Why BIHAR Produce Most IAS Officers ? Explained In Telugu | Kranthi Vlogger

  Рет қаралды 619,243

Kranthi Vlogger

Kranthi Vlogger

Күн бұрын

Why BIHAR Produce Most IAS Officers ? Explained In Telugu | Kranthi Vlogger
Book your seat- kranthivlogger...
✅Early registration is live now
Listen to my latest podcast open.spotify.c...
Editing : ‪@KarthikRaghavarapu‬
**Social media links**
✓ Subscribe to my channel :bit.ly/2ZdsUTM
✓ Facebook Page : bit.ly/2LCy3fO
✓ Follow me on Instagram : bit.ly/2X1m3tG
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 881
@KranthiVlogger
@KranthiVlogger Жыл бұрын
Get 5x deposit bonus now! www.indipredict.com/KRANTI Subscribe For More Amazing Videos
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 66 శాతం దేశంలోనే చిట్ట చివరి స్థానం కానీ jee, nit, 100ర్యాంకుల్లో 50 మంది ఆంధ్రా వాళ్లే ఉంటారు దానికి కారణం ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో వేరే కోర్సే లేదా
@educationstuff7816
@educationstuff7816 Жыл бұрын
Content is king course okka update kuda ledu
@prasangiravindra6940
@prasangiravindra6940 Жыл бұрын
Reservations thisi vastha yala untadho chapuu aanaa
@East-West_Godavari
@East-West_Godavari Жыл бұрын
Avunu ...899/- teesukunnadu Asalu em update ledu 899/- Bokka
@souldeepu09
@souldeepu09 Жыл бұрын
Kranthi bruh plzz tel about scammer business like Qnet, Amway ....etc plz give awareness to people plz educate
@premkumarekp
@premkumarekp Жыл бұрын
ఆంధ్రా లో కూడా శ్రీకాకుళం, విజయనగరం విద్యార్థులు కూడా బీహార్ విద్యార్థుల లాగే చాలా కష్టపడి చదువుతూ అన్ని competitive exams లో ముందుంటారు.
@naganikhilborastudios9073
@naganikhilborastudios9073 Жыл бұрын
100%correct
@sondiramesh875
@sondiramesh875 Жыл бұрын
💯 correct
@carakeshsarmar9850
@carakeshsarmar9850 Жыл бұрын
I went to Bihar on office work and stayed for around 1 month. One thing, i liked very much in those people. Almost everyone is eager to learn something new and always willing to grow. But sadly, govts are pulling them back
@AnilKumar-ro6dz
@AnilKumar-ro6dz Жыл бұрын
Maybe they didn't join WhatsApp University yet 😂😂😂😂
@mamidalaraju7533
@mamidalaraju7533 Жыл бұрын
Don't say anything.
@SachinKumar-br3cw
@SachinKumar-br3cw Жыл бұрын
Well Said brother I appreciate your observation because you have noticed the curiosity in them which is itself sign of intelligence.
@Pavan_Vijaya
@Pavan_Vijaya Жыл бұрын
The main reason నాకు తెలిసిన అంత వరకు బీహార్ లో డిగ్రీ లెవెల్ లో ఆర్ట్స్ ఎక్కువగా చదువుతారు. ఆర్ట్స్ చదివితే ఎక్కువగా private sector లో జాబ్స్ ఉండవు కాబట్టి వాళ్ళు ఎక్కువ కాంపిటీటివ్ exams కి ప్రిపేర్ అవ్తరు.. మనలా b. tech medicine, bsc bcom చేసేవాళ్ళు ఎక్కువగా బీహార్ లో ఉండరంట
@Vadrevu19
@Vadrevu19 Жыл бұрын
North and Hindi speaking states lo naaku telisi engineering degree anedi takkuva especially govt jobs qualification lo ekkuvuga arts vaale untaaru
@RRgamingff.
@RRgamingff. Жыл бұрын
engineer and doctor oka company or hospital lo panichestharu kani oka arts student aa company and hospital ke owner avuthadu mind it
@Pavan_Vijaya
@Pavan_Vijaya Жыл бұрын
@@RRgamingff. vammoo bediristhunnava bro😂😂 ala em undadhu... Nee daggara ekkuva money unte background tho sambandam lekunda nuvve owner kavachu
@surya-kd4jo
@surya-kd4jo Жыл бұрын
Nice info bro 👌
@RRgamingff.
@RRgamingff. Жыл бұрын
@@Pavan_Vijaya dhani meaning oka arts student own and new technologies creat chesi success avuthadu
@Suraj-Verma_
@Suraj-Verma_ Жыл бұрын
I am a bihari and I got my motivation from a south indian movie of Mahesh Babu, in which he said and i quote 'I believe in power not in money'. I think that movie's name is No-1 businessman..
@kashettyavp
@kashettyavp Жыл бұрын
Yes, 🙌
@prince_premkumar
@prince_premkumar Жыл бұрын
బీహార్ గురించి ఇంత పాసిటివ్ గా చెప్పిన ఫస్ట్ video 👌👌. first time బీహార్ అంటే గౌరవం పెరిగింది
@yourfriend12456
@yourfriend12456 Жыл бұрын
అభివృద్ధి ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ govt జాబ్ కంపిటషన్ ఎక్కువ ఉంటుంది.
