సాయి గారూ! లడ్డు కల్తీ కాదండీ! కల్తీ అనేది ఏ తక్కువ స్థాయిలో ఉండే డాల్డా నో లడ్డు లో వాడే నెయ్యి లో కలిపితే జరిగేది.. జంతువులు కొవ్వు కలపడం అనేది కుట్ర.. ఇది డబ్బుకోసం ఆశ పడి అవినీతి చేయడం కాదు... సనాతన ధర్మం మీద ఉన్న ద్వేషం తో చేసినది.. ఇది పూర్తిగా కుట్ర.... ఇతర మతస్థులు టీటీడీ లో జొరబడి కావాలని చేసినది.... ఇది కల్తీ కాదు సాయి గారూ!.. పూర్తిగా కుట్ర కుట్ర కుట్ర...
@KrishnaSaysDEMOLISHadharmaАй бұрын
Absolutely correct it's an agenda
@SamaSamajam9602Ай бұрын
ప్రతి హిందువు లో ఉన్న ఆవేదన తనదిగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం తన పోరాటాన్ని చేయటము ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.. హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు...
@satyanarayanamurthykabotul8385Ай бұрын
Jagan is a culprit. He is Politically buried by Lord Venkatesh. No second thought.
@dandaravindrababu9995Ай бұрын
వైస్సార్ ఫామిలీ తిరుమల ని భ్రష్టు పట్టించే కుట్రలో భాగమే ప్లాన్ ప్రకారం మొదలు పెట్టారు వైస్సార్ ముఖ్యమంత్రి నుండి జరుగుతున్న ది🎉❤
@ramakumar6295Ай бұрын
వీరంతా ఫ్యాక్షన్ భావాలున్న మనుషులు సాయి గారూ. దాని వల్ల వారి ఆలోచనలు కూడా అదేవిధంగా ఉంటాయి. వారి దృక్పథంలో మార్పులు వస్తే చాలా బాగుంటుంది
@dandaravindrababu9995Ай бұрын
జగన్ ఒక మాఫీయా బ్యాచ్ వాళ్ళు అన్ని కుట్ర కోణంలో ఇక్కడ అపవిత్రం చేశారు.🎉❤
@harijinka6858Ай бұрын
Y s jagan Reddy..kadhu only.y s jagan.
@RavindranathVeluruАй бұрын
Free temples from other religions
@jcreddy108Ай бұрын
👍👍
@shashi.kbhushan2727Ай бұрын
అతి తెలివి...స్ట్రాటజిలగురించీ.. మాట్లాడడతారేంటి...ఇది మనో భావాలకి సంబంధించింది...👎
@rangaswamy6937Ай бұрын
ttd tirumala friday nijapaada darsanam lord feet darsan tickets stopped by jagan government. request to restore the nijapaada darsanam tickets.
@KrishnaSaysDEMOLISHadharmaАй бұрын
TTD employee to be filtered
@ramasubbaraokothuri7117Ай бұрын
సాయి కృష్ణ గారు నమస్కారం. ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వాళ్లు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది. మీరు కూడా దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను పెంపు చేయటానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు. అటువంటివారు రాజకీయం కోసం తప్పుడు ఆలోచనలతో, లడ్డులో కలిపిన నెయ్యిని, జంతు కొవ్వు నూనె తోటి కలిపి చేశారనేది ఎంతవరకు సమంజసం ఉంది. ఇది ముమ్మాటికీ తప్పుడు మాటలు. మంచి కన్నా చెడు వెంటనే ప్రజలలో పాకుతుంది అని మీకు ఎన్నో రకాలుగా అనుభవాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు సరైన ఎనాలసిస్ చేయకుండ, నిజ నిర్ధారణ కాకుండా, మీరు చెప్పవలసిన రీతిలో సరైన జవాబుగా చెప్పాలి. ప్రజల యొక్క మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడవచ్చునా? ఇది క్షమించరాని నేరం దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు. అది మేము గా చెప్పటం కాదు. భగవంతుడు అయినటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామియే సరైన బుద్ధి చెప్తారు చూస్తూ ఉండండి.
@VenktaratnamN-dn1snАй бұрын
సార్ నేను 2021లో తురుమలకు వెళ్ళితే లైన్లో సెక్యూరిటీ బల్ల మీద ఏసు ఫొటో ఉన్నది, అడగదాము అనుకున్న కానీ నా మీద కేసు పెట్టతారేమో నా వెంట పిల్లలు నా భార్య ఉన్నది వాళ్ళు ఏమి అవుతారో అని నేను వెళ్ళిపోయా.
