Who Cannot Inherit Property Under Hindu Succession Law? | Inheritance Rights | Advocate Ramya

  Рет қаралды 34,269

Advocate Ramya

Advocate Ramya

Күн бұрын

Пікірлер: 43
@hemalatha4334
@hemalatha4334 5 ай бұрын
Thank you Ramya for giving clarity...i am having 2 greedy sisterinlaws who took dowry and money in every occasion in the form of gifts and they never took any financial responsibility of my mother in laws health needs after my father inlaws death from 2006.Even though we considered their greed and gave commercial land to both.Now i got clarity how i should face them.As fortunately i have all the medical bills and records of both inla😊
@ravindrareddy5010
@ravindrareddy5010 Жыл бұрын
మేడం మా ముత్తాత అస్థి మా తాత కి 6 ఎకరాలు వచ్చింది మా తాత 4ఏకరాలు కొనుకున్నడూ. . మా తాత కు 2సంతానం..1కొడుకు... ..1కూతురు.. ఆ మెకు పెళ్లి చేశారు..ఒక్క కూతురు పుట్టింది ..కూతురు పుట్టిన 4years కి ఆ మె 1970మరణించడం జరిగింది. ఆమె కూతురు ఈప్పుడు 60years.. ఆమె మా అస్థి లో బాగం కావాలి అని (కూతురు తండ్రి)ఇద్దరు కలసి కోర్టు కి వెల్లినారు మేము 65years నుంచి ఆ భూమి అనుభవిస్తున్నము.. మా తాత నుంచి మా నాన్న కు వచ్చింది..మా నాన్న మకూ 2021 September lo నేను మా తమ్ముడు. భూమి బాగాలు చేయించి నాడు.. దీనికి ఏమైనా పరిస్కరం ఉందా..మేడం
@msri545
@msri545 2 жыл бұрын
మేడం మీరు చెప్పింది నిజం మేడం మా తమ్ముడు మా అమ్మగారి ఆస్థి కోసం ఆమెను చంపే ప్రయత్నం చేస్తున్నాడు మా అమ్మగారికి వున్నా ఆస్థి వాలా అమ్మగారిది వాలా అత్తగారిది మేడం మా నాన్నగారు మాకు 1&2ఇయర్ అపుడు చనిపోయారు kani మాతమ్ముడు మా అమ్మగారిని ఇంట్లో కూడా ఉందనీయకుండా వెళ్లగొట్టాడు మేడం ఇల్లు మా అమ్మగారి వాలా అమ్మగారిది మేడం మా అమ్ముమ్మగారు ఆమెతానంతరం మా అమ్మకు ఆమెతనతారం మా తమ్ముడికి పెట్టారు మేడం మా అమ్ముమ్మ గారు చనిపోయారు మా అమ్మని ఇంట్లోనుండి మా తమ్ముడు తన భార్య కొట్టి కత్తి తో దాడిచేసి పంపించేశారు మేడం మాకు పెళ్లిళ్లు అయ్యాయి మేము మా అమ్మగారికి ఏంచేయగలమో తెలియచేయండి మేడం plz మేడం మా అమ్మగారు కూలీ పనులు చేస్కుని బతుకుతున్నారు మేడం నేను మా అక్క కలిసి మా అమ్ముమ్మ ఇచ్చిన ఇల్లు తన పేరా రాసుకునే హక్కు ఉంటే మా అమ్మగారికి రాపిదాం అనుకుంటున్నాం మేడం మా అమ్ముమ్మ మా అమ్మగారి తధానంతరం అనుభవిస్తూ తన కుమారుడికి ani రాసింది మేడం మా అమ్మగారికి పూర్తి హక్కు వుందా మేడం plz madam
@drdsreekanth
@drdsreekanth 2 жыл бұрын
Very good explanation, Ramya Garu
@VJ-ee5ez
@VJ-ee5ez 2 жыл бұрын
Please refer Caste disability removal act 1850. Changing Religion doesn't forfeit share in the property.