@Darling-ri2td
@Darling-ri2td Жыл бұрын
Education is the most powerful weapon...use it wisely 🙏
@vijjugamerboy9071
@vijjugamerboy9071 Жыл бұрын
Nowadays education is business weapon bro 😂😂
@achyuthsai4960
@achyuthsai4960 Жыл бұрын
Bihar people prefers govt jobs more than foreign jobs 🥹🥹love you bihar love from andra pradesh real social service for india is done by bihar ❤❤ I am a software developer but i respect govt employees also
@malleshk9
@malleshk9 Жыл бұрын
Because of Hindi language,All NCERT Books are available in Hindi language and many coaching centres providing coaching in Hindi
@Comrade_2.O
@Comrade_2.O Жыл бұрын
Yes brother Antha mandhi civils avadam only reason Paper English tho patu Valla mother language Hindi lo ravadam. Civils paper English tho patu Telugu lo kuda isthe mana Telugu states lo kuda chala mandhi untaru. Only English pedthe UP BIHAR RAJASTHAN ilanti Hindi based north states nundi CIVILS ASPIRANTS undaru.
@LifeChangingFacts-24
@LifeChangingFacts-24 Жыл бұрын
Not only In IAS but also in RRB majority of Bihar people are get selected, in every field
@MrBalla-pk6lr
@MrBalla-pk6lr Жыл бұрын
I dont like this 😡
@LifeChangingFacts-24
@LifeChangingFacts-24 Жыл бұрын
@@MrBalla-pk6lr hey there hardwork pays off its not the opportunity given by you and me.there success in every field is depends upon their consistency of hardwork.
@Vadrevu19
@Vadrevu19 Жыл бұрын
Yes right
@MrBalla-pk6lr
@MrBalla-pk6lr Жыл бұрын
@@LifeChangingFacts-24 how can they work hard without basics bro? No literacy at all how are they cracking exams ?
@RameshBob
@RameshBob Жыл бұрын
They are not very much mad of movies and politics like in Telugu states
@ece0416
@ece0416 Жыл бұрын
I am very motivated, because of I am also UPSC(IAS) Aspirant.🙂✨
@AkhilKumar-zf5ir
@AkhilKumar-zf5ir Жыл бұрын
I'm an SSC CGL aspirant and best of luck to you bro
@darkvamsi1882
@darkvamsi1882 Жыл бұрын
All the best brooo...🥰
@ece0416
@ece0416 Жыл бұрын
@@AJAykumar-ur8hc bro tell me, currently what are you studying?
@ece0416
@ece0416 Жыл бұрын
@@AkhilKumar-zf5ir Thank you bro
@crafting3177
@crafting3177 Жыл бұрын
Bro comment and reply ichentha leisure time untundha.
@maheshakkera6967
@maheshakkera6967 Жыл бұрын
Bihar has worst education but it has the best teacher Khan sir ❤️
@seshagiri7966
@seshagiri7966 Жыл бұрын
Bihar people getting more jobs
@PJ-lm5yb
@PJ-lm5yb Жыл бұрын
మా కెసిఆర్ కూడా బిహారి ఆఫీసర్స్ అంటే చాలా ఇష్టం అన్నా 🙏
@rammeshanandh
@rammeshanandh Жыл бұрын
IAS somesh kumar just chai బిస్కట్ ల ఖర్చు 8కోట్లు
@ManojSangamolla
@ManojSangamolla Жыл бұрын
Nenu a party ki support kadhu kani, mana state cm ni mention chesetapudu respect tho mataladali bro
@Vinu8143
@Vinu8143 Жыл бұрын
😂
@naveen1508
@naveen1508 Жыл бұрын
​@@rammeshanandh company ka
@Chaitanya1206
@Chaitanya1206 Жыл бұрын
​@@ManojSangamolla avunu bro mana state ni liquor scam chesi paruvu thisindhi kavitha
@psrrams1
@psrrams1 Жыл бұрын
దాదా గిరి, 1kg ఉల్లిపాయ కోసం హత్య ,అందక పొతే కాళ్ళు... అందితే జుట్టు..... అదికూడా కుదరక పొతే పీక.... ఇది బీహారీ నైజం..... నేను బీహారీలతో రోజూ పనిచేస్తూ 17సలో వున్నాను..... ఈ సమయం లో వేల మంది బీహారీలతో పని చేసాను..... ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకుని Video చెయ్యండి. నాతో పాటు పని చేసిన వారిని చాలా సార్లు గమనించాను...... ఆపిల్ spelling కూడా సరిగా రాని వాళ్ళు ఒక ముఖ్య పదవిలో ఉండటం చూసాను..... పైగా వారిని test చేసి చాలా సార్లు చూసాను.... At least ఎటిఎం, సునామి,సైకాలాజి spelling కూడా రాదు.... ఖర్మ...
@AnilKumar-bp3bv
@AnilKumar-bp3bv Жыл бұрын
మీరుబీహార్ వాళ్ళ గురించి చెపుతున్నప్పుడు నాకు కూడా ఐఏఎస్ కావాలని అనిపిస్తుంది అన్న ❤❤❤
@santoshjalle9702
@santoshjalle9702 5 ай бұрын
Wow all the best నువ్వు కూడా ఐఏఎస్ అధికారి అవ్వు క్రాంతి అన్న ఛానెల్ లో నీ వీడియో కుడా ప్లే అవ్వుతాది
@edaboinaprabakar7820
@edaboinaprabakar7820 Жыл бұрын
Thank you for giving this wonderful knowledge brother
@sganeshbgmi
@sganeshbgmi Жыл бұрын
Bro never stop post videos on KZbin pls😢... Your videos are very interesting and helpful....❤😊
@Mallikarjunaraovuranduru
@Mallikarjunaraovuranduru Жыл бұрын
బీహార్, ఒరిస్సా, జార్ఖండ్ లలో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మాస్ కాపీయింగ్ అక్కడ స్టేట్ గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది, అని అంటుంటారు వాళ్ల స్టేట్ వాళ్ళే ఎక్కువ జాబ్స్ చేయాలని. మొత్తం మీద మంచి వీడియో చేశారు కృతజ్ఞతలు.
