లెఫ్ట్ ఎకో సిస్టమ్ కి ఇంకా జనవరి 20 వరకు టైం ఉంది కదా.... ట్రంప్ వచ్చిన తర్వాత లెఫ్ట్ ఎకో సిస్టమ్ నామరూపాలు లేకుండా పోతుంది....
@radhavaranasi7741Сағат бұрын
Trump?????😮🤥
@pushkarjayanth3 сағат бұрын
హిందువులు ఇకనైనా ఏకమవ్వాలి..జాగ్రత్త పడాలి
@MSRCLASSES786Сағат бұрын
You are right brother
@Krishnak999-Hindustani13 минут бұрын
హిందువులు కాంగ్రెస్ లో కమ్యూనిస్ట్ లో ఉన్నవారు పేరుకే హిందువులు కానీ వాళ్ళే మొదటి శత్రువు హిందువులకు
@kodaliprasad29353 сағат бұрын
కాంగ్రెస్ బుద్ధి మారదు పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో నే పోతుంది
@NarsimhaReddy-y8k2 сағат бұрын
BH🎉adhi congress aithe kadha maradhaniki. Adhi Sankara jathy Khan dhari Khan la family chethullo bandhi aina Khan gress@ scam gress Ela maruthundhi.
@sitha1242 сағат бұрын
Sare pudakallo veseddam khan-gress ni
@ravindermankali36712 сағат бұрын
సార్ కాంగ్రెస్ పార్టీ ని బస్టాపీతం చేయాలి ముస్లిమ్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ని నమ్మడం లేదు వాళ్ళను ఓటు బ్యాంకు లాగానే చూస్తున్నారు మహారాష్ట్ర లాగా దేశం మొత్తం హిందువులు ఐక్యంగా ఉండాలి ఒనసైడ్ వోటింగ్ చేయాలి మన హిందువులకు మద్దతుగా వన్నవాళ్లకు ఓటు వేయాలి అది ఒక్క బీజేపీ పార్టీ మాత్రమే బీజేపీ కి ఫుల్ సపోర్ట్ గా హిందువులు ఉండాలి మన తెలంగాణలో కూడా ఇలానే చేయాలి కాంగ్రెస్ బి ర్ స్ రొండు హిందు వ్యతేరేక పార్టీలు
@kvsatyanarayana99352 сағат бұрын
✍️Tuf-కష్టమర్స్= పాదరసం లా జారిపోయే ఇద్దరు రాజకీయ నాయకులు 👍👌👌👌 రాగా గారు మీ అద్భుత పద ప్రయెాగం సూపర్ సార్ 👌👌👌
@sankarruma7478Минут бұрын
రకాలోకం సుధాకర్ గారు చంద్రబాబు నాయుడు గురించి చాలా తప్పుగా మాట్లాడారు
@krishnapriyak36162 сағат бұрын
ఖాన్గ్రెస్ లిబరల్ ఎకో సిస్టమ్ తో వాళ్ళ వాళ్ళ భ్రమలో ఉండటమే మంచిది, చాపకింద నీరులా జాతీయవాదుల జాతీయవాదం దేశప్రజల మనసులనిండా ప్రబలాలి. .హిందువుల ఐక్యత వర్ధిల్లాలి.
@rameshpatel26583 сағат бұрын
రాక గారికి నమస్కారం 🙏
@subramanyampv87062 сағат бұрын
Hindus must stand on one
@RaviKumarNookala-z8z2 сағат бұрын
జై హింద్
@praveenkundarapu23922 сағат бұрын
బంగ్లదేశ లో హిందులను కపడుకోడానికి భారత్ ఏం చేయాలో చెప్పండి సర్
@MyGamesForKidsHubСағат бұрын
జనవరి 28 వరకు ఆగాలి... ఓపిక పట్టాలి...
