No video

who are JEWS? - యూదులు ఎవరు? - ప్రపంచ దేశాలకు ఎందుకు చెదిరిపోయారు ? Jews in worldwide- రాకడ సూచనేనా?

  Рет қаралды 637,965

LOVE GOSPEL

LOVE GOSPEL

Күн бұрын

who arevJEWS? - యూదులు ఎవరు? - ప్రపంచ దేశాలకు ఎందుకు చెదిరిపోయారు ? Jews in worldwide - రాకడ సూచనేనా?
#LoveGospel
JEWS IN INDIA AND ANDHRA PRADESH
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
• JEWS IN INDIA & ANDHRA...
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
ఇండియాలో యూదులు
ఎక్కడ ఉన్నారు..ఏమి చేస్తున్నారు?
*ఆంధ్ర, తెలంగాణ లలో ఉన్నారా?
తెలుగు యూదులు ఎక్కడ ఉన్నారు?
ఆసక్తికర అంశం మాంచి సమాచారం
చూడండి...షేర్ చేయండి

Пікірлер: 855
@Paulraju.U
@Paulraju.U 4 жыл бұрын
అబ్రాహామ్ ఇస్సాక్ యాకోబూ దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ కలుగును గాక
@srinivasjangili2672
@srinivasjangili2672 3 жыл бұрын
భయ్యా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను రెండు సార్లు చూశాను ఈ వీడియో కానీ ఇప్పటికీ అర్థం కాలేదు ఎవరు యూదులు ఎవరు క్రిస్టియన్స్ ఎవరు ఇజ్రాయిల్
@nikil2890
@nikil2890 3 жыл бұрын
Abraham had son named Issac, Issac had his son Jacob(Israel), Jacob had twelve sons 3500 years ago. The children of twelve sons settled in a place called Canaan which was then called Kingdom of Israel. Ten clans formed as Israel in North and two clans i.e, Jew and Benjamin clans formed as Jewish kingdom in South. They exiled to the different kingdoms after 70AD during Romans and in Byzantine time. In 629 AD battle of Mu'tah took place between the greatly outnumbered Jews and Arabs of Arabian peninsula. Many of the Arabs migrated to Kingdom of Israel and settled. However due to many persecutions and tax many Jews left the country. Later it was ruled by many kings from Seleucids, Ayyubid dynasty, Mamluks, Ottomans etc. Now atlast Jews again migrated from various countries to their homeland which is of their ancestors. Now the Arabs who settled there named it as Palestine and doesn't want to move. It lead to the wars between Jews supported by US and Arabs backed by Islamic nations. Hope you understood 🙏
@HelloWorld-os2cg
@HelloWorld-os2cg 3 жыл бұрын
😂😂
@sravankumarp301
@sravankumarp301 3 жыл бұрын
Well said bro
@viswanathmudooru8526
@viswanathmudooru8526 3 жыл бұрын
@@nikil2890 Good narration! The descendants of the 12 children of Jacob settled in Canaan either by destroying or driving away the already existing people.
@sria4330
@sria4330 3 жыл бұрын
@@nikil2890 who are the yudus
@subramanyamsagara7474
@subramanyamsagara7474 Жыл бұрын
Born proud to be Indian as an Hindu jai sriram
@pavankumar634
@pavankumar634 10 ай бұрын
jai sriram
@yoursloki
@yoursloki 4 ай бұрын
Jai shree ram
@jrani6319
@jrani6319 4 жыл бұрын
Praise the lord brother.. 🙏 1. 12 గోత్రములనుండి యూదా &బెన్యామీ వారు ఏ రీసన్ తో సెపరేట్ ఐయ్యారు?? 2. మిగిలిన గోత్రములనుండి యూదులు, christ వర్షిప్ చేసే వాళ్లు ఉన్నారు k కానీ వాలలోనుండి ముస్లిమ్స్ ఏల వచ్చారు??