@SachinKumar-br3cw
@SachinKumar-br3cw Жыл бұрын
Jealous and mis information always dangerous
@knowledgehubtv872
@knowledgehubtv872 Жыл бұрын
బీహార్ యువకులకు వారి లో వారికి సహాయం చేసుకునే గుణం ఎక్కువ.ఒక్కడు అప్లికేషన్ పెతాడు...అందరి చేత మరి బలవంతంగా పెట్టిస్తాడు.అదే మన తెలుగు వారు రహస్యంగా ఒకరికి తెలియకుండా ఇంకొకడు జాగ్రత్త పడతాడు.ఒక్కొడు ఒక్కక్క కంపెనీ బుక్ కొని అంటే పది మంది పది రకాలు కొని అందరూ కలిపి పది రకాలు చదువు తారు.జాబ్ పొందిన వెంటనే తోటి వారికి పార్టీ ఇవ్వడం ముఖ్యం కాదు. కొత్త పుస్తకాలు కొని పెట్టి చదువు కోవడానికి వారు జాబ్ చేసే క్వార్టర్ కి తీసుకు పోతారు.లేక పోతే ఆర్థిక సహాయం చేసుకుంటారు.రున్నింగ్ రేస్ లో అయితే పరుగు పెట్ట లేని వాడిని లాక్కుని పోతారు.మన తెలుగు వారి లా కాదు.పోటీ వస్తే వదిలేసి పారి పోవడానికి.వారు మన లా బండెడు పుస్తకాలు చదవడం చెయ్యరు.కొన్ని మాత్రమే జస్ట్ హ్యాండ్ బుక్ మాత్రమే చదువు తారు. మాథ్స్ చాలా స్పీడ్ గా చేస్తారు.ప్రాక్టీస్ ఎక్కువ, రిపీట్ ఎక్కువ..మన కంటే వారికి యూనిటీ, తెగువ ఎక్కువ👍
@ladiprasadrao5807
@ladiprasadrao5807 Жыл бұрын
శుద్ధమైన తెలుగులో కామెంట్ పెట్టారు. అసలైన తెలుగు వారు అంటే మీరు.
@Shiva-play
@Shiva-play Жыл бұрын
Khan sir made it possible to study in low cost in bihar he his only person who said and made money is not necessary to study
@dineshkumargyara6529
@dineshkumargyara6529 Жыл бұрын
నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికిన వీడియో చేసినందుకు ధన్యవాదాలు అన్న
@jagadishchowdhary8455
@jagadishchowdhary8455 Жыл бұрын
నేను బీహార్ జార్ఖండ్‌లో రెండేళ్లు ఉన్నాను. చాలా విద్య లేని చట్టవిరుద్ధమైన అపఖ్యాతి పాలైన రాష్ట్రాలు. వారు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి కాపీ చేస్తారు. IAS ఎంపిక బోర్డు బిహారీలతో నిండిపోయింది. చాలా మంది బీహారీలు పరిపాలనా స్థానాల్లో ఉండటానికి కారణం అదే. బీహార్ ప్రజలు నమ్మదగినవారు కాదు. వాటిని నమ్మవద్దు. వారు కోరుకున్నది పొందే వరకు వారు సాధువుల వలె వ్యవహరిస్తారు. నేను ఉత్తర భారతదేశంలో 16 సంవత్సరాలు ఉన్నాను
@p.madhava9915
@p.madhava9915 Жыл бұрын
I support
@v.ramanayyapeetambaram5654
@v.ramanayyapeetambaram5654 Жыл бұрын
👍 nenu bihar lo unna bro 22yers
@ramulubegari8056
@ramulubegari8056 Жыл бұрын
I support
@psrrams1
@psrrams1 Жыл бұрын
బాగా చెప్పారు
@abhinavreddy7510
@abhinavreddy7510 Жыл бұрын
​@@v.ramanayyapeetambaram5654 is it correct
@LearningCoreConcepts
@LearningCoreConcepts Жыл бұрын
Bro i liked your work Do videos on History (world, history,&ts) Very useful for youth
@One_side77
@One_side77 Жыл бұрын
okka matta anna you belive it , it work it, you achive it i love it
@ImRuthless_2.0
@ImRuthless_2.0 Жыл бұрын
మా దగ్గర అయితే కానిస్టేబుల్ జాబ్ కే 40 lakhs కట్నం ఇస్తారు 😅
@rkraop7512
@rkraop7512 Жыл бұрын
There is a proverb, In a desert castor plant is a great tree. If a person can write a to z, he is an intellectual. During recent years, several appointed in railways, got transfer to other states zones and the resultant vacancy again filled by biharis in their state. This is a repeated process. Good system.
