Thank you so much Ammagaru.. Meeru cook cheyadam chuse adrustam kaligindi maaku... Maa pillalu kuda ammagaru kuda cook chestara ani happy ga chustunnaru... 🙏🙏🙏
@lakshmimanney4137 ай бұрын
Om Sri Gurubhyonamah🙏🙏Amma Garu Watching Divine Mother making the Millet Dosa has taken me to a different World and looking forward to trim all the Unnecessary flabs around Amma🙏🙏Thank you so much for the Wonderful Recipe to be Healthy and Fit and looks wonderful on the Banana Leaf with Chutnet too Amma 🙏🙏
@vijayalakshmikv31197 ай бұрын
Om Sushumna Ammagaru 🙏 Thank you Ammagaru for showing such nice recipe , I will also try this recipe with out fail. Mangalam Nitya Subha Mangalam 🙏🌹
@kavithamanthena57077 ай бұрын
ఓం శ్రీ గురుభ్యో నమ🙏 అన్నపూర్ణ గా మీరు అందిస్తున్న వీడియోలు ఎంతో ఆరోగ్యదాయకం, ఆనంద దాయకం,🙏🙏🙏
@JayalakshmiBhuthapuri-cu4yi7 ай бұрын
Neenu ట్రై చేసాను అమ్మ సూపర్ గా ఉందీ, ఓక హెల్తీ మీల్ మాకూ ఇంటర్డ్యూస్ చేసిన మీకు వందనాలు 😊
@vemulamaniramya13047 ай бұрын
Om Sree Gurubhyo 🙏, Thanks Ammagaru for taking care of our physical, mental and spiritual health. This initiative is very great. It is very soothing hearing recipes from our Divine mother.
@vemulanagalakshmi1637 ай бұрын
Amma garu adbhutamaina milet dosa maku nerpincharu .ammagariki krutagnatalu.satvika aahaaramu aarogyam gurunchi chaala bagaachepparma.. Sri gurubhyo namaha🙏🙏🙏🕉️
@madhaviprasad85417 ай бұрын
ధన్యవాదములు అమ్మగారు.మంచి హెల్తీ టిఫిన్ చూపించారు
@sandhyasourupalli29997 ай бұрын
ఓం సుషుమ్న🙏. ఆరోగ్యమైన మెలింట్స్ దోశ సింపుల్ గా చూపించి చెప్పారు. శిష్యులు అంటే ఎంత ప్రేమ అమ్మ మీకు , మా మీద ఆరోగ్యం , సాధన పైన నిరంతరం కృషి చేస్తున్నారు అమ్మా వాత్సయ మూర్తి కి వందనములు🙏🙏🙏
@ArunKumarDhulipala7 ай бұрын
Thanks a lot for the recipe Ammagaru. I will definitely try this. Mangalam nitya subha mangalam. 🙏🏻
@jyothikalidindi32337 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 ఆరోగ్యకరమైన వంటను మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అమ్మ గారు 🙏🙏🙏
@gadepallipadma44367 ай бұрын
Om sushumna amma garu entho ruchikaramyna vantalu nerpishunnaru amma gari padalaku Namaskaristhu Mangalam Nitya Suba Mangalam
@vsrmaishwarya7 ай бұрын
Om Sree Gurubyonamaha Ammagaru has in detail explained about Millet dosa and made it with love for sushumna kriya Yogi's.
@manchalakshmi61287 ай бұрын
Om sushumna amma garu. Meeru yenrho prema gha makhu millets dosa ni parichayam chesaru. Memu dhanyulam amma garu.