@muralikrishna6461
@muralikrishna6461 4 жыл бұрын
Same dout brother explain plz
@hebron.jesudasbabu469
@hebron.jesudasbabu469 4 жыл бұрын
Donkey nundi
@jrani6319
@jrani6319 2 жыл бұрын
@@hebron.jesudasbabu469 meeru ala vacharaaa 😁
@zoloman123
@zoloman123 2 жыл бұрын
Entra miru ela unaru
@bollamkrishna1709
@bollamkrishna1709 2 жыл бұрын
As a Bible language muslim daasi santham(Maid offspring)
@prashanthremma9996
@prashanthremma9996 3 жыл бұрын
ఇజ్రాయిల్ లో క్రిస్మస్ రోజు సెలవు లేదు అలాంటి విషయాలు చెప్పండి అలాగే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం గురించి చెప్పండి
@sairunnisashaik3950
@sairunnisashaik3950 3 жыл бұрын
MUNDHU GA UNNADHI YUDHULU etc. CHRIST NI YUDHULU SILUVA VESI CHAMPINA THARUVATHA CHRIST FOLLOWERS(CHRISTIANS) YUDHULANU HIMSINCHARU. UCHAKOTHA KOSARU.. SO YUDHULU and CHRISTIANS RIVALS
@ramojinelaparthy9081
@ramojinelaparthy9081 3 жыл бұрын
Christmas ledhura nayana,okasaari anvesh prapancha yatra video lo chudu, Pope kuda cheputhunnadu
@ramojinelaparthy9081
@ramojinelaparthy9081 3 жыл бұрын
Christian's paatisthinna prathidhi wrong, vasthavaalu cheppamanu mi pastor ni
@ramojinelaparthy9081
@ramojinelaparthy9081 3 жыл бұрын
Mararandi ra nayana,ego laki Pokandi ra nayana, bible lo asalu festivals vadhili paniki malina panulu chesthunnaru
@a.srebellion1706
@a.srebellion1706 2 жыл бұрын
@@ramojinelaparthy9081 inthaki vaadevadu ! yevado telisi teliyani gannai gaadu chepthe vinala???
@sarun8683
@sarun8683 3 жыл бұрын
సార్ 🙏గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం లో పాఠారెడ్డిపాలెం, కొత్తరెడ్డిపాలెం లో యూదులు ఉన్నారు ( వీరిని చినగోగులు అంటారు )
@user-mu2xl6ju4g
@user-mu2xl6ju4g 3 ай бұрын
china gogulu kaadu, synagogue anaali bro
@bsraju7022
@bsraju7022 3 жыл бұрын
Thank you brother in the name of the Lord Jesus Christ,revealed the history of the Jews and Israel. God bless you and give biblical knowledge. Amen
@srinivasraoaitha5162
@srinivasraoaitha5162 3 жыл бұрын
Jai Sri Ram
@rahulneelam7222
@rahulneelam7222 2 жыл бұрын
Jews and Christians okkaktena
@vijaybhakarlambu4962
@vijaybhakarlambu4962 4 жыл бұрын
Praise the Lord Sir Good infarmation God bless you
@lalitalalita9422
@lalitalalita9422 4 жыл бұрын
hallelujah 💒🙏🙏👏👏we love you jesus
@downloads8452
@downloads8452 4 жыл бұрын
Praise the Lord Brother. Your explanation and information gathering is so excellent. Please go Ahead. And small request is do not try to comment others. And give few more things about second coming of Jesus Christ.
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
I never.. I think you misunderstood brother.
@kak971
@kak971 3 жыл бұрын
మీ యొక్క విశ్లేషణ మీయొక్క రీసెర్చ్ ను అభినందించాలి దేర్ ఇస్ నో డౌట్ యు ఆర్ a హార్డ్ వర్కర్. Good luck brother
@kak971
@kak971 3 жыл бұрын
@copy channel యూదులు జీసస్ ( Alehissalam)ని నమ్మరు అవును కానీ క్రైస్తవులు అనబడే వారు యూదులను నమ్ముతారు ఎందుకంటే యూదుల కోసమై జీసస్ (Alahessalam)వచ్చారు బైబిల్ లో ఎక్కువగా యూదుల ప్రస్తావనే ఉంటుంది కాబట్టి క్రైస్తవులు నమ్ముతారు . చివరిగా యూదులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క యూదుడు ఒక్కచోటికి చేరాలి అది జరిగి తీరుతుంది. జీసస్ అలైహిస్సలాం సజీవంగా అవతరిస్తారు జీసస్ అలైహిస్సలాం గారిని విశ్వసిస్తారో లేదా వారి విశ్వాసము పై ఆధారపడి ఉంటుంది జీసస్ అలైహిస్సలాం రెండవ రాకడ తర్వాత మరియు ప్రళయము దగ్గర్లోనే ఉంటుంది
