Praise the Lord Brother 🙏🙏🙏... Really it's very very useful for us... Keep going May God guide you n bless you abundantly 🙌🙌🙌
@radhikasainam5423 Жыл бұрын
Praise the Lord brother 🙏😭 na ears 👂👂 chillullupadayi na koraku prayer cheyyandi brother devuni kupa koraku brother 🙏😭
@hemanthkumarmaddu4238 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్, నెక్స్ట్ వీడియో కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దేవుడు మీ పరిచర్యను మిమ్మల్ని దీవించును గాక. మాకు అనేక విషయాలు మీ ద్వారా తెలియ చేస్తున్నందుకు దేవునికి వందనాలు.
@DMChurch Жыл бұрын
Thank you brother 🙏🙂. God bless you
@khandavallisekharbabu1060 Жыл бұрын
@davidpaulgabu2534 Жыл бұрын
ప్రకటన గ్రంధం లో మరల దానికోసం ప్రస్తావన ఉంది ఇప్పుడు ఆ మందసం పరలోకంలో దేవుని ఎదుట ఉంది
@RenukaPashula-r6f2 ай бұрын
Ekada udi bro
@Sunderbollam15 күн бұрын
I am really blessed 🙏 by this 🙏 word of lord brother 🙏 lord bless you abundantly for his extension of lord kingdom.
@gundabathinaprabakararao7648 Жыл бұрын
Praise the lord. Thank you so much for your lovely effort explaining in detail about mandasam
@radhikasainam5423 Жыл бұрын
Good history message brother God bless you brother
@ravindrababuganta7990 Жыл бұрын
Jesus saves all Jesus Christ Amen Jesus Christ Amen Jesus Christ Amen Jesus
@jojappajojappa44 Жыл бұрын
Congratulations in Jesus 🙏hallelujah, dhanyavad for your biblicle knowledge, God bless you richly
@DMChurch Жыл бұрын
Thank you brother 🙏🙂 God bless you
@vijaykumarmasku2196 Жыл бұрын
Good history message brother God bless you
@asphaltgaming7593 Жыл бұрын
❤ thank you so much bro
@asphaltgaming7593 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉 God bless you brother
@sveerrajusonga3314 Жыл бұрын
Vamdanalu🌹🙏🌹
@suvarnavanya9007 Жыл бұрын
I was waiting for this video brother... thank you
@DMChurch Жыл бұрын
God bless you sister 🙏🙂
@sivaprasad897211 ай бұрын
Yesayya devenalu meku mee kutumbaniki
@ravindrababuganta7990 Жыл бұрын
Jesus saves all Jesus Christ Amen Jesus Christ
@satheesharts2727 Жыл бұрын
Praise the lord brother 💐🙏 Good historical video... of God 🙏
@DMChurch Жыл бұрын
Praise the Lord brother 🙏🙂. Thank you
@pradeep13267 ай бұрын
Thanq sir... good info
@ravindrababuganta7990 Жыл бұрын
Jesus saves all Jesus Christ Amen Jesus Christ Amen Jesus Christ Amen Jesus Christ Amen Jesus Christ Amen Jesus Christ Amen Jesus Christ
@JyothiChinnarangollaАй бұрын
Thank you thandri
@gracygracy4229 Жыл бұрын
TQ so much brother
@Binnu-ho3sm3 ай бұрын
Good Job Bro very informative
@PalepuSrinu-z8i2 ай бұрын
అన్నా మీ వీడియో చూస్తే బైబిల్ చాలా బాగా అర్థమవుతుంది ఇంకా బైబిల్లో చాలా విషయాలు అర్థం కానివి ఉన్నాయి బలులు గురించి చె పండి
@shobaabraham3829 Жыл бұрын
praise the lord
@MerMersy-qd6mo Жыл бұрын
,❤🎉🎉🎉
@SONUPRINCE_BROTHERS_0795 Жыл бұрын
Praise the lord brother
@readingthebibleverse8602 Жыл бұрын
Praise The Lord
@manganemmadi3897 Жыл бұрын
Anna Praise the lord anna rivelationa chapters gurinchi videos cheyandi anna and lost days gurinchi kuda clarity gaa expline cheyandi anna anna na doubt అసలు Babylonian ku rcm ki sambhandam emiti and ee rcm అనేదాన్ని ఎవరూ establish chesaru ee rcm Christianity లోకి ఎలా vachindi and 666 ku rcm ki ఉన్న sambhadam ఏమిటి and Nimrod యొక్క Full life story and అతను దేవునికి ఎందుకు విరోది అయాడో కుంచెం క్లారిటీగా వివరించండి అన్న
@rrentertainments2968 Жыл бұрын
Mee church name enti Brother
@Vijju.Rajahmundry2008 Жыл бұрын
Miku relevations chapter clear ga teliyali antey Bible mission bookstall lo PRAKATANA GRANDA VIVARANA ee book Bible antaa size lo untundi so try cheyyandi..chalaa clear ga untundi sir 😊
@readingthebibleverse8602 Жыл бұрын
Tq brother
@SweetiGedam Жыл бұрын
Beautiful video...
