@@nobelraju Rey pilla puvva comment lo evaraina cheptharu sollu....athi Dengaku...😂😂
@beechaniraghuramaiah30176 күн бұрын
ఇందులో సిగ్గు పదవలసింది భయపడవలడింది ఏమిలేదు ... తప్పనిసరి ప్రతిఒక్కరూ తెలుసుకోతగ్గ సమాచారము ... ముఖ్యంగా పురుషులు తెలుసుకోతగ్గ సమాచారము .... చాలా మంచి ఉపయోగకరమైన వీడియో చేశారు ...
@kasanyashu4796 күн бұрын
మీరు చెప్పేది 100% కరెక్ట్
@gvrsastry45546 күн бұрын
బాబు నువ్వు చెప్పింది కరెక్ట్ మీ వీడియోలు నేను చాలా ఎక్కువగా చూస్తాను మీ వయసు చిన్నది నేను పెద్దవాడి మీరు చెప్పినట్టుగా మగవాడి దగ్గర సామర్థ్యం తగ్గిపోయింది అంటే నేను ఒప్పుకోను అదేవిధంగా ఆడవాళ్ళ దగ్గర కూడా ఈరోజు ఉన్న తిండి అలవాట్లు వీటిని బట్టి వాళ్లలో కూడా శక్తి సామర్థ్యం తగ్గినది దీనికి అంతటి కారణం పిల్లలు ఎక్కువ జీతాలు సంపాదిస్తూ తల్లిదండ్రుల వద్ద లేకపోవడం ఇంట్లో అమ్మ చేసిన వంట తినకపోవడం మరో కోణంలో చూస్తే ఈ తురక మరకలు పెట్టిన హోటల్లో తిండి తిని ఈ మరకలు కోరుకునేది ఏమంటే హిందువులకు పిల్లలు పుట్టకూడదు అనే ధ్యేయంతో వాడు నడుస్తున్నాడు వాడి పని అయితే కరెక్ట్ గా చేసుకుంటూ పోతున్నాడు మన వాళ్ళు మాత్రం మాట వినటం లేదు శిక్ష అనుభవిస్తున్నారు దయచేసి మీరు ఒక వీడియో చేయండి దీని గురించి నేను చెప్పిన పై టాపిక్ లో మన పిల్లలు చాలామంది అమెరికా వెళ్తారు డబ్బులు సంపాదించుకోవడం కోసం కానీ వారెవరు అక్కడ బయట ఆహారం తీసుకోవటం చాలా తక్కువ ఓ గ్లాస్ బియ్యం అర గ్లాసు కందిపప్పు రెండు మూడు రకాల కూరగాయలు ఉప్పు కారం వేసుకుని కిచిడి లాగా చేసుకుని వాళ్లకి వాళ్ళు తయారు చేసుకుని తింటారు వాడి ధ్యేయం డబ్బు సంపాదన భారతదేశంలో ప్రధానికి పనివాళ్ళు దొరుకుతారు కదా అందువలన మన భారతీయులు చెడిపోతున్నారు శక్తి సామర్థ్యాలు తగ్గుతున్నది మరొక చిన్న మాట టేస్టింగ్ సాల్ట్ అనేది ప్రపంచమంతా బ్యాన్ చేసింది భారతదేశం మాత్రం నిరాకరణ చేయలేదు అన్నిట్లో వాడుతున్నారు దీన్ని మీ వీడియోలు చాలా చూశాను కానీ ఇంతవరకు లైక్ కొట్టాను కానీ ఒక ప్రశ్న ని ఇంతవరకు మీ ముందు ఉంచలేదు మీరు దీనిని చదివి దేనికి తగ్గట్లుగా మరిన్ని మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
అన్న... నువ్వు సూపర్ అన్న... నీలాంటి వాడు మన తెలుగు వాడిగా పుట్టడం చాలా అదృష్టం అన్న... నరేష్ బాయ్ నిన్ను ఏదో రోజు నేను కలుస్తాను.... మాది అనకాపల్లి బాయ్... అన్ని నిజాయితీగ చెప్పే దమ్మున్న యూట్యూబ్ ఎవరంటే మా నరేష్ అన్న.. 🙏🙏🙏🙏
@user-iu5qx3uj7PRASAD.iPPAKA4 күн бұрын
మీలా ఇంత ధైర్యం ఎవరికీ లేదు బ్రో. మీరు ఏది చెప్పిన. చాలా బాగా చెప్తారు బ్రో చాలా గట్స్ ఉండాలి చాలా చాలా గట్స్ కావాలి బ్రో ఇలాంటి మెసేజ్ ఇవ్వాలంటే 👍👍👍👍👍👍💯💯💯
@JagadishWar-te7zn6 күн бұрын
మన సనాతన దర్మం లో హిందూ స్త్రీ పురుషులకు ఉన్న స్వేచ్చ ఇతర మతంలో లేదు. గుడిలో బూతు బొమ్మలు, వత్సయన కామసూత్ర ఇవన్నీ ఆ రోజులనుండి మన హైందవులలో ఉంది, ఇక స్త్రీ ల పట్ల మీరు చెప్పినట్లు ఈ క్రూర విషయాలు ఎక్కువగా ముస్లిమ్స్ & మరి కొన్ని జాతులలో జరుగుతుంది
@sravan565 күн бұрын
💯% correct bro
@janakimandangi39835 күн бұрын
100% True Brother 👏
@anilnayak.s63824 күн бұрын
Correct 💯 ga cheppav
@saikrishna49783 күн бұрын
Kama suthra about wife and husband sex. @@anilnayak.s6382