@suvarnavanya9007
@suvarnavanya9007 4 жыл бұрын
Mi videos chala clarity ga unnai.. Informative kuda.. Praise god
@anjaneyuluyadav9261
@anjaneyuluyadav9261 3 жыл бұрын
బ్రదర్ యూదులు గురించి ఇజ్రాయిల్ గురించి బాగా చెప్పారు దానికి నేను మీతో ఏకీభవిస్తున్నాభారతదేశానికి సంబంధించి నటువంటి చారిత్రక ఆధారాలు మీకు తెలుసా యూదుల గురించి మోషే గురించి అఖండ భారతావనిని సమస్త జంబుద్వీపం చక్రవర్తుల గురించి మీకు తెలుసా బ్రిటిష్ వారి పరిపాలన ఒక పూర్వం అఖండ భారతావని పుణ్యభూమి అది మీకు తెలుసా యూదులని అన్ని దేశాలు బానిసలుగా చూస్తే భారతీయ ప్రజలు మాత్రం సమానమైన ప్రజల గా చూశారు అది భారత దేశ ప్రజలలో ఉన్న అవునతయం
@user-mu2xl6ju4g
@user-mu2xl6ju4g 3 ай бұрын
Kaani, mana desam vaallani matram caste lu ga vidagotti , ibbandi pettaaru
@user-mu2xl6ju4g
@user-mu2xl6ju4g 3 ай бұрын
okadu ekkuva, okadu takkuva ani, kulaala vaariga vidagottaaru
@ammulovely348
@ammulovely348 Ай бұрын
భారత దేశంలో ఉన్న కుల పిచ్చి ఎక్కడ ఉండద్దు పక్కింటోడు వేరే కులం ఐతే వాడేదో ఎక్కువ కులం పక్కనోడు తక్కువ కులం అని ఫీల్ ఐపోయి వాడిని మనిషిగానే చూడరు మళ్ళీ సమానత్వం అంట😅
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 6 күн бұрын
కరెక్ట్ చెప్పారు అన్నా
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 6 күн бұрын
​@@user-mu2xl6ju4gచెప్పు తో కొడుత ఇజర్యయల్ యూదులని కాపాడింది భారత దేశం వాలని మంచిగా చూసుకుంది అని ఇజ్రాయ్ రాజ్యాంగం మొదటి పేజీలో రాసుకున్నారు మమ్మల్ని కాపాడి మాకు దేశం రాగానే మమ్మల్ని సంగర్వంగా మా దేశం పంపించారు అని వాలు రాసుకునారు కులం తో వాలని తక్కువ చేశార మల్లి చెప్తే చెప్పు తెగే దాక కొడుతా యేసు ని నిన్ను
@gideonreddy1410
@gideonreddy1410 3 жыл бұрын
Jesus loves you unconditionally
@sunilkumar-sb3yq
@sunilkumar-sb3yq 4 жыл бұрын
Thankq brother and GOD BLESS YOU
@nethavathvasunder7530
@nethavathvasunder7530 3 жыл бұрын
Good information sir
@user-sw1ft4to9e
@user-sw1ft4to9e 10 ай бұрын
దేనేమ్మ జీవితం... పొన్నియన్ సెల్వాన్ కన్న దారుణం గా వుంది కదా రా...ఒక్క ముక్క అర్దం కాలేదు
@raju8516
@raju8516 Ай бұрын
@@user-sw1ft4to9e simple bro. వాళ్ళ మతం లొ powerful రాజుల లేరు. అందుకే ప్రతి మతం రాజులు వీళ్ళని వెలివేస్తూ football ఆడుకున్నారు. Present democracy లో అందరి రాజ్యాలు పోయాయి. ఇప్పుడు వీళ్ళ time వచ్చింది. వీళ్ళు ఆడుకుంటున్నారు .
@sreedharam6138
@sreedharam6138 4 жыл бұрын
90% యూదులు జుడాయిజం మాత్రమే follow అవుతారు ... భారత్ కు నిజమైన స్నేహితులు
@airtelmuni
@airtelmuni 4 жыл бұрын
Judaism ante enti brother
@SouthRoyal
@SouthRoyal 4 жыл бұрын
Jews India ki eppatiki friends karu
@santoshvisweswararamamdurv578
@santoshvisweswararamamdurv578 3 жыл бұрын
Jews india ki friends kani Christians r enimies
@rosehildahemant6719
@rosehildahemant6719 2 жыл бұрын
Wonderful information 👌. Praise the lord.
@simon.p6018
@simon.p6018 4 жыл бұрын
హాయ్ బ్రదర్ వందనాలు మంచి వీడియో పెట్టారు
@kumarsaikumar412
@kumarsaikumar412 3 жыл бұрын
Ni amma lanjakodaka
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 4 жыл бұрын
Good presentation. God bless u for detailed presentation
@ANNANAIDU
@ANNANAIDU 3 жыл бұрын
బారత దేశంలో యాదవులే మహాభారత యుద్ధం తరువాత గాంధారి శాపం వలన , అంతర్యుధ్ధాల వలన ప్రపంచం నలుమూలల కు చెల్లా చెదురైపోయారు. అందులో ఉద్ధనుడు ప్రధానుడు. క్రృష్ణుని ఆదేనానుసారం మధ్య ఆసియాకు వలస వెళ్ళారు. భారతదేశంలో గల యాదవులే యూధులు. ప్రాచీన కాలం హిందూజాతీయయులు.. ఇది యధార్ధం. యెహోవా, యేసు అనేది అబద్ధం. పిచ్చి కర్రి పుస్తకం. హైదవం శాశ్వతం, సనాతనం.
