భూలోకంలో విక్రమార్కుడిలాంటి రాజు ఇంకోరూలేరు. మహానుభావుడు
@dinakarprasadrecherla44864 жыл бұрын
అద్భుతమైన ప్రయత్నం సోదరా కొనసాగించు ఆదరిస్తాము
@satyaveni99253 жыл бұрын
తెలిసిందే, ఐనా మీరు చాలా బాగా explain చేశారు. ధన్య వాదములు 🙏🙏🙏
@vvskondapalli76764 жыл бұрын
Manchi manchi patha(old) stories. Maa childhood days lo chadi ina kathalu malli malli chadavadam chala happy ga vundi. Thank you
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@sreenijaa5182 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు మీ ప్రయత్నం అభినందనీయం కళ్ళతో చూడటం కంటే కధలు చదివిన వినడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆహా మనసుకు ఎంత హాయి కలిగింది చాలా
@manyamkrishna92842 жыл бұрын
అయ్యో... చాలు.. నిజంగా కడుపు నిండి పొఇంది... నా చిన్ననాటి జ్ఞాపకాలు న ముందు ఉంచారు.... 🙏
@raghupati14514 жыл бұрын
దశాబ్దాల క్రితం చందమామ,బాలమిత్ర బొమ్మల కధలు మనసులో మెదులుతున్నాయి.చిన్ననాటి జ్నాపకాలను తట్టి లేపారు.👌💓🙏
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@changalrayudu91582 жыл бұрын
M XX I'm zmxl so
@snskumar69662 жыл бұрын
Appudu nuvvem chesav
@gsuribabu32912 жыл бұрын
Yes
@anilkumar-yb5cf2 жыл бұрын
Pppppppp
@akhilvarshini27702 жыл бұрын
Thank you sir for posting this video🎥
@harinathreddyuravakonda94914 жыл бұрын
I love విక్రమార్క కథలు.
@jakkireddyvenkatareddy19724 жыл бұрын
Sir your voice so super
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@pavankola45102 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజుల వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువ లేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@shivachandra65644 жыл бұрын
ఈ కథ మాకు బాగా తెలుసు, భేతాళుడు ఎవరు, అతని జీవన వృత్తాంతం ఏమిటి, ఎందుకు చనిపోయి చెట్టు ఎక్కాడో చెప్పండి సార్
@karthikyamala43384 жыл бұрын
Super
@SamuelPintoo4 жыл бұрын
Haaa adhi naku thelusu
@bhuvanreddy85164 жыл бұрын
Naku telsu
@sivadarlings4 жыл бұрын
Ha adi chpkuna bongulodi chpthundu
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@rakeshrahki38382 ай бұрын
Excellent job Sir 👏👏....
@bandaraju83154 жыл бұрын
Sir, chala years tarvata mammulanu meemu marichi poyamu mee story (narration) vintu nijanga aakasha vaani voice la undi mee voice keep it up, stories parts la pedite baguntundi
@manchuvishnumanchuvishnu72903 жыл бұрын
Hi kalyani
@Gotanzt6 күн бұрын
nice sir great thanks you
@Mallesh-3014 жыл бұрын
Chala baga cheppinaru
@bujjivenugopal49504 жыл бұрын
కథ కు 50% marks, మీ voice కు 50% marks రెండింటి కి కలిపి 100% marks మీ channel చాలా చాలా బాగుంది........ 🌹🌹🌹🌹🌹
@saisivaprasad97812 жыл бұрын
P kaavule. Heading lo five percent inaa cheppadaa?
@kantipudisurendra78734 жыл бұрын
Epudo etv lo vachedi batti vikramarka chala interesting ga untadi #happy to see again
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@ranisridhar10442 жыл бұрын
మంచి...కథలు..భేష్...
@user-IL1EL4 жыл бұрын
Thank you sir for posting this series
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@rakeshrakhi28744 жыл бұрын
I like very much to your Mahabharatam stories !!!!!
@venkataramanareddy19974 жыл бұрын
Meeru katha cheppe paddati chalabagundi
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@vemulapraveen78694 жыл бұрын
నేను కూడా కథలు రాశాను కానీ బేతాళ కథలు బాగుంటాయి
@Nagaraju-le8dq2 жыл бұрын
Supra ga undhi sir
@princesslaanvikavr60824 жыл бұрын
Very good chalaa bagunnai sir
@amanipantam64492 жыл бұрын
Really much better way explained,
@keertikumarlolla45954 жыл бұрын
Thanks sir😁👌👌👌
@మువ్వలరాంబాబు.తెలుగుమాస్టారు2 жыл бұрын
Chaalaaa bagundandee
@test2022handle4 жыл бұрын
Great Sir. Thank you for picking this topic
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@AVIATOR3204 жыл бұрын
Super sir 👌🏿👌🏿
@vijaydharma7764 жыл бұрын
Super......l like you sir
@skmastrology2 жыл бұрын
Good 🙏
@pothulasrinivasulu66914 жыл бұрын
ఇది చందమామ ప్రచురించిన ఫోటో. అప్పట్లో చందమామ బాలమిత్ర మంచి కథల పుస్తకాలు. కాని భేతాళుడు ఏవరో తెలుపనేలేదు?