@maheeinvestАй бұрын
సాయి కృష్ణ ఇప్పటికైనా ఒక హిందువు గ మసలుకోండి. హిందుత్వ ముసుగు లో జగన్ గాడికి చేసిన భజన ఇప్పటికైనా మానుకోండి. మీలాగానే కేంద్ర బీజేపీ పెద్దలు మోడీ నించి షా వరకు అటు తెలంగాణ లో ఉన్న బీజేపీ నాయకులూ కిషన్ రెడ్డి వీళ్ళు ఈరోజు కి జగన్ కి మద్దత్తు ఇస్తున్నారు. మీకు చంద్రబాబు ఇష్టమా లేకపోతే సరే కానీ చంద్రబాబు మీద కోపం తో దుర్మార్గుడైన జగన్ గాడికి మద్దత్తు ఇచ్చి ధర్మానికి వెన్నుపోటు పొడవకండి.
@anjaneyasastrykompella7773Ай бұрын
తిరుమలను దెబ్బతీయడమే ప్రధానముగా జరిగింది. సుబ్బారెడ్డి ఒకవీడియోలో ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచమని చెపుతున్న వీడియో అసత్యమా?అది అసత్యమైతే కల్తీ జరగడంకూడా అసత్యమే.ఒక్క లడ్డూనే కాదండి,పోయిన ఏడాది నేను అన్నప్రసాదం తిన్నా.బహుశా పశువులకూడా తినవు.అంతఘోరంగా ఉంది ప్రసాదము.
@RaviKumar-tj9gqАй бұрын
Jagan guru yeppudu tapu cheyadu pawan ni ye koddimando kani andaru hinduvulu nammaru
@vasumcj4815Ай бұрын
సాయి గారు, క్రిస్టియన్ కన్వర్షన్ అన్నది ఐదు సంవత్సరాల్లోనే కాదు అంతకుముందు కూడా ఉంది.ఇది మీకు కూడా తెలుసు.ఒక స్టేట్ సీఎం క్రిస్టియన్, ముస్లిం అయినంత మాత్రాన కన్వర్షన్ పెరుగుతాయి అనుకోవడం సమంజసం కాదేమో అనిపిస్తుంది. లడ్డు కల్తీ విషయం ప్రజలు, భక్తుల మనోభావాలకు సంబంధించినది. మీరు చెప్పిన పాయింటే కరెక్ట్ అనుకుందాం. జగన్ ఎదురుదాడికి దిగారు స్టార్టింగ్ నుంచి.అలా కాదు ఎక్కడ జరిగింది,ఏంటి అని పరిశీలన చేసి ఉండాల్సింది అని...నిజమే. అయితే స్టేట్ సీఎం ఏం చేశారు రెండున్నర నెలల తర్వాత రిపోర్టు బయటపెట్టి తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కల్తీ జరిగింది అనుకున్నప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పని..రిపోర్టు రాగానే ఎంక్వయిరీ చేసి, అది సిబిఐతో అయినా సరే ఎంక్వయిరీ చేయించి, దోషులు ఎవరో కనిపెట్టి వాళ్లు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇక్కడ పార్టీలతో ప్రమేయం లేదు, వారికి కఠిన శిక్ష విధించాలి. మీరు అది ఏం చేయలేదు ఒకేసారి బయట పెట్టేశారు.ఇది దేవుడికి సంబంధించిన విషయం ఎంత సున్నితమైన విషయం.ఇలాంటివి బహిరంగంగా చెప్పి ప్రజలతో ఆడుకుంటారా? తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తారా? ఆ రెండున్నర నెలల్లో విచారణ అయిపోయేది, నిజంగా లడ్డు కల్తీ ( జంతువుల ఫ్యాట్ కలిసిన నెయ్యి అన్నది) అయ్యుంటే అంటే గనక దోషులు కూడా ఎవరో దొరికి పోయేవాళ్ళు.మరి ఈ రెండు నెలలు ఏం చేశారు.వీటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు.మాజీ సీఎం క్రిస్టియన్ అని అందరికీ తెలుసు..స్వయంగా తనే చెప్పారు మొన్న ప్రెస్మీట్లో కూడా చెప్పారు.నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను. బయటకొస్తే అన్ని మతాలను గౌరవిస్తాను అని.ఇది కొత్త విషయం ఏమి కాదు కదా. ఎప్పుడు నాణానికి ఒకవైపు మాత్రమే చూడకూడదు. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభమైన మీడియా ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.ఎందుకంటే ప్రజలలో అపోహలు తీసుకురావాలన్న, వాటిని పోగొట్టాలి అన్న, చైతన్యం తీసుకురావాలన్న అది మీడియా ద్వారా సాధ్యం. ఇప్పటికి కూడా నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ విషయంలో పూర్తి రిపోర్ట్ రాలేదు కదా. ఒక సీఎం చెప్పిందే పట్టుకొని అదే నిజమని మనమందరం ఎలా భావిస్తాం. పోనీ సీఎం గారు చెప్పిన మాట మీద నిలబడ్డారా? లేదు.ఏదో ఒక మాట మారుస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏ కోణంలో చూడాలి? ఏది ఏమైనా ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి దోషులను శిక్షిస్తారు. మీ ఛానల్ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కానీ ఇలాంటి సున్నితమైన అంశాల్లో ఒక వైపే కాకుండా లోతుగా పరిశీలించి ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది.
