When to Have Lord's Supper? | ప్రభురాత్రి భోజనం ఎప్పుడు తీసుకోవాలి? | Edward William Kuntam

  Рет қаралды 131,704

Edward William Kuntam

Edward William Kuntam

Күн бұрын

Пікірлер: 237
@kengamravikishor1917
@kengamravikishor1917 2 жыл бұрын
( 1 ) ప్రభువు రాత్రి భోజనమును ఖచ్చితముగా ప్రతీ ఆదివారం ఇవ్వాలి ( 2 ) హస్తనిక్షేపనము ( అభిషేకము ) ను తీసుకొన్నవారే రొట్టె, ద్రాక్షారసమును ఇవ్వాలి
@rpgstudio3550
@rpgstudio3550 2 жыл бұрын
ద్రాక్షరసం అంటే ఆల్కహాల్ ఏ గ
@balamanivempati7210
@balamanivempati7210 Жыл бұрын
యేసు రక్తం అంటారు
@snigdhadevagupthapu3855
@snigdhadevagupthapu3855 Жыл бұрын
@@rpgstudio3550 no
@orn1415
@orn1415 Жыл бұрын
​@@rpgstudio3550kaadhu. Appatikappudu ready chesi ivvaali. Puliyabedithe adhi aalcohol avuthundhi.
@subbaraoakumuri5540
@subbaraoakumuri5540 4 жыл бұрын
వందనాలు పాస్టర్ గారు అండి మీరు చెప్పిన సందేశం బట్టి నాకు తెలిసిన ఒక వ్యక్తి సంఘంలో రొట్టె ద్రాక్షారసం నీ దేవుడు ఆశీర్వదించింది పస్కా పండుగ రోజు లోనే అందుకని సంవత్సరానికి ఒకసారే పస్కా పండుగ రోజునే తీసుకోవాలి అని చెబుతున్నారు
@cfgmnewstv580
@cfgmnewstv580 Жыл бұрын
శుద్ద తప్పు బ్రదర్
@motapothula7
@motapothula7 5 жыл бұрын
చాలా తేటగా ఉదాహరణలతో బైబిల్ ప్రకారమే చక్కగా చేప్పారు ..మరిన్ని సందేహాలను మీరు తీర్చిగాలరని మాకొసం చెప్పాలని ఆశిస్తున్నాము దేవుడు మిమ్మలల్ని మీ కుటుంబాన్ని ఆశర్వదించునుగాక 🙌🙌
@holyvoice8909
@holyvoice8909 5 жыл бұрын
ప్రభూ రాత్రి భోజనం గురించి అందరి అనుమానాలు తిరినయి మివివరణ ద్వారా ప్రైస్ దలోర్డ్ bro .
@aruna-716
@aruna-716 3 жыл бұрын
మీరూ కరెక్ట్ చెప్పలేదు బ్రదర్. అరాధన క్రమాన్ని మనం మార్చకుడదు. అరాధనలొ ఇ 5 కచ్చితంగా ఉండాలి. 1. ప్రార్థన :1థెసలొ 5:17 2.కీర్తనలు: ఎఫెసి 5:19,కొలసి 3:16 3.బోధించటం: అపొ 20:7 4.కానుకలు:1కోరింథి 16:1,2 5.ప్రభురాత్రి భోజనమ్: మతయి:27:26-29, మార్కు:14:22-25, లుకా:22:17-20. ఇవి అన్నీ ప్రతి ఆదివారం చేస్తేనే నిజమైన,సంపూర్ణమైనఅరాధన.
@snigdhadevagupthapu3855
@snigdhadevagupthapu3855 Жыл бұрын
ఔను సార్...వీళ్ళకి అనుగుణంగా చెప్పడమే తప్ప బైబిల్ ఏం చెప్తుంది అనేది అనవసరం....
