఎప్పుడో బాగు పడేది
@prabhakarprabha7964
@prabhakarprabha7964 3 жыл бұрын
Ys Jagan government edi
@youthiconp.s8477
@youthiconp.s8477 3 жыл бұрын
@@prabhakarprabha7964 అబ్బా
@geethamadhuri4.033
@geethamadhuri4.033 3 жыл бұрын
Yes
@ET-si7rl
@ET-si7rl 3 жыл бұрын
Yes yes yes yes yes yes
@ET-si7rl
@ET-si7rl 3 жыл бұрын
@@geethamadhuri4.033 k
@creativethinkers8895
@creativethinkers8895 3 жыл бұрын
Collector sir is doing his duty correctly . There is nothing wrong
@ramakrishna3203
@ramakrishna3203 3 жыл бұрын
ఈయన East గోదావరి లో చాలా బాగా పని చేసారు. కత్తిపూడి to కాకినాడ highway ఈ సార్ వలన చాలా తొందరగా కంప్లీట్ అయింది.
@gangupamsateesh745
@gangupamsateesh745 3 жыл бұрын
Anna, what u said is correct He didn't care MLAs recommendations
@FilmyFunMoji759
@FilmyFunMoji759 3 жыл бұрын
Woww Avnaa andi …..Hight Way super undi andi …. Kakinada to annavaram maku 1hr pattindhi andi without strain …
@sureshgollapalli4416
@sureshgollapalli4416 3 жыл бұрын
Yes
@prasaddasarp114
@prasaddasarp114 3 жыл бұрын
పనిచేసే అధికారుల్ని తప్పుగా చిత్రీకరిస్తున్న మీడియాకు కొంచెం అయినా బుద్ధి ఉండాలి. ఏదో ఘోరం జరిగినట్లు బ్రేకింగ్ లు వేస్తున్నారు సిగ్గు లేకుండా....
@MrRakeshkiran
@MrRakeshkiran 3 жыл бұрын
Bhasha chala imp
@rktelugutalksboy3380
@rktelugutalksboy3380 3 жыл бұрын
దేశంలో అందరూ మీలాగా ఉండాలి సార్ చాలా మార్పు వస్తుంది
@MaxxtyG
@MaxxtyG 3 жыл бұрын
He is doing his job, media don't target him personally.
@nagireddysureshbabu1702
@nagireddysureshbabu1702 3 жыл бұрын
మీలాంటి వారు రాష్ట్రంలో అందరూ మీలా ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది మీరు అభినందనియులు 💐🙏
@suneeltruth
@suneeltruth 3 жыл бұрын
I think u r unemployed or private job holder
@Aivisonaryy
@Aivisonaryy 3 жыл бұрын
@@suneeltruth madda goodu
@everyoneshouldbefine3525
@everyoneshouldbefine3525 2 жыл бұрын
Athanu government employee inko employee ni ala antunnadu ika janalatho yela untunnadu tahsildar na vaccine vesedi doctor na.
@vinny5759
@vinny5759 2 жыл бұрын
Thittanivvandi police lu, mro's and vros public tho ilaaney maatlaadathaaru good IAS
@bhanukambhampati
@bhanukambhampati 2 жыл бұрын
Me also west Godavari district super sir
@govindpj8762
@govindpj8762 3 жыл бұрын
కలెక్టర్ గారు గాటుగానే స్పదించారు అంటే ఎన్ని సార్లు చెప్పి చూశారో.. చివరికి దండిచడం తప్పలేదు... ప్రజలు, ప్రభుత్వ పనులే కదా చేయమన్నారు ఈ మాత్రం ఉంటే తప్ప కార్యాలయాల్లో సక్రమంగా పనులు జరగవు..
@varaprasad7230
@varaprasad7230 3 жыл бұрын
సార్ మీరు గ్రేట్ సార్, మీలాగా కలెక్టర్లు వుంటే M.R.O. లు బాగా పని చేస్తారు.
@paladuguaquaculture2608
@paladuguaquaculture2608 3 жыл бұрын
కలెక్టర్ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు
@ranvijayrao4209
@ranvijayrao4209 3 жыл бұрын
Em correct ga chepparu...? Ground reality veru... Okkaru kodapu noppi antaadu... Okkadu tala noppi antaadu... Janaalaki Interest lekapothe vaallem chestaaru
@nagesh7130
@nagesh7130 3 жыл бұрын
నిజం చేపినవ్ బ్రదర్ ఒకసారి ఈ కలెక్టర్ ని ఫీల్డ్ లొ లోకి పంపియలి ఒక మండల మెజిస్ట్రట్ తో ఎలా మాట్లాడాలి అనేది యినకు నేర్పియలేదు worst collector I ever seen 😡😡
@nagesh7130
@nagesh7130 3 жыл бұрын
@@praveen5293 ఏం మాట్లాడుతునావ్ స్వామి అయ్య కనప్ప
@nagesh7130
@nagesh7130 3 жыл бұрын
@@praveen5293 కర్మాకలి నీకు ఒకసారి రెవెన్యూ department job వస్తే అప్పుడు తెలుస్తుంది
@praveen5293
@praveen5293 3 жыл бұрын
@@nagesh7130 nela think chese vallu unna antha varaku em parledhu.. Happy ga job chesukovch...😂
@bsd8278
@bsd8278 3 жыл бұрын
There is nothing wrong. These fellows are being lazy , revenue department is most corrupted and laziest one's. Keep it up Collector garu.
