వీడియో లాస్ట్ లో ఊరిలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లకు కేసులు పెట్టారు అని చెప్పావు కదా బ్రదర్ ఇది 100% నిజం నువ్వు మాత్రం బాగా రీసెర్చ్ ఫీడ్బ్యాక్ తీసుకొని వీడియో చేశా చాలా సూపర్ బ్రదర్ ❤
Main Roja,kodali Nani,ambati rambabu, it minister, perni Nani, Anil yadav ilaa chaala mandhi unnaru...!!
@rakeshmaster61815 ай бұрын
Tdp maji mantrulu chala maryadaga matladevaru kada pacha channels debates lo kuda chala paddatiga matladevaru
@Ramya.anusuri5 ай бұрын
Correct ga cheppaaru 🎉🧡🤍💚
@srinivasmalla58055 ай бұрын
💯 real in this video..
@maheshnoola54195 ай бұрын
IT minister is a great example
@uppalapativenkatsatyasrava87665 ай бұрын
Vaadini ap nundhi tarimeyaali
@maheshnoola54194 ай бұрын
@@uppalapativenkatsatyasrava8766 vadidi mistake kadu... Vadiki a post icchina vadidi mistake
@sunnypriya5434 ай бұрын
Pappu Gadena?
@maheshnoola54194 ай бұрын
@@sunnypriya543 e doubt aaaa
@MallikarjunaRaoPapolu3 ай бұрын
@@sunnypriya543 Nuvvoka panakamlo pudakavira Bhai.Mana guddu Mazi mantri gari gurinchi matladutunte pappu,cheppu Ani malli Jagan garini testa entira Babu.emantav.
@ravikumargaraga67545 ай бұрын
Elections mundu e vedio pedithe aa 11 seats kuda poyevi.. 😂😂
@chintakulaprasad6765 ай бұрын
Exactly
@mrashok23725 ай бұрын
Superb bro exactly correct
@nareshpidikiti68655 ай бұрын
Jail ki denguthadu ani bayam Arunsuryaki
@krishnajyothi43695 ай бұрын
Ha ha😊
@iloveindia47435 ай бұрын
😂😂😂😂💯✅
@krishnamohanchavali69375 ай бұрын
ఒక్క ఛాన్స్ ఇస్తే రాజకీయ సమాధి కట్టుకుంటాడాని అస్సలు ఊహించలేదు 🙏💐చాలా కరెక్ట్ గా చెప్పారు అన్ని విషయాలు
@NarsaiahKasha5 ай бұрын
బూతులు తిట్టడం అన్నిటికంటే ప్రధాన కారణం....
@reddyreddy-xm1dj5 ай бұрын
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది మరిచి పోయినావు అన్న
@samratraju64025 ай бұрын
No bluffing, no unnecessary drama, just getting to the point...❤ The way you analyse
@venkataramanaayalasomayaju18735 ай бұрын
అధ్భుతమైన విశ్లేషణ చేశారు.
@prasadlanka87125 ай бұрын
అన్న నా కళ్ళు తెరిపించావ్ ప్రజలు ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంది అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది థాంక్యూ సార్
@TheChevicky5 ай бұрын
Ysrcp is dead party like brs.. both will never come back to power.. ripppp jagan 🪦.. rippppp ysrcp
@SpareGmail-wt9bv5 ай бұрын
@@TheChevickygood joke 😂😂😂
@balakrishna42545 ай бұрын
Yes
@sandeepkumar-rt1ruАй бұрын
True
@sultan.sksn42465 ай бұрын
Y.S. Rajashekar Reddy గారి మీదా ఉన్న అభిమానంతో ప్రజలు...... సరదాగా Jagan ki vote వేశారు......వీడు సరదా తెరచేస్తాడు అని చాలా clear ga అర్థమైంది ప్రజలకి!!!
@darkmatter2958Ай бұрын
💯
@PMC18795 ай бұрын
మన ఓటు ఎంత శక్తివంతమైనది అంటే.... ఒక ప్రతీక్ష నాయకుడు ప్రెస్ మీట్ లో మీరు తిట్టిన తిట్టులకి ఏడుస్తుంటే తన మీద జోకులు చేస్తే ఊరుకుంటామా Jagan Sir .. అదే జనం ఓటు వేసి నిన్ను ప్రెస్ మీట్ లో ఇదిగో ఇలా ఏడుస్తు దీన స్థితిలో కూర్చోబెట్టింది. అధికార మదంతో విర్ర వీగేవాళ్ళు కు "రేపు" అనేది ఒకటి ఉంటుంది అనే ఆలోచన ఉండాలి..) మన ఓటుతో అందలం ఎక్కించగలం...అదే ఓటుతో ఇగో ఇలా ఏడుస్తు కూర్చొనేలా చేయగలం + That's the power of our vote 🙏🙏🙏 Regards Vana Ravi
ఈ ఐదు సంవత్సరాలు లో శిశుపాలుడు చేసినట్టు పాపాలు చేసుకుంటూ పోయాడు .... ప్రజలు బుద్ధి చెప్పారు
@gopalakrishnanagulapalli79005 ай бұрын
The most appropriate comment. He is merely a push button ruler. Not a progressive ruler.
@phani76635 ай бұрын
@@gopalakrishnanagulapalli7900why did he lose the previous election ?