@Monster_muni_45Күн бұрын
Good information sir youths ki elanti information chala avusaram sir
@deviprasadmalluru64376 күн бұрын
ఈ ఆర్టికల్స్ ఇంకా % విషయం గురించి వస్తే.. సాధారణంగా ఒక వ్యక్తి తను ఉన్నటువంటి ప్రదేశం మరియు ఊరులో జరుగుతున్న సంఘటనల దృష్ట్యా తను ఒక సొంత % వేస్కుంటారు.. నేను గమనించింది ఒక్కటే ఇక్కడ ఎవరైనా సరే ఒక సినిమా నుండో లేదా సీరియల్స్ నుండి ఇది మంచి ఇది చెడు అని మాట్లాడతారు కానీ వ్యక్తిగత పరిశీలన చేసుకోడానికి ఇష్టపడరు.. ఒక మహిళ అయినా లేదా పురుషుడైనా ఒకవేళ పరిశీలన చేసుకుంటే వాళ్ళు 99.99% మేము జీవిస్తుందే సరైన మార్గం అని భావిస్తారు.. కానీ ఇది వాస్తవం కాదు.. కొందరికి వాళ్ళ తప్పులు వారికి తెలియవు మరికొందరికి తెలిసినా అంగీకరించరు.. ఇందులో అందరూ భాగమే.. నాతో కలిపి కూడా..
@gouriprasad9696 күн бұрын
Your always superb about your concept and open heart thank you sir your 💯 correct
@DindigalaRamaiah5 күн бұрын
ఇలా నిజాలు చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు ఎందుకంటె ఇలాంటి విషయాలు 75% వరకు తెలియదు
@geddaraju32816 күн бұрын
సూపర్ బ్రో థాంక్యూ సూపర్ మెసేజ్
@geekuruchiru-t7j6 күн бұрын
Correct 💯 bro
@golloribaburao61156 күн бұрын
గుడ్ ఇంఫార్మేషన్
@dommisiswarup77036 күн бұрын
Super bro... మంచి వీడియో చేసారు.... Very good
@pentaiahgoud43084 күн бұрын
చాలా బాగా చెప్పారండి ఇది కరెక్ట్ వాస్తవం
@naveendanthalapalli45325 күн бұрын
నిజాలు చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి మీరు చెప్పింది కరెక్ట్ గుడ్ జాబ్ బ్రదర్ లవ్ యూ ❤🤝
@thummalarajesh37294 күн бұрын
Wow sir, meru ee country ki, ee samajaniki chaala avasaram,🎉 thank you sir
@దొడ్డాsambasivaraoDodda5 күн бұрын
నరేష్ గారు ఇటువంటి విశ్లేషణలు ఇంకా, ఇంకా చేయండి. ప్రొసీడ్.. 👍
@reddysatyanarayana4051Күн бұрын
అన్నా ఆ నువ్వు ఆడవాళ్ళ కోసం చాలా మంచిగా బాగా చెప్పావు అన్న అలాగే మీరు చెప్పినట్టు మగవాళ్ళు కూడా అర్థం చేసుకోవడం ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకుంటేనే అంత ఫ్యామిలీ బాగుంటది అన్న మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను అన్న మీ పేరు నరేష్ కదా నరేష్ అన్న థాంక్యూ అన్న
@naveenframs5 күн бұрын
మొట్టమొదటిసారి మీరు చెప్పిన వీడియోని నేను ఏకీభవించలేకపోతున్నాను వాస్తవానికి దూరంగా ఉంది ఎప్పుడో గతంలో ఉంటే ఉండొచ్చు కానీ ఈ రోజుల్లో చాలా మీరు చెప్పిందానికి డిఫరెంట్ గా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మీరు చెప్పిందానికి చాలా భిన్నంగా ఉంది పగలంతా మొగుడిని ఒక పని వారి కన్నా హీనంగా చూసి రాత్రికి సెర్చ్ చేయమంటే మనసున్న వాడు ఎవడు చేయలేడు బయట వాళ్ళు చూసుకోవడమే ఆడవాళ్లు ఫైనాన్స్ లగా చాలా ఇబ్బందులకు గురిచేస్తున్న ఆడదానికి పక్క సుఖం పక్క వాడితోటె గాని మొగుడు తోటి రాదు
@rudreshrudra10626 күн бұрын
E vishayam Kannada tablyod editor Ravi belegere garu rasharu...👍 Good information for youth...🙏
@Baboo-fc3ex5 күн бұрын
చాలా మంచి విషయాలు క్లుప్తంగా తెలియజేశారు బ్రదర్ థాంక్యూ
@mohanpurya89176 күн бұрын
Ramram bhiya
@GollaSanjay-tm3wv6 күн бұрын
Chala baga explanation echaruuuuu .