@ckamalakanth9532
@ckamalakanth9532 3 жыл бұрын
తప్పును తప్పుతో ఎదుర్కోవాలనుకోవడమే పెద్దతప్పు. ఇటువంటి విషయం కోర్టుల్లో చర్చకు వస్తే, ఉద్యోగుల అవినీతి, సోమరితనము వంటి అంశాలు పక్కకుపోయి, కలెక్టరు అహంభావమే ఎక్కువ చర్చకు వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక, ఉద్యోగులతో సంయమనం తో, గౌరవంగా మెలగవలసి ఉంటుంది. చట్టప్రకారం సస్పెండ్ చెయ్యవచ్చు గానీ, అగౌరవ పరిచే అధికారం ఎవరికీ లేదు. ఉద్యోగులు ప్రజలతో అగౌరవంగా మెలగితే, ప్రజలను మాత్రం ఎవడు భరించమన్నాడూ? నిలదీయలేరా?
@Mehar1990
@Mehar1990 3 жыл бұрын
@@ckamalakanth9532 baga chepparu, repu aa collector ni CM vachi alane andari mundu entra ante leda vadi bhashalo agourava paristhe thelusthundi. Panchandi panchandi ani target lu pedithe ee so called janam theesukoni chavochu ga stock podduna ichi sayantraniki ayipovala adi kuda 1500 or 2000 pilichina Rani vedhavalu untaru . MRO lu andari intiki velli adukkovala enti. Okka promotion vasthe vallu collector ki equal and mandal level lo magistrate lu and judge ki equal. Ikkada sagam mandi collector thopu nijayithi antunte meeru jealous feel avthunnaremo mee oorilo MROs ni chusi anipisthundi. Chaduvkuni jobs kodatharu vallu. Chethanaithe valla la aa job kottandi lekapothe civil services rayandi okkadu pass avvaledu kani, vaadu avineethi Veedu avineethi anukunta.
@everyoneshouldbefine3525
@everyoneshouldbefine3525 2 жыл бұрын
Ee collector rajakiyam ga job chestunnadu kabatte jilla ku collector ga chestunadu. honest officer ayithe loop line lo undevadu.doctors anm lu dwara jaragalsina pani vaccination vallani anadam chethakaka mro ni antunnadu.comment chese prati okadu votes money tisukokunda government schemes ineligible ayina tisukunte vallu matrame comment cheyyali.prati okkallu తాటి చెట్టు కింద కూర్చుని మజ్జిగ తాగేవాళ్లే
@Srisri-de2jm
@Srisri-de2jm 3 жыл бұрын
"ఎంతలేటైన చేసేస్తాం ఏంటిరా! నువ్వేమైనా మాకు ఫేవర్ చేస్తున్నావా" ,😁💪💪💪💪" కలెక్టర్ మజాకా
@davtri4880
@davtri4880 3 жыл бұрын
🤣🤣🤣🤣
@kiransandeep4681
@kiransandeep4681 2 жыл бұрын
Perfect reply with roaring voice.
@RajkumarRajkumar-jd1mj
@RajkumarRajkumar-jd1mj 3 жыл бұрын
చాలా మంచి పని చేశారు ఇలానే ఉండాలి సూపర్ sir
@jayakrishnajaya6531
@jayakrishnajaya6531 3 жыл бұрын
Super o super sir collecter garu .
@raaviravikumar3814
@raaviravikumar3814 3 жыл бұрын
Nothing wrong, అందరినీ తిట్టలేదు టార్గెట్ పూర్తి కాని వారితో మాత్రమే ఆ రకంగా మాట్లాడారు. NTV కి బుర్ర దొబ్బినట్లు ఉంది
@YESEPARISHKARA
@YESEPARISHKARA 3 жыл бұрын
Yes
@girikupdates
@girikupdates 3 жыл бұрын
Avnu bro ntv vallu thitla puranam antunnaru thappa,enduku tittado adi cheppatledu entho mandi mro lu avineethi chesthunnaru , alantivalla meeda ila undadam tappuledu
@ratnakumarmiriyala6971
@ratnakumarmiriyala6971 3 жыл бұрын
NICE COMMENT.
@UnstoppablePP2927
@UnstoppablePP2927 2 жыл бұрын
Yes
@sheshikumarenugala2533
@sheshikumarenugala2533 3 жыл бұрын
హెడ్డింగ్ మర్చుర ఏర్రిపుకా కాలెక్టర్ అంటే అలానే ఉండాలి మీరు సూపర్ సర్🙏🙏🙏
@Bhairav1256
@Bhairav1256 3 жыл бұрын
కదా! మరి రాజకీయ నాయకుల దగ్గర అలానే ఉండాలి కదా?
@anish_99
@anish_99 3 жыл бұрын
@@Bhairav1256 వాళ్ళ ముందు నోరు పెగలదు.
@gollakondarenukumar7733
@gollakondarenukumar7733 3 жыл бұрын
నువ్వు కరెక్ట్ రా, యూజ్లెస్ ఫెలో, రాస్కెల్, స్కౌండ్రెల్.......
@Bhairav1256
@Bhairav1256 3 жыл бұрын
@@gollakondarenukumar7733 ? Who are you talking about?
@gollakondarenukumar7733
@gollakondarenukumar7733 3 жыл бұрын
@@Bhairav1256 Sheshikumar Enugala
@memegirl1678
@memegirl1678 3 жыл бұрын
వాక్సిన్ waste అవుతుందని కోపం వచ్చింది తప్పులేదు
@nareshreddy4854
@nareshreddy4854 3 жыл бұрын
ఎవరు వేసుకొంటున్నారు, మీ ఇంట్లో వాక్సిన్ వేసుకొనరా అన్న
@suryaj8858
@suryaj8858 3 жыл бұрын
@@nareshreddy4854 నువ్వు వేస్కోలేద?