@MrAR-oh3rb5 ай бұрын
Nuvv apu raaa puuuuuuuuu. 😗😝🤪
@srinun52815 ай бұрын
Nice explanation ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యంగా ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది మీరు చెప్పిన కారణాలో దీనిని కూడా ఒక కారణంగా చూపిస్తే బాగుండు
@chprasad369Ch5 ай бұрын
🙏🙏ఇచ్చేది బిక్ష అని ఫీల్ ..!!! చేసేది కక్ష అనేది ప్రజల ఫీల్ 🙏🙏🙏
వైసీపీ ఓటమికి ప్రధాన కారకులు ; రామ్ గోపాల్ వర్మ, శ్రీ రెడ్డి, అంబటి, కొడాలి నాని, గోరంట్ల మాధవ్, రోజా, వల్లభనేని......
@laxmireddy87835 ай бұрын
Inkaa praveen prakash
@itskrish265 ай бұрын
No, only Jagan is the reason vallu just puppets
@Gayatrik35 ай бұрын
@@laxmireddy8783who is he? what he did?
@sankaranaidumeesala69885 ай бұрын
కరెక్ట్ Rgv Valle
@Saibaba232315 ай бұрын
Vallay karanam ietay vallu matramay odipovali unna vallu andaru odiporu koncham alochinchandi,avatali vallu anna taravatay veellu annaru yedanna monna cbn nee amma mogudu echhada ani annadu jagan garini Mari avi anti mantrala,meku nachhina vallu matladitya bootu mantaram, nachhani vadu matladitay adi bootu whaa super 👌🏼
@KotaRavi-ri9xc4 ай бұрын
100%పవన్కళ్యాణ్ గారు మాత్రమే వైసీపీ కీ ఈ పరిస్థితి
@srikarreddy39275 ай бұрын
I saw more than 10 videos regarding this topic but this is the best video
@rapthaduchandra98725 ай бұрын
Over Confidence leads to failure.
@shaikpasha23235 ай бұрын
175/175
@vemurisuri39195 ай бұрын
అసలు వైసిపి.... సంక్షేమం కోసం డబ్బులు పంచింది అని వూదరకొట్టారు. ఆ డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయి.అప్పులు చేసి ఇచ్చారు. అదే దరిద్రం. సంపాదించి ఇస్తే కొంత వరకు ఫర్వాలేదు.
@Saibaba232315 ай бұрын
Mari e mata munday cheapitay jagan anna yedanna job cheasi sampadinchi pettayvaduga prajalaki😂
@sakepaddu84725 ай бұрын
Meeru 2 years corona paristhithi Lani marchipothunnaru corana lo dabbulu prathi okkariki avasarame
@vemurisuri39195 ай бұрын
@@sakepaddu8472 మీరు చెప్పింది కరెక్ట్.ఐతే ఇది అన్ని రాష్ట్రాలకి వున్న సమస్య. ఈ కరోనా టైంలో కేంద్రం స్పెషల్ గ్రాంట్ క్రింద రాష్ట్రాలకి..డబ్బు ఇచ్చింది. మన రాష్ట్రానికి షుమారు గా ..20000 వేల కోట్లు వచ్చాయి. ఇవి కాక నెలకి రెండు విడతలుగా రేషన్ కేంద్రం ఇచ్చింది. కేంద్రం ఈ ఉపద్రవం నుంచి బయటపడటానికి ఆర్బీఐ సుమారు రెండు లక్షల కోట్లు కేంద్రం కి ఇచ్చింది. మన రాష్ట్రానికి వివిధ వర్గాలు పేదలకి ప్రజలే ఆదుకున్నారు. కాబట్టి ఇది అన్ని రాష్ట్రాలకి వున్న సమస్య. మనం ఒక్కళ్ళే ఈ సమస్య ఎదుర్కొన్నా మనేది అపోహ.
@maheshtalari87515 ай бұрын
ఇప్పుడు హెరిటేజ్ నుండి డబ్బె తెస్తారు లే అన్న
@tvenkat90625 ай бұрын
రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏమాత్రం సంపద సృష్టించి జనాలకి ఇస్తారు చూద్దాం
@vidyasagarakkapeddi38925 ай бұрын
ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు ఒక్క ఛాన్స్ అన్నాడు మొదటిది చివరిది ఇదే ఛాన్స్
@AyitheInkentiMawaBRO293 ай бұрын
Chandra babu last chance ani adukunnaadu , పవన్ కళ్యాణ్ ఈ okkasaariki mla గెలిపించాలని dhandaalu కాళ్లు mokkaadu వర్మ ki 😂😂 మరి
@premaryan72473 ай бұрын
@@AyitheInkentiMawaBRO29 ee video chusavu kada bro... kani neeku yemi ardam kaledu.....nuvvu support chese sycho gadi ki burralo yemi ledu ...annavishyam neeku telusu ga bro....ee roju vadni desam mottham pichhodu ani antthunnaru bro
@AyitheInkentiMawaBRO293 ай бұрын
@@premaryan7247 troll pages ,reels meme creaters tho cinema pichi kukkalu chesthunna konni fan pages chesthunna over action entho kaalam nilavadhu chusthundu raa ..ee chanel gaadu pakka tdp loyalist vaalla father kudaa...apandra mi naatakaalu
@KiranA-t1r3 ай бұрын
@@premaryan7247CBN pothe TDP ki Kuda gathi Anthe, Pawan ki Inka em ledu
@premaryan72473 ай бұрын
@@KiranA-t1r NOOO CHANCE BRO ....MEE VODU DONGGA AND SYCHO KABATTI ..EE SITUVATION VACHINDI ..PK HONEST POLITICAL LEADER IN INDIA ...SO LOGICAL GA THINK CHEYU BRO TELISI POTHUNDI ..NEEKU
@DSREDDYBASHA5 ай бұрын
100% వాస్తవంగా చెప్పావు బ్రదర్
@jagadeeshrailinfo5 ай бұрын
😊😊😊😊 అరుణ్ సూర్య తేజ గారు చాలా బాగా చెప్పారండి ది బెస్ట్ వీడియో నేను చూసిన దాంట్లో అధికారం శాశ్వతం అని చాలామంది అనుకుంటారు అధికారం పర్మినెంట్ అని చాలా మంది అనుకుంటారు అలాంటి వారందరికీ ఒక ఉదాహరణ ఈయన
@maheshyadav6545 ай бұрын
వాళ్లు చేసిన హత్యలు తప్పా..అన్నీ కవర్ అయ్యాయి సూర్య బ్రో...👌
@suneelb11815 ай бұрын
Wow na mind lo vunna prathi vishayanni cheppav bro❤❤❤
@newupdatessk54165 ай бұрын
చక్కగా వివరించారు👌
@manchalamanjunath16755 ай бұрын
చాలా బాగా explain చేశారు సూర్య గారు వీడియో లు తొందరగా పెట్టాలని నా మనవి….
