What is Lagna? లగ్నం అంటే ఏంటి? లగ్నం ఎలా తెలుసుకోవాలి?

  Рет қаралды 57,902

Meenakshi Telugu Astrology

Meenakshi Telugu Astrology

Күн бұрын

This video is about understanding what magna is in the horoscope cycle. This explanation is based on the Indian Astrological cycle or Jataka Chakram.
లగ్నం అంటే ఏంటి? లగ్నం ఎలా తెలుసుకోవాలి?
If you like our content please click on the like button and subscribe.
For any questions please comment.
Thank you!
#MeenakshifamilyAstrologintelugu
#MeenakshiTeluguAstrology
#Astrotips
/ meenakshi.astrofamily
Disclaimer: Hi Friends, Please read this carefully. Astrology is not a science or an exact method of predicting an individual's life. It is more of spiritual guidance. Astrology (specifically Indian astrology) is a spiritual knowledge that can only be realized subconsciously. Based on my experience, it provides estimates about one's life. It is more of a direction that suggests the best course of action in a given situation.
Subscribe video credits:
Intro video by Premswaroop Kasukurthi from Pixabay
Outro video by Metaskull Punks - Motion Graphics Production from Pixabay

Пікірлер: 83
@chandhuk2173
@chandhuk2173 Жыл бұрын
అమ్మా మీరు అద్భుతం....చిన్న పిల్లలకు ,అమ్మ గోరుముద్దలు పెట్టినట్లు చెప్పారు...
@mastanvali7448
@mastanvali7448 Жыл бұрын
బాగా చెప్పారు రెండు మూడు ఉదాహరణ లు చెబితే ఇంకా బాగుంటుంది మేడమ్
@satyanarayanakvk6777
@satyanarayanakvk6777 2 жыл бұрын
నాకు తెలిసి లగ్నం గురించి ఇంతకన్నా అర్థం అయ్యే విధంగా ఎవరూ చెప్పలేదు. ధన్యవాదాలు
@mtastrology
@mtastrology 2 жыл бұрын
ధన్యవాదములు🙏
@MsRamanamurthy
@MsRamanamurthy 2 жыл бұрын
మేడం గారికి ధన్యవాదములు నాకు తెలిసి మీరు చెబుతున్న యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం అవుతున్న జ్యోతిష పాఠాలు వింటున్నాను. వినేటప్పుడు చాలా బాగుంటున్నవి గ్యాపకం ఉంచుకోవడం చాలా కష్టం గా ఉంటున్నది . చాలా డ్రై సబ్జెక్టు. మీరు చెప్పే విధానం మరితనంత సులభ రీతిన అర్ధం అయ్యే విధం గాచెప్పగలరని ఆశిస్తున్నాను . సత్య వెంకట రమణ మూర్తి. న్యా వాది కాకినాడ
@mtastrology
@mtastrology 2 жыл бұрын
ధన్యవాదములు ప్రయత్నిస్తాను
@BhavamCreations
@BhavamCreations 2 күн бұрын
Excellent information 🎉🎉😂😂
@korravenkatesh2732
@korravenkatesh2732 Жыл бұрын
Thanks
@vijayalakshmi1502
@vijayalakshmi1502 2 жыл бұрын
Baga cheppavu talli
@saniaparveen1037
@saniaparveen1037 Жыл бұрын
please translate in hindi
@satyamurthy243
@satyamurthy243 2 жыл бұрын
very well explained about to know lagna in chart, as u said right north indian chart is more clear to interpret the results easily
@mtastrology
@mtastrology 2 жыл бұрын
You're most welcome.
@srinivasdharmavarapu8309
@srinivasdharmavarapu8309 9 ай бұрын
Madam, you said Surya stays for one month in a Rasi. From 5:30 in this lesson, you said Surya moves 12 Rasis in 24 hours. If Surya stays in one Rasi for a month, how is it possible to move 12 Rasis in 24 hours? Please explain.