@eeshanirupineni42267 ай бұрын
Thank you so much ammagaru for giving us this weight loss recipe. I am struggling with weight issues for last one decade. I will eat millet dosa and will try to shed extra kilos by Gurupournami
@sunithamudunuri17987 ай бұрын
సంపూర్ణమైన ఆరోగ్యం కోసం మాకు మీరు అందించే రుచికరమైన వంటలు గురించి మీరు చెప్తుంటేనే మాకు చాలా సంతృప్తిగా ఉంటుందమ్మా 🙏🪷🙏
@priyadarsini69347 ай бұрын
Om sushumna amma garu 💐 🙏. Adhika baruvu samsyaki manchi recipe chupincharu.chaalaa chaala santhosham amma garu.
@sridevithatikonda76087 ай бұрын
ఓం సుషుమ్న🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 వివిధ రకాల పదార్థాలతో సాత్విక ఆహారాన్ని అందిస్తున్నారు అమ్మా.మిల్లెట్ దోశ అరటాకు లో ,చూస్తేనే తినాలని పిస్తుంది అమ్మా ధన్యవాదాలు అమ్మగారు🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
@vanajabhupathiraju34107 ай бұрын
థాంక్యూ అమ్మగారు . ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మా జీవితంలో ఒక భాగంగా చేసుకునేలా మాకు నేర్పిస్తున్నారమ్మా. అలాగే సుషుమ్నక్రియ యోగ ద్యాన పద్ధతిని మా దైనందిత జీవితంలో ఒక భాగంగా చేసేశారు కదమ్మా ధన్యవాదములు అమ్మగారు🙏🏻🙏🏻🙏🏻
Om sushumna Ammagaru Thank you for sharing this amazing tasty millet dosa served traditionally on banana leaves with conut chutney, yummy done using cowghee .smells ossum Amma with your abundant Divine love .Your concern for the farmers is touching Amma. Mangalam nitya shubha mangalam Hyderabad
@sireeshadevinadimpalli47067 ай бұрын
Amma🙏 you gave us this highest spiritual practice Sushumna Kriya Yoga as a very simple and easy to practice technique. Even your recipes are also very simple, easy to cook and above all very delicious Ammagaru Thank you so much for all your love, concern and care on us Ammagaru 🙏🌷🙏🌷🙏
@jyothikeligari97127 ай бұрын
Aum sushumna amma 🙏tq so much amma, ma kosam healthy vantakalu chupisthunaru, mangalam nthya shuba mangalam 🙏
@sudhayaram58287 ай бұрын
అమ్మ చేతి దోశ అద్భుతం ఆ కరుణకు 🙏🙏🙏🙏🙏
@padmajaravipudi33967 ай бұрын
🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 మీ ప్రేమతో పాటు ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని రుచి చూపిస్తున్నారు అమ్మా...... పాదాభివందనములు 🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
@vegesnageetharani29997 ай бұрын
Om Sushumna 🙏 Thank you for sharing this amazing tasty millet dosa with coconut chutney yummy yummy Amma garu Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
@lathak97 ай бұрын
ఓం శ్రీ ఆత్మానందమయియై నమః! మా ఆరోగ్యం కోసం సహజమైన వంటలు మాకు ప్రేమగా అందిస్తున్నారు ధన్యవాదాలు అమ్మ. తప్పకుండా వండుకుని తింటాము. 🙏
@sreedevidevireddy48437 ай бұрын
Om Sushumna 🙏 Om Sri gurubhyonamaha Thank you Amma for sharing good, healthy and fiber rich millet’s dosa . I am regularly using this millet’s batter for dosa and idly.
@TLNReddy7 ай бұрын
Om shumna, amma, maku enta, balamaiena vantakallu, maku meeru chupestunaru, meeku maa krutgna purvaka, vandanamullu, amma , Mangalam Nitya Shubha Mangalam.
@leelaranimahanti28357 ай бұрын
Om Sushumna.Amma Gari Padaala Ki Naa Satha Koti Namaskaaralu.
@profvasalamadhavarao32217 ай бұрын
Om Sushumna. Pujya Ammagaru preparation and promotion of Millet , through Millet Dosa is very significant for the health of people by adopting to healthy food. Mangalam Nitya Subha Mangalam.