@bhaskarbhagavatula79325 ай бұрын
After a long time, your way of narration is simply superb 👍
@ankitreddy315 ай бұрын
100% correct bro all points... Especially kulalu base chesukoni MLA seats ivvadam and non local vallanu poti lo pettadam
@Kavya_Nani8995 ай бұрын
TS lo trs AP lo YCP😂😂😂 Ohhh gaya
@TheChevicky5 ай бұрын
Ysrcp is dead party like brs.. both will never come back to power.. ripppp jagan 🪦.. rippppp ysrcp
@COOLKINGSTYLE5 ай бұрын
Katam bye bye gaya😂😂😂
@MOHAN-id9qc5 ай бұрын
Trs is better than Congress.. u will understand soon .. congress zero knowledge towards development.
@mahendharthatikonda60505 ай бұрын
@@TheChevickyIn 2019 people thought the same about TDP and JSP. As long as leaders and party workers exist, political parties won't get extinct.
@Utriot35 ай бұрын
@@mahendharthatikonda6050Bhayya CBN Mundhu Jagan Bacha CBN 40yrs history And Jail lo veyinchadu Raj shekhar Reddy Apude Em pikaleka poyaru CBN ne jagan em chesthadu bayya 😂
@rahuldiddy5 ай бұрын
Bro remembered his password😂
@Dr.B_015 ай бұрын
🤣🤣🤣
@bharathchandra1065 ай бұрын
😂😂
@darlingrazu5 ай бұрын
KZbin password
@Ammu_ammu75 ай бұрын
😂😂😂
@Shruthi2325 ай бұрын
Vikram Aditya also
@seethannaseethanna74315 ай бұрын
డెవలప్మెంట్ చేయలేదు పోలవరం రాజధాని. చదువుకున్న యువతకి ఉద్యోగాలు కల్పించకపోవడం
@RRG14365 ай бұрын
పోలవరం 150 years nundi devlop అవుతూనే ఉంది 😢
@ram.g41095 ай бұрын
1941 లో దివాన్ బహదూర్,l. వెంకట కృష్ణయ్య ఫస్ట్ సర్వే చేశారు. ఇలా చూసిన 83 years ee అవుతుంది రా ఎరుపా 150 years antaventi బ్రెయిన్ ఏమైనా పోయిందా.
@varunjangala43555 ай бұрын
ye cm niku correct ga job itchi unnadu bro...
@SathikGad5 ай бұрын
Ippudu Chandra Babu garu vacharu CBN garu kurchuney doddika okkokka district ni mariyu amaravati develop avutundi ayana ucha postey nirdyogula jevitham danyam avutundi
@sandeepkumar-rt1ruАй бұрын
I don't about politics I wasted my vote by casting to jagan Now i regret it after watching your video This channel gives more knowledge and superb explanation ❤❤❤
@suryatejaarikatla92885 ай бұрын
DSC is also one of the major reasons.... Negativity from eployees and Anganwadi activists.
@chethanpabbu44965 ай бұрын
నాయకుడిగా DSC ఉద్యమాన్ని నడిపించు అన్న
@PraviNaik-uh7cq5 ай бұрын
Andaru DSC korukuntunnaru mugilina BTech degree chesina wallanu evvarunpatinchukovadam Ledu 😢 😢 degree BTech chesinawallu kuppalu kuppalu Ga Unnaruu 😭 Edi Kuda chudandi konchem 🙏😭 memu a paapam chesam
@marripallemasthan98395 ай бұрын
5 rupees meals also bro...........
@sujayendraraokuppam38805 ай бұрын
Big independence got by the people of Andrapradesh.
