tnq. medam. రవి దశ లో శుక్ర బుక్తి..కష్టం గానే ఉంది...మీ గత వీడియో లో కరెక్ట్ గానే చెప్పారు. రెమిడీ చెప్పండి దయచేసి.🙏
@hariprasadmeruva0073 ай бұрын
ఓం నమః శివాయ 🎉
@anupamaswathifanclub92083 ай бұрын
Saturn Transit in shathabhisha nakshatra from October how it will be for makra rasi madam
@padmavathi-cl7dzАй бұрын
2 nd lord 8 lo , 12 lord 8 lo vunte amma aa graha dasha, antardasha lo loss a utaraa amma
@ramugurugubelli-i4n3 ай бұрын
గురుదేవోభవః
@BabuBabu-b8z3y3 ай бұрын
Madam Garu dhanur lagnam. 12th house Guru. Ketu Graham
@bawathreddyankenapally48543 ай бұрын
Good morning 🌞... will benific planets aspect on these lords reduce the intensity?
@asrinivas33823 ай бұрын
నమస్కారం మేష లగ్న జాతకులకు ఎనిమిదవ అధిపతి కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు కుజుడు దశ కాలంలో సరళ రాజయోగం ఆక్టివేట్ అవుతుంది. ఇది అత్యధిక ధనాన్ని సంపాదించే సమయంగా తీసుకోవాలని చెప్పారు. మరి ఈ సమయంలో అత్యధిక ధనం కూడా నష్టం అవుతుంది అని తీసుకోవాల్సి ఉంటుందా.. దయచేసి సందేహం తీర్చగలరు🙏
@jyanaprasuna58443 ай бұрын
Yes
@sathishsathish-bs3pj3 ай бұрын
Medam 5th lord 12th loo unnadu kujuudu,, 6th,11th lord shukraa dhashaa loo kujaa running. . alaa untundhii. .
@sivamahesh14043 ай бұрын
Namaste madam, I have Mars(22:45) and Venus (22:55)on aslesha-2 for Gemini లగ్నం in second house.no aspects on these.is it good or bad madam.
@sirimanu71233 ай бұрын
Remedies leva madam!?
@jyanaprasuna58443 ай бұрын
Video lo explain chesanu
@sirimanu71233 ай бұрын
Amma meeru family lo okariki ala unte money matters vere vallaki appa cheppamanaru... family lo andhariki alane jatakam unte.... please Amma
@polojunaveenkumar15233 ай бұрын
నమస్కారం తల్లి సింహ లగ్ననికి ఎనిమిదోవ అధిపతి 12వ స్థానం లొ చంద్రుడితో ఉచ్చ లొ ఉంటే ఫలితం ఎ విధం గ ఉంటుంది
@Dimension-mind3 ай бұрын
ధనుర్లజ్ఞం, దనాధిపతి శని & రవి 12 లో మరియు 3 లో లాగ్నది పతి గురు & వ్యయ పంచమాధిపతి అయిన కుజుడు 3 లో అంటే కుంభ రాశి లో ఉన్నారు నేను చాలా అప్పులు అయ్యాను.... నేను ఏమి చేయాలి బయట పడటానికి plz చెప్పండి DOB: 29-11-1986, tob: 8:15 am, Ananthapur