@ATR007GAMING
@ATR007GAMING Жыл бұрын
9:02 great words.. chaduvu tappa vere option ledu. Chaduvu ni mana nunchi evaru dochukoleru💗💐🌹 e video chusaka Biharis mida respect perigindi..💗💐🌹
@fajalshaik27
@fajalshaik27 10 ай бұрын
సూపర్ మెసేజ్ వీడియో అన్నా....
@sivamahesh6767
@sivamahesh6767 Жыл бұрын
Nuvvu cheppindhi 100% correct
@Koushal.Kishore
@Koushal.Kishore Жыл бұрын
Bro nuvvu tate midha video chesnappudu negative ga comment petta, kani athani gurinchi telsukunnaka, nuvvu chepindhi ee correct bro
@yousrinitube9
@yousrinitube9 Жыл бұрын
Baaga chepparu❤ Jacket aekkada konnaru?
@ManojManu-hx7yo
@ManojManu-hx7yo Жыл бұрын
What kranthi bro said is 💯 Correct cuz this year 2nd and 10th rank is from Bihar state n also Bihar is in 2 nd place for the production of more civil servants...
@villagevibes5127
@villagevibes5127 Жыл бұрын
Super information video anna
@speakingtree2385
@speakingtree2385 Жыл бұрын
To some extent it is true. Lack other opportunities, youth is left with no option to apply Govt jobs. In my 26 years of Central Govt service, I worked with many Bihari officers and observed other Bihari permanent employees. Majority of them lacks minimum IQ and sometimes I feel how they cleared tough examinations. In Bihar, SSC, UPSC exam centres are rigged by mafia and selected applicants are assisted with experts from outside. Same is happening in Haryana now. In Haryana, entire centre invigilators, staff and principal are bought overnight with tens of crores of rupees. What a brilliant and bright people. కొంత వరకు అది నిజమే. ఇతర అవకాశాలు లేకపోవడంతో యువత ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. నా 26 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ సర్వీసులో, నేను చాలా మంది బీహారీ అధికారులతో కలిసి పనిచేశాను మరియు ఇతర బీహారీ శాశ్వత ఉద్యోగులను గమనించాను. వారిలో ఎక్కువ మందికి కనీస IQ లేదు మరియు కొన్నిసార్లు వారు కఠినమైన పరీక్షలను ఎలా క్లియర్ చేశారో నాకు అనిపిస్తుంది. బీహార్‌లో, SSC, UPSC పరీక్షా కేంద్రాలను మాఫియా రిగ్గింగ్ చేస్తుంది మరియు ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు బయటి నిపుణులతో సహాయం చేస్తారు. ఇప్పుడు హర్యానాలో అదే జరుగుతోంది. హర్యానాలో మొత్తం సెంటర్ ఇన్విజిలేటర్లు, సిబ్బంది మరియు ప్రిన్సిపాల్ కోట్ల రూపాయలతో రాత్రిపూట కొనుగోలు చేస్తారు. ఎంత తెలివైన వ్యక్తులు 😁😁
@SachinKumar-br3cw
@SachinKumar-br3cw Жыл бұрын
Please stop giving excuses if Biharis have low iq then how they are selected in such a huge number in any competitive exam not selected but topped in exam . Now stop excuses of their bad english And low intelligence because it is like that at all you people give excuse that They give exam in Hindi and crack because if exam mafia or help of government . And the experience you have gained on judging some Bihari your are saying but I have travelled across India and I have more experienced than you and your people about Bihari . They are excellent problem solvers in any situation and fluent English speakers in other states .I have met people of Tamil Nadu and Jammu Kashmir they are Nice and sweet but sometimes they get extremely abusive to me even I talk with them nicely . Every top position acquired by Bihari not because they are useless and simply government give them jobs but because of their high intelligence And talent . Event Sridhar vembu said that Bihar has huge number of talents and their potential is limitless . even He is now learning Hindi to come to Bihar. In a national survey it is clearly presented on given facts which have been collected from India that only bihar students excel in complex Math skills in highest number and no other state is even Close to bihar except bengal . By the way I have seen and met many South Indian students And people who lack in common sense and don't understand but keeping Making fun Of others. many South Indian who hold Elie position don't know to solve any critical issues and finally They come to others for help And I wonder how even they got selected in such position . Lastly I must that Bihar is holy land where Budda got wisdom. And Knowledge so it is obvious that people from there are naturally more intelligent than rest in nation .I Also agree there are many loopholes in Bihar political system and many students left education because of poverty but they are hard-working And intelligent. Even this Girl who was born in Hyderabad Ishita Kishore Top upsc with air-1 Also have roots of Bihar . So you May complain And exaggerate to release your frustration but the truth will never change . It is true cheating is going there but it is equally true that they are intelligent like there is no other village in the entire nation who produce 300 to 400 iitans this village also in Bihar and iit exam is full of cut off so Yeah it is no joke . If you don't believe in central government report And see it that definitely government has hand in selecting them then your are idiot because government report speaks the truth And Govt rules for exam is equal for all whether it's north or south .
@speakingtree2385
@speakingtree2385 Жыл бұрын
@@SachinKumar-br3cw My observation is not about language Hindi , English, or good English, bad English. My observation is also not about who are toppers. But Duffers hailed mostly from Bihar with minimum or no IQ are occupying Government posts. Root cause of occupying duffers in these posts is alleged to be attributed to mafia who rigs examination centres in Bihar. I hope you are not one among such duffers.