@mahi181481
@mahi181481 10 ай бұрын
Correct 💯%
@ammulovely348
@ammulovely348 Ай бұрын
హైదవం భారతదేశం లోకి ఎప్పుడు వచ్చిందో తెలుసుకొని మాట్లాడండి.
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 4 жыл бұрын
అసలు క్రిస్తియన్స్ యూదులు ముస్లిమ్స్ మూలాలు ఒక్కటి లాగే ఉంది.. ఎందుకు.ఎలా వేరయ్యారు...ఇప్పుడు మళ్ళీ క్రిస్తియన్ మత చేయూత తోనే యూదులు స్వంత దేశాన్ని ఏర్పాటు చేస్కున్నారు. మస్లిమ్స్ తో అంతగా శత్రుత్వం ఎందుకు ఏర్పడింది....ఒక వీడియో చేయండీ..
@user-xw6ej8ry3q
@user-xw6ej8ry3q 2 жыл бұрын
అన్ని మతాలను హిందూ ధర్మం గౌరవిస్తుంది. భారత్లో ఇప్పుడు కూడా లక్షల మంది యూదులు ఉన్నారు. యూదులు చెల్లా చదురవుటానికి కారణం మీ క్రైస్తవ మతాందుడైన అడాల్ఫ్ హిట్లర్ కారణం. తరువాత ముస్లింలు కారణం. నువ్వు చెప్పే బోడి కహానీలు కాదు.
@strikerpepsi2941
@strikerpepsi2941 2 жыл бұрын
కేవలం ముస్లింలే కారణం . Adolf Hitler కి idea ఇచ్చింది కూడా Haz Al Husseini అనే ఒక ఉన్మాది .
@strikerpepsi2941
@strikerpepsi2941 2 жыл бұрын
@@user-xw6ej8ry3q Hitler wants to just expell them from Germany but Haz Al Husseini told him that - "if you expell them , they will again come back or they will come back to my place. " Then Hitler asked "what to do with them." Then Al Husseini said "Burn them!"
@user-mu2xl6ju4g
@user-mu2xl6ju4g 3 ай бұрын
already videos unnaayi bro
@josephbellamkonda1863
@josephbellamkonda1863 3 жыл бұрын
Praise the lord brother Thanks for this information
@arogyaswamy9191
@arogyaswamy9191 4 жыл бұрын
Praise the Lord🙏🙏🙏
@RomanReigns-cu1on
@RomanReigns-cu1on Жыл бұрын
🤣😂
@chalapathiramisetti8657
@chalapathiramisetti8657 3 жыл бұрын
Good speech Chala bagunde
@maheshthagaram1328
@maheshthagaram1328 4 жыл бұрын
Good messages exlent brother 🌐✝️🙏🤝
@appikatlayamini8239
@appikatlayamini8239 4 жыл бұрын
Detailed ga cheppaaru anna tq
@krajuk9554
@krajuk9554 3 жыл бұрын
అసలు యూదులు ప్రలయాం అప్పుడు భారత్ నుండి వెళ్లి అక్కడ స్థిరపడ్డావారు అసలు వారు కట్టార్ హిందువులే
@GaneshKumar-hj6jw
@GaneshKumar-hj6jw 4 жыл бұрын
Praise the lord 🙏🙏
@artherpaulnelapati4577
@artherpaulnelapati4577 2 жыл бұрын
Very important and good information is given. Thank you for your video.
@pramodgoudbro2650
@pramodgoudbro2650 Жыл бұрын
PraiseGodbrother
@anithaanitha7936
@anithaanitha7936 4 жыл бұрын
Tq marinni maku theliyani vishayalu theliyachestunnaru tq god bless u
@nirmalamedabalimi1248
@nirmalamedabalimi1248 4 жыл бұрын
Good Information sir Praise dha lord
@bizyanand
@bizyanand 3 жыл бұрын
The most emphatic explanation as far as i know. Thanks
@kishorebabu8297
@kishorebabu8297 2 жыл бұрын
Chala baaga explain chesaru brother
@prashanthremma9996
@prashanthremma9996 3 жыл бұрын
అసలు యూదులు యేసు క్రీస్తునే ఆరాధించరు
@mahi181481
@mahi181481 10 ай бұрын
Correct 💯%❤🚩
@rajeshnethala1132
@rajeshnethala1132 26 күн бұрын
Yes
@Ruthviq
@Ruthviq Күн бұрын
Yuduli Yahovah devudni nammutharu Muslims Allah antaru..Yahovah devudu tappa mari inko devudu evaru leru..
