My manasika Guru.... 🥺🥺 I get tears when I see Jagathguru bharthi theertha swami
@jayaramakrishna66383 жыл бұрын
Sharade paahimaam Shankara rakshamaam
@samudralajagadeesh12463 жыл бұрын
ఈ వీడియో సారాంశం : 1. శాస్త్రం మీద ఎప్పటికి నమ్మకాన్ని కోల్పోకూడదు, సత్పాత్ర లో దానం చేస్తూ ఉండాలి. 2. భక్తి పూర్వకంగా ఈ నాలుగు ప్రార్ధనలు ప్రతిరోజు చేయాలి 2.1 నాలో అహంకారం నశించాలి 2.2 నాలో ఆశలు నశించాలి 2.3 నాలో దయ ప్రవేశించాలి 3. కరీం నగర్ వాస్తవ్యులకు శ్రద్ధా భక్తులు కలగాలి అని స్వామి వారి అనుగ్రహం. నిజంగా కరీం నగర్ వాసులు చాలా అదృష్టవంతులు.
@Mr24619709 жыл бұрын
Sri gurucharanalaku as astanga pranamum. Jai Shankar bhagvan.