What equipment is needed for YouTube? | Budget Setup For YouTube Videos

  Рет қаралды 296,751

Madhu Rock Techlogical

Madhu Rock Techlogical

Күн бұрын

Пікірлер: 565
@madhurock
@madhurock 10 ай бұрын
ఇవే మంచి మైక్ లు. మీ బడ్జెట్ ని బట్టి చూసి తీసుకోండి మైక్ 1: amzn.to/45QBAhw మైక్ 2: amzn.to/3QxXhyh మైక్ 3: amzn.to/3SeAtoA మైక్ 4: amzn.to/47a4M41 (Voiceover Mic) మైక్ 5: amzn.to/3MiEDIc (VoiceOver Mic) మైక్ 6: amzn.to/47eNzXf (Wireless Mic) మైక్ 7: amzn.to/40fgW9A (Wireless Mic) మైక్ 8: amzn.to/49fjdp7 (నేను వాడే మైక్) మైక్ 9: amzn.to/3MkvL4V (Wireless Mic) Tripods(ఫోన్/కెమెరా స్టాండ్స్ ) Tripod: amzn.to/4bd138x తక్కువ రేట్ లో: amzn.to/3SkuLQp Tripod: amzn.to/3On38VU Best Tripod: amzn.to/3SlIdDP ఇవే మంచి మంచి ఫోన్ Phone: amzn.to/3SzGc86 Phone: amzn.to/3UfdNWg Phone: amzn.to/3Ufe77q Phone: amzn.to/48PkyCw Iphone: amzn.to/3HEcnNn Iphone: amzn.to/3HBJ9in నేను వాడే కెమెరాలు ఇవే : Camera 1: amzn.to/47WF8Qi Camera2: amzn.to/48NJDxI Sony A6600: amzn.to/3vZalFi కెమెరా లెన్స్ ఇవే: Sigma: amzn.to/4bgM8dp Wide lens: amzn.to/3vUR5sp Best Laptops: msi: amzn.to/3OmTHpa Lenovo: amzn.to/42goF8n Acer: amzn.to/48QPx1e Dell: amzn.to/48QPC52 MacBook: amzn.to/48QPEKc మంచి లైట్స్: నేను వాడే లైట్ : amzn.to/47TuPfJ Ring Light: amzn.to/47UjSur Background RGB Lights: amzn.to/47WFCG6
@Bonthubhavani494
@Bonthubhavani494 10 ай бұрын
Tq... Annaya...
@chaitupuliofficial5758
@chaitupuliofficial5758 9 ай бұрын
😊
@AbhiratanChilka
@AbhiratanChilka 8 ай бұрын
Thank you so much annaya
@Bankbabu4444
@Bankbabu4444 8 ай бұрын
Tq so much bro
@PrimeTvSanthoshNetha
@PrimeTvSanthoshNetha 7 ай бұрын
చాలా బాగా చెప్తున్నారు
@anusomesula8425
@anusomesula8425 8 ай бұрын
చాలా బాగా చెప్పారు బాబు. నా లాంటి పెద్ద వాళ్ళ కు కూడా అర్థమైట్టు. నాకు కూడా స్టార్ట్ చెయ్యాలని ఉంది. నేను డాక్టర్ ని. ప్రజలకు కొత్త హెల్త్ టాపిక్స్ చెప్పాలని ఉంది
@ourlifeisinourhands
@ourlifeisinourhands 8 ай бұрын
👍🙏
@atlurigandhi5845
@atlurigandhi5845 22 күн бұрын
Carry on sir God bless you!
@prasadthatikonda7622
@prasadthatikonda7622 25 күн бұрын
బయ్యా అన్ని బాగా చెప్పారు అసలు u ట్యూబ్ ఎలా క్రియేట చేయాలి ఫోన్ లో చెప్పండి
@srinivasrao9095
@srinivasrao9095 3 ай бұрын
ఇటువంటి వీడియోస్ నేను చాలా చూశాను.... చూసిన వాటిలో మీ వీడియో చాలా బాగుంది. మీరు చెప్పే విధానం సామాన్యుడికి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా స్పష్టంగా చెప్పారు.