@suneelkumar-tf7tr
@suneelkumar-tf7tr Жыл бұрын
ఆయన cheppindi అపొస్తలల బోధ kadu brother. ఆయన సొంత బోధ
@ramustudio173
@ramustudio173 5 жыл бұрын
ప్రకటన గ్రంథం 22: 18 ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును; ప్రకటన గ్రంథం 22: 19 ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.
@munikondam4899
@munikondam4899 5 жыл бұрын
Praise the lord brother చాలా చక్కటి వివరణ ఇచ్చారు 🙏🙏
@rajeshrenamala7103
@rajeshrenamala7103 4 жыл бұрын
నీ ఇష్టప్రకారం వాగుకు బ్రదర్.... జాగ్రత్త....
@prabhukiranm5100
@prabhukiranm5100 5 жыл бұрын
చాలా చక్కగా వివరించారు బ్రదర్ ప్రైస్ ది లార్డ్
@Ravipaulrv
@Ravipaulrv 5 жыл бұрын
Thanks for very helpful message Sir, Coz Some Church Ministries are criticizing others in Taking Lord's table method,like 1) everySunday only right thing , Remaining all are wrong people who are part taking in Lord's table Monthly 1 once...so and so... so now both are right , nothing wrong... So I am now confident to bare those comments, tq
@pushpadaniel2913
@pushpadaniel2913 4 жыл бұрын
Excellent message tq brother
@ranimurahari7628
@ranimurahari7628 5 жыл бұрын
Praise the Lord excellent answers your valuable answers very thankful sir 👍👏🙌🙏⛪🙏🙏👏👍🎀🎁🎉🙌🙏🙏🙏🙏
@laxmirajamgarigala9322
@laxmirajamgarigala9322 3 жыл бұрын
Good answer thanks
@onfathersduty9641
@onfathersduty9641 5 жыл бұрын
Thanks for your valuable answers Brother.
@govinduruttala4548
@govinduruttala4548 2 жыл бұрын
Praise the lord message Bible lonidaa Mee abhi prayamaaa
@kollurisumanasri1627
@kollurisumanasri1627 4 жыл бұрын
Superb sir chala manchiga cheparu
@durgaprasadtdurgaprasadt6399
@durgaprasadtdurgaprasadt6399 Жыл бұрын
ప్రభురాత్రి భోజనం నైటీతో పోల్చడం ఎంతవరకు సబబు
@RAJU-wz9vn
@RAJU-wz9vn 5 жыл бұрын
Thanks brother praise the lord...devudu mimmalni devinchunu gaaka amen hallelujah
@bro.purna.official
@bro.purna.official 2 жыл бұрын
Chala manchi video
@geedikanna6268
@geedikanna6268 5 жыл бұрын
Praise the lord.⛪ Pastor⛪ Nice Expalantion⛪. Wonderful Message⛪ Amen Amen 🙏🙏🙏🙏
@sepckgm4392
@sepckgm4392 4 жыл бұрын
Awesome
@christgalilaya6551
@christgalilaya6551 3 жыл бұрын
May God bless you Aniyya
@bropauldaniel3397
@bropauldaniel3397 5 жыл бұрын
బైబిల్ లో బల్ల ఎప్పుడు తీసుకోవాలో బైబిల్ స్పష్టముగా చెప్తుంది. ప్రతి ఆదివారం తీసుకున్నారు ఇంగ్లీష్ బైబిల్ లో *ON THE FIRST DAY OF THE WEEK* (ACT. 20:7) వారు ఆదివారం కోసం వెయిట్ చేసారు. సంగం అభివృద్ధి కాకమునుపు కూడా ఆదివారమే తీసుకున్నారు. ప్రతి దినము దేవాలయములో కూడుకున్నారు ( ప్రతి ఆదివారము) ఇంటింటా రొట్టె విరిచారు. అక్కడ ఆదివారము లేదు దాని క్లారిటీ అపో కా 20:7 లో ఉంది ఇది పౌలు బోధ ప్రతి ఆదివారమే కరెక్ట్ ఈబోధ కాకా దేవదూతలు దిగి వచ్చి చెప్పిన నమ్మ వద్దు అని ఉంది ప్రతి రోజు కరెక్ట్ కాదు ప్రతి నెల కరెక్ట్ కాదు ప్రతిఆదివారమే కరెక్ట్.