@srdevim8717
@srdevim8717 7 ай бұрын
Caste ante kulam religion ante matam👍
@AnandKumar-fw1do
@AnandKumar-fw1do 2 жыл бұрын
నమస్తే మేడమ్. నా పేరు అనిత.మా నానమ్మ ఆస్థి 2004లో మా అమ్మ పేరుపై motation అయినది.మా నాన 1994లో చనిపోయారు.అమ్మకు 6మగవారు,3ఆడవాళ్లము.అమ్మ pvt job చేస్తూ 4గురి పెళ్లి చేసింది.ఆమ్మ2005 లో rtd ఐనది.మిగితా అన్నలు 2 ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించి బయటికి వెళ్లి పెళ్లి చసుకున్నారు.ఒక అన్న ఒక తమ్ముడు నేను అమ్మతోనే 2005 నుండి ఉన్నాం.అమ్మ చివరి రోజుల్లో హాస్పిటల్, బాగోగులు నేనె చూసాను. నా పెళ్లి గురించి అమ్మ ఎప్పుడు బాధ పడేది.ఐన ఒక్క కొడుకు ముందుకు రాలేదు. దీంతో అమ్మ ఆస్తిని నా పేరుపై వీలునామా registration చేసింది.2019లో అమ్మ చనిపోయినది. మేము మున్సిపల్ లో నా పేరుపై motation చేసాం.tax కూడా కడుతున్నాం. ఇప్పుడు ఆస్థి విలువ పెరగడంతో ఇంట్లో నుండి వెళ్లిన అన్నలు మా పైన గొడవకు వస్తిన్నారు.court వెళ్లి మా సంగతి చూస్తాం అంటున్నారు.ఎప్పుడు మేము ఏమి చేయాలి చెప్పండి మేడం.నా పెళ్లి కాలేదు,తమ్ముడిది కాలేదు.local లాయర్స్ అందరికి వాటా ఉంటది అంటున్నారు.pls సలహా ఇవ్వండి medam🙏
@rockstar55142
@rockstar55142 2 жыл бұрын
Madam, TATA company వారసులు లేకపోయినా ఎలా నడుస్తుందో, video చేయండి,
@gudisesujatha3290
@gudisesujatha3290 Жыл бұрын
NamasthemadamProperty ki sambandichi,pationdawaveyatanikicourtorderkosam 2monthstime paduthunda house tax katanipropertypai case elaveyavachu
@JyothiChiluka-j8s
@JyothiChiluka-j8s Ай бұрын
Mam mimalni kalavali ala
@krishnabujjikrishna8320
@krishnabujjikrishna8320 2 жыл бұрын
మెడమ్ మా నాన్న కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య చనిపోయింది. పెద్ద భార్య కు 4 నలుగురు పిల్లలు. ఒక కొడుకు 3 ముగురు ఆడ పిల్లలు. చిన్న భార్య ఉంది. ఆమె కీ. ముగ్గురు పిల్లలు. 1ఒక అమ్మాయి. 2ఇదరు అబాయిలు.మా నాన ముగురు కొడుకు లకు ఆసౄ పంచి చనిపోయిండు. ఇపుడు ఆసౄ ఆడపిల్లలకు వసౄద .నాన 3 సం చని పోయాడు. అందరికీ పేళ్ళు అయినవి
@gayathrigayathri4944
@gayathrigayathri4944 2 жыл бұрын
andhuke valaku yavaru leru yavadu raru ani ma polani maku rigister cheyadam ledhu
@mohankrishna1460
@mohankrishna1460 2 жыл бұрын
మేడం మా నాన్నగారికి 40 ఇయర్స్ క్రిందట వీలునామా ద్వారా 2 acres వచ్చింది ఇప్పుడు relatives వచ్చారు మాకు రిజిస్టర్ నకలు ఉంది court notice vacchindi memu yemi cheyali.. Pls. Give suggestion madam.
@rekhak6215
@rekhak6215 Жыл бұрын
Hi madam could you please explain about grandfather property sharing for physically handicapped persons
@deviuppada6354
@deviuppada6354 Жыл бұрын
Section 28 of hindu succession act chudandi and meru sons son ithy eligible.
@nizamali7027
@nizamali7027 2 жыл бұрын
Madam very nice legal advice
@chintumekala8769
@chintumekala8769 2 жыл бұрын
Medam ma momchanipoyindhi ma dad vere marriage cheskunnadu nannu ma ammamma vallu pencharu ma dad asthilo vaata ivvadam ledhu mothem ma 2nd mom ke antunnadu em cheyyali..