@jayasreegopinath17097 ай бұрын
Dearest Ammagaru. Thank you. 🙏🏻❤️😊. Om Sushumna ❤️🙏🏻.
@sruthakirthyjonnalagadda6097 ай бұрын
Om Sushumna Ammagaru, thank you for raising awareness about the Yogic diet. Your delicious recipes, infused with love, are helping us become healthier and guiding us on the path to becoming perfect yogis. Humble Namaskaram to your divine feet ammagaru
@sujathamanthena40547 ай бұрын
ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏 అమ్మా మీరు మా కోసం ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన వంటకాలను చేసి చూపిస్తూ, మీ ఎంతో విలువైన సమయాన్ని మా కోసం వెచ్చిస్తూ మా ఉన్నతి కోసం శ్రమ పడుతున్న గురుదేవులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏
@ramadevikalidindi38897 ай бұрын
Om sushumna Amma garu dosaluchala bavunnayi Thank you Amma garu mangalam nitya shuba mangalam
@kavithaedavalluri23097 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మగారు ఎంత బాగా చూపిస్తున్నారు అమ్మ రుచికరమైన ఆరోగ్యమైన వంటలు మాకు పరిచయం చేస్తున్నారు అమ్మ మీకు ధన్యవాదములు అమ్మ 🙇♀️🙏🙏🙏
@k.renuka87637 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారాన్ని స్వయంగా అమ్మే తయారుచేసి మనకి అందించడం నిజంగా అద్భుతం అమ్మ🙏 అమ్మ మీరు వంట చేస్తుంటే నాకు ఆనందంతో కడుపు నిండిపోయింది అమ్మ ఇంటి అదృష్టం నాకు కలిగించినందుకు ధన్యవాదాలు అమ్మ🙏
@vikasreddy97607 ай бұрын
Om sushumna Ammagaru Thank you for sharing such an amazing healthy yummy recipe served so nicely with coconut chutney..mangalam nitya shubha mangalam Hyderabad
@pvhanuma7 ай бұрын
శ్రీ గురుబ్యో నమః 🙏 గురువు గా అమ్మ గా చాల ప్రేమగా మాకు ఆరోగ్యముగా ఎలా వుండాలి అని చెప్తున్నారు అమ్మ ,సుహమ్న క్రియా యోగుల అద్రుష్టము అమ్మ . మంగళం నిత్య శుభ మంగళం 💐
@arunadatla22007 ай бұрын
Om sri gurubhyonamaha Amma chala baga vesi chipistunaru Thank you so much Amma garu 🙏🙏
@arunatirumalasetty47817 ай бұрын
Om sushumna Amma, meeru maaku healthy and tasty Ina vantalu maaku teliyachstunadulku danyavadhlu Amma 🙏🙏🙏
@anilan3607 ай бұрын
Om Sushumna Amma garu 🙏🌺🪷🙏🌺. Thank you so much for sharing such a healthy millet dosa recipe Amma. Mangalam Nitya Subha Mangalam 🙏🪷🌺🙏
@anuradhamandalika32227 ай бұрын
Very good recipe Ammagaaru. I will definitely try this recipe for my health and weight loss. Thank you Ammagaaru.