@SachinKumar-br3cw
@SachinKumar-br3cw Жыл бұрын
@@speakingtree2385 you are saying that most duffers are From Bihar . Well hold on let me tell you that what you have observed was for few people but calling entire state duffer it means your have observed nothing even I have observed many incapable and dump officers from South Indian even more duffer than Biharis but it doesn't mean that entire is house of duffers .I hope you got me if you are not duffer
@SachinKumar-br3cw
@SachinKumar-br3cw Жыл бұрын
@@speakingtree2385 even people who served as ias officers in Bihar are belong to different states some of them Maharashtra, Punjab , Kerala so stop saying that most duffers come from bihar even .other than Bihar even south indian also produced huge number of dump officers but still they are at their post . On the other many Bihar officers perform much better than others in other states . And national survey reported that people of Bihar are great in critical And logical Thinking and their innovative ways of dealing any problem is amazing. They think outside of the Box
@speakingtree2385
@speakingtree2385 Жыл бұрын
@@SachinKumar-br3cw Agree, duffers are everywhere. I stick to my original observation. Lack of other opportunities drives Bihar youth opting for Government jobs. Bitter facts are hard to swallow. Entry level Civil Servant salary (Group A services like IAS, IPS, IRS, etc.) is Rs.56,100/- per month. There is no charm left in civil services at present and we cannot expect honesty from people with this meagre salaries. With no other choices left, youth from Gangatic plain put greater effort in civil services examinations whereas people from other parts of India normally never thought of applying UPSC civils. But rigging of SSC/ UPSC examinations in Bihar is more prevalent.
@srikanth548932
@srikanth548932 Жыл бұрын
Good information
@indiraanireddy2863
@indiraanireddy2863 Жыл бұрын
Thanks :ery good illustration about bihar venu
@bhagathsinghguguloth1100
@bhagathsinghguguloth1100 Жыл бұрын
Andaru Raavali...That Ending😂😂😂
@speakingtree2385
@speakingtree2385 Жыл бұрын
కొంత వరకు అది నిజమే. ఇతర అవకాశాలు లేకపోవడంతో యువత ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. నా 26 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ సర్వీసులో, నేను చాలా మంది బీహారీ అధికారులతో కలిసి పనిచేశాను మరియు ఇతర బీహారీ శాశ్వత ఉద్యోగులను గమనించాను. వారిలో ఎక్కువ మందికి కనీస IQ లేదు మరియు కొన్నిసార్లు వారు కఠినమైన పరీక్షలను ఎలా క్లియర్ చేశారో నాకు అనిపిస్తుంది. బీహార్‌లో, SSC, UPSC పరీక్షా కేంద్రాలను మాఫియా రిగ్గింగ్ చేస్తుంది మరియు ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు బయటి నిపుణులతో సహాయం చేస్తారు. ఇప్పుడు హర్యానాలో అదే జరుగుతోంది. హర్యానాలో మొత్తం సెంటర్ ఇన్విజిలేటర్లు, సిబ్బంది మరియు ప్రిన్సిపాల్ కోట్ల రూపాయలతో రాత్రిపూట కొనుగోలు చేస్తారు. ఎంత తెలివైన వ్యక్తులు 😁😁
@Anand-ye2lv
@Anand-ye2lv 7 ай бұрын
Definitely minimum IQ is required to see the actual facts, not blindly follow the social narrative, you must the most inferior employees in whichever department you were in your 26 years of service
@speakingtree2385
@speakingtree2385 7 ай бұрын
@@Anand-ye2lv May be.
@jaiveer3037
@jaiveer3037 Жыл бұрын
Same uttar pradesh,separated uttaranchal,separated jarkhand juda ide style bro.....kani oka undiscussed fact, even we cant discuss in public.....veellu govt jobs kosam enta kashtapadi kodataro.....aa job vachaka vaallatho pani cheyinchadaniki antaku 10 times manam kashtapadali
@rbchennuru
@rbchennuru Жыл бұрын
Very well studied & explained. 👍
@sujatasahu1220
@sujatasahu1220 Жыл бұрын
Khan sir ...gurunchi telusukunte bihar mottam telisinatte...he was a gem for education system of india ..and equal to and more than Indian prime minister modi🙌
@riyazahmed1972
@riyazahmed1972 Жыл бұрын
Chala ekkuvaindi Amma. Kasta prema Tagginchu.
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Жыл бұрын
​@@riyazahmed1972 Ledhu bro ones go through his videos he is really gem , ellati issu iyena sare he will clearly explain and his videos have minimum 5million views and duration is 40min
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Жыл бұрын
​@@riyazahmed1972 Ledhu bro ones go through his videos he is really gem , ellati issu iyena sare he will clearly explain and his videos have minimum 5million views and duration is 40min
@sujatasahu1220
@sujatasahu1220 Жыл бұрын
@@riyazahmed1972 nve taggipo...
@nagurudas730
@nagurudas730 Жыл бұрын
​@@riyazahmed1972 😂😂😂paid comments emo bro Khan sir Baga cheptharu but alanti valu inka India lo evvaru leru anukovadame konchem over publicity stuntlu
@odnalasrinivas3227
@odnalasrinivas3227 Жыл бұрын
Dabbulekapothe Enti TheliviThetalu Vunnayi. Andhuke Desha,Mukuanga,Mana Telugu Rastrala Palananu Sashistunnaru. Manala Kulagajji Ledhanukunta? Hatsap Bihari Youth.