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@MrLingaswamy4 жыл бұрын
Thanks a lot for making this stuff.
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@purnimaboddepalli89464 жыл бұрын
బేతాళుడు శివుని కొలువులో ఉండే అతను ఒకసారి శివుడు పార్వతికి చెప్పేది రహస్యాన్ని చాటుగా వింటాడు అప్పుడు శివుడు బేతాళుడిని సేపిస్తాడు. ఈ స్టోరీ చాగంటి గారు చెప్పారు
@chinnappakommu66314 жыл бұрын
ఈ కథలు మాత్రమే ఇవన్నీ నిజాలు
@muralimohan53892 жыл бұрын
Good story telling...
@TeluguPlanetOfficial2 жыл бұрын
Thanks for listening
@tangirama Жыл бұрын
Super voice🍎
@kumarct69414 жыл бұрын
ఒక చిన్న సందేహం, విక్రమార్కుడికి 64 కళలు తెలుసా? ఇలా ఎప్పుడూ ఎక్కడా వినలేదే కాస్త దీని గురించి వివరిస్తారా?
చందమామ కథలలో......మొదటిది పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు మీదకి ఎక్కి శవాన్ని భుజం మీద వేసుకొని మౌనంగా స్మశానం వైపు నడుచుకుంటూ వెళ్ళాడు
@olcotttheosophy2 жыл бұрын
😧😔😟 from the USA
@anveshbejugam29364 жыл бұрын
👌👌👌thondarga upload cheyandi
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@tungakr83784 жыл бұрын
పురాణం పిచ్చయ్యశాస్త్రి గారు రాసిన బట్టే విక్రమార్కుధిత్య చరిత్రం చదివితే మనకు చాల కథలు తెలుస్తవి, అవన్నీ ఎన్ టి ఆర్ గారి జానపద సినిమా కథలు ఇందులోనివే ఐతే మనలో చాల మంది కథలు మాత్రమే చదివి వుంటారు ఈ పుస్తకంలో బట్టే మరియు విక్రమార్కుడికి మరణం ఎట్లా సంభవించినదో కూడా వ్రాయబడి వుననది, ఈ కథలు సంస్కృతం లో నుండి వ్రాసిన ద్వాదశ త్రిశంసాలభంజిక గల పేరు!
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@రామ్లక్ష్మణ్రామ్లక్ష్మణ్4 жыл бұрын
Ok సార్
@J.GowriPrasad19702 жыл бұрын
అయ్యా! విక్రమార్క కథలు మొత్తం ఎన్ని ఉన్నాయో చెప్పండి.
@shivaramakrishnavynala45084 жыл бұрын
Sir meru chapa stories knowledge gain iyallaga unai. Knchm fastga chapandiii Naku Groups interview lo Use avuthaiiiii. Me laga oka frind kavalli naku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😍😍😍
Please malli Chandamama kadallani publish cheyandhi
@ahalyajetta5892 жыл бұрын
ఇంతకీ బేతాళుడెవరని మాత్రం చెప్పలేదు!
@harishgoud47514 жыл бұрын
Tq sir
@srinutripuramallu44242 жыл бұрын
Sir Mee video lu చూస్తున్నాను.చాలా బాగా చెబుతారు చూపిస్తారు.నేను లోగడ కామెంట్స్ లో మీరు వాడు తున్న బ్యానర్స్ ఆర్ట్స్ ఏ ఆప్ లో ఉంటాయి అని అడిగాను.జవాబు ఇవ్వలేదు. నాకు కూడా ఇలాంటి బ్యానర్స్ కావాలి. Pinterest ఒకటే తెలుసు.మీరు చెప్పండి మాకు కూడా సహాయ పడండి. Reply Me
@phalgunarelli88984 жыл бұрын
Nice
@itirocks54394 жыл бұрын
Sir meeru katalu baga chepputu unnaru ok last ending episode eppudhu cheptaru please ending episode cheppandhi
@sai3nani484 жыл бұрын
Hello sir, you are right. Tell us to clear up what happens next episode too.
