Chudaniki chala anandam ga undhi anna manogatham lo vedio ravadam❤❤
@Manogatham2 ай бұрын
Thank you 😊🤗🤗
@kavyabrunda2 ай бұрын
Please mail me your id ..@@Manogatham
@saisasank2 ай бұрын
Very refreshing video anna. Meeru ilanti content cheyadam kuda is making us happy ❤❤❤
@Manogatham2 ай бұрын
thank you bro.. 😊🤗❤️
@rachapellypraveenkumar8812 ай бұрын
Elanti vedios chala chey anna😊😊
@Manogatham2 ай бұрын
Sure 😊
@Nirmadhatalks2 ай бұрын
అన్నా ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఈ ఛానల్లో ఒక వీడియో బాగుంది అలాగే లైవ్ లు కూడా పెట్టాలని నేను కోరుకుంటున్నాను
@padmapriya6132 ай бұрын
Good one 👍🏻
@amaranarendra34222 ай бұрын
గుడ్ జాబ్ 👍. ఎవరికి ఏ సమస్యలు వున్నాయో వారు కామెంట్ పెట్టండి. ఎక్కువ కామెంట్స్ వచ్చిన వాటిని "రిసా" అన్నా అడుగు.
@kummarimaheshmahesh5282 ай бұрын
Manohar anna
@yellagoudsudhagoni41672 ай бұрын
ఒక ప్రశ్న అడిగినప్పుడు అవతలి వారు పూర్తిగా సమాధానం చెప్పే వరకు ఆగాలి సమాధానం చెప్పేటప్పుడు మధ్యలో దూర కూడదు
@LamuShi-uu5be2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🔷🔷
@AmmuSk-bf8hf2 ай бұрын
మనిషి పుట్టినప్పుడు స్వచ్ఛంగా పుడతాడు ఈ సమాజమే అతన్ని కలుషితం చేస్తుంది మతం కులం అని చెప్పి మనిషిని బ్రెయిన్ వాష్ చేసి తనను తన విధంగా జీవించు నవ్వదు... మతమే మానవ మనుగడకు ప్రగతికి ఆటంకం మతం అనేది కొంతమంది స్వార్థపరులు తమ స్వార్ధ ప్రయోజనాలకి రాజకీయ ప్రయోజనాలకి ప్రజల్ని గొర్రెల్లాగా మూర్ఖుడు లాగా తయారు చేయడానికి చేసిన ఒక బ్రెయిన్ వాష్ ఒక ట్రాప్...! మతం అనేది నైతిక విలువలు రూపంలో వచ్చి మనిషిని అంతటిని సహజంగా బతుకు నివ్వకుండా ఒక రకమైన కండిషనింగ్ చేస్తారు.. ఎవరైతే నైతిక విలువలు మరియు మరియు మతానికి తేడా గమనిస్తారు అర్థం చేసుకుం టారో.. అలాంటివారు మత మూర్ఖత్వం నుంచి బయటపడతారు... ఎప్పుడైతే ప్రజలు నైతిక విలువలకి మరియు మతానికి మధ్య తేడా ఐడెంటిఫై చేస్తా రో... మత కండిషన్ నుంచి బయటపడతారు.... ప్రతి వ్యక్తికి నైతిక విలువలు అవసరం.... నైతిక విలువలు morals... చదువు ద్వారా..(కులమత వాసన లేని చదువు) నేర్చుకోవచ్చు.... కానీ మతం మంచి మాటలు నైతిక విలువలు అనే ముసుగులో వస్తుంది ప్రారంభిస్తుంది తర్వాత మనిషిని కండిషన్ చేస్తుంది ప్రకృతి సహజంగా బతకని ఇవ్వకుండా చేస్తుంది.... ఎవరైతే మత కండిషన్ నుంచి బయటపడత రో... సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా జీవిస్తా రో... వీరు ఎప్పటికీ ఆనందంగా జీవించగలరు.
@amaranarendra34222 ай бұрын
మనోహర్ బ్రో *రిసా* రూపం లో కల్కి అవతరీంచారు. పట్టు గట్టిగ పట్టుకోండి. నేను కాంత్ రిసా అన్నా ని ఒక సంవత్సరం నుండి ఫాలో అవుతున్నా..... ✅
@rameshponnathota93862 ай бұрын
🌹🙏🌹
@manu12ogirala872 ай бұрын
Anna 🙏🙏
@sreevidya-sj2kl2 ай бұрын
😊
@kummarimaheshmahesh5282 ай бұрын
Anna only music paina kuda oka episode chayandi kadha
@Maheshmekala26042 ай бұрын
Nijanga bhayya rendu rojula krithame anukunna enti manogatham channel lo emi videos ravatledhu endhuka ani ivala ee video upload chesaru and eeyana gurinchi recent gaane vinnanu but aayana videos chudaledhu artham chesukune vallaki manchi content avvali ani korukuntunna 🙏🙏
@Manogatham2 ай бұрын
yes thank you.. chudandi okasari first two minutes.. artham avuthundi easy gaane🤗❤️
@kavyabrunda2 ай бұрын
Can you please discuss the present scenario of marriage failures thst which is ego stricken or going into too much comfort zone by comparing withi Megadandhesham movie.. in terms of risagaru angle and also i need email of yours sir so that i have some ideas to discuss about .thankyou