@psr.t2552
@psr.t2552 4 жыл бұрын
Praise the lord 🙏 annaya garu
@ratnabhisekhasimham2808
@ratnabhisekhasimham2808 4 жыл бұрын
Praise lord
@amrutharajumandapati3375
@amrutharajumandapati3375 2 жыл бұрын
దేవునికి స్తోత్రం హల్లెలూయా 🙏🙏🙏... GOD is Great. Praise the Lord.
@pmanohar1579
@pmanohar1579 4 жыл бұрын
Thank you
@kumarsaikumar412
@kumarsaikumar412 3 жыл бұрын
Jai shree ram 🚩
@venkatvarma9694
@venkatvarma9694 3 жыл бұрын
అంటే ప్రభువు మన దేశం గురించి ఏం చేపలేదు అన మాట
@eravi946
@eravi946 Жыл бұрын
Super
@mahi181481
@mahi181481 10 ай бұрын
Andariki Sanathanamey Moolamu JAI Hindu Jai Bharat Mata ki Jai Sanathan Jai Shree Ram Jai Hanuman Jai Shree Krishna ❤🕉️🚩🙏💐🌺🌹
@m.johncena6245
@m.johncena6245 4 жыл бұрын
Praise to God br,, Good massage 🙏🙏🙏🙏🙏💓💓💓
@SolomanrajuThappeta
@SolomanrajuThappeta 4 жыл бұрын
సవివరంగా వివరించారు.ప్రైజ్ ద లార్డ్ బ్రదర్
@ravipalaparthi3017
@ravipalaparthi3017 4 жыл бұрын
Praise the Lord Anna
@geethakuchipudi1758
@geethakuchipudi1758 4 жыл бұрын
Praise the lord ❤❤❤❤❤❤❤
@RajuRaju-fi5xw
@RajuRaju-fi5xw 4 жыл бұрын
H mdm
@kodamasimham8153
@kodamasimham8153 4 жыл бұрын
Resrch is not cmplt. Stil need ful infrmn. God promise is dfrnt .scrptr is dfrnt.
@SVPVLOGS07
@SVPVLOGS07 Жыл бұрын
Praise modda
@krishnareddy9895
@krishnareddy9895 3 жыл бұрын
హిస్టరీ ని చరిత్ర లా చెప్పాలికాని మరేదో విధంగా చెప్పటం బాగాలేదు
@ammulovely348
@ammulovely348 Ай бұрын
ఇది హిస్టరీ స్టోరీ కాదు బైబిల్ లోని విషయాలు
@avimaria3369
@avimaria3369 3 жыл бұрын
ప్రైస్ ధీ లార్డ్ బ్రదర్ Thank you so much for this beautiful msg God bless you and your family
@bsuma9505
@bsuma9505 4 жыл бұрын
Good information thanks br0
@sambayyahtejanyaa5983
@sambayyahtejanyaa5983 4 жыл бұрын
Super.thank u brother. Amen
@RevPastornakkaprakash3456
@RevPastornakkaprakash3456 4 жыл бұрын
44 వేల మంది చూశారు లైక్ కూడా చేస్తే అన్నవాళ్లకు కొంచెం encourage గా ఉంటది కదా
@tpmd786
@tpmd786 3 жыл бұрын
దీని అర్ధం మీ బైబిల్ ప్రకారం దేవుని అనుగ్రహం ఇజ్రాయేలీయులు కు మాత్రమే ఉంది, బైబిల్ ప్రకారం క్రైస్తవులు అనే వారు లేరు, యేసును అపహాస్యం చేసి ఆయనను చంపి పరిహసించిన యూదుల పై దేవుని అనుగ్రహము ఉంది, యేసు కూడా నేను తప్పి పోయిన యుధుల వద్దకు మాత్రమే వచ్చితిని అని.
@muralikrishna6461
@muralikrishna6461 4 жыл бұрын
God bless you muslims ela vacharu explain cheyyandi Annayya
@stephengstepheng5405
@stephengstepheng5405 4 жыл бұрын
Chepandi
@aquatechtechnologies3361
@aquatechtechnologies3361 4 жыл бұрын
Super thought
@santhoshib6734
@santhoshib6734 4 жыл бұрын
Ishmayelu santhanam muslims
@gollarameshchandra1289
@gollarameshchandra1289 4 жыл бұрын
read indian history..what a shame.