@DMChurch Жыл бұрын
Thank you sister. God bless you
@vadderavikumar9642 Жыл бұрын
Tq
@azaraiahpulla6697 Жыл бұрын
Thank you sir ,for your teachings about the Ark of covenant. If the permits you please enlighten the facts about the about this to our day today life.😊
@DMChurch Жыл бұрын
Thank you brother 🙏🙂
@vipparthisunanda4422 Жыл бұрын
Prise tha lord brother 🙏🙏🙏
@pagidimarrivimala7312 Жыл бұрын
Next video we need
@tsalman4020 Жыл бұрын
Press the lord 🙏
@gundasrinivasrao2889 Жыл бұрын
ఎదేను తోట ఇప్పుడు ఏ దేశం లో ఎక్కడ ఉంది వీడియో చెయ్యండి plz
@konjetisuvarna3661 Жыл бұрын
Praisethelord
@DMChurch Жыл бұрын
Praise the Lord sister 🙏🙂
@sunithasneha1143 Жыл бұрын
❤
@satyanarayananunna556 Жыл бұрын
Revalation chapter vedios cheyandi
@rajuyepuri123 Жыл бұрын
వందనములు అన్నయ్య గారు
@ireneangelene1677 Жыл бұрын
Praise the Lord brother manduchunna podha gurinchi cheppandi adhe eppudu ekkadaundhi emiendhe vivarinchandi
@AshokSimma Жыл бұрын
Ashok, simma, చిన్నబొండపల్లి
@praveenabhishekpallem7328 Жыл бұрын
God b u ,bro
@SatishKumar-gm9kh Жыл бұрын
Hi anna. Good message and good explain. Could please Russian and Israel war explain anna
@SolomanrajuThappeta Жыл бұрын
ప్రైజ్ ద లార్డ్ బ్రదర్
@DMChurch Жыл бұрын
Praise the Lord brother. God bless you
@lourdhubabu.peddipaga3876 Жыл бұрын
💐🙏🏻⛪⛪⛪🙏🏻💐
@lakshmigowda.g3390 Жыл бұрын
Anna twaraga next vedio upload cheyandi
@DMChurch Жыл бұрын
Sure sister.
@devarajkummari3426 Жыл бұрын
Praise the Lord🙏🙏🙏 brother
@ebenezervijay9 ай бұрын
Praise the lord Brother 2 chronicals 5:2 Alredy solomonu raju dhevalayam lo mandhasanni pettinchadu kadha..marala yeshayee raju endhuku pettinchadu..madhyalo mandhasam bayataki theesukurabadindha..plz clarify brother
@eludurthistephen9369 Жыл бұрын
Super past bro😅😂😂
@ratna948 Жыл бұрын
Prisethelord brother kurnool
@chandiramprasad163 Жыл бұрын
next video upload chyandi annya
@DMChurch Жыл бұрын
Chesanu brother chudandi. Thank you
@srinukeesarikeesarisrinu Жыл бұрын
Yedonu thota yekkada undi adi eppudu undha
@renukrupa5014 ай бұрын
Mandasam yerushalem lo golgotha konda kinda vindi
@bhumireddysreelatha4616 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏
@mdaha4150 Жыл бұрын
Praise the Lord brother
@someswararaoindupalli4658 Жыл бұрын
బ్రదర్ వందనాలు. ప్రత్యక్షగుడారం సీనాయి వద్ద వేశారు గదా! ఆ తర్వాత ఎక్కడెక్కడ ఆగి, వేశారు?
@devi8132 Жыл бұрын
Chala manchi question adigaru 🙏
@DMChurch Жыл бұрын
వారు అరణ్యం లో ప్రయాణం చేసి ఆగిన చొట్లెళ్ళ వేసేవారు బ్రదర్,
@DMChurch Жыл бұрын
నేను వీడియో లో చెప్పిన ప్రాంతాలలో యెహోషువ కాలానికి ముందు మరియు దావీదు సమయంలో యెరూషలేము లో ప్రత్యక్ష గుడారం వేసినట్టు బైబిల్ గ్రంథం లో ఉంటుంది
@mithraongole Жыл бұрын
ఇప్పుడు మందసం ఎక్కడ ఉంది అనే మీ రెండవ వీడియో లింక్ ఇస్తారా?