@rathnaprabhasettem5820
@rathnaprabhasettem5820 7 ай бұрын
Same doubt for me
@spmadanna6835
@spmadanna6835 Жыл бұрын
ఎంత చక్కగా చెప్పారు అమ్మ మీరు చెప్పే విధానము నాకు బాగా అర్థం అయ్యింది
@mtastrology
@mtastrology Жыл бұрын
🙏
@br8121
@br8121 2 жыл бұрын
అమ్మ లగ్నం ,యోగం, కరణం ఎలా నిర్ణయించుకోవాలి. మరియు. అవి ఎంత టైమ్ ఉంటాయి అనే విషయాలు పూర్తిగా వివరించండి🙏🙏🙏
@raghurammedide9148
@raghurammedide9148 Жыл бұрын
Ur explanation is understandable
@prasadarao2826
@prasadarao2826 5 ай бұрын
Amma very good video
@user-zb7ru7ot8g
@user-zb7ru7ot8g 3 ай бұрын
Super. Madam. 🙏🙏👌👌👌
@nandunandy7066
@nandunandy7066 9 ай бұрын
Actually ☀️Sun is one month in each rasi, Example Mesharasi How you are calculate 24, hrs one day ☀️SUN, 12, Lagnas single day,, you are decided from morning 06:00 hrs to 08:00 Meshalagnsm,,, 08:00 10:00 hrs Vrushabhalagnamu,, 10:00 to12:00 Mithuna lagnam like this system 12, Lagnalu, please clarify ✍🏿🙏🚩💐
@nsprakash1191
@nsprakash1191 Жыл бұрын
సూర్యుడు ఏ లగ్నం నుండి ప్రారంభం ఔతుంది చెప్పలేదు?
@saikrishnabattu592
@saikrishnabattu592 5 ай бұрын
Thank you
@sundarreddybhavanam4139
@sundarreddybhavanam4139 5 ай бұрын
Super madam 💐💐💐💐💐
@rapakamounika-qz5dy
@rapakamounika-qz5dy Жыл бұрын
Thank you 👍😊
@bantu.anitha-fn8ml
@bantu.anitha-fn8ml 14 күн бұрын
Night 10:30 Guruvaram Ratri
@arjunarjun.-sk9rz.
@arjunarjun.-sk9rz. 5 ай бұрын
సూపర్ అత్త
@rangusantu7468
@rangusantu7468 Жыл бұрын
Meru cheppindi ardham avaledandi
@girishreddysomula4145
@girishreddysomula4145 8 ай бұрын
Bagachepparu
@tupperwarewarangal
@tupperwarewarangal 8 ай бұрын
bhagachepparu amm
@bantu.anitha-fn8ml
@bantu.anitha-fn8ml 14 күн бұрын
March 21
@manidurga890
@manidurga890 Жыл бұрын
మీరు సూపర్ మేడం గారు
@lakshminarayana7852
@lakshminarayana7852 Жыл бұрын
జాతకుని లగ్న నిర్ణయం ఎలా చేస్తారూ ? 1.జన్మించిన సమయంలో నడుస్తున్న లగ్నం నుంచా. లేక 2.జాతకుని జన్మదినం రోజున సూర్యోదయానికి ఉన్న లగ్నం నుంచా 1 or 2
@ramu4p
@ramu4p Жыл бұрын
Morning sun ey lagnam lo unnaru ani ela telusthundi? Adi telisthe kada nxt 2 hrs ki sun ey lagnam unnaru ani telusthundi?
@Lokabhi.369
@Lokabhi.369 5 ай бұрын
Madam my DoB-19/2/1964, which lagnam Ib born
@srinikam6870
@srinikam6870 10 ай бұрын
Madam 1 to 12 rooms lo ye ye grahalu ela veyalo meeru video chesunte name or link ivandi mam pls
@manthakantimuddukrishna5027
@manthakantimuddukrishna5027 2 жыл бұрын
అర్థ మయ్యె తట్లాన cheppinaru thanks ammaigaaru muddukrishna
@esannaeswarrao5051
@esannaeswarrao5051 6 ай бұрын
lagnamu a nakshitram lo untundi ela telusukovali
@Sanath427
@Sanath427 Ай бұрын
Maku South Indian only easy
@murthynamballa6486
@murthynamballa6486 Жыл бұрын
Chandrudu a lagnamulo untado vivaramuga telupa galaru amma lagnamu telisundi namaste
@chandrasekharvitukuru1368
@chandrasekharvitukuru1368 8 ай бұрын
🙏 30 6 1967 శుక్రవారం రాత్రి 11 12 నిమిషాలు శ్రీకాళహస్తి జననం దయచేసి నా లగ్నం చెప్పగలరు
@chinulukalanadhabatla2504
@chinulukalanadhabatla2504 Жыл бұрын
Time ekkuva thisukoni, matter takkuvaga chepparu.