@rajeevbokinala735 ай бұрын
Independence for kamma caste 😅😅😅😅😅😅😅
@jeevanchowdary37375 ай бұрын
@@rajeevbokinala73 ni lanti Valle andhra senka nakindhi chi
@harshithagorikapati63945 ай бұрын
@@rajeevbokinala73reddy jaako lu finish ye le 😅
@saik75985 ай бұрын
@@rajeevbokinala73 cricket team ready 😂
@AssetMantra3 ай бұрын
Super brother exactly what you said is 100 percent correct
@manaswinim77755 ай бұрын
చాలా బాగా చెప్పారు . ఇది గుండ గిరి పాలన ఇండియా లోనే లేదు ... భల్లాల దేవ విలన్ కంటే 1000000 టైమ్స్ horrible
@TheChevicky5 ай бұрын
Ysrcp is dead party like brs.. both will never come back to power.. ripppp jagan 🪦.. rippppp ysrcp
@swathivlogs23735 ай бұрын
Haha ipudu AP rowdy free state iyindi kada..asalu e last 4 days lo oka.attack cheyale oka govt property damage avaledu .inka pramana swikaram cheyakamunde Ap lo e last 4 days lo em chesadu andaru chusar
@@swathivlogs2373 That is revolution from suppressed common people against Gundadiri Ex MLA ....ycheep ki support ante nuvvu converted baapathi ani artham ayyindi le
@saikiranrayudu5 ай бұрын
One of the worst CM in the history of AP😠
@upendrabalija98355 ай бұрын
Absolutely
@simmavijay5 ай бұрын
Well said bro.
@anish8955 ай бұрын
One and only WORST CM
@kumarkarthikeya48295 ай бұрын
never before ever after cm jagan.. 😂😂😂😂
@rakeshtatipamula11835 ай бұрын
…of India
@sambasiva07505 ай бұрын
1. No Captial 2. No proper Roads 3. ministers బూతుల పురాణం 4. Opposition ni హింసించడం 5. No Jobs, no wealth creation 6. పోలవరం పూర్తి కాకపోవటం. 7. Fuel & Groceries price & చెత్త మీద టాక్స్. 8. నాసి రకం మధ్యం. 9. లాస్ట్ బట్ not least Welfare schemes కోసం రాష్ట్ర అప్పులు కోసం ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు ప్రశ్నిస్తే కేసులు పెట్టీ హింసించడం అనేది జనాలనీ భయబ్రన్తులకి గురి చేసింది! అది వోట్స్ లో రిఫలెక్ట్ అయింది.
@dineshreddy34165 ай бұрын
Bro Anni oka gaani jobs enti bro Ivvaledha Sachivalayam ippudu govt jobs aaa kadha bro
@siv1875 ай бұрын
@@dineshreddy3416 brother state lo enthamandi ki govt. Jobs ivvagalavu. Meeku jobs ante govt jobs anukuntunnaru. Example vere states lo IT ni development chestunnaru. Kavali ante chusuko IT meeda yentha concentrate chestunnaro. Oka year lo bayataki vastunna students 10% kuda undavu Mee govt. Jobs. Wakeup man
@truthordare2105 ай бұрын
సరే ప్రైవేట్ కంపెనీ లు ఎన్ని వచ్చాయి??? @@siv187
@sambasiva07505 ай бұрын
@@dineshreddy3416 jobs ante sachivalam jobs okkte kadu avi mana unemployed youth ki 1% kuda saripovuu... IT industry ni rappinchali appude wealth creation & job creation jaruguddi... vellu tesukoni rakapoga vunna vaallani vellagottaru..
@rajasekhar_singara5 ай бұрын
మీకు లెక్కలు రాకపోతే ఆ ఉచిత పథకాలు తీసుకుని ఇంట్లో కూర్చుని లెక్కలు నేర్చుకోండి ఇప్పుడున్న govt కూడా చాలా ఆఫర్లు ఇస్తుంది ఇప్పటికిప్పుడు స్టేట్ లోని అన్నీ govt ఆఫీసులలో ఉన్న జాబ్స్ నీ డబుల్ చేసినా కూడా 10% కి కూడా నిరుద్యోగులకు జాబ్ లు సరిపోవు అంతేకాక ఆ జాబ్స్ కి ఏజ్ లిమిట్ కూడా ఉంటది ఏజ్ లిమిట్ దాటిన వాళ్ళు జాబ్స్ నీ సంపాదించలేక దొరికిన ప్రతి జాబ్ లో సెటిల్ అయ్యారు చివరికి కూలీ పనులు కూడా అలాగే ఇప్పుడే ఫ్రెష్ గా డిగ్రీ పూర్తి చేసిన వారికి ఆ కూలీ పని కూడా దొరకదు ఎవరన్నా ఒక చిన్న హోటల్ స్టార్ట్ చేస్తే నలుగురికీ జీవనాధారం కలుగుతుంది అలాంటిది ఒక మానుఫాచురింగ్ కంపెనీ పడితే ఎంత మంది ఒక ఐటీ హబ్ పడితే ఇంకెంత మంది ఏంటండీ మీరు ఇంకా రెండు మూడు ఎలా తీసేస్తారు అలా తీసేస్తే -1 ఎలా వస్తుంది అన్నంత సింపుల్ గా చెప్పరు
@KiranKakuluri3 ай бұрын
అన్న నువ్వు ఎవరో నాకు తెలీదు కానీ నువ్వు చెప్పింది మాత్రం పక్క నిజం అన్న మాకు కావలసింది పథకాలు కాదు మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి చదువుకున్నవాళ్ళకి ఉద్యోగాలు రావాలి జై హింద్ జై భారతమా ❤❤❤❤❤
@chintuchinni77525 ай бұрын
The wait is over ......."ARUN SURYA " mark my words this video is going to hit million views with in no time ......keep going bro ❤❤
@Yuvakiranrana5 ай бұрын
Still paytms thinking EVMs are tampered 😂😂😂
@RRG14365 ай бұрын
2019 lo kuda adhe annaru kada 😂
@netrockersteam23525 ай бұрын
😂😂😂
@smilepls143875 ай бұрын
Hehe picha puukuluu 😂😂😂😂
@MachalaPuli5 ай бұрын
@@RRG1436 for a change ee sari velle Jilla ki oka 10 Mandi musallolani champesi pension raledu ani oodarpu yatra chestademo
@TheChevicky5 ай бұрын
Migalekaa mangalavaram anaru anta paytm kukkalu.. worst cm in history is jagan
@MaruthiPinnaka-pz4wb5 ай бұрын
మీ విశ్లేషణ చాలా భాగుంది బ్రో. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఐనా భాగాచేస్తే భాగుపట్ధతాం
@MadhuBabu-ul6fs5 ай бұрын
After Lon time .... I'm seen your video 😍 Thank you AST.