@mandaramyapavani3748
@mandaramyapavani3748 5 жыл бұрын
యేసుక్రీస్తు నామములో నావందనములు బ్రదర్ గారు బైబిల్ ఒక్కటే విశ్వాసము ఒకటే మనమందరము క్రీస్తు వారము బైబిల్ ఏది చెబుతుందో ఆది మాత్రమే భోధించండి మీకు నా వందనములు
@bropauldaniel3397
@bropauldaniel3397 5 жыл бұрын
Manda Ramyapavani Praise the Lord sister బైబిల్ ఒక్కటే విశ్వాసం ఒక్కటే సిస్టర్ మరి ఇన్ని బోధలు ఎందుకొచ్చినవి. ఎవరికీ ఇష్టం వచ్చిన బోధ చేస్కుంటూ పోతేనే కదా. ఆదిమ అపొస్తలులు ఆదివారమే రొట్టె విరిచారు. మనకి వల్లే మార్గం యూదా 3 వచనం చదవండి ఆదిమ అపొస్తలులకి అప్పగించిన ఆ బోధ కోసం పోరాడామన్నాడు ఇప్పుడు ఆ బోధ ఎక్కడ లేదు అందరు ఆ ఆదిమ అపొస్తలుల భోదలోకి రావాలనే బల్ల విషయం లో నేను చెప్పను. I have lot of clarty ఆదివారమే కరెక్ట్ ఏమైనా ప్రశ్నలు contact me Bro.PaulDaniel. 80741 60945
@bropauldaniel3397
@bropauldaniel3397 5 жыл бұрын
Manda Ramyapavani బైబిల్ చెప్పేదే చెప్తున్నా ఆత్మీయ నేత్రాలు తెరుచుకొని సత్యాన్ని గ్రహించండి. ప్రతి నెల లో ఒకసారి అని ఎక్కడ లేదు
@sankarpriscillaodisha7805
@sankarpriscillaodisha7805 5 жыл бұрын
You are correct brother 💪
@bropauldaniel3397
@bropauldaniel3397 5 жыл бұрын
sankar kumar mali Thank you Btother ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటేనే ఇన్ని బోధలు ఒచ్చాయి Ultimate గా ఒకే బోధ ఉండాలి అని యూదా 3 వచనం చెబుతుంది bro అదే *ఆదిమ అపోస్తలిక బోధలోకి* అందరు రావాలి. దుర్బోధలన్నిటిని *దేవుని గండ్ర గొడ్డలి ఐన వాక్యం* తో నరికి వేయాలి. ఆమేన్. దేవుని పరిశుద్దాత్మ వర్షం వచ్చినప్పుడు అందరు ఒకే బోధ లోకి మోస్తరు *అన్నిటికి కుదురుబాటు కాలాలు ఒస్తాయి* అపో.కా 3:21 ఆమెన్ ఆమెన్ ఆమెన్
@kalakondaashok3655
@kalakondaashok3655 5 жыл бұрын
Praise the Lord Jesus Christ
@ambedkarganta7809
@ambedkarganta7809 5 жыл бұрын
So dear brother Vandanalu. sorry to say nobady should change d plan of God and every Christian must obey d words of God... thanking you
@gaddambabu983
@gaddambabu983 5 жыл бұрын
Baga cheparu anna
@kalyankumar7991
@kalyankumar7991 5 жыл бұрын
Praise the lord💒💒💒,,,,,,,,,Bro's🌷 Wonderful message sir Amen Amen Amen🙏.