@mtastrology
@mtastrology Жыл бұрын
🙏
@VinuthaAkkiraju
@VinuthaAkkiraju 4 ай бұрын
Madam namasthi, abbai de swathi 4, ammai de sravana 1, naadi kuta zero vachende eddarede anthya naade ayende proceed avvacha, ammai dob 17 05 1998, time 4 20 pm, place bhuneswar. Abbai de dob 10 07 1994, time 12 05 PM, POB Hyderabad
@Prasad-q5x
@Prasad-q5x Жыл бұрын
జాతకం అంతా లగ్నం మీదే ఆధారపడి ఉంటుందంటారు. కానీ దశలన్నీ చంద్ర నక్షిత్రం మీదే నడుస్తాయి. లగ్న నక్షిత్రం అసలు ప్రస్తావన రాదు. దశలన్నీ రాశి నక్షిత్రం నుండి జరుగుతున్నప్పుడు, గోచారం కూడా రాశి ఫలితాలను ప్రస్థావిస్తున్నప్పుడు, లగ్న ప్రస్తావనే మనకు ముఖ్యం అన్న భావన కన్ఫ్యూషన్ గా ఉంది. దయచేసి నా సందేహం తీర్చండి మేడం గారు. ధన్యవాదములు.....
@mtastrology
@mtastrology Жыл бұрын
janma jataka chakram lo grahala stiti permanent ga untayie gocharam lo grahalu tirigutunnappudu mana jatakam lo grahalu meeda sancharam choosi choodali
@mtastrology
@mtastrology Жыл бұрын
ante mee.jatakam lo grahalu ekkada unnayo choodandi aagrahalu meedaki e graham sancharam chestundo danibatti untundi
@ramesh-nb8bj
@ramesh-nb8bj 6 ай бұрын
Medaam maku laganam kadatam maku artam kavateldhu mi video chustunam kani artam avtaledhu.......?
@rajashekhar787
@rajashekhar787 5 ай бұрын
Paina nelaki oka rashi annaruga malli 24 h lo anni rashulu thiruguthadu annaru
@hanumanthavajjalasrinivasa5796
@hanumanthavajjalasrinivasa5796 Жыл бұрын
అమ్మా.. ఆరుద్ర నక్షత్రం గల ఒక విద్యార్థి కి ఉన్నత చదువులకు దరఖాస్తు చేసుకొనుటకు ఈ నెల 27వ తేదీ గురువారం మంచిది గా నిర్ణయించాము. కరెక్టేనా
@cherrylikie1245
@cherrylikie1245 6 ай бұрын
Meeru surydunelaku 1.raasi maarathadu annaru 24.gantalalo 12raasulu maarathadu annaru ardamkaaledu
@bantu.anitha-fn8ml
@bantu.anitha-fn8ml 14 күн бұрын
Namaskara Mandi na birthday date 1985
@raopoolla6040
@raopoolla6040 5 ай бұрын
లగ్నం ఎలా కట్టాలి చెపుతారా
@Manojkumar-bh8os
@Manojkumar-bh8os 9 ай бұрын
how to contact you madadam
@poojalaraidu1531
@poojalaraidu1531 Жыл бұрын
Suppose one is borne in between Kanya and Tula. Which lagna should be taken Ex.12.14 noon on17.7 1950 at Atmakur.kurnooldy ap
@mtastrology
@mtastrology Жыл бұрын
lagna sandhi rendu lagnalu enta persetage unnayie choodandi dani batti results teesukovLi
@perumallaah4240
@perumallaah4240 Жыл бұрын
మేడం మీరు చెప్పినది అర్థం అయింది కానీ లాస్ట్ కు లగ్నం విషయం అర్థం కాలేదు ప్లీజ్
@pillianandrao9483
@pillianandrao9483 Жыл бұрын
🙏Amma, arudamu laganam antey enti. Vivarinchandi please.
