నమస్కారం రాక గారు. చాలా చక్కగా విశ్లేషించారు.. అసదుద్దీన్ ఓవైసీ ని ఖచ్చితముగా డిస్క్వాలిఫై చేయవలసిందే
@Dr.DevaraoKairica7 ай бұрын
అభినందనలు. సరియైన లోతైన విశ్లేషణ.
@krishnamunishetty90387 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ ద్వారా ప్రజల్లో అవగాహన ఉండాలి ఆవసరము .
@Sriram29-107 ай бұрын
భారత దేశంలో నివసిస్తున్న భారత దేశం పౌరుడు అయ్యుండి జై భారత్ ఆపకుండా జై పాలస్తీనా అన్నందుకు అసాదుద్దీన్ ఓవైసీని దేశ బహిష్కరణ వేటు వెయ్యాలి
@mohamedrayees99527 ай бұрын
Ohh really
@ramalingamurthy67607 ай бұрын
Raka garu u r analisation super sir.🎉🎉🎉🎉🎉🎉🎉
@gchennareddy65897 ай бұрын
అంత విశ్లేషణ అవసరం లేదనుకుంటా ఆయన గురించి. అతడు ఆల్రెడీ ముస్లిం నాయకుడని అందరికీ తెలుసు. పాలస్తీనాలో పోయి ఏం పోటీ చేయడం లేదు కదా.
@venkatasubramanyemmkandala74996 ай бұрын
Disqualify cheyyali.
@nandurunsm93164 ай бұрын
ఆ సమయంలోభాజపాసభ్యులు గోలచేసారు గానీ మిగిలినపార్టీలు నోరెత్తలేదు.
@veera2227 ай бұрын
Raaka gaaru....వాళ్ళు వ్యూహం లేకుండా యేది చేయరు.మనమే జాగ్రత్తగా వుండాలి ⚠️🚩🇮🇳
@jambukaramesh95237 ай бұрын
Yes sar
@bhaskaraamarnath55077 ай бұрын
లోతైన విశ్లేషణ sir.
@varunkumar86987 ай бұрын
Good అనాలసిస్ రాక గారు 🙏🙏🙏🙏
@chandrashekars29197 ай бұрын
రాక సుధాకర్ గారికి నమస్కారములు, జై మోడీ జైశ్రీరామ్
@tvsnganeswararao96757 ай бұрын
ధన్యవాదాలు రాకా గారు. ఒవైసీ వ్యూహం ఏదైతేనేం, ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం చర్య తీసుకోవాలి మరియు అదే విషయాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలి. తాము రాజ్యాంగానికి గట్టి అనుచరులమని చెప్పుకోవాలి. ఈ చర్యతో బీజేపీకి కొత్త నష్టం ఏమీ లేదు.
@ajmeeraugendar7 ай бұрын
🔥 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి హిందువు భాజపా కు ఓటు వేసి ఉండి ఉంటే మాధవి లత గారు గెలిచేవారు, అప్పుడు అసదుద్దిన్ ఒవైసి పార్లమెంటు లో " జై పాలస్తీన" అనే నినాదం చేసే ఆవకాశం వచ్చేది కాదు. 🔥 💥 హిందు ఓటర్లు ఇప్పటికైన మేలుకో 💥
@sampathchary85797 ай бұрын
ఇది మన భారతదేశ ప్రజల మనోభావాలను మరియు మన హిందూ ముస్లిం సోదరుల మధ్య పొగ పెట్టడానికి ఇది ఒక పన్నాగం , అయినా ఒక భారత పౌరుడై ఉండి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు. ఇతర దేశానికి జై కొట్టడం , మన భారతదేశాన్ని అవమానించడమే అవుతుంది,,🎉🎉 జై భారత్ మాతాకీ జై ❤❤ మేరా భారత్ మహాన్ 🎉🎉
@vangalavenugopalachary41017 ай бұрын
పార్లమెంట్ నుండి తొలగించాలి.