@eramulu8627
@eramulu8627 Жыл бұрын
Amen 🙏🙏🙏
@Kadiyamusharani9959
@Kadiyamusharani9959 3 жыл бұрын
Prise the lord 🙏🙏🙏 brother
@balajigokhle4344
@balajigokhle4344 4 жыл бұрын
Praise the lord brother halleluy halleluy
@ravindrababuravindrababu6844
@ravindrababuravindrababu6844 5 жыл бұрын
prise the lord
@Diyaa923
@Diyaa923 4 жыл бұрын
Devunike Mahima anna
@emmanuelchitakala1407
@emmanuelchitakala1407 5 жыл бұрын
Nice answer
@brother.yohanvideos2763
@brother.yohanvideos2763 5 жыл бұрын
Vandanalu ayyagaru
@madhavip110
@madhavip110 5 жыл бұрын
Good message
@suseelaraju8338
@suseelaraju8338 5 жыл бұрын
Praise the Lord Ayyagaru prayer for me and my family Thank q Lord
@yerramounika8910
@yerramounika8910 5 жыл бұрын
Praise the Lord......
@abrahamjude6539
@abrahamjude6539 5 жыл бұрын
Happy paska sir 🙏
@seethamahalakshmi1680sita
@seethamahalakshmi1680sita Жыл бұрын
Helleluya,halleluyaa, halleluyaa,halleluyaa😢😢😢
@shakinapnmts4740
@shakinapnmts4740 2 жыл бұрын
దయచేసి ((ప్రభువు రాత్రి భోజనం రహస్యం))అనే గ్రంధాన్ని చదవండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది.... రంజిత్ ఓఫిర్ గారు రాసిన గ్రంధం.
@josephsuri
@josephsuri 4 жыл бұрын
Anna praise the Lord Anna Adavaalu eyavacha Prabhu balla
@kalapalaindira8599
@kalapalaindira8599 2 жыл бұрын
BLESSED
@VeNkaTJoHn
@VeNkaTJoHn 5 жыл бұрын
Chala baga chepparu Sir
@bsrofficial6692
@bsrofficial6692 5 жыл бұрын
Supar answer
@pastor.yehoshuva6492
@pastor.yehoshuva6492 5 жыл бұрын
Praise the Lord sir
@byriramanjineyulu780
@byriramanjineyulu780 5 жыл бұрын
Super sir👌👌👌👌👏👏👏👏🙏🙏🙏
@RAVICHANDRA-cc7ii
@RAVICHANDRA-cc7ii 4 жыл бұрын
problem solve Tq pastor
@sonysamuyelu6827
@sonysamuyelu6827 4 жыл бұрын
God bless you annayya
@bujjid8189
@bujjid8189 5 жыл бұрын
Praise the lord brother
@bhupathibabu6036
@bhupathibabu6036 5 жыл бұрын
Yes u r right sir
@sridharthipparthi
@sridharthipparthi 5 жыл бұрын
అనాడు అపొస్తలలు కు మందిరం లేదు , వాళ్ళ వీలును బట్టి రాత్రి పూట కుడుకునే వాళ్ళు, అసలు కుడకోవడమే గొప్ప విషయం కాబట్టీ ఆనాటి పరిస్థితుల కారణంగా అపొస్థలులు కలుసుకున్న ప్రతి సారి రొట్టె వీరిచే వారు.... అంతే తప్ప ఎం లేదు వారానికి ఒక్కసారా , నెలకు ఒకసారా అనేది అయా సంఘాల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.... వారానికి ఒక్కసారి మాత్రమే ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనాలి అనడం తప్పు
@babudoppalapudi6502
@babudoppalapudi6502 10 ай бұрын
Sir please request , chinna. doubts, ladies balla evocha?