@sasidharvivek5817
@sasidharvivek5817 3 жыл бұрын
@@nareshreddy4854 em maatladutunav bro. Ah question enti. Single dose kuda veskoleda Mee intlo🙄
@bhargavvamshi4335
@bhargavvamshi4335 3 жыл бұрын
@@nareshreddy4854 pichiphukoda
@madhunakka7601
@madhunakka7601 3 жыл бұрын
ఆహా!
@chennareddyindla2349
@chennareddyindla2349 3 жыл бұрын
మొత్తానికి అందరి పోస్టులు కలెక్టర్ గారిని అభినందించారు. Good.
@gouthamrockstar420
@gouthamrockstar420 3 жыл бұрын
Great Collector , Officer should be like this , it's not about firing on subordinates , its about he is keeping his zone active & Gd 🔥👏👏
@kingarunboui8446
@kingarunboui8446 3 жыл бұрын
బెండు తీశారు కలెక్టర్ గారు అభినందనలు, అందరూ కలెక్టర్లు ఇలాగే పని చేయాలని కోరుకుంటునాను
@erlapatibablu5705
@erlapatibablu5705 2 жыл бұрын
🙏👌👌👌👌🙏
@AG-jy2fg
@AG-jy2fg Жыл бұрын
Nenu Eluru lo undi eee Collector garini miss Ayyaanu Naa property looty chesaaru 18 acres fish tank V R O Jayapal lancham theesukunnaadu
@sridhu4u
@sridhu4u 3 жыл бұрын
ఇలాంటి సీన్ సినిమా లో చూడటం తప్ప రియల్ గా first time చూస్తున్నాం, Sooooper 👌
@gnvsantosh6787
@gnvsantosh6787 3 жыл бұрын
Nothing wrong, MROs deserve this language.
@chandrakiran7344
@chandrakiran7344 3 жыл бұрын
నీ తండ్రి ని ఇలానే తిడితే ఊరుకుంటావా
@abjlhgyfd
@abjlhgyfd 2 жыл бұрын
@@chandrakiran7344 nii tandri government dagara salary tisukoni public ki sariga work cheyakapothee urukunthavaaa
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Жыл бұрын
Age lo oka musalaina mistake cheste orey rara poraaa ani antavaaa Leda administration prakaram cherya suspension o Leda memo evvali antha kopam unte oosting estha anali edem bashaaaa
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Жыл бұрын
@@abjlhgyfd urukonu kani poraaa raaaraaa endiraaaaa age anedi untadi avsaram ayite suspend chey nirdakshinangaaa adi chey ela enti Naku telusi mro call recording chesaru papam age lo unnnavallu feel avtaru kada 🥺
@joypeacepeace4187
@joypeacepeace4187 3 жыл бұрын
కలెక్టర్ కార్తికేయ మిశ్రా ను అభినoదిస్తున్న sir
@Vikky-z
@Vikky-z 3 жыл бұрын
ఏది ఏమైనా కలెక్టర్ గారు మాట్లాడింది 100% కరెక్ట్ ప్రజల కోసం ఆయన తపన పడుతున్నాడు
@prasaddasarp114
@prasaddasarp114 3 жыл бұрын
👍🙏
@sriharisannapaneni7970
@sriharisannapaneni7970 3 жыл бұрын
Kasta alochinchi coment cheyandi.. Anna Mro work cheyaledu ani oka ias officer mari ila thittavachuna. . Chappandi... Ground leval... Work... Ante... Yala... Vundi... Yanduvlana... Cheyaledo... Alochinchara... Mari ila yantra na kosam chestunnava ra... Yendi idi anna ayana kuda oka group 2 officer kada... Work cheyenchali... Mari inselnting... Matadakudadu.. Kada.. Anna
@rajesha6996
@rajesha6996 3 жыл бұрын
Medical dept pani public mari chetta
@youngtigerntr9138
@youngtigerntr9138 3 жыл бұрын
@@sriharisannapaneni7970 meeru mee MRO lo common people entha mathram respect ga matladutaro maku telusula 👎👎👎👎👎
@perseusvlasov367
@perseusvlasov367 3 жыл бұрын
@@sriharisannapaneni7970 pani cheyadanike ga jeetham tesukuntunnadi idee private job ayithe deadline meet avakapothe salary cutting/redlining/bonus cancelling/ or even job ee pekestaru
@forthepeople3021
@forthepeople3021 3 жыл бұрын
Glad to see that such people are still there in higher positions. My father wouldn't have to roam around the MRO office for 5 years just to get name change in passbook, if a duty minded guy was at my location.
@lingeswarak7271
@lingeswarak7271 3 жыл бұрын
మీరు సూపర్ సార్. తాసిల్దార్ లు ఎ జిల్లాలొ ఐన సామాన్యులకు పనులు చేసివ్వకుండ ఇబ్బంది పెట్టడమే వీళ్ళ పని సార్.
@chandraiahch6854
@chandraiahch6854 3 жыл бұрын
సెల్యూట్ కలెక్టర్ గారు,,మా తెలంగాణ లో.... పని చేయించడం పక్కనపెట్టి, మినిస్టర్ ల, ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కుతున్నారు
@PradeepSeelamsetty
@PradeepSeelamsetty 3 жыл бұрын
Salute to this Collector as he is doing his job perfectly. These corrupted guys deserve such language.