@user-rz1wo9kz8v
@user-rz1wo9kz8v 4 жыл бұрын
అస్సలు క్రిస్టినా లు యల వచియారు
@apostolicprayertower977
@apostolicprayertower977 4 жыл бұрын
Praise the Lord annaya thanks for Good information
@gaddamkasba3211
@gaddamkasba3211 3 жыл бұрын
తెలుగు రాష్ట్రాల మాల మాదిగలు ఇశ్రాయేలు యూదులే కావాలంటే DNA టెస్ట్ కూడా చెయ్యొచ్చు. ఇండియా కి బానిసలుగా అమ్మబడ్డారు. ఆహార అలవాట్లును బట్టి పోల్చుకోవచ్చు
@chaitanyareddymedapati6361
@chaitanyareddymedapati6361 3 жыл бұрын
Joke
@a.srebellion1706
@a.srebellion1706 2 жыл бұрын
Yemi taa Alavatlu?
@SureshSettyPastorArakuGannela
@SureshSettyPastorArakuGannela 4 жыл бұрын
Praise The Lord Brother
@rajugalipothu5020
@rajugalipothu5020 3 жыл бұрын
చక్కగా వివరించారు brother. అయితే ప్రస్తుతం యూదుల మత గ్రంధం ఏది, మన bible ను వారు విశ్వసిస్తారా. యేసును ప్రస్తుతం వారు దేవుడు గా ఒప్పుకుంటున్నారా దయచేసి వివరించండి
@kuwaittoindia7367
@kuwaittoindia7367 2 жыл бұрын
జీసస్ ను యూదులు నమ్మరు. యెహోవా నమ్ముతారు
@strikerpepsi2941
@strikerpepsi2941 2 жыл бұрын
Torah అనేది వాళ్ల మత గ్రంధం . అసలు మొదట్లో యూదులే . తరువాతే Christians కానీ , Muslims కానీ వచ్చింది . Torah is the first holy book from God. Even Jesus Christ himself is a Jew .
@agolluswapna1591
@agolluswapna1591 2 жыл бұрын
❤️ you bro good information ఇచ్చారు మీరు, మీరు తెలుగు వారు అవటం మాకు చలా తేలిక అర్థం అవుతోంది, బైబిల్ నీ సులువు గా అర్థం అవుతోంది 🙏❤️
@anmitaleena9252
@anmitaleena9252 4 жыл бұрын
Wonderful information pastor 🙏. You have been explaining so well about the Isreal and Jews culture.You have given us lots of information.May God Bless You to share many more messages like this
@RajuRaju-fi5xw
@RajuRaju-fi5xw 4 жыл бұрын
Hi
@vijaynaiduyalla745
@vijaynaiduyalla745 4 жыл бұрын
Haii leena
@vinaykumarsundu7423
@vinaykumarsundu7423 4 жыл бұрын
Yes.. Good information..
@deenkumarjacob300
@deenkumarjacob300 2 жыл бұрын
Very good message about the Jews.
@shaikbaji492
@shaikbaji492 4 жыл бұрын
Praise the Lord Brother. Iam from Guntur, there is a place called CHEBROLU towards ponnur road in Guntur. I came to know that in Chebrolu so many Jews living in this village and hold their own worship place in the village. I wanted to meet them and interact them but couldn't do that being iam now doing job at Hyderabad. Next time I will do that.
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
Yes brother I know. Jews living there in place kotateddypalem near chebrol in guntur
@shaheedshaik28
@shaheedshaik28 4 жыл бұрын
Hai baji garu Ibrahim devuda Mana devudu Allah Meru Islam gurenchy talusukondi
@strikerpepsi2941
@strikerpepsi2941 2 жыл бұрын
@@shaheedshaik28 నీకు దేవుడు సిగ్గు శరం కొంచెం కూడా ఇవ్వలేదు . ఏం తెలుసుకుంటే ఏమైంది ? ఆ ? ప్రపంచం లో ఎక్కడ చూసిన మీరే కదా , ఏం వాళ్లని బ్రతక నివ్వరా ? ఆ ?
@andhbhaktkagandmaroo1417
@andhbhaktkagandmaroo1417 2 жыл бұрын
ఆ నువ్వు ముస్లిం?? క్రిస్టియన్ ఆ... కొజ్జే గా😡😡😡
@andhbhaktkagandmaroo1417
@andhbhaktkagandmaroo1417 2 жыл бұрын
@@shaheedshaik28 గొర్రె అయ్యి ఉంటాడు మిత్రమా మనోడు కాదు
@murthasrinu2304
@murthasrinu2304 4 жыл бұрын
Praise the lord 🙏🙏 anna
@pavanchilukuri3468
@pavanchilukuri3468 3 жыл бұрын
Jews jesus ni nammaru
@goutam2211
@goutam2211 10 ай бұрын
Great work bro. You did great class.