@vinaynalla4297
@vinaynalla4297 5 жыл бұрын
very good mag sir amen
@jesessongssreekanth9416
@jesessongssreekanth9416 5 жыл бұрын
Good sir god bless you
@joshuapilli6121
@joshuapilli6121 5 жыл бұрын
Superanna
@sharonking480
@sharonking480 5 жыл бұрын
దేవుఁనీకె మహిమ కలుగునుగాక ఆమెన్
@johnmutyala3763
@johnmutyala3763 4 жыл бұрын
నేను స్పష్టంగా చూపిస్తాను Bible బైబిల్ లో ఏది ఉంటే అది ప్రకటించండి బ్రదర్ వాక్యంలో 0తీసిన 0 కలిపిన శాపగ్రస్తులు అని బైబిల్ వాక్యము చెప్పుచున్నది Praise the lord brother
@jalakarthikkumar8313
@jalakarthikkumar8313 4 жыл бұрын
Mi gnaanam kanna manaku vaakyame mukyam Sir..
@satyakode8518
@satyakode8518 5 жыл бұрын
well said sir... praise God..
@veeruprabhu4945
@veeruprabhu4945 5 жыл бұрын
Amen
@prattipatirajesh5705
@prattipatirajesh5705 5 жыл бұрын
Praise the Lord sir Nice explanation
@srinivasmekala9439
@srinivasmekala9439 5 жыл бұрын
Thank you brother
@Johnnallamelli
@Johnnallamelli 5 жыл бұрын
Super brother, good explanation
@sunnysurya3449
@sunnysurya3449 5 жыл бұрын
Maranatha
@Barnabas_Tadigadapa
@Barnabas_Tadigadapa 2 жыл бұрын
ప్రభురాత్రి భోజనం ఆదివారంనాడు తీసుకోవాలి
@Barnabas_Tadigadapa
@Barnabas_Tadigadapa Жыл бұрын
@@mnaveenkumar446 మీరు Acts 20:7 లో చూసి నట్లు ఆయితే ఆదివారము న రొట్టె విరుచుట కు కుడిన్నపుడు అని వుంటుంది దానినే మనం english లో చదివితే first day of the week(వారం లో మొదటి రోజు అని అర్థం) 👉కాబట్టి every Sunday we should take lord's supper Please reply Meeku vandanamulu🙏🙏🙏
@satishrayudu6619
@satishrayudu6619 4 жыл бұрын
Annaadu భూమిని తలక్రిందులు chesaaru అపొస్తలులు. Needu వాక్యాన్ని తలక్రిందులు chestunnaaru. Boodakulu
@markraju.ipc.sujathanagar9599
@markraju.ipc.sujathanagar9599 5 жыл бұрын
praise the Lord
@EnglishWith-Rajasekhar
@EnglishWith-Rajasekhar 3 жыл бұрын
బైబిల్ ప్రకారం చెయ్యాలి, నీవున్న సంఘాన్ని బట్టి కాదు. బైబిల్ ప్రకారం నడుచుకునే సంఘం లో ఉండాలి.
@chsudhakar4242
@chsudhakar4242 4 жыл бұрын
ఎప్పుడు రొట్టి వీర చా లో మీకు తెలియదని చెప్పండి అంతే కానీబైబిల్లో లేదని చెప్పడం కరెక్ట్ కాదు.
@mahirapaka5412
@mahirapaka5412 3 жыл бұрын
Meru chupinchandi ayete
@zionprayerhouseadavikolanu87
@zionprayerhouseadavikolanu87 5 жыл бұрын
Praise the Lord good message
@ssjjdevotionals5193
@ssjjdevotionals5193 4 жыл бұрын
నిత్యజీవంతో ముడిపడి ఉన్న ఓ గొప్ప విషయాన్ని ఎంత చాకచక్యంగా చులకనచేసేసారండి . ప్రభురాత్రి భోజనం అనే ఒక ఆరాధనా కార్యక్రమంను ఆడవాళ్ళు వేసుకునే నైటీతో పోల్చి మాట్లడిన మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడంలేదు . మీరు చెప్పిన ఉదాహరణ ప్రకారం , మగవాళ్ళు వేసుకునే అండర్వేర్ అని ఒకటుంటుంది . దానిపేరు అండర్వేర్ అంతే ., అది లోపలైనా బయటైనా , ఎక్కడైనా ఎలా అయినా వేసుకోవచ్చని అండర్వేర్ తో మీటింగ్ లకు వెళ్ళండి బాగుంటుంది . చెత్త ఉదాహరణలు చెత్త ప్రసంగాలు మీరు . దేవుని విషయాలు చులకన చేసేలా మాట్లాడకండి .