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@muniswami64444 жыл бұрын
Nice story
@raghavaranirani73824 жыл бұрын
👌
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@yambadigangaraja42402 жыл бұрын
బేతలుడుఒకబ్రాహండుఇదినికు తెలియదా బ్రాహ్మణనుడు శివాలయంలోఅర్చకుడు అతడుఒకరోజుశివాలయలో పూజాకార్యములుపూర్తిచేసుకొనిఇంటికిపోయాడు. ఇంటికిపోయాక ప్రసాదం మరిచిపోయాను. అనిమల్ల. ఆలయానికివెళ్ళడు. అప్పుడు శివ. పార్వతి ఇద్దరు ఆలయంలో మాట్లాడుటను పూజారి గమనించి ఒక్కములడాకొని ఉంటాడు అప్పుడుపార్వతి శివునిస్వామి ఇన్ తవరకుఎవరివినానికథలుచెప్పంఅండి స్వామి అనిడిగింది అప్పుడుస్వామి ఎవరివినని కథలుచెప్పడు అప్పుడుపూజారి ఆకాతలువిన్నాడు వినీతళ్ళావారెసరికి ఇంటికీవేళ్ళాడుఅప్పుడుపూజారిభార్య ఇంతవరకు ఎక్కడివెళ్లవు అని. అడిగింది అప్పడుపూజారి జరిగిదిమొత్తంచెప్పేసాడు పూజారిభార్య అకథ లునీళ్ళబావి దగ్గరాందరికిచెప్పంది ఆకతలు పార్వతివిని స్వామిఅందరు విన్నాకథలుచ్చెప్పావు ఏంటి అని గొడవ పడ్డారు అప్పుడు శివయ్య తన వేగా దృష్టితో సూచి. జరిగింది తెలుసు కుని. అపూజారిని పిలిచి నివ్వుభేతాలునిగామారిపోఅని చాపంపెట్టాడు అపుజారెబెతలుడు
@Dsp-co6fg Жыл бұрын
Sir vikramarkudu samadhan cheppaleni chivari kathanu kuda ilage cheppandi sir plzzz.....
@piratesofthecaribbean34482 жыл бұрын
Me voice super
@MunnaRaazu4 жыл бұрын
Excellent narrations...
@chalapathiraju89024 жыл бұрын
Super
@gsvrao321611 ай бұрын
బేతాళ కథల నుండి నేర్చుకొనే దేమనగ ప్రస్తుతం యి నాటి దుష్ట సంప్రదాయక మైన పద్దతులు పాటించే కపట సన్యాసుల వలె పలువురిని బలిచేసి కడకు బెతాలునిచే విక్రమార్కునికి చెప్పబడిన సన్యాసి ప తకం అతనినే బలి యి మ్మన్నట్లు ప్రస్తుత పాచ్యాత్య పోకడలు మిటి మీరి వారే ప్రకృతి కోపాగ్నిలో బలి కాబడుడురు
@pothurajujaatratnalu84544 жыл бұрын
Sir meru part 2 chayiladha sir chastha haa links maku pattandi please ekka fast ga meru e videos chayiandi witing
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@krtunga-5722 жыл бұрын
పురాణం పిచ్చయ్య శాస్త్రి గారి భట్టి విక్రమాదిత్య చరిత్రం పుస్తకం చదవాలి ! ఒక్క రాత్రి లోనే చావ కథలు చెప్పుతాడు బేతాళుడు, పోటో మాత్రం కాంబోడియా గుడి ని చూపించిండు!
లేదు విక్రమార్కుడికి అసలు నిజం భేతాలుడి వల్ల తెలుస్తాది.అప్పుడు రాజు సన్యాసి ని ఎలా నమస్కరించాలో అడిగి ముందు రాజులను సన్యాసి ఎలా చంపాడో అదే విధంగా చంపి చివరికి విజయం సాధిస్తాడు. నిజానికి ఆ బేతాళుడు కూడా రాజే ఆ సన్యాసి వల్ల చంపబడతాడు.
How many times vikramarka take bethala which time he succeeded
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@pottapinjarasaikumar77354 жыл бұрын
5 th story ekkada sir enduku aaparu Series
@mamatharani76724 жыл бұрын
Who is betal & last what will happen inthe story of betal & maharshi
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@dlvprasad53554 жыл бұрын
మంచి ప్రరత్నం. కానీ భేతాళుడు ఎవరు అనేది మీరు చెప్పలేదు. వివరణ ఇవ్వండి లేదా పేరు మార్చండి
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@ysrreddy3824 жыл бұрын
Naa janma dhannayam aeindhe eroju tho
@tulasisekhar67944 жыл бұрын
Sir pls bethaludu asalu tree ki enduku velatadoo chapandi,🙂
@panduforfun4 жыл бұрын
Shiva parvathi ki kathalu cheputa unte oka poojari vintadu A poojari ki shiva sapam pedatadu Bataludivi ai ee 25 katalu evariki cheptavo appudu sapa vimochanam
@tulasisekhar67944 жыл бұрын
@@panduforfun thank u brother
@TopGamerYT94 жыл бұрын
Bro hindi serial undi chudu bhaiya
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@TeluguPlanetOfficial4 жыл бұрын
kzbin.info/www/bejne/bn2xiayOjM6VoJI
@harishchirutha10524 жыл бұрын
Edi cinema undi kadayya.... Bethaludu yavaru Adi chappandi mundu
@kokkisaravinderravinder47552 жыл бұрын
బేతాళుడు శంకర్ విక్రమార్కుడు వాలి
@pushpalathab78474 жыл бұрын
Kalavadam matramey chepparu but bethaludu evaru aneydi cheppatleydu...