@dr.p.sudhakararao4580
@dr.p.sudhakararao4580 Жыл бұрын
Very nice n informative video❤
@shivanayak9213
@shivanayak9213 Жыл бұрын
అన్న క్రిప్టో కరెన్సీ గురించి ఒక వీడియో చేయండి క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేస్తే నష్టపోతామా లాభాలు పొందుతామ బిట్ కాయిన్ ఎక్కడ మొదలైంది ఇప్పుడు దాని ప్రైస్ ఎంత కంపారిజన్ చేసి ఒక వీడియో చేయండి ప్లీజ్
@sumankrishna2791
@sumankrishna2791 Жыл бұрын
Not a justifing explanation,may be correption and power is the answer
@VIRAT8503
@VIRAT8503 Жыл бұрын
Nice elanti Bihar background story I never listen before , great work Annayya
@DrEaMbOyBSK.
@DrEaMbOyBSK. Жыл бұрын
Twinkle twinkle little star kranthi vlogger super star
@bhanuchandar6711
@bhanuchandar6711 Жыл бұрын
Oppukunta vallu telivainavallu ani kani manakante kaadu yendukante vallaki biggest plus point yentante civil service raayadaniki 2 languages choices unnai okati hindi inkoti English kaani manaki matram regional language lo raayadaniki option ledu lekapote manavallu bihar valla kante manchiga perform chese vallu i strongly believe
@srinivaspattisapu8587
@srinivaspattisapu8587 Жыл бұрын
You discuss with any Bihari, you will definitely surprise with their analysis on the subject with special references to politics. When Lalu Lalu prasad was Railway minister he himself tried many Biharis get railway jobs, there was rumors Bihar students get question papers much before than exams. Present land for jobs one of that facilities
@nagurudas730
@nagurudas730 Жыл бұрын
Yeah I also nw this and they sell their land for to get job in rly/gov sector
@vijaykommireddy612
@vijaykommireddy612 Жыл бұрын
#Q2KV #kranthivlogger Mana Telugu states loki first elections ela enter ayyayi and before elections ela vundedhi government ???
@lokatheexplorer
@lokatheexplorer Жыл бұрын
Avunu mowa nenu chadive btech college strength vacchi 5000(5k) aithe dantlo 100 students Bihar nunchi vacchi na Valle, and ma class topper Bihar vade, regular ga college ki vacchi chaduvu kunedi Valle, education free ga scholarship dwara vacchi na dani valla ,manaki teliyadam education 🎓 veluva,,, Hat's off to that type of responsibility people's, finally nenu kuda ala chaduvu koni ento Konta knowledge nerchu kovadaniki try chesta
@rajavikrampullem7583
@rajavikrampullem7583 Жыл бұрын
Even though many IAS aspirants are from Bihar, But why they can't change their education system and all over things even now also...
@abhi5213
@abhi5213 Жыл бұрын
anna 10 min video kosam koncham video ne lag chesav anepisthundhi😢 em antaru frnzz
@bellamkondamanikantha5172
@bellamkondamanikantha5172 Жыл бұрын
AP నుంచి కూడా GOV EMPLOYEES ఎక్కువగా వున్నారు SIR దీని గురించి కూడా VIDEO CHEYANDI
@naramonisrikanth56
@naramonisrikanth56 Жыл бұрын
Education system waste emo kani students are lit🔥 and they are very hard workers.
@venkateshlatha1
@venkateshlatha1 Жыл бұрын
Thank you for impermation sir
@reddymallavenkatesh2042
@reddymallavenkatesh2042 Жыл бұрын
Anna misted awaited video.... Neen kooda adhe question adugudhaamanukunna... Nice video anna
@psanjeevkumar6572
@psanjeevkumar6572 Жыл бұрын
Video motham lo subscribe cheyali part super ga undi
@jaggukumar170
@jaggukumar170 Жыл бұрын
అక్కడ అంతా రౌడీఈజం వల్ల కావలసినట్టు చూసి రాసుకుంటారు. అంతా మాస కాపీయింగ్ అనుకునే వాడిని అందుకే వాళ్లు ఇలా జాబ్స్ కొడతారు అని నమ్మే వాడిని. ఇప్పటికీ అదే నమ్ముతా. ఎందుకూ అంటే education బాగొనప్పుడు పెద్ద పెద్ద పరీక్షలు ఎలా క్రాక్ చేస్తారు. బీహార్లో చెప్పిన reasons అన్ని స్టేట్స్ లో వుంటాయి.