@christianpakalapati832
@christianpakalapati832 4 жыл бұрын
Praise the Lord chaala Manchi massage thank you brother
@gopalakrishnamurthypuchhaa7486
@gopalakrishnamurthypuchhaa7486 Жыл бұрын
Thanks for giving good knowledge of yudulu.
@ravisekharsridharreddynedu8538
@ravisekharsridharreddynedu8538 3 жыл бұрын
Swamy Vivekananda too talked good of Jews and Judaism.
@jayatirumalasetti8693
@jayatirumalasetti8693 4 жыл бұрын
WOw brother మన ఇండియా లో అది మన తెలుగు రాస్తాల్లో యూదులు ఉన్నారా brother వేరే వీడియో ఎప్పుడు పెడతారు brother చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు brother tkq very mach🙏🙏🙏🙏
@subbu686
@subbu686 4 жыл бұрын
Ha nenu
@gurramsudhakar8132
@gurramsudhakar8132 4 жыл бұрын
గుంటూరు ప్రకాశం జిల్లాల్లో యూదులు ఉన్నారని 13 yrs క్రితం టీవీ9 ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసిందండి సిస్టర్
@gurramsudhakar8132
@gurramsudhakar8132 4 жыл бұрын
జయా తిరుమల శెట్టి గార్కి యూదులు మన రాష్ట్రంలో గుంటూరు జిల్లా తెనాలి దగ్గరలోని చేబ్రోలు దగ్గరలోని కొత్తరెడ్డి పాలెం లో వున్నారు దీనికి సంబంధించిన పేపర్ కటింగ్ నాదగ్గర ఉంది ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ Nos Whts aap msg పంపండి 9440414593 8008718221
@motupatlubenten3518
@motupatlubenten3518 4 жыл бұрын
@@gurramsudhakar8132 😄😄😄😄
@kodetibulabulu4445
@kodetibulabulu4445 3 жыл бұрын
Praise the Lord
@manikyambalaraju4351
@manikyambalaraju4351 4 жыл бұрын
Praise the lord brother super message
@okddsg
@okddsg Жыл бұрын
Bro Jerusalem lo Muslim, Christian, Jews unnaru annav so great annav kada Mari India lo Hindu, muslim, Christian,news, Sikhs,bhudism,etc unnai mari Jerusalem ni compare cheste India lo religion chala ekkuva Hinduism is great and oldest religion I proud I am sanatana Dharma person ani
@YSRCP_2029
@YSRCP_2029 Жыл бұрын
Niku ardham aindha assalu🤦‍♂️..akkada ekkuva thakkuva kdu ..
@50cents44
@50cents44 Жыл бұрын
@@YSRCP_2029 mee purvikulu evaru?
@Britain-MP-Sara-Britcliffe
@Britain-MP-Sara-Britcliffe Жыл бұрын
@@YSRCP_2029 నీ పూర్వీకులు ఏ మతాన్ని అనుసరించేవారు
@tvsnmurthy2370
@tvsnmurthy2370 Жыл бұрын
పూర్వీకులు అందరూ హిందువులు.....
@veeravallivijayakumar7040
@veeravallivijayakumar7040 4 жыл бұрын
Very good clarification, brother thank you very much.
@prakashammaummadi552
@prakashammaummadi552 2 жыл бұрын
Praise the lord brother thanks for good information amen
@Arrachinthala
@Arrachinthala 2 жыл бұрын
Ameen... 💞🙏
@sweetyangel117
@sweetyangel117 3 жыл бұрын
Praise the lord brother, Good work, keep going,....., Amen🙏🙏🙏
@anithaanitha7936
@anithaanitha7936 4 жыл бұрын
Praise lord brother
@ravikumaryaladandi6826
@ravikumaryaladandi6826 2 жыл бұрын
Good message brother amen
@dileepdayadeevena3082
@dileepdayadeevena3082 4 жыл бұрын
Wonderful message Anna
@philipphili1007
@philipphili1007 9 ай бұрын
Amen
@jeripothulaashok6222
@jeripothulaashok6222 3 жыл бұрын
Super
@vijaypaulmanukonda1921
@vijaypaulmanukonda1921 4 жыл бұрын
Thank you bro for your wonderful information..