@jaylove3146
@jaylove3146 3 жыл бұрын
Exactly.. Mana desham lo ila cheppaka pothe panulu avavu
@kiransandeep4681
@kiransandeep4681 2 жыл бұрын
Rightly said
@madhusudhanreddyt2838
@madhusudhanreddyt2838 2 жыл бұрын
he is speaking like a politician not like a DM...should have some decency and respect towards fellow colleagues..MROs after some years will become Deputy Collectors and Collectors and he should and must respect them...if they don’t do their work he should have suspended them or given memo but using such language is a disgrace to this position
@bharateeyuduiamindian956
@bharateeyuduiamindian956 3 жыл бұрын
పనిచేసే కలెక్టర్ ఇలానే ఉంటాడు సూపర్ కలెక్టర్ సూపర్ సార్ యు ఆర్ రైట్ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@somasekhar4218
@somasekhar4218 3 жыл бұрын
మా ""కలెక్టర్"" గారు పని చేయని వారితో బాగా పని చేయిస్తున్నారు.
@Tech_Stark4
@Tech_Stark4 3 жыл бұрын
పద్దతి గా మాట్లాడం రని వాడు కలెక్టర్ ఎలా అయ్యాడు
@yeshwanthkumar4125
@yeshwanthkumar4125 3 жыл бұрын
@@Tech_Stark4 పద్ధతిగా పని చేయలేని వాడు MRO ఎలా అయ్యాడు.....అల పద్దతి లేని వాడితో ఇలానే మాట్లాడాలి.
@Tech_Stark4
@Tech_Stark4 3 жыл бұрын
@@yeshwanthkumar4125 MRO కాదు బ్రదర్ వాక్సిన్ చేసేది...ఆయన కూడా కింద ఎంప్లాయీస్ తో చేయిచ్చాలి. ఇదే విధంగా MRO అరిస్తే వాళ్ళ కింద పని చేసే వారిని వాళ్ళు మెడికల్ సిబ్బంది లో చిన్న ఎంప్లాయీస్ మీద ఇదే కోపం చూపిస్తారు కలెక్టర్ orders అనీ ప్రజల కోసం ప్రతి రోజు హాస్పటిల్ లో పని చేసే వారికి మినిమున్ రెస్పెక్ట్ ఇవ్వాలి అది miss అవ్తుంది
@sujithkumar4418
@sujithkumar4418 3 жыл бұрын
@@yeshwanthkumar4125 yekkada rasi vundhi ila istamochinatu matladamani aa collector ni...
@anandkintada2763
@anandkintada2763 3 жыл бұрын
@@Tech_Stark4 కనీసం చేయాలి కదా . స్టాక్ చెప్పలేరు పెండింగ్ క్లియర్ చేయలేరు . డిటిఓ లు పంపకాలు కోసం పెండింగ్ పెడుతూ నే ఉంటున్నారు. కలెక్టర్ ఈమాత్రం ప్రజర్ పెట్టకపోతే ఎంత లేటైనా చెస్తారు మన తాసీల్దారులు .
@_NoOne-
@_NoOne- 3 жыл бұрын
I don't think he isn't from our state and of course these people should know the value of vaccination and deserves such language to know the weight of the situation.
@shahilitchi2652
@shahilitchi2652 3 жыл бұрын
ఈ రోజుల్లో ఇలా తిదితెనే కరెక్ట్, collector hands off
@harinathacharikasarajpeta975
@harinathacharikasarajpeta975 3 жыл бұрын
పని చేయాలంటే మన అధికారుల కు బరువు. కలెక్టర్ కు ఉన్న శ్రద్ధ మన అధికారుల కు లేదు.
@Bhairav1256
@Bhairav1256 3 жыл бұрын
ఇప్పుడు ఆ MRO, తన కింద ఉన్న వాళ్ళమీద ఎక్కుతాడు... No one has right to disrespect others
@goramonline8694
@goramonline8694 3 жыл бұрын
Vallu prajala mida...
@venkanna1
@venkanna1 3 жыл бұрын
Ofcourse, they are deserved as they disrespect theirs duties..
@DrRjDrummer
@DrRjDrummer 3 жыл бұрын
You people want good governance as well as good treatment for doing mistake --- sorry that doesn't happen
@Bhairav1256
@Bhairav1256 3 жыл бұрын
@@DrRjDrummer it's not about good governance it's about self respect. Can he do the same to a MLA? Or any other politician who are only for five years? Do you know he got other powers too?
@Bhairav1256
@Bhairav1256 3 жыл бұрын
@@DrRjDrummerIf someone above you did same thing to you? Can you please give me opinion? But don't I always do my job in time
@nareshkumarineni8802
@nareshkumarineni8802 3 жыл бұрын
కలెక్టర్ గారు వారికి చెప్పాల్సిన భాషలో చెప్పారు. జైహింద్
@galibshaik157
@galibshaik157 3 жыл бұрын
Hats off to collector Karthik mishra, society needs collectors like you sir. Meeru ela matladiteinei...these fellows will work properly
@raghuveershetty8093
@raghuveershetty8093 3 жыл бұрын
U r right
@anilkumarBalasani49
@anilkumarBalasani49 3 жыл бұрын
We need all collectors to be like this
@chowdary94
@chowdary94 3 жыл бұрын
Collector is working perfectly, We need this kind attitude for very collector then they will work perfectly
@ve.ra.dwarapudi
@ve.ra.dwarapudi 3 жыл бұрын
కలెక్టర్ MRO ని రేయ్ అంటాడు... మంత్రి కలెక్టర్ ని రేయ్ అంటాడు.... MRO తన కింద వాళ్ళని రేయ్ అంటాడు..... ఎవడూ ఎవడికి మర్యాద ఇవ్వరు. ఎవడికి వాడు అందరూ ప్రజా సేవకులు 🤷🏼‍♂️🤷🏼‍♂️
@Ganeshkumar-sx8go
@Ganeshkumar-sx8go 3 жыл бұрын
Ya we should respect the lazy fellows and red tapists..😂
@kannarajsadula2694
@kannarajsadula2694 3 жыл бұрын
This is how collector should be !!