@aadi65197 ай бұрын
ఓం శ్రీ గుుభ్యోన్నమః మీరు చూపించే వంటల ద్వారా ప్రతి క్షణం ప్రతి పని లో నేను మిమ్మల్ని చూస్తునాను అమ్మ.ధన్యవాదాలు తల్లి 🙏🙏🙏🙏ch. adhilakshmi from ganapavaram
@archanareddi50617 ай бұрын
Mangalam Nithya Subha Mangalam Healthy body gives healthy mind with delicious healthy recipes we can become healthy Thank you Amma
@geethalakshmidandu87867 ай бұрын
🙏 Om Sri Gurbhyonamaha 🙏 Thank you AMMA garu for showing very healthy and tasty millet dosa for us 🙏 Mangalam Nithya Subha Mangalam 🙏
@narmadavemuri88687 ай бұрын
On sushumna amma atmanandamayi garu for sharing this receipy, vijayawada
@indirasonnati33247 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఆరోగ్యానికి మరియు బరువు తగ్గడానికి మంచి ఆహారాన్ని తయారు ఎలా చేసుకోవాలో మా మాకు అందించిన పూజ్య గురుమాతకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
@lakshmikatneni87627 ай бұрын
Om Sri gurubhyonnamaha Amma garu chala chakkati vantajalu choosthu nerchkine bhagyanni prasadinchinanduku chaa chaala aanandam ga vundamma
@tejarudraraju76687 ай бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః అమ్మగారు మాకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే వంటకాలు మాకు పరిచయం చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు అమ్మగారు. మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
@bhavanivani60017 ай бұрын
ఓం సుషుమ్నా ఓం శ్రీ గురుభ్యో నమః ....అమ్మగారు స్వయముగా మాకోసం వండినా అనుభూతి కలిగి మనసుకు చాల సంతోషం గా ఉంది.... గురూమాతకి నా ఆత్మ పూర్వక నమస్కారాలు 🙏🪷... విశ్వంలో సమస్త ప్రాణకోటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏
@manivarma86287 ай бұрын
Om Sushumna 🙏Thank u Ammagaru for sharing Millet Dosa recepi Mangalam Nitya Subhamangalam 🙏Madhavi kathari Hyderabad
@bokkisam1037 ай бұрын
om sushumna amma garu magalm nitya subha magalam thank you amma your dish super amma
ఓం శ్రీ గురుభ్యోనమః సాక్షాత్తు అన్నపూర్ణ దేవి లా అనిపిస్తున్నారమ్మా ఇంత ఆరోగ్యకరమైన వంటలు మాకు నేర్పిస్తున్నందుకు ధన్యవాదములు అమ్మ గారు 🙏🙏🙏
@gayathrimanthena46627 ай бұрын
🙏ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మగారు మీ బిడ్డలు సుషుమ్న క్రియా ద్వార ఆత్మనందాన్ని మీ వంటలద్వార ఆరోగ్య ఆనందాన్ని పొందాలని మీరు మా కోసం ఎంతో చేస్తున్నారు అమ్మ మా జన్మ ధన్యం అమ్మ గారు గురువులకి పాదాభివందనములు 🙏మంగళం నిత్య శుభ మంగళం
@suvarnaponguru36467 ай бұрын
Sri gurubyonamaha 🙏🙏🙏🙏 Ammagaru meeru Dosa vesthuntene maaku norooruthondi entha arogyakaramaina vantalu maaku chesi chupisthunanduku dhanyavadalu Amma Garu Mangalam nity subha Mangalam 🙏🙏
Om Srigurubhyonamah 🙏 Definitely we will cook and have healthy and hygienic food Amma. We follow your guidance and set an example to the next generation. Amma, hope oneday, we get a chance to have the food cooked by you as no one can cook food more deliciously than mom in this world. Mangalam nitya subha mangalam 🙏🙏
@sowjanyakalidindi73477 ай бұрын
Om sri Gurubhyo namaha Amma thank you so much for teaching us how we should eat for good health.magalam Nithya subha Mangalam
@jhansianne79527 ай бұрын
శ్రీ గురుభ్యోనమః అమ్మ మీ శిష్యుల కోసంటైమ్ వెచ్చించి ఆరోగ్యకరమైన వంటలు చూపిస్తున్నందుకు ధన్యవాదములు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం ,🙏🏼🙏🏼🙏🏼
@KarnatiLalitha22337 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻Thank you Ammagaru🙏🙏🙏
@MuppaSiva7 ай бұрын
Thnq soo much amma❤
@aasrithakallepalli64277 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. అమ్మ గారు ఈ వంటల ద్వారా మేము మీ ప్రేమను మరింతగా అనుభూతి చేందుతున్నము అమ్మ. అన్నపూర్ణ గా ఆహారం ఔషధంగా ఎలా మార్చుకోవాలో తెలియజేఇస్తున్నందుకు ధన్యవాదాలు అమ్మ🙏🙏🙏🙏🙏.