@GMCGK7 ай бұрын
ఖచ్చితంగా సరైన పరిశీలన. సరిగ్గా అనుమానించబడింది
@safeindia46527 ай бұрын
శభాష్.. నిజం గా. మీకూ వున్నా తెలివి నాకూ తెలిసి మన రెండు రాష్టలో ఏ జర్నలిస్టు కి వుండదు.. Jai హో.. జై హింద్.. జై శ్రీరామ్
@FUNTOON9237 ай бұрын
Correct
@srinivasrao24227 ай бұрын
ఆయనతో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించాలి పరదేశా లికి జై కొట్ట కూడదు 🚩 జాగో హిందూ జాగో
@anilsiri257 ай бұрын
ఎందుకు అసెంబ్లీ కి బరువు దరిద్రుడికి జీవితంలో రాజకీయాల్లో పోటీ చేయకుండా చేస్తే మంచిది
@srinivasrao24227 ай бұрын
@@anilsiri25 Excatly
@subashreddypatlolla38617 ай бұрын
ప్రస్తుతం మన దేశ పరిస్థితి చుస్తే మళ్ళీ 1947 లో జరిగిన దారుణ సంఘటనలు పునరావృతం అయ్యో పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం హిందువులు కులాలు కుమ్ములాటలో బిజీగా ఉంటే అవతలి వర్గం మాత్రం జనాభాను పెంచుకొంటూ దేశాన్ని ఇస్లామికరణకు సిద్ధం అవుతుంది ఇందుకు కుహనా సెక్యూలర్ పార్టీల వాళ్ళు కూడా బాగా తమ స్వార్థం కోసం వాళ్ళకు బాగానే సహాయం చేస్తున్నారు చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోకుంటే వినాశనం తప్పదు తస్మాత్ జాగ్రత్త
@charyulumangavalli33917 ай бұрын
అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు ఆ దరిద్రపు పార్టీ అధికారంలో లేదు. ఇక ముందర కూడా రాదు.
@VSR_8887 ай бұрын
జై శ్రీరామ్
@mahipalreddy21137 ай бұрын
100&
@esubyusub52347 ай бұрын
Pora erri... Eppudu Muslims meda padi edustuntaru meru....
@VSR_8887 ай бұрын
@@esubyusub5234 ఎవరు ఏడుస్తున్నారు. నిజాలు మాట్లాడితే అలాగే అనిపిస్తుంది.
అతను మరో జిన్న కావాలి అనుకున్నాడు......ఇండియా నుంచి మరో పాకిస్తాన్ విడగొట్టడనికి try చేస్తున్నాడు.......మరో Bin Laden కవావి అని అనుకున్నాడు
@Rawabi-x3g7 ай бұрын
వాడు జిన్నా కాదు జిహాదీ గాడు
@krishnasai75066 ай бұрын
Maro pakistan kavadaniki jai telengana Ani telengana vaallanu kortunndu parliament lo. Ambedkarists lu kaliste nijamga inko pakistan create chestademo?
@sekhark62067 ай бұрын
ఇది కండిచవలసిన విషయం, చర్య తీసుకోవాలి dibar చేయాలి
@Gani2S7 ай бұрын
జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
@karlapalemnarasimharao94487 ай бұрын
Very impressive analysis, Sir
@rajesh137947 ай бұрын
Exactly correct andi
@HandleAir7 ай бұрын
Excellent Review sir. Great video
@narasimhadevmallubhotla48127 ай бұрын
Very good analysis of the issue. May wisdom prevail in the minds of all those who are hastily reacting to this prey like issue.
@padmajabhagavatula73727 ай бұрын
Meeru correct gaa chepparu
@devenderreddyroopireddy90317 ай бұрын
రాజ్యాంగం పట్ల విధేయత- విశ్వాసం,దేశం-జాతిపట్ల గౌరవం ప్రేమ ఉన్నవాళ్ళెవరూ! భారతప్రజాస్వామ్య రాజ్యాంగ సర్వోన్నత సౌదమైన పార్లమెంట్ అధికారిక కార్యక్రమాన్ని ఈ విధంగా అతిక్రమించరాదు.ఈ తీరు ఆక్షేపణీయం.ఇది కేవలం తన సభ్యత్వ ఉనికిని మాత్రమే ప్రశ్నిస్తుందా!లేక జాతీయ ప్రజాస్వామిక విలువలను ప్రశ్నించే ధిక్కారపు జాతి వ్యతిరేక నేరమా?బలం లేని ప్రభుత్వం అనేధీమానా?ఉదాసీనత జాతి ఔన్నత్యాన్ని వెక్కిరిస్తుంది.
Jai sri ram🙏🙏🙏namaste raka garu🙏thank you for explaining🙏
@ramchandermamidala26987 ай бұрын
తప్పకుండా disqualify చేయాలి. మన దేశానికి లోయాల్ గా ఉండాలి. లేనివారిని క్షమించ రాదు
@gayatrijyotish69157 ай бұрын
ఓవైసీ లోకసభ లో వాగిన జై పాలస్తీనా అన్న మాటపై లోకసభ లో చర్చ జరిపి ఓవైసీ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనే చర్చ లు జరిపి తే ప్రజా ప్రతినిధుల ముసుగులో ఉన్న కసబ్ లు బయట పడతారో లేదా రాష్ట్రపతి నిర్ణయానికి అప్పజెప్పడం చేస్తారా.... లేదా..లోకసభ లో ఓవైసీ పై ఓటింగ్ జరిగితే వివిధ రూపాలలో ఉన్న రాజకీయ పార్టీల బండారం బట్టబయలు కాబోతోంది. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేది ఎవరు, విదేశీ నిధులు తో నడుస్తున్న రాజకీయ పార్టీల ద్రోహం గురించి దేశ ప్రజలకు పూర్తిగా తెలుస్తుంది.