@bandiankamma2409
@bandiankamma2409 3 жыл бұрын
కలెక్టర్ గారు తాసిల్దారు తో మాట్లాడడం తప్పేం కాదు
@RockStar-ko2fi
@RockStar-ko2fi 3 жыл бұрын
Comman man cannot speak attenders in mro Office... each district.this kind of collector required.
@geethamadhuri4.033
@geethamadhuri4.033 3 жыл бұрын
Yes
@asimsheik8967
@asimsheik8967 3 жыл бұрын
We want that type of working collector in all districts.
@sksurya9256
@sksurya9256 3 жыл бұрын
He is Doing His Job....🙏🙏🙏🙏 Respect Him Even U Don't Encourage Him...🙏
@billavenkatesh4113
@billavenkatesh4113 3 жыл бұрын
కర్నూలు జిల్లా Mros కీ పని మీద శ్రద్ధ అవసరం లేదు వలకు 😭
@sushant4926
@sushant4926 3 жыл бұрын
పద్దజాలం ఎnti మేడం ఇ రోజులో ఇlana vundali officers లేదంట పనులు జరగవు
@beonlyone2488
@beonlyone2488 3 жыл бұрын
Hats off COLLECTOR SIR......🙏❤
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 3 жыл бұрын
నిజంగా ఇలా కూడా ఉండాలి ఒక్కోసారి అయితేనే కింది స్థాయి వల్ల కరెక్టుగా పని చేస్తారు పేదవారికి న్యాయం జరుగుతుంది కలెక్టర్ గారు మీకు నమస్కారాలు
@atheeqahamed5485
@atheeqahamed5485 3 жыл бұрын
కలెక్టర్ 100% కరెక్ట్....👏👏
@99853742
@99853742 3 жыл бұрын
Revenue department is worst department .The collector dealt correctly.
@nagesh7130
@nagesh7130 3 жыл бұрын
ఒకసారి రెవెన్యూ department లో వుండి చెయ్ తెలుస్తుంది. ఊరికే మాట్లాడకు Brother
@venkyrocks5593
@venkyrocks5593 3 жыл бұрын
@@nagesh7130 money adagakunda pani cheste anni simple ga avtay. Money ichi puchukodaniki time waste avtundi revenue lo
@99853742
@99853742 3 жыл бұрын
@@nagesh7130 Bro Revenue department lo money ivvakunda jarige okka pani chupinchu. Chivariki valla colleagues arrears bill veyyadaniki kuda money adugutaru. Chivariki bantrothu nundi compassionate grounds appointee kuda phoju kodatadu
@koushikworldian9239
@koushikworldian9239 3 жыл бұрын
@@nagesh7130 eeh dabbulu dobbatleda?? Oorike chesthunnara?? Resign pettandi antha kastam ayithe!
@kappalavenkatramulu3188
@kappalavenkatramulu3188 3 жыл бұрын
ఇలాంటి కలెక్టర్ ఉండబట్టే కలెక్టర్ గారు హ్యాట్సాఫ్ మీలాంటి కలెక్టర్ తెలంగాణలో కూడా మా జిల్లా ఉమ్మడి నల్లగొ నల్గొండ జిల్లా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా మాది మిగితా ఆఫీసర్ల బెండు తీయండి సార్ 🙏🙏🙏🙏🙏👍👍👍👍
@nishajain2620
@nishajain2620 3 жыл бұрын
Great I.A.S officer ,we need like this dynamic officer.
@kotipallisadguru5254
@kotipallisadguru5254 3 жыл бұрын
KARTHIKEYA MISRA SIR IS A GREAT IASofficer, he worked as our collector east godavari he developed the district in all dimensions , especially KAKINADA SMART CITY DEVELOPMENT WORKS ARE done perfectly without corruption because due to him ,,,, WEST GODAVARI PEOPLE ARE SO LUCKY
@balareddy1625
@balareddy1625 3 жыл бұрын
This collector is very mild and reasonable. The revenue department people are corrupt and a big liability to public They should abused in Punjabi gali and treated in Taliban style..
@LIVINGSTONEY
@LIVINGSTONEY 3 жыл бұрын
Collectors can offend in respectable language.... They can take actions.. but disrespecting MROs using this language is not appreciatable .. There are many ways to get things done.. This ain't the one... working in ground level is ain't easy though... MROs may be aged than collector, Respecting elders and getting things done is an art.. But this Language by collector is not cool...
@lantherpagdi
@lantherpagdi 3 жыл бұрын
vallaki alanti language ey correct quotalu recommendationla meeda joblu kotti lord la feel avutharu
@LIVINGSTONEY
@LIVINGSTONEY 3 жыл бұрын
Not every MRO is Like that.. I have seen people who are Humble and treat their staff and workers in a respectable manner.... ikkada video lo Lord laaga feel ayindi evaro clear ga undi... and I knew Mr. Karthikeya garu in person since he was teaching students in NIT warangal. Met him twice back in 2017 while he was working for East Godavari.. He speaks fast.. Here the concern is the language, seems like he still had lot to learn telugu.. I think he apologised to MROs for speaking like that.. Once if a bad word was released.. its Hard to take back... Arrogance and High Blood pressure is good for nobody.. Word up.!👍
@kvsn4512
@kvsn4512 3 жыл бұрын
Good కలెక్టర్ ... ఇన్నిరోజులు తరువాత ఒక సరిఅయిన కలెక్టర్ వచ్చారు.