@rb7624
@rb7624 3 жыл бұрын
5000 members మాత్రమే ఉంటే మిగితా వల్ల పరిస్థితి ఎంటి బ్రో
@ravireddy7839
@ravireddy7839 2 жыл бұрын
Migilina vallu Israel ki migrate ayyaru bro
@Graceesther19
@Graceesther19 3 жыл бұрын
Yudulu evari santhanam A.jacob B.adam C.issac D.abhraham E question ki answer chppandi uncle plz
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 3 жыл бұрын
Children of Jakob is Israelites, they divided into two. Observe the video clearly
@SanthoshKumar-be2kt
@SanthoshKumar-be2kt 2 жыл бұрын
Praise the lord amen
@Belaku78
@Belaku78 4 жыл бұрын
Thankyou brother for your useful messages...
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 6 күн бұрын
యూదులు నూటికి 95శాతం మంది యేసుని ఎప్పుడు పూజించారు
@myfitness.7023
@myfitness.7023 4 жыл бұрын
Super video and good explain
@hitechking2.071
@hitechking2.071 4 жыл бұрын
Thankyou jhon veri veri nice good interest message I like to all messages & youtub videos Thankyou jhon Godblessyour brother+
@OnlyBibleTelugu
@OnlyBibleTelugu 2 жыл бұрын
Nice information Bro.. కాని Most of the యూదులు క్రీస్తుని నమ్మారు… అలాంటప్పుడు ఈ ప్రవచనం తో యేసు రాకడ మరియు అంతం జరుగుతుంది అని ఎలా చెప్పగలం..
@komakulashiva1096
@komakulashiva1096 3 жыл бұрын
Hello nice 😊👍 vidio
@aksarsekhanisekhani7893
@aksarsekhanisekhani7893 3 жыл бұрын
మత గ్రంధం ఆధారంగా చ రిత్ర చెప్పడం సిగ్గు చేటు
@sripathisubudhi9657
@sripathisubudhi9657 4 жыл бұрын
Thanks
@Simmbax
@Simmbax 10 ай бұрын
Nice bible story..
@vijayaseelvijju9026
@vijayaseelvijju9026 4 жыл бұрын
Praise the Lord....
@durgaprasad-ou8id
@durgaprasad-ou8id 3 жыл бұрын
ఇండియా గొప్ప తనం గురించి చెప్పండి సార్
@jsmkumar2916
@jsmkumar2916 3 жыл бұрын
యూదులు వేరు క్రిస్టియన్ లు వేరు. యూదులు యహోవా ని విశ్వసిస్తారు. జీసస్ క్రిస్ట్ యెహోవా కుమారుడిని అని చెప్పుకొని, ఒక ప్రవక్త గా చెప్పుకోవడం యూదులకు నచ్చకపోవడంతో జీసస్ కి శిలువ వేసి చంపివేశారు. జీసస్ వల్ల పుట్టిన క్రిస్టియన్ మతం అభివృద్ధి చెందిన తరువాత ఆ క్రిస్టియన్ లు యూదుల పై యుద్దాలు,దాడులకు పాల్పడి లక్షల మందిని చంపివేశారు. ఐతే యూదులు గొప్ప తెలివిగల వారు,పట్టుదల గలిగిన వారు. వారు తమ మాతృభూమి కోసం పోరాడుతున్నారు. జెరూసలేం కోసం వారు ఇస్లామిక్ వాదులతో పోరాడుతున్నారు. క్లుప్తంగా ఇది సంగతి.
@mahi181481
@mahi181481 10 ай бұрын
Nijam Cheppaaru 💯%❤
@showrithareddy3339
@showrithareddy3339 4 жыл бұрын
Praise the Lord 🙏 brodhar.miru chepina e sandhesham chala chala badundi.yudulu yevvaru esrayeliyulu yevvaru ane doubt undedi.chala clarity ga cheparu
@kannuriravindar1914
@kannuriravindar1914 10 ай бұрын
Hallelugha 💐🌿🌹🕎🌹🕎🙏
@potlapallirao9266
@potlapallirao9266 4 жыл бұрын
Informative
@anilnandigama7219
@anilnandigama7219 10 ай бұрын
యూదుల పవిత్ర గ్రంధం తోర్ యుదులలో ప్రముఖులు కరల్ మార్క్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిగ్మండ్ ఫ్రాయిడ్
@Binny_74
@Binny_74 4 жыл бұрын
Loving Brother in Christ', Praise the LORD Jesus Christ. Thank you for the awesome teaching with beautiful explaination about the origin of Jews, truly appreciated for bringing the truth that made us to understand in regard to the Jews.
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 109 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 33 МЛН
Israel - Palestine Crisis Explained
14:38
Arun Surya Teja
Рет қаралды 748 М.
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 109 МЛН