@maheeinvestАй бұрын
ఎందుకీ దగుల్బాజీ మాటలు.., క్రిస్టియన్ మాత మార్పిడులు మన దేవాలయ సొమ్ము తో ఇంతకుముందు జరగలేదు, దేవాలయ సొమ్ము తో ఇమాం లకి పాస్టర్లకి జీతాలు ఇవ్వ్వలేదు. కొంచం బుర్ర వాడితే సంతోషంగా ఉండేది.., 2 నెలలు ఎందుకు టివీసుకున్నాడో చంద్రబాబు స్పష్టంగా చెప్పారు కారణాలతో సహా.., చూస్తుంటే ఏ రెడ్డో లేక రెడ్డి ముసుగు లో ఉన్న యేసుపాదానివో అనిపిస్తోంది అందుకే ఆ నకిలీ రెడ్డి గాడికి కాపు కాస్తున్నావు.
@vasumcj4815Ай бұрын
@@maheeinvest మా అభిప్రాయాలు చెప్తే మీకు రెడ్డి లేదా క్రిస్టియన్ అని ముద్ర వేయడం బాగా అలవాటు అనుకుంటా. ముందు ఈ సంకుచిత ధోరణి నుంచి బయటికి వచ్చి, ఆలోచించి వివేకం తో మాట్లాడటం, న్యూట్రల్ గా ఉండడం నేర్చుకుంటే బాగుంటుంది. మీలాంటి వాళ్ళు ఇలాంటి సంకుచిత భావాలు ఉండడం వల్లే ఇలాంటి వాటికి ఆస్కారం ఎక్కువ జరుగుతుంది. బుర్ర వాడాం కాబట్టే మా ఒపీనియన్ చెప్పాము. ఒకరికి రిప్లై ఆన్సర్ చేసేటప్పుడు ఎలాంటి వర్డ్స్ వాడాలన్న ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్టు పదాలు వాడటం మీ విచక్షణకే వదిలేస్తున్నా.
@vasumcj4815Ай бұрын
@@maheeinvestCBN garu cheppaaru antunnaru gaa.. Sthiranga oka maata meeda undakundaa rojuko maata cheptunnaaru.. Daantlo yedi nijam. Meeku telusaa... Partiality tho party meeda prematho maatladakandi. Asalu Devudi vishayam lo rajakeeyaalu cheyadam pedda tappu. Adi jarigipoyindi.
@maheeinvestАй бұрын
@@vasumcj4815 Enti vasilesedi edo meherbaani chesthunnartu buildup! Akkada report vachina kooda endukee bukayimpu matalu? Devadevudi prasadannj kalushitham chesinodiki support cheyyadam mee vichakshana ke vadilesthunna.., vaadu Christian kaani declaration sign cheyyadanta roju koka maata kasepu avvaledantaadu memu cheyyaledantaadu chandrababu chesadantaadu . CBN ekkada teda ga cheppado cheppandi? Mana buddhi sarigga lekunda oka donga financial terrorist criminal ki addagolu ka support chesthooemalli edurudaadi chese matladithe saripodu. Mee Jagan ni kaadu ani prove cheyyamanu? Burra vaadamani meeku meere certificate jchukodam kaadu akkada investigation ki cheppandi. Arichi gee petti addagolu ga vadisthe ikkada evvadu nammadu bhayapadaru.
@maheeinvestАй бұрын
@@vasumcj4815 Devudi vishayam lo rajakiyam chesindi Evadu Jagan kaada? Use pani mee church lo chesthe mee Christian oorkuntaara? Maa devudi sommu kavali devudi perlu kavali kaani devudi panikiraada? Vaadu asalu manishena? Intha vedhava pani chesi declaration meeda sign cheyyante sollu chepthaada? Donge vachi donga donga annattundi..,edaina comment pettemubdara alochinchandi.
@venumudunury8519Ай бұрын
Why these journalists not questioning CBN or PK. Who made allegations without proof. Too much support to BJP blindly without any journalistic values
@fishyfishFISHFISHYАй бұрын
Reports are clearly saying about adltration
@VR-rc2exАй бұрын
Don't talk nonsense. Are you too a Christian ? First clear that point ?
@maheeinvestАй бұрын
Without Proof? Have some common sense to comment.., there are crystal clear reports from NDDB and other National Chemical Laboratories with a clear-cut explanation. Looks like you are a pastor or a converted mafia with a fake Dalit certificate looting Hindu benefits.
@cinefan123Ай бұрын
NDDB reports release by AP govt already. Are you in sleeping or wanted make this issue thrown on TDP or JSP.