@yeshwanthkumar4125
@yeshwanthkumar4125 3 жыл бұрын
MRO office లో లంచాలు తీసుకొని తీసుకొని బలిసి కొట్టుకుంటున్నారు.... MRO ఆఫీస్ లో ఉండే అవినీతి ఎక్కడ లేదు.... certificate కి లంచం.... ఆధార్ కి లంచం... సంతకానికి లంచం....సీల్ కి లంచం. MRO office లో అడుగుపెటటిన నుండి బయటకు వచ్చే వరకు లంచాలు. తు...ఇది ప్రభుత్వాల విఫలం. ప్రజలను పీక్కుతినే ఈ రెవెన్యూ అధికారులను వెతికి ... పట్టుకొని విధుల నుండి తొలగించండి.
@ch.ayyanna3339
@ch.ayyanna3339 3 жыл бұрын
Yesbro
@gowethamnisha2968
@gowethamnisha2968 3 жыл бұрын
Very good bro.....
@kameshsurisetty3042
@kameshsurisetty3042 3 жыл бұрын
Salute to this great IAS officer , 👍
@santoshpenmetsa7197
@santoshpenmetsa7197 3 жыл бұрын
Perfect Collector ..... We need this kind of energetic professionals
@venkatmuppala3705
@venkatmuppala3705 3 жыл бұрын
Appreciated sir. Lazy people, sitting in home Nd assigned work to volunteers.
@ravichigurupati4622
@ravichigurupati4622 3 жыл бұрын
You are very great sir
@venugopal5994
@venugopal5994 3 жыл бұрын
We need more collectors like him Salute to the collector
@venkat53c
@venkat53c 3 жыл бұрын
ఫుల్ కోటింగ్ రా... బాబూ!!! 😭😭😭😭 నేనింత వరకు ఇలాంటి కోటింగ్ ఎప్పుడు చూడలేదు, వినలేదు.
@Srinivas77737
@Srinivas77737 3 жыл бұрын
As a Collector he has a Responsibility about the dirstric people. He is using right slang on who is not working ontime. Keep it up Go-ahead.
@hemanthsai1225
@hemanthsai1225 3 жыл бұрын
You have to See How hard They are Working Sitting on Your Couch and Commenting Is The Not the Proper Way Know Your Details Properly
@manasasai5761
@manasasai5761 3 жыл бұрын
Even Sundays MROS visited to all villages under their Mandal and that too door to door for vaccination. In some villages public are not ready for vaccination .medical staff are begging them to take vaccination. But Public are ready to comment under this type vedios . If a MRO is too friendly to public and sign where ever the public want then what happens every one know .
@balaaaditya5790
@balaaaditya5790 3 жыл бұрын
@@manasasai5761 they visited because collector mind that otherwise nobody will work collector is doing his job
@KrisDomInvestor
@KrisDomInvestor 3 жыл бұрын
Excellent Job, Kartikeya Misra , IAS!
@Xyzoooooo007
@Xyzoooooo007 3 жыл бұрын
రెవెన్యూ department అంటేనే ప్రజల్లో లంచగొండి department, ప్రజల పనులు చేయరు అనే ముద్ర వుంది.అంటే వాళ్ళని వెనకేసుకువచ్చి ఏం "సందేశం" ఇద్దామని Ntv. కలక్టర్ గారిది 100% కరెక్టే.
@mallinathudutondapi2972
@mallinathudutondapi2972 3 жыл бұрын
NTV..hahahaa.. tappulennuvaaru tama tappu lerugaru....Tahsildars baaga ntv ni chustunnaylu bundi. Andukeenemoo... Namo. Bharat..jai hind
@artofspeakingenglish3313
@artofspeakingenglish3313 3 жыл бұрын
If ever Government officer works in such a great way, We'll be witnessed a drastic change in the public sector 👍👍
@vinaykumar-ef9qs
@vinaykumar-ef9qs 3 жыл бұрын
Media should also take responsibility of showing the true character of these MROs towards people in getting a work done
@jbcommercialcorporation1790
@jbcommercialcorporation1790 3 жыл бұрын
Appreciate collector for treating corrupt officials in their own well deserved manner
@m.jagadeeshbabujaggu7307
@m.jagadeeshbabujaggu7307 3 жыл бұрын
ఇది మన రాష్ట్ర పరిస్థితి ఒక్కరూ మించిన వారు ఇన్నకొకరు ఏమి అధికారులు సూపర్
@kumarp4904
@kumarp4904 3 жыл бұрын
Pani twaraga poorti cheyali anna tappana lo annaru andulo emi tappu ledu
@satishkodali6858
@satishkodali6858 3 жыл бұрын
ఏం చేస్తాం బ్రదర్ వైఎస్ఆర్సిపి వాణ్ని చూసి నేర్చుకుంటున్నారు ఒక దొంగ అధికారం ఇచ్చాక మన ఆంధ్రప్రదేశ్ గురించి పత్తి ఎదవ నా కొడుకు మాట్లాడే ఎదవ
@kumarp4904
@kumarp4904 3 жыл бұрын
@@satishkodali6858 nelanti yedava nakodukulaki Mro Vanajakshi ni edchi petti kottina gatanalu, Rishiteswari ni champi na gattanalu, RTC chairmn ni amma na bhottulu tittina gattanalu gurtu undavu ra yedava yellow virus
@kanneboinanageswararaokann3723
@kanneboinanageswararaokann3723 3 жыл бұрын
@Viswanath Goud నువ్వు మూసుకో రా బాబు
@suneel6511
@suneel6511 3 жыл бұрын
@@satishkodali6858 avuna ekkada mei lo pani cheyikinda dobbi tintey ila kaka ami cheyyali ayina nuvuu revenue department a question chesthey kalutundi lavda puka chwllutho kodathadu jagrathha munda na kor
@bandisatishkumar4233
@bandisatishkumar4233 3 жыл бұрын
ఇదే మన ప్రాబ్లెమ్... అందరూ ఒక సమస్యని పరిష్కరించడానికి ఇంకో సమస్యని ప్రోత్సహిస్తున్నారు. రూల్ ప్రకారం పేపర్ మీద ఇవ్వాలి ఏమైనా ఇలా ఓరల్ గా ఒత్తిడి తేవడం వల్ల పనిలో తప్పులు జరుగుతాయని గుర్తించండి మిత్రులారా....