@murali7009
@murali7009 8 ай бұрын
చాలా వివరంగా చెప్పారు బ్రో...ఈ విషయాలు వేరెవరూ చెప్పిన జ్ఞాపకం లేదు. థాంక్యూ వెరీ మచ్..👏👏👌👌💐💐👍👍
@RITTEESH
@RITTEESH 8 ай бұрын
థాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు, అలాగే తీసిన వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలి, youtube ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి దానికి సంబంధించిన విధి విధానాలు, నియమ నిబంధనలు ఏమైనా ఉంటాయా దయచేసి విపులంగా తెలియచేయండి, కృతజ్ఞతలు.
@asraow.
@asraow. 8 ай бұрын
Very Good explanation. మీ voice కూడా చాలా బావుంది. క్రొత్త వారికి చాలా ఉపయోగపడుతుంది.
@sameenapasha7080
@sameenapasha7080 6 ай бұрын
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ పర్వీన్ మేడం బయాలజీ సబ్జెక్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్
@సింగిడి-ద7బ
@సింగిడి-ద7బ 10 ай бұрын
నేను మిమ్మల్ని అడగాలి అనుకునే విషయాలను వివరంగా చెప్పారు. Tq
@p.satyasudhakar4519
@p.satyasudhakar4519 8 ай бұрын
కొత్త వారికి కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పారు.
@chiranjeevipusapati6889
@chiranjeevipusapati6889 6 ай бұрын
మీ మాడ్యులేషన్ చాలా బాగుంది. చక్కగా చెప్పారు. మొదటిసారి మీ వీడియో చూశాను
@user-gd7vd4mh5x
@user-gd7vd4mh5x 9 ай бұрын
మంచి సూచనలతో, వివరాలతో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు.
@sakshikiranvlogs780
@sakshikiranvlogs780 10 ай бұрын
మధు గారు చాలా మంచిగా చెప్పారు మీ వీడియోస్ ప్రతి ఒక్కటీ ఫాలో అవుతున్న మీరు చిటిక వేస్తే వచ్చింది చాలా బాగుంది
@Mr.facts-88
@Mr.facts-88 10 ай бұрын
One of my favourite youtuber Truly genuine words ❤❤❤
@hinduunity8016
@hinduunity8016 8 ай бұрын
Education సంబంధించిన వీడియోస్ చేయడానికి ఏం కావాలో చెప్పండి. అలాగే ఏమైనా సాఫ్ట్వేర్స్ కూడా అవసరమో చెప్పండి బడ్జెట్లో
@SaiFacts03
@SaiFacts03 10 ай бұрын
Anna superb ga chippav anna❤😊
@kanakadurga9620
@kanakadurga9620 8 ай бұрын
👏👏👏👌👌👌👍ivale anukunnaa..utube channel gurinchi thelsukoovaali search cheeyaali ani but un expected ga screen pi me video display avthundhi…clarity information thank u🦜🐿️🦮🌹🌹🐇🥕🐄🥕🦢
@samsoncrazyfellow5020
@samsoncrazyfellow5020 7 ай бұрын
Low price లో మంచిగ చెప్పినందుకు చాల tq అన్నయ్యా ❤
@shankarmabbu4569
@shankarmabbu4569 4 ай бұрын
Kotha ga KZbin cheyalani anukune variki manchi salaha icharu thammudu good. You are a genuine person may God bless you. Thank you
@madhulammata5764
@madhulammata5764 8 ай бұрын
వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్&ప్రెజెంటేషన్.
@MKCVlogs1
@MKCVlogs1 10 ай бұрын
KZbin lo Starting lo vunnavallaki ami ami avasaramo ani chala clear ga cheppinaru anna tq
@DasariSrinivas-KS69
@DasariSrinivas-KS69 3 ай бұрын
కాండెన్సర్ మైక్ ని మొబైల్ కి.. ఎలా కనెక్ట్ చేసి రికార్డింగ్ చేయాలి ఒక వీడియో చేయండి లేదా.. చెప్పండి
@Window_seat_viewing
@Window_seat_viewing 9 ай бұрын
థాంక్స్ అన్న చాలబాగా చెప్పారు గుడ్ టైం వీడియో
@629mpap
@629mpap 7 ай бұрын
చాలా బాగుంది. యూట్యూబ్ ప్రారంభం చేసే వారికి చాలా మంచి సలహాలు ఇచ్చారు.