@bosettisampath1981
@bosettisampath1981 5 жыл бұрын
Praise the lord
@johnpauljonnalagadda4914
@johnpauljonnalagadda4914 5 жыл бұрын
Praise the lord anna
@sunilvidhya5525
@sunilvidhya5525 5 жыл бұрын
Praise the Lord Anna
@dividraju4064
@dividraju4064 5 жыл бұрын
Wow.modhatabayam Chevariki Sheva
@johnmutyala3763
@johnmutyala3763 4 жыл бұрын
Praise the lord brother వాక్యం స్పష్టంగా చెబుతుంది వాక్యం వెంబడించు brother
@tamadapallirani
@tamadapallirani 5 жыл бұрын
Praise the lord uncle
@preyarfellowshipchurcu5159
@preyarfellowshipchurcu5159 5 жыл бұрын
Praise the lord Anna ,wonder
@stuthirajuministries9294
@stuthirajuministries9294 9 ай бұрын
Praise the Lord bro. 1) Prabhu balla evaru ivvali 2) Sangamulo sevaku sidhapadina varu evvacha 3) ladies prabhu balla evvacha
@ganip143
@ganip143 4 жыл бұрын
Super Anna
@sanapatisankararao7279
@sanapatisankararao7279 5 жыл бұрын
praise the lord Anna
@chinnagampala6510
@chinnagampala6510 5 жыл бұрын
Praise lord brother 🙏 Very truthful and valuable msg tnq brother 🙏☦️🙏 Glory to God Amen 🙌
@cfgmnewstv580
@cfgmnewstv580 Жыл бұрын
This is not truthful message brother
@babudoppalapudi6502
@babudoppalapudi6502 10 ай бұрын
Sir G night, chinna doubts, ladies balla evocha?
@junimyera6951
@junimyera6951 5 жыл бұрын
Praise the lord brother chala bagga chepparu
@CalvaryMokshamMinistries
@CalvaryMokshamMinistries 5 жыл бұрын
Very nice explanation. super message sir. word to word , super explanation.
@vijayaramdsp4594
@vijayaramdsp4594 4 жыл бұрын
"ఇప్పుడు వారంలో మొదటి రోజు, శిష్యులు కలిసి రొట్టెలు విరుచుటకు, పౌలు మరుసటి రోజు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు, వారితో మాట్లాడి అర్ధరాత్రి వరకు తన సందేశాన్ని కొనసాగించాడు." అని ఇంగ్లీష్ బైబిలులో వ్రాయబడినది...మరి దీనికి మీ సమాధానం
@bropauldaniel3397
@bropauldaniel3397 3 жыл бұрын
Antha sodhi chepthadu (Apo.ka. 20:7 ) On the first day of the week ani undhi. Lord sapper sunday is biblically correct.
