గురువుగారి కంఠం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతోమంది ప్రవర్చనకర్తలు ఉన్నప్పటికీ, అందరూ గొప్పవారే, కానీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఇంకా గొప్ప వారు అనిపిస్తుంది నాకు. వారు పద్యం పాడితే కాలు ఆ కంటము, ఆహా ఆహా... తెలుగు పద్యానికి ఎంత అందం తీసుకురావాలో అంత అందం తీసుకువస్తారు గురువుగారు
@sriprabhumanik8 ай бұрын
వీరిది సాధన అనుభవంతో కూడిన జ్ఞానము
@akulanarayana52842 жыл бұрын
అంతా పరబ్రహ్మమే కానీ అది ఏ రూపము తత్త్వములో వున్నదో గ్రహించాలి. 🙏👍👌
@bangarurishichary2122 жыл бұрын
పవిత్రమైన కాశీ గురించి వర్ణించేటప్పుడు ఆనంద భాష్పాలు కలిగాయి ధన్యోస్మి గురువుగారు
@Suribabu.gudaparthi2 жыл бұрын
అనేకభాషలప్రావీణ్యం,అనేక పురాణాల దర్శనం,పాండిత్యం,విశేషకృష్ణ భక్తి,పితృభక్తి,దేశభక్తి,దైవభక్తి,ధర్మనిష్ఠ,అన్ని సుగుణాలు ఒక్కచోట ఉంటే ఆయనే పద్మాకర్ గారు
@ramanaraomv7268 Жыл бұрын
ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు మంచి స్వరం, మంచి రాగాలాపన చేయటం అది ఎంతో మనోహరంగా వినుసంపుగా ఉండటం, అటువంటి గురువులు మనకి లభించడం మనం పూర్వజన్మ సుకృతం.
గురువు గారి గానం వింటుంటే ఘంటసాల మాస్టారు ఎదురుగా కూర్చుని పాడుతున్నట్టుగా వుంది...
@nagakiranmayi8182 Жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు . కానీ నా తృష్ణ తీరలేదు కానీ utsaham పెరిగింది🙏🙏🙏
@thirdeye80402 жыл бұрын
ఓం... ద్రాం... దత్తాత్రేయాయ... నమః.... గురువు గారి... పాదాలకు... నమస్కారాలు...
@anjaneyulukota55102 жыл бұрын
చిన గురువుగారికి పెద్ద గురువుగారికి ఇద్దరి పాదములకు నా శిరస్సు వంచి నమస్కారం ఎన్నో విషయాలు తెలియచెప్తున్నారు గురువుగారి పాటలు అనంతమైన మాధుర్యం ఉంది మామూలుగా సినిమా పాటలు వింటుంటాం వాటిల్లో ఏదో ఒక పాట మాత్రమే ప్రజలకు చేరువవుతాయి మిగతావన్నీ అనంతంలో కలిసిపోతుంది అలాగే గురువుగారి పాట శబ్ద ప్రవాహంలో అక్షరానికి అక్షరానికి మధ్యలో నాకు ఒక సెకండ్ , సెకండ్ శబ్దము నా అంతరంలోకి ప్రవేశించినప్పుడు ఒక తృప్తి కలుగుతుంది ఆ శబ్దాన్ని మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది శబ్దం లోని ఏదో తృప్తి ఉంది ఒక ఒక పాట మళ్ళీ వినిపిస్తారని ప్రార్థిస్తున్నాను
శ్రీ పద్మ కర్ గురువు గారికి, రవి గారికి ధన్యవాదాలు. ఎన్నో రకాల మంచి విషయాలు వివరించారు. చాలా ఆశ్చర్యంగా అధుభుతంగా అనిపించింది.
@durgaprasadyellumahanthi3232 Жыл бұрын
ప్రభాకర్ గారకి నమస్కారం , మీరు మీ చిన్నతనం లో సంభలలో జరిగిన సంఘటనలు న మనసుకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించాయి. చిన్న వయస్సులో మీకు అందిన దైవానుగ్రహం మ ఆందరి అదృష్టం.