@jhansibai318
@jhansibai318 8 ай бұрын
ఇన్ఫర్మేషన్ అయితే బాగా ఇస్తున్నారు మీరు
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt 7 ай бұрын
బాబు నీకు చాలా వోపిక వుంది..మంచిగా మాట్లాడుతారు.
@chandramohan5973
@chandramohan5973 3 ай бұрын
Brother చాలా మంచి విషయాలు వివరంగా చెప్పారు. చాలా దన్యవాదములు. నేను యూట్యూబ్ న్యూస్ చానల్ పెట్టాలి అనుకుంటున్నాను. మీ సలహా ఇవ్వగలరు.
@Saiirom8
@Saiirom8 7 ай бұрын
Yt channel sound laptop camera usb cable
@Seventhdayadventist7
@Seventhdayadventist7 9 ай бұрын
Anna ne video chuse napuduala you tube start chayale anipusthu vundhi Anna super
@tstopianews
@tstopianews 9 ай бұрын
I started a news channel
@karunamadhuriperuri6639
@karunamadhuriperuri6639 9 ай бұрын
Hi అండీ... నేను sarees Business స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ lighting problem ఉంది video ఎంత బాగా తీసినా lighting సరిగా ఉండడం లేదు... Sarees video కి లైట్ setup చేయాలి ఒక video చేయండి ప్లీజ్
@Vasavi-7288
@Vasavi-7288 10 ай бұрын
Meeru chala baga explain cheystharu sir nanu new ga KZbin channel start cheysanu
@MiddleclassAsha8561
@MiddleclassAsha8561 10 ай бұрын
Chala Baga chepparu, తక్కువ అమౌంట్లో Tab ఉంటే చెప్పారు, bro
@dasariprince1156
@dasariprince1156 7 ай бұрын
Super Baga undhi vedio .e vedio Naku use avutundhi . thankyou
@christiansupersingers
@christiansupersingers 3 ай бұрын
షార్ట్ వీడియో పెట్టిన 1 గంటలో 300 వ్యూస్ వచ్చి అక్కడ నుండి కదలకుండా ఉండిపోతుంది.... ఒక్కసారి వ్యూస్ 350 చూపించి తరువాత 285 చూపిస్తుంది... రీసన్ చెప్పండి కొంచెం
@MuraliTalksss
@MuraliTalksss 10 ай бұрын
Thanks bro, nenu kuda recent gaane channel start chesa, meeru చెప్పిన items exact ga Ave konna, tripod-1400, boya mic-750, travelling and new places visiting videos pedutunna.. Boya mic really baa నచ్చింది bro aa budget ❤
@MuraliTalksss
@MuraliTalksss 10 ай бұрын
@@balaramsk3376 sure
@philadhelphiya5272
@philadhelphiya5272 2 ай бұрын
వెరీ గుడ్ బాగా చెప్పావు బాబు థాంక్యూ గాడ్ బ్లెస్ యు
@rameshbabu9910
@rameshbabu9910 5 ай бұрын
Genuine ga, anni clearga explain chesaru bro tq
@PVeekshith
@PVeekshith Ай бұрын
Long vedios ki music ela apply cheyali without copyright please explain
@pagerajinikanth5380
@pagerajinikanth5380 3 ай бұрын
Na life ki chaaalaa use ayye vdo in entire my life ❤❤❤❤
@lavithaschannel8818
@lavithaschannel8818 10 ай бұрын
Bro I'm from karnataka nenu me videos regular ga chustu unta and naku chala help ayyindhi chala Bhaga explain chestaru, yedhi kuda hide chayaru nice videos bro.
