ప్రశాంతం గా ఉండాలంటే అవసరమైనవి అంటించుకోకు... పనికి రానివి పట్టించుకోకు... నీ పని నువు చేస్కుని వెళ్ళిపో సవకన్న❤
@NaaAnveshana6 ай бұрын
Next trip adventures wait and watch
@Telugu_Yuvatha_6 ай бұрын
Anna insta lo betting meedha potaratam jarugutundi Rama boy ane abbai chesthunnadu.. and yt lo Harsha Sai meedha chesthunnaru.. nuv kuda start cheyyochu ga me Bava meedha 😂 @@NaaAnveshana
@srikanthsri88996 ай бұрын
@@NaaAnveshana help me anna🙏
@Tastewithsb6 ай бұрын
అది ఒక శివలయం దానిని నాశనం చేసి చర్చ్ కటారు😅
@shabeershabeer3716 ай бұрын
బెర్మోడా ట్రయాంగిల్ కి వెల్తునవా 😅😅@@NaaAnveshana
@gyaramamathayadagiri37326 ай бұрын
నీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని 💯 తెలుగు వాళ్ళందరికీ చూపిస్తున్నావు🎉🎉
@SravanKumar-od2hx6 ай бұрын
మిర్యాలగూడ నల్గొండ వాళ్ళు ఎంత మంది చూస్తున్నారు లైక్ కొట్టండి
@Pulivendulasai6 ай бұрын
నువ్వు ఒక్కడివే రా అబ్బాయి బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్స్ కు ఆశపడని వాడివి 👍👍👍👍❤❤❤
@narasimhanakkala30306 ай бұрын
అవును బ్రో ఒకరు నా అన్వేషణ మరొకరు రంజిత్ సైకిల్ లిస్ట్ వీళ్ళ ఇద్దరూ తోపులు బ్రో
@hareeshroyal_01906 ай бұрын
Ravi Telugu Travaler kuda cheyyadu brothers
@sudharibangaramofficial7336 ай бұрын
వాడు యూట్యుబర్స్ లోనే పెద్ద దొంగ నా కొడుకు బ్రో 😅@@hareeshroyal_0190
@DevaDeekshityadav6 ай бұрын
@@hareeshroyal_0190he not do betting apps but he do scams very well
@venkatreddy-cf7mj6 ай бұрын
రంజిత్ on wheels 🎉
@gaddalavijayraj19924 ай бұрын
రోమ్ నగర o నిజముగా కళ్ళకు కట్టినట్టుగా మేము రోమ్ కెళ్ళి చుసినట్టుగా రోమ్ ను వీడియోలో చూయించారు చాలా thankyou అన్న
@dhanarajubandaru9116 ай бұрын
అన్వేష్ గారు మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మాకు తెలియని కూడా మీరు కష్టపడి మాకు వివరిస్తున్నారు ఎండ వానా ఏమి లెక్కచేయకుండా మాకు చూపిస్తున్నారు
@LakshmideviPaduchuru6 ай бұрын
అన్వేష్ హారు వీడియో తో పాటు చరిత్ర గురించి మీ వివరణ చాలా బాగున్నది.నీవలన మన పూర్వీకుల జీవన విధానం గురించి తెలుసుకున్నాను.నాకు ఇంకా వివరం గా తెలుసుకోవాలని ఉన్నది ఏమైతేనేమి నీకు మా హృదయపూర్వక dhanya వాదాలు
@ramakrishnay78756 ай бұрын
Video చాలా బాగుంది bro. Itali ni బాగా చూపించారు. వాటికన్ సిటీ ,pompe location బాగుంది thank you bro
@tippiriakilesh6 ай бұрын
రోమ్ నగరం పై అన్వేష్ అన్న దండయాత్ర....❤❤.....700 మెట్లు ఎక్కి మాకు వాటికన్ సిటీ చూపించినందుకు ధన్యవాదాలు.🎉🎉
@applecherry3646 ай бұрын
ఈ దేశాలాన్ని మేము తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది Tq so much ఇలాగే నువ్వు వర్ధిల్లాలి మేము చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను 💐💐💐💐