@ramakrishnagovindasreevenk9084 Жыл бұрын
శివుడు ఎల్లప్పుడూ విష్ణువును జపించు మరియు విష్ణువు ఎల్లప్పుడూ శివమును జపించు, అప్పుడు రెండు శక్తులు మాత్రమే స్థిరమైన సమతౌల్యాన్ని పొందుతాయి, శివ వంటి విధ్వంస శక్తులు మాత్రమే ఉంటాయి లేదా ఒకరి ప్రార్థనలు లేకుండా విష్ణువు స్థిరంగా ఉండలేడు, పద్మ పురాణం, దేవీ భాగవతాన్ని ప్రారంభించి, బ్రహ్మను కూడా చూడండి వైవర్త పురాణాలు, అప్పుడు ద్వైతం, అద్వైతం రెండూ అర్థమవుతాయి
@Ramakrishna.N2 жыл бұрын
అయ్యా గురువు గారు... మిమ్మల్ని చూసిన అప్పటి పాపాలు తొలగిపోతాయి అయ్యా.. ఇదివరకు ఎక్కువగా చాగంటి గారి ప్రవచనాలు వినేవాడిని కొన్నాళ్ళు నుంచి ఎక్కువగా మీ ప్రవచనాలనే వింటున్న మీ మాటలు ఎవరి మనసులో కి అయిన తేలికగా ఎక్కుతాయ్...🚩🕉️🙏🙏
@8956deep2 жыл бұрын
Sadhana chesthe pothayi vinte saripodu
@LalithabaiJ7 ай бұрын
Prati guruvugariki oka goppadanam undi. Manam compare cheyyakoodadu.
@krishnasatishnuni64182 ай бұрын
Trend ni baaga follow avutunnaaru .. great
@manalomanamata133 Жыл бұрын
Thank you guruvu gaaru chivari kochhesariki manasu lo edo bhaavam cheppadaaniki kooda ravatledu om namah shivaaya
@sobhakankanala87432 жыл бұрын
మేనెల్ల పులకాంకురములు మీ గానంతో మాక్కూడా కలిగించారు. 🙏🙏🙏
@beechaniraghuramaiah30172 жыл бұрын
🙏🙏🙏🙏🙏శ్రీ గురు పాదపద్మములకు శిర సాష్టాంగ నమస్కారములు
@krishnamohanbhagavathula99362 жыл бұрын
శాస్ట్రీ గారు మీరు పరమ పూజ్యులు దైవాంశ సంభూతులు శ్రీ శ్రీ శ్రీ పద్మాకర్ గారితో ఇంటర్వ్యూ ద్వారా మాబోటి జీగ్యాసులకు వారి యేన్నో అనుభవాలు అనుభూతులు తెలియపరచి మా మనస్సుకు ఆనందాన్ని మరియు దేమునిపై మరింత భక్తి ప్రపత్తులు పెంపొందించినందులకు ధన్యవాదములు. మరియు పద్మాకర్ స్వామి వారికి మా పాదాభివందనములు. వారిని స్వయముగా కలుసుకునే అవకాశంకోసం ఎదురుచూస్తున్నాము.🙏
@raghavvendra2 жыл бұрын
సర్వం శ్రీ గురు దత్తం 🌀 శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు స్వామి గారికి మరియు అందరికీ 🙏
yes very interesting puranam , waiting for more episodes me also
@Bhadrudu2 жыл бұрын
గురువుద్వారా నేర్చుకోవాలని మంచి మాట చెప్పారు, గురువుగారికి ప్రణామములు.
@lakshminarasimharaokanthet7123 Жыл бұрын
మీరు చెప్పే విషయాలు వినగలగటం మా అదృష్టం గురువు గారు.