@lathagantala1747
@lathagantala1747 2 жыл бұрын
Madam gariki namaskaram naperu Latha RTC X Road lo vuntantmu ma proper warangal maku 120 yds oka penkutillu vundi ma Amma nannalaku memu mugguramu pillalamu Naku idddaru thammilu ma chinna thammudu chanipoyadu ma Amma Nana kuda chanipoyaru m AA Amma job retire ayiina dabbulu kuda ma thammude rhisukunnadu ippudi illu panchukundmani adigithe ma thammudu darunaganga matladu thunnadu nenu chala kastalu paduthunnanu madam Naku Sai ayina nyayam cheyagalarani prathistunnanu
@sailajasaripalli7003
@sailajasaripalli7003 2 жыл бұрын
Wife ki divorce echeka vari ki puttina pillala ki property lo share vuntundha
@saanvikruthitalks4070
@saanvikruthitalks4070 2 жыл бұрын
నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి ప్లీజ్ చెప్పండి ఒక employee or person మీద ఒక స్టేషన్ లో 2 కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి మేము complaint esthuntey new F.I.R file చేయం మిమ్మల్ని witness ga అధ్ చేస్తాం అంటున్నారు sir .i have a doubt మాకు న్యూ case కావాలి అంటే ఫైల్ చేయము అంటున్నారు ఆ పోలీస్ స్టేషన్ c.i..ఒక person మీద ఒక స్టేషన్ లో multiple complaints file చేయచా లేదా. మాకు సలహా ఇవ్వగలరా plz అండి నేను 8months pregnant ni 5days నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విసిగి పోయాను.
@kummattichandra2478
@kummattichandra2478 2 жыл бұрын
A uru andi midi.
@SaiCharanchannelallinone
@SaiCharanchannelallinone 2 жыл бұрын
మేడం ma అత్తగారికి ఇల్లు వుంది. అమెకి kuthuru కొడుకు . Aithe thalli aasthi kuthurike kodukki sambandam ledu antunnaru. మవయ్య garu brathike vunnaru. Eppudu evariki hakku vuntundi. Please rply evvandi
@SaiCharanchannelallinone
@SaiCharanchannelallinone 2 жыл бұрын
Maa అత్తయ్య garu chanipoyaru
@SaiCharanchannelallinone
@SaiCharanchannelallinone 2 жыл бұрын
Madam please Ripley evvandi
@rajareddyd3234
@rajareddyd3234 Жыл бұрын
అమ్మా! కన్నవారిని మోసగించి ఆస్తి, డబ్బు చేజిక్కించుకున్న సంతానం పై ఎవరికి ఫిర్యాదు చెయ్యాలి? మీనుంచి సమాధానం నేను ఎలా పొందగలను? మిమ్ము సరాసరి కలవ్వొచ్చునా? అమ్మా నాకు సాయం చెయ్యగలరా?
@babitharani8406
@babitharani8406 Жыл бұрын
Madam good morning small clarification if the father has 4 sons and one daughter.if married daughter expired in the year 1997.suspicious death.Daughters children responsibility taken by the grand parents and given life.soninlaw also expired with very bad disease .children look after by grand parents now they are in usa .Now they are demanding property.