@sivakoppula20977 ай бұрын
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
@rajeshwarkothakonda67857 ай бұрын
సస్పెండ్ చేసిన చేయకపోయినా ముస్లింలు బీజేపీకి ఓటు వెయ్యరు... మొన్నటి ఎన్నికలలో వేయరని తెలిసింది కదా సస్పెండ్ చేయకపోతే రాజ్యాంగాన్ని అవమానపరిచిన ట్టే
@AmaraNagabhushanam7 ай бұрын
🎉super
@sriranga10007 ай бұрын
కానీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ లో హిందువులంలారిస్థితి. గురించి మాట్లాడ లేదు .తురక దేశంలో. హిందువులు ఏమయి పోయిన పరవా లేదు కానీ మనకు ఏవిధంగానూ సంబంధం లేని పాలస్తీనా ప్రజల గురించి కన్నీరు కారుస్తున్న ఈ ఉగ్రవాది చాలా ప్రమాద కరమయిన వ్యక్తి
@parmeshvallabothuuj43657 ай бұрын
Super ❤
@dlnartmedia7 ай бұрын
అందరు మాట్లాడు కోవాలి లేకపోతే ఎవడు పట్టించుకోడు
@charyulumangavalli33917 ай бұрын
Excellent analysis.
@devulapallyramchandraiah7397 ай бұрын
Excellent political analysis 🙏
@bmuralikrishna52667 ай бұрын
Good analysis sir u r great
@tupransravankumar56867 ай бұрын
మళ్లీ ప్రమాణం చేయించాలి.. పాలస్తీనా పేరు ఎత్తకుండా చేయమనాలి...లా ప్రకారం...దేశ వ్యతిరేక చట్టం వర్తింప చేయాలి..😮😮
@ushausharani40457 ай бұрын
🤕 🤮
@ushausharani40457 ай бұрын
Jai Hind🕉Analira BONDU GA😅
@anilsiri257 ай бұрын
ఎందుకు అసెంబ్లీ కి బరువు దరిద్రుడికి జీవితంలో రాజకీయాల్లో పోటీ చేయకుండా చేస్తే మంచిది
@prabhakarkarne23957 ай бұрын
Mp raddi. Cheeyali. Anteeeee
@rohitmahesh8647 ай бұрын
ఎమ్ లేదు వాడు రెచ్చకొడుతుఉండు
@sukanyadurgareddy1107 ай бұрын
💯 percent correct
@chandreshneelivari41647 ай бұрын
Super sir namaskaram
@viprulu7 ай бұрын
Very good analysis sir
@kishanprasad51027 ай бұрын
U r correct. No one identified this😊
@mohanrao55217 ай бұрын
good analysis
@Dr.B.NagojiRao7 ай бұрын
Behaved tactical ly.
@somupeguda32187 ай бұрын
Jai hind 🇮🇳🙏🙏
@jawaharlalnehru46232 ай бұрын
ఆఖరి ముస్లిం పాక్ వెళ్లనంత వరకూ...ఆఖరి హిందువు క్షేమంగా భారత్ రానంత వరకూ విభజన పూర్తికానట్లే..... డా. బాబా సాహెబ్ అంబేత్కర్
@KamalaRani-m4s7 ай бұрын
Game changer
@jawaharlalnehru46232 ай бұрын
నేటి ప్రజలకు ఈ రాజ్యాంగం ఎంత మాత్రం పనికి రాదు.దీన్నీ తగలబెట్టే వాళ్ల లో మొదటి వ్యక్తిని నేనే ఉంటాను" అని అంబేత్కర్ సెప్టెంబర్ 2, 1953 రాజ్యసభలో అన్నారు. రాజ్యాంగం పూర్తిగామార్చాలి
@raghavendrathiriveedi7 ай бұрын
Exalent sir 🙏
@banothsurender31487 ай бұрын
👌👍
@mahi1814817 ай бұрын
Very good Analysis 👍 👏 👌
@gmurali41127 ай бұрын
సూపర్
@vsatyanarayanarao64927 ай бұрын
Excellent 👌
@laxmimani12537 ай бұрын
Jai hind
@ushakothapalli-ot8kz7 ай бұрын
🙏
@kongarinarender43357 ай бұрын
Sir yr information is true
@uraju-bharath7 ай бұрын
నిఖార్సైన దేశ ద్రోహులు నాయకులుగా, సెలబ్రిటీలు గా, మేధావులుగా చలామణి అవుతున్న ఈ భూమ్మీద ఏకైక ప్రాంతం భారత్
@smahammadrafishaik60137 ай бұрын
Super sir
@ramamohanreddysanapureddy31987 ай бұрын
👍🏾👌🏾👍🏾👌🏾👍🏾
@B.SUNNYBOSS7 ай бұрын
బంధుమిత్రులకు అందరికి షేర్ చేస్తాంలే
@kellarao7 ай бұрын
Good morning sir 🙏
@mallikarjunmandagondi19017 ай бұрын
Your analysis is very good,sir.