@dancernagraj837
@dancernagraj837 8 ай бұрын
Avuna
@kondaiahtanniru7950
@kondaiahtanniru7950 10 ай бұрын
Thanks for your support and suggestions anna Anna devotional channel ki long video lo songs or mantralu ela use cheyali ekkada search cheyali anna
@worldisbeautiful1937
@worldisbeautiful1937 8 ай бұрын
Thanks uncle❤. Jai telengana ❤
@Amulya-w1d
@Amulya-w1d 10 ай бұрын
Bro face kanipinchakunda photos videos tho voice echi video tiyyali anukunte ,a app Leda a wibesit lo nundi download chesi KZbin lo pettochu video cheyyandi
@Deepahealthyrecipes
@Deepahealthyrecipes 10 ай бұрын
Mi videos follow chestunnanu eppudu 884 subscriber's annyya thank you 🙏🙏🙏 and good impression annyya
@prettyroy7381
@prettyroy7381 3 ай бұрын
So well said and this selfless sharing including valuable economy is great and I appreciate it!!
@Naavillage
@Naavillage 10 ай бұрын
out door లో వీడియోలు తీసేవారికి ఎటువంటి mic అవసరం ఒక వీడియో చెయ్యండి
@sureshundrajavarapu3076
@sureshundrajavarapu3076 8 ай бұрын
Video edit chesi elaa upload cheyaali system kaavaligaa cheppaledhu anna
@CrazyCooKing_Mohanna159
@CrazyCooKing_Mohanna159 Ай бұрын
Madhu garu,good information share chesaru. Nice one❤❤
@Rajiscookingworld
@Rajiscookingworld 10 ай бұрын
Chala chakkaga chepparu sir, reality chepparu thank u for ur valuable information.
@prajwin6218
@prajwin6218 4 ай бұрын
బ్రదర్ మీరు చెప్పిన విషయంలో ఒకటి నుండి వందవరకు వెళ్ళండి.. ఒకేసారి వందకు వెళ్ళకండి అన్నారు, అంటే ఒక పేదవాడు నష్టపోకుండా చాలచిన్న బడ్జెట్లో వీడియో చెయ్యండి, తర్వాత కొంచెం సక్సెస్ వచ్చాక ఇంకొంచెం బడ్జెట్ పెంచుకోండి.. పేదవాడి దగ్గరనుండి ధనికిడివరకు చాలా బాగా చెప్పారు..
@SujasFoodAndPaintings
@SujasFoodAndPaintings Күн бұрын
Madhurigaru Gimbal uses and aa brand baguntundo cheppagalara?
@ravalibade7180
@ravalibade7180 9 ай бұрын
Thanks bro Mic kosam a search chesthuna edhi theskovali ani Epud fix iypoyna me video chusaka edhi theskovali ani Thank you God bless you
@pranithaperakalapudi7442
@pranithaperakalapudi7442 4 ай бұрын
Excellent brother. God bless. Amen 🙏
@Godumala
@Godumala 5 ай бұрын
చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రదర్
@msnaidu321
@msnaidu321 7 ай бұрын
Hai bro your information 100%=true bro hats off to you
@suryaramyasongs4290
@suryaramyasongs4290 Ай бұрын
Nice explanation brother.. thank you
@Soundaryasworld11
@Soundaryasworld11 10 ай бұрын
Chala Baga చెప్పారు...miru cheptunte వినాలనిపిస్తుంటుంది
@Live-InSportsNewsandtruths
@Live-InSportsNewsandtruths Ай бұрын
What is the difference between Universal and Android in the mic section
@ramjeelukka1128
@ramjeelukka1128 8 ай бұрын
Chala manchiga chepparu Sir congratulations ❤
@rushimuka
@rushimuka 6 ай бұрын
"బ్రదర్ చాలా చాలా చక్కగా వివరించారు!? అప్కమింగ్ youtube rs కి మంచి బూస్టప్ చేసినటువంటి వీడియో గా భావిస్తా!? ఇలాంటి సలహాలు ఇవ్వడం వలన!? ఔత్సాహికులు! ప్రొఫెషనల్గా తీసుకుందాం అనుకునేవారు!? చాలా వరకు లాభపడుతుంది"
@challapallisatyaviswanath5020
@challapallisatyaviswanath5020 8 ай бұрын
Uplode and ఎడిటింగ్ గురించి కు చెప్పండి
@trangaiah1427
@trangaiah1427 4 ай бұрын
ఫస్ట్ టైమ్ మీ వీడియో చూసాను బ్రో నేను ఇలాంటి వీడియో కోసమే చూస్తున్న టైం లో కరెక్ట్ ga దొరికింది
@KanakaKonakalla
@KanakaKonakalla 2 күн бұрын
Spoken హిందీ నేర్పాలి అంటే ఎలా పెట్టాలి
@v.vfashions3592
@v.vfashions3592 10 ай бұрын
Thankyou bhaiya..naku eppudu kooda lighting ela set cheskovaali ane doubt undedi..tq for valuable information
@jokitchengarden2302
@jokitchengarden2302 6 ай бұрын
Brothet digitek mic wirless google pixel ki set cheyalema
@riyachanti472
@riyachanti472 4 ай бұрын
చాలా బాగా చెప్పారు అన్నా.. నా వీడియోస్ కి m లైక్స్ ఉండాలి. దాని సెట్టింగ్స్ చెప్పండి 🙏
@pvjanardanarao701
@pvjanardanarao701 8 ай бұрын
చాలా చక్కని ఇన్ఫర్మేషన్ తెలియచే శా రు.