@gayathrigayathri4944
@gayathrigayathri4944 2 жыл бұрын
medam ma nanna valu 12guntala polam vundhi kani rigister chesukoledhu kani aa12 guntala polam ma nannane sagu chesukuntunadu aa poleni ma nanna vala mena mamma polani rigister chesukunadu vala mida elati kesu petalli medam ma nanna peru rigister cheyadam ledhu
@maasowmya6379
@maasowmya6379 2 жыл бұрын
Meet a lawyer and proceed legally
@HAARIKAPRINCE
@HAARIKAPRINCE 2 жыл бұрын
Madam ma chinna Nana and chinna Amma were married and blessed with two daughters in 1987 she left him and she was in living relation ship with other man and gave birth to one more daughter now both chinna Amma and chinna nanna and their two daughters died can the girl born to other man can claim the property of my chinnana claiming as legal heir
@satya232
@satya232 2 жыл бұрын
మేడం నేను ఒక వికలాంగుడ్ని నాకు ఆస్తిలో హక్కు ఉండదా నాకు లేదని వేరే పెట్టేశారు ఇప్పుడు నా భార్య పిల్లలు వేరే ఉంటున్నాం మేడం నాకు ఒక రూపాయి కూడా పెట్ట లేదు మేడం నేను ఏమి చేయాలి నా ఆస్తి రావాలంటే గట్టిగా అడిగితే నన్ను చంపేస్తారని భయంగా ఉంది మేడం
@lakshmimettu3831
@lakshmimettu3831 Жыл бұрын
Hello madam maa ammamma thatha laki amma okathe kuthuru anukokunda ammamma thatha ammma elanti veelunama arayakunda chanipoyaru amma ki nenu annaya Chelli unnam ee asthi lo nana ki hakku untundha maa mugguriki samana hakku untundha please
@gayathrigayathri4944
@gayathrigayathri4944 2 жыл бұрын
memu 3 ammaeilu maku anna tammudulu leru
@rohithbabu3338
@rohithbabu3338 2 жыл бұрын
Madam na husband chanipoyar health bagaleka maku ok papa vundi ma Maridi mama attha andharu kalisi nanu kotti intlo nundi pampar property ivvakodadhani plz help me madam
@maasowmya6379
@maasowmya6379 2 жыл бұрын
Register a case.ask for residency rights. Have courage to fight. Or go to lok adalat
@rani-zi9ib
@rani-zi9ib 2 жыл бұрын
Hello madam my mother we r 1 young brother and 5 sisters We have a 200 srq plot in that 100srq 4 room and 100 open that given to the small sister she had helped family she was the back support to family after my father was not well nobody helped after my father died every one is asking for property madam please help us
@rajeshpatnala3568
@rajeshpatnala3568 2 жыл бұрын
naa vishayamlo gatham nundi ippatiki kuda, nannu shaareerakamga manasikamga vedhinchi chithreekarinchi, thirigi nenu maa vaallapai yedhuru thirige sariki naapai crimega srustinchi yelaa ainaa nannu nenu, memu putti perigina thirigina maa inti nundi nannu tharimi veddhaamani chusthunnaru. maa annayya, akka vaallu. maro vishayamemitante, maaku thalli,thandri maraninchaka naa brathuku marintha dhurbharamgaa maarindhi.
@anilkumardunna1251
@anilkumardunna1251 2 жыл бұрын
Medam, mee postal address cheppandi.. Nenu letter dwara meeto matladali.......
@sravanlittu1435
@sravanlittu1435 2 жыл бұрын
Hi medam...Naku marriage ayi 18months avthundi,naku 7 months papa,ee 18 months lo 3 months kuda na wife natho ledhu...Prathi chinna vishayaniki godava pettukoni ma paina thappudu aaropanalu mopi ma paruvu teesi vala intiki vellipoyindi..Ila enduku chesthundi ani personal ga enquiry chesa...Thanu already love chesina abbayitho lechi poyi pelli chesukoni 5months thanatho kaapuram chesindi vala intlo ne..Aa taruvatha vallu pedhhala samaksham lo vidipoyaaru..Ee vishayam ni naku na parents ki cheppakunda pelli chesaru...Ippudu nenu ameki divorce idham anukuntunna mari aa paapa sangathi enti,aa paapa ki entha settle cheyochu...Indhulo evariki Justice jaruguthundi...Thana first marriage proofs kudaa unnay..
@gayathrigayathri4944
@gayathrigayathri4944 2 жыл бұрын
vurilo pedda manshulu vunaru kani edho okka mata chepi rojulu gaduputunaru
@jhansishaila4853
@jhansishaila4853 2 жыл бұрын
మేడం నేను గత 2 మంత్స్ బ్యాక్ అడిగిన ప్రశ్న కు రిప్లై ఇవండీ మేడం plz,,, నేను మీ ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకున్న మేడం ఇంత వరకు రిప్లై లేదు
@kummattichandra2478
@kummattichandra2478 2 жыл бұрын
Tell me ur problm.
@gayathrigayathri4944
@gayathrigayathri4944 2 жыл бұрын
plz medam reply
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 117 МЛН
Rules of Inheritance - Intestate Succession - Hindu Law
25:48
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49