@NaveenKumar-gg8jk2 жыл бұрын
రవి సర్ మిమ్మల్ని కలవొచ్చా ఒకసారి..... ఇన్ని అద్భుతమైన వీడియోస్ చేస్తున్నందుకు చాలా థాంక్స్
@chakravarthychallapallisriniva2 жыл бұрын
🕉🚩🇮🇳🙏(1). Om Namah Shivaya, (2). Om Namah Shivaya, (3). Om Namah Shivaya, (4). Om Namah Shivaya, (5). Om Namah Shivaya, (6). Om Namah Shivaya, (7). Om Namah Shivaya, (8). Om Namah Shivaya, (9). Om Namah Shivaya, (10). Om Namah Shivaya, (11). Om Namah Shivaya.🕉🚩🇮🇳🙏 - C S Chakravarthy.
మీ ఇద్దరికీ నమస్కారాలు 💐💐🙏🙏 ఇలాంటి విషయాలు పంచుకోవాలి. అప్పుడే వాటి గురించి తెలుస్తుంది మరియు తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవారు ఎందరో ఉన్నారండి. ఇలా గుప్తంగా ఉంచడం వలనే గుర్తించలేకపోతున్నారని మా యొక్క అభిప్రాయం 💐💐🙏🙏
@Naishtam Жыл бұрын
గురువుగారి పాదములకి ప్రణామములు🙏💐
@bhavanidevi79172 жыл бұрын
అదృష్టవంతులు..వందనం
@ramadevimittapalli98552 жыл бұрын
Elanti Padyalu ippudu padatamladu.mee voice chustuntay na childhood time lo vinnavi remember avutunnaie.keep on continue guruvu gaaru.meeru elanay padandi.
@sivasathvikpaturi2092 жыл бұрын
Aneka anubhavalu aneka puranalu pravachanam chestu dharma pracharam chestunna maa guruvu garu vaddiparti padmakar garu sakshat dattatreya swaroopam😍
@kiranmahankali18462 жыл бұрын
20 years back, padmakar garu visited to my home town lakkavaram west Godavari. for vupanyasam
@lakshmisrinivas2822 жыл бұрын
Guru devulu Anantha koti namaskaaralu and Srinivas Sastry gariki entho kruthagnathulu. Guruvu garitho inka inka video gnanam koraku chaala series cheyyagalaru🙏🙏🙏
@princeskrishna67602 жыл бұрын
Sri Sri Sri Guruvugariki padhabhivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnaveni-r5v3v7 ай бұрын
ఇది చాలా బాగా ప్రవచనాలు చెప్తున్నారు గురువుగారు
@ramidinagaraju338810 ай бұрын
గురువుగారికి చాలా చాలా ధన్యవాదములు 🙏
@kishrazor2 жыл бұрын
🙏🙏🙏🙏Chala santosham andi... 🙏🙏🙏🙏🙏
@MGRSspiritualsongsbyramadevi2 жыл бұрын
ఓం శ్రీ గురుదేవుల దివ్యపాదపద్మముల కు సంపూర్ణ శరణాగతి🙏🙏🙏
@chivukulabalaram22852 жыл бұрын
Sri gurubhyo namaha
@akhilesh1296 Жыл бұрын
54:32 అశ్వత్థామనీ చూడటం. 55:31 వేద వ్యాసుల వారిని చూడటం.
@RAJRK-dn2ut Жыл бұрын
🙏👍
@bhsnmurthy64862 жыл бұрын
Pouraneekulu . Guruvugariki koti koti 🙏🙏🙏
@Maruthi543 Жыл бұрын
One of the best spiritual interview 👌👏💞💕😇🙏😘
@vannurswamy60232 жыл бұрын
Thank you, thank you❤❤❤🌹🌹🌹🙏🙏🙏🙏 sir.