@MTELUGUNEWS6 ай бұрын
అన్నగారు మీ వీడియోలు చూస్తే ప్రశాంతంగా ప్రపంచాన్ని తిరిగినట్టు అనిపిస్తుంది సవక సవక
@skazeez-r3n6 ай бұрын
Aaasu bidda vochasadu
@SrirangaAutomobiles-e1s6 ай бұрын
మేము వెళ్లిన ఇంత క్లియర్ గా చూడలేము...నీకు చాలా చాలా ధన్యవాదాలు bro
@bhaskarn42746 ай бұрын
ప్రపంచాన్ని మా కళ్ళతో చూస్తున్నట్లుగా అప్లోడ్ చేస్తున్నందుకు ధన్యవాదములు అన్వేష్ బ్రో
@mkath21046 ай бұрын
అన్వేష్ బ్రో, చాల బాగుంది వీడియో మరియు కంటెంట్. మ్యూజిక్ బాగుంది...నేనూ కూడా రోమ్ వాటికన్ వెళ్ళాను చాల సంవత్సరాల క్రితం.2014 లో అనుకుంట...నువ్వు చూపించిన ప్రదేశాలు చాల్ వరకు చూసాను అలానే ఉన్నాయి కూడా. కానీ నీ ఓపిక కి హ్యాట్సాఫ్....అన్ని తిరుగుతూ రికార్డు చేస్తూ అందరికీ చూపించాలని నీ తపన అన్ని ఎంతో మెచ్చుకోదగవి.జయ హొ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ జయ జయ హొ👏👏👏👍
@raoba41096 ай бұрын
అన్వేష్....నీ టైం లాప్స్ వీడియో అద్భుతం....నా స్కూల్ పిల్లలకి ప్రపంచ వింతలు నువ్వు చేసినవి చూపిస్తున్నాను....సూపర్...
@NaaAnveshana6 ай бұрын
Thanks sir
@chsrini0076 ай бұрын
రోమ్ నగరం వాటికన్ సిటీ పాంపి అద్భుతంగా చూపించారు హ్యాట్సాఫ్
@samidappanbktontrassociati84026 ай бұрын
శుభోదయం అన్వేషణ అన్న వీడియో చాలా అద్భుతంగా ఉంది
@RamaiahRamaiahthammisett-ed7lj6 ай бұрын
నీ వీడియోస్ చూస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచాన్ని మాకు చాలా బాగా చూపిస్తున్నావు😊
@salmonpanem90196 ай бұрын
పూర్వం మన దేశానికి వాళ్ళు వచ్చారు,వీళ్ళు వచ్చారు అని ఇప్పుడు చరిత్రలో చెప్పుకుంటున్నారు...కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతీ దేశం నీ గురించి చెప్పుకుంటాయి....భారతదేశ యాత్రికుడు నా అన్వేషణ వచ్చి మన దేశం గురించి,మన సంప్రదాయాల గురించి, ఆహారపు అలవాట్లను గురించి,మన దేశ చరిత్ర గురించి మిగిలిన ప్రపంచ దేశాలకు తన వీడియోస్ రూపంలో చాటి చెప్పారు అని... All the best bro...take care
@rampogumarymary16536 ай бұрын
💯
@shatrughansinha5966 ай бұрын
పూర్వం అంటే విమాన సౌకర్యం, ఇంటర్నెట్ సౌకర్యం ఏమీ లేదు. ఒక యాత్రికుడు వచ్చాడు అంటే ఒక దేశ ప్రధాని వచ్చినంత పలుకుబడి ఉండేది. వారిని రాజులు సైతం అమితంగా ప్రేమగా ఆహ్వాణించేవారు.వారి ద్వారానే మిగితా దేశాల ఆచారాలు ,పద్ధతులు బయట జరిగే వ్యవహారాలు తెలుసుకునే వారు, ఆ ప్రాసెస్ లో కవులు ఆ యాత్రికులు మాట్లాడిన మాటలు, వారు వచ్చిన సంఘటనలు రాసేవారు.ఇప్పుడు ఒక దేశానికి గంటల వ్యవధిలో కొన్ని లక్షల మంది వెళుతుంటారు వస్తుంటారు. ఇంకేం ఉంది అందులో బొంగు గుర్తించుకునేది. రాస్తే మన ప్రధాని, లేదా మంత్రుల గురించి చరిత్రలో రాస్తారు,లేదా bussiness మాన్స్ గురించి రాస్తారు కానీ యూట్యూబర్స్ గురించి రాస్తారా? 😂😂😂
@salmonpanem90196 ай бұрын
Let's see ....we don't know what is happening in the feature @@shatrughansinha596