@spiritualheart34557 ай бұрын
మంచి విశ్లేషణ.
@yettapunarayanareddy72847 ай бұрын
Good evening Raka ji ,garu
@chandrashekhar56527 ай бұрын
Correct analysis sir
@padma90257 ай бұрын
🙏🙏
@kr-ft6qo7 ай бұрын
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@humungous097 ай бұрын
అల్లా కి తప్ప ఇంకెవరికీ జై కొట్టన్నన్నాడు. ముఖ్యంగా భారత్ మాతా కీ జై అనను అన్నాడు. ఇప్పుడు పాలస్తీనా కి జై ఎలా కొట్టాడు? వీడ్ని disqualify చేయాల్సిందే. జీవితంలో పోటీ చేసే అర్హత లేకుండా వేటు వేయాలి. స్పీకర్ రాజ్యాంగం స్ఫూర్తితో disqualify చేసి, వాడ్ని అరెస్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి
@subramanyamt13977 ай бұрын
ఆయన ఉనికిని పెంచుకో వుండాలంటే పద్దతి ఇది కాదు
@yamaramana11917 ай бұрын
Exlent analasis
@KrishnaReddy-e6c7 ай бұрын
Very nice analysis, notable. 9:36
@saiguptha32257 ай бұрын
❤
@madhusudhanavedantam7267 ай бұрын
👌👌👌
@hihoney56097 ай бұрын
అసద్ గాడికి మాదవి లతగారు దెబ్బ బాగా తగిలింది అందుకే ఈ టెస్టలు చేసుకుంటున్నాడు 😅
@paladishailendar39817 ай бұрын
Sir Your viewpoint is indeed accurate. However, it's crucial to take proactive measures to prevent any dissenting voices from being silenced.
@sailajarani77657 ай бұрын
ఇక్కడ క్రైస్తవులు ఇప్పుడు ఆలోచించుకోవాలి
@rajap10057 ай бұрын
ముస్లిమ్ లు ఎటు ఉంటే వీరు అటు. పెద్దగా తేడా ఉండదు.
@abdulkalamsyed74767 ай бұрын
Manipur anta ghoram jarugutunte yee kristavudu maatladadu , asaduddin maatladaru ,mari aa roju yekkadiki vellau ra
@rajap10057 ай бұрын
@@abdulkalamsyed7476 మణిపూర్ లో ఇద్దరం పక్కపక్కనే ఉన్నాం కదరా!!! అదే అసదుద్దీన్ ఇపుడు లండన్ లో, ఫ్రాన్స్ లో, జరిగే చర్యల పట్ల ఎందుకు మాట్లాడటం లేదు రా?? ఒక అరబ్ దేశ నాయకుడు క్లియర్ గా చెప్పాడు ... ఇజ్రాయెల్ లో దాదాపు 14 లక్షల ముస్లింలు సేఫ్ గా ఉన్నారు, కానీ ఎంతమంది యూదులు అరబ్ దేశాల్లో ప్రశాంతంగా ఉన్నారు అని!!! ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం... మాట్లాడితేనే , విమర్శిస్తేనే లేదా ఆగమని చెబితేనే ఆగే సమస్యల చుట్టూ కాదు ఉంది నేటి సమాజం. నువు చెప్పిన పెద్దమనిషి తనకు అవసరమైన విషయం పట్ల మాత్రమే స్పందిస్తాడు. తను స్పందించిన విషయాల కంటే స్పందించాల్సిన విషయాల పట్ల నోరు మూసుకున్న ఘటనలే కోకొల్లలు.
@jaibharath1237 ай бұрын
@@abdulkalamsyed7476మరి ఆ పాతబస్తీ పంది ఎందుకు కాశ్మీర్ గురించి మాట్లాడలేదు
@burrakathachowkilingambrun3057 ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై
@vijayalakshmipolamraju60427 ай бұрын
jai sriram
@manurinagaraju99867 ай бұрын
అంటే ఆయనకి భయపడి చైర్య తీసుకోకూడదా? ఇప్పుడేమి చైర్య తీసుకోపోతే ఇక మున్ముందు చాలా పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.ఒకడు కర్ణాటక అసంబ్లి లో పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు,ఇప్పుడు వీడు.తరువాత ఇంకెంతమందో? జై హింద్ .