@mtastrology
@mtastrology Жыл бұрын
okay
@kranthikumari4558
@kranthikumari4558 Жыл бұрын
Good evening mam my date of birth 27.05.1983 job vastunda naku cheppagalaru plz time 4.30 pm
@radhakrishnna604
@radhakrishnna604 Жыл бұрын
Madam na husband jatakam nundi na lagnam telusukovacha Naku date of birth ledhu
@mtastrology
@mtastrology Жыл бұрын
avvadu
@ramanakumari4373
@ramanakumari4373 Жыл бұрын
Amma namaste, 21/01/1966, 10.20 a.m. Amalapuram. Ee lagnamu avutandi. Khubham or Meenam. Please clarify
@mtastrology
@mtastrology Жыл бұрын
Meena lagnam
@ramanakumari4373
@ramanakumari4373 Жыл бұрын
@@mtastrology thank you so much ma'am
@chillarigevenkat9321
@chillarigevenkat9321 Жыл бұрын
Karkatakalagam, Dob-23-081969,time-4-05am,pob-Rjy, CVR, whichrings
@nmadhusudanaharmasharmamad7783
@nmadhusudanaharmasharmamad7783 Жыл бұрын
Madamnadhimakaralagnamshaniundha
@devathasatyavathi1951
@devathasatyavathi1951 Жыл бұрын
Jataka phalalu lagnam nunchi chudala rasi nuncha
@mtastrology
@mtastrology Жыл бұрын
janma jatakam ante lagnam rasi nunchi chusedi gocharam ante presant grahalu nadichedi
@chillarigevenkat9321
@chillarigevenkat9321 Жыл бұрын
Pleasereply
@nmadhusudanaharmasharmamad7783
@nmadhusudanaharmasharmamad7783 Жыл бұрын
Langnamlloshaniundhatelememadam
@truegamer2792
@truegamer2792 10 ай бұрын
నా పుట్టిన సమయం తేదీ ఆన్‌లైన్‌లో చూసా మేడం,తుల రాశి చిత్ర నక్షత్రం వచ్చింది, తుల రాశి కి సుక్రుడు ,చిత్ర లో బుధుడు వచ్చింది ,నాది మంచి లేడా చెడ్డ చెపాండి మేడం
@mtastrology
@mtastrology 10 ай бұрын
laganam nundi jatakam choodali
@truegamer2792
@truegamer2792 10 ай бұрын
​@@mtastrology29-september-2000(1:30 to 2 pm madyalo putta medam) lagnam chepandi medam nenu try chesa Naku ravatam ledu
@bathiniparusharam786
@bathiniparusharam786 Жыл бұрын
నమస్కారం మేడం పుట్టినరోజు 5/3/1984 ఉదయం 6:5 am karimnagar Telangana నా జన్మ లగ్నం రాశి మరియు నక్షత్రం తెలుపగలరు
@Phani_IND
@Phani_IND Жыл бұрын
సూర్యుడు రాశి లో తిరగడం అంటే ఏమిటి... సూర్యుడు ఆకాశం లో తిరగడం మనం రోజూ చూస్తూ ఉంటాము కదా... కొంచం వివరంచగలరు... ధన్యవాదాలు!!!
@mtastrology
@mtastrology Жыл бұрын
suryudu prati rasi lo 30 days untadu
@Phani_IND
@Phani_IND Жыл бұрын
@@mtastrology ఇంకా వివరంగా తెలియచేయండి... మన అందరికీ కనిపించే ఆకాశం లో విహరిస్తున్న సూర్యుడు రాశి లో 30 రోజులు ఉండడం అంటే ఏమిటి... వివరించ వలసింది గా కోరుతున్నాను ..
@mohanacharyuluannavaram6413
@mohanacharyuluannavaram6413 Жыл бұрын
@@Phani_IND భూమి మీద అక్షాంశాలు, రేఖాంశాలు లేవు . కానీ మన సౌలభ్యం కోసం గ్రీన్విచ్ రేఖాంశం ను ప్రామాణికం గ తీసుకొని సమయం ను వర్గీకరించారు కదా. అలానే భూమి చుట్టూ 360 డిగ్రీ లలో రాశి చక్రం ఉంటుంది . అందులో 12 రాశులు ఉంటాయి. అందులోనే నక్షత్రాలు, గ్రహాలు అన్నీ తిరుగుతుంటాయి.
@gnanasagarsagar9225
@gnanasagarsagar9225 2 жыл бұрын
అసలు లగ్నం అంటే ఏంటో చెప్పండి మేడం . అర్థం కాలేదు .
@mtastrology
@mtastrology 2 жыл бұрын
దయచేసి ఈ వీడియో చూడండి. ఇది లగ్న వివరణ గురించి kzbin.info/www/bejne/nmiwqGmAZt-DpdE
@venugopal-ut3lj
@venugopal-ut3lj 3 ай бұрын
ఒక్క రోజులో 12 రాశులు తిరుగుతున్నాయి అని అన్నారు
@gudalaakhiltejeswarraju585
@gudalaakhiltejeswarraju585 10 ай бұрын
Super madam
Learn Astrology in Telugu | లగ్నం Lagnam | Ep12
5:57
RVA Telugu
Рет қаралды 327 М.
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 24 МЛН
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 866 М.
Learn Astrology in Telugu | Fast Horoscope Reading | Ep17
19:59
RVA Telugu
Рет қаралды 430 М.
13 Guidelines to Protect Yourself from Black Magic Attacks - Black Magic Removal Remedy
24:00