@hinduunity8016Сағат бұрын
ఎందుకు @@MyGamesForKidsHub
@eeretisatyasaisrinivasarao265326 минут бұрын
Trump గారు వచ్చేవరకు ఆగాలి
@NaveenKumar-nf9od2 сағат бұрын
జై శ్రీ రామ 🚩🚩
@SekinderSurajСағат бұрын
దేశం కోసం ధర్మం కోసం హిందువులు అందరు ఏకం కావాలి జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@lakshmimohannadimpalli5990Сағат бұрын
చాలా చక్కగా విశదీకరించారు.
@Kakisudhakar2 сағат бұрын
జైశ్రీరామ్ జైహింద్ జై భారత్ జై బిజెపి
@rajgoud17832 сағат бұрын
వహాబీ లెఫ్ట్ లిబ్రాండు sikuler ఎకో సిస్టమ్.....
@Bharavi-yk5gp2 сағат бұрын
మీరన్న మాట "Left liberal ecosystem ఒక నమ్మదగిన ఫేస్ ని తయారు చేయలేకపోయింది" 💯 అలాంటి విశ్వసనీయమైన నాయకుడు రావాలంటే ఇపుడు - అంటే సమాచారయుగంలో - సత్యం పునాది కావాలిగదా!
@k.kalyanasundaram6237Сағат бұрын
Correct Well said. That's the main reason to have a faminine face in Social media.
@basuthkerdattatreyarao47992 сағат бұрын
జైశ్రీరామ్ రాక గారు 🚩🙏
@UppulaPrabhakar2 сағат бұрын
జై భారత్ వందేమాతరం
@bhadradrithanneru98192 сағат бұрын
Jai Hindu unity.
@ajmeeraugendarСағат бұрын
మహారాష్ట్ర ఎన్నికల్లో లెఫ్ట్ ఇల్ లిబరల్ ఇకో సిస్టం నేడు కుదేలవడం జరిగింది. 2029 పార్లమెంట్ ఎన్నికల వరకు సూడో సెక్యులర్ వాదులు ఒక దివ్యమైన శక్తి ముందు కనుమరుగు అవుతాయి. ఆ శక్తి పేరు శ్రీ నరేంద్ర దామోదర దాస్ మోదీ గారు మరియు భారతీయ జనత పార్టీ.
@amirinenidamayanthi59972 сағат бұрын
భారత్ మాతా కీ జై శ్రీ రామ్ 🙏🙏
@subhash7588Сағат бұрын
జై శ్రీరామ్ రాకా గారు , తాము ఒకటి తలిస్తే దైవం ఇంకోకటి చేస్తుంది - అంటే ఇదే , మహారాష్ట్ర హిందు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ , దేశం లోని వివిధ ప్రాంతాల హిందువులు మేలు కోవాలి ఈ సుడో సెక్యులర్ ఇల్లిబరల్ లెఫ్ట్ వింగ్ వాళ్ళ తో జాగ్రత్త వహించాలి మరియు మన దేశాన్ని ధర్మాన్ని రక్షించడానికి ఏకం కావాలి . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@balachandrareddy77453 сағат бұрын
Jai Shree Ram🕉🚩🙏
@balreddy77202 сағат бұрын
BHARATH = HINDUTVA
@SushmaNimmag2 сағат бұрын
Jai sriram
@thatavarthijayaprakasarao37692 сағат бұрын
Hindus must form their own national army to protect Hindu brothers in neighbouring countries. Jai Bharat.
@srinivaskusumuru22092 сағат бұрын
Hindus unity ..great victory.
@narasimhulunarasimhulu752 сағат бұрын
Jai sreeram ...
@keyesen20002 сағат бұрын
Rakha garu you have very well explained thesituation
@krishnaprasad-jp4bd2 сағат бұрын
Jai hind
@kaluvasiva2 сағат бұрын
ॐ ఓః నమఃశివాయ నమః 🙏
@srinivasbpos19932 сағат бұрын
Jai Shree Ram... 🙏🙏😍😍
@Internalview442 сағат бұрын
మీరు మొదటిసారి వచ్చిన విజయాన్ని రెండోసారి కూడా కొనసాగించాలి ఒకవేళ అలా కొనసాగించ లేకపోతే మీరు మొదటిగా వచ్చిన విజయాన్ని అదృష్టం వల్ల వచ్చింది అని భావిస్తారు అబ్దుల్ కలాం. ప్రతిష్ట భారతదేశంలో బంగ్లాదేశ్ మీద మాట్లాడే ధైర్యం కూడా లేకుండా పోయింది హిందువుల మీద జరుగుతున్న దాడులను ఖండించకపోవడం హిందువుల్లో తీవ్రమైన నిరాశను వ్యక్తం అవుతూ వచ్చింది. పాలస్తీనా సమస్య గురించి ముస్లిములు మాత్రమే పోరారిజనుకు అయ్యారు అనుకుంటే అంతకన్నా పిచ్చితనం అనుకోవడం ఉండదు బంగ్లాదేశ్ తో లేదా బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడుల వల్ల హిందువులు కూడా పోలరైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అనుకూలంగా కాశ్మీర్లో ఒక ర్యాలీ నిర్వహించింది పాలస్తీర్ణం విషయంలో దారుణాలు జరుగుతున్నాయని మరి అదే కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ లో హిందువులు పట్ల జరుగుతున్న దారాలను గురించి కనీసం మాట్లాడలేదు ప్రజల గమనిస్తున్నారు అన్న విషయాన్ని మర్చిపోతే ఫలితాలు కూడా అందుకు తగ్గట్టుగానే వస్తాయి అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. హిందువుల మీద దాడిని కాంగ్రెస్ ఖండించి ఉండి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కుల సమీకరణ వల్ల ఎంపీ ఎలక్షన్లో అద్భుతమైన విజయాలు సాధించాడని భ్రమలో ఉన్నాడు అందుకునే కాంగ్రెస్ పార్టీ తన స్థానంలో వదిలించుకుని లేదా ఆ తనకు కావాల్సిన స్థానాలను కూడా అఖిల్ యాదవ్కి ఇచ్చేసింది అఖిలేష్ యాదవ్ అక్కడ నిలబెట్టి తన వెంట చూపించాలి అనుకున్నాడు కానీ బొక్క బోర్ల పడ్డాడు ఈ విషయం అఖిలేష్ యాదవ్ కి ఓడిపోయిన తర్వాత అర్థమైంది లోక్సభ ఎంపీ ఎలక్షన్లో గెలిచింది కేవలం ఒక అదృష్టం వల్లే తప్ప అది వీళ్ళ మీద ఉన్న గౌరవంతో కాదని విషయం తెలుసుకునేటప్పటికీ అసెంబ్లీ స్థానాల్లో అఖిలేష్ యాదవ్ పార్టీ ఘోరమైన దెబ్బలు తింటూ వచ్చింది.. పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు కొలగనులు చేస్తే కాంగ్రెస్కు అధికారం వస్తుందని భ్రమలో ఉంటే అంతకన్నా పిచ్చితనం అనుకోవడం ఉండదు హిందువులు కులాలవారీగా విడిపోయి ఉండవచ్చు కానీ మతం వారీగా కలిసే ఉన్నారా అన్నదానికి ఇది ఒక ఉదాహరణ ప్రయత్నాలు చాలా బాగా చేశారు కానీ ఫలితాలను అందుకోవడంలోనే ఫెయిల్ అయ్యారు అమెరికాలో డెమొక్రటిక్ పార్టీ ఓడిపోవడానికి రిపబ్లిక్ పార్టీ గెలవడానికి కారణం హిందువుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాడు కాబట్టి హిందువులు సంఘటితంగా రిపబ్లిక్ అని పార్టీకి ఓటు వేశారు ఇది డెమొక్రటిక్ పార్టీ గ్రహించలేకపోయింది అది బంగ్లాదేశ్ లో జరుగుతున్న విషయం కాబట్టి అది అమెరికాలో ఎటువంటి ప్రభావం చూపించదు అని బ్రహ్మలో బతుకుతూ వచ్చింది అది ఎంతలా అంటే కనీసం దానిమీద మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడలేదు కానీ అది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా సోషల్ మీడియాలో ఏ విషయం ఎక్కడికైనా సరే చచ్చేంత వేగంగా ప్రయాణం చేస్తుంది అమెరికాలో ఆ ప్రభావం కనిపించింది. హిందువులు తక్కువ క్రైస్తవులు ఎక్కువగా ఉన్న అమెరికాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మరి హిందువులు ఎక్కువగా ఉన్న భారతదేశంలో పరిస్థితి ఇంకా ఎంతలా ఉంటుందో ఊహించలేకపోయారు. రాహుల్ గాంధీ ఎంపీ స్థానంలో సాధించడం ప్రధమ లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల మీద ఎటువంటి ఆశను ఆయన చూపించలేదు అందుకు తగ్గట్టుగానే ఫలితాలు వచ్చాయి.ఈ గెలుపు మరింత ఊపును బిజెపికి ఇచ్చినట్టు అయింది కాంగ్రెస్ పార్టీ డేల పడిపోవడానికి ఎంపి స్థానాలు బిజెపికి తగ్గడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనం కాదు అది కాంగ్రెస్ పార్టీ యొక్క అదృష్టం గానే పరిగణించబడుతుంది.. సరైన సమయంలో సరైన విధంగా ప్రతి స్పందించకపోతే ఫలితాలు ఇలాగే వస్తాయి అని రాహుల్ గాంధీకి అర్థం అవ్వాలి.ప్రజలు బిజెపి పార్టీలో వ్యతిరేకతతో లేరు కానీ కాంగ్రెస్ పట్ల ఆకర్షితంగానూ లేరు.కాంగ్రెస్ ఒక బలమైన ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో ఎప్పుడూ విఫలమవుతూనే వచ్చింది. ప్రజలు బిజెపి పార్టీ తోటి సానుకూలంగానే ఉన్నారు.
ప్రజలను ఇన్ని సంవత్సరాలుగా అబద్ధాలు చెప్పి నమ్మించగలిగారు ఇలా ఎన్ని రోజులు చేయగలరు ప్రజలకి ఇప్పుడు అర్థం అయింది ఇన్ని రోజులు మేము నమ్మింది అబద్ధం అని సో ప్రజల్ని ఎల్లప్పుడూ ఫూల్స్ నీ చేయటం కుదరదు అని ఇప్పుడు వారికీ అర్థం అయి ఉంటుంది నిజాలు చెప్పే వారికి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా లో కానీ ఆదరణ ప్రజల నుండి లభిస్తుంది ఏది నిజం ఏది అబద్దం అని ప్రజలు తెలుసుకుంటున్నారు
@vayunandanakishore6652Сағат бұрын
Good analysis...
@anjibhagavanrouthu430136 минут бұрын
లెఫ్ట్ ఎకో సిస్టమ్ వంటిది ఇప్పుడు మోడీ మరియు బీజేపీ కి చాలా అవసరం. ఏర్పాటు చేసుకోవడం గురించి ఆలోచించాలి.
@KedarshankaarmСағат бұрын
Sir మనకు చుట్టూ ఉన్న ఈ సుడో సెక్యులర్ నీ ప్రమోట్ చేసే వాళ్ళని ఎలా గుర్తించాలి జనాల్లోకి ఎలా తీసుకెళ్ళి చెప్పాలి?
@narayanatallapalem41972 сағат бұрын
Super
@venkatswamy2400Сағат бұрын
RAKA SIR🙏😊
@bhaskarragi7913Сағат бұрын
Super analysis sir,Jai Bharat,Jai modiji,Jai BJP
@annajiraogarimella27672 сағат бұрын
Very good explanation and analysis.
@venugopal-fj3sy2 сағат бұрын
Good analysis
@govardhankompalli9500Сағат бұрын
Namaskar sir
@tirupathiraokarpurapu22642 сағат бұрын
కాంగ్రెస్ పార్టీ కి హిందువుల ఓట్లు అవుసరం లేదా!
@sharmilae154 минут бұрын
Sri, you bring the accurate news that is important in national interest. I like it!
@prasadmarella8227Сағат бұрын
Excellent Analysis Sir 🙏🙏🙏
@sripadasuryanarayana577420 минут бұрын
A clearcut picture shown to viewers in 70mm. Highest Regards.Rakagaru.
@subbaraoponugupati7223Сағат бұрын
వందేమాతరం 🙏🏼
@tirupathiraokarpurapu22642 сағат бұрын
Thanks!
@udayagiriganesan5696Сағат бұрын
శుభపరిణామం.
@perumallanarasimhagupta2567Сағат бұрын
Good information sir.
@ravinderpoojari12 сағат бұрын
Thank you Sir
@M.S.B.VENKAT3 сағат бұрын
🙏🙏🙏
@chundurisubrahmanyam675Сағат бұрын
Jaisreeram
@MSRCLASSES786Сағат бұрын
Sir adani & modi relationship meeda video cheyandi in hindi, english,Telugu to realise the people of india please sir only after proper survey please sir
@narsimhagaru7650Сағат бұрын
Jai hind, ✌🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@504venuСағат бұрын
జై భారత్ జై శ్రీరామ్
@Srilatha-cv3ue9 минут бұрын
O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI JAI MODI JI BHARAT MATA KI JAI JAI HIND BHARAT MATA KI JAI JAI HIND
@KRaju-y3h2 сағат бұрын
Muslim community first choice their community party second (vote or not) Congress if win it's muslim power by media propaganda
@sudarsanamkristam1440Сағат бұрын
Hindu unity won in Maharashtra jai Sri Ram jai Bharat Mata jai Modi ji jai BJP jai Yogi ji jai Annamalai jai Madhavi lata
@MuniRathnam-s9m57 минут бұрын
🙏🚩
@Pharmaqc2 сағат бұрын
Sir, Please all Right wingers should be come in one platform, tie up, unite make us Enlighten people
@pavan1968k43 минут бұрын
Karma repeats
@rangamsetty6691Сағат бұрын
రాకా జీ హర్యానాలో ఒక అల పైకి లేచింది. అలా అలా అమెరికా ను చుట్టి వచ్చింది .వస్తూ కమల ను ఎత్తి వొడ్డున విసిరింది.అమెరికా నుంచి వస్తూ శక్తిని పుంజుకుంటూ అరేబియా సముద్రము మీదుగా ఒక సునామీ మహారాష్ట్రలో ఘడి ను ఎత్తి విసిరేసింది.అడ్రస్ గల్లంతైంది.యోగేంద్ర యాదవ్ ( ఇండియా టుడే conclave ) loo మాట్లాడుతూ ఒక సునామీ వచ్చింది.అనగ్లిగాడు అంతే ఆ తరువాత derilium లో పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు.నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు.ఓహో వీడికి మతి బ్రమించింది.చిదంబరం గారు ఓకే వ్యాఖ్యం లో రైట్ రైట్ అనగల్గాడు. Moitraa M.P west bengal యేదో మాట్లాడండి.వీ ళ్ళు మాములు మనుషులు ఇపుడే అవుతారని నమ్మకం పోయింది.😂ఈ సునామీ డిల్లి నీ కూడా ఒక చూపు చూస్తుంది.
@trendboxx651418 минут бұрын
ఇక్కడ ఉన్న దేశ ద్రోహులకు అమెరికా డీప్ స్టేట్ నుండి బాగా ఫండింగ్ వస్తుంది... డోనాల్డ్ ట్రంప్ అఫిషియల్ గా ప్రెసిడెంట్ అయ్యాక ఇవన్నీ సాగవు... డీప్ స్టేట్ యొక్క అంతు చూడబోతున్నాడు... బంగ్లాదేశ్ లో కూడా యునస్ గాడి పని కూడా ఐపొద్ది... బంగ్లాదేశ్ కూడా మన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది మళ్ళీ...
@t.tulasi4672 сағат бұрын
🙏🙏🙏🙏🙏
@rajgoud17833 сағат бұрын
ఫాయిదా ఏంది సార్ ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు ....... హిందూ అల్వాజ్ అగైన్స్ట్ ఈచ్ అదర్స్....
@HanumanthaReddy-q7sСағат бұрын
Nice old boy of kasayam.
@vnagarajavreevathi4089Сағат бұрын
JAI SREE RAM JAI MODI JI JAI BJP JAI RSS JAI BARATH JAI HINDU 🕉️🚩🔱🌅🇮🇳🙏💪👍
@nraju5602Сағат бұрын
Namaskaram Guruvugaru, manadeshamlo Islamic groups balanga pani chesthunnayi ani Kanipisthundi,vote paranga matham adharanga elections jaruguthunnayi, deenni e vidhanga chudali. Munmudu desham Hindustan gane untundantara. Mana chuttoo unna deshalanu chusthunte Bhayam vesthundi. Jai hind, Bharat mathaki jai.
@vangarasivaprasad66072 сағат бұрын
సూడో సెక్యూలర్స్వామపక్ష ప్రతి ధ్వని. నాశనం అయింది పాపం.
@kesarlamurthy3823Сағат бұрын
🙏🙏🙏👍👍👍💐💐💐
@TheAnirudnatraj54 минут бұрын
Jai bjp jai modi 🙏
@today70262 сағат бұрын
ఉద్ధవ్ ఠాక్రే ఖాన్ గ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చారా?
@Ophra-notfreeСағат бұрын
Congress tried 1947 formula -to be the sole Hindu representative ,British helped Congress by truncated punjab and Bengal, thus eviscerating leadership in opposition, them Gandhi card being used in Maharastra to suppress and oppress traditional Maratha leadership .Congress looking for opportunities to do it again ,the 1947 incubators ,George sor and deep state still capable ,but can they be countered?,You tube and social media is like Bhagawan Krishna in Mahabharata war ,no need to wage war nor weild weapons ,Yato Dharma tato jayam
@muraliduddukuri6132Сағат бұрын
CPM వుందిగా ... సర్....! Bjp కి ఆర్ఎస్ఎస్ వున్నట్లు..!!
@yasamnageswararao895321 минут бұрын
LOCAL PARTEIS HAVE TO THINK
@amarchallur796213 минут бұрын
Pakusthan, Bangladesh, Australia, HINDUS R MINORITIES, and has to live like a second class citizens. In india v HINDUS R MAJORITY but has to leed a second class citizens, y explain to rectify.
@syfullas87047 минут бұрын
Sir milanty varu deshnni Culture.himsa thonasanam chestharu.. ..
@bgopinath10022 сағат бұрын
Thurukodu kooda
@RajuRaju-i5w7nСағат бұрын
Sir Meru sambara padutunnaru but left waiting for their panja please jagratha vyavaharinchakapote nastapotham.. 60 years palana.. Bjp 15 years chala vyathyasam yethugadalu tedavundi sir
@yasamnageswararao895322 минут бұрын
ASALU LOKAL PARTEIS VALUE DOBBINDI EEEEE CONG KHAN LA CHETHA
@eeretisatyasaisrinivasarao265328 минут бұрын
తులసి చందు అనే voice less youtuber ఎక్కడో దక్కున్నది పాపం
@nagarajbarakam98622 сағат бұрын
Matham adharanga poly chesaru kabatti vodipoyaru. Gel china seats kuda candidate vyakthigathanga kuda konni votes kalisi gelicharu thappa parties ku kadu. Kulam matham adharanga potichesthe kulam matham votes nu ade kulam strpng and rich abhyarthini dimpi votes cheelchi vodincha vachu.
@SriramaPheelkhana-py8gb2 сағат бұрын
Too much video length
@sankarruma74786 минут бұрын
బిజెపి మారింది గాని మీరు మాత్రం ఇంకా మారలేదు చంద్రబాబు నాయుడుని పాదరసం లాగా ఎటు మారుతారు అనడం చాలా తప్పు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పెట్టిన దగ్గరనుంచి ఎన్డీఏ ఐక్యత కే పాటుపడ్డాడు ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి మొండి చేయి చూపించి చంద్రబాబు గారికి మినిమం విలువ ఇవ్వ లేదు ఆ ఒక్క కారణంతో ఎన్డీఏ ను వ్యతిరేకించడం జరిగింది.