@yaragorlasreenu81955 ай бұрын
రాజధాని, పోలవరం, మద్యం పాలసీ, ఉద్యోగులకి cps రద్దు, అనవసరపు వాలంటీర్ వ్యవస్థ.
@pusuluriswaroopchowdary27995 ай бұрын
Dhani valla use vundhi kani antha mandhi ithe waste
@sreelathaprudhvi5 ай бұрын
Anavasarapu walanteers. Money waste Vatini vere panulaki use chesthe baguntadhi
@pusuluriswaroopchowdary27995 ай бұрын
@@sreelathaprudhvi haa avunu brother vere dhaniki vadali vallani
@WasimAkram-cm1wb5 ай бұрын
Volunteer is good thing for people
@bujupair5 ай бұрын
Volunteer kadu sachivalayam jobs anavasaram
@ytt1495 ай бұрын
Anna నీ కోసమే అన్న waiting
@Ramya.anusuri5 ай бұрын
🎉
@guranashiva30735 ай бұрын
Avuna Baga vinu ayite
@Vipersiff3889u5 ай бұрын
😅@@guranashiva3073
@ShaikImran-z8o2 ай бұрын
Jagan ni inka marchipo bro CM kadu inka
@Raghuchebolu5 ай бұрын
ఇవన్నీ పక్కన పెడితే.... వైసీపీ వలన అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు... 1) కూల్చివేతతో ప్రారంభమైన పరిపాలన 2) CPS రద్దు చేస్తారని చెప్పి మాట తప్పారు 3) మద్యపాన నిషేదం ఆని చెప్పి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి, ధరలు పెంచి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిసారు 4) ప్రభుత్వ నోటిఫికేషన్లు లేకపోవడం 5) చెత్త మీద కూడా పన్ను వేయటం 6) ఆర్టీసీ చార్జీలు పెంచటం 7) విద్యుత్ చార్జీలు 9 సార్లు పెంచటం 8) CBN కాపులకి ఇచ్చిన 5% రిజర్వేషన్లు రద్దు చేయటం 9) ఇసుకను ఆపేయటంతో భవన నిర్మాణ కార్మికులలో తీవ్ర వ్యతిరేకత 10) జగన్ గారిని నమ్మిన ప్రధాన వర్గాలైన SC, ST ల మీద దాడులు , హత్యలు చేయటం 11) కేంద్రంలో మోడీతో రహస్య స్నేహం చేస్తున్నాడు కాబట్టే మోడీ తీసుకొచ్చిన ప్రతీ బిల్లుకి పార్లమెంట్ లో అన్ కండిషనల్ గా మద్దతు ఇస్తున్నాడు ఆని క్రిష్టియన్, ముస్లిం మరియు మైనారిటీ వర్గాలు భావించాయి 12) అమరావతి రాజధాని నచ్చలేదు సరే.. కనీసం వాళ్లు తీసుకొచ్చిన మూడు రాజధానుల్లో ఏ ఒక్కటైనా కట్టడం పక్కన పెడితే కనీసం స్టార్ట్ చేశారా...? 13) బూతులు తిట్టడం , Pawan and CBN ను వ్యక్తిగతంగా తిట్టడం వలన తటస్థ ఓటర్లలో నమ్మకాన్ని కోల్పోయారు 14) డెవలప్మెంట్ లేకపోవడం 15) చక్కగా సాగుతున్న ఫీ రీయింబర్స్మెంట్ పథకం చెడగొట్టడం... ఎలా అంటే.. ఇంతకు ముందు ప్రభుత్వం నేరుగా స్టూడెంట్ల తరుపున కాలేజ్ వాళ్ళకి ఫీజులు కట్టేది.. వైసీపీ వచ్చాక అమ్మ వడి , విద్యా కానుక అని చెప్పి... డబ్బులు స్టూడెంట్స్ తల్లి అకౌంట్లలో వేయటం వలన వాళ్లు పిల్లల ఫీజు కట్టకుండా ఆ డబ్బుతో ముక్కులోకి, చెవిలోకి, చీరలు కొనుకోవటం చేశారు.. ఫలితంగా పిల్లలును ఎగ్జామ్స్ టైంలో కాలేజ్ యాజమాన్యాలు పరీక్షలు రాయటానికి ఇబ్బంది పెడితే ఆ స్టూడెంట్స్ చదువు మీద కాన్సంట్రేట్ చేస్తారా లేదంటే ఫీజుల కోసం పరిగెడతార 16) కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు వెళ్ళిపోవటం 17) కింది స్థాయిలో ప్రెసిడెంట్లు, ఎంపీటీసీ లు పనుల్లేక వాళ్ళు ఆర్థికంగా ఎదగలేకపోయారు 18) DBT వలన, వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకి కింది స్థాయిలో ఉన్న నాయకులకు సంబంధాలు తెగిపోయాయి 19) వివేకానంద రెడ్డి హత్య, అమర్నాథ్ హత్య, MLC అనంత్ బాబు డ్రైవర్ SC అయినటువంటి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేయటం, కరోనా టైంలో మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ నీ ఇబ్బంది పెట్టీ తాళ్ళతో కట్టి అర్ధ నగ్న దేహాన్ని చేసి మండుటెండలో పడుకోబెట్టి బలవంతంగా మెంటల్ మెడికేషన్ ఇచ్చి చంపారు, స్పికర్ గా చేసిన కోడెల శివప్రసాద్ అయితే వైసీపీ వాళ్లు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నారు... 20) ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్ఛితంగా దెబ్బ కొట్టింది... మన భూములు మీద ఎవడివో ఫోటోలు పెడతానంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు... ఏమన్నా అంటే నీతీ అయోగ్ యాక్ట్ అంటున్నారు... నీతీ ఆయోగ్ యాక్ట్ అయితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు వేయాలి కదా మరీ... ఎక్కడా అలాంటి దాఖలాలు లేవు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తప్పులున్నాయి