@samuelbuddha6427
@samuelbuddha6427 Жыл бұрын
Starting nundi video vinandi meeku ardham avthundi
@johnmutyala3763
@johnmutyala3763 4 жыл бұрын
23 For I have received of the Lord that which also I delivered unto you, That the Lord Jesus the same night in which he was betrayed took bread:
@faneydiana9908
@faneydiana9908 5 жыл бұрын
Excellent explanation Pastor... 🙏
@dussainkunipogu7617
@dussainkunipogu7617 Жыл бұрын
Pls give me reply..migilina rotte draksharasam..EMI cheyyali...mattilo pudchala..etarulaku evvala..EMI cheyyali
@elishaelishap5741
@elishaelishap5741 4 жыл бұрын
meeku vakham purthga taliyadu
@vijaykumar.g.6087
@vijaykumar.g.6087 5 жыл бұрын
బ్రదర్. విలియం ఎడ్వర్డ్స్ గారు బైబిలులో ప్రభు రాత్రి బోజనము అని మాత్రమే ఉన్నది "బల్ల"అని ఎక్కడా లేదు, ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయలుదేరినప్పుడు రాత్రిపూట పస్కా బలిపశువును భుజించారు ఆ సాదృశ్యము, కొత్త నిబంధనలు అపోస్తులుల అందరూ రాత్రిపూట ప్రభు రాత్రి బోజనము అనగా రొట్టె ద్రాక్షారసమును ఇచ్చారు, కొత్త నిబంధన అంతటిలో ఒక్కసారి అయినా పగలు రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నట్లు ఉంటే మీరు చూపించండి. ఆడవారి వస్త్రాల గురించి మాట్లాడారు ఆడవారు "Nighty" రాత్రి మాత్రమే వేసుకుంటారు కొందరు తెలియనటువంటి వారు పగలు కూడా వేసుకొని తిరుగుతారు, బైబిలులో ఏమి ఉన్నది అది మాత్రమే చెప్పండి మీకు ఇష్టం వచ్చినట్లు వాక్యానికి నీ సొంత అర్థాలు కలిపి మాట్లాడొద్దు.
@graju617
@graju617 4 жыл бұрын
Priesgod
@holygodyahweh5597
@holygodyahweh5597 5 жыл бұрын
But when did ....we do this...see and watch our you tube channel (eternity life in yahshua messiah). Thank u shalom every one.
@birrusrikanth8004
@birrusrikanth8004 5 жыл бұрын
Shalom anna
@devarajd9863
@devarajd9863 2 жыл бұрын
ఆడవాళ్లు ante పాస్టర్ అమ్మ garu బల్ల Evvavacha please cheppandi
@yeddularamesh8643
@yeddularamesh8643 5 жыл бұрын
Vammo sir super I love u sir 👍👍👍👌👌👌👏👏👏
@suguntv
@suguntv 4 жыл бұрын
Praise LORD. Bro. బాప్తీస్మం ఇచ్చిన పాస్టరే వాళ్ళకి రొట్టె విరిచి పెట్టాలా...?
@rajeshrenamala7103
@rajeshrenamala7103 4 жыл бұрын
ప్రభు రాత్రి భోజనం ఎప్పుడన్నా తీసుకోవచ్చు కానీ కానుకలు మాత్రం ప్రతి ఆదివారం ఇవ్వాలి కదా బ్రదర్ ...అది చెప్పవే... అబద్ధంఆడువాడు తనకు అనుకూలంగా మాట్లాడుకుంటారు....
@usha5625
@usha5625 3 жыл бұрын
నాకు ఒక సందేహం ? తెలిసినవారెవరైనా సరే చెప్పండి plz నేను ఇద్దరు ప్రవక్తలని కలిసాను. భాప్తిస్మం తీసుకోవడానికి నేను వారిని కలిసాను. కానీ ఒకరేమో యేసుక్రీస్తు నామమున తీసుకోవాలి అంటున్నారు.. ఒకరేమో తండ్రి కుమార పరిశుద్దాత్మ నామమున తీసుకోవాలి అంటున్నారు. ఈ రెండిటిలో ఏది.. తీసుకోవాలి ??