@MrPraveenarigela
@MrPraveenarigela 3 жыл бұрын
100% Collector is correct, that MRO not even know the stock details... Responsibility and Accountability should be there, if the Collectors like Karthikeya mishra then only we will get a good society..
@TopuWorld
@TopuWorld 3 жыл бұрын
We need this kind of collecter for every district .
@klokesh9122
@klokesh9122 3 жыл бұрын
Happy to see that almost all are positive comments. A strict officer has to be appreciated. If every one is responsible with their targets it wouldn't happen.
@abigailvlogs2998
@abigailvlogs2998 3 жыл бұрын
Every district in Andhra Pradesh needs a collector like him...God Bless you sir
@surnenirenukaiah6537
@surnenirenukaiah6537 3 жыл бұрын
Let's salute our dynamic officer Mr. KARTHIKEYA MISHRA for his tremendous commitment and dedication to his service in this covid pandemic situation.....kudos sir.....Media should try to appreciate the collector's task but not his tone.we,as a public ,didn't find any abuse in the communication.
@ramanujanacademy6564
@ramanujanacademy6564 3 жыл бұрын
మాట్లాడే విధానం గౌరవం గా ఉండాలి.క్రింది స్థాయి వారిని కూడా గౌరవించే సంస్కారం ఉండాలి
@manojkumartummala7162
@manojkumartummala7162 3 жыл бұрын
The collector is absolutely right I will support him...ledante e govt officials lekkaa kuda cheyaru.
@geethamadhuri4.033
@geethamadhuri4.033 3 жыл бұрын
Ya
@vangarasivaprasad6607
@vangarasivaprasad6607 3 жыл бұрын
కలెక్టర్ మాట్లాడిందాంట్లో ఒక "రా "తప్పితే అంతా కరెక్ట్ గా మాట్లాదాడు. Ntv వారికి తహసీల్దార్ లలో వాళ్ళ వాళ్ళుఅనగా అదే కులం వారు ఎవరైనా వున్నారా! .
@krishnakonangi7098
@krishnakonangi7098 3 жыл бұрын
Middle lo caste endhuku vachindhi babu Baga alavatu ayendhi caste medha jokes
@santhoshmethari5591
@santhoshmethari5591 Жыл бұрын
మీ లాంటి కలెక్టర్స్ మా తెలంగాణ లో ఉండాలి సార్ ముఖ్యంగా నిజామాబాద్ లో ఉండాలి సార్ 🙏🙏🙏🙏🙏
@udaykumarkoramanchi2833
@udaykumarkoramanchi2833 3 жыл бұрын
కార్తికేయ మిశ్రా గారు చాలా సౌమ్యుడు కానీ రాష్ట్రంలో పాలకుల భాష ఈయన కూడా లాంగ్వేజ్ నేర్గుకున్నరు
@anandkintada2763
@anandkintada2763 3 жыл бұрын
చింతమనేని , జెసి ప్రభాకర్ , నర్సిరెడ్డి , రేవంత్ రెడ్డి , బొండా ఉమ పప్పేష్ల లాంగ్వేజ్ నుండి నేర్చు కునేది ‌.
@isankararao7151
@isankararao7151 3 жыл бұрын
కార్తికేయ మిశ్రా ఐఎఎస్ ఆఫీసర్ ఎలాగయ్యాడయ్యా? ఒక తహశీల్దార్ ని ఒరేయ్ అని సంబోధించడానికి బుద్ధి లేదా? ట్రైనింగ్ లో ఇదే నేర్చుకున్నాడా? తన పై అధికార్ల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర ఇలాగే తిట్లు తిని ఆ కోపం తన క్రింద అధికారుల మీద చూపిస్తున్నాడా? సరిగా పనిచేయని వారిపై అధికారపూర్వక చర్యలు తీసుకోవచ్చు కాని, ఇలాగా అసభ్యంగా మాట్లాడడానికి అధికారం లేదు. ముందు వీడిపై చర్యలు తీసుకోవాలి. అప్పుడే బాగుపడతాడు. వీడికంటే చాలా ఉన్నత స్థాయిలో కేంద్ర ప్రభుత్వ శాఖలో పనిచేసిన అధికారిగా చెప్పుతున్నాను. నా సుదీర్ఘమైన ఉద్యోగ కాలంలో ఇటువంటి భాషను నా పై అధికారుల నుండి ఎప్పుడూ వినలేదు, క్రింది వారిపై ప్రయోగించలేదు.