@venkateswarankannaiah44545 ай бұрын
Excellent Message sir 💐🤝👌👍
@zameerkhan40865 ай бұрын
Super,,,,gun ne point blank lo pettav
@jagag77165 ай бұрын
Perfect👌👌👌
@prasanthguvvada88225 ай бұрын
Chaduvukunnodiki ardam avuthundi anna paytms em tintunnaro kani vallaku ardam kavatle
@satyacreations28102 ай бұрын
Rgv tho cinemalu Sri reddy tho videolu
@Nvnaidu375 ай бұрын
Anni points correct Bro.. good explanation 👍
@kalyankumar25075 ай бұрын
NEET students are lossing heavy please raise your voice 😢😢😢😢
@Krv-y7f5 ай бұрын
What is loose merit student getting seats fake student not getting seats 😂😂😂
@haha-go8ve5 ай бұрын
@@Krv-y7f okka sari aa controversy ento motham telsukoni comment chey bro 🙂
@ravikanthanji90555 ай бұрын
Video లో అతని మొఖం చూడలేకున్న.. only voice మాత్రమే విన్నాను
@karthikeya42285 ай бұрын
2019 లో మీరు చెసిన ap ఎలక్షన్ results కంటే ఈ వీడియో బావుంది సూపర్ ఎనాలిసిస్....🎉
@rakeshgc43375 ай бұрын
Very good Sai, nice expressions aligned with the lyrics 👋👋👋👋
@rajithashashi44575 ай бұрын
Expecting your vedio about Ap elections result finally got it thankyou brother 🙏 you always rocks we know it 🎉.. this one is very clear and clean and it's true..... 💐
@fanofdhanush445 ай бұрын
Videos Late Avvocchu but content lo matram dilution undadhu💥💥💥
@RAVI-tm6ky5 ай бұрын
ప్రతి సంవత్సరం 6000 పోలీస్ పోస్ట్ పిల్లప్ చేస్తానని.... ఒక కానిస్టేబుల్ పోస్ట్ చేయలేదు 😢😢😢
@vipstars15915 ай бұрын
Excellent information 💯
@surabathunichinnavenkatesw34835 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ చాలా బాగా చెప్పారు
@ytt1495 ай бұрын
అన్న ఇకా నుంచి ఐనా daily వీడియోస్ upload chai అన్న.
@manisanapathi78515 ай бұрын
ఒక్క అవకాశం అని 151 ఇచ్చారు.... వీడికి మరో అవకాశం ఇస్తే బ్రతుకు బుగ్గి పాలు అనుకొని 11 ఇచ్చారు... అవి కూడా స్వల్ప మెజారిటీ
@HanvikaC5 ай бұрын
Your content is always excellent bro🎉🎉
@R.A.M77595 ай бұрын
అభివృద్ధిని కోర్టు చుట్టూ తిప్పాడు అహంకారం అహంభావం వాడికి వాడి మంత్రులకి పొట్ట వచ్చినట్టు జనాలకు కనబడి వీళ్ళకి బుద్ధి ఎలా చెప్పాలో అలా అలా తీర్పు సూపర్
@Bashabhai-os6yy5 ай бұрын
అవును... 100% కరెక్ట్ గా చెప్పారు 👌👌👌..జగన్ పాలన ని చూసి విరక్తి కలిగేది మాకు....వేరే వారు ఏమో గానీ ఈ ఫలితాలు నేను ముందే ఊహించా అంటే నేను వై యస్సార్ పార్టీ కార్యకర్తని ఇంటిటింకి తిరుగుతాం...మాకు, ఎమ్ ఎల్ ఏ మధ్య చాలా గ్యాప్...అంటే ఈ వాలంటీర్ పెట్టి జగన్ అన్న కీ ఇంకో చాలా పెద్ద దెబ్బ....😡
@rambaburam418Ай бұрын
Karyakarthulu ke kadha volunteers ga chesindi malli gap antaavu 😂
@kartheekkarthikeya76085 ай бұрын
వై.యస్.ఆర్.సీ.పి. అధినేత జగన్ ప్రతిపక్షంలో ఉండాలంటే కనీసం 18 సీట్లు ఐనా ఉండాలి. 11 సీట్లతో ప్రతిపక్షంలో ఎలా ఉంటాడు ..? 2023 జూలై చివరికల్లా రాష్ర్టంలో పాడైన అన్నీ రోడ్లు బాగుచేస్తానని కొత్తవి వేస్తానని చెప్పి కేంద్రం నుండి ₹ 46,000/- కోట్లు అప్పు తీసుకున్నాడు. రోడ్లు వెయ్యలేదు. 2024 ఏప్రిల్ కల్లా రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించి ఓట్లు అడగడానికి వస్తా అని చెప్పాడు. .. అతను ఏది చెయ్యలేదు ! రాష్ట్రానికి రాజధాని ఇవ్వలేకపోయాడు. ఇంకా చాలా మందిని ముంచేశాడు. కి. శే. రాజశేఖర రెడ్డి గారు ముఖం చూసి ప్రజలు ఓట్లు వేశారు.