@ramyameka8045
@ramyameka8045 3 жыл бұрын
Praise the lord sister. Baptisam thandri kumara holy spirit name lone thisukovali. Baptisam mundhu chala rules untay sister ela padithe ala thisukokudadhu kevalam devuni swaram vinnakamatrame thisukovali
@usha5625
@usha5625 3 жыл бұрын
@@ramyameka8045tq బ్రదర్
@prasadpulapakura435
@prasadpulapakura435 11 ай бұрын
ప్రభువైన యేసుక్రీస్తు నామములో నే తీసుకోవాలిసిస్టర్.తండ్రి, కుమార, పరిశుద్దాత్మ అనగా దేవుని కి గల బిరుదులు అవి నామము కాదు, నామము అనగా పేరై ఉన్నది. తండ్రి పేరు =యేసుక్రీస్తు, కుమారుని పేరు= యేసుక్రీస్తు, పరిశుద్దాత్మ పేరు= యేసుక్రీస్తు. మన పాపముల కోసం సిలువలో మరణించి కార్చిన ఆయన రక్తమే అయన నామమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి 28:18-20, చెప్పినది, ఆయన శిస్యుడైన పేతురు గారు అపొస్తలలు 2:38 లో చెప్పింది ఒక్కటే. యేసుక్రీస్తు వారు అపవాదికి అవకాశం లేకుండా మర్మయుక్తం గా చెప్పారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురు కి పరలోకము యొక్కయు, పాతాళం యొక్కయు తాళపు చెవులు ఇచ్చాడు.అదే మర్మం. అపొస్తలలు ఎవ్వరు కూడా తండ్రి, కుమార, పరిశుద్దాత్మ నామములో బాప్తిస్మము ఇచ్చినట్టు ఒక్క ఆధారం కూడా లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకున్నట్టు ఉంది. బిరుదులలో బాప్తిస్మము చెల్లదు, మనం పరిశుద్దాత్మ ను పొందుకోవాలంటే నిజమైన బాప్తిస్మము అపొస్తలలు 2:38..
@johnmutyala3763
@johnmutyala3763 4 жыл бұрын
21 ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటె ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనము చేయుచున్నాడు; ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును. 22 ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లులేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచు దురా? మీతో ఏమి చెప్పుదును? దీనినిగూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. (8) 23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింప బడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి
@vasanthkumar734
@vasanthkumar734 5 жыл бұрын
వారములొ మొదటి రోజు, అంటే ఆదివారం ఖచ్చితంగా యేసు ప్రభువు వారి మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి , ప్రథమ క్రైస్తవులు ప్రతి ఆదివారం రొట్టె విరిచే వారు, ఎవరికి నచీనట్లు ఇది చేయడానికి సొంత పని కాదు ఏసుప్రభు వారి పని, మీకు ఇష్టం వచ్చినట్టు చేప్పకండి,ప్రభువుని తన సొంత రక్షణగా ఒప్పుకొని బాప్తిసం పొంది మారుమనస్సు పొంది , పరిశుద్ధతను కొనసాగించిన వాళ్ల ప్రభువు శరీరమును జ్ఞాపకము చేసుకొనుటకు అర్హులు, బైబిల్ లో ఉన్న రిఫరెన్స్ లు చూసి చెప్పాలి మీ తలంపుల ఉన్న మాటలు చెప్పకూడదు బైబిల్ తెరవకుండా బోధ చేయడము ఏమిటి,దయచేసి బైబిల్ లో ఉన్న రెఫరెన్సులు చూపించి దాన్ని బయటకు చదువుతూ చెప్పండి మీ యొక్క సొంత సొంత వాక్యాలను సొంతమాటలో చెప్పకండి, వందనాలు.
5 December 2024
7:21
Polavarapu nagaraju Polavarapu nagaraju
Рет қаралды 515
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
ప్రభు బల్ల ఔన్నత్యం
49:29
CHURCH OF CHRIST OF LIVING GOD -AKIVIDU
Рет қаралды 638
2,000 People Fight For $5,000,000
24:45
MrBeast
Рет қаралды 78 МЛН
8  ОПЫТОВ С ТАБА ЛАПКАМИ И МЕДВЕДЕМ ВАЛЕРОЙ
13:18
Познаватель
Рет қаралды 633 М.
JESUS, (Telugu), The Last Supper
2:56
Jesus Film
Рет қаралды 12 М.
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН