Vunte kada asalu..courts are the official syndicate for crime.. just boycott marriage
@kollurubharathsimha5397 күн бұрын
Oh manaki nyava vyavastha undha ?? . 😂
@Ignaz.Semmelweis9 күн бұрын
జిల్లా స్థాయి జడ్జులు మాత్రం చాలా దుర్మార్గంగా ఉన్నరు, నాకు తెలిసిన ఒక కేసులో అవుతలివాళ్ళ దగ్గర లంచం తీసుకున్న జడ్జ్ అన్యాయంగా పసిపిల్లల తల్లిదండ్రులు, ఆడవాళ్ళు, వృద్ధులు అని చూడకుండా 6 మందికి జీవిత ఖైదు వేసి ఏడిపిస్తున్నరు, రెండు నెలలు తిరక్కముందే హైకోర్టు బెయిల్ ఇచ్చింది, కానీ ఇపుడు ఆ దొంగ తీర్పును ఎదుర్కోవటానికి వాళ్ళకు ఉన్న ఆ కొద్ది ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
@jayaramreddy88438 күн бұрын
అదే కదా అండి మన దేశం కర్మ భూమి కానీ ఇక్కడ కర్మ ఏంటి అంటే ఒక్కడికి కూడా బాధ్యత, జవాభూదారితనం ఉండదు అది ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయనాయకులు, న్యాయవ్యవస్థ ఇక సామాన్య ప్రజలకు కూడా. ఈ వ్యవస్థల దురాగతాలు తగ్గి బాధ్యతతో ఉండాలి అంటే తప్పకుండా ఈ వ్యవస్థలను మానిటర్ చేసే వ్యవస్థ ఇంకోటి ఉండాలి. ప్రతి వ్యవస్థలో ఒక ఆర్మీ అధికారి, ప్రతి పక్ష, అధికార పక్ష, సామాన్య ప్రజలకు ప్రతినిధి గా ఒక వ్యక్తి ఉండాలి వీళ్లను కూడా అతి పారదర్శక పద్ధతిలో నియమించాలి. అప్పుడు కానీ మన వ్యవస్థలో ఉన్న బ్రష్టు తొలగిపోదు
@abhiram628 күн бұрын
This is india. This kind of things only happens here.
@Ignaz.Semmelweis8 күн бұрын
@@jayaramreddy8843 టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటే చాలు.
@sundarinamala31297 күн бұрын
@@jayaramreddy8843ఇక్కడ కూడా రాజకీయ నాయకులకు చోటు ఇవ్వాలా...ఖర్మ..ఖర్మ
@syamkumar88966 күн бұрын
Yes
@jaya_gaming_ytКүн бұрын
Sir మీ స్పీచ్ చాలా మంచిగా ఉంది
@NagarathnamSeshiah8 күн бұрын
Excellent explanation.Worst judicial system in India.Thanks Sir for your frank and free speech.Judiciary is utter failure.Shameful.
@Raju333jn8 күн бұрын
పెట్టుబడి లేకుండా లాభం రావాలంటే కొంతమంది ఆడవాళ్ళకి ఇదొక బిజినెస్ ల మారింది
@haritadepalli9596 күн бұрын
@@Raju333jn అందుకు వెనకాల ప్రభుత్వాలు, న్యాయస్థానాల కీచకబలం చాలా వుంది.
@Raju333jn6 күн бұрын
@haritadepalli959 చెత్త రాజ్యాంగం, సరిదిద్దడానికి ఛాన్స్ ఉన్న కొత్త చట్టాలు మగవాళ్ళని బాధించే చట్టాలు తెస్తారు తప్ప, evadu సరిదిద్దడు
@jesussaves89577 күн бұрын
సార్ అసలు జరగకపోతే ఆడవారికి భరణం ఇవ్వాలి లేకపోతే వికలాగురాలుయితే వివ్వండి సార్ పెళ్లి చేసుకొని వేరేవాళ్లతో ఉంట్టుంది అలంటి వాళ్లకు ఎందుకు సార్ ఇవ్వాలి, భార్య నచ్చలేదు భర్త అయినా భర్తే బలి పశువా మగవాళ్లకు న్యాయం జరకాలి భర్త కూడా మనోవార్తి ఇవ్వాలి ఈకాలంలో ఆడవాళ్లు డబ్బులు కోసమే వేషాలు వేస్తున్నారు కొందరు
@ramchandernune84657 күн бұрын
JP గారి thoughts,ఎనాలిసిస్, పరిష్కారమార్గాలు ఎల్లప్పుడూ super no doubt at all. Jp గారి తపన పాలకులకు ఉంటే దేశం ఎప్పుడో భూగుపడేది. JP గారు 🙏.
@suryanarayanachennai9415Күн бұрын
Very informative video
@SarojaPakasaala8 күн бұрын
Most underrated channel, This channel should reach every one
@sankars7898 күн бұрын
One of the best analysis by jp garu 🎉
@southindiaentertainment80858 күн бұрын
Wel said sir
@nareshd19008 күн бұрын
Remove 498A... bledy judicial system in india....law for women...LAWADA for MEN..RIP Atul Subhash bro 😢😢😢😢
@kaailu10018 күн бұрын
this should be done by politicians, as our politicians are idiots there is no hope left for this shithole country
@tejasudha7 күн бұрын
They should reform it. JusticeForMenToo.
@Nature590998 күн бұрын
sir you are always correct
@sreekanthareddyputtha16868 күн бұрын
న్యాయం మార్క్ట్లో వస్తువుగామారింది.పరపతి ఉన్నవారికే న్యాయంsaamaanyulaku న్యాయం జరగలేదు మనచట్టాలలో సమూలమార్పులురావాలి ఏడిజారిగేపనేనా😢😢😢
@jaruknath61149 күн бұрын
Govt jobs permanent ane system ni teesipareyali...Prathi okka employee ki accountability undi,Pani cheyakapothe teesi parestam anandi...appudu ee nidra modhu lanchagondilu anni kukkallaga bayatiki potharu
@Ignaz.Semmelweis8 күн бұрын
Yes
@advocatetvsubbareddy52478 күн бұрын
Yes
@bollavarapumercybai34458 күн бұрын
Correct Sir
@jayasriramanatham9377 күн бұрын
Very correct analysis of చుట్టాలు
@pavanyadav52257 күн бұрын
JUSTICE FOR SHAHEED ATUL SUBHASH
@sun-me6sx7 күн бұрын
Chala chetthaga chepparu...
@haritadepalli9596 күн бұрын
Correct - read my comment. The man gave a husky talk after completely bypassing the case of Atul Subhash.
@chandrasekhararaoelaprolu78528 күн бұрын
యదార్థ విషయాల మీదమంచి చర్చ జరిగింది
@pavanraaj2588 күн бұрын
this went off topic for a long time more than necessary....
@sridharveesam12628 күн бұрын
main issue nundi purthiga deviate ayi poyaru ... 498a changes ela undali leka kotta chattalu gurinchi matladataremo anukunnanu.
@krishnarapolu26408 күн бұрын
Justice for Atul
@krishnageetha77688 күн бұрын
Sir meeru cheppinavanni nijame kani ivi meeru eppatnuncho cheptunnaru, ippudu cheptunnaru. Memu maa chinnapudu vinnamu, ippudu ide vintunnamu. Marpumatram ekkada ravatledu. Paiga nijaitiga unte, picholantaru, chadastam antaru. Ee rojullo nijayitiga undadamante chetakanitanam aipoyindi sir. Meeru cheppina marpu kanisam maa pillala time ki vachina santoshame. Next generation ki manchiga undali ani chepdamante, future lo e lokamlo batakaleru. Alagani manchikakunda inkemi cheppalemu ........
@YSubbarayudu-z2j7 күн бұрын
498A రాక్షస చట్టం
@lawyerramana71887 күн бұрын
స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా IJS లేదు, దేశమంతా Uniform training institute like LB అకాడమీ, SVP అకాడమీ లాంటివి లేవు, higher judiciary still filled by colonial legacy, Most importantly lower courts are filled by judges without practical knowledge, normally judges must come from LAW COLLEGE to BAR from there to BENCH ..... BUT nowadays they are directly recruited from COLLEGE to BENCH .... ఇది మరింత దరిద్రం ... Most of the civil cases are settled at POLICE STATIONS or before POLITICAL LEADERS ....
@balajivemanaboyina26237 күн бұрын
ఈ లోకానికి ఎవరివల్ల హాని జరుగుతుందంటే "మంచికి చెడుకి వ్యత్యాసం తెలిసిన నీతిమంతుల కార్యశూన్యం వల్ల....!" మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని ఖండించినపుడే అర్థమయింది తమరెంత దేశభక్తి గల నాయుకులో...!😢😢😢
@nagarajbarakam98626 күн бұрын
Our system is giving bail to rich criminals and judgement after the criminal become grand father or dead.
@sreedharrayankula3446 күн бұрын
కోర్టుల్లో, పోలీస్ స్టేషన్ లో అవినీతి పోతే అన్ని సమస్యలకి పరిష్కారం వస్తుంది. కొంత మంది స్వార్థ పూరిత స్త్రీల వలన కొన్ని మంచి చట్టాలు దుర్వినియోగం చేయబడి , అమాయకులైన స్త్రీ లకి అన్యాయం జరుగుతుంది
@pavanyadav52257 күн бұрын
JUSTICE FOR "SHAHEED ATUL SUBHASH"
@homeolife7 күн бұрын
పెళ్లి అంటే అవగాహన లేక పోవటం చదువు కున్న లాయర్లు judge లకు కూడా అవగాహన లేక పోవటం ఇది తెలివి తక్కువ తనం అజ్ఞానం ఇది హిందు మతం వాళ్ళ క్రిష్టియన్ లు తెలుసుకోవాలి ఆచరించాలి రింగు తొడిగితే పెళ్లి ఐ పోతుంది అను కుంటునారు క్రిష్టియన్ లు పంతులు గారు మాగళ్యం తంతంతు నానా అని మెడలొ తాళి కడితే పెళ్లి ఐ పోతుంది అను కుంటునారు హిందువులు ఇది అజ్ఞానం పెళ్లి కి written agreement must and should గా ఉండాలి ఇరు పార్టీలు వ్రాసుకోవాలి ఏ కండీషన్ పై పెళ్లి కి ఒపుకుంటునారు విడిపోతే ఎంత డబ్బు ఇవ్వలి పిల్లలు ఉంటే వారి పరిస్థితి ఏంటీ అన్నీ వ్రాసు కోవాలి సాక్షి సంతకాలు ఉంటాయి కాబట్టి కోర్టు కి వెళే పని ఉండదు వెళ్ళి నా కూడా agreement ప్రకారం judgement చెపుతారు విడాకుల కోసం మనిషి చని పోవటం అంటే మన కోర్టులు చట్టలు ఎలా పని చేస్తున్నాయి అర్ధం అవుతుంది ఇది ప్రతి హిందు క్రిష్టియన్ అందరు ఆచరించాలి
@-AkhilTej-8 күн бұрын
💎🏆 Great insightful & fruitful video 🏆💎 लोकः समस्ताः सुखिनो भवन्तु ( May all beings lead prosperous life across Globe 🌍 )
@mohanbabu92818 күн бұрын
Sir, So many court cases are pending why courts required so many holidays like schools? Why no body taking action to speed up courts proceedings? At present common people afraid to go courts. Justice delayed is justice denied.
@kaailu10018 күн бұрын
unless and until people come onto streets nothing will change in our country, but sadly people don't do it for important issues.
@balajivemanaboyina26237 күн бұрын
భలే ఎత్తిచూపుతున్నారండి.....!!! ఆంధ్రలో ఇన్ని అన్యాయాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే ఏ రోజైనా ప్రశ్నించిన పాపానపోలేదు ఈ నాయకుడ JP గారు.
@raidredemption33276 күн бұрын
Ayyagaru, aa incidents anni mana criminal codes prakaram punishable offences ye. But ee case lo criminal codes ye biased ga unnayi. Anduke matladtunnadu.
@travelwithabdul97948 күн бұрын
Justice is Due for Atul
@gummallavisweswararao39348 күн бұрын
Impartent information 👌👍💪
@SrinuThota-il1wg6 күн бұрын
Good sir
@chandrasekhararaoelaprolu78528 күн бұрын
న్యాయవ్యవస్థ కూడా కొద్దికొద్దిగా పాడైపోతుంది
@sayyadbaji78 күн бұрын
99% పాడు అయిపోయింది. 1% మాత్రమే ఉంది.సుప్రీం కోర్టు.
@syamkumar88966 күн бұрын
Good analysis
@subramanyamsastryvajupayaj3318 күн бұрын
Useless law and courts, it's Bekar it is not useful level to public welfare.
@Smoothoperator057 күн бұрын
Anchor is quite good at what he is doing
@ksureshkumar3887 күн бұрын
జడ్జీలే లంచాలు తీసుకుంటున్నారు సార్ న్యాయం ఎక్కడ దొరుకుతుంది👍🤑
@surveyingoffieldsandmeasur39038 күн бұрын
Justice is possible in this world only when animals rid this world of humans.
@khageswararaoathapakala32478 күн бұрын
Well said sir
@sagarkurapati62558 күн бұрын
Justice for subash
@sarabuvenkateswarlu84257 күн бұрын
నా కుటుంబము కుాడ 12 సంవత్సరములు గా బలి పశువు అవుతుంది యింకా _ _ యింకా _ _
@sandeepy7ec2888 күн бұрын
❤🔥❤🔥❤🔥
@arbabu99 күн бұрын
🙏🙏🙏🙏🙏
@venkatyannam39937 күн бұрын
sir nijamo kaadoo wow....dying person is lying ...and you are saying true???? kharma ...Salutes to ATUL meeru chachi potunna manishi statement kante donga cases pettey vallavi kaneesam proof lekunna sarey magavaari vedhimpulu anatam chaalaa darunam....I hate in this issue...do not support fake cunning ladies
@VivoVivo-q8j8 күн бұрын
JP garu, nenu wife ichina guidence vala government job kottindhi 2013 , 10 false cases filed chesthe 2019 lo 2022 lo acquittal ayyanu, Police system lo vallaku money kavaali vaalu money iru pakkana theesukkuni case lu kadathaaru, CHARGE SHEET anedhi assalu enquiry cheyyakunda akkada place ki vellakunda police station lone filmy story level lo ready chesthaaru with diagrams, even saksilanu kuda police le arrange chesthaaru. 41-A crpc kuda ivvakunda court ki submit chese dhaari lo balavanatham ga pettisthaaru. Ika Advocates kuda money client daggara ela pindaali ani choosthunnaru. Advocates kummakku ayyi final ga settlements jariguthayi. Ika judges konchem better, vallu konchem alochisthaaru, kaani influence avuthaaru konni situations lo, inthaki na wife thanu original person ne kaadhu, impersonated , evaru cheppina ,nannu vinakunda proceedings jarigaayi. Ippudu nenu valla midha case vesi money and time waste chesukovala? future midha concentrate cheyyala? JP gaaru miru cheppandi, na wife ne , impersonated 😅😅
@rajeshallani11528 күн бұрын
Men are not atm cards when wife case even wife's are using kids as a weapons to collect money then even wife's not allowing to meet kids in phone then why men should pay money? Men also having emotional bonding with kids, request u to bring law that when wife file Fir it is her right ok bit immediately kids should have both parents access if not that fir should cancel that time Men also will not go that much stress and kids physiological effect will not be there, BRO Possible can u share me your con.ta.ct recently my wife filled case need clarification regarding this
@Sampathn167 күн бұрын
So sorry for your plight brother.
@balasubramanyamps14797 күн бұрын
అడిగిన క్వెషన్ ఒకటి సమాధానం ఒకటి.
@haritadepalli9596 күн бұрын
@@balasubramanyamps1479 Exactly. The man has deftly avoided elaborating the injustice done to Atul Subhash and thousands of other men by the judiciary and took off on tangent to talk useless generalities. Anyone with a bit of common sense can say what he said in this interview. That does not address the elephant in the room - the grotesquely anti male sexist laws of the Indian government and their cruel imposition by the judiciary.
@mandulavenkat73014 сағат бұрын
Total failures of our legislative andjudicial system
@HarinathaM-y6m8 күн бұрын
Correct sir 🙏🙏
@truth51198 күн бұрын
Sir , you should conduct online meetings and debates
@rohanrajah88397 күн бұрын
Speedy resolution is not practical due to the enormous procedural hierarchy in trial courts & immense backlog of cases. The structure of civil matters and their interlocks create huge bottlenecks in the legal system. Abolishing redundant laws is the only foot forward.
@sodiumiodidenaidu48736 күн бұрын
ఈ మధ్య నాకు తెలిసిన ఒక వ్యక్తి కి అనుకోని పరిస్థితుల్లో అన్ బెయిలబుల్ వారెంట్ వస్తే అది తప్పించడానికి జడ్జి 50 లక్షలు అడిగాడు. ఇవ్వలేక ఈయన అప్ స్కాండ్ అయ్యాడు.
@GaneshkumarRahul-eb1xi6 күн бұрын
కట్నాలు ఎవ్వరూ ఎక్కడా ఇవ్వట్లేదు.అలాంటప్పుడు ఆ చట్టం విలువేంటి.
@NarasingaraoB-l5h8 күн бұрын
నీఛాతీ నీచులు, రాజ్యాంగాలు వ్రాస్తే, చట్టాలు చేస్తే, వ్యవస్తలలో ఉంటే ధర్మానికి ఇదే దుర్గతి
@ramkrishna26987 күн бұрын
Ante enti, clear ga cheppandi bro....
@NarasingaraoB-l5h7 күн бұрын
@@ramkrishna2698 క్లియర్ గానే ఉంది ప్రపంచ వ్యాప్తంగా అధర్మం
@haritadepalli9596 күн бұрын
@@ramkrishna2698 కనబడటంలేదా, వినబడటం లేదా? చట్టాలన్నీ లింగవివవక్ష్తతతో మగవారిని సర్వనాశనం చేయడానికన్నట్లు రాసిందెవ్వరు? అమలు జరిపిస్తున్నదెవ్వరు? దేశానికి పట్టిన చీడరాజకీయనాయకులు కాదా? (ఇందులో ఏ పార్టీ వారూ పునీతులు కారు. అందరూ కీచక, కబంధ, బకాసురులే)
@Santhoshdbe7 күн бұрын
Take decisions quickly! Lower backlog automatically lowers rate of new case filings. Just the mere fact the case will not get resolved motivates illegal case filing!
@surveyingoffieldsandmeasur39038 күн бұрын
It's not fair on our part to expect justice from Judiciary alone. We should expect justice from every individual. Judges haven't come from the blue. From us only.
@sillysheila45838 күн бұрын
& I condemn your approach, So many court cases are pending why courts required so many holidays like schools? Why no body taking action to speed up courts proceedings? At present common people afraid to go courts. Justice delayed is justice denied.
@vinodkumarbheemanpalli18903 күн бұрын
Please extend this discussion on the angle of decreased salience of marriage as a institution sir
@venkateswarlup74987 күн бұрын
Give.out sourced investigation and publice prosicuters as then theair inflance can be removed.
@GunduSita8 күн бұрын
కళ్ళకు కట్టినట్లు చెప్పారు
@beeraiahbeeraiah53388 күн бұрын
న్యాయ వ్యవస్థ చాప కింద నీరులా అవినీతి సైలెంట్ గా జరుగుతూ ఉంది.దీనికి అంతటికీ కుల రాజకీయాల ప్రభావం అవినీతికి ప్రధాన కారణం. న్యాయ వ్యవస్థ లో కేవలం కొన్ని కులాల ఆధిపత్యం కూడా ఒక కారణం.తీర్పులు వ్యక్తులను బట్టి కులాలను బట్టి న్యాయం జరుగుతుందని ప్రజల్లో ఒకింత అనుమానాలు లేకపోలేదు.
@NAnudeep-rc5qi4 күн бұрын
👍
@balajivemanaboyina26237 күн бұрын
ప్రజల్లోకి వచ్చి మీ గొంతును వినిపించనంతకాలం మీరు ఇక తెరవెనుక నాయకుల్లా మిగిలిపోండి. మీకన్నా K A Paul గారు ఎంతో మేలు 😢😢😢
@haritadepalli9596 күн бұрын
AntE kaadu eeyanaki nizamgaa nyasyam maaTlaaDaalanTE gontu pedaladu. Alaa EdO memmemmaa bebbebbaa ani ookadampuDu chEstaaDu.
@chandanarajesha76928 күн бұрын
Men are not atm cards when wife case even wife's are using kids as a weapons to collect money then even wife's not allowing to meet kids in phone then why men should pay money? Men also having emotional bonding with kids, request u to bring law that when wife file Fir it is her right ok bit immediately kids should have both parents access if not that fir should cancel that time Men also will not go that much stress and kids physiological effect will not be there
@bheemeswararaop2578 күн бұрын
మన చట్టాలు డబ్బున్న వాడిని ఏమి చెయ్యలేవు,చెయ్యవు.చట్టాలు చేసేవారు నడిపేవారు లంచాలకు అమ్ముడిపోయో,ఆడదానితొ సుఖానికి లొంగిపోయో దేశాన్ని నాశనం చేసే చట్టాలు చేసారు,అవి వ్యభిచారాన్ని ప్రోత్సహించే చట్టాలు,అది మన భారత దేశ ధర్మం కాదు మరి ఎందుకు చేసారు,స్వేచ్ఛ ఉందని సుఖం డబ్బు ఇస్తున్నారని దేశాన్ని నాశనం చేసే ఉగ్రవాదులతొ చేతులు కలపవచ్చ అతనిని శిక్షించర,పేదవాడికి కుటుంబం అంటే దేశంతో సమానం దాని పరువు తీసేసేవిదంగా ఆడది నచ్చినోడితో పడుకోవడం తప్పుకాదు అని చట్టాలు చేస్తున్నారు అది తప్పేకదా
@Born_To_Fly_75009 күн бұрын
vasudeva 🙏
@gramakrishnarao30037 күн бұрын
Impending judicial findings in points of focus for judgement need speedy implementation with AI generated results based on submission of both parties. AI generated results should have an upswing with questionable opportunity for both parties. Failing which, waste of time by all .
@KrishnaArjun19968 күн бұрын
good
@venturetelekomsystems50277 күн бұрын
Question to jayaprakash naraya garu evidence act 113A is currect
@SaiBaba-m8u8 күн бұрын
💐💐💐💐🙏🙏🙏🙏
@Raju333jn8 күн бұрын
దాన్ని అరెస్ట్ చేసారు అని మీడియా గొప్పలు చెప్పుకుంటున్నారు, అది రీజ్ అవుద్ది 2డేస్ లో ఆ న్యూస్ updates వెయ్యరు, అరెస్ట్ అయింది అంటే అయింది అని తప్ప తర్వాత ఎం జరిగింజి ఎం శిక్ష ఎన్ని రోజులు జైలు లో వుంటది అని evadu చెప్పడు, ఆ అరెస్ట్ only for investigation. నా ❤️డా లో చట్టాలు. సరిద్దడానికి ఛాన్స్ ఉన్న evadu చెయ్యడు అధికారులు, కొత్త కొత్త చట్టాలు తెస్తున్నప్పుడు ఈమధ్య అది సరిదిద్దడానికి ఏమైంది, దాన్ని చూస్తే నాకే మూడ్ రావట్లే, సెక్సువల్ గా డిఫరెంట్ గా టార్చర్ పెట్టాడు అని ఒక కేసు వేసింది
@Shankar.D96696 күн бұрын
ఎవడు ముందేలితే వాడికే పోలీస్ వోడి సపోర్ట్, ఏంటనే FIR అవతల్లోడు రాక ముందే, FIR ఆపాలంటే 300000 ఇవ్వాలి వాటిని CI SP SI ముగ్గురు ఇదే పరిస్థితి అక్షరాలా నిజం
@venkateswarlup74987 күн бұрын
When.no charecter and no fear of Law and 11:29 implement is zero.
@ItsMaShadow5 күн бұрын
Moto of Indian judicial system works on 2 points 1) doing broker job between conflicting parties instead of giving justice 2) and they think "evari papana vaalle potharu, who are we to judge others", instead of delivering justice In many cases, despite the challenges the investigative body and different departments put up a strong cases against the culprits, the judiciary and specially supreme court kills the case. If this is the outcome of their efforts why would anyone feel like putting a strong cases after such cases. They take decades for open and shut cases. And when investigative bodys are killing some cases, the courts spare them and become part of the problem. I lost hope for the country. Eg: Jagan cases. Don't know for how much money Jagan bought Modi Amit Shah BJP and Supreme court, despite great efforts from initial investigation officers. Perhaps institutions are less caged before Modi Shah came to power.
@marojuvinaykumar21938 күн бұрын
Rallatho kotti champalanna etla Pelli peru tho mogavari jeevithalu padu chesevallanu. Prabhuthwalu, nyayasthanalu mare sariki Pelli ane aacharam antharinchipothadi
@ramakanthuppala48669 күн бұрын
కామన్ మాన్ కూడా కరప్టే..
@nel_sudhakar12256 күн бұрын
we don't have enough infrastructure on this platform
@raghunathreddybudda-hk1jc8 күн бұрын
It is not only judiciary, MPs also wrong.. Hardly any MPs supported men. MPs want women vote bank
@karnikak62823 күн бұрын
Increase the courts pls,no point in getting.justice after losing hope ,10years
@CHANDRA_697 күн бұрын
ఇచ్చిన తీర్పులో ఎన్ని పై కోర్టులో నిలబడాయి అన్న లెక్క మీద జడ్జీల కు రేటింగ్ ఇవ్వాలి, ప్రమోషన్లకు ఈ రేటింగ్ కి లింకు పెట్టాలి.
@raosview31368 күн бұрын
చట్టం ఒకరికోసం చేస్తే మరొకరు వాడుకుంటున్నారు. అవసరమైన వారికి అందటం లేదు.
@haritadepalli9596 күн бұрын
@@raosview3136 కాదు. చట్టం ఎవరికోసం ఎందుకు చేశారో వారు అందుకే వాడుకుంటున్నారు. గత 20 సంవత్సరాల్లో రమారమి 20 లల్షల మంది పీడితభర్తలు ఈ చట్టాల ఇనపచట్రాల్లో బలైపోతున్నారు. ఈ సంగతి న్యాయస్థానాలకీ, నాయకులకీ, ఫెమినిస్ట్ సంఘాలకీ తెలీదా? అయినా ఇంత జరిగినా ఏ ఒక్కరూ నోరు విప్పలేదంటే ఇదంతా వారందరికీ సమ్మతమని కాదా?
@haritadepalli9596 күн бұрын
@@raosview3136 కాదు. చట్టం ఎవరికోసం ఎందుకు చేశారో వారు అందుకే వాడుకుంటున్నారు. గత 20 సంవత్సరాల్లో రమారమి 20 లల్షల మంది పీడితభర్తలు ఈ చట్టాల ఇనపచట్రాల్లో బలైపోతున్నారు. ఈ సంగతి న్యాయస్థానాలకీ, నాయకులకీ, ఫెమినిస్ట్ సంఘాలకీ తెలీదా? అయినా ఇంత జరిగినా ఏ ఒక్కరూ నోరు విప్పలేదంటే ఇదంతా వారందరికీ సమ్మతమని కాదా?
@haritadepalli9596 күн бұрын
@@raosview3136 test
@maheshdevarakonda-q3i7 күн бұрын
tips chepandi sir
@narasimhamyalla43489 күн бұрын
16:54
@saisaran26708 күн бұрын
0:41
@YogatechSpira8 күн бұрын
Good talk. But you should put effort to avoid such incident.
@anand313228 күн бұрын
Please remove 498 dvc sections completely misuse
@satishchandra66235 күн бұрын
11:00 jp starts talking about businessman movie 😅
@sreeKS16 күн бұрын
ఫేక్ సెక్షన్స్ పెట్టి కేస్ వేసిన లాయర్స్ కే మరణం శిక్ష ఉండాలి ఫేక్ సెక్షన్లు పెట్టె పోలీస్ లను కూడా మరణం శిక్ష విధించాలి చట్టం ఇంత కఠినంగా లేకపోతే ఇలాంటి కేస్ లు వస్తూనే ఉంటాయి ఇలాంటి పనికిమాలిన కేసులు పెట్టమన్న క్లయెంట్ కే కూడా మరణం శిక్ష వీడించాలి అప్పుడు మాత్రమే నిజమైన కేసులు వస్తతయి
@khageswararaoathapakala32478 күн бұрын
రాజకీయనాయకులు కూడా గుండాలునే ఆశ్రయిస్తున్నారు
@venkiece6097 күн бұрын
Adavallaki edi oka business laga thayaru ayindi
@Bunty-j4j8 күн бұрын
Why not increasing corts count
@HeartistMurali9 күн бұрын
మరి వేరే ఇంటర్వూ లో రాజకీయ నాయకులకి ఏ అర్హతలు అవసరం లేదు అన్నారు?
@rajarathnamnaidu17028 күн бұрын
Bale. Cheppinavanna. Why cannot these courts to work for 24 hours and set time limit for cases?
@Mahesh_Gandla7 күн бұрын
JP garu chepe analysis India lo possible ayedi kadu so manam enta vina edi oka analysis matram e edi jarguthundo ade jarguthundi