@karanwic
@karanwic Жыл бұрын
మన రాష్ట్రం లో ఎడ్యుకేషన్ సిస్టం బాగుందని అనుకుంటున్నారా? మన రాష్ట్రం లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే వారిలో ఎక్కువ మంది ఏ జిల్లా కి చెందిన వారో తెలుసా? అక్షరాస్యత లో, అభివృద్ధి లో వెనుక బడిన జిల్లా గా పేరొందిన శ్రీకాకుళం. అలాగే సివిల్స్ తో సహా, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే వారిలో 75% ప్రభుత్వ స్కూల్స్ లో చదివే వారే ఉంటారు. ఉదారణకు మా డిపార్ట్మెంట్ లో మా జిల్లా ను ఉదాహరణ గా తీసుకుంటే 2010 లో గ్రూప్ 2 లో ఏడుగురు లో అందరూ 10 వ తరగతి వరకు ప్రభుత్వ స్కూల్ లో చదివారు. 2013 లో గ్రూప్ లో నలుగురు ప్రభుత్వ స్కూల్ లోనే చదివారు. 2013 లో గ్రూప్ 4 లోని 24 మందిలో 22 మంది ప్రభుత్వ స్కూల్స్ లోనే చదివారు. 2018 లో గ్రూప్ 2 లో 17 మందిలో 16 మంది ప్రభుత్వ స్కూల్స్ లోనే చదివారు. 2020 లో గ్రూప్ 2 లో ముగ్గురి లో ముగ్గురు ప్రభుత్వ స్కూల్స్ లోనే చదివారు. సాప్ట్ వేర్ కంపనీ లను తీసుకున్నా సగం మంది ప్రభుత్వ స్కూల్స్ లో చదివిన వారే ఉంటారు. మనం మంచివిగా భావిస్తున్న కార్పొరేట్ స్కూల్స్ లో చదివిన వారు IAS కాదు కదా ప్రభుత్వం లో గుమస్తా ఉద్యోగం కూడా చేయలేక వత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. దీనికి ఒకటే కారణం కార్పొరేట్ స్కూల్స్ లో మార్కులు మాత్రమే ముఖ్యం. 100 మార్కులు ఎలా రావాలి అని చూస్తారు తప్ప 100% నాలెడ్జ్ ఇవ్వరు. ఉదాహరణకు 10 ప్రశ్నల్లో 6 ప్రశ్నలు రాయాలి అనో ఉంటే ఆ ఆరు ప్రశ్నలు రాయగలిగే లా బాగా ట్రైన్ చేస్తారు. ఆటోమాటిక్ గా 100 మార్కులు వస్తాయి. కానీ, నాలెడ్జ్ మాత్రం 50% మాత్రమే ఉంటుంది. ప్రభుత్వ స్కూల్స్ లో ట్రైన్ చెయ్యరు. ఎడ్యుకేట్ చేస్తారు. మార్కుల కోసం షర్ట్ కట్ టెక్నిక్స్ నేర్పరు. అందువల్ల అకడమిక్ లలో కార్పొరేట్ స్కూల్స్ ముందున్నట్లు కనిపించినా కాంపిటీటివ్ లోకి వచ్చేసరికి వెనుక బడిపోతారు. కార్పొరేట్ మాయా జాలం చేరక పోవడమే అక్కడ వారు అత్యున్నత స్థాయి అయిన IAS, IPS లు సాధించడానికి గల కారణం.
@jaggukumar170
@jaggukumar170 Жыл бұрын
మరి మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళు యెంత మంది ఐఏఎస్ ఐపీఎస్ లు అయ్యారు గత పది సంవత్సరలులో, అవ్వలేదు అంటే మన Govt school knowledge లేదు అనుకోవాలి మీ ఉద్దేశం ప్రకారం. మీరు చెప్పిన లెక్కలు సత్య దూరం. ఎందుకు అంటే ఇంకా వెనక బడిన ఈశాన్య రాష్ట్రాల నుండి చాలా మంది అధికారులు రావాలి. Govt schools లో నాలెడ్జ్ వుంటుంది అనుకోవడం కేవలం బ్రమ. Govt school లో చదువుకున్నా వారి మొదట లక్ష్యం govt job గా ఉండడం వల్ల వారి శాతం మీకు ఎక్కువగా కనపడుతుంది, ఎందుకంటే ఆదె జీవితం అని భావిస్తున్నారు. ఒక safety అని ఫీల్ అవుతున్నారు. చిన్న గా జీవితం సాగి పోతుంది అని. knowledge, తెలివి తేటలు, విషయ పరిజ్ఞానం అన్ని పుస్తకాల్లో ఒకే లా వుంటుంది. విద్యార్థికి విద్యార్థికి, గ్రహించే విధానం లోనే ఎక్కువ తేడా వస్తుంది. టీచర్ బోధన వల్ల మాత్రం కాదు.
@manojkumarzxwe
@manojkumarzxwe Жыл бұрын
Anjani kumar Telangana DGP from Bihar
@allarisunil4095
@allarisunil4095 Жыл бұрын
Sir please upload a video on our constitution loopholes
@Oij6666
@Oij6666 Жыл бұрын
Tq brother, good information
@prudviraju1407
@prudviraju1407 Жыл бұрын
Ipati varaku ekadiki poyavu ra batta ❤.
@Karthik-wl6gb
@Karthik-wl6gb Жыл бұрын
Last lo super editing kranthi bro
@pranayasudhabellam9939
@pranayasudhabellam9939 Жыл бұрын
Great sir🙏
@karthiksena3328
@karthiksena3328 Жыл бұрын
Tq u అన్న part 1 లో నా కామెంట్స్ ని మంచి qustions గుర్తించినందుకు 👍👍👍👌👌🙏🙏🙏🙏
@pardhasaradhisiripuram2957
@pardhasaradhisiripuram2957 Жыл бұрын
Bihar film industry meeda video chey broo
@sarathchandra7189
@sarathchandra7189 Жыл бұрын
Most Educated CM at present in India in Bihar Nitish Kumar BTECH from NIT
@leninkrishna
@leninkrishna Жыл бұрын
Nice information bro
@punnasharathkumar2180
@punnasharathkumar2180 Жыл бұрын
Staring lo bgm... Vere... Level...