@kosurisudha32967 ай бұрын
Challa bagundi Amma🙏 Om Sushumna Amma garu 🪷 Mangalam Nitya Subha Mangalam
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏 ఆరోగ్యానికి బరువు తగ్గడానికి మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదములు అమ్మగారు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@Veena2-zq7qv7 ай бұрын
Thank you Ammagaru!♥💙💚
@madhavidantuluri90047 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌸🙏🏻 అమ్మ గారి చేతి వంట తిన్న వాళ్ల జన్మ ధన్యం. ఆరోగ్యకరమైన వంటలు మాకు అందిస్తున్న అమ్మగారికి శతకోటి నమస్కారములు 🙏🏻🌸🙏🏻 ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
@shivakumariyelkur76797 ай бұрын
Om sushumna 🙏🏼ok amma🙏🏼
@NagalakshmiAnnam-p2o7 ай бұрын
Om sushumna amma🙏🏻 amma ki krutagnatalu
@allurivasanthalakshmi27937 ай бұрын
Thank you ammagaru arogyakaramaina milllet Dosalu maaku chesi choopincharu
@Sarvejanasukhinobhavanthu417 ай бұрын
Om sushumna amma 🙏 Thank you Amma ❤🙏🪷Love you Amma ❤ Mangalam Nitya Subha Mangalam
@shivakiranreddy46547 ай бұрын
Thanks a lot Amma, Om Sushumna 🙏
@suramanikolanuvada-sw7dn7 ай бұрын
Om sushumna Amma garu❤❤❤
@vanivemuri96507 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోమ్ నమహ అమ్ఇంతకుముందర నేను మిల్లెట్స్ అంతగా ఇష్టపడనమ్మ కానీ తల్లీ చేప్పారు కాబట్టి తప్పక తింటానమ్మా🙏🙏🙏
@ramanivedula12757 ай бұрын
om sushmna om srigurubhyonamaha ammagaru 🙏🏻maaku entho premato memantha aarogyamga undaalani maaku manchi balavardhakamyna aahara ruchulanu andajestu baruvu taggadaniki mariyu poshakalato ruchulani mee sishyulamyna maaku andistunnaramma 🙏🏻tappakunda ee recipes ni chesukuntamu ammagaru🙏🏻mangalam nitya subha mangalam 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹❤️❤️❤️
@ManjuSingh-px7gk7 ай бұрын
Thankyou guru maa 🙏❤️
@umamaheswararaorl91917 ай бұрын
PRANAMS AMMA EXCELLENT ❤❤❤❤❤❤❤❤❤
@ksskraju17657 ай бұрын
Om sushumna amma garu 🙏 Thank you amma garu 🙏
@sandhyadornala74997 ай бұрын
Om sushumna Amma garu.mangalam Nithya Shubha mangalam 🙏🙏🙏
@slbsheth50557 ай бұрын
Guru maata you taught us best healthy milket dosa which indicates how much you care health also ,pl teah us powder,coconut & groundnut chutney method & ingredientspl regarda jai shushmna
@ManjuSingh-px7gk7 ай бұрын
Om shushumna guru maa 🙏
@karunakumarisakhineti45467 ай бұрын
Thanku amma garu🙏🙏
@hemavanigarimella18307 ай бұрын
Om Sushumna Sri gurubhyo namaha 🙏🙏🙏
@shobhashetty14517 ай бұрын
Om sushumna om gurubyo namaha Thank u guruma for sharing tasty millerm dosa