@krishnaveni-r5v3v7 ай бұрын
ప్రవచనాలు చాలా బాగా చెబుతున్నారు గురువుగారు నమస్తే
@Raj_Official0072 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః
@vedanshisathya4160 Жыл бұрын
Mi kantam gatntasaala gari tarvatha murey guruvu garu mi puranaalu Anni nenu KZbin lo vintunnanu.... Guruvu garu pranam from Bangalore Sathya
@Yaswanth654 Жыл бұрын
Chala bagundi thank u guru garu and ravi satri garu pranams🙏🙏🙏
@skp38582 жыл бұрын
Jai Sai Ram 🙏🌸🙏
@rajyalakshmijonnalagadda72982 жыл бұрын
Jai gurudeva బలం గురోః ప్రవర్థతామ్
@sivadharmam2 жыл бұрын
అమ్మ ఒక సారి మీ కామెంట్ పరిశీలించండి
@rajyalakshmijonnalagadda72982 жыл бұрын
Jai gurudeva 🙏🙏🙏🙏🙏
@sivadharmam2 жыл бұрын
@@rajyalakshmijonnalagadda7298 main comment edit cheyyandi
@vvssatyanarayanavelpuri47742 жыл бұрын
Guruvugariki Jayamu Jayamu.
@repakakrishnavenkatasastry12892 жыл бұрын
Maha adbhutamu gaa chepparu guruvugaru
@juluruchandrashekhar2122 Жыл бұрын
Om namashivaya good and happy morning good experiences and good information kashivisweshuniki and information ichchina gurujii gaariki niravi channel vaariki and ravi shasri gaariki gurubanduvulaku very very very very very thanks 🙏💕🙏💕🙏💕🙏💕🙏💕
Adbutham ga undhi guruvu garu,❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏 om namah shivayaaa
@baluchokka67162 жыл бұрын
I like your interview
@Vastuastromnk2 жыл бұрын
చాలా చాలా బాగుంది గురువుగారికి నమస్కారములు జై శివయ్య
@visalakshidamaraju9330 Жыл бұрын
ఆలయం గురించి గురువుగారు అద్భుతంగా చెప్పారు
@vijayalakshmibhagavathula9139 Жыл бұрын
Yeah. Dharmeswara big lingam. Beautiful. I visited n saw a pregnant lady chanting siva Mahimna stothram loudly with aarthi. Fantastic darsanam
@saradavudgavi86882 жыл бұрын
Dhanyavadalu. Such an interesting subject to understand n to know about the facts of spiritual knowledge. Ravi garu u have doing a great job in bringing such eminent personalities and sharing their knowledge and experiences.. 🙏🙏🙏
@ramavathsrikanth3412 жыл бұрын
ఓం శ్రీ గురోభ్యో నమః
@vasundharapagadala57432 жыл бұрын
Guruvuku 🙏 namaskaralu
@bharatmatakijai92222 жыл бұрын
Wonderful Interview Ravi garu, thank U. Got important information
@vedanshisathya4160 Жыл бұрын
Guruvu garu mi paada padmamulaku koti koti namaskaramulu miru karanajanmulu mammalni tarinchadaniki avatatinchina mahanubavudu
@odditude16172 жыл бұрын
Sri guru paadamey saranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hyderabadteluguvlogs91482 жыл бұрын
Jai Gurudev...♥️♥️
@vijayalakshmivakeel12402 жыл бұрын
జయ శ్రీ రామ పూజ్య గురువులకు శ్రీమతి రంగవేణి అమ్మగారికి హృదయ పూర్వక శతకోటి వందనములు మీకు ఎన్ని వందనములు చేసిన తక్కువే స్వామి
@vijayalakshmivakeel12402 жыл бұрын
స్వామి మీరు సాక్ష్యత్ మీరు విష్ణు స్వరూపం
@భారతీయత2 ай бұрын
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ సరస్వత్యై నమః బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరగురువే నమః
@ramakoti9478 Жыл бұрын
Good evening sir , i am very happy to heard your Kasikshra mahimalu.Ramakoty Vja.
@srinivasaraotatavarthi84364 ай бұрын
Gurugariki padabhivandanalu
@Swarajyalakshmi27906 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు
@seshayyanadasu2 жыл бұрын
Super Ravi gaaru. Naa ku vachinna doubt ye meeru adigaaru