@vakkalasuresh4534
@vakkalasuresh4534 Жыл бұрын
Superrrrt... Bro
@jithendratchemistryskpgdc9857
@jithendratchemistryskpgdc9857 Жыл бұрын
They spend years , 5-6 years on coaching for civils , rrb, bank exams etc after degree. Our AP students will not spend 2/3 years on competitive exams, we feel that instead of leaving good earning software job and preparing for uncertainty of civils is useless. So naturally Biharis are selected in more numbers in govt service
@galimatalutelugupodcast
@galimatalutelugupodcast Жыл бұрын
Joint chittoor district poverty before industrialisation gurunchi oka video cheyandi bro
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 Жыл бұрын
Anna last time meeru Bihar lo education poor annaru, a video lo nenu Bihar state lo nunde upsc toppers yekkuva mandi vasthunnaru ani nenu comment chesa, na comment chusaro ledho kaani video chudagane chala happy anipinchindi, tnq u anna
@pvnarsimha
@pvnarsimha Жыл бұрын
Uttaradi sarpikate MODi degree sarpikate lekka "Jai SOUTH INDIA"
@ladiprasadrao5807
@ladiprasadrao5807 Жыл бұрын
@@pvnarsimha Certificate అనుకుంటా! Sarpikate కాదు.
@Anjibabu-wi4te
@Anjibabu-wi4te Жыл бұрын
Love 💖 from bhadradri kothagudem..
@commonmanmuchatlu9652
@commonmanmuchatlu9652 Жыл бұрын
Very nice information
@pradeeppulagara8492
@pradeeppulagara8492 Жыл бұрын
Virupaksha.........mana match pothundhi akkada......nuvvemo ee channelo video pettav......❤❤❤❤❤❤❤❤❤Bihar wala.....😂😂😂😂😂
@seshagirirao6170
@seshagirirao6170 Жыл бұрын
Not only IAS , many banks are recruitng POs from bihar only.
@someshtenka8993
@someshtenka8993 Жыл бұрын
Ekkada aena wrong cheptav anukunna but full information correct super
@chinnakasi
@chinnakasi Жыл бұрын
Andhra Pradesh people are also the same , they are also doing studies and jobs going to Chennai, Hyderabad, Bangalore
@Krishna26162
@Krishna26162 Жыл бұрын
1 minute 150 likes that's the power of kranthi vlogger 🎉❤❤
@rrr-iv1wh
@rrr-iv1wh Жыл бұрын
Anna nenu mi channel ni 2019 nunchi follow avtunna....Naku okka help cheyyi please...... Chia seeds ni vadutunna andulo omega 3 untadha and side effects em ayyinna avvudha cheppu anna humble request
@v3_venom_78
@v3_venom_78 Жыл бұрын
Ending matram super india motham vochi 😁 Subscribed years ago even didn't know which year
@nirmalburagapu3920
@nirmalburagapu3920 Жыл бұрын
How it possible?
@Benneeeee
@Benneeeee Жыл бұрын
Ending Super 👌🏻💯
@karthiknani8131
@karthiknani8131 Жыл бұрын
Anna telangana government and situation in state before and after forming telanagana state video chey anna please
@bisaianand7440
@bisaianand7440 Жыл бұрын
Andhuke nuvante respect brother
@sudhakarmadanambedu6335
@sudhakarmadanambedu6335 Жыл бұрын
ఇది అందరికీ అదర్శం
@abhishekchourasiya721
@abhishekchourasiya721 Жыл бұрын
Nice 👍
@nageswararaoatukuri3694
@nageswararaoatukuri3694 Жыл бұрын
Good video,
@storyslibrary3118
@storyslibrary3118 Жыл бұрын
Thanks
@thebeautifulnature1585
@thebeautifulnature1585 Жыл бұрын
Hello Brother.... Bihar State lo Maximum Prathi Okkariki " Kumar " Ani Name Chivara Untundi Ala Enduku Untundo Video Cheyagalara ???? Reply me
@LokeshtheSolider
@LokeshtheSolider Жыл бұрын
My doubt clear❤
@harshasandy5866
@harshasandy5866 Жыл бұрын
Ahhhh intro yedhi aithe undho adhi keka Anna sound
@ashokraja8520
@ashokraja8520 Жыл бұрын
Nice explained 🎉👍
@naidurongali2745
@naidurongali2745 Жыл бұрын
Super bro 🔥🔥
@viniashvini9540
@viniashvini9540 Жыл бұрын
Stating back ground music chala baguntadhi bro
@MrPsnraju
@MrPsnraju Жыл бұрын
How?.
@vishnuvardhangandra943
@vishnuvardhangandra943 Жыл бұрын
Love from sircilla telagana ❤❤❤
@mrdx691
@mrdx691 Жыл бұрын
😇
Finding a JOB in 7 Days!
5:26
Engineer Ajay
Рет қаралды 2,9 М.
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 31 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 13 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 13 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 7 МЛН
What Does An IAS Officer Do? | Kranthi Vlogger
15:26
Kranthi Vlogger Unfiltered
Рет қаралды 675 М.
Why Companies Hate Bihar ? | Kranthi Vlogger
14:15
Kranthi Vlogger
Рет қаралды 174 М.
What Really  Happens To Your Taxes? | In Telugu | Kranthi Vlogger Unfiltered
13:21
Kranthi Vlogger Unfiltered
Рет қаралды 69 М.
MUST WATCH!!! Dark Reality Of TAX In INDIA | Kranthi Vlogger
17:06
Kranthi Vlogger
Рет қаралды 248 М.
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 31 МЛН