@Evamorn6 ай бұрын
Beautyfull చరిత్రక కట్టడాలు అన్నీ చూపించారు చాలా బాగా... ☺️👌🏽.. చాలా కష్టపడుతారు.. అన్వేష్.. Thanks Vanitha_nyna
@ratnagampala33016 ай бұрын
ఇటలీలో ఆవీదులు చాలా భయంకరంగా ఉన్నాయండి అందుకే కరోనా వచ్చినప్పుడు ఇటలీలోనే ఎక్కువ మరణాలు జరిగినాయి..... వాటికన్ సిటీ కూడా చాలా బాగుందండి... మాకు ఇవి చూపించినందుకు చాలా థాంక్స్ అండి.... 🙏🙏👏🌹
@shankaracharik72676 ай бұрын
వీడియో చాలా బాగుంది అన్వేషణ
@TravellingwithPrasad6 ай бұрын
చాలా బాగుంది అన్న. నేను కూడా నీలా అవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు మన తెలుగు ట్రావెల్లెర్స్ అందరూ ఎదగాలి. అందులో నేను ఉండాలి. ❤❤❤
@GaneshPavaniGani6 ай бұрын
Ee videolo vachina one minite Ad motham nee kosam skip cheyyakunda chusanu anna Inka naku nachina videolni ilane chesta nuvvu super anna
@Krishh60836 ай бұрын
Pompeii movie 2-3 times chusanu bro... Chala baguntundhi... Mee Video super bro....
@maheshkandukurivlogs9486 ай бұрын
ప్రపంచంలోనే అన్ని వింతల్ని ఫ్రీగా మనకు అన్వేషణ నువ్వు సూపర్ మన ఇండియాలో తిరగడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి కానీ నువ్వు అన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాను నువ్వు తోపు ❤
@OlolaHola5 ай бұрын
అన్వేష్ 2021 ఎండింగ్ లో First Video....సాహస వీర ప్రపంచ యాత్రిక.... చక్కని, నచ్చే, మెంచే ప్రపంచంలో దేశాలు సంస్కృతి, ఆచారం, ఆహార, వ్యాపారం, మత లు గురించి అద్భుతంగా... 👌👌👌👍👍
@BellapuSrinivasreddy6 ай бұрын
పెద్ద రాయుడు ప్రపంచ 🌏 యాత్రీకుడు అన్వేషణ😎
@abburiashok17136 ай бұрын
అన్వేష్ అన్న ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మాకు ప్రపంచం మొత్తం చూపిస్తున్నావు సూపర్ అన్న
@jsathishjsathish56056 ай бұрын
Wow... superb video anna... Inka blockbuster video's ivvalani korukuntunna 😍 anna
@hanumantharao56596 ай бұрын
అన్వేష్ అన్న గారు మీరు చూపించే వీడియోస్ చూస్తుంటే మీ డెడికేషన్, ఇంట్రెస్ట్ కి 🙏...చాలా అంటే చాలా అందంగా 👌 మాకు చూపిస్తునందుకు ధన్యవాదాలు 💐🙏.
@hemanthkumar-gx2jn6 ай бұрын
Time lapse with excellent music was amazing....FullMeals Video
@ChanduChandu-db9xr6 ай бұрын
వీడియో చాలా బాగుంది అన్న సూపర్ గా చూపించావు మొత్తం నగరాన్ని
@Pulivendulasai6 ай бұрын
హర్ష సాయి మీద కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నాడు అని చెడ్డ పేరు ఉంది కానీ అన్వేష్ మీద ఏమీ లేవు నువ్వు మగాడివిరా బుజ్జి❤❤❤
@neerajapaila73966 ай бұрын
Pompaii city gurinchi meeru cheppina information chala valuable ga undi anvesh garuu thank you for this information sir❤
@giduturi6 ай бұрын
రోమ్ నగరం చాలా అందంగా సుందరంగా ఉంది చూడముచ్చటగా ఎన్నో పురాతనమైన కట్టడాలు రోమ్ కట్టడానికి చూడడం అదృష్టంగా భావిస్తున్నాను.