@ksatyavani62965 ай бұрын
నాకైతే చాలా సంతోషంగా ఉంది అమరావతి ప్రజల కష్టాలు ఇప్పటికైనా తీరతాయని ప్రతిరోజు వార్తలు అమరావతి ప్రజలు నిరాహార దీక్షలు వాళ్లు పడుతున్న కష్టాలు చూసి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి వార్తలే చూడడం మానేశాను అవన్నీ చూసి తట్టుకోలేక
@satish.dhakoju5 ай бұрын
అమ్మొ ఇంత భయకరంగా పరిపాలించాడ మళ్లి చాన్స్ ఇవకండి
@manchalamanjunath16755 ай бұрын
ఇస్తే అంతే బ్రో
@RaviNani-rt1435 ай бұрын
మళ్ళీ జగన్ కె మా ఓట్ ✊జై జగన్
@sarojaravva90725 ай бұрын
@@RaviNani-rt143Video lo unnadi vinandi vinte vote veyyaru
ఇంకా 5 సంవత్సరాలు నీ video లు కూడా మంచి content తో కొనసాగాలని కోరుకుంటున్నాము.All The very best arun and chandra babu garu and pawan kalyan garu❤
@hrudaitej5 ай бұрын
The comeback from PK will be remembered in the history of politics. 🔥
@GamingwithDj-xk3vm5 ай бұрын
Bodi bongem kadu single poti chesi gelvalenodu emi bratuku ra medi eddna ante javani tiddtam tappa
@saleemuddin98605 ай бұрын
Siddhamaaaaa😂
@mbedits50475 ай бұрын
తిరుపతి లో వేంకటేశ్వర స్వామిని చూసిన కూడ ఇంత ఆనందం లేదు బ్రో నీ దర్శనం తర్వాత❤
@DevotionalTrain5 ай бұрын
Don't compare with lord srinivasa
@phanig77165 ай бұрын
Mee srushti lo ithanu ekkuvaipoyada devudi kante..ooorikine dialogue dorkindani ekkada paduthe akkada use cheyakoodasu bro
@ksaikumarreddy88265 ай бұрын
అందుకే మన బ్రతుకులు ఇలా ఉన్నయి
@krishnakishore1625 ай бұрын
Ori chandaluda edhimi compression ra che che ni batuku
@crazycarrot1435 ай бұрын
Asalu nuvvu tirumala vellava leka gorrava
@RaajaRam7775 ай бұрын
ఉద్యోగులు , నిరుద్యోగులు కూడా... అసలైన కారణం..
@idduboyinaramu24145 ай бұрын
అవును ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగులు, ఉద్యోగులు విసుగెత్తిపోయారు ఈ ఐదేళ్ళ పాలన చూసి👌😂
@జైఆంధ్రప్రదేశ్-మనరాష్ట్రంమనభవి5 ай бұрын
ట్రూ
@Rockstar-du7jb5 ай бұрын
Arun, brother i know we all became busy in our lives but look at the views bro you got almost 50K within 2 hrs and counting this is the video after 4 months. I'm your very old subscriber that's the reason i'm requesting behalf of all 1.72M people who have subscribed to you please be little more consistent and bring us those informative, interesting and golden videos. You and your videos are so precious to us. We see we learn we enjoy we seek each of your videos and we wana see more coming from you, Thank you ❤
@yamunac93714 ай бұрын
Most of the points you mentioned were not even considered/realised by half of the public. No one expected this kind of result.
@InnocentGamingHeadset-ii1fz5 ай бұрын
మీరు correct, ఉన్నది చెప్పడానికి బయపడుతున్నారు...అనుకుంటా.... ప్రజలు తీర్పు ఇచ్చారు....
@Karthikss9815 ай бұрын
I am from Telangana but, eppudu AP vallu em theliyani vallu anukunna but they proved they are wisest people by avoiding these YCP scrap MLAs like Roja & others Shabhash Andhra Pradhesh ❤ And congratulations 🎉🎉
@divaboutique68245 ай бұрын
AP vallaku anni thelusu Telangana vallu la two times evarni gelipincham
@jyothsnapriya61495 ай бұрын
@@divaboutique6824two times gelpinchindhi thelvi leka kadhu opposition gattiga leka
@Phanikiran-r3v5 ай бұрын
True bro proud to be from AP
@Karthikss9815 ай бұрын
@@jyothsnapriya6149 correct !