@DMChurch Жыл бұрын
kzbin.info/www/bejne/jZvLd5p8qdx0hKs
@petamohammed9622 ай бұрын
అన్నయ్య మందసం అంటే దని అర్థం ఏంటో చెప్పన్నా నాకు అర్థం కాలే చెలియా చెయ్ అన్నయ్య
@r.vijaya8615 Жыл бұрын
Anna bible lo dinosaurs 5th day rojuna DEVUDU srujinchada explain anna
Sir, Please clarify on Ark of Fire :-- (1) . Ark of Fire is Symbol of God Almighty?? Or in place of God ?? (2). Worshiping Ark of fire is superistitions or not ?? Because it is contains all materials made by man. (3). Worshiping Ark of fire is Idol Worship?? Or not ?? (4). Why God has allowed Ark of fire to capture and keep in their custody by the gentiles. ??? Then what is the Piousness of it?? (5). Why Lord Jesus Christ has not spell out about Ark of fire .?? What could be the reasons?? (6). Why Ark of fire is most important for Israelites ?? Why not to Christians?? (7). Should Christians follow the rituals of Ark of fire ??
@DMChurch Жыл бұрын
Where is the reference for Ark of Fire ?
@DMChurch Жыл бұрын
1. It's just a symbol of God's presence, nothing more 2. Worshipping ark 100% wrong. 3. It's 100% Idol worship. 4. Bcz of Israel people sin. 5. Bible didn't talk about it, so we don't know. 6. For Israel most of things outwardly and physical type things resembles what is inside and what Christ is going to do. For Christians mostly inward, spiritual. We have Christ we don't need any of those outward things. He is completely enough for everything. 7. No. Thank you for your questions brother 🙏🙂
That's why Christianity and Islam is not the same. Muslims god is different and Christians God is different.
@jeevankumar-fh4lq Жыл бұрын
విగ్రహం చేయవద్దని చెప్పిన దేవుడు "కేరుబులను" ఎందుకు చేయమని చెప్పాడు...
@DMChurch Жыл бұрын
దేవుడు విగ్రహం చేయవద్దు అని చెప్పిన సందర్భం వాటిని ఆరదించకుడడు అని. కేరుబులని చేయమని చెప్పిన చోట వాటిని ఆరాధించడానికి కాదు. దేవుడు చేయమని చెప్పిన ఏ వస్తువు కూడా వాటిని ఆరాధించడానికి కాదు కేవలం సాదృశ్యలు మాత్రమే.
@jeevankumar-fh4lq Жыл бұрын
@@DMChurch అప్పుడు RCM వారు కూడా విగ్రహములను ఆరాదించరు కదా, సాదృశ్యము గానే పెడతారు... మరి ప్రొటెస్టంట్ సంఘాలు ఎందుకు దుష్ప్రచారం చేసుౖనారు.
@DMChurch Жыл бұрын
మీరు RCM వారా?
@jeevankumar-fh4lq Жыл бұрын
@@DMChurch అవును సోదరా...
@DMChurch Жыл бұрын
ప్రత్యక్ష గుడారం లో వాటిని దేవుడు చేయమని చెప్పాడు అందుకే వారు చేశారు అది కూడా ఇశ్రాయేలు ప్రజలకు పాత నిబంధన లో రాబోవు వాటికి సద్రూస్యంగా ఉన్నాయి గనుక చేశారు. వాటి యొక్క ఉపయోగం ఏమిటో, అవన్నీ క్రీస్తు కి సదృశ్యంగా ఉన్నాయి గనుక చేయమని దేవుడే చెప్పాడు. RCM వారు పెట్టిన బొమ్మలను, విగ్రహాలను దేవుడు చేయమని చెప్పాడా? మరియమ్మ గారి విగ్రహం, యేసయ్య విగ్రహం, చేయమని బైబిల్ చెప్పలేదు కదా. అందరూ కాదు కొందరు నిజమైన విశ్వాసులు ఉన్నారు కానీ, చాలా వరకు RCM వారు మరియ విగ్రహాలకు, యేసయ్యా అని పెట్టే విగ్రహాలకు ప్రార్దన చేయడం, మ్రొక్కడం, నమస్కారాలు, పూజలు, పువ్వులు, కొబ్బరికాయలు, కోవోతులు, ఊరేగింపులు, ఇంకా ఎన్నో చేస్తారు, వీటిని చేయమని బైబిల్ చెప్పలేదు. అందుకే ప్రొటెస్టెంట్ వారు అవి తప్పు అని చెప్తారు. అసలు ప్రొటెస్టెంట్ వారు ఏమిటి, దేవుడే తప్పు అని చెప్పాడు, ఇంకా మనిషి చెప్పాల్సిన అవసరం ఏముంది,
@ravindrababuganta7990 Жыл бұрын
Jesus saves all Jesus Christ Amen Jesus Christ Amen Jesus Christ Amen Jesus Christ Amen Jesus Christ Amen Jesus Christ Amen Jesus