@Kkalluri16 ай бұрын
వీడియో లు త్వర త్వరగా వస్తున్నాయి, చాల బాగున్నాయి అన్వేష్.. సాహసం శ్వాసగా సాగిపో...
@harishreddymavuram38506 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@crazy4earth6 ай бұрын
అద్భుతమైన ప్రయత్నాలు అన్వేష్ అన్న ❤
@-travel-Guru6 ай бұрын
తెలుగోడి సత్తా ప్రపంచం మొత్తం తిరిగిన ఒకే ఒక్కడు మన ఆటగాడు
@srinivasaraopeddiraju38996 ай бұрын
Beautiful Roman Empire beautiful Vatican city and great history about Pompey city.... Nice video
@kalyaniramcharan16956 ай бұрын
Nice time lap video anvesh garu.naku eee Rome ni chuste pirates of the Caribbean movie gutochindi anvesh garu.waiting for your next video. 😊
@harikotikumari93106 ай бұрын
Well explained bro, beautiful places, thank you sharing this video bro
@Venkat_nurukurthi6 ай бұрын
బెట్టింగ్ అప్ప్స్ కీ దూరంగా ఉంటూ అవి ప్రమోట్ చేసేవాళ్ళని చెడుగుడు అడుతావ్ నువ్వు నిజంగా సూపర్ అన్న 197 దేశాలు తిరిగీసి అక్కడ విసేసాలు మాకు చూపించి గిన్నిస్ రికార్డు సృష్టించి తెలుగు వాడివని గర్వంగా మన దేశానికీ తిరిగి రావాలని కోరుకుంటున్నాం 🙂🙂🙂
@tangudugopalakrishna27356 ай бұрын
Good morning anvesha sir 💐👑🏆🗽 very Happy to see "an ancient country" నీవు ప్రపంచ యాత్రికుడే కాదు "విశ్వ విజేత 💐👑🏆🗽.
@KurumaKrishna-ou4vy6 ай бұрын
అన్వేష్షు నీతో మేము తీర్గేస్తున్నాం ప్రపంచం..యూట్యూబ్లో చవక చవక 🤩
@satyashodhaksatyaanveshana6 ай бұрын
అన్వేష్ అన్న వల్ల జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది అనుకొనే వారు ఒక లైక్ చేయండి
@Miss_vantillu11016 ай бұрын
I am one of your subscribers feeling proud 9:00 thank you for praying
@kskgaming30366 ай бұрын
My first like
@rajudoppala96606 ай бұрын
Nice so beautiful location keep it up good job work 👍
@Naveenchowgoni6 ай бұрын
A day started watching Naa anveshana ❤❤❤❤
@jyotidurgam3855 ай бұрын
Anvesh garu madhi maharashtra kani mi video prati okati chusth good information👍🏻
@tadeladevi59636 ай бұрын
సవక అని ఫ్రీ గా వీడియో చూసేకుండ లైక్ కొట్టండి అన్న కి...
@MrBenny2186 ай бұрын
Rey Anveshaa..... Edhi KZbin video laga ledhu...... Oka Movie laagae undhi. Hats off to you and your dedication ❤ Super Anveshaa.... Take care
@sivvalasivakrushna97716 ай бұрын
Anna videos miss kakunda chusevallu entha mandhii
@madhavasandeep27186 ай бұрын
Miru okare aiyya miru okare
@dadsgirl83886 ай бұрын
Video ne kaadhu history kudaa kavalenate anvesh anna video chudale anthe.... Super undi anna..... Movie sure ga chusthem anna...... Takecare
@nanichinthapalli74556 ай бұрын
నువ్వు బాగుండాలి తీరగాలి 🎉🎉
@SAMANYUDIJIVITHAM6 ай бұрын
సూపర్ వీడియో ప్రపంచాన్ని సూపర్ గా చూపిస్తున్నావు అన్వేష బ్రదర్
@Rambobba6 ай бұрын
Hyper lapse and Timelapse at its best in this video 😊
@NaaAnveshana6 ай бұрын
Subscribe health
@Rambobba6 ай бұрын
@@NaaAnveshana chusa chusa
@rameshdara72916 ай бұрын
Hard working brother keep it up, Thanks for your valuable videos
@RAJ-_-WONDERZ6 ай бұрын
💥🔥💥🔥💥🔥💥 👉ఈ సమస్త 🌍భూమండలాన్ని ప్రాచీన కాలంలో నాలుగంటే నాలుగు సామ్రాజ్యాలు గడగడలాడించినాయి ⁉️ 💥మెసొపొటేమియా(ఇరాక్)5000 సంవత్సరాలు ఇప్పటి నుండి వెనక్కి 💥మాధియా పర్షియా(ఇరాన్)4000 💥గ్రీకు సామ్రాజ్యం(గ్రీస్)3000 💥రోమన్ సామ్రాజ్యం(ఇటలీ)2000 👍🙌💪
@vinaykumar-dasari6 ай бұрын
Rome and Vatican City time Lapse super unnay. Pompeii history chala baga chepparu bro.
@gamingloversbrk6 ай бұрын
నా కామెంట్ కీ ఎవరూ లైక్ కొట్టారా 😭
@Kanth7896 ай бұрын
ఏంట్రా ఈ దరిద్రం😂
@rajupeddinti30436 ай бұрын
Enduku kottam like kodutham ❤😂kaka
@rohithsharma5616 ай бұрын
ఎందుకురా ఇలా తయారయ్యారు...అన్నం అడుక్కోడం మానేసి ఇవి కూడా అడుక్కుంటున్నారా తూ మీ బతుకు చెడ
@abhinavk86356 ай бұрын
Ok disliked
@TravellingwithPrasad6 ай бұрын
చాలా బాగుంది అన్న. నేను కూడా నీలా అవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు మన తెలుగు ట్రావెల్లెర్స్ అందరూ ఎదగాలి. అందులో నేను ఉండాలి. ❤❤❤
@manavendranaidu6 ай бұрын
Very good information Anvesh gaaru Nice video 👌👍
@goldjyothi15786 ай бұрын
అన్వేష్..చేంద్ర బాబు వొచ్చాడు నువ్వు ఆంధ్రప్రదేశ్ ను కూడా మంచిగా చుపియాలి
@rebalstar28516 ай бұрын
Evaru talli miru
@DSP013126 ай бұрын
Good joke 😢😢
@k.naveenbabu30125 ай бұрын
Ap lo emi undi chupinchadaniki
@RaviTeja-ds2jl2 ай бұрын
Subscribes health kosam korukunavu chudu...you really great anna....all the best your videos...
Nee original voice tho matladthu chesethundu inka videos elago famous ayipoyav kadha thammudu..btw neku ila thirigadam anni places ki anrkamyna goppa vishyalu thelusukovadam oka blessing mari 🤝
@harisanthi2436 ай бұрын
మామూలుగా లేదు వీడియో అప్లోడ్ చేసిన 5 నిమిషాల్లో 1.5 వ్యూస్ అంటే మామూలు విషయం కాదు మరి😍
@-Nandakumar6 ай бұрын
Super anna mee videos free chupistunnadduki thank you 😊
@maheshbolleddu89726 ай бұрын
ఆటగాడు ఆట మొదలుపెట్టారు
@riyanponnika6 ай бұрын
😂😂😂
@gangayoutube26386 ай бұрын
Hii
@nellorevillagevlogs81606 ай бұрын
Wonderful sharing rome nagararam nepholian nagaram books lo vinnanu ippudu chustunnanu chakkaga video superb ga theesaaru 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@pillarajarao52696 ай бұрын
రోమ్ నగరం చాలా బాగుంది ప్రపంచంలో 7 వింత చాలా చాలా బాగా అనిపిచ్చింది నైస్ కంటెంట్ anna
@mohanraja6176 ай бұрын
Super anna content.....nee dedication ki hat's off anna
@jeevanbharath95866 ай бұрын
Friends please do like the Video for Anvesh... No one can match the picture quality, sound and taking of Anvesh.... Lot of effort he is putting...
@santhibhaskar66816 ай бұрын
Praise the lord 🙏🏻🙌 thank you so much sir 💕 beautiful country❤
@ganeshvavilapalli544 ай бұрын
Ur great bro nenu history lo sadivinidi mottam cepparu meeru tq
@airriflelovers6 ай бұрын
నలందా యూనివర్సిటీ గొప్పదనం కోసం మూడేళ్ళ క్రితమే తెలియచేసిన తోపువు నువ్వు అన్నా.. ఇప్పడు అదే యూనివర్సిటీ ని మరలా పునరుద్దరిస్తున్నారు. దీనికి ముఖ్యకారణం నీ విడియోనే🙏🏻
@santhakumari38336 ай бұрын
Anni vedos anni country s naaku nachay brother god bless you
@sangeethanoonsavath44955 ай бұрын
Annaya miru chala great ..nice view of Vatican City and explanation tq keep it up
ఎమ్మన్న ఉంది వీడియో అన్న. చాలా బాగుంది థాంక్స్ అన్న
@naveenchanti1235 ай бұрын
One nd only KZbin channel without a single add love u bro
@Minnu96 ай бұрын
7:20 deggara Vatican city view super 💯...Nice bro xou vecame very thin europe lo food dorkatledha
@NaaAnveshana6 ай бұрын
Hha
@ramanakapurapu2166 ай бұрын
అన్న వీడియో సూపర్ గా ఉంది ఫుడ్ గురించి కూడా పెట్టన్నా ఫుడ్ వీడియో వస్తానన్న అది రాలేదు
@CreaterCreater-j8c6 ай бұрын
Tq అన్నా మాకు అన్ని చూపిస్తున్నారు డబ్బులు ఖర్చు లేకుండా
@tarakpanthadi60766 ай бұрын
Anvesh anna e video lo timelaps and bgm excellent video kosam nuv chese work quality lo telustundi
@ramabhyravajhula32746 ай бұрын
Nijame, you are a great traveller like marko polo, hyuyantsung and many others, wish you good luck anvesh
@raniactorvlogschannel34676 ай бұрын
వీడియో చాలా బాగుంది మీరు ఒక్కొక్క ప్లేస్ ఎక్కువ సేపు చూపిస్తే బాగుంటుంది ఇంత ఫాస్ట్ గా ఇన్ని ప్లేసులు చూపిస్తే మాకు ఏం అర్థం కావట్లేదు కానీ మీరు చాలా కష్టపడి మా కోసం ఇన్ని ప్లేస్ లకీ వెళ్లి వీడియోస్ తీస్తుం నందుకు చాలా చాలా థాంక్యూ వీడియో సూపర్ 👏🏻👏🏻👌👌
@anushaganesula71736 ай бұрын
Hey Anveshhhuuu another great video , Nee opika ki 🙌🫰🏾 “enduku ante Meeru baguntene kada nenu baguntanu” ❤
@indian-zg1lx6 ай бұрын
అన్వేష్ గారు నిన్ను మా దగ్గర కంపిటిషన్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా మంది ఫాలో అవుతారు కానీ ఇప్పుడు అందరు ప్రిపరేషన్ లో ఉన్న వ్యూస్ తగ్గడానికి అది ఒక కారణం కచ్చితంగా
@VishakhaLambasingiBoy6 ай бұрын
Nivala prapanchane chustunanu thank you annnnnaaaaaaaaa 🙏👍👍👍👍👍👍👍
@panjaneyulu35476 ай бұрын
Excellent vlog anvesh.all the best
@ramuvlogs10696 ай бұрын
అన్న వీడియోస్ లెట్ గా వస్తున్నాయి అన్న... I am waiting your video s.. Kuwait Ramu anna
@rakeshpendala98446 ай бұрын
extraordinary visuals 📹 good work brother. Work hard, be kind, and amazing things will happen.
@kirankumarsaggela0086 ай бұрын
Veronica is keep coming into your life/video, So go for trip/country with her bro !!
@thetouriststories32216 ай бұрын
Parimatch : Nicholas Pooran Cricex : Robin Utthappa Fun88: dale steyn Dafa bet : Chrish Gayle Vella medha protest chryali meeru and yuva samrat garu Mee iddarki ha daring undedhi and Society resposibility undedhi Inthavari me poratam only youtubers variki undi ippudu international vallaki debba padali appaudu kani change avvaru Jai anvesh anna and yuva samrat anna
@albertdanigedela91486 ай бұрын
Thq anna telugu lo nee videos dwara prapamcham gurinchi telusukuntamu❤
@apparaokarri7805 ай бұрын
నీ ప్రయత్నం బాగుంది అన్న🎉🎉
@sathvikacreations76216 ай бұрын
Your way of talking and your hard work great 👍 brother