@youngtigerntr9138
@youngtigerntr9138 3 жыл бұрын
@@isankararao7151 meeru eda MRO Lu common people tho ela matladutaro adi Kuda voice record pettandi
@isankararao7151
@isankararao7151 3 жыл бұрын
@@youngtigerntr9138 జిల్లా కలెక్టర్ తన క్రింది అధికారులుతో, అలాగే మీరు చెప్పినట్లు MRO లు సామాన్య ప్రజల తో అసభ్య పదజాలంతో దుడుకుగా ప్రవర్తిస్తే అది కచ్చితంగా తప్పే. సమర్థనీయం కాదు. వారికి ఆ అధికారం లేదు. అధికార దుర్వినియోగం. ఎవరైనా అలా ప్రవర్తిస్తున్నారంటే అది వారి అసమర్థతను తెలియజేస్తుంది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు కొన్ని నెలలు క్రితం కోవిడ్ నిబంధనలు పాటించలేదని ఒక అధికారి ఒక వివాహ స్థలానికి వెళ్ళి విచక్షణా రహితంగా కొంతమంది పెద్దవారిని, ఆఖరకి పురోహితుడిని కూడా లాఠీ తో కొట్టాడు. వాళ్ళు తప్పుచేస్తే జరిమానా వేయడమో, జైలుశిక్ష వేయడమో చెయ్యవచ్చు కాని లాఠీ తో కొట్టడం అధికార దుర్వినియోగమే కదా! ఆ అధికారిపై చర్యలు తీసుకున్నారు. మనకి స్వాతంత్ర్యం వచ్చి 75సం. అయినా ఇంకా బ్రిటిష్ పాలనా పద్ధతులు పూర్తిగా పోలేదు. ఇది దౌర్భాగ్యం. ఈ దౌర్జన్యం సహించరానిది.
@youngtigerntr9138
@youngtigerntr9138 3 жыл бұрын
@@isankararao7151 adha sir Nanu cheppadi aina MRO kabatti Media vallu news cover chesaru Ada common man ni MRO ela Anta asalu meru cheppina rules emi cheyyav police action theessukoru Media Kuda adi mana system 🤦🤦🤦🤦🤦🤦🤦🤦
@rajeshCharybdn
@rajeshCharybdn 3 жыл бұрын
He is the one of the powerful collector and he was worked in Telangana(Dist: Nizamabad)
@palankeswararaon.v.3640
@palankeswararaon.v.3640 3 жыл бұрын
Feeling happy to see the honest and duty bound collector like you sir.. If all government employees are like you, India would have become developed country long back. Saluting you sir..
@koteswararaokambhampati7526
@koteswararaokambhampati7526 3 жыл бұрын
ప్రతిదీ బాగా తప్పు దోవ పట్టించడం ఈ media కి బాగా అలవాటు ఐపోయింది...... ఈ దరిద్రం మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే
@zacharaiahsirivella2902
@zacharaiahsirivella2902 3 жыл бұрын
ఔను...
@ravim5913
@ravim5913 3 жыл бұрын
Correct bro..let collector do his job
@heycooldudee
@heycooldudee 3 жыл бұрын
Bumbumpati... 🤣🤣🤣
@nagesh7130
@nagesh7130 3 жыл бұрын
Collector can do this tahsildar job
@liveurlifehappy
@liveurlifehappy 3 жыл бұрын
I appreciate his time punctuality nothing wrong in scolding
@rameshbonthala6545
@rameshbonthala6545 3 жыл бұрын
Language is the problem and not the time punctuality
@sandeepkurapati4828
@sandeepkurapati4828 2 ай бұрын
This is superb Everyone needs this kind of officer 👮 I loved it We r privileged to get this kind of collector ❤
@shankarasr6575
@shankarasr6575 3 жыл бұрын
పరిపాలనలో మార్పు చూడాలి అంటే, డొక్కు MROs తో కొత్త కలెక్టరు లు ఇలాగే ఉండాలి. మీడియా ని కూడా ఇలా ఎక్కే వాడు లేకనే, ఇలా ఏడ్చింది.
@koushikworldian9239
@koushikworldian9239 3 жыл бұрын
Correct ga chepparu
@umamaheswararaoumesh8688
@umamaheswararaoumesh8688 3 жыл бұрын
Collector is Correct He is Doing right He is Strictly follow-up with his Team ... I appreciate your Efforts sir 👏👏 Smooth gà cheppinappudu target complete cheyyakapothe ela bedirinchi bhayapetti matladatharu sahajam edi sahajam .... Private companies lo enthakanna ghoram gà tidatharu target complete cheyyakapothe
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Жыл бұрын
Rara poraaaa is bad wat he worked is good I also appreciate but language one should have control senses
@sonupaantu4702
@sonupaantu4702 3 жыл бұрын
Here one thing should be taken into consideration. I agree that mro has shown his negligence in work. But as a government servant he should have behaved politely. There is no need to show off. Everyone has studied hard and got thier job in particular roles. Here people in the comment section are emotional driven. Freedom of speech doesn't mean you can get above anyone if you are of higher cadre. Every one deserves some due respect. Only few intellectual understand this...🙏
@mohankrishnabarri7344
@mohankrishnabarri7344 3 жыл бұрын
మీరందరూ ఈ మాత్రమే విన్నారు ఆచంట మండలం DT గారికి అయితే ఇచ్చిన కోటింగ్ మాములుగా లేదు మొత్తం వాల్గర్ బాష NTV వాళ్లు కట్ చేసి చూపించారు
@mallinathudutondapi2972
@mallinathudutondapi2972 3 жыл бұрын
It not valgar.. it is appropriate language to Tahsildars.
@eduamaz2858
@eduamaz2858 3 жыл бұрын
Picchi pattindanukonta
@n.suresh4617
@n.suresh4617 3 жыл бұрын
సూపర్ ఆఫీసర్..........ఇలాంటి వాళ్ళు మా తెలంగాణ కు కావాలి
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 16 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 58 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 16 МЛН