@Shaik_Fatima-935 күн бұрын
Good information anna.🥲
@MsAravind7174 күн бұрын
Vasthava Fathima
@Shaik_Fatima-934 күн бұрын
@@MsAravind717 What do you mean ? Ekkadiki vachedhi ?
@MsAravind7174 күн бұрын
@@Shaik_Fatima-93 Wheres Uhr Proper Fatima
@VikasVikas-t3g3 күн бұрын
@@MsAravind717em manishivi ra nuv.
@jstarfreeone2 күн бұрын
@@MsAravind717shame on your family
@roopeshbabu9439Күн бұрын
Bold but perfect truth and important message to upcoming youth 👍
@sudharshangosala25174 күн бұрын
నిజం చాలా బాగా చెప్పావు అన్న
@venkatasaivs48986 күн бұрын
Good subject to be taken as very serious 🎉
@Ginjupalliramani4 күн бұрын
Good super topic 👏
@VikasVikas-t3g3 күн бұрын
Hi ramani garu
@nagutadiparti38496 күн бұрын
చాలా మంచి విషయాలు తెలిపారు
@vinodchinthoti37064 күн бұрын
Cutting అనేది ఇస్లామ్ లో ఉంది. సనాతన ధర్మం లో ఉండడు.
@Anandsai_Official5 күн бұрын
Yes brother ఇది అందరు తెల్సుకోవాలి చాలా మంచి విషయం చెప్పారు Good
@Nirantharamnewschannel6 күн бұрын
Yes your right.. because this is our right to know kondaru buthu chesesaru...
@malathik91002 күн бұрын
You are really great 👍🎉
@ravadabheemarao18766 күн бұрын
గ్రేట్ బ్రో 👌👌👌
@Shivuvs390Shivuvs496 күн бұрын
Hi
@kilaparthisrinuvas27603 күн бұрын
Hi
@venkatmangali53426 күн бұрын
Danyavadalu Anna .. thank you for message
@chennaraju28303 күн бұрын
Good information anna నిజాయితీగా నిజాలు అందరికి తెలియజేస్తారు 👍🏻
@nagendra65233 сағат бұрын
Superb brother excellent video but before marriage iam vergin
@hemanth-jm9iu6 күн бұрын
Freem equal to redlight🙏🙏
@laxmanisampelli49606 күн бұрын
Super super information sir go ahead.
@sanjay773615 сағат бұрын
Thanks for awareness ☺️
@nirmalsridatt48165 күн бұрын
I liked the vedio 100%.I invite many more such vedios especially on social themes.
@lavanyalavanya67485 күн бұрын
👏👏👏👏👌
@vijaykumar-g9o9y3 күн бұрын
You Are Right now 100 Naresh garu Good night sweet dreams Naresh garu my God bless you Naresh garu my God bless you Naresh garu🎉🎉
@RaghavaK-c9q4 күн бұрын
Your word is fact! Really hats off to your bravery to load this video!
@ypramiladevi44535 күн бұрын
A very delicate topic explained beautifully in a very educative style. Interesting to listen ..Thank you Naresh Bukya garu.🙏👌👍
@VikasVikas-t3g3 күн бұрын
Hi devi garu
@ప్రసాద్వుయ్యూరి5 күн бұрын
ఎస్ 100% రైట్!
@venkatareddypatil81473 күн бұрын
Nb garu super ga chuppithunnaru
@venkateshbhimuni37799 сағат бұрын
Super bro thanks 🙏🙏❤❤
@sandhyaranisahu3416 күн бұрын
Nice concept
@IntrovertIntrovert-wm5cp2 күн бұрын
Yes😢
@uchinthalaiah88323 күн бұрын
Very good explanation about rare issues, thanks a lot sir
@yadaiahyara51796 күн бұрын
So super sir
@nageshramarama88456 күн бұрын
Good. Sppech 💯 💯 💯
@VenkiVenkatesh-r8w5 күн бұрын
Super sir 🧠 news ❤
@anandturlapati21706 күн бұрын
Absolutely Right Bro. Good message from you.
@karunakarramarthi3 күн бұрын
Your research and explanation is good and right Sir.
@paparaotangella4 күн бұрын
చాలా మంచి విషయాలు ఎవరు చెప్పన వినవచ్చు
@Bvfactor5 күн бұрын
అన్నా Karl marks gurinchi video chey
@naralareddy64744 күн бұрын
కొత్త విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు,
@mohanpurya89176 күн бұрын
Super bhiya ...
@purshidasari68925 күн бұрын
Em tinali chepandi naku Inka pelli Kaley cheskunnaka edaram happy ga undali anduke chepandi
@karunakarbommu65426 күн бұрын
Correct sir
@Gandikotav6 күн бұрын
Avunu Bro
@sekharbabupolikanti76685 күн бұрын
Excellent topic I agree with you and thank you very much sir friend lightening of our crude customs it is a time to change🙏🙏
@AmbarisahNAmbarishaN5 күн бұрын
❤ super bro ❤ thanks 🎉
@zaraerror88025 күн бұрын
Very good message. Every person either female or male needs to be known before marrige of of an individual. Than you very much for giving this type of video.
@prakashraavanmaharaaj182 күн бұрын
What A Explanation Anna Good Keep It Up ❤❤❤
@JaganMohanactor4 күн бұрын
Super bro. Thanks.❤🙏🤝💐
@Thetruthfacts244 күн бұрын
Tq for educating us 🎉🎉
@ravikumarbathuka82273 күн бұрын
Importent video
@anilnayak.s63824 күн бұрын
Thank you 🙏 NB garu❤
@krsreddy40315 күн бұрын
100% correct news
@venkat_thota3 күн бұрын
Great massage
@satyap9875 күн бұрын
At 11:30 -12:30min Valid point explained
@Infrontcrocodilefestival4 күн бұрын
సార్ నరేష్ గారు,,, ఇంత సబ్జెక్టు ఎక్కడి నుంచి పట్టుకు వస్తారు సార్,,, సూపర్ సార్...👍
@Habishake-o9j6 күн бұрын
Your always super 💯 correct
@DuryoDhan-p6g6 күн бұрын
100% correct sir
@adaboinaprashanth79394 күн бұрын
Best video ever ❤❤❤❤
@somashekaryadavsomu24666 күн бұрын
Good messege sir
@emmadinaresh32176 күн бұрын
Nice bro andaru patinchali kadha
@jadalokesh75816 күн бұрын
One of the best video broo
@thonnativenkatamuni94076 күн бұрын
Good information bro 🎉🎉🎉
@Byagariankush6 күн бұрын
super video💝
@prabhasstatusvideos98386 күн бұрын
Good Information
@KishorGoud-p4u6 күн бұрын
Super bro Baga cheparu
@dharmasaitalluri82346 күн бұрын
Good information Anna
@ashokerra20743 күн бұрын
True ☹️🙏🏻
@gurumurthydepuru51153 күн бұрын
Sexuality is most important in life, if lacks, causes family problems.
@SumanGodi6 күн бұрын
Good information broo Learned new things 🎉
@malleshamkonda1676 күн бұрын
V.V.GOOD.VIDIYO
@KameswarKolluri3 күн бұрын
పురుషులు మహిళలను పూర్తిగా సంతృప్తిపరచలేరనే ప్రశ్న సంక్లిష్టంగా ఉంటుంది. హైడ్రోసెల్ ఏర్పడకుండా నిరోధించడానికి పురుషులు గట్టి లోదుస్తులను ధరించడం ఒక కారణం కావచ్చు. వీర్య కణాలను ఉత్పత్తి చేసే వృషణాలు పురుషుల లైంగిక చర్యను నియంత్రించడంలో పాత్ర పోషిస్తాయి.