@westernsheshu7785 ай бұрын
bongu yem kadu , madras hyd velani chikotaru
@venkateswararaoaluri80895 ай бұрын
MAY BE, REASONS FOR YSRCP DOWNFALL: PRIMARY: 1) NEW SAND POLICY 2) NEW 3 CAPITALS POLICY 3) NEW LIQUOR POLICY 4) NEW CREDITS (Including credits on AP SACHIVALAYAM) SECONDARY: 1) GOVERNMENT EMPLOYEES 2) GRADUATE UN-EMPLOYEES 3) NECESSARY GOODS PRICES HIKE 4) NO DEVELOPMENT 5) ROADS 6) CHANGING CANDIDATES TO OTHER CONSTITUENCY LAST: 1) CBN ARREST 2) NDA (Kutami - TDP, JANASENA, BJP) 3) TDP & JANASENA MANIFESTO 4) LAND TITLING ACT 5) RAGHU RAMA KRISHNA RAJU 6) MAHASENA RAJESH 7) SEEMA RAJA 8) ABN, TV5 9) KODALI NANI, ROJA, ANIL KUMAR YADAV, ETC., 10) SHARMILA & SUNITHA
@ashokkumar-tp2gu5 ай бұрын
Endhi broo alaa lekkattav😂😂
@basheerahmed42935 ай бұрын
Aa lekka lo kuda okati marchipoyavu bro......Sarina avagahana Leni ministers evariki em ministry icharo adi tappa andaru antha matladaaru.....
@bvlokeshreddy5 ай бұрын
Super
@sindhu16.75 ай бұрын
Sharmila and sunitha is highlight point 😂😂😂
@revanthkumar12035 ай бұрын
Perfect analysis bro
@shortsbysingams5 ай бұрын
సూటిగా సుత్తి లేకుండా చాలా చక్కగా చెప్పారు..!
@Ashokkumarkh965 ай бұрын
సచివాలయం వ్యవస్థ వేస్ట్ మీ సేవలో వచ్చెవి సచివాలయం అని వ్రుదా వారికి జీతం బొక్క మళ్ళీ వాళ్ళకి ల౦చ౦ ఇవ్వాలి.
@Prideofshihtzu5 ай бұрын
Nuvvu entha ichav lancham endhuku ichavu nuvvu nijaithi ga Pani cheyinchukunte lancham endhuku babu
@anoopyeswe40815 ай бұрын
One of the waste system of the world sachivalam..@@Prideofshihtzu
Em babu sachivalayam job daggara lo vacchi poindaa@@anoopyeswe4081
@satyatejaentertainment86895 ай бұрын
@@anoopyeswe4081 nuvvu revenue department anukunta 😅
@vipergaming120fps5 ай бұрын
Bro remembered his KZbin password 😅😂
@durgammahonnath75395 ай бұрын
Super Analysis Arun...🎉
@Jackie33605Ай бұрын
Detailing baundhi. Ilage new issues midha kuda videos tiyandi. We always support you.🤝
@Sudheerpakelli5 ай бұрын
Video bagundi kani.... Aa Voice thone "Fiber Net & Skill Development scam" gurinchi kooda oka video pedthe baguntadi....!!! Me explanation super....!!
@pavulurichinnodu74405 ай бұрын
Bro మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి నిజాలు లేట్ గా చెప్తే ఎలా మీ వీడియో కోసం వెయిటింగ్ ఇంకా నుంచి మీరు వీడియోలు చేస్తుండండి బ్రదర్ good information
@KeerthichithraMs5 ай бұрын
Enni rojulaindi Anna Mee Voice Vini......TQ Jagan Mee dwara Maa Arun Anna Voice vine Bhagyam Pondinam
@nayabrocks80394 ай бұрын
🤔I have my own doubts because it's one side of coin. When any party in power. But i respect u r decision also.😊
@lakshmiprasanna49395 ай бұрын
ఒక్క మంత్రి పదవులే కాదు సోదరా, రాష్ట్రంలో వున్న అన్ని ప్రధాన పదవులు రెడ్డి కుళ్లానికే ఇచ్చాడు.
@MRREDDY9495 ай бұрын
Reddy lu ki icchi vinte galipinchukunevallu kada bro cbn gov lone Reddy s ఎక్కువ ఉంటారు
@dailyvlogs4005 ай бұрын
TDP lo eppudu jaregedi ade a party Aina
@ramki215 ай бұрын
TDP lo andaru bagu padutharu, jalaga or congress lo only reddie galle vuntaru.
@gopalakrishnanagulapalli79005 ай бұрын
@@ramki21Your comment is 200 % correct. YCP is staunch caste fanatic party. That too religiously biased fanatic party.Otherwise, as to how Anti Hindu Religious Guys & Sandalwood scammers could be able to occupy key positions in Holy TTD?.
@satyatejaentertainment86895 ай бұрын
Bokka thelusa miku
@sumanthpatel4725 ай бұрын
Arun Anna vachesadu after long time❤
@vikramteja56955 ай бұрын
Mi Explanation super bro. And 100 percent truth.
@PKCreators8392 ай бұрын
Nice explanation bro. keep it Up for an better socity and better development of andhra pradesh
@annathaiahlingali22905 ай бұрын
వ్యక్తిగతంగా దాడి చేశారు
@enticomedyaapdtr125 ай бұрын
I agree with all your points bro 👍👍
@csnsrikant69255 ай бұрын
ఇతర అంశాలు తిరుమల, రుషికొండ, అతని స్వంత కుల ప్రజల పగ సీటు టిక్కెట్లు రాకపోవడం గురించి, మొదలైనవి...🤔
@sharad73405 ай бұрын
No no they got 40% share vote So all Reddies sc st Christians supported the
@ganesh52535 ай бұрын
Electricity bills,bus charges bike bro
@Venkat.V25975 ай бұрын
God level Explanation bro. Most honest and Realistic Video. Keep It up..!!