@harikrishnayoutubechanal1992
@harikrishnayoutubechanal1992 18 күн бұрын
Mic connect chaysaka ph lo ami setting chaysukovali broo
@MADDIRAALA
@MADDIRAALA 8 ай бұрын
,మన KZbin videos లో adds రావాలంటే ఏం చేయాలి? చెప్పండి సార్
@parnikaadvith
@parnikaadvith 10 ай бұрын
Madhu garu, valuable information icharu. Thank you... kids singing KZbin channel start cheyyacha. Please reply
@bhagyalakshmimunjee5360
@bhagyalakshmimunjee5360 7 ай бұрын
Chala valuble vishayaaly cheppaarandi. Thank you 🙏jaisriram
@ramaswamyburugupally7802
@ramaswamyburugupally7802 2 ай бұрын
Meeru chala clear ga cheputhunnaru
@murthy92900
@murthy92900 10 ай бұрын
Hi Madhu garu’ mee videos chala baguntayi Video editing ki which software better cheppandi
@shivavlogsNagole
@shivavlogsNagole 10 ай бұрын
Thanks anna chala upayogapade video kontha mandhi chetta creater galla matalu nammi grenaro mic konna dhanni audio quality assal bagaledhu inka gopro kuda konna adhemo charging 30,40 min matrame vasthadhi mottam loss..
@veerabhadraraoyedureswarap1542
@veerabhadraraoyedureswarap1542 8 ай бұрын
We are very lucky to listen/view your content. Very nice sur.
@venkich7535
@venkich7535 6 ай бұрын
Thanks bro information but video editing and videos Ela chesukovali plz information bro
@AvinashSs-l3f
@AvinashSs-l3f 5 ай бұрын
Chalabagacheppru nenu utube chanal pettalani anukutunnanu na age 45 ardikaibandulu ekkuvagavunnai nenuchtlu penchuthanu vantakudaaga chesthnu kani pettadaniki dairyam saripothaledu
@saraswathilifestyle
@saraswathilifestyle 10 ай бұрын
Chalabaga cheparu..Thank you..
@palanatiruchulu
@palanatiruchulu 10 ай бұрын
సార్ వైర్లెస్ మైక్ ఒక ఒక పదిహేను వందలు రెండువేల ఏదైనా వచ్చే మైక్ ఉంటే
@madhurock
@madhurock 10 ай бұрын
links echanu chudandi
@Dr.Challanageswarrao
@Dr.Challanageswarrao 8 ай бұрын
Very Good information for start ups.
@JinkaNageswararao
@JinkaNageswararao 2 ай бұрын
Sir మీరు చెప్పిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి please tell me sir
@Riyaz-wx7ti
@Riyaz-wx7ti 10 ай бұрын
భాయ్ మీరు ఇంత వరకు vidio గురించి మాత్రమే చెప్పారు,, మరి shorts గురించి kuda కొద్దిగా వివరించ గలరు 👏👏 నాకు 10.5K subcribe rs ఉన్నారు కానీ hours layv Bhai, నాకు ఈ editing గురించి తెలియదు,, నా మొబైల్ తోనే విడియో తీసి upload cheystunna mari Nenu enka aymyna maarpu చేసుకోవాలా తెలియ పరచండి 👏👏🏨🏨
@kamalkumartumbali5708
@kamalkumartumbali5708 8 ай бұрын
Link pettu bro nee channel
@Ravishastry63
@Ravishastry63 8 ай бұрын
మీ వాయ్స్ ((ధ్వని)) చాలా స్పష్టంగా వుంది సర్.
@KanakaKonakalla
@KanakaKonakalla 2 күн бұрын
Hindi నేర్పాలి అంటే ఎలాచేయాలి
@jedsonmoses7228
@jedsonmoses7228 19 күн бұрын
బ్రదర్.. ఫోన్లో వీడియో తీస్తుంటే లెఫ్ట్, రైట్ వస్తుంది . దీన్ని ఎలా సాల్వ్ చెయ్యాలి?
@allinone-w9f
@allinone-w9f 4 ай бұрын
tq so much bro u saved my 10k....
@bhavanasisureshbabu8922
@bhavanasisureshbabu8922 6 ай бұрын
Class white board పైన చెప్పేటప్పుడు కావలిసిన మైక్ చెప్పగలరా please
@vslnsharma
@vslnsharma 9 ай бұрын
Baga chepparu. Nenu ippatiki 25 videos chesaa with good quality. But how the viwers number rising and subscribe s improvement.any steps . please give beginners on this
@villagemeeralifevlogs
@villagemeeralifevlogs 10 ай бұрын
కరెక్ట్ గా 👌👌👌👌చెప్పారు
@anjanidevi9351
@anjanidevi9351 8 ай бұрын
KZbin channel open చేయాలంటే equipment ardam ayyindi but , emaina registrations untaayaa manam KZbin వాళ్ళని etla approach avvaali.
@chilukavinay8741
@chilukavinay8741 4 ай бұрын
Church lo live tiyadiniki best camcorder or mobile also equipments gurinchi chepandi
@Bhutham.Brahmani2022
@Bhutham.Brahmani2022 7 ай бұрын
educational chanel కు రెవెన్యు వస్తుందా ..సార్
@amamatha4935
@amamatha4935 4 ай бұрын
Chala clear ga explained chesaru
@Adwilikith1317
@Adwilikith1317 2 ай бұрын
Very good information brother.Thank you very much
@optimusprime1187
@optimusprime1187 7 ай бұрын
Anna edit for cheyadaaniki laptop and kavali ga elanti vi tisukovalo cheppandi.,.
@sivasairock
@sivasairock 10 ай бұрын
Naaku gurthundhi anna vivo z1 pro
@sumalatha9254
@sumalatha9254 4 ай бұрын
Brother, nenu home baking start chesanu photos, videos upload cheyataniki and twaralo youtube kuda open cheyataniki low budget lo yem thiskovacho anni cheppinanduku chala thanks, and light bachesi circle lo light tripod ki pettataniki untundi kada adi use cheyocha?
@noahchristien8315
@noahchristien8315 3 ай бұрын
Brother, excellent explanation!🙏
@LavanyaLavanya-ng7tz
@LavanyaLavanya-ng7tz 12 күн бұрын
Bro mobile video editing kisi best app chepu bro
@krupakumari8852
@krupakumari8852 6 ай бұрын
Chala clear ga chepparu brother thank you so much
@GopalakrishnaAchanta
@GopalakrishnaAchanta 8 ай бұрын
❤very nice narration..and useful for new asprents... congratulations and keep continue doing vedios like this.."Get the Best for your Hard work.."
@anjaneyulua7596
@anjaneyulua7596 8 ай бұрын
How to editing @ adding of video..?
Don't Start These Channels In 2024 | Skip This Channels In 2024
15:45
Madhu Rock Techlogical
Рет қаралды 50 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 70 МЛН
Увеличили моцареллу для @Lorenzo.bagnati
00:48
Кушать Хочу
Рет қаралды 9 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 5 МЛН
How to Shoot Cinematic Videos with Any Smartphone! | The Explore Guy
8:26
8 Useful Gadgets Under ₹500/- For Daily Use || In Telugu
7:40
Akhil Ds Tech
